Most Trending Top 3 Business Ideas | Low Investment - High Profit Business Ideas | Money Management

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 58

  • @ramdaskotha2406
    @ramdaskotha2406 ปีที่แล้ว +3

    Wonderful cookin equipment....chiru vyaparulaku mee ideas adbutam

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 ปีที่แล้ว +14

    ఆయిల్ లేకుండా చేయడం నిజంగా గొప్ప విషయము నువ్వు చేసిన దానికి మనం నిజంగా అభినందించాలి ఆయిల్ ఫుడ్ తిని తిని రోగాలు వస్తున్నాయి ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అది గమనించకుండా చెత్త కామెంట్లు చేస్తున్నారు

    • @its_me_aamir_143
      @its_me_aamir_143 3 หลายเดือนก่อน

      ..😊😊😊😊😊😊😊

  • @UdaynaikNenavth
    @UdaynaikNenavth 10 หลายเดือนก่อน

    chala baga cheputhunaru danitho patu machine rates kuda chepthey baguntundi andi

  • @vaasthu
    @vaasthu ปีที่แล้ว +10

    కుక్కవ్వడమో నక్కవ్వడమో కాదమ్మా వండడం, ఉడికించడం అంటారు. కాస్త తెలుగును బ్రతకనీయండి....

    • @ramadevimaddipatla7381
      @ramadevimaddipatla7381 3 หลายเดือนก่อน

      China valla you tube channels chusthe chala unnayi new kadu

  • @MyWorld-fg1ch
    @MyWorld-fg1ch ปีที่แล้ว +12

    చాలా బాగా చేశారు
    తెలుగు ను చంపేస్తున్నారు

  • @RK-wf7re
    @RK-wf7re ปีที่แล้ว +27

    5 bajjies కి ఇంత time పడితే వాడు ఎప్పుడు అమ్ముకోవాలి.

  • @sirisha4478
    @sirisha4478 ปีที่แล้ว

    Excellent work done by you thanking yours valuable support brother 👏👏👏👏👏👏👏👏👏👏👍🎊

  • @venurachuri88
    @venurachuri88 11 หลายเดือนก่อน

    Super chala bagundhi 🔥🔥

  • @HAREKRISHNAr9
    @HAREKRISHNAr9 ปีที่แล้ว +1

    మనిషికి దేవుడు ఇచ్చిన వరం చేతులతో పదర్ధం తయారీ చేసుకుని తినమని చెప్పి మనని ఈ భూమి పై పుట్టించాడు అంతే కానీ ఇలా. సోమరి గా అయ్యే eletranic కరెంటు మీద తినమని చెప్పాలే బ్రొ
    ఇక english వారు ఇచ్చిన topos మెస్సిన్స్ చాలు మీరు ఇక ప్రయోగాలు చేయకండి
    అన్నట్లు పెట్రోల్ కొని ఇండియా లొ అన్ని ధరలు పెంచి జనం నెత్తిన పన్నులు బాగా వేసి govt లు ప్రజల రక్తం తాగుతున్నాయి ముందు పెట్రోల్ తొ కాకుండా నీరు తొ వాహన యంత్రాలను ఎలా నడపలో ప్రయోగం చేసి కనిపెట్టండి sir
    మీ making సామాన్యుడు కి use అవ్వాలి mr sir dnt west of my time plz im సారీ good bye

  • @యం.సతీష్GDK.user-dz1vl9vy1x
    @యం.సతీష్GDK.user-dz1vl9vy1x 9 หลายเดือนก่อน

    Super very nice

  • @VenkatRaparthiPrince
    @VenkatRaparthiPrince ปีที่แล้ว

    I think better use butter spray for this ..

  • @kishoreyenishettykumar4816
    @kishoreyenishettykumar4816 11 หลายเดือนก่อน

    Where can we get this machines

  • @Star5Media
    @Star5Media ปีที่แล้ว +2

    Tast different ga ఉంటది కట్టెలు అయితే బావుంటాయి

  • @mohdshoab6947
    @mohdshoab6947 10 หลายเดือนก่อน

    Where is the location

  • @m.rameshbabu5653
    @m.rameshbabu5653 ปีที่แล้ว

    Good nice presentation

  • @ramakrishnaks6812
    @ramakrishnaks6812 ปีที่แล้ว +1

    Super we want to purchase

  • @panditiharitha2382
    @panditiharitha2382 หลายเดือนก่อน

    Sir cost kuda cheppandi

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 ปีที่แล้ว +1

    Nice presentation,

  • @sridevilakshmana2755
    @sridevilakshmana2755 ปีที่แล้ว

    Appadala mishan,thakkuva ratelo vunte vedeo chesi pettandi

    • @RamaSreenadhu
      @RamaSreenadhu 3 หลายเดือนก่อน

      Address please

  • @dorayswamykande2860
    @dorayswamykande2860 ปีที่แล้ว +2

    New innovation super.........

  • @gkproperties5469
    @gkproperties5469 ปีที่แล้ว

    Hi sir Hyderabad lo unda coolex company

  • @gvtuitions700
    @gvtuitions700 ปีที่แล้ว +1

    Very nice nice

  • @krishnajalla
    @krishnajalla ปีที่แล้ว

    jai మంతెన

  • @thanvimadhu9444
    @thanvimadhu9444 2 หลายเดือนก่อน

    cup
    pizza machine price plz

  • @playlistajsy4486
    @playlistajsy4486 10 วันที่ผ่านมา

    Sleeping partner chance untey cheppandi ninu amount isthanu, alanti vyaparam ina sarey. Ninu Hyd lo unta

  • @BhavanaChaitanya-h7c
    @BhavanaChaitanya-h7c 8 หลายเดือนก่อน

    Fist video start chesemundhu adress cheppali kada

  • @ShaikBasha-dl6fv
    @ShaikBasha-dl6fv ปีที่แล้ว

    THANK YOU SUMAN TV

  • @santhoshkumarravikanti8126
    @santhoshkumarravikanti8126 ปีที่แล้ว +4

    oil lekunda bajji chesthe danini bajji ani anakandi bujji ani cheppandi

  • @y.kristhudasu
    @y.kristhudasu ปีที่แล้ว +3

    మైనస్ తయారు చేసే మిషన్ సుమన్ దగ్గర ఉన్నాయండి మిక్సీలు అవి కావు కొద్దిగా ఏవి

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 ปีที่แล้ว

    Tefflon coating um.....

  • @karthikreddy8567
    @karthikreddy8567 11 หลายเดือนก่อน

    Teflon coating is not good

  • @Tylerswift999
    @Tylerswift999 10 หลายเดือนก่อน

    Teflon coating causes ?? Find answer guys

  • @ramadevimaddipatla7381
    @ramadevimaddipatla7381 3 หลายเดือนก่อน

    China channels lo unnayi

  • @Star5Media
    @Star5Media ปีที่แล้ว +1

    దీనిని బజ్జీ అంటే ఎలా

  • @sujitha142
    @sujitha142 ปีที่แล้ว

    అ0దరు 1 లక్ష చేపుతారు బాదంలో వు0నవాలకు 1లక్ష అని ఆలోచి0చరు పాపము మాలా0టి వాలు భాధ మీకు పాటు బడి

    • @sujitha142
      @sujitha142 ปีที่แล้ว

      పేటుబడి

  • @krishnavamsi9083
    @krishnavamsi9083 ปีที่แล้ว

    Contact death ichiunteay bhaundeadi andi, atleast comments lo ayyina mention cheayandi

  • @sreesree3670
    @sreesree3670 ปีที่แล้ว +1

    అడ్రస్ or ఫోన్ number చేపితే బాగుంటాది కదా

  • @gopiashwadati3144
    @gopiashwadati3144 ปีที่แล้ว

    మీరు సౌండ్ చాలా తక్కువ పెట్టారండి సౌండ్ ఉండాలి సౌండ్ చాలా తక్కువ ఉంది ఈ వీడియోలో సౌండ్ బాగా

    • @aparajitha456
      @aparajitha456 8 หลายเดือนก่อน +1

      మీ ఫోన్ ప్రాబ్లెమ్ 😂

  • @mohamedhaneef5423
    @mohamedhaneef5423 11 หลายเดือนก่อน +1

    Very slow not useable

  • @KiranKumar-wb7qi
    @KiranKumar-wb7qi ปีที่แล้ว

    Naku aah bajjila kantey anchor bajjilu baga nachai

  • @sayappaanugula6773
    @sayappaanugula6773 ปีที่แล้ว

    Rs yantasir

  • @HAREKRISHNAr9
    @HAREKRISHNAr9 ปีที่แล้ว +1

    మీ తెలివి తేటలను భవిషత్తు తరాలకు ఉపాయోయోగపడాలి బ్రదర్ అంతే ఇలా పని కి మాలిన పిచ్చి ప్రొయోగాలను ఎక్స్పీరిమెంట్ చేయకండి time west ఇవి సోమరి చర్యలు అంటారు

  • @kpk7607
    @kpk7607 ปีที่แล้ว +1

    Current bill moguddhi

  • @Sargunasri_official
    @Sargunasri_official ปีที่แล้ว

    Peenndi yakuva yalthku probdalamm time west okknna

  • @Roulette-master
    @Roulette-master 8 หลายเดือนก่อน

    Naki potharu

  • @venugopalraju1190
    @venugopalraju1190 ปีที่แล้ว

    రోజుకు 500 వచ్చేది ఉంటే చెప్పు రా 🎉

  • @suravenkanna
    @suravenkanna 8 หลายเดือนก่อน

    Phone number kavali

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 15 วันที่ผ่านมา

    ఆయిల్ లేకుండా చేయడం నిజంగా గొప్ప విషయము నువ్వు చేసిన దానికి మనం నిజంగా అభినందించాలి ఆయిల్ ఫుడ్ తిని తిని రోగాలు వస్తున్నాయి ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అది గమనించకుండా చెత్త కామెంట్లు చేస్తున్నారు