ఉచ్చ పోసేవాడు ఎవ్వడు గుడికి వెళ్ళడానికి లేదు Devi Sansational Comments | MassVoice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 720

  • @vish2ual
    @vish2ual 3 ปีที่แล้ว +32

    మీలాంటి వ్యక్తులు మా సమాజానికి అవసరం

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 ปีที่แล้ว +15

    మీలాంటి స్త్రీ మూర్తులు నేడు సమాజానికి స్ఫూర్తి ప్రదాత 🙏🙏🙏🙏🙏🙏

  • @thinkgreat7674
    @thinkgreat7674 3 ปีที่แล้ว +20

    దేవిగారు మీరు చెప్పేది నిజం. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. మూర్ఖులకు ఈ సమాజంలో చోటు లేకుండా చేయాలి.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 ปีที่แล้ว +9

    అద్భుతమైన విశ్లేషణ దేవి గారు👌👌👌 🙏🙏🙏

  • @hanumantharaokakarla6497
    @hanumantharaokakarla6497 4 ปีที่แล้ว +70

    మీ అభిప్రాయం ఆలోచింపజేసేది.
    సమాజానికి సంస్కారం అందించేది.
    యువతకిని చెత్త ఆలోచనలనుంచి లాగేది.
    ఇది అందరికీ చేరాలి.మార్పు రావాలి.

    • @hauksbyers2786
      @hauksbyers2786 8 หลายเดือนก่อน +1

      ఆ దేవి గారు ఆశీర్వాదాలు సీనియర్ సిటిజన్ ముస్లింల మాట్లాడుతున్న ఒక తూరి సూర నిషా అనేది కురాన్ లో ఒక చాప్టర్ ఉంది అది మొత్తం స్త్రీలను గురించే వచ్చి ఉందన్నమాట ఆ చాప్టర్ అదేవిధంగా ప్రథమంగా పుట్ట మచ్చలుగా ప్రపంచంలో స్త్రీల యొక్క హక్కులు విధులు గురించి స్త్రీల యొక్క పవిత్రతను గురించి స్త్రీల యొక్క గొప్పతనాన్ని గురించి ఇస్లాం మతంలో వివరంగా ఉంది దయచేసి మీరు ఒక మారు చదువుకోవాలని విజ్ఞప్తి మీలాంటి వారికి ఆ జ్ఞానము విజ్ఞానము అవసరం స్త్రీల పైన పురుషుల గాని పురుషుల పైన స్త్రీలకు గాని ఆధిపత్యం లేదని ఇస్లాం చెబుతుంది అదేవిధంగా నల్లవారికి తెల్లవారితే గాని తెల్లవారికి నల్లవారికి గాని దానికి పేద వారిపై గాని పేదవానికి దానికి ఏ విధమైనటువంటి ఆధిపత్యం ఉండదు అన్ని సమానంగానే ఉంటాయి ఒక మూడు మీరు ఇస్లాం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరుతున్నాను

  • @enoshrickysuraram6835
    @enoshrickysuraram6835 4 ปีที่แล้ว +60

    చాలా కరెక్ట్ గా చెప్పారు నేను ఇలాగే వాదించాను మానవుడు ఎలా పుడుతున్నాడో తెలుసుకొని మాట్లాడాలని వాదించాను

  • @kiranudaya14
    @kiranudaya14 4 ปีที่แล้ว +12

    బాగా చెప్పారు

  • @janagamasrinivasfarmlands2827
    @janagamasrinivasfarmlands2827 ปีที่แล้ว +2

    U r great speaker madam. U said correct

  • @chandrasekharpenumudi4897
    @chandrasekharpenumudi4897 3 ปีที่แล้ว +1

    రక్తపు వాసన పక్కవారికి ఎలార్జీ కలిగిస్తుంది కొద్ది క్షణల్లోనే, ఉచ్చ పోసేస్తం వంటికి అంటివుండడు. కొంతమంది కబుర్లు చబుతుంటే వినాలనిపిస్తుంది. అది వాళ్ళ వాక్చాతుర్యం.

  • @janrdhan2366
    @janrdhan2366 ปีที่แล้ว +1

    Madam gariki Buddha vandanamulu 🙏🙏🙏

  • @gantasarvothamrao1499
    @gantasarvothamrao1499 4 ปีที่แล้ว +10

    నీ బావజాలము నూటికి 100% శాతము సమర్దిస్తున్న చెల్లి! వీళ్ళకు రోత, భూతు కలిగిన తమ మత గ్రంధాల బావజాలముతో ఇంత అనాగరికంగా ప్రవర్తించటానికి కారణము, ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది ఏమంటే " ఏ మత గ్రంధమైనా విస్వాస గ్రంధమే, విజ్ఞాణ గ్రంధం కాదు" .

  • @vinod.kumarkurapati9183
    @vinod.kumarkurapati9183 4 ปีที่แล้ว +2

    మేడమ్ మీరు సూపర్ గా చెప్పరు.ఏ దేవుడు కైనా కావలిసింది మగవాళ్లు ఐన ఆడవాళ్లు ఐన వాళ్ళ మనసును పవిత్రంగా ఉంచుకొని ఎలాంటి తప్పు చెయ్యకుండా ఉండటం.సృష్టి ధర్మం ప్రకారం జరిగే క్రియలను అపవిత్రం అనే వాడు నేను అ అపవిత్రం నుండే పుట్టిన అని ఎందుకు తెలుసుకోలేక పోతున్నడో అర్ధం కావటం లేదు.సాటి మనిషిని కులం పేరుతో దూరంగా ఉంచే ధర్మాలు మనవి అ ధర్మాలను చూపించి ఆడవాళ్లకు నెలకు ఒకసారి వచ్చే నెలసరిని అపవిత్రం అనటంలో విడ్డూరం ఏముంది చెప్పండి.ఈ సృష్టి అంత భగవంతుడు సృష్ఠించడు అంటారు.వాళ్లు నమ్మే భగవంతుడు సృష్టించిన సాటి మనిషిని సమానంగా చూడకపోవటం తప్పు కాదా దేవుడు పెట్టినా క్రియలను తప్పు అని అ దేవుడు ధగ్గరికి రానివ్వకపొవడం తప్పు కాదా.నేను వీడియో కామెంట్స్ చూస్తుంటే ఒక ముస్లిం అతను కామెంట్ పెట్టడు women's కి respect ఇవ్వాలని. ముందు Islam లో ఆడవాళ్లకు respect ఇస్తున్నరా.మీరు నెలసరి వస్తే అడవాళ్ళను మసీదు లోనికి రానిస్తారా.దేవుడుకి కావలిసింది మనిషి తన మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం అంతే.

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 ปีที่แล้ว +3

    Salute to your knowledge,opinions and scientific attitude.

  • @ChLakshmipathi
    @ChLakshmipathi 4 ปีที่แล้ว +1

    అమ్మ వాలెవ్వరో హీనంగా ప్రవర్తింసీజచ్చు. అజ్ఞానులు. మూర్ఖులు. కానీ మను వాదం తో ముడి పెట్టడం మీ అజ్ఞానం. యాత్ర నార్యన్తు అన్నదే వారు? ధర్మపత్నీ ఆజ్ఞ లేకుండా త్రివిధ పురుషార్ధ కార్యములు చేయరాదని స్ట్రీ కి అగ్ర శరణం ఇచ్చింది ఎవరు? వారి శ్రీతియే కదా. మీకు సంపూర్ణ జ్ఞానం ఇవ్వాలని ఆ దేవుని వేడుకొంటున్న

  • @rkfactsstories
    @rkfactsstories 4 ปีที่แล้ว +53

    We support Devi garu

  • @vishnuarja5189
    @vishnuarja5189 ปีที่แล้ว +1

    పాపీ,పాపాత్మా,పాపోహం,పాపసంభవా ___ఇదీ హిందూ మతము చెప్పేది.

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 3 ปีที่แล้ว +3

    Excellent Devi Garu.
    Aa Rational outlook develop chesi ko vali.

  • @jamesjyothi206
    @jamesjyothi206 3 ปีที่แล้ว +1

    మానవత్వం.....లేని..... ఈ....మనుదర్మశాస్త్రని
    కాల్చి బూడిద.....సేసిన....బుద్ది రాలేదు...వీళ్ళకి
    Jay.....Ambethkar.......Jay.... బీమ్.... 🙏🙏👍👍....Tq....Sister garu....

  • @jaggarajuumadevi3383
    @jaggarajuumadevi3383 4 ปีที่แล้ว +4

    Good message medam

  • @mokshithatejaswini3888
    @mokshithatejaswini3888 4 ปีที่แล้ว +3

    మంచి సందేశం మేడం

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 4 ปีที่แล้ว +6

    Yes, in to that heavens of freedom, let my country pass us for there's the fulfillment of thought.... I salute dear madam for an inspiring thought of yours..... 👍

  • @rajenderambala6908
    @rajenderambala6908 4 ปีที่แล้ว +108

    జై భీమ్. వాల్లు బట్టలు తీయమని అన్నపుడు వాడి. అమ్మ అక్క చెల్లి బిడ్డ. గుర్తుకు రాలేదా వాళ్ళకి బి జె పి. ప్రభుత్వమే.తగిన న్యాయం చేయాలి. ఎక్సలెంట్ సూపర్ స్పీచ్ మేడం జై జై. భీమ్ ✊️✊️✊️

    • @nagadolasarala7418
      @nagadolasarala7418 4 ปีที่แล้ว +1

      Nenu idhi vinaledhu...kaani ilaantivi jarugutunnaayi amte durmaatgulu veere annalu.raakhsulu evaro kaadhuveelle

  • @prasanna9969
    @prasanna9969 4 ปีที่แล้ว +128

    ఉచ్చపోసుకొనేవాడెవడైన వాడు అపవిత్రుడే వాడిని పాతెయ్యాలి....
    ఎంతనవ్వొస్తుందో... అంత భయంకరమైన నగ్నసత్యం...
    మరి దీని భావం అర్థమయ్యేదెవరికి... ఈ దేశంలో..

    • @gopalkothaskrishna4035
      @gopalkothaskrishna4035 4 ปีที่แล้ว +5

      Mathamarina prathi yedhavaku vichitramanipistundhi aa Devi ki vere EMI peeke Pani undadhu

    • @rameshtimez9084
      @rameshtimez9084 4 ปีที่แล้ว +12

      వీళ్ళు.. ఆడవాళ్ళ ను.. తిడతారు...
      భారత మాతా కీ జై అంటారు..

    • @jaiambedkar7282
      @jaiambedkar7282 4 ปีที่แล้ว +5

      @@rameshtimez9084 kani villaku China kavali kani India freedom ivvali

    • @funnyspace3463
      @funnyspace3463 4 ปีที่แล้ว +1

      ఉచ్చ పొసే సమయంలో ఎవరు బలహీన పడరు .

    • @pardhusai3385
      @pardhusai3385 4 ปีที่แล้ว +4

      @@gopalkothaskrishna4035 ietha clear jarigi na vishayam chabuthuta pani laka mataladu thudhi antu anava neku aslu sence undha

  • @zahedali3772
    @zahedali3772 4 ปีที่แล้ว +1

    GREAT WORD MAMM...U R CURRECT. ..HAND OFF. ..

  • @janardhanrao439
    @janardhanrao439 4 ปีที่แล้ว +2

    you are right sister.

  • @User_Tom_and_joy
    @User_Tom_and_joy 4 ปีที่แล้ว +3

    ఇలాంటి హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో కూడా చాలామంది క్రైస్తవ్యం లో కి వెళ్ళి పోతున్నారు, ఇక్కడ ఒక స్త్రీ ఒక వయసు వచ్చే వరకు గుడికి వెళ్లకూడదు ఒక దళితుడు పూజారి కానేరడు, ఒక సామాజికవర్గం తప్ప మిగిలిన వాళ్ళంతా సూద్రులు, అగ్రవర్ణాల వారికి ఊరి మధ్యలో ఇళ్ళు హరిజనులకు, గిరిజనులకు దళితులకు ,ఊరి చివర ఇళ్ళు ఇలాంటి హెచ్చు తగ్గులు ఉన్న మతం లో ఎవరు ఉంటారు, ఇలాంటివారు క్రైస్తవ్యంలోకి వెళ్తున్న వారిని ఆపడానికి అర్హత లేనివారు ఎందుకంటే చెత్తంతా ఇందులోనే పెట్టుకుని ఎదుటివారిని ఏమంటే ఏం లాభం, క్రైస్తవ్యంలో ఒక దళితుడు పాస్టర్ కాగలడు, ఏ వయసు స్త్రీ అయినా పురుషుడైనా ఏ సమయంలో అయినా చర్చ లోనికి వెళ్ళవచ్చు, అగ్ర వర్ణం దళితుడు గిరిజనుడు ధనికుడు పేద లాంటి హెచ్చుతగ్గులు అక్కడ కనపడవు, అయినా ఒక మనిషి మలినం చేస్తే మలినం అయ్యే దేవుడు దేవుడేనా

  • @rameshnani5716
    @rameshnani5716 4 ปีที่แล้ว +1

    Super speech mam

  • @khajamd88
    @khajamd88 2 ปีที่แล้ว +2

    Super. ✝️🕉☪️🇮🇳💯

    • @satyamurthy9135
      @satyamurthy9135 7 หลายเดือนก่อน

      Edi ladies avadana neeku nappi yandhuku

  • @ksmjsadhakkothapalli4019
    @ksmjsadhakkothapalli4019 4 ปีที่แล้ว +69

    Respect Ladies

  • @mahaboobpasha3076
    @mahaboobpasha3076 4 ปีที่แล้ว +2

    excellent speech...👍👍

  • @mywillpowerkannadachannel743
    @mywillpowerkannadachannel743 4 ปีที่แล้ว +1

    U r 100% right madam..

  • @yousufuddinmohd7286
    @yousufuddinmohd7286 3 ปีที่แล้ว +1

    స్ర్తీ అపవిత్ర శరీరంనుండి జన్మించిన ప్రతివాడు అపవిత్రుడే అవుతాడు 100% నిజం

    • @savn-st2mo
      @savn-st2mo 3 ปีที่แล้ว

      మొదట నీ మతం స్త్రీని మనిషిగా చూస్తుందా, పిల్లలను కనే ఒక మాంసపు ముద్దగా చూస్తుందా చూసుకో. ఆమె ఏదో కొస్తుంటే ఎగేసుకొని మాట్లాడుతున్నావ్

  • @karentabraham8699
    @karentabraham8699 4 ปีที่แล้ว +62

    వాళ్ళమ్మ నెలసరి అయితినే అక్కడున్న నారాయణ( ట్రస్ట్ వాళ్లు) వారు జన్మ నెత్తినది. ఆడవారిని అవమానించే ముందు వాడి అమ్మ కూడ అడదే అనీ గుర్తు పెట్టుకోవాలి.

    • @MURALIKRISHNA-bl4rt
      @MURALIKRISHNA-bl4rt 4 ปีที่แล้ว +2

      బహిష్టు అయిన స్త్రీ లని 4 రోజులు దూరంగా ఉంచాలని,వారు అపవిత్రులని బైబిల్, ఖురాన్ లలోకూడా స్పష్టంగా ఉంది..వాటిని కూడా విమర్శించెదమ్ములులేవా?ఎప్పుడు హిందూత్వం ప అసూయ,అక్కసు తో విషం కక్కడమేన ???

    • @ravikumarnaidu3142
      @ravikumarnaidu3142 4 ปีที่แล้ว

      ఒరేయి నీ బైబిల్ లో బీసీ స్త్రీ గురించి ఒక వాక్యం చెప్పు...

  • @ManishManish-hq5tl
    @ManishManish-hq5tl 4 ปีที่แล้ว +1

    U r right madam

  • @jaibheemarmyjaibharat1882
    @jaibheemarmyjaibharat1882 4 ปีที่แล้ว +70

    వెరీ వెరీ గుడ్ మేడం చాలా బాగా చెప్పారు నా దేశం ఎటు పోతుందో అర్థం అయితలేదు ఎవరికి

  • @sureshlutukurthi9978
    @sureshlutukurthi9978 4 ปีที่แล้ว +40

    Super speech madam......

  • @meesalaramesh4257
    @meesalaramesh4257 3 ปีที่แล้ว

    Good massage sister God bless you

  • @nunsavathsudhakar3458
    @nunsavathsudhakar3458 4 ปีที่แล้ว +3

    thank you madam...

  • @mahameed2141
    @mahameed2141 2 ปีที่แล้ว

    Very good speach madem thankyou

  • @dhamodharyapari6723
    @dhamodharyapari6723 3 ปีที่แล้ว +1

    Chala correct ga చెప్పారు madam na అభిప్రాయం కూడా ede madam దీన్ని తప్పకుండా అందరూ సహకరించాలని

  • @mdkhadeer2291
    @mdkhadeer2291 3 ปีที่แล้ว

    Good madam Chala manchiga chepparu

  • @tirupathikallepelly702
    @tirupathikallepelly702 4 ปีที่แล้ว +6

    సూపర్ మేడమ్ 🙏🙏🙏

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 4 ปีที่แล้ว +1

    Madam, what you said is true. I support your opinion. jai every second honest, jai every second hardwork, jai all are equal, jai every second peace.

  • @shaikiliyaz8315
    @shaikiliyaz8315 4 ปีที่แล้ว +12

    Super akka

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 4 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు అక్కా

  • @arshakmohammad8978
    @arshakmohammad8978 3 ปีที่แล้ว

    Excelent speech

  • @srikanthkanth5
    @srikanthkanth5 4 ปีที่แล้ว +2

    బాగా మాట్లాడరు మేడమ్

  • @haricharan5418
    @haricharan5418 3 ปีที่แล้ว +1

    మీరు ఎంత మంది విషయం లో స్పందించారు ఆంధ్ర ఉన్న పరిస్థితి లు గురించి మాట్లాడాలి

  • @koteswararaonerella7861
    @koteswararaonerella7861 3 ปีที่แล้ว

    Great message

  • @srinivasb4044
    @srinivasb4044 4 ปีที่แล้ว +4

    Correct ma'am

  • @kyaswanth6695
    @kyaswanth6695 4 ปีที่แล้ว +1

    Ur 100% correct Medam

  • @ttop7529
    @ttop7529 4 ปีที่แล้ว +4

    సోదరి చెప్పిన విషయాలు అత్యంత ఆలోచనా భరితంగా ఉన్నాయి .
    ముహమ్మద్ వారు నమాజ్ చేసేటప్పుడు బహిస్తులో ఉన్న ఆయన భార్య కాళ్ళు ఆయనకు తగులుతూ ఉండేది.
    మానవ చరిత్రలో ఇలాంటి ముదనమ్మకాలను ఖండించి నేటికీ దానిని పాటించే ఓ సమాజాన్ని స్థాపించిన ఓ మహనీయుడు ముహమ్మద్ వారు, ఆయన జీవితంలోని ఓ సంఘటన గమంచండి
    ముహమ్మద్ వారు బహిస్తు కాలంలో కూడా దైవ నామ స్మరణ చేయొచ్చని , ఈ ద్ గాహ్ కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్లొచ్చని బోధించారు.
    ఆయనను ఓ మత స్థాపకుడు అనే ఆలోచన నుండి బయటకు వచ్చి సమాజ సంస్కర్తగా ఆయన ఆనాటి కాల మాన దురాచారాలను ఏవిధంగా మటుమాయం చేశారో తెలుసుకోవలసిన అవసరం అందరి మీదా ఉన్నది.

    • @MURALIKRISHNA-bl4rt
      @MURALIKRISHNA-bl4rt 4 ปีที่แล้ว +3

      నువ్వు మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పింది పచ్చి అబద్దం.బహిష్టు అయిన ఆడపిల్లలు అపవిత్రులు. అసహ్యం కావున ,ఋతు కాలంలో ఆడవారిని వేరుగా ఉంచాలి.వారిని సమీపించకూడదు.అని స్పష్టంగా ఖురాన్ 2:222 లో చెప్పారు..ఖురాన్ కు అతీతంగా మీ ప్రవక్త వెల్లడు. మీ ప్రవక్త మతోన్మాది.మూఢ విశ్వసాలు కలవాడు. అతనిని గురించి డప్పుకొట్టిన ఎవరు నమ్మరు.

  • @svrathnamsv282
    @svrathnamsv282 3 ปีที่แล้ว

    Good explanation madam

  • @satishvibes8757
    @satishvibes8757 4 ปีที่แล้ว +5

    Rise voice ✊

  • @vishveshshetty707
    @vishveshshetty707 3 ปีที่แล้ว +1

    Spot on . Well said.

  • @SaiKumar-et7fu
    @SaiKumar-et7fu 4 ปีที่แล้ว +6

    Yes...madam

  • @anildarla1807
    @anildarla1807 4 ปีที่แล้ว +73

    EXCELLENT MADAM
    WHAT YOU SAID IS 100% CORRECT.

  • @najeerullasaheb5104
    @najeerullasaheb5104 4 ปีที่แล้ว +37

    Correct mam

  • @KulturiYadagiri
    @KulturiYadagiri 5 หลายเดือนก่อน

    Super Amma God bless you

  • @janrdhan2366
    @janrdhan2366 ปีที่แล้ว

    Madam garu chala current cheppparu 🙏🙏🙏

  • @malladiganapathi4994
    @malladiganapathi4994 4 ปีที่แล้ว

    Very nice madam chalabaga cheparu

  • @rajudandi1640
    @rajudandi1640 4 ปีที่แล้ว +107

    చదువుకున్న మూర్కులు

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 4 ปีที่แล้ว +8

      Brther BJP lo 10th lope study undi. Burra ledu

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 4 ปีที่แล้ว

      @@naseeruddinmohammed3939 majlis also my friend

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 4 ปีที่แล้ว +2

      @@sumanthmandavilli8478 brother majlis oka rajakiya party ante dani valla naku labham ledu nashtam ledu. Muslims ante manavatwam, manavatwam lenivadu muslims kadu.

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 4 ปีที่แล้ว

      @@naseeruddinmohammed3939 asalu eee religion ki manavatvani ki link ledu manavatvaniki religion ki sambandham ledhu

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 4 ปีที่แล้ว

      @@sumanthmandavilli8478 brother nenu leader s knowledge study's gurinchi comment chesa meeru majlisnu madyalo laginru. Anduke pai 👆 comment chesa sorry.

  • @ra2694
    @ra2694 4 ปีที่แล้ว +4

    మను దర్మం లేదు ఎమి లేదు అంతా కల్పితం ఎదొ మను దర్మం అంటున్నావు నువు నిరూపించగలవా.హిందువులను నిందించడానికి మీకు సాకులు కావాలి.మీరు ఆచరించే మతం ఎమైనా సొక్కం అయినవా.అయినా నీలాంటి కుహనా మేదావుల వలన హిందూ ధర్మానికి వచ్చిన నష్టం ఏమీలేదు

  • @syamaluri1921
    @syamaluri1921 4 ปีที่แล้ว

    Good message

  • @kasukurtirambabu9394
    @kasukurtirambabu9394 3 ปีที่แล้ว +1

    Every lady is not only a human being .She is our mother who was greater than our idol Bharatha matha

  • @gracym8790
    @gracym8790 4 ปีที่แล้ว +1

    That's point well done

  • @abdulhafeesmohammad2379
    @abdulhafeesmohammad2379 4 ปีที่แล้ว +34

    Superb speech

  • @mahendersinger4202
    @mahendersinger4202 3 ปีที่แล้ว

    Baga cheppindru madam

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 4 ปีที่แล้ว +1

    Madam your talent super

  • @sathishkumarnagesh2827
    @sathishkumarnagesh2827 4 ปีที่แล้ว +1

    సూపర్ గా చెప్పావు అక్కా

  • @fouziapowerofawoman4484
    @fouziapowerofawoman4484 4 ปีที่แล้ว +4

    Eem cheppinav akkaa suuuper😙😙😙

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 4 ปีที่แล้ว +1

    Hat's off to you madam

  • @vikasperugu6073
    @vikasperugu6073 3 ปีที่แล้ว

    Well said madam

  • @visamap
    @visamap 4 ปีที่แล้ว +1

    thank u

  • @maheshmylapalli5610
    @maheshmylapalli5610 4 ปีที่แล้ว +66

    మన దౌర్భాగ్యం ఇది
    వీళ్ళు మనుషులేనా అని నా డౌటు

  • @mirzashayanabbas6179
    @mirzashayanabbas6179 5 หลายเดือนก่อน

    Real message madam

  • @janibashamolla
    @janibashamolla 4 ปีที่แล้ว +1

    Good spech madam

  • @sowhat7007
    @sowhat7007 3 ปีที่แล้ว

    Excellent madam 😀😀😀

  • @gandigarianokkumar4555
    @gandigarianokkumar4555 4 ปีที่แล้ว +1

    Super ga Chepparu medam
    Samajam lo ela undatam badhakaram

  • @Sumadhralu
    @Sumadhralu 4 ปีที่แล้ว

    Devi Garu..meru Chala baga cheptarandi..melanti mahelani chusinapudu Chala garwanga untundi..

  • @golcondaagrofarm
    @golcondaagrofarm 3 ปีที่แล้ว

    Excellent devi ji

  • @vijaykumarsodi7163
    @vijaykumarsodi7163 4 ปีที่แล้ว

    Good topic mam.

  • @adarapallysaidulu8189
    @adarapallysaidulu8189 3 ปีที่แล้ว +2

    Jai bheem jai jai bheem jai swaeroes

  • @sampathkumar4255
    @sampathkumar4255 4 ปีที่แล้ว +1

    Superb sister 👌

  • @ItsMe-er9qp
    @ItsMe-er9qp 4 ปีที่แล้ว +1

    Super....

  • @bhaskarmk5743
    @bhaskarmk5743 4 ปีที่แล้ว +1

    Good msg this country medam

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 3 ปีที่แล้ว

    మీరు చెప్పేది కరెక్ట్

  • @danielrajukanakam2453
    @danielrajukanakam2453 4 ปีที่แล้ว +2

    I'll support for your speech sister Devi Garu.god bless you...

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 4 ปีที่แล้ว +7

    కొందరు మూర్కులా కారణం గా సనాతన ధర్మం అభాసుపాలు అవుతుంది. సనాతన ధర్మం స్త్రీలకి ఉన్నత స్థానం ఇస్తుంది.

  • @kottethirupathi3683
    @kottethirupathi3683 4 ปีที่แล้ว +1

    Jai narendra modi

  • @Lifegivinghope316
    @Lifegivinghope316 4 ปีที่แล้ว +38

    NICE SPEECH ....REALITY CHEPPARU MADAM👏🏼👌👌

  • @nagellijanakiramulu4538
    @nagellijanakiramulu4538 3 ปีที่แล้ว

    Is Avunu madam good msg

  • @p.jeevanprakash951
    @p.jeevanprakash951 4 ปีที่แล้ว +41

    Super sister 👌👌👏👏❤️❤️

  • @qazxcvbnmlp1230
    @qazxcvbnmlp1230 4 ปีที่แล้ว

    100% correct madam

  • @noelnaveenstark3058
    @noelnaveenstark3058 4 ปีที่แล้ว +5

    ఆర్యుల మనుధర్మ శాస్త్ర పార్టీ అయిన బీజేపీ తరపున ఏ ప్రముఖ వ్యక్తి కూడా ఈ విషయం పై స్పందించరు మేడమ్....
    అదే హిందూ మతం గురించో, భారత దేశం గురించో, భరతమాత గురించో చిన్న మాట అనండి..,,ఎక్కడ లేని పౌరుషం, దేశభక్తి పొంగుకొస్తాయి...
    అవి వాళ్ళ సొత్తు అయినట్లు....

  • @chandrashakerbhukya4256
    @chandrashakerbhukya4256 3 ปีที่แล้ว

    Supper ga cheparu akka

  • @bheemalarajakumar1975
    @bheemalarajakumar1975 3 ปีที่แล้ว

    Super sister

  • @harshareddyvlogs9451
    @harshareddyvlogs9451 4 ปีที่แล้ว +27

    She s right don't argue.

  • @RaviKumar-iy8jc
    @RaviKumar-iy8jc 4 ปีที่แล้ว +11

    నమస్తే మేడం స్త్రీ ని దేవత గా చూసే ఈ దేశంలో పసి పిల్ల నుండి ముసలిదాన్ని కూడా వదలడం లేదు కాషాయం బట్టలు కట్టుకొని దారాలు చేతికి చుట్టుకొని మురిసిపోవడమే జరుగుతుంది మోడీ అంట యేమి కష్ట పడుతుందట ఎంత అంటే భార్యని వదిలేసి చేసేంత వాడికి ఇన్స్పిరేషన్ శ్రీ రాముడు ఆ రాముడు కూడా భర్యని వదిలేసినోడే మేడం అమ్మ కడుపులో నుండి వచ్చే టప్పుడే బిడ్డకి బ్లెడ్ అంటి ఉమ్మ నీరు అంటి అంటుతోనే బయటికి వస్తుంటే ఆడవాళ్ళని ఋతుక్రమం పేరుతో గుళ్ళల్లోకి రానివ్వట్లే జంతువుల్ని పూజిస్తూ కన్న తల్లుల్ని అవమానించడం ఎంత దౌర్భాగ్యం

  • @kowlaskarramulu2707
    @kowlaskarramulu2707 3 ปีที่แล้ว

    Good medam