కొడుకు-కోడలు || తెలంగాణ మట్టి పదాలు ||village emotional videos || manapalle talent || comedy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ค. 2024
  • Hii Frnds My New Shortfilm || కొడుకు-కోడలు || Village Videos || plz watch like share and Subscribe for more updates.....
    ..........................................................................
    #manapalletalent
    #కొడుకు-కోడలు
    #emotionalvideo
    #messageorientedvideo
    #telugucomedyvideos
    #newcomedyvideos
    #trendingvideos
    #ontrendingvideos
    #radhikavideos
    #rajinivideos
    #sravanthicomedyvideos
    #jagadeeshvideos
    #meghanavideos
    #vinithavideos
    #narrasathishyadavoggukathalu
    #comedy
    ........................................................................
    story, screenplay, dailauges, direction:
    rajaram mohanreddy G (9247125645)
    Camera&Editing: Teenmar Raju (T.R)
    cast: sravanthi, rajini, hanmadlu kanaparthi, kumar, raja rammohanreddy, muddu Srinu, bhumanna, pawan
    our village location
    village: Sriramulapally (ibrahimnagar)
    mandal: gollapally
    district : jagtial
    state: Telangana
  • บันเทิง

ความคิดเห็น • 281

  • @kanaparthihanuman8366
    @kanaparthihanuman8366 8 หลายเดือนก่อน +26

    మన పల్లె టాలెంట్ మట్టి పదాలు🎉🎉
    కొడుకు కోడలు కథ చిత్రం చూసి హృదయం బరువెక్కింది😢 ఇలాంటి భాధ కష్టం ఏ తల్లీ తండ్రులకు రాకూడదు 🙏

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน +1

      🙏🙏

    • @perumandlamahesh7613
      @perumandlamahesh7613 4 หลายเดือนก่อน

      కొడుకు కోడలు కథ చిత్రం.చూసి బాగా దుఃఖం లో మునిగి పోయాను😢ఇలాంటి బాధ ఏ తండ్రికి రాకూడదు. ఆ బాధ అనుభవించేవారికి మాత్రమే తెలుసు.నాకు చిన్న వయస్సులో తల్లీ తండ్రులు లేరు.😢

  • @swomyabonam
    @swomyabonam 8 หลายเดือนก่อน +20

    మీ ఛానెల్ లో మంచి ఎమోషనల్ వీడియో తీశారు సమాజం లో ఇట్లా నే ఉన్నారు కొడుకు కోడలు కారం వేసి అన్నం పెట్టి వాళ్ళు చికెన్ తో తింటుంటే బాధ వేసింది ఏడ్చాను నేను ప్రతి ఇంట్లో ఇట్లా నే ఉంది మారాలి మార్పు రావాలి 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏 మీ ఛానెల్ కీ రెడ్డి గారికి ధన్యవాదములు చాలా బాగా తీస్తున్నారు

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน +1

      🙏🙏మీ సపోర్ట్ ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము... ఇంక తప్పకుండ మంచి మంచి వీడియోలు తీస్తాము...

  • @ayilakishore8852
    @ayilakishore8852 8 หลายเดือนก่อน +15

    చాలా మంచి వీడియో ,జనమందరికి కనువిప్పు కలిగేలా చాలా బాగా నటించారు, ఈ short film తీసిన వారికి నా అభినందనలు

  • @DilipDowli
    @DilipDowli วันที่ผ่านมา +2

    Nice nice video super video

    • @manapalletalent1346
      @manapalletalent1346  วันที่ผ่านมา

      Tq... Manapalle talent వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, మీ సపోర్ట్ ని అందిస్తున్నందుకు, మా టీం అందరం మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏

  • @anilgoud6595
    @anilgoud6595 4 หลายเดือนก่อน +4

    మంచి మెసేజ్❤

  • @user-oq6wl5mg4n
    @user-oq6wl5mg4n 8 หลายเดือนก่อน +6

    సూపర్ అమ్మ నాన్న ను సరిగా చూసుకొని కొడుకులు కోడళ్ళు వీడియో చేస్తే కచ్చి తంగా మారుతారు హాట్ టచింగ్ వీడియో 🙏🙏🙏👏👏👏👌👌👌👌🙏🙏🙏🩵❤️🩵

  • @preethipatel1628
    @preethipatel1628 3 หลายเดือนก่อน +2

    Heart touching ga undhi please take care of your parents manam chinna pillalu ga unnapudu mana parents ala care tesukunnaro antha jagrathaga chusukunnaro manalni same vallu old age ki ochaka manam alane chusukovali endhukante eppudu manam mana parents ni antha respective ga chusthunnamo next mana pillalu alane chustharu guruthuku pettukondi lekapothe eppudu chusthunna same situation face cheyyalsi osthunndhi parents ni chusukoni vallu manshi janma athi waste 🙏🙏🙏🙏😭

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తు, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 8 หลายเดือนก่อน +5

    హనుమాన్ ప్రసాద్ యాక్టింగ్ super

    • @kanaparthihanuman8366
      @kanaparthihanuman8366 8 หลายเดือนก่อน

      Thank you thank for watching our film 🙏😊

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Thankyou... మీరు ఇలాగె కామెంట్ చేస్తు. మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాము

  • @vinaykumargodula149
    @vinaykumargodula149 8 หลายเดือนก่อน +4

    Babai acting super

    • @kanaparthihanuman8366
      @kanaparthihanuman8366 8 หลายเดือนก่อน +1

      Thank you. thanks for watching our film 🙏😊

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 8 หลายเดือนก่อน +4

    వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్ 👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀😀

  • @anilkothuri8314
    @anilkothuri8314 5 หลายเดือนก่อน +3

    నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం ఎవరు కూడా అమ్మ నాన్న లాని దూరం పెట్టకండి నవమాసాలు మోసి కన్నా తల్లి తండ్రి కీ నేను 🙏🙏🙏🙏🙏🙏

  • @satyapriya9493
    @satyapriya9493 8 หลายเดือนก่อน +6

    చాలాచక్కగా చేసారండీ మీరూ,హనుమాండ్లుగారూ.అభినందనలు🙏

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు... మీరు ఇలాగె మీ అభిప్రాయాలను తెలుపుతూ, ఇలాగె మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాము... 🙏

  • @jwalasravanthisateesh2838
    @jwalasravanthisateesh2838 8 หลายเดือนก่อน +7

    చాలా బాగుంది 👌👌

  • @chokkalajyothi7474
    @chokkalajyothi7474 8 หลายเดือนก่อน +5

    చాలా ఎమోషనల్ వీడియో అంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి కొడుకు కోడళ్లు ఉన్నారు కానిసం ఈ వీడియో చూసి ఈయన అందరు కాకపోయిన కొంత మంది మారుతారు అని. నేను అనుకుంటున్నా🙏🙏🙏

  • @pranayNagam1234
    @pranayNagam1234 3 หลายเดือนก่อน +1

    Chala manchi MSG echaru super ani cheppe mata kuda thakkuve e video ki

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియోలు చూస్తు, జడ్జ్మెంట్ చేస్తు, మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము🙏

  • @singireddynagaraju533
    @singireddynagaraju533 2 หลายเดือนก่อน +1

    Only rajini kosame chustunna ❤❤❤❤❤❤❤❤❤❤

  • @RajureddyRajumamidi-wg8yr
    @RajureddyRajumamidi-wg8yr 8 หลายเดือนก่อน +3

    Super Anna rajini akka super store family ante hidu 🙏👌👌👌❤️

  • @kanaparthimanjula9937
    @kanaparthimanjula9937 8 หลายเดือนก่อน +4

    👌👌😢

  • @madhunagmadhunag3091
    @madhunagmadhunag3091 8 หลายเดือนก่อน +4

    Hi anna chalabagude video super Anna tq elati video lu ano teyallani kurukutuna anna chala bagude ❤❤👌👌👌👌

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Thankyou verymuch... మీరు ఇలాగె కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తు, ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము... మీ సపోర్ట్ ఉన్నంతకాలం మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాము...🙏

  • @mahidharreddy69
    @mahidharreddy69 8 หลายเดือนก่อน +4

    రజిని నీకు సీరియస్ క్యారెక్టర్ set కావు

  • @samrajsulthansam6000
    @samrajsulthansam6000 8 หลายเดือนก่อน +4

    Last lo bavundi

  • @vasuj1277
    @vasuj1277 8 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏super super super super

  • @user-pd3es6ln9c
    @user-pd3es6ln9c 5 หลายเดือนก่อน +2

    Oka inti kodalu tana tandrini ela chusukuntdho mamaiah ni kuda alage chusukovali good message raja ram mohan reddy garu

    • @manapalletalent1346
      @manapalletalent1346  4 หลายเดือนก่อน

      Thankyou verymuch... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము... తప్పకుండ ఇంక మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాము...

  • @disneyindiaplus5414
    @disneyindiaplus5414 8 หลายเดือนก่อน +3

    అన్నయ్య నీజంగ గుండెలు పిండినవే మీకు చాలా రుణపడి ఉంటా

  • @user-sq2uz4ts3g
    @user-sq2uz4ts3g 8 หลายเดือนก่อน +2

    Super story chala baga chisaru

  • @anjubaby6133
    @anjubaby6133 8 หลายเดือนก่อน +4

    Super story sir madi Karimnagar

  • @thotarajendar9478
    @thotarajendar9478 3 หลายเดือนก่อน +1

    Super video

  • @malleshmallesh1523
    @malleshmallesh1523 8 หลายเดือนก่อน +3

    Supar anna

  • @mamathaj7524
    @mamathaj7524 3 หลายเดือนก่อน +1

    Hath tacching vidos 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏

  • @reddyreddy3080
    @reddyreddy3080 8 หลายเดือนก่อน +3

    బాగుంది 👌

  • @user-shekhar143
    @user-shekhar143 3 หลายเดือนก่อน +1

    Super message ❤

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలను ఇట్లనే తెలియజేస్తు, సపోర్ట్ చేయాలని వేడుకుంటున్నాము... ధన్యవాదాలు🙏

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 8 หลายเดือนก่อน +3

    Super

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Tq... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

  • @shivasuryaactivities2414
    @shivasuryaactivities2414 8 หลายเดือนก่อน +3

    Super Action Hanuman babai👏👏

    • @kanaparthihanuman8366
      @kanaparthihanuman8366 8 หลายเดือนก่อน

      Thank you thank for watching our film 🙏😊

  • @varunmedia5205
    @varunmedia5205 4 หลายเดือนก่อน +2

    మీ నటన చాలా బాగుంది హనుమాన్ కనపర్తి గారు

  • @naveenepalla-mr5cl
    @naveenepalla-mr5cl 8 หลายเดือนก่อน +3

    సూపర్ సూపర్

  • @kampellisuri5080
    @kampellisuri5080 8 หลายเดือนก่อน +3

    Super ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉❤❤❤❤❤❤❤
    Miru Elanti Manchi Videos tisthe Chusina vallu Koncham anna marutharu kodallu Valla mama kuda valla bartha lanu alage chusarani telusukoni Vallani kuda baga chesukovalani A dhevunni Koruthunna ❤

  • @srinivasaraokothasrinivasa2943
    @srinivasaraokothasrinivasa2943 8 หลายเดือนก่อน +3

    Ending superrrr

  • @sardatalkssalma786
    @sardatalkssalma786 8 หลายเดือนก่อน +5

    Please respect father 😭😭

  • @edunurimallesh1889
    @edunurimallesh1889 4 หลายเดือนก่อน +1

    Thatha super

  • @nareshe1388
    @nareshe1388 8 หลายเดือนก่อน +4

    😭😭😭😭😭😭😭😭😭

  • @ragulalatha8275
    @ragulalatha8275 8 หลายเดือนก่อน +3

    Super Anna 😢

  • @chittidasari1014
    @chittidasari1014 8 หลายเดือนก่อน +3

    Father character super😢😢

  • @bixshapathibattamekala2040
    @bixshapathibattamekala2040 8 หลายเดือนก่อน +2

    Thanks for actor's

  • @sanamedical4407
    @sanamedical4407 8 หลายเดือนก่อน +3

    V nice video prasent situation is going on very perfect

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Thankyou verymuch... మీరు ఇలాగె కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తు, ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము... మీ సపోర్ట్ ఉన్నంతకాలం మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాము...🙏

  • @palletoorkurrollu4669
    @palletoorkurrollu4669 8 หลายเดือนก่อน +19

    మనపల్లెటాలెంట్ అభిమానులు మీరు మీ ఊరు పేరు కామెంట్ చేయండి మది కరీంనగర్ కధ డైరెక్షన్ కెమేరా చాలా బగున్నాయి నటి నటులు కూడ బాగా నటించారు డైరెక్టర్ రాజరామ్ మోహన్ రెడ్డి సార్ స్టోరీ చాలా బాగా తీస్తున్నారు మీరు ఇలాగే తీస్తు ప్రజలలో మంచి మర్పు రావాలి అని కోరుకుంటున్న మీరు దేవుని దయా వల్ల మంచిగా ఉండి మరిన్ని మంచి చిత్రలు తీయలి అని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏🙏🙏 మీ ఛానల్ అభిమాని

    • @rajashekarremovillain6609
      @rajashekarremovillain6609 8 หลายเดือนก่อน +1

      Super anna

    • @shekarshekar270
      @shekarshekar270 8 หลายเดือนก่อน +4

      జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం శ్రిరములపల్లే

    • @chokkalajyothi7474
      @chokkalajyothi7474 8 หลายเดือนก่อน +2

      మాది కూడ కరీంనగర్ బ్రో

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน +1

      Thankyou... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

    • @tskcreations6184
      @tskcreations6184 6 หลายเดือนก่อน +1

      మాది జడ్చెర్ల మహబూబ్నగర్ నా పేరు తల్లా శివకృష్ణ ముదిరాజ్

  • @riderboss3892
    @riderboss3892 3 หลายเดือนก่อน +1

    Madi kuda SIRCILLA dagara Village anna ee vide chusthuntene yedupu agaledu elanti thappu yee koduku kodallu cheyoddu thagubothu acting chesina athanu chala Baga chesaru ayana chepindi nijam bagundi bideo

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము...

  • @palletoorkurrollu4669
    @palletoorkurrollu4669 8 หลายเดือนก่อน +2

    మీరు తీసిన ప్రతి ఒక విడియో ఓపెన్ చేసి చూస్తున్న చాలా బాగున్నాయి

  • @user-ug7lc1eg2m
    @user-ug7lc1eg2m 8 หลายเดือนก่อน +1

    Chala.bagundi.vido.prati.okkaru.a.thandrikaina.thallikaina.baga.chusukovalani.korukunttunanu.rasinine.akka.supar.supar.supar

  • @hemaprankpatas6647
    @hemaprankpatas6647 8 หลายเดือนก่อน +3

    Jangaon

  • @thakurrekha7582
    @thakurrekha7582 8 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌

  • @BandaOdel
    @BandaOdel 3 หลายเดือนก่อน +1

    Nachaledu rajini garu

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము... ధన్యవాదాలు🙏

  • @RanarameshRamesh
    @RanarameshRamesh 8 หลายเดือนก่อน +2

    So nice

  • @dhamodhardhibbada
    @dhamodhardhibbada 8 หลายเดือนก่อน +2

    Super 👍

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Thankyou verymuch... మీరు ఇలాగె కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తు, ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము... మీ సపోర్ట్ ఉన్నంతకాలం మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాము...🙏

  • @manoharsasala8905
    @manoharsasala8905 3 หลายเดือนก่อน +1

    Super Anna...❤🎉

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, ఎప్పటికి ఇలాగె సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము

  • @user-pm8yp2jp5m
    @user-pm8yp2jp5m 3 หลายเดือนก่อน +1

    Kaniluachinae anna edhi chuste superbbbbbbbbbbbbbb❤

  • @MalleshLorryDriver
    @MalleshLorryDriver 4 หลายเดือนก่อน +1

    Good massage anna

  • @srinuvasmankalasrinuvasman2592
    @srinuvasmankalasrinuvasman2592 4 หลายเดือนก่อน +1

    Super ❤❤anna

  • @user-xu8kk1kf7y
    @user-xu8kk1kf7y 4 หลายเดือนก่อน +1

    Super anna

  • @rajendargurram741
    @rajendargurram741 4 หลายเดือนก่อน +1

    Super .. chala bagundhi

  • @visualwonders7463
    @visualwonders7463 8 หลายเดือนก่อน +2

    A bgm a acting aa timing awesome...❤❤❤🎉🎉🎉🎉chala chala chala bavundhi

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Tq... మీరు పెట్టె ఇలాంటి కామెంట్లు మాకు ఇంక ముందుకు పోవడానికి ఉపయోగపడుతాయి... మంచి, మంచి వీడియోలను తీయడానికి ప్రయత్నం చేసేల చేస్తాయి... కాబట్టి మీరు పెట్టె కామెంట్ మాకెంతో సపోర్ట్... మీరు ఇలాగె సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము...

  • @praveensherpraveen2026
    @praveensherpraveen2026 8 หลายเดือนก่อน +1

    Supar anna madhi siddipet

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      సిద్దిపేట్ ప్రజలందరికి నమస్కారాలు...

  • @user-jx1ik4wy4q
    @user-jx1ik4wy4q 4 หลายเดือนก่อน +1

    Eedipinchaaru raa bhai😢😢😢😢😢beautiful direction good story Rajini u r the best always. God bless you🎉🎉🎉

    • @manapalletalent1346
      @manapalletalent1346  4 หลายเดือนก่อน

      Thankyou verymuch... మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు చాల సంతోషం... ఇలాగె మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తూ మీ వంతు సపోర్ట్ ఎల్లపుడు అందించాలని కోరుకుంటున్నాము.. 🙏

  • @shivaburra9336
    @shivaburra9336 8 หลายเดือนก่อน +2

    Super anna 👏👏👏

  • @sumathota6278
    @sumathota6278 5 หลายเดือนก่อน +4

    Daya చేసి ఇలా ఎవరు చేయకండి తల్లి తండ్రి తరువాత ఎవరయినా వాళ్ళను మించిన దైవం లేదు తల్లి తండ్రి నీ చూడని వారు బ్రతికే వేష్ట్ గుర్తు పెట్టుకోండి

  • @user-ec1kc3iq4g
    @user-ec1kc3iq4g 4 หลายเดือนก่อน +1

    Prathi thalli ni thandrini manchiga chusukondi

  • @Masuvijayam
    @Masuvijayam 8 หลายเดือนก่อน +2

    ❤chala bagundhi manchi massage icharu ❤

  • @erakaridamoder2439
    @erakaridamoder2439 5 หลายเดือนก่อน +1

    లాస్ట్ పాట బాగుంది

  • @durgeshvalasani4703
    @durgeshvalasani4703 4 หลายเดือนก่อน +1

    అన్న మీరు చేసిన ఈ వీడియో చాలా చాలా బాగుంది ఈ సమాజానికి మీరు మంచి మెసేజ్ అన్న మీ వీడియో సభ్యులందరి పేరు పేరు వందనాలు ❤

    • @manapalletalent1346
      @manapalletalent1346  4 หลายเดือนก่อน

      Tq... వీడియో చూసి, మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

  • @arunmudhiraj3513
    @arunmudhiraj3513 8 หลายเดือนก่อน +3

    Super brother ❤

  • @duppalabhavya6887
    @duppalabhavya6887 8 หลายเดือนก่อน +2

    Story chala bavundhi ....madhi visakhapatnam😊😊😊😊😊😊

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Thankyou... మీరు ఇలాగె కామెంట్ చేస్తు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె అందించాలని కోరుకుంటున్నాము

  • @Rajeshsakali
    @Rajeshsakali 8 หลายเดือนก่อน +1

    Video chusinantha sepu kallalo nillu tirigayi antha bagundhi video ...super

  • @user-ce4bd3iy1i
    @user-ce4bd3iy1i 4 หลายเดือนก่อน +1

    మంచి విడియో తీశారు🥺🥺🥺🥺

  • @anjaiahpirati8082
    @anjaiahpirati8082 7 หลายเดือนก่อน +1

    Good theme

  • @anjaneyulumudirajkhaaking6234
    @anjaneyulumudirajkhaaking6234 4 หลายเดือนก่อน +1

    సెన్సేషనల్ వీడియోస్ తమ్ముడు సంబంధిత వీడియోలు ఎంక అయినా చేయాలి అని కోరుతున్నా E samajam lo anoo Elatea jaruguthunea కరెక్ట్ టైం లో డిస్కషన్ ఈసుకున్నావు బ్రదర్ Mi టీమ్ హ్యాండ్‌స్యాప్ 🙏👌👌👌👌

  • @jagdeshbabugoud.1978.
    @jagdeshbabugoud.1978. 8 หลายเดือนก่อน +1

    RAJINi.STIL..SUPER❤

  • @parashuramgyara1866
    @parashuramgyara1866 7 หลายเดือนก่อน +1

    super anna

  • @user-tr6gh6on1y
    @user-tr6gh6on1y 8 หลายเดือนก่อน +1

    Super bro manchi msg icharu samajaniki e video chushi kondharu maruthe baguntadhi

  • @srinivasc2407
    @srinivasc2407 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-wx5ry2ws6t
    @user-wx5ry2ws6t 4 หลายเดือนก่อน +1

    First time😢😢😢😢

  • @kondaiahmounika5989
    @kondaiahmounika5989 4 หลายเดือนก่อน +1

    Eppudu unna kalaniki edhi manchi message ❤

    • @manapalletalent1346
      @manapalletalent1346  4 หลายเดือนก่อน

      Tq.. Manapalle talent ఛానల్ వీడియోలు చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాము..🙏

  • @kumarnerella2122
    @kumarnerella2122 5 หลายเดือนก่อน +1

    Nice mee story chuste prajallo changes raavali 😢😢👍🙏🙏 super good information

    • @manapalletalent1346
      @manapalletalent1346  5 หลายเดือนก่อน

      Thankyou verymuch... మీరు ఇలాగె మా వీడియోలు చూసి, కామెంట్ ద్వారా మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాము... తప్పకుండ ఇంక మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాము

  • @mamathaj7524
    @mamathaj7524 3 หลายเดือนก่อน +1

    ,👌👌👌👌👌👌❤

  • @abduljamsheed9667
    @abduljamsheed9667 8 หลายเดือนก่อน +2

    😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤

  • @vrvip9641
    @vrvip9641 4 หลายเดือนก่อน +1

    Supar message all of you

  • @sanojyadav4599
    @sanojyadav4599 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @user-je2gg9tc6x
    @user-je2gg9tc6x 3 หลายเดือนก่อน +1

    💯🙏🙏🙏👏👌

  • @sadiramraju2654
    @sadiramraju2654 3 หลายเดือนก่อน +1

    👌👌😢😢😥

  • @swadeshboddu587
    @swadeshboddu587 3 หลายเดือนก่อน +1

    అన్న నమస్తే మనత్వం అందరిలో ఉంటుంది కానీ మనిషి తన జీవితం లో జరిగే యధార్థ సంఘనల వల్ల తన నీ జీవితం తెలుస్తుంది లైఫ్ లో ఒక్క క్షణం ఆలోచిస్తే తెలుస్తుంది రియల్ లైఫ్ ఇలాంటివి చాల ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు

    • @manapalletalent1346
      @manapalletalent1346  3 หลายเดือนก่อน

      Tq... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము

  • @vadnalagangaraju4060
    @vadnalagangaraju4060 8 หลายเดือนก่อน +1

    Suparb 🎉🎉🎉

  • @smileychittireddy8248
    @smileychittireddy8248 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌😥😥

  • @user-qt4ny4zw8y
    @user-qt4ny4zw8y 8 หลายเดือนก่อน +1

    Very emotional story 😂😂😂acting fablous

  • @MohammadRafi-id7zr
    @MohammadRafi-id7zr 8 หลายเดือนก่อน +2

    చాలా బాగున్నది కానీ కన్న తండ్రిని ఆ విధంగా చూసుకుంటే రేపు నీ కొడుకు కూడా అలానే చూసుకుంటాడు అన్న

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Yes but సమాజం ఇలానే ఉంది కదా bro

  • @Hariprasadknr
    @Hariprasadknr 4 หลายเดือนก่อน +1

    🙏

  • @aravindreddyaravindreddy
    @aravindreddyaravindreddy 8 หลายเดือนก่อน +2

    ❤ taching tataya garu

  • @bhoomannadumpeta
    @bhoomannadumpeta 8 หลายเดือนก่อน +1

    మాది శ్రీరాములపల్లి...గొల్లపల్లి..

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน +1

      నేను పుట్టిన గడ్డ నా శ్రీరాములపల్లె గ్రామ ప్రజలందరికి నమస్కారాలు... మీ అందరి ఆశీర్వాదం, అభిమానం, సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలి🙏🙏

  • @parusharamuluch4269
    @parusharamuluch4269 4 หลายเดือนก่อน +1

    Super stori 👍👍

  • @sonysri415
    @sonysri415 4 หลายเดือนก่อน +1

    Super message annagaru

    • @manapalletalent1346
      @manapalletalent1346  4 หลายเดือนก่อน

      Thankyou verymuch... వీడియోలు చూస్తు, కామెంట్ చేస్తు, మీ వంతు సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము

  • @megna29_11
    @megna29_11 4 หลายเดือนก่อน +1

    Kodal thandri ni ala chuskuntundho alage chuskuntadhi bt atta ne kuturu ni devatha kodal ni dayyam chestadhi

    • @manapalletalent1346
      @manapalletalent1346  4 หลายเดือนก่อน

      Tq... వీడియో చూసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు... మీరు manapalle talent ఛానల్లో వచ్చె ప్రతి వీడియో చూస్తు ఇలాగె మీ అభిప్రాయాలు తెలియజేస్తు మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాము..🙏

  • @srinunani3902
    @srinunani3902 5 หลายเดือนก่อน +1

    Super ❤my village royyur

  • @amanchasainath4880
    @amanchasainath4880 8 หลายเดือนก่อน +1

    Madi bejenki me videos chala baguntai

    • @manapalletalent1346
      @manapalletalent1346  8 หลายเดือนก่อน

      Bejenki ప్రజలందరికి నమస్తే