సన్నిధానంలో స్త్రీ..! | Special Debate on SC verdict on Women Entry into Sabarimala | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024

ความคิดเห็น • 852

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 6 ปีที่แล้ว +46

    దేవి గారూ, ఆడ మగ తేడాను,అసమానతలను రూపుమాపడమే మీ ముఖ్యోద్దేశ్యం అన్నారు.దానికి మీరు RTC బస్సుల్లో,లోకల్ ట్రైన్స్ లో స్త్రీలకు ప్రత్యేక సీట్లను తీయించేసి ఆరంభించండి.క్యూ లైన్లలో ఆడవారి ప్రత్యేక అనుమతులు ,ఎక్కడెక్కడ Ladies First ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒక్కొక్కటి తీయించండి.అందరూ సమానమే అని నిరూపించండి చూద్దాం మీరు ఎంత సఫలీకృతులవుతారో?

    • @prasadabs5149
      @prasadabs5149 6 ปีที่แล้ว

      wrong notion. respecting ladies is our culture. giving allowance to old people and weak is our duty

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 ปีที่แล้ว +1

      @@prasadabs5149 నాకు తెలుసు తమ్ముడూ!దేవికే తెలియదు. మగవాళ్లకు,సంప్రదాయాలకు,ఆచార వ్యవహారాలకు కనీస మర్యాదలేకుండా ఛానల్స్ లో మతిభ్రమించి వాగుతున్న దేవి కి సరైన భాషలో సమాధానాలు సరిపోవు.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 ปีที่แล้ว

      @@srinivasbade3112 Are you an Sumalian?

    • @Kumar-8627
      @Kumar-8627 7 หลายเดือนก่อน

      Absolute stupidity brainless thoughts change ur mind with some common sense if u have​@@prasadabs5149

  • @gurug289
    @gurug289 6 ปีที่แล้ว +20

    చూడమ్మా దేవి... నువ్వు హిందు దేవివో క్రిస్టియన్ దేవివో మాకు తెలియదు కాని ముఖం చూస్తే అన్నీ గాలికి వదిలేసిన దానిలనే కనిపిస్తున్నావు. అన్ని మతాలలో కూడా ఆడవారిపై వివక్ష ఉందంటున్నావు బాగానే ఉంది కాని ఈ రోజు హిందువుల గుడులపై పడినట్టు రేపు మసీదుల మీద పడతారేమో.... అక్కడ వాళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద కత్తులుంటాయి. ఏ పార్టుకాపార్టు కైమా కొట్టేస్తారు.... జాగ్రత్తమ్మో....

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 6 ปีที่แล้ว +26

    క్షేత్ర ధర్మం,క్షేత్ర నియమాలు అంటే ఉదాహరణకు కొన్ని హాస్పిటల్లో ICU లోకి మన ఇష్టప్రకారం వెళ్లరాదు.చెప్పులు విడిచి,హాస్పిటల్ వారు ఇచ్చిన డ్రెస్ వేసుకునే లోనికి వెళ్ళాలి.That's all. అలాగే కొన్ని దేవాలయాల్లో కొన్ని నియమాలు ఉంటాయి.ఆధ్యాత్మిక విషయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదు.

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 6 ปีที่แล้ว +53

    అసలు ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశం గురించి కోర్టుకు వెళ్లిన వాళ్ళు అసలు దేముడినే నమ్మరు. గుళ్లకు వెళ్ళరు. హిందూమతాన్నే నమ్మరు,పైగా హిందూమతాన్నే విమర్శిస్తారు.

    • @user-vb6uf3un6p
      @user-vb6uf3un6p 6 ปีที่แล้ว +1

      Rey sanna hindhu matham anedhi ledhura...SANATHANA DHARMAM ra..hindhu matham kaadhura...hindu ante sindhu nadhi odduna nivasinche vaarini hindu antaru(dhini artham prathi muslim christian sikh jains sanathana dharmulu andharu kuda hindus) ee vishayam 100 lo 99 mandhiki thelidu....na desh etu pothindhira...thelivi thakkuvollu andhru na desham lo mopaindru endira

    • @gopalvarikunta9071
      @gopalvarikunta9071 6 ปีที่แล้ว +2

      దేవుని నమ్మని వారిని చరిచకు పిలవడం హాస్యస్పదము

  • @svs7235
    @svs7235 6 ปีที่แล้ว +18

    ఇతరుల భావాల పట్ల కనీస respect లేని దేవి లాన్టి వాళ్ళను పిలవకండి ఇపుడు ఆమె మాట్లాడేటప్పుడు ఇలానే నవ్వితే తప్పుగా అనుకోదా వినే ఓపిక లేకపోతే నువ్వు రకమ్మ , నీ ఇష్టం నీడైతే అవతలి వాళ్ళ ఇష్టం వాళ్ళది మర్యాద నేర్చుకో

    • @bvrprasad9294
      @bvrprasad9294 6 ปีที่แล้ว +1

      Daniki maryada ga matladu radu.

    • @viswanathk2831
      @viswanathk2831 6 ปีที่แล้ว +1

      Bus railways lo ladies ki special GA seats anavasaram samana hakkulu magavallaki vuntayee

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 6 ปีที่แล้ว +95

    దేవాలయాలు ఏమైనా ప్రభుత్వ సొమ్ముతో కట్టినవా? కానప్పుడు వాటి ఆచార వ్యవహారాల్లో ప్రభుత్వానికి, కోర్టులకు కలగచేసుకొనే హక్కు ఎక్కడిది.
    మన ఇంట్లోకి ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడడు అనేహక్కు మనకు ఉంటుంది కదా. మనయిల్లు పబ్లిక్ ప్రోపార్టీ కాదుకదా? అలాగే మన మన దేవాలయాలుకూడా.
    ఇన్ని కబుర్లు చెప్పే కుహనా సోషలిస్టు, కుహనా సెక్కులరిస్టు అయిన 'దేవి' వాళ్ల ఇష్టా,అఇష్టాలతో సంభంధం లేకుండా వాళ్ళ ఇంట్లోకి ఎవరోచినా ఊరుకొంటుందా?.

    • @prasadabs5149
      @prasadabs5149 6 ปีที่แล้ว

      our endowment dept is named as HINDU ENDOWMENT DEPT> our foolish leaders accepted at the time of independence

    • @curioustest8669
      @curioustest8669 6 ปีที่แล้ว +1

      Are lucha devalaya shaka undi govt lo. Govt ante public ke kadha mind ledhu lucha

    • @sreeramarajukv8497
      @sreeramarajukv8497 6 ปีที่แล้ว +3

      @@curioustest8669
      ఒరే కొజ్జా నీలాంటి ఓటు బాంక్ జనాలుండబట్టే మన లుచ్చా నాయకులు, లుచ్చా పార్టీలు ఆటలు సాగుతున్నాయి.
      హిందువులు వట్టి చవటలు కాబట్టే ప్రభుత్వాలు ఒక్క హిందూ దేవాలయాలపైనే జోక్యం చేసుకుంటున్నాయి.
      ఇతర మతాల జోలికెళ్లే దమ్ము ఈదేశ నాయకులకు లేదు

    • @charanthej7497
      @charanthej7497 6 ปีที่แล้ว +1

      @@sreeramarajukv8497 correct ga chepav bro ,eee gabbar dady oka hijra ade andare hinduvulanu krlukutuntunde .

    • @nagarjunavakiti3718
      @nagarjunavakiti3718 6 ปีที่แล้ว +1

      Super cheppinav Anna.....Chetta na kodukulantha hindhu mathampi ne padichastaru

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 6 ปีที่แล้ว +18

    అమ్మా దేవి గారూ, మీరు అసలు దేవుడిని నమ్మరు కదా! మరి మీకు దేవుల్లని దర్శించుకోవాలనే కోరిక ఎలా వచ్చింది?. హక్కుల పేరుతో నేనూ ఓ రాయి వేయాలనే తత్వం తప్ప. అసలు మీకు కామన్ సెన్స్ లేదు. చర్చలో అవతలి వారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని వారి ప్రసంగంలోని లోపాలను ఎత్తిచూపగలగాలి. అంతేగానీ ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మీ హావభావాలు అసహనంగా ఉన్నాయి. అటువంటప్పుడు మీరు చర్చకు ఎందుకొచ్చారో?. ముఖ్యంగా మీరు అన్నారు కదా, స్వర్గంలో మాకేమి ఏర్పాట్ట్లు లేవు. మగవాళ్ళకయితే రంభ, మేనకలున్నారు. మాకు ఎవరూ లేరు అని. మీరు ఐహిక సుఖాలపై ఆసక్తి కనబరుస్తున్నారల్లే అనిపిస్తుంది. అక్కడ ఎవరికి ఏఏ ఏర్పాట్లు ఉన్నాయో లేదోగానీ, మీకు లేనందుకు చాలా బాధ పడుతున్నారల్లేవుంది. అలా బాధ పడకుండా ఉండేందుకు ఈ లోకంలోనే చాలా ఏర్పాట్లు న్నాయి. ఆందోళన చెందకండి. ఇంకొకమాట, మీరు తులసి చెట్టు గురించి మాట్లాడారు కదా. ఓ విషయం చెప్పండి.ఒక hospital లో ICU లోకి వెళ్ళాలంటే అక్కడి వాళ్ళ అనుమతి తోపాటు అక్కడున్న dress ధరించి వెళ్ళాలి. ఎందుకూ???. ఏం? వెళితే ఏమవుతుందనే వాళ్ళలాంటివారా మీరు?, కానట్టయితే మీకు ఆ దేవదేవుడు ఏర్పరచిన నియమాన్ని ఉల్లంఘించాలని ఎలా అన్పిస్తోంది. అలా దేవుడు ఏర్పరచిన నియమం అని రాతపూర్వకమైన ఆధారాలున్నాయా? అని వాధిస్తారా?. గౌరవనీయులు అనంతలక్ష్మి గారన్నట్టుగా "Be a Roman in Rome" అన్న సందేశాన్ని మీరు అంగీకరిస్తారా?.

  • @praveennaguluri539
    @praveennaguluri539 6 ปีที่แล้ว +105

    శబిరిమలై అనేది పబ్లిక్ ప్లేస్ కాదు, అది హిందువుల ఆధ్యాత్మిక ప్రదేశం (ఆలయం). అక్కడి అర్చక స్వాముల నిర్ణయమే ఫైనల్.
    సుప్రీం కోర్టు కొన్ని విషయాల్లో పునారాలోలించుకోవాలి.
    హై కోర్ట్ తీర్పు చెప్పిన వాటికి పూర్తి విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.
    ఉద్యోగులు సమ్మె చేయటం చట్ట విరుద్ధం, అదే హై కోర్ట్, సుప్రీం కోర్టు న్యాయ మూర్తులకు జీతాలు ఇవ్వకపోతే అప్పుడు చట్టం తన పరిధులు దాటుతుంది.
    అంటే చట్టం ఒకరికి చుట్టం అవుతుందా.
    కేరళ ప్రభుత్వం (హిందువేతర) కుట్రలలో ఇది ఒక భాగం. కుట్రలతో కుతంత్రాలతో హిందూ మతాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేస్తుంది.

    • @curioustest8669
      @curioustest8669 6 ปีที่แล้ว +1

      Loudala. Archakulu moddagallu loudala sampradaya. Gajji pattina hinduism

    • @charanthej7497
      @charanthej7497 6 ปีที่แล้ว +3

      @@curioustest8669 arey kojja nuvu untunade hindu desam lo ,neku magatanam unty eedesam vadeli velli comments chey,nuvu nijamga okadeki putininty ammala pina comments cheyakunda reply ivara okavela nuvu ammala gurinchi yem matladena me amma ni gurthuku techuko.

    • @curioustest8669
      @curioustest8669 6 ปีที่แล้ว

      @@charanthej7497 em ra kula gajji kukka. Nepellam dengutha extra matladithe. Hindudesham enti ra kukka. Emmanna telusa neeku em chadivav bhe sale phone number pampu ra. Gandu chachipothav na chetilo. Mind ledhu india e deshmo telidu. Matagajji kula gajji lepukuni tirugutunnaru nelanti lamidikodukulu

    • @curioustest8669
      @curioustest8669 6 ปีที่แล้ว

      @@charanthej7497 nenu alredy desham vadilesara gajji kukka im a NRI desham lo undatam kadu mundu telusukondi india ante enti. Rajangam neti ani. Dardrapu mind leni. Matha chandasa. Hindu terrarist sale

    • @charanthej7497
      @charanthej7497 6 ปีที่แล้ว

      @@curioustest8669 yekadunave kojja dana .

  • @GajavadaRamana
    @GajavadaRamana 6 ปีที่แล้ว +109

    దేవిగారికి RGV గారే సరయిన సమాధానం చెప్పగలరు మనవల్లకాడు.

    • @Ujwal2016
      @Ujwal2016 6 ปีที่แล้ว

      పోరా బాబాని పురుగు

    • @AjayKumar-fv2jy
      @AjayKumar-fv2jy 6 ปีที่แล้ว +1

      +Shiva O ni mokamulana sunli sankarajathi lanjakoduka

    • @malleshamrayilla1370
      @malleshamrayilla1370 5 ปีที่แล้ว

      Pichhidhi

    • @bcreations335
      @bcreations335 4 ปีที่แล้ว

      Pichhi nayala

    • @yallaraghava7074
      @yallaraghava7074 4 ปีที่แล้ว

      Samadhanam cheppadu movie chesthadu

  • @venkat8323
    @venkat8323 6 ปีที่แล้ว +109

    ఈ anchor గాడికి తలకాయ లేనట్టుంది,చదువుకోకముందు కాకర కాయ అన్నోడు చదువుకున్న తరువాత కీకరకాయ అన్నాడట.

  • @rameshsomayajula2364
    @rameshsomayajula2364 6 ปีที่แล้ว +9

    Useful discussion
    మగవారు వెళ్ళకూడని గుళ్ళు ఉన్నాయని తెలిపారు.

  • @suryak1972
    @suryak1972 6 ปีที่แล้ว +4

    Super clarification... Devi garu

  • @shirishprajode823
    @shirishprajode823 6 ปีที่แล้ว +5

    Devi mam you r absolutely correct...

  • @applemedia1200
    @applemedia1200 6 ปีที่แล้ว +18

    దెవుడు లేడు అంటారు, అన్నవారె మమ్మలను శబరికి ఎందుకు రానివ్వరు అంటారు.

    • @Pamminieee
      @Pamminieee 3 ปีที่แล้ว

      She’s not talking for herself andi. She’s talking on behalf of all the women who wants to visit the temple. I’m not religious, nakem vellalani ledu temple ki.

  • @ravip9891
    @ravip9891 6 ปีที่แล้ว +59

    Amma Devi Ayyappa tmple lo 10-50 y mahilalake NO ENTRY... Kaani India lo unna 3 Lakshala Masjid lloki NO ENTRY TO WOMEN...??? Mee voice yenduku Muslim mahilala hakkula kosam rise kaadu.. vallaki hakkulu levaa???? I thnk u hve no guts to fght agnst Islamic believes🤣😂😁... ur vry TIMID mm🙂

    • @lifeinmemories
      @lifeinmemories 6 ปีที่แล้ว

      EE Devi velli yedainaa Mosque mundu agitation chesthe sari. Vaallu manalaaga chethulu muduchukoni, Court antu kurchoru. Aa roju tho manaki deeni peeda viragadaipothundi.

    • @nagabhushanbhushan6039
      @nagabhushanbhushan6039 4 ปีที่แล้ว

      E lanjaki ma rgv correct

  • @harishmulagada3362
    @harishmulagada3362 6 ปีที่แล้ว +3

    Super devi garu..we are living in democratic country..and we are all equal...

  • @srikanth4305
    @srikanth4305 6 ปีที่แล้ว +220

    దేవి గారూ అప్పు డప్పుడు కొద్దిగా అన్నం తింటే, మీకు ఎయునా బుద్ధి రావొచ్చేమో ?

    • @curioustest8669
      @curioustest8669 6 ปีที่แล้ว +7

      Em matladtunnav ra madarchod

    • @charanthej7497
      @charanthej7497 6 ปีที่แล้ว +8

      @@srikanth4305 baga chepav ,gabbar dady oka hijra daniki name correct ga chepe puku kuda ledu.

    • @nanibabuu922
      @nanibabuu922 6 ปีที่แล้ว +6

      @srikanth bro endku respect bro f...K of devi

    • @gudipatinarasimharao536
      @gudipatinarasimharao536 6 ปีที่แล้ว +3

      బ్రాహ్మణా ఆధిక్యత నరనరాన ఎక్కించుకున్న వారిలో మహిళా వ్యతిరేకత సహజం...బెంటింక్ సతి సహగమనాన్ని నిషేధించినప్పుడు ఇలాగే మహిళా వ్యతిరేకులు ఏడ్చారు...తెలివి లేని తనంలో ఉన్నవారు తమ జీవన అనుభవాలు, ఊహలే వేదాలు..వాటిలో పవిత్రత ఏంటిరా బాబూ?

    • @Balaji_Balu99
      @Balaji_Balu99 6 ปีที่แล้ว +11

      Srikanth garu... Devi ki yemi tinnnaaa... Buddi raadu

  • @worldhelth
    @worldhelth 6 ปีที่แล้ว +6

    Devi madam well said

  • @gnanianands
    @gnanianands 6 ปีที่แล้ว +8

    Devi garu your logic is appreciated.

  • @kalyanmedico
    @kalyanmedico 6 ปีที่แล้ว +8

    devi's logic is very sensible !

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 6 ปีที่แล้ว +4

    అమ్మా రమాదేవి గారూ, ఆ భగవంతుని మీద గౌరవమే లేనప్పుడు ఆయనను దర్శించుకోవటం ఎందుకూ, రుతుసమయంలో మాత్రం ఆ భగవంతుని దర్శించుకుంటే ఏంజరుగుతుంది.

  • @Srinivas-ue2ip
    @Srinivas-ue2ip 6 ปีที่แล้ว +27

    Why So called Socialist Devi garu is laughing? She is so arrogant!

  • @laxmangannem1747
    @laxmangannem1747 6 ปีที่แล้ว +3

    నిజంగా హిందూ సంప్రదాయం లో పుట్టిన స్త్రీలు ఎవరు కూడా రారు...అలా వస్తే వాళ్ళు హిందువులు కాదు... కొన్ని రోజులకు చెప్పులు కూడా వేసుకొని వెళతాం అని అంటారు

  • @Alphamale11007
    @Alphamale11007 6 ปีที่แล้ว +34

    ఈ anchor కు కన్నెస్వామి అంటే తెలువది..వీన్ని dibate కు కూర్చోబెట్టి మా హిందూ సాంప్రదాయాన్ని ఒక పథకం పరకారం దెబ్బతీసే కుట్ర జరుగుతుంది

  • @rgdhar291
    @rgdhar291 6 ปีที่แล้ว +4

    దేవి కి మతి భ్రమించింది తులసి మీద గౌరవము లేనప్పుడు ఇంటిముందు ఎందుకు పెట్టుకున్నావు .హిందు సాంప్రదాయం మధ్యలోకి వచ్చి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ముస్లిమ్ సాంప్రదాయం గురించి ఎందుకు తీర్పు ఇవ్వడం లేదు ఏ వాళ్ల ఆడవారిని మసీదులలోకి ఎందుకు రానివ్వరు దాని గురించి మాట్లాడటానికి ఈ దేవికి మాట రావడం లేదా కోర్టు అందరికి సమాన హక్కు ఇవ్వద ..

  • @anandkintada2763
    @anandkintada2763 6 ปีที่แล้ว +8

    Well said Devigaru. Welcome to judgement of SC .

    • @shiningsk1529
      @shiningsk1529 6 ปีที่แล้ว +1

      tokka, totakura, daani tokkalo totakura petta, meelanti vallu e pavitra hindu desamlo enduku puttaru.

  • @amruthdesaraju5665
    @amruthdesaraju5665 ปีที่แล้ว +1

    There are temples where men are not allowed, there are temples where children are not allowed, there are temples where only married people are allowed hence how can this be considered as discimination?God is one but every shrine is unique.

  • @mano6207
    @mano6207 6 ปีที่แล้ว +3

    well said devi !!

  • @kovidreddy6577
    @kovidreddy6577 6 ปีที่แล้ว +30

    Devi garu give respect when someone is speaking, especially about god. Don't laugh like that.

    • @user-vb6uf3un6p
      @user-vb6uf3un6p 6 ปีที่แล้ว

      Which god??

    • @kovidreddy6577
      @kovidreddy6577 6 ปีที่แล้ว +1

      @@user-vb6uf3un6p Any god, doesn't matter, because even every human being needs respect, why can't we respect god.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 5 ปีที่แล้ว +1

    దేవి అక్క కరెక్టు

  • @sudhakargaddam9853
    @sudhakargaddam9853 6 ปีที่แล้ว +5

    Devi garu u r right

  • @rajendraraj8757
    @rajendraraj8757 6 ปีที่แล้ว +43

    ప్రపంచంలో ఎక్కడా లేని ఇలాంటి దరిద్రం మన దగ్గరే ఉంటది.. technology మాత్రం వేరే దేశం దగ్గర కొంటుంది.అసలు చదువుకోండి ప్రపంచాన్ని శాసించండి.ఈ మతాలు దేవుళ్ళు తర్వాత.

    • @ravip9891
      @ravip9891 6 ปีที่แล้ว

      Dasari Rajendra bro matha param gaa highly perveted chrstns.... matham marakapote CRUSDE tho naina marchmani popes cheptunnaru.... kaafir laki vyatirekam gaa ZIHAG chemani islamsts cheptunatu..... bt Hindu sampradayanni brastu pattinchadam llo unna teguva itara matha sampra daayaallo govt yenduku chupaleka potondi...... yee oaksha paatanne naalati thata sthu lu kooda istapaddam ledu......

    • @kingravi1717
      @kingravi1717 6 ปีที่แล้ว +3

      Avunvu neelanti medadu Leni vedhavale a daridram.

    • @rajendraraj8757
      @rajendraraj8757 6 ปีที่แล้ว +1

      @@kingravi1717 మీలాంటి మెదడు ఉన్నూళ్ళంతా కలిసి ఒక పెద్ద రంగు రాళ్ళు తెచ్చి, ఢిల్లీ లో పెట్టండి.. ఆప్పుడైనా ఐనా మన దేశం,ప్రపంచంలో అగ్ర స్థానం లో ఉంటే అదే సంతోషం

    • @venkianji1232
      @venkianji1232 6 ปีที่แล้ว

      Dasari Rajendra . Bayya adi cheppavalasindi hinduvulaku kaadu kastalu perigipoyayeni kastapadatam chetakaaka itaramatalaloki velli puttina matanni vimarsinchevallaki cheppandi and technology gurinchi matladutunnaruga. Meeru konchem mana ranku rajakiyanayakulaki cheppandi arye lafangi naa kodakkalaea mee swardala valla talent vunnodu adukkuntunnadu midi midi jnanam vunnodu joblu sampadinchi desanni naasanam chestunnadu mundu meeru e reservation system ni teeyandi ani and inkoti bayyo mata pichi gaallaki kuda cheppandi yevadi matanni vaadu preminchandi. ithara matala joliki velli mee matanni aabasupaalu chesukovaddani.

    • @rajendraraj8757
      @rajendraraj8757 6 ปีที่แล้ว +3

      @@venkianji1232 అంటరానితనం అమలు చేసిన వెధవలు,ఇతర దేశాల ఫోన్ లు technology వాడుకుంటూ విదేశీ మతం అంటూ ఏదో సొల్లు చెప్పే వెధవలు..వీళ్ళకి ఒక స్టాండ్ ఉండదు బ్రో

  • @cumbumalo7227
    @cumbumalo7227 2 ปีที่แล้ว +1

    The views expressed by Smt. Devi are absolutely correct. The judgement of Supreme court shall prevail.

  • @friendstour8629
    @friendstour8629 6 ปีที่แล้ว +7

    హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని కొంతమంది ప్రయత్నం
    అలాంటి వాళ్ళని పగలకొట్టాలి

  • @umavenkatchiranjeevi3176
    @umavenkatchiranjeevi3176 6 ปีที่แล้ว +19

    Bhangarayya sharma garu AA duradha moham Devi dhaniki bhaga chepputho kottinattu almost samadhanam icharu, thank you very much sir.

  • @pchalapathi1428
    @pchalapathi1428 6 ปีที่แล้ว +15

    ఈరిపోర్టర్లకి సంభందం లేనిది లింక్ చేయడమే వాళ్లపని

  • @nagulaashok8936
    @nagulaashok8936 3 ปีที่แล้ว

    Great devi medam

  • @sarithamalakpet995
    @sarithamalakpet995 5 ปีที่แล้ว +2

    Excellent chala baga chepparu bangaraiah garu

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 6 ปีที่แล้ว +8

    JAI BHEEM . శ్రీ దేవి గారు అద్భుతంగా మాట్లాడారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @saimukkapati8430
    @saimukkapati8430 6 ปีที่แล้ว +46

    నిన్ను ఎవడు రామనడు దేవి

    • @prakashkamisetty2380
      @prakashkamisetty2380 6 ปีที่แล้ว

      Diniki Eudam akuwa

    • @madhusudhan62
      @madhusudhan62 6 ปีที่แล้ว

      Devi garu 👍

    • @Gb-se7ei
      @Gb-se7ei 6 ปีที่แล้ว

      Akadiki veladaniki neku magavalu chustha istam Leda ee mani evaru ramanaru ee debate ki

    • @ఏలియాదాసరి
      @ఏలియాదాసరి 5 ปีที่แล้ว

      రామనకుండా ఎలా వస్తారు???????దేవుడా,,,??!!!!!

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 5 ปีที่แล้ว

      @@ఏలియాదాసరి కరెక్ట్

  • @natarajasastry3558
    @natarajasastry3558 6 ปีที่แล้ว +101

    Devi garu your mind less person

    • @gudipatinarasimharao536
      @gudipatinarasimharao536 6 ปีที่แล้ว +5

      బ్రాహ్మణా ఆధిక్యత నరనరాన ఎక్కించుకున్న వారిలో మహిళా వ్యతిరేకత సహజం...బెంటింక్ సతి సహగమనాన్ని నిషేధించినప్పుడు ఇలాగే మహిళా వ్యతిరేకులు ఏడ్చారు...తెలివి లేని తనంలో ఉన్నవారు తమ జీవన అనుభవాలు, ఊహలే వేదాలు..వాటిలో పవిత్రత ఏంటిరా బాబూ?

    • @kingravi1717
      @kingravi1717 6 ปีที่แล้ว +1

      @@gudipatinarasimharao536 nuvve telivaina vadiva? Pichi Kukka. Sati ki e issue ki polikentra.

    • @chokkaradevendra6393
      @chokkaradevendra6393 6 ปีที่แล้ว

      Orey Ravi ga... Nvu me Babu vala Babu vala vala Babu same religions ah. Nvu ne Amma Babu puttavani proof undaaa... Edi chupinchu... Etla untadi bey... Proofs unnai andam kaduu... Nvu neku acharyalu patistuntav ga... Mari edi enduku against ga untav... Chistain valu siluva dagara undey prachadam tesukoru tinnaru. And Muslim anduke beaf tintaru adi tappu ga. Mundu chekka bajjo ekuva chesavv p++k pagultadiii

    • @chokkaradevendra6393
      @chokkaradevendra6393 6 ปีที่แล้ว

      Rey ekkada evadavado converted chistain undado pukalu pagutadiii musuko me Amma Babu lu ninnu kandam waste chesaru valu nammina bhakthi meeru gouvarinchani meeku enduku Ra e debate chal dengey

    • @suryar7026
      @suryar7026 6 ปีที่แล้ว

      Dhanni Garu anudu dheniki ..Adgi oka Christian munda

  • @naidubabuanimi5712
    @naidubabuanimi5712 6 ปีที่แล้ว +1

    10Tv ....బాబు ధయచేసి విజ్ఞానవంతులుతో డిబేట్ పెట్టండి..దేవీ లాంటి బజారు వాళ్ళను ఎందుకు తీసుకోస్తున్నారు? దానికీ ఆచారాల గురించి ఏం తెలుసు? మీరు Tv9 లాగ మిగిలిపోదాం అనుకుంటున్నారా?

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 5 ปีที่แล้ว

    Devi akka exlent

  • @janahithamiamthefighter9825
    @janahithamiamthefighter9825 4 ปีที่แล้ว +1

    దేవి గారు సూపర్

  • @sivakumar626
    @sivakumar626 6 ปีที่แล้ว +1

    well speech given by bangarayya garu...very well answered.....

  • @naidu688
    @naidu688 6 ปีที่แล้ว +1

    Bangarayyu Sharma Garu chala Baga chepparu

  • @madirajusaibaba606
    @madirajusaibaba606 6 ปีที่แล้ว +2

    They feel that only Hindu religion shows gender discrimination and in the entire world there is no gender discrimination.

  • @raviraviravikumar7348
    @raviraviravikumar7348 3 ปีที่แล้ว

    Devi good

  • @drrayapa6066
    @drrayapa6066 6 ปีที่แล้ว +2

    Great Devi gaaru

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 5 ปีที่แล้ว

    Devi garu what u said is correct

  • @venkatakarthikgd
    @venkatakarthikgd 6 ปีที่แล้ว +3

    తింగరి ముకల్లార, ladies bathroom Loki మగవాళ్ళు ఎందుకు రాయకూడదు, మగవాళ్ళు bathroom Loki ఆడవాళ్ళు ఎందుకు రారు, అది చట్టం కాదు కామన్ sense,
    అలానే మగవాళ్ళు 40 రోజుల దీక్షలో వల్ల భార్యకి కూడా దూరంగా వుంటారు, అలాంటి నిష్టలో వున్నపుడు ఆడవాళ్ళు వస్థే వాళ్ళ దీక్షకి ఇబ్బంది కలగవచ్చు అన్న విషయం లో వాళ్ళని రాకూడదని చెప్పారు, ఇది కామన్ sense, ఇది తెలియని మీరా మహిళల అధ్యక్షురాలు...

  • @ashokkumarreddy5369
    @ashokkumarreddy5369 6 ปีที่แล้ว +1

    Sharma garu...good sir..baaga chepparu

  • @111ramakrishna
    @111ramakrishna 6 ปีที่แล้ว +1

    చరిత్ర పురాణం గురించి తీసేయ్ దేవి గారు రేపు అన్న చెల్లెళ్ళు కూడా వివాహం చేసుకోవచ్చు అనిచెప్పిడ్డి దీనిని మీరు సమర్దిశరా

  • @గాడిదఅడ్డగాడిద
    @గాడిదఅడ్డగాడిద 6 ปีที่แล้ว +4

    దేవి గారు మీకు ఎంత మత పిచ్చి ఉంటే మాత్రం కేవలం మీ హిందు ఆడపడుచులు కోసమే పోరాడుతారా,మీకు నిజంగా కుల మత పిచ్చి లేకుంటే ముస్లిం శ్రీ ల కోసం పోరాడి మసీదుల్లో ఎంట్రీ కి పోరాడండి ,డేవాలయాలల్లోకి రానీయలేదు అని చర్చ్ లకి వెళ్తే అక్కడ మా వెళ్లాలని పుట్టని దేవుడు పెరుతి లొంగడేసుకొని లోబరచుకొని వాళ్ళ చేత నాటకాలు ఆడిస్తూ కోట్లు కోట్లు సంపాదిస్తూ మా ఆడవాళ్ళని అంగడి బొమ్మలుగా చేసి పబ్బం గడుపుకొనే పాస్టర్లు నుంచి పూరాదురాడు

  • @siddarthteachings
    @siddarthteachings 3 ปีที่แล้ว

    దేవి గారు హ్యాట్సాఫ్ అండి

  • @venkatg1456
    @venkatg1456 6 ปีที่แล้ว +1

    In shiridi there is a dharshan called Dhool dharshan , which means you need not take bath or clean your body , contrast in tirupathi people serene wait for hours together for lords darshan , how many people will do darshan with serenity after being in the queue complex watching good , bad and ugly things .GOD IS EVERY WHERE .

  • @yaswanthreddykonda2475
    @yaswanthreddykonda2475 6 ปีที่แล้ว

    Nice and cool debate

  • @saisatla5514
    @saisatla5514 6 ปีที่แล้ว +4

    క్యామ్యూనిస్టుల ఛానల్ లో హిందు ధర్మ వ్యతిరేక మొహాలు హిందు ధర్మ ని కాదనే వారు కూడా అయ్యప్పస్వామి గురించి మాట్లాడం జోక్

  • @tsb667
    @tsb667 6 ปีที่แล้ว +8

    3:45, రివ్యూ కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా, అనేది ఎందిరా నీ పిచ్చ యాంకరూ. ఈ విషయం లో ఏకాభిప్రాయం ఎక్కడవుందిరా. తీర్పుని సమ్మతించే వాల్ల కంటే వ్యతిరేకించే వాల్లే ఎక్కువ ఇక్కడ. అసలైన హిందువు ఎవడూ, ఆడైనా, మగైనా ఎవ్వరూ సమర్దించరూ ఈ తీర్పుని . మీ లాంతి సంకర జాతి వాల్లు తప్ప.

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 6 ปีที่แล้ว +2

    బంగారయ్య...కష్ట జీవిని వాడు వీడు... అంటాడు ఎం మనిషి ఇతను

    • @naninaani8353
      @naninaani8353 6 ปีที่แล้ว

      Kathalu & dhoshalu unnai ani cheppi bathike vaadiki ...kastam gurinchi m thelusu brother....

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 2 ปีที่แล้ว

    Dhevi gaaru.. HATSUF ...😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @prasanthuppala5244
    @prasanthuppala5244 6 ปีที่แล้ว +1

    Where is B G

  • @natarajasastry3558
    @natarajasastry3558 6 ปีที่แล้ว +20

    Super bangaaru ya garu

  • @lokeshvarma7634
    @lokeshvarma7634 6 ปีที่แล้ว +6

    మహిళా నాయకురాలు అని చెప్పుకుంటూ హిందూ మతాన్ని తిట్టే క్రిస్టియన్ సంధ్య, వాళ్ళ చర్చిల్లో పాస్టరమ్మ లను పెట్టుకోమను వాటికన్ లో లేడీ పోప్ ని పెట్టుకుని కబుర్లు చెప్పు. హిందువుల విషయాన్ని వస్తే చెప్పు తెగుద్ది సిగ్గులేని క్రిస్టియన్ మాఫియాకి👹👹

  • @curioustest8669
    @curioustest8669 6 ปีที่แล้ว

    Devi garu. Very mature minded. Very good speaking medam

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +1

    దేవి కరెక్టు

  • @gopalakrishnavedula1436
    @gopalakrishnavedula1436 3 ปีที่แล้ว

    Devi u are doing a good job and social media

  • @p.goalreddy9226
    @p.goalreddy9226 6 ปีที่แล้ว +1

    దేవీ మీకు కొంచెం ఆయన ఋదీ ఉందా కోదీగ మీ మొగుడు గురించి ఆలోచించడం మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం

  • @jaionweb
    @jaionweb 6 ปีที่แล้ว +6

    Fundamentals Madam this is not a "Public Place " like Mall or movie theater or supermarket. Temple is a sacred place for worship for a only certain set of devotees who belive in the sancgtity of the place. Public place aithe can we allow picnics, entertainment, recreation like other places ??? NO. This is not run on all the Public money but a certain devotees and the revenue of the Lands of the temple which the Govt. has control over. Hence the money of the Devotees should be spent on the faith of the Devotees not of Overall Public Opinion.

  • @DurgaRao-eq5du
    @DurgaRao-eq5du 6 ปีที่แล้ว +8

    *నమ్మకం ఉన్నవాళ్లు ఆచారాలు గౌరవిస్తారు. నమ్మకం లేనివాళ్ళు మాత్రమే ఇలాంటి పనికిమాలిన చర్చలు పెడతారు*
    *చూద్దాం, హిందూ ఏకీకరణ జరగడానికి ఇది నాంది అవ్వుద్దేమో*

  • @nathenpeter7
    @nathenpeter7 6 ปีที่แล้ว +1

    An important topic. Subtitles would have been useful.

  • @anuradhaadunuthula3482
    @anuradhaadunuthula3482 6 ปีที่แล้ว +19

    Bangaraiah sarma Garu 🙏🙏ilanti channel ki enduku vacharu?veelu hindu dharmanni vimarsinchalani fix aiyyaru....wast of time

  • @panchajanya1967
    @panchajanya1967 6 ปีที่แล้ว

    Appreciate Mr Bangarayya sharma's clarity in thought

  • @syamkumargara7289
    @syamkumargara7289 6 ปีที่แล้ว +1

    Court gave a correct judgement

  • @jagsyboy
    @jagsyboy 6 ปีที่แล้ว +41

    దేవి .. తాళపత్ర గ్రంథాల గురించి వేదాల గురించి మాట్లాడడానికి నువ్వెంత నీ బతుకెంత..హిందూ గుడుల మీద పడి ఏడుస్తారు ఎందుకు...రావద్దు అంటే నేను వస్తాను అనడానికి సిగ్గులేదు..ఇంట్లో ఉంటావా కొంపల్లో ఉంటావా ..
    నీకంత పోవలనుకుంటే masjid కి పో ..అక్కడ కూడా స్త్రీ లను రానివ్వరు
    హిందూ గుడులమీద పడి ఎందుకు ఏదుస్తారే..దరిద్రపు పీనుగుల్లార

    • @user-vb6uf3un6p
      @user-vb6uf3un6p 6 ปีที่แล้ว

      Thammudu..adollu masjid ki veltha ante vaallani apoddhu masjid ki vaallani vellanivvandi ani islam matham cheppindhi..theliyanappudu calm ga undura..endhuku ra niku vere vaalla matham gurinchi

    • @itsme-vc8fs
      @itsme-vc8fs 6 ปีที่แล้ว

      Mari meer entha sir

    • @revolutionworld4408
      @revolutionworld4408 6 ปีที่แล้ว

      Jagan mohan...mari nee bathukentha bro..evaru entha anedhi ela chepthavu..vedala gurinchi evvariki kuda saraina gnanam ledhu..

    • @jagsyboy
      @jagsyboy 6 ปีที่แล้ว +1

      @@revolutionworld4408
      Asalu ee topic neeku sambandinchindi kaadhu ..Momdan

    • @revolutionworld4408
      @revolutionworld4408 6 ปีที่แล้ว

      @@jagsyboy oka lady ni meeru avamaninchadam valla nenu rply ivvalsi vachhindhi..bt mee sampradaayala gurinchi nenu emi anadam ledhu

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 6 ปีที่แล้ว +1

    Sandya garu excellent...

    • @babjeesarika2633
      @babjeesarika2633 6 ปีที่แล้ว

      బీజేపీ పాలిత మహారాష్ట్రలో శనిసింగనాపూర్ గుళ్లోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోరాదని బొంబాయి హై కోర్ట్ తీర్పు ఇస్తే ఏ పార్టీ వ్యతిరేకించలేదు.మరి కేరళలో బిజెపి, కాంగ్రేసు లు ఎందుకు రెచ్చగొడుతున్నాయి.మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ కోర్టు తీర్పు పై ఆర్డినెన్స్ తీసుకొని రాలేదు. ఆరెస్సెస్ అల్లరి చేయలేదు.కాంగీ గోల చేయలేదు. ఎందుకంటే అధికారం వాళ్లదే కనుక. కేరళలో బీజేపీ కి ఇప్పటి వరకు చోటు లేదు. ఇపుడు శబరి సెంటిమెంటును ఉపయోగించుకొని కేరళలో పాగా వేయాలన్నదే బీజేపీ ఆరెస్సెస్ పన్నాగం. అందుకే మొదట తీర్పును సమర్ధించి వెంటనే రివర్స్ అయ్యారు. ఆర్డినెన్స్ తేవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం పై జనాన్ని రెచ్చగొడుతున్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ బిజెపి తో పోటీ పడుతూ అదే బాటలో వెళ్తున్నది. వీరంతా శని సింగనాపూర్ గుడిలోకి మహిళల ప్రవేశాన్ని స్వాగతించిన వారే. ముస్లింల తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బలపర్చిన వారే. వారి కేరళ వైఖరి ఎంతమాత్రం మతం కోసమో, మహిళలకోసమో, సెంటిమెంటును గౌరవించడం కోసమో కాదు. వీటిని వాడుకొని కేరళలో స్థానం సంపాదించడానికి, ఓట్లు పొందడానికే

  • @arvindmjhs
    @arvindmjhs 6 ปีที่แล้ว +10

    Amma... Nee Peru marchukoni Prabhu Devi Ani pettuko thalli pls. And mokhaniki aa bottukuda endhuku thalli?

  • @GS-um6ww
    @GS-um6ww 6 ปีที่แล้ว +3

    When you want to deceive God by telling incorrect age no point of praying the God...

  • @ganeshjarupula1245
    @ganeshjarupula1245 6 ปีที่แล้ว +2

    దేవి గారు చాలా బాగా చెప్పారు

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 6 ปีที่แล้ว +15

    ముస్లిం ఆడోళ్ల కూడా మసీదు లోకి పివాలి ఐతే, ఇది వివక్ష కదా

    • @user-vb6uf3un6p
      @user-vb6uf3un6p 6 ปีที่แล้ว +1

      Muslim mahilalu madjid ki veltha ante vaarini apoddu,vaarini vellanivvandi ani islam matham cheppindhi
      ...india lo muslim mahilalu vellaru..kaani vere deshallo veltharu...thelusukoni matladali thammudu

    • @itsme-vc8fs
      @itsme-vc8fs 6 ปีที่แล้ว +1

      Mari meeru case vesi gelavandi

    • @itsme-vc8fs
      @itsme-vc8fs 6 ปีที่แล้ว

      Muslims makka haz ki veltharu..india lo ee rules

    • @shaikatif2246
      @shaikatif2246 6 ปีที่แล้ว

      Chakravarty vellanki ..anie.talusu kanie matldita bagauntundie ..musilm ladis majid ku potaru

    • @kvenkataraju9749
      @kvenkataraju9749 6 ปีที่แล้ว +1

      Shaik Garu! Mee pakkana Mee wife ni kurchobettukoni namaz cheyagalaraa masjid lo?
      Hindus ala chesthaaru

  • @naveenavaduta2407
    @naveenavaduta2407 6 ปีที่แล้ว +31

    Denike Anni telusu ani anukuntundi. Dinamma

  • @sivasivappa7105
    @sivasivappa7105 6 ปีที่แล้ว +4

    ss ayyappa

    • @viswanathk2831
      @viswanathk2831 6 ปีที่แล้ว

      Devi ni house lo pooja mandiram vunda l debeteki enuduku vaccaav koodu gudda lekunda potav chi chi

  • @choudharychoudhary8670
    @choudharychoudhary8670 6 ปีที่แล้ว +17

    Desam lo swecha baga perigipoyindhi

    • @gudipatinarasimharao536
      @gudipatinarasimharao536 6 ปีที่แล้ว +2

      బ్రాహ్మణా ఆధిక్యత నరనరాన ఎక్కించుకున్న వారిలో మహిళా వ్యతిరేకత సహజం...బెంటింక్ సతి సహగమనాన్ని నిషేధించినప్పుడు ఇలాగే మహిళా వ్యతిరేకులు ఏడ్చారు...తెలివి లేని తనంలో ఉన్నవారు తమ జీవన అనుభవాలు, ఊహలే వేదాలు..వాటిలో పవిత్రత ఏంటిరా బాబూ?

    • @itsme-vc8fs
      @itsme-vc8fs 6 ปีที่แล้ว

      Ade kada kavali

    • @malleshambashatty5610
      @malleshambashatty5610 6 ปีที่แล้ว

      Nikubudivunida

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 5 ปีที่แล้ว

      @@gudipatinarasimharao536 correct sir

  • @kadapasriram5627
    @kadapasriram5627 5 ปีที่แล้ว

    Good madam, go ahead

  • @prathapv2980
    @prathapv2980 6 ปีที่แล้ว +6

    దేవి గారు మీరు చెప్పినది 100% నిజాం భరత మాత గుడిలోకి వెళ్ళాలి అప్పుడే దేశానికి గౌరవం. ...

  • @harishkiran3663
    @harishkiran3663 6 ปีที่แล้ว +4

    Swamiye Saranam Ayyappa. Sabarimala is no tourist place, we don't need any one coming to our temple who can't respect our traditions.

  • @pottetivenkateswarreddy4925
    @pottetivenkateswarreddy4925 6 ปีที่แล้ว +1

    Bangarayya sherma. Super explained

  • @prithviveer4653
    @prithviveer4653 6 ปีที่แล้ว

    Devi is greate... good

  • @pchalapathi1428
    @pchalapathi1428 6 ปีที่แล้ว +1

    మీరంతా దేశ అవునత్యాన్ని ఆజాత్మిక అచారాలని మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు

  • @maheshchandra8397
    @maheshchandra8397 6 ปีที่แล้ว +1

    Amma thalli this is not discrimination this is about exclusion. Difference telsukondi..

  • @vishnaik1624
    @vishnaik1624 3 ปีที่แล้ว

    What is the Supreme Court verdict on entry of women at Sabarimala temple ?

  • @sunilkumar-mk5sf
    @sunilkumar-mk5sf 6 ปีที่แล้ว +1

    Baga chepparu Devi Garu 31 minutes lo
    Pavithrulaiana mimmalni rape chesthay mi pavithratha valla ,,, rape chesina vadiki pavithratha vasthundha??
    Ni lanti vallu gents toilet kuda public place eh akkadiki ladies Ni allow cheyyaru adhi kuda gender discrimination antaru ,
    Sabarimala Adhi oka gents bramhacaris undah place dantlo ah Deeksha deviations rakunda vundataniki Ada vallani vaddu annaru ,, kavalantay pakkana inko Sabarimala adagandi maku kavali ah devudna memu kolusthamu bhaktulu chandalatho kattistharu,, government boys hostels kuda prajala dabbula akkadiki kuda streelu vellacha ,,,
    Sense ki rights ki Theda theliyani miru activists ma desaniki pattina karma

  • @y2me629
    @y2me629 6 ปีที่แล้ว

    Devi Gaaru body language shows how much we should give value to her words...

  • @gvamsirocks
    @gvamsirocks 6 ปีที่แล้ว +12

    31:00.....pavitrudu dhegirki velthe manam pavitram avvaligani mana aapavitram tho athanu aapavitrudu aithe adhem rakamayna divinity.....👌🏿👌🏿👏🏾 👏🏾 ....

    • @Srinivas-ue2ip
      @Srinivas-ue2ip 6 ปีที่แล้ว +6

      Vamsi G ...You will come to know God when you are in ICU.....until then you idiots talk like this! Don’t make fun of it!

    • @gvamsirocks
      @gvamsirocks 6 ปีที่แล้ว +1

      @@Srinivas-ue2ip hahahaha.....good one bro 😂😂.....devudu Perutho bayapettadaniki bane try chesav.....

    • @gvamsirocks
      @gvamsirocks 6 ปีที่แล้ว +2

      @@Srinivas-ue2ip andhari priority okate life happyga undali ani.....nammevallu andharu happyga unaru ,nammanivallu leru ani thelisthe apudu devudni surega follow avtha bro.....
      Ayna devudu Peru thone kada ekkuva disturbances avthay among religions.....
      Present scenario lo,religions are there for dividing people,not for unite....

    • @Srinivas-ue2ip
      @Srinivas-ue2ip 6 ปีที่แล้ว +1

      Vamsi G ...You are wrong! There are no disturbances with Hinduism unlike Christianity! All self proclaimed atheists at the end of their lives do believe in God.....Hinduism is not a religion but people like your mentor babu Gogineni propagating it as a religion!

    • @gvamsirocks
      @gvamsirocks 6 ปีที่แล้ว

      @srinivas.....hinduism religion kaadhaaa ?? 🙏🏻🙏🏻.....babu gogineni propagate chusthunara hinduism religion ani 😂😂😂......mari ento chepandi mire....
      no disturbances by them ani christians and muslims kuda same feel avtharu ....evari religion valaki goppa.....

  • @rameshsomayajula2364
    @rameshsomayajula2364 6 ปีที่แล้ว +1

    మగవారి దీక్ష భంగం అవ్వొచ్చని చాలా చక్కగా చెప్పారు.

  • @nanjundarao9543
    @nanjundarao9543 6 ปีที่แล้ว +1

    A Bhakta carries beef, his favorite food, to offer to Sri Krishna in a temple. Temple refuses. His right of worship denied. How he can redress? Swamiye Sharanam
    Ayyappa.

  • @bsattibabu1084
    @bsattibabu1084 6 ปีที่แล้ว +19

    Devi garu meeru yeppudu ainaa temples ki vellara bakthithoo velthe manasu yelaa vuntundhoo thelusaa

  • @vgsoo7726
    @vgsoo7726 6 ปีที่แล้ว +3

    First of all what she knows about temple and traditions so many families are facing many problems first you solve their problems unnecessary don't interfere in religious matters it is not good for ladies

  • @MYLIFE-fr7ke
    @MYLIFE-fr7ke 6 ปีที่แล้ว

    God call every persons and he gives piece .

  • @joymanaw
    @joymanaw 6 ปีที่แล้ว +15

    Asalu veellaki devudi meeda bhskthi vunda.