ప్రపంచంలోనే ఎక్కడా లేని మిషన్ కనిపెట్టిన ఇంజనీర్..| Suryapet | Latest Updates

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Watch ► ప్రపంచంలోనే ఎక్కడా లేని మిషన్ కనిపెట్టిన ఇంజనీర్..| Suryapet | Latest Updates @SumanTVKarimnagar
    #sumantvkarimnagar #sumantv #stvkarimnagar#Sumantvkarimnagar
    #telangananews #karimnagarupdates #karimnagarnews #karimnagarlive #karimnagartodaynews #sumantvnews #sumantvupdates #telangananews #tsupdates #todaynews
    SumanTV Karimnagar provides complete information about the daily news updates and telugu film industry. SumanTV is leading news/Media web channel providing exclusive daily updates and entertainment sector globally. Followed by leading celebrities & cinema lovers across the globe. The goal of SumanTV Karimnagar is to provide breaking news from the daily updates and entertainment industry as it happens.

ความคิดเห็น • 155

  • @rajeshwarmargam4340
    @rajeshwarmargam4340 29 วันที่ผ่านมา +33

    బాబు మీరు చెప్పేది ఏమిటి ఆ మిసిని గురుంచి చెప్పకుండా వెదవ సుత్తి అతని మొత్తం వివరాలు చెప్పకుండా

  • @VR-1962
    @VR-1962 27 วันที่ผ่านมา +11

    ❤ఒక అనుభవం వున్న యాంకర్ వుంటే బాగుండేది...

  • @raghavarao2112
    @raghavarao2112 29 วันที่ผ่านมา +25

    అరే బాబు...అది రొకళ్ళ మిల్. మా చిన్నప్పుడే చూసాం. విలేజ్ లో కారం..పసుపు...అరిసెలు పిండి ఇలాగే చేస్తారు.ఇది కొంచం పెద్దది అంతే.

  • @SrinavodhayaDigitals
    @SrinavodhayaDigitals 29 วันที่ผ่านมา +19

    అసలు నువ్వు ఏం చెప్పినవ్ ఆ మిషన్ గురించి వివరించాలి ఎంత ఖర్చులు వస్తుంది వివరించాలి ఇది చూసి ఏం నేర్చుకోవాలి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చేసే ఇంటర్వ్యూ ఒకరికి ఉపయోగపడాలి

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 28 วันที่ผ่านมา +9

    ఇంటర్వ్యూ చేసే వాడికి తలకాయలేదు

  • @shankaryadav824
    @shankaryadav824 29 วันที่ผ่านมา +41

    అరె టైటిల్ కి నువు చేసిన ఇంటర్వ్ కి ఎమిన సంబంధం వుందా mechins డిటాల్స్ లేకుండా బొంగళ ఇంటర్వ్

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 21 วันที่ผ่านมา +2

    మిషన్ రోకళ్ళు చాలా పాత టెక్నాలజీ. కొత్తగా చదువు కున్న ఇంజనీరుకు కేవలం ఊహా జనితం అయితే తానే చేయించి వాడుతూ ఉంటే మెచ్చు కోవాల్సిందే.

  • @tulasisudhakar2861
    @tulasisudhakar2861 25 วันที่ผ่านมา +2

    ilanti nipunulu dhesaniki
    Prajalaku entho vijayam
    Old is gold . everything ❤

  • @bknaresh1106
    @bknaresh1106 29 วันที่ผ่านมา +5

    ఇందులో ఏముంది రా ప్రపంచం లోనే ఎక్కడ లేదు అంటే నేను ఎంటో అనుకున్న😂😂😂

  • @bhagavathprasadpasupuleti2068
    @bhagavathprasadpasupuleti2068 22 วันที่ผ่านมา +3

    ఒరేయ్ వై. పి మేము 50 yers క్రితం రోకళ్ల మెషిన్ చూసాం రా అబ్బాయి

  • @vinayramya1901
    @vinayramya1901 23 วันที่ผ่านมา

    A true engineer and an entrepreneur… wonderful

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 11 วันที่ผ่านมา

    Suman r v variki ma vandanalu sir

  • @TPNIndia
    @TPNIndia 29 วันที่ผ่านมา +3

    When I was child i used to goto this type of floor mills but only one rod.

    • @avanishp4674
      @avanishp4674 29 วันที่ผ่านมา +2

      Two rods🙏💐😊

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 27 วันที่ผ่านมา +2

    పురుగు మందు వాడకుండా పండించిన మీర్చితో కారం పొడి తయారు చేస్తే చాలా బాగుంటుంది. మంచి రేటు,గిరాకీ వుంటుంది.

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 29 วันที่ผ่านมา +3

    May GOD bless you and Bhagavan Sri Krishna Paramatma will surely will help him. I also bless you

  • @user-gv8hx5zr6v
    @user-gv8hx5zr6v 27 วันที่ผ่านมา +1

    నీ ideas "Defence Ministry" కోసం ఏమైనాచేసియుంటే ఇంకాస్తబాగుండేది. Modest గా కనిపిస్తున్నావు. Put Efforts and Try in this angle. God Bless You. I'm also a Mechanical Engineer. Research needs Constant Pursuing in different angles. Thomas Alwa Adission Several times failed before He Could invent an "Electrc Bulb." Try in the Direction as I Guided You. Concentrate Your attention On "Bigger Schemes and Themes". I appreciate the Efforts Of The Journalist, Who Tried to Throw light Upon Your Efforts! Don't get discouraged With the Common People's Comments! You did a "Good Job!"- - - BVRamana, Retd.IRSE, HYD.

  • @VSR748
    @VSR748 21 วันที่ผ่านมา

    THE GREAT SUMAN TV 😋

  • @PrabhakarReddyKondla
    @PrabhakarReddyKondla 25 วันที่ผ่านมา

    Good inovation

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 29 วันที่ผ่านมา +4

    ఇంతకీ మెషిన్ డెమో చూపించల.

  • @PotlaPeter
    @PotlaPeter 23 วันที่ผ่านมา

    Super brother congratulations God bless you accordion peter potla

  • @BCSPRASAD
    @BCSPRASAD 29 วันที่ผ่านมา +30

    ఇంటర్వ్యూ చేసిన వాడికి బుర్ర లేదు.. ఇది ఎక్కడ, ఏ ఊరు, ఎవరతను .. దరిద్రుడు

  • @kalyan20091000
    @kalyan20091000 29 วันที่ผ่านมา +9

    ❤👍💚👍💜👍💜👍💙👍💛👍❤మంచి వివరణ❤ మాట్లాడే విధానం❤జాగ్రత్త❤సత్య త👍

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 22 วันที่ผ่านมา

    Nice, good luck, sir

  • @VijayKumar-no7fo
    @VijayKumar-no7fo 29 วันที่ผ่านมา +1

    super invention sir... "ROKALI ROLLATO" ani pettandi... ROLLATO ani kakundaa... chaala chaala bagundi... ila ROKALI to tayaru chesina pindi, Karam, Podugulu, ani kooodaa chaala chaala baguntayi... ani chaala mandiki teliyadu...

  • @sravankumarkondur9647
    @sravankumarkondur9647 26 วันที่ผ่านมา +1

    Machine configuration, functionality, maintenance, details chepthara sir.
    Thought ithe chala bagundi

  • @mohanreddynagaram9098
    @mohanreddynagaram9098 29 วันที่ผ่านมา +2

    Best innovation brother.

    • @harichandangomasa3444
      @harichandangomasa3444 29 วันที่ผ่านมา

      Ee mechine undi bayya Delhi lo 30 years Nandi shop run chestunarata nenu velinapudu chusanu

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 11 วันที่ผ่านมา

    Meru samajaniki sava chesthunnaru sir

  • @viharitheecotraveller3086
    @viharitheecotraveller3086 29 วันที่ผ่านมา +33

    నా చిన్నప్పుడు 40 ఏండ్ల క్రితం చూసిన deenni

    • @Achyut--reddy-faramar-book
      @Achyut--reddy-faramar-book 29 วันที่ผ่านมา +3

      రొకండల్లా గిర్నీ నేను చూసి నా చిన్నపుడు

    • @venkataramanasunkara6563
      @venkataramanasunkara6563 22 วันที่ผ่านมา

      ​@@Achyut--reddy-faramar-book3:08

  • @afsianome4866
    @afsianome4866 27 วันที่ผ่านมา +3

    Reporter టెక్నికల్ మాన్ అవ్వాలి .లేకపోతే ఇంజనీర్ లతో ఇంటర్వ్యూ లు సరిగా ఉండవు 19 8 9 గేతాంజలి సినిమాని బర్రెలు కాసే సినిమా విలేకరి సితార పత్రికా లో "అదోల ఉన్న గీతాంజలి" అన్నాడు 😁డిస్కో శాంతి వాయిస్ "క్లియరెన్స్ లేదు అని సెలవు ఇచాడు ,అంతకుముందు .mob హీరోల ,మాస్ హీరోల సినిమాలకు రి వ్యూ లు రాసి దంచేసాడు 😋
    దుళ్ళను కాసే వెధవ లు(కౌబాయ్స్ ) కూడా జుర్నలిస్ట్ లే 🤐వాయిస్ క్లారిటీ అనాలి అక్కడ 🙄"క్లియరెన్స్" అనేది నిల్వ స్టాకులు క్లియర్ చేయనికి వాడె పధం క్లియరెన్స్ సేల్స్ అనే బోర్డు షాపింగ్ మాల్ల్స్ లో ఉంటాయి .(సితార మే నెల 1989 ) కేరళ లో ఒక తెలుగు హీరో సినిమా ఒక సంవత్సరం పాటు ఆడడం మాములు విషయం కాదు ,తమిళ్ నాడు లో కూడా .

  • @ginnamcapitalservices
    @ginnamcapitalservices 23 วันที่ผ่านมา

    Very nice

  • @Shiliveru
    @Shiliveru 24 วันที่ผ่านมา

    Super 👏👏👏❤️

  • @Bpositive00
    @Bpositive00 29 วันที่ผ่านมา +1

    ❤ he did not go to USA... he used his education in correct way... not take up job in a bank.❤ good luck brother.

  • @madhudendukuri9045
    @madhudendukuri9045 29 วันที่ผ่านมา +2

    ఇతని కష్టానికి అభినందనలు. కానీ ఇలాంటివి చాలా స్టేట్స్ లో ఉన్నాయి. సుమన్ టీవీ కూడా సొల్లు టీవీ లా తయారు ఐనది.

  • @sathyanarayanaraobodduna6728
    @sathyanarayanaraobodduna6728 27 วันที่ผ่านมา +2

    Intervew చూస్తే చూచిన వాండ్ల ఉపయోగం ఉండాలి. అక్కడ suryapet అని మెషిన్స్ కనిపించడం
    కానీ.........

  • @vvrssarma9793
    @vvrssarma9793 29 วันที่ผ่านมา +14

    ఇది కొతడేమి కాదు, ఇదివరకే ఉన్నాయ్

  • @SatyanarayanaGoud-w6l
    @SatyanarayanaGoud-w6l 28 วันที่ผ่านมา +1

    మంచి మిషన్ ఆవిష్కరణ చరశారు

  • @seenukunisetty907
    @seenukunisetty907 29 วันที่ผ่านมา +1

    Danchina karam lo jeevan untund super❤❤❤

  • @ajaxbluefox9899
    @ajaxbluefox9899 28 วันที่ผ่านมา

    Well done brother...🎉😊

  • @user-zx7tp5cj4v
    @user-zx7tp5cj4v 29 วันที่ผ่านมา +4

    సుమన్ టీవీ గారికి నమస్కారం సుమన్ టీవీ ఛానల్ మంచి మంచి విషయాలు చెబుతారు ది గ్రేట్ ఛానల్

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 29 วันที่ผ่านมา

    Excellent

  • @user-vs6gw4zg7r
    @user-vs6gw4zg7r 26 วันที่ผ่านมา

    👌

  • @venkateswarluballa1192
    @venkateswarluballa1192 28 วันที่ผ่านมา

    Super

  • @nagachalla9953
    @nagachalla9953 27 วันที่ผ่านมา +1

    మిషన్ గురించి చెప్పండి సార్ ఎలా పనిచేస్తుంది ఎంత కాస్ట్ అవుతుంది

  • @vijayk9687
    @vijayk9687 26 วันที่ผ่านมา

    Very good brother keep it up

  • @kurmalanageswararao519
    @kurmalanageswararao519 23 วันที่ผ่านมา

    Rollu kanipedite intlo roti pachhadi chesukuntaru,create cheyyandi chinna current rollu. Roti pachhadi tinochhu.

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 28 วันที่ผ่านมา +1

    i saw such machines in our anantapur town during my childhood days..This is not new to me.

  • @sudarsancheemakurthy6637
    @sudarsancheemakurthy6637 23 วันที่ผ่านมา

    మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి చూపి లేదు

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 29 วันที่ผ่านมา

    God bless you

  • @HemaLatha-ic7ep
    @HemaLatha-ic7ep 29 วันที่ผ่านมา

    God bless you babu

  • @sampathkumar4255
    @sampathkumar4255 29 วันที่ผ่านมา

    Superb

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 26 วันที่ผ่านมา

    👍

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 29 วันที่ผ่านมา +41

    మేము ఈ లోకల్ తో దంచి కారం మిషను 1979లో పెట్టినాము మా దగ్గర ఆ రోజుల్లో కారం దంచుకుంటావ్ మిరపకాయలు తీసుకొచ్చే టువంటి వారు కనీసం వారం రోజులపాటు నిలవ ఉంచి డంపింగ్ తీసుకు వెళ్లేవారు వారు ఇచ్చిన మిరపకాయలను మైనం సంఖ్యలలో వేసి మెత్త పడకుండా నా వద్ద నిల్వ చేసుకునే వారము ఆ రోజున బిలో మిరపకాయలకు ఒక్క రూపాయి 50 పైసలు ,చారిజీ చేసేటటువంటి వారము

    • @kanakarajuvanapala1698
      @kanakarajuvanapala1698 29 วันที่ผ่านมา +1

      GOd bless you

    • @pandurangavenkatasubramany7493
      @pandurangavenkatasubramany7493 29 วันที่ผ่านมา +1

      రొకళ్లు లోకల్ కాదు.

    • @subhasbabu2007
      @subhasbabu2007 29 วันที่ผ่านมา +2

      It is seen at my child hood. 1981

    • @sridharveturi
      @sridharveturi 28 วันที่ผ่านมา +1

      Local kaadhu rokallu antaru….

    • @saichaitanya3076
      @saichaitanya3076 28 วันที่ผ่านมา

      నేను అదే చెప్దం అనుకున్న.. మా దగ్గర రొకళ్ళ మిషన్ 4 రొకళ్ళు ఉండేవి.. 2000 లో కూడా ఉన్నాయి..

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 27 วันที่ผ่านมา

  • @rasulrasul6199
    @rasulrasul6199 24 วันที่ผ่านมา

    👌🙏 🌶🌶 no hybrid, only natural best, boost imunity natural💪👍🇮🇳

  • @JaGotelugoda1234
    @JaGotelugoda1234 26 วันที่ผ่านมา +1

    Hammar mill vundi kadaraa babu😭

  • @mkarthik1493
    @mkarthik1493 29 วันที่ผ่านมา

    Good innovation

  • @sivaramanityanandamurty
    @sivaramanityanandamurty 29 วันที่ผ่านมา +1

    Bro, how to get the machine, how much cost it is ? how can i get, can get as francize, tell me these type of questions Other wise no use of this INTERVIEW . అసలు నువ్వు ఏం చెప్పినవ్ ఆ మిషన్ గురించి వివరించాలి ఎంత ఖర్చులు వస్తుంది వివరించాలి ఇది చూసి ఏం నేర్చుకోవాలి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చేసే ఇంటర్వ్యూ ఒకరికి ఉపయోగపడాలి .

  • @bsurreshun2339
    @bsurreshun2339 28 วันที่ผ่านมา

    What is power consumption per hour and to grind mirchi of 100kg.

  • @nazeershaik1381
    @nazeershaik1381 29 วันที่ผ่านมา

    ❤❤ Supar

  • @RR-ml5pc
    @RR-ml5pc หลายเดือนก่อน

    Good design......

  • @cholletivenkataramana5197
    @cholletivenkataramana5197 27 วันที่ผ่านมา

    Suer

  • @falcongaming2724
    @falcongaming2724 29 วันที่ผ่านมา

    Very good sir ❤❤❤❤❤❤❤❤❤ Amma work choosi meeru teesukunna idea excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Thank you sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ God bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Thank you Suman TV ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-et5ub2ij7v
    @user-et5ub2ij7v 29 วันที่ผ่านมา

    Anna, Hatsapp keep moving your inventions. 👌👋

  • @telluniversal1868
    @telluniversal1868 29 วันที่ผ่านมา

    Innovation

  • @nagabhooshanampuram9893
    @nagabhooshanampuram9893 24 วันที่ผ่านมา

    Pl tell mirchi quality name
    And you marketing pl tell brand name and super market name in Hyderabad

  • @subbareddycv8208
    @subbareddycv8208 29 วันที่ผ่านมา

    You have presented background ok. We need all details of invension. New way. Welcome. Thank you.

  • @DViswanath-gq2td
    @DViswanath-gq2td 29 วันที่ผ่านมา +1

    Mumbai lo eppudo vochai saami

  • @Godadevi744
    @Godadevi744 29 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @nagabhooshanampuram9893
    @nagabhooshanampuram9893 24 วันที่ผ่านมา

    Ame of mirchi pl tell

  • @ilovemyindia6995
    @ilovemyindia6995 25 วันที่ผ่านมา

    Idhi emi kotta kadhu nenu Naa 5 savascharalappude chusanu ippudu na vayasu 70 ante 65 savascharala mundhe undhi.

  • @kshareeshk6101
    @kshareeshk6101 29 วันที่ผ่านมา

    Bangalore MTR company is doing past 40 years

  • @user-wq8cu8zp4e
    @user-wq8cu8zp4e 27 วันที่ผ่านมา

    Cost entha production --etc details

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 27 วันที่ผ่านมา

    Ee video vudhesham, prajalu mee kaaram konalanaa or mee machines konalanaa??????

  • @user-wg5zk7he7p
    @user-wg5zk7he7p 29 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sivaagsr11
    @Sivaagsr11 26 วันที่ผ่านมา

    Thamudu kolkata lo motham eve untayi

  • @abdulrehmanshaik-vl8po
    @abdulrehmanshaik-vl8po 27 วันที่ผ่านมา

    Nenu. Ee. Mishan. 50.years.mude.chusanu

  • @RAVINDERGampa
    @RAVINDERGampa 29 วันที่ผ่านมา

    Chinnappude chusinam

  • @user-yd5mh8hq5e
    @user-yd5mh8hq5e 29 วันที่ผ่านมา +1

    మాకు కావాలి

  • @ramarao868
    @ramarao868 29 วันที่ผ่านมา

    Contact ఇన్ఫర్మేషన్ కుడా ఉండాలి కదా,

  • @DharamaraoB
    @DharamaraoB 29 วันที่ผ่านมา

    Merru tayari chesina mossion chupinchandi

  • @NaveenNaveen-su8qo
    @NaveenNaveen-su8qo 29 วันที่ผ่านมา

    ANNO PATENT RIGHTS TEESUKO LEKAPOTE NE KASTAM VEREVARIKO VARAMAVUTUNDI KAARAM DANCHE PRODUCT NEW GA VERE LEVEL LO UNDI CONGRATULATIONS MY BROTHER.

  • @sridharveturi
    @sridharveturi 28 วันที่ผ่านมา +1

    Asal em chupicharu video lo ….machine gurinchi em clearly ledhu….

  • @harichandangomasa3444
    @harichandangomasa3444 29 วันที่ผ่านมา

    Ee mechine already undi bayya delhi lo oka shop lo chusaru 30 years nundi shop run chestunarata youtube lo kuda video undi chudandi

  • @sureshreddyreddy7277
    @sureshreddyreddy7277 29 วันที่ผ่านมา

    ఇది misson future lo అమ్ముతారా

  • @user-qv9gf4ye9d
    @user-qv9gf4ye9d 29 วันที่ผ่านมา +1

    Mission details to cost to maintenance veteran and alcohol in training😊 address of phone number

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 25 วันที่ผ่านมา

    🙏🌹💜👍🇧🇴🌹🙏

  • @atukuriramachandrarao5510
    @atukuriramachandrarao5510 29 วันที่ผ่านมา

    Address inform anyone

  • @prabhakar0076
    @prabhakar0076 29 วันที่ผ่านมา +1

    Old design, maa vurilo eppudo chinnappudu vundey. Bongula Title. Old is gold

  • @kedarishwert9419
    @kedarishwert9419 29 วันที่ผ่านมา

    Ayya Suman TV garu mee channel kothadi kabatti meeku ee dampudu machine kotha Edo adhbutham maa lanti vaarimi idi 40years munde chusamu ,ithanu kanipettindi kadu eppudo coyambathur lo engineers kanipettaru

  • @atchamambaalamanda2690
    @atchamambaalamanda2690 27 วันที่ผ่านมา

    మెషిన్ గురించి చెప్పట్లేదు

  • @NarlaVijayBhasker
    @NarlaVijayBhasker 22 วันที่ผ่านมา

    Na age eppudu 55 ma chinnappudu vurilo rokalla tho nadipay mill undedi edi pedda size di antay babu

  • @poreddyvenkataramana6927
    @poreddyvenkataramana6927 29 วันที่ผ่านมา +1

    బీపీ రాధా

  • @user-rp5nl7wy3i
    @user-rp5nl7wy3i 29 วันที่ผ่านมา

    1975 lo e machines unnavi
    Its old process ,2 rods system

  • @gunasundari8900
    @gunasundari8900 27 วันที่ผ่านมา

    Nenusingulradmeshinpetanuchalasamsralaqritham

  • @ravindranarayan7019
    @ravindranarayan7019 21 วันที่ผ่านมา

    Lee puka first title change chaiye raa. Challa cusamu 😅

  • @karalreddy
    @karalreddy 29 วันที่ผ่านมา +1

    Anchor ki avgahana ledu
    Papam ivi ma chinnaptnundi urlo unnay

  • @user-oe7ut3tc3b
    @user-oe7ut3tc3b 29 วันที่ผ่านมา +1

    2హేమర్ మిషన్స్ 1994 లో‌నల్గొండలో నే చూశాను. 😂

  • @nrbabu7335
    @nrbabu7335 29 วันที่ผ่านมา

    “ prapancham loo ekkada leenatuvanti mechine kanipettina engineer “…
    Aree khaaram danchukonee mechine design chesaadu.. it ok gaani “ prapancham loo leeni mechine ani title pettadamannadhi, “ ghoraati ghooram “..
    Ee laanti program ki elaanti perru pedhithe baaguntundoo annadhi, niiku aaloochana raakapooyina, elaanti peeru pedithe manchigaa untundoo annadhi koncham enqire chesukoo.
    Anthee kaanii “ prapancham “ laanti peerlu pettodhu.

  • @sadiqkhan5326
    @sadiqkhan5326 28 วันที่ผ่านมา

    Hopeless coverage 😢

  • @shastris.s.734
    @shastris.s.734 28 วันที่ผ่านมา

    ఎవరికీ ఉపయోగ పడని చెత్త వీడియో.... Demo-Nil.. Price- Nil.. Address, ph. No -Nil.... Endukuraa vodeo chesev????