చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరేమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా 1.శారాయి మాటలే విన్నాను అబ్రాము భార్యనయ్యాను ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును 2.ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని కన్నకొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని నేను 3.పసివాడి మొరను ఆలకించావు జీవజలములనిచ్చి బ్రతికించావు నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు నీవు గొప్ప దేవుడవు
మా కుటుంబం నా చిన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు మాది అప్పడు పేద కుటుంబం.ఈ పాట ఎప్పుడు మా ఇంట్లో మొగుతూ వుండేది. ఆ తరువాత RRK మూర్తి గారి వాక్యం వచ్చేది.
Amen 🙏✝️🛐
🙏🙏🙏
Most meaningfull song
Yes such a wonderful meaning song
Most meaningful song
Thank you bro song pettinanduku
ఈ పాటనచిన్నప్పుడు విన్నాను పాట వింటే ఏడుపొస్తుంది
Thank you for this song. God bless you
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
నీ పేరేమిటో ఎరుగనయ్యా
నా పేరుతో నన్ను పిలిచావయ్యా
1.శారాయి మాటలే విన్నాను అబ్రాము భార్యనయ్యాను
ఈ అరణ్య దారిలో ఒంటరినై
దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును
2.ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని
కన్నకొడుకు మరణమును చూడలేక
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను
3.పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు
నీ సంతతిని దీవింతునని
వాగ్దానమిచ్చిన దేవుడవు నీవు గొప్ప దేవుడవు
Super
చాలా థాంక్స్ బ్రదర్ ఈ సాంగ్ కోసం 2ఇయర్స్ నుంచి వెతుకుతున్న....
Meeku ravalasina Melulu meeku vastaay brother
Pl sir music track
Tq
Nice Brother👍
బ్రో మీకు హృదయం పూర్వకంగా వందనాలు, ఈ పాట కోసం చాలా సార్లు యూట్యూబ్ లో వెతికాను ఎవ్వరూ uplode చెయ్యలేదు మీరు చేశారు.🙏🙏🙏
God bless you and Your family 🙌
🙏
🙏🙏🙏🥰🥰🥰
మా కుటుంబం నా చిన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు మాది అప్పడు పేద కుటుంబం.ఈ పాట ఎప్పుడు మా ఇంట్లో మొగుతూ వుండేది. ఆ తరువాత RRK మూర్తి గారి వాక్యం వచ్చేది.
❤❤❤❤❤❤🎉😂😂😂😂😂😂❤❤❤❤
Paadinavaru VA varalakshmi