Big Size Appalu: వాళ్ల సంస్థకు పేరు కూడా లేదు, కానీ వాళ్ల ఉత్పత్తులు అమెరికా వెళ్తాయి | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
- మేక్ బిగ్ అన్న కాన్సెప్ట్‌తో ఆ స్వయం సహాయక గ్రూపు మహిళలు తయారు చేసే అతి పెద్ద పిండి వంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా డిమాండ్ ఉంది. ఏటా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆ మహిళల విజయంపై ప్రత్యేక కథనం...
#Women #MakeBig #Telangana #Sultanpur #Food #WomenEmpowerment
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
సుల్తాన్ పూర్ మహిళలు వ్యక్తులు కాదు. మహా శక్తులు. పది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ మహిళా మణులకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Address .... phone numbers provide cheyyochu kada ......vallaki oopayoga paduthindi.
వాహ్ వాహ్ రేవ మీరు నిజంగా సుల్తాన్ లే ....👌👌👌
మహిళలుచాలా శ్రమతీసుకుని తినుబండారాలు తయారుచేసి కుటుంబ నిర్వహణలోపాలుపంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. హక్కులు కోరుకునేఆడవాళ్ళు బాధ్యతలనుగూడా ఇలా నిర్వర్తించితే కుటుంబాలు అన్నివిధాలా అభివృధ్ధి చెందుతాయి.
E Modi Ki Telustea Meku Kuda GST Add Chesthadu Amo Amma
పూర్తి చిరునామా, ఫోన్ నంబరు ఇస్తే బాగుండేది
U need more details
@@mounikathings6538 contact no evvara plz
కోట్ల రూపాయల వ్యాపారమా
నిజంగా అసలు వాళ్లకు అంత మొత్తం అందుతుందా.... 🙄
మధ్యలో ఎవరైనా మేసేస్తున్నార..
Ee lanti news janalaku chala use vuntadhi ,,,,,i like BBC ❤️🙏,,,
I think karate kalyani and Srikanth Reddy issue is more useful 🤣
😂😂😂😂👍👍👍,,,manolaki issue le intrest
@@jerupatisairam3256 👍
Adi only BBC tho sadyam 👍
@@sreemunna8868 anni channels lo vachina taruvatha vasthundi
గొప్ప విజయం, మీరు మా అందరికీ స్ఫూర్తి 🙏💐
Proud Feeling 😁👏🏻...I belong to this Village, thanks BBC
Enti eppudu GST kattanantara.... devuda KCR ki e video share kakunda chudu....malli tax annadu.....
It's not KCR..... Fakendra is deciding authority in India...
🎊🎊🎊🎊🥳🥳🥳 Congratulations 🎊🎊🎊🎊🥳🥳🥳 మీ కష్టం ఫలించి ఇష్టంగా అందరి మన్ననలు అందుకోవాలని, ఇంకా విస్తరించాలని కోరుకుంటూ.
సునిత, అదనపు జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి, SERP - DRDA, పెద్దపల్లి జిల్లా
గ్రేట్ జాబ్ మెడమ్స్ తెలంగాణ రాష్ట్రానికె గర్వకారణం
మీ అందరికి అభినందనలు ఇంతమంది మహిళల కృషి అభినందనీయం. మీ కృషి మెచ్చు కో తగినది. ' పెళ్లి సారె' లాంటి పేరైదైనా పెట్టండి ఈ మహిళ లకి ఇంకా మంచి జరగాలి థాంక్స్ BBC
మా తాత ముత్తాతలు ఇంట్లో చేసిన పిండి వంటలు తీని ఆనందంగా ఆరోగ్యంగా బతికిడ్రు ఎక్కడ పడితే అక్కడ తిని హాస్పటల్ పలు అవుతున్నారు జరా మారండి 🙏🙏
BBC news lo ne manchi vartalu untayi ani manam telusukovali. excllent news. Thnak you BBC
Proven fact:
WHEN QUALITY AND LOYALITY IS BIG there is no need to advertise brand. Really superb🙏
Congratulations bbc Telugu, bringing talents of village women
వెలమ సారె అంటేనే సుల్తానుపురం బ్రాండ్ 😍😍
అద్భుతం !
పెద్దపల్లి జిల్లా కే కాదు, తెలంగాణ రాష్ట్రానికి, భారత దేశానికి ఒక తలమానికంగా వుంది.
మహిళా శక్తి ముందు ఏదైనా బలాదూర్
అని మరొక సారి ఋజువు చేశారు.
శుభాశిస్సులు !
పెద్దపల్లి జిల్లా వాళ్ళు లైక్
Adallu meku joharlu.
చాలా స్ఫూర్తిమంతంగా ఉన్నారు. వేరే places వాళ్ళకి కావాలంటే contact number ఉంటే ఇవ్వగలరు.
బతుకమ్మ లాగా ఇది కూడా బ్రాండ్ గా మారవచ్చు.
Government pretyeka intrest teesukoni vellani devolp cheyyali ..make big tag chala bagundi...ilanti chiru vyaparuley ee desaniki vennu mukka🤟❤️🇮🇳🇮🇳🇮🇳
దయచేసి ఆంధ్రాలో కూడా ప్రారంభించండి
మహిళా మనులకు 🙏🏻
Telangana special snacks👌👌👌👌 🥰🥰
Vallani publicity cheyakandi .. income tax vallu maku tax lu kattaledu ani valla meda padataru ..... valla business vallani chesukonivvandi ...
మీ పని వల్ల చాలా మందికి ఉపాధి కలిగిస్తున్నారు
I'm honored to be their daughter... Finally, your efforts were recognized and rewarded.... They have been running for the past 15 years; they do not have a group name, at least, but their hard work and excellence have allowed them to expand into a large group.... Thank you to the BBC for acknowledging their efforts.
Can we have contact number to give order
May i know their phone number to give order
Hi shravya Rao,
So gud to know about the women power
Share their contact details
Ty
Please share their number, we can order it.
Contact???
మొత్తం టర్న్వర్ చేప్పికండి మన ప్రభుత్వం GST వెసుతుంది జాగ్రత్త
What it may be But this is a great work and Many peoples Got their Livelihood from this work
Sulthanpur Dorasanulu .....💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃
S
Great women 🙏
Mommy, I'm so proud of you❤️... Finally, your efforts were recognized and rewarded....
Mommy???
Yes
I’m daughter of Laxmidevi
Great👏👏👏 meru kuda great anipinchukondi naluguru ki jobs vacheyala think cheyandi
Finally, my village showering the inspiration
Excellent mothers... Ma ammamma nd pinni vallu sulthanpoor... Ma pinni(baththini vinoda) kuda oka member.. So iam very proud 💪😊
Could you provide details so that we can order the items..
Ordar cheyyali Ela Swetha garu no plz
అయ్యో మోడీ చూసాడు అంటే gst income tax అని మొత్తమ్ నాకిస్తాడు
Maku Sakkinalu order chestamu no cheppandi daychei
Ontact no cheppandi pls order chestsmu. Rate kuda.
ఏదో చేతివృత్తుల కింద వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని ఇలా కోట్లలో వ్యాపారం అని ప్రచారం చేస్తే , సేల్స్ టాక్స్, ఇన్ కం టాక్స్ సంస్థలు దాడులు చేసి వారిని టాక్స్ పరిధి లోకి తీసుకు వస్తారు.
పిండి మిల్లు కూడ మీరే పెట్టుకోవచ్చును ndi
Order Cheyalante ela no cheppandi Sakkinalu laddu kawali
Congratulations🎉🎉 to all
Ma thammudu valla village chala Mandi mahilau vallu chala estanga e pani chestunaru so great proud of karimnagar proud of India jai hindh
This is the power of women 👍👍
Very good keep it up melanti vallani chusi chala mandi inspire avutaru
👏👏👏👏💐🙏
How to order them??
You have to promote them...
Give me the information I will order
👍 Great
చైన్ లింక్ ఫూడ్ నేను పెట్టిన పేరు
Good encouragement to these ladies, who maintain quality and the tradition of the food .
Hi
Sultanpur Phone No , Complete Address Ivvandi
Please Give Phone No , Complete Address Ivvandi.
Google Map location kuda shard cheyandi
All best madams.keep it up unity is yours
God bless you .
Am very happy to see this. I also hail from this village.
Sakinappalu with mutton/chicken curry 😋😋😋aha..aa taste ye seperate u...😋😋
Brand lekunda 60L business per year ade brand kuda peduthe business crores jaruguthundhi...
అక్క మీరు ఏమైనా పేరు యుటుబు పేరు తో కలిగి ఉండాలి మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మీ మాటలు మీ పనీయూట్యూబ్ లొ వుఉ
Great! Govt has to come forward and help them with technology platform and how to market their products worldwide.
Very nice video. Our
heartly salutes to the
Mahilasangam
Group. Good coverage by
B. B. C. Teluguchannel.
Advance congrats to bbc for 1m family.
I am very proud to see my village women in BBC 🤩💥🥳. Hats off to all the women in making such effort and leading a successful life. Now their and our village name will be famous 🙌..... Very excited....
THANKS TO BBC CHANNEL FOR PUBLISHING SUCH INSPIRING IDEAS AND THANKS FOR MAKING A VIDEO ON OUR VILLAGE🤩💥
Yevado venuka koteshwarduntru..black lo chepistaremo kada
ఈరోజే నేను ఈ. ప్రోగ్రామ్ గురించి నైట్ లో చూసాను. దీనికి సంబందించిన అడ్రస్ అమన్న వుందా. వుంటే పంపగలరు.ఆన్లైన్ లో పంపగలారా.
Thnks BBC 😎for giving them support
Inka contact no peduthe baguntunde
Tank bagupadutu 10 ki vupadhi istunnaru abhivadmu
Nijayati nmmakme pettubadi
Please furnish the phone no. And address.
This is Mahila Shakthi...Amazing!!!
Ella unnao 😄
😉
That's what Talking about Women Empowerment 👌👌👌👏👏👏👏
Veri veri good work BBC
Great job, business need honest and quality nothing else.
వీళమావూరి దగ్ర్రనే రెడ్డి విల్లు హౌస్ ఫుడ్స్ చేస్తారు
How to order
please teach them food hygiene
Superrrrrrrrrrrr.😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
Great women empowerment 🙏🙏🙏
Such a lady role model!
హిందూ దేశంలో హిందూ మందిరం విగ్రహాలు ధ్వంసం చేసిన సుల్తాన్ ల పేరు మీద ఇంకా ఆ పేరు మీద ఊరు ఉండడం ఆశ్చర్యం గా ఉంది. బిజెపి ప్రభుత్వం వస్తే ముస్లిం పేరు నుంచి అందమైన హిందువుల పేరు మారుస్తుంది.
నెంబర్?
Really great inspiration
Great. please expand your teams in rural areas.this is great.
సూపర్ అమ్మా మీరు
number kaavaali veeeridi...konte veeeriki saaayam chesinatte...veeeriki website cheyyaaalani undi
Ma reletivs
Excellent 👍💐
Idhi self sustainable and interdependent village antey.This is real development
Mom , I'm so proud of you......I'm very much happy
Want to know contact details to place the order
Nice video motivational if valla mobile number provide chesthe valla popularity & business kuda increase avuthundhi nice bbc
The big wheel bbc mentioned is also very famous in srikakulam district but name was changed
Villaki gst amtaru
Great. Be the leaders to other small scale industries. Proud of you all.
హైదరాబాద్
లో కూడా చాలా మంది వున్నారు
Very good! They may need some training to maintain cleanliness and hygiene.
Mobile num mention cheyandi plz
how to contact madam
video thisav kani contact evvara meeru
🙂
super
Mahilalu maharanulu Naku ee song gurthukosthundi mimalni chusthunte.adavaru yetti paristhithilo vunnakuda thana Pani yeppudu ranule mikandariki na hrudayapoorwaka subhakankshalu.