పెళ్ళి అయినంకా లొల్లి | పెళ్ళి గోసలు-3 | My Village Show | Love marriage| |Thirumal | Chandhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 211

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 2 หลายเดือนก่อน +52

    కథ బాగుంది. ఇవ్వాలిటి రోజుల్లో మనము మనకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకొని ఉంటున్నాము. మనము మంచిగా వుంటున్నామని బయటవాళ్లకు కుళ్ళు వుంటది. మాయమాటలు చెప్పి మంచిగా ఉన్నవాళ్ళ మధ్య గొడవలు పెడుతూ ఉంటారు. మన దగ్గర చుట్టూ పక్కల ఉండేవాళ్ళను నమ్మవద్దు. ఒకరు చెప్పుడు మాటలు విని మోసపోవద్దు. చాలా జాగ్రత్త గా ఉండాలి.👍

  • @shivakumarbommera1860
    @shivakumarbommera1860 2 หลายเดือนก่อน +4

    అక్షర పేరుకి తాగినట్టు అమ్మాయి కూడా చాలా బాగుంటది లవ్ యు అక్షర ♥️

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf 10 วันที่ผ่านมา

    తిరుమల్ బ్రదర్ నువ్వు ఈ వీడియో లో నటించలేదు, జీవించావ్ సూపర్ 😍😍😍.

  • @BhojannaLosram
    @BhojannaLosram 2 หลายเดือนก่อน +40

    S correct bro ammaini poshinche stomata untene pelli cheskovali-100% right

  • @RavitejaChigurla
    @RavitejaChigurla 2 หลายเดือนก่อน +6

    My village show is back 😎🤙 eppudu cheppandra abbailu what to do what not to do ❤🎉🎉.... Super content nice .... Prathi okkasri baga chesaru 👏👍🥰

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 2 หลายเดือนก่อน +30

    మనోడు మెల్లమెల్లగా మంచి యాక్టర్ అయితుండు గుడ్ యాక్టింగ్ సూపర్ 👌

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 2 หลายเดือนก่อน +5

    ప్రసెంట్ మొత్తం ఇలానే జరుగుతుంది....reel life to real life ❤😢😢

  • @maheshgangadhara3763
    @maheshgangadhara3763 2 หลายเดือนก่อน +13

    హాయ్ బ్రోస్ సూపర్ గా ఉంది గుడ్డు మెసేజ్, మీసాలు రానోడు కూడా చేతులు కొడుతున్నాడు వారి కోసం ఈ మెసేజ్ బాగుంది

  • @Mohammadkeummat
    @Mohammadkeummat 2 หลายเดือนก่อน +12

    మిరు వీరిద్దరితో ఎన్ని రోజులు ప్రేమ పాటలు ప్రజలకు చూపిస్తారు ఏదో ఒక రోజు ఇళ్లు నిజంగానే లేచిపోయేలా ఉన్నారు

  • @DeepakAarya-y4i
    @DeepakAarya-y4i 2 หลายเดือนก่อน +18

    Chandu anna lastlo msg matram super Anna

  • @rajenderjakkula3436
    @rajenderjakkula3436 2 หลายเดือนก่อน +1

    ఈరోజుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మంచిగా బ్రతుకుతుంటే ఎదుట్ వాళ్ళు మన మీద ఓరువ లేక ఫ్యామిలీ డిస్ట్రబ్ చేస్తున్నారు నీజ జీవితం లో జరిగే సన్నివేశాలను చిత్రీకరించారు ❤❤ కానీ
    తిరుమల్ అండ్ అక్షర మీరు ఇద్దరు ఒక్కటి అవ్వాలి (పెళ్ళి చేసుకోవాలి ) ఆ భగవంతుని కోరుకుంటున్న . మీ రాజేందర్ యాదవ్ మీ అభిమాని ❤❤❤

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di หลายเดือนก่อน

      హీరోయిన్ super గాఉంది, ఇద్దరూ బాగా act చేసారు, ఆమె డైలాగ్స్ సూపర్, నేచరల్ గా వున్నాయి..❤

  • @karthikgoudmysagouni8790
    @karthikgoudmysagouni8790 2 หลายเดือนก่อน +31

    అన్నా ఇది ఈ చిత్రం బాగానే వుంది కానీ మీరు లేచిపోయి పెళ్ళి చేసుకున్నాకా మీకు ఎవరు ఎన్ని చెప్పినా వాటిని అక్కడే వదిలేయే కానీ ఒక అమ్మాయి నిన్ను నమ్మి తన ఫ్యామిలీ నీ వదిలి వస్తె నువ్వు తన గురించి ఎవరో ఏదో చెప్పినారని బయటి వ్యక్తుల మాటలు నమ్మి నితో వచ్చిన వారికి మోసం చేయకూడదు అలాగే ok cuntent bagane vundi idi real story ha

    • @praveenreddyvlogs7317
      @praveenreddyvlogs7317 2 หลายเดือนก่อน +2

      కథ బాగుంది. ఒకరు చెప్పిన మాటలు విని మోసపోవద్దు. 👍

  • @srikanthkuntavlogs
    @srikanthkuntavlogs 2 หลายเดือนก่อน +8

    అన్న హ నత్తి అమ్మాయిని తీసేయండి అన్న ఆమె మొహం చూస్తే వీడియో చూడ బుద్ధి అయితలే.... 😂😂

    • @MskMsk-s6v
      @MskMsk-s6v 2 หลายเดือนก่อน +2

      Papa bagane undi le papa

    • @ganeshreddy7938
      @ganeshreddy7938 2 หลายเดือนก่อน +3

      హీరోయిన్ చాలా బాగుంది ఆమె స్లాంగ్ కూడ చాలా బాగుంది అలా ఎందుకు అంటున్నారు మీరు ?

    • @srikanthkuntavlogs
      @srikanthkuntavlogs 2 หลายเดือนก่อน

      బాగుంటే చూడు రా నా opinion నేను చేపిన నీకు ఎందుకురా నొప్పి ఛానల్ girls పేరు ఉంటే చాలు సొల్లు ఖర్చుకుంటారు ప్రతి ఒక్కోడు .

  • @vaishnavivyshu890
    @vaishnavivyshu890 2 หลายเดือนก่อน +14

    Kondagattu
    ♥️ From jagitial

  • @tech_wonders
    @tech_wonders 2 หลายเดือนก่อน +3

    First of all thank you so much to the
    మై విలేజ్ షో టీం. ఎందుకు అంటే మాలాంటి ఒక బ్లైండ్ పర్సన్ గుర్తించి, మీ వీడియోలో అవకాశం ఇచ్చినందుకు. అట్లీస్ట్ మీరైనా మా యొక్క టాలెంట్ ని గుర్తించారు
    మరిన్ని వీడియోలకు ఆ యొక్క

  • @theatreresponse2954
    @theatreresponse2954 หลายเดือนก่อน

    akka wife character ki super set ayyav akka please entertain us dont stop continue with same character with different stories of wife and husband

  • @akhiladla123
    @akhiladla123 2 หลายเดือนก่อน +7

    Vella eddari comboloo enni videos vachinaa boor kottav❤🎉

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 2 หลายเดือนก่อน

    తిరుమల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాటి జీవితాలు చాలా జర్తున్నాయి వీడియో సూపర్ మెసేజ్ 👌👌👌💐

  • @kalvasreenu8042
    @kalvasreenu8042 2 หลายเดือนก่อน +1

    ఈ చిత్రం చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు మంచిగా ఉంటే ఉరవ లేక మంచి మంచి కుటుంబాలను నాశనం చేస్తున్నారు😢😢

  • @thirupathikothapelli7092
    @thirupathikothapelli7092 2 หลายเดือนก่อน +1

    Jivitham lo Pisavunte chalu ma thammudu mardhal ani cheppina Akka ne mi jivitham nasinam chesidhi e lokam lo Paisa ne pram thirumal bro😊

  • @5gentertainmentv755
    @5gentertainmentv755 2 หลายเดือนก่อน +3

    Male version is good message, do for Female version of video also brother.

    • @sadikbhai1243
      @sadikbhai1243 หลายเดือนก่อน

      Hylet comedy coment bro 😂😂

  • @MaaVillageShow
    @MaaVillageShow 2 หลายเดือนก่อน

    Nicee superbbb

  • @mahesh007msd7
    @mahesh007msd7 2 หลายเดือนก่อน +4

    ఆరే ట్రిమ్మల్ 😂😂😂 ఆ అమ్మాయి కి కొంచెం నత్తి ఉన్నది కదా 😅

  • @KanteNaveen
    @KanteNaveen 2 หลายเดือนก่อน +5

    Eadu illaku mudu illu chesukuntu samsaralu nasanam chesetollu mana chuttu chala mandhi unnaru bayata valla matalu vinakunda manchiga mana jivitham manam happyga chusukovali

  • @san__juuu
    @san__juuu 2 หลายเดือนก่อน +4

    Good message 🤝🏻🔥 MY VILLAGE SHOW TEAM 💥

  • @karnampramodgoud5846
    @karnampramodgoud5846 2 หลายเดือนก่อน +7

    Akshara gariki food anty Baga pichi 😂

  • @ravikumarborgaonp
    @ravikumarborgaonp 2 หลายเดือนก่อน

    Both of super and story is good best of luck both

  • @etikyalamadhu9863
    @etikyalamadhu9863 2 หลายเดือนก่อน

    Assal e my village show content kante Dhoom dham channel content baguntadi.pakka village ni represent chestharu

  • @mandhavenkatesh1469
    @mandhavenkatesh1469 2 หลายเดือนก่อน +2

    ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు లేరు

  • @shilpa6270
    @shilpa6270 2 หลายเดือนก่อน

    THIRMAL ACTING SUPER BRO EXALANT

  • @RambujjiRambujji-j5j
    @RambujjiRambujji-j5j หลายเดือนก่อน

    GOOD MESSAGE

  • @crazykaushik9949
    @crazykaushik9949 2 หลายเดือนก่อน

    Correct gaa cheppav anna thanks for the best massage to younger.

  • @rajnaik5536
    @rajnaik5536 2 หลายเดือนก่อน

    Good message.....

  • @MaheshvarmaAdministratio-sl4ge
    @MaheshvarmaAdministratio-sl4ge 2 หลายเดือนก่อน +4

    Chadi.lu cheppe akka action super 😂

  • @hariprasadg4352
    @hariprasadg4352 2 หลายเดือนก่อน

    అన్న వెరీ కామెడీ వీడియోస్ పెట్టండి అన్న ప్లీజ్ 😊😊😊

  • @SathyaRaju-j3z
    @SathyaRaju-j3z 2 หลายเดือนก่อน +1

    Good message

  • @Ammuuser-yz3qk9nd2h
    @Ammuuser-yz3qk9nd2h 2 หลายเดือนก่อน +1

    Hi Anna 👋

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 2 หลายเดือนก่อน +1

    Today first comments please reply me brother 🙋 And super lovely couple enjoy the day

  • @SunilKumar-ny1vs
    @SunilKumar-ny1vs 2 หลายเดือนก่อน +2

    Good screen play. Heroine character ni continue cheyandi

  • @amjadafreen815
    @amjadafreen815 2 หลายเดือนก่อน +1

    Video tho manchi msg echaru anna👍🏽

  • @princepawan4261
    @princepawan4261 2 หลายเดือนก่อน

    Tirumala acting superb

  • @gudikandulamahesh3930
    @gudikandulamahesh3930 2 หลายเดือนก่อน +1

    సూపర్ గా ఉంది వీడియో ఇందులో నేను కూడా ఉన్నాను🎉

  • @KummariPraveenkumar-v7y
    @KummariPraveenkumar-v7y 2 หลายเดือนก่อน +3

    Waiting for next part❤❤❤

  • @thotashekar1859
    @thotashekar1859 2 หลายเดือนก่อน +1

    తిర్మల్ సూపర్

  • @RajeshKatkam-cj9pt
    @RajeshKatkam-cj9pt 2 หลายเดือนก่อน +1

    Good manchiga unadhi video anna

  • @kalavalasrikanth8956
    @kalavalasrikanth8956 2 หลายเดือนก่อน

    Climax super bro 💯 correct

  • @ajayajju9394
    @ajayajju9394 2 หลายเดือนก่อน +1

    E shooting roju Anne unna mimalni chusa...kuda AA roju

  • @SwapnaNani-n6x
    @SwapnaNani-n6x 2 หลายเดือนก่อน

    👌 vlog chala bagundhi manchi massage eppatikina marali e video chushaka kontha mandhi

  • @PRASHANTHCARMEL
    @PRASHANTHCARMEL 2 หลายเดือนก่อน

    Deadly Combination both are ❤

  • @anooshabathini4587
    @anooshabathini4587 2 หลายเดือนก่อน +7

    V want old my village show😊

    • @AnilTummeti
      @AnilTummeti 2 หลายเดือนก่อน

      S

    • @savaisaivlogs
      @savaisaivlogs 2 หลายเดือนก่อน

      Not good videos

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 2 หลายเดือนก่อน

    Acting chala improve chesaru good 😊

  • @jayasri5486
    @jayasri5486 2 หลายเดือนก่อน +1

    అంత బాగానే ఉంది కానీ తిరుమల్ మాత్రము అడుక్కువడం భదగా ఉంది కానీ వీడియో చాలా బాగుంది👌😊

  • @rajdeccan3839
    @rajdeccan3839 2 หลายเดือนก่อน

    Good message brother ❤

  • @rakeshchintha9911
    @rakeshchintha9911 2 หลายเดือนก่อน +1

    తిరుమల్ భాయ్ ❤️🔥

  • @PavanPavan-dc3iq
    @PavanPavan-dc3iq 2 หลายเดือนก่อน +1

    Super😂

  • @gangadherkasturi1341
    @gangadherkasturi1341 2 หลายเดือนก่อน

    Thank you MVS team...

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 2 หลายเดือนก่อน

    Super 💜❤️

  • @santoshmarati0251
    @santoshmarati0251 2 หลายเดือนก่อน

    Nee story in 90's loone undhiii😅😅😅😅 present situation story cheyuuu bro

  • @RavikumarDasari.
    @RavikumarDasari. 2 หลายเดือนก่อน

    సూపర్ అన్న బాగుంది

  • @Maheshbhaindla
    @Maheshbhaindla 2 หลายเดือนก่อน +1

    Nice video bro

  • @rajeshanna4855
    @rajeshanna4855 2 หลายเดือนก่อน +1

    Suma 👌

  • @errammallesh3468
    @errammallesh3468 2 หลายเดือนก่อน

    Super super message 👍🏻

  • @muralikishore4259
    @muralikishore4259 2 หลายเดือนก่อน

    Nice bro keep it up 💐💐💐 good information 👍👍👍

  • @WalkingExcursions
    @WalkingExcursions 2 หลายเดือนก่อน +1

    Great video & great quality! Keep doing good job

  • @pmahadevmahadev2961
    @pmahadevmahadev2961 2 หลายเดือนก่อน

    సూపర్ ఉంది వీడియో 👌👌👌👌

  • @Bavyasr487
    @Bavyasr487 2 หลายเดือนก่อน +3

    మంది మాటలు పట్టుకుని.... జీవితం అంగం చేసుకోవద్దు....😭😭😭😭😭

  • @kothapallymaheshkothapally5337
    @kothapallymaheshkothapally5337 2 หลายเดือนก่อน +1

    anna villidhariye kakunda vere siris cheyandi

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 2 หลายเดือนก่อน

    Super Chala Bagaundi
    👌👍💐💐💐💐💐💐💐💐

  • @vanaparthikumarswamy9202
    @vanaparthikumarswamy9202 2 หลายเดือนก่อน +1

    సూపర్బ్

  • @prasadbangaram
    @prasadbangaram 2 หลายเดือนก่อน

    Akshara is so cute 😍🤩

  • @kotagiriarunkumarkotagiria699
    @kotagiriarunkumarkotagiria699 2 หลายเดือนก่อน +1

    🙌

  • @NarsammaJanagama
    @NarsammaJanagama 2 หลายเดือนก่อน

    Super exalent bro boran unadhi video edupu vasthundhi

  • @rajendharvelpula1814
    @rajendharvelpula1814 2 หลายเดือนก่อน

    Superb acting thirumal

  • @Shivakumar14441
    @Shivakumar14441 2 หลายเดือนก่อน

    Nice

  • @lakavathdevender946
    @lakavathdevender946 2 หลายเดือนก่อน

    Good story

  • @invisible4020
    @invisible4020 2 หลายเดือนก่อน

    My village show with Srikanth Anna 😎 🔥
    My village show without Srikanth Anna 💩

  • @SKfacts018
    @SKfacts018 2 หลายเดือนก่อน +4

    😅 superb thirmal bro

  • @rajureddykavvam4571
    @rajureddykavvam4571 2 หลายเดือนก่อน

    మంది మాటలు పట్టుకొని మారుమణం పొతే, మళ్లొచ్చే వారికి ఇల్లు కాలింది అట...

  • @saidulushivaneni6322
    @saidulushivaneni6322 2 หลายเดือนก่อน +3

    Good one and msg oriented vedio

  • @srinivasaleti2818
    @srinivasaleti2818 2 หลายเดือนก่อน +5

    Best video from my village show

  • @narenderbonthala5187
    @narenderbonthala5187 2 หลายเดือนก่อน

    Super bro video..

  • @saikrishnaytvlogs
    @saikrishnaytvlogs 2 หลายเดือนก่อน

    Super Anna

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 2 หลายเดือนก่อน +1

    సూపర్ మెసేజ్

  • @vivekkamadri3419
    @vivekkamadri3419 2 หลายเดือนก่อน

    Good msg bro

  • @dadsgirl9083
    @dadsgirl9083 2 หลายเดือนก่อน +1

    Nice message to youth

  • @Eshwaryadav123
    @Eshwaryadav123 2 หลายเดือนก่อน +10

    Like from JS bhupalapally...

  • @vamshimunja4009
    @vamshimunja4009 2 หลายเดือนก่อน

    Super video

  • @SaiSai-st8np
    @SaiSai-st8np 2 หลายเดือนก่อน

    Good message bro

  • @kolapurikishore7270
    @kolapurikishore7270 2 หลายเดือนก่อน

    Bro ee scene ledhu kadha Short film la

  • @Ma.mncl_show
    @Ma.mncl_show 2 หลายเดือนก่อน +7

    1 like from mancherial ❤

  • @saikirangoud3259
    @saikirangoud3259 2 หลายเดือนก่อน

    Good concept bro

  • @ArjunNayak-d5y
    @ArjunNayak-d5y 2 หลายเดือนก่อน

    Hii bro same too same na life lo jarigindi chava leka brathaka leka narakam chusthuna

  • @ValliShettyRahul-rp2sd
    @ValliShettyRahul-rp2sd 2 หลายเดือนก่อน

    Brother meru edharuu nigaa lovers haa

  • @sureshgopi1628
    @sureshgopi1628 2 หลายเดือนก่อน

    Superb acting

  • @Sampathchintha_543
    @Sampathchintha_543 2 หลายเดือนก่อน

    😍😍

  • @kadamanchiraju9637
    @kadamanchiraju9637 2 หลายเดือนก่อน

    Next part bro pls 😢😢

  • @dineahkumar5802
    @dineahkumar5802 2 หลายเดือนก่อน

    Super video anna

  • @BaddamLaxmi-ee5sb
    @BaddamLaxmi-ee5sb 2 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @Rahulgaming0050
    @Rahulgaming0050 2 หลายเดือนก่อน

    I waiting for next video 😂

  • @kumaraswamykukatla2538
    @kumaraswamykukatla2538 2 หลายเดือนก่อน

    Good message society ❤❤ great anna