మరుమన్న తల్లి/village videos/manapalle Talent/abhitha/sravanthi/deepika/jagadeesh/srinu/bhumanna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 134

  • @DilipDowli
    @DilipDowli 2 หลายเดือนก่อน +2

    👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌 super video

  • @nareshkumardasari996
    @nareshkumardasari996 2 ปีที่แล้ว +9

    చాలా బాగుంది అలాగే 2వ పార్ట్ తియ్యాలని కోరుకుంటున్న

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @koneruvamshi9434
    @koneruvamshi9434 2 ปีที่แล้ว +3

    Sravanthi garu super me jokes antaa Naku chala istam me video thsinaa video antila Naku istam andkuaa ne video Naku istam👍👍👍

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 2 ปีที่แล้ว +6

    వీడియో సూపర్ నెట్ వీడియో రిలీజ్ 👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀😀😀

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @lingampellidurgaiahlingamp4608
    @lingampellidurgaiahlingamp4608 2 ปีที่แล้ว +12

    Supper Undhi video chala bagundhhi Deepika supper 👌👌👌👌😍🥰

  • @mahibeats7026
    @mahibeats7026 2 ปีที่แล้ว +8

    Superb video 😍😍
    Love,Angry,Emotional 3 baagunnai

  • @srrstudeodmp
    @srrstudeodmp 2 ปีที่แล้ว +3

    ఇంకొక వీడియో పెట్టాను సూపర్ ఉంది

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 ปีที่แล้ว +2

    Step daughter,'s acting is superb yaar

  • @palletoorkurrollu4669
    @palletoorkurrollu4669 ปีที่แล้ว +2

    Super sir

  • @lokeshoggu2908
    @lokeshoggu2908 ปีที่แล้ว +1

    Akka story chala badhaga undhi akka

  • @ashwanthkprchannel5406
    @ashwanthkprchannel5406 2 ปีที่แล้ว +4

    👌👌👌 elganyana budi ravali

  • @Raajugujjunuri
    @Raajugujjunuri ปีที่แล้ว +1

    Superb

  • @srinusuja4086
    @srinusuja4086 2 ปีที่แล้ว +3

    Kumar. Baava. Acting. Supar

  • @moralvideos2863
    @moralvideos2863 2 ปีที่แล้ว +4

    Continuation cheyandi interesting ga undi next em jarigindo chipinchandi

  • @prasadsuma3283
    @prasadsuma3283 ปีที่แล้ว +4

    చాలా బాగుంది👌👌

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq... Manapalle talent వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు చాల కృతజ్ఞతలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @drmallesh3530
    @drmallesh3530 2 ปีที่แล้ว +2

    Super srinu

  • @rajirajitha714
    @rajirajitha714 2 ปีที่แล้ว +4

    Super video chaala bagundhi

  • @nagmareddy3933
    @nagmareddy3933 2 ปีที่แล้ว +3

    Nice video Babai 🙏

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 2 ปีที่แล้ว +30

    ఇలాంటి అంటేనే చాలా విరక్తి నాకు ఎందుకంటే ఒక సంఘటన చూశాను నేను వాళ్ళ సొంత అన్న కూతుర్నే పెళ్లి చేసుకున్నది వాళ్ళ అబ్బాయికి కట్నం ఎక్కువ తేలేదు అని దిండు పెట్టి రాత్రి 12 గంటలకు చంపేశారు కానీ తర్వాత పురుగుల మందు మొఖం మీద సల్లేశారు మళ్లీ పొద్దున పోలీసులకు ఏమని చెప్పారంటే పురుగుల మందు తాగి చనిపోయింది ఆమెకు కడుపునొప్పి ఉండటం వలన అని చెప్పారు కానీ పోలీసులు పిచ్చోళ్ళు కాదు కదా పోస్టుమార్టం చేస్తే దిండు పెట్టి చంపేసినట్టుగా వేళ్ళ ఫింగర్ ప్రింట్ ఉన్నాయి. అది ఎవరిది అంటే వాళ్ళ అత్తది అత్తకు వరంగల్ లో 8 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు తిరగకముందే అబ్బాయి కూడా చనిపోయాడు దీని తర్వాత చిన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఇప్పటికి కూడా రాలేదు మిగిలింది ఒక కూతురు వాళ్లకు కూతుర్ని హైదరాబాద్కు ఇచ్చారు కానీ ఇప్పుడు దీని సందర్భం ఏమిటి వాళ్ళ ఆస్తి ఎవరు తిన్నారు లాస్ట్ కత్తే కూతురి పాలైపోయింది ఆస్తి ఇద్దరు కొడుకులు లేరు లాస్ట్ కత్తే వీళ్ళ భర్త మొన్న మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు కొన్ని కోట్ల ఆస్తి ఉన్నది ఏమీ లాభం ఒక్కరినీ చంపేస్తే ఆ బాధ వదిలిపెట్టదు ఆ బాధ మనం వెంటాడుతూ ఉంటది. వీళ్లకు ఆస్తులు ఎక్కడున్నాయో తెలుసా? హైదరాబాదులో బిల్డింగు సిద్దిపేటలో బిల్డింగు తంగళ్ళపల్లిలో రైస్ మిల్ సిరిసిల్లలో బిల్డింగు వాళ్ళ మీద పెట్టుకుని పోయారా మళ్ళీ ప్రజలకు చాలా అప్పులు ఇచ్చారు ఆ కాగితాలు అన్నీ తీసుకొచ్చి అప్పులు వసూలు చేసుకుని వెళ్లిపోయారు అల్లుడు కూతురు అందుకే ఇలాంటి సీన్లు అంటేనే ఇలాంటి మూవీలు అంటేనే నాకు విరక్తి ప్లీజ్ మళ్లీ ఇలాంటి రిపీట్ కావద్దు ఓకే మీకు ఇంత మంచిగా నేను కథ సారాంశం చెప్పాను ఇది వాస్తవం రియల్ స్టోరీ

    • @shirisha8854
      @shirisha8854 2 ปีที่แล้ว +2

      Papam kodthadi bro, edo vidanga, devudu unnadu chusthadu anthey,

    • @gopalrajvlogs169
      @gopalrajvlogs169 ปีที่แล้ว +1

      Yes bro currect but movie chala baga tisaru

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว +1

      ఇది కూడ నిజంగ జరిగిన కథనే

    • @GANGARAOCHEETi
      @GANGARAOCHEETi ปีที่แล้ว

      Papamu😭😭😭😭😭😭😭

  • @makkalaprabhakar948
    @makkalaprabhakar948 2 ปีที่แล้ว +4

    PILLANI CHUSINAPPUDU VACCHINA MUSIC EXLENT BRO

  • @arukalasrija8831
    @arukalasrija8831 2 ปีที่แล้ว +4

    Wating for next video ❤️

  • @folksingerrakesh8172
    @folksingerrakesh8172 2 ปีที่แล้ว +3

    Part 2 thiyandi anna chala bagundhi

  • @sameenashaiksameena1424
    @sameenashaiksameena1424 8 หลายเดือนก่อน +1

    Super

  • @divyacompalli146
    @divyacompalli146 ปีที่แล้ว +2

    సూపర్ జగదీష్ బ్రో నేను వంశీ యాదవ్ 👌👌👌👌👌

  • @naveenreddyvelmala243
    @naveenreddyvelmala243 2 ปีที่แล้ว +3

    Super babai👌

  • @neeraj6226
    @neeraj6226 9 หลายเดือนก่อน +1

    👌👌

  • @pulirajendhar1198
    @pulirajendhar1198 2 ปีที่แล้ว +3

    Super anna

  • @rajukachu9888
    @rajukachu9888 ปีที่แล้ว +1

    అన్న చిన్నప్పుడు అమ్మ చనిపోతే ఇంకా గొరమ్ ఉంటది నా జీవితం చిన్నప్పటి నుండి ఇంకా ఇలానే సాగుతుంది ఈ షార్ట్ మూవీ లాగా గడిఅయిపోతే చాలా బాగుండు అనిపిస్తుంది

  • @maheshgoud7850
    @maheshgoud7850 2 ปีที่แล้ว +31

    ఈ లాంటి వీడియో చూషి సమాజం లో మార్పు రావాలి అన్నీ కోరుకుంటున్న

  • @sreekanthyadavkanchimi8996
    @sreekanthyadavkanchimi8996 2 ปีที่แล้ว +6

    Wonderful చాల చాల బాగుంది

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 2 ปีที่แล้ว +5

    First viewer super cute ❤️❤️❤️❤️

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว +1

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @kampellyanil2693
    @kampellyanil2693 2 ปีที่แล้ว +4

    Excellent super

  • @doctorjakkula2151
    @doctorjakkula2151 2 ปีที่แล้ว +4

    This is my story kakapothe naadhi riyal life meedi reel life eny way good congratulations 🎉 all of u

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      ఈ కథ కూడ నిజంగ జరిగింది...

  • @manasagoud627
    @manasagoud627 2 ปีที่แล้ว +1

    Part 2 please thoraga

  • @gadchandhaanil6384
    @gadchandhaanil6384 2 ปีที่แล้ว +3

    Supur 👌👌

  • @avanucreations8612
    @avanucreations8612 2 ปีที่แล้ว +7

    మేము తిన్నం మొన్న కుడుకలు, కుమార్ అన్న యాక్టింగ్ కి కేకలు....

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 2 ปีที่แล้ว +10

    శ్రీకాంత్ editing కేక స్రవంతి dheepika performance natural 👌🌷🌷

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว +1

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

    • @dyavanapellyraju9489
      @dyavanapellyraju9489 2 ปีที่แล้ว

      @@manapalletalent1346 o

  • @chandhraiahm8597
    @chandhraiahm8597 2 ปีที่แล้ว +4

    super vidioyo

  • @sairanga1164
    @sairanga1164 2 ปีที่แล้ว +2

    super

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 ปีที่แล้ว +1

    ఆమేఇంటికే నువ్వచ్చినవ్. వాల్లమ్మచనిపోయిందని నీకు మేలు కలిగింది లేకపోతే నీబ్రతుకుకి ఇంత మంచి బ్రతుకు ఉండేద.

  • @varshinirishi9456
    @varshinirishi9456 2 ปีที่แล้ว +3

    Sprb but part 2 teyandi sir..realy emotional story

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @Abhirider_46-Dr
    @Abhirider_46-Dr 2 ปีที่แล้ว +3

    supar video

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @gangadharallepu2036
    @gangadharallepu2036 2 ปีที่แล้ว +2

    Real very nice video

    • @rajarammohanreddyyoutubech3606
      @rajarammohanreddyyoutubech3606 2 ปีที่แล้ว +1

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @palletoorkurrollu4669
    @palletoorkurrollu4669 2 ปีที่แล้ว +10

    స్టోరీ సూపర్ సార్ ఇలాంటివి చూసి కూడ చాలా మార్పు రావాలి అందరికీ తెలువదు అనుకోని ఇలాంటి హత్యలు చేస్తున్నారు కానీ ఎదో ఒక్క రోజు బయట పడుతుంది అన్న సంగతి హలో చించుతాలేరు అందరం కలిసి ఉంటే నే జీవితం 🙏🙏🙏🙏

  • @sureshbarigel7321
    @sureshbarigel7321 2 ปีที่แล้ว +3

    Super 👍👍👍👍

  • @m-29ashok6
    @m-29ashok6 2 ปีที่แล้ว +1

    Part 2kuda petandi plz

  • @shivaprasad0055
    @shivaprasad0055 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @nuchumanoj6610
    @nuchumanoj6610 2 ปีที่แล้ว +1

    మరి ఈ కాలం లో కూడా ఇలాంటివారు చాలా మంది ఉన్నారు మనిషికి జీవితం ఎంత అవసరమో తల్లి ప్రేమ కూడా అంతే ముఖ్యం కానీ ఈరోజుల్లో ఇలాంటి మంది చాలా ఉన్నారు దయచేసి పిల్లలను మీరు బాగా కోసుకొకపోయిన పర్లేదు హింసిస్తూ బాధ పెట్టకండి

  • @anjiv355
    @anjiv355 2 ปีที่แล้ว +3

    Part 2

  • @soumyagoud9096
    @soumyagoud9096 ปีที่แล้ว +2

    Nak meru cheppe varaku teliyadhu meaning

  • @shaikkareemullababa4213
    @shaikkareemullababa4213 2 ปีที่แล้ว +4

    But superbbbbbbbbbbbbbbbbbbbbb Good Nice Concept Extradinaory Emotional Short Film All The Best Team Members

    • @rajarammohanreddyyoutubech3606
      @rajarammohanreddyyoutubech3606 2 ปีที่แล้ว

      Thank you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @sameenashaiksameena1424
    @sameenashaiksameena1424 8 หลายเดือนก่อน +1

    Next episode petandi

  • @anilyadavvelpula2275
    @anilyadavvelpula2275 2 ปีที่แล้ว +6

    Super video hand's off to ur hard work.. 👏👏👏👏👏👏👏

  • @kanugulasanthosha5412
    @kanugulasanthosha5412 2 ปีที่แล้ว +1

    Part 2 thiyandi

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 2 ปีที่แล้ว +2

    Super video

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @narsimlu.143ullengala2
    @narsimlu.143ullengala2 2 ปีที่แล้ว +2

    Miss you akka 😭

  • @Anilyadav71432
    @Anilyadav71432 6 หลายเดือนก่อน +1

    😊

  • @Dhamkistarstelugushortfilms
    @Dhamkistarstelugushortfilms 2 ปีที่แล้ว +2

    Kindha midha vupu kasi anna thopu(vijay)

  • @ManaVooriSainma
    @ManaVooriSainma 2 ปีที่แล้ว +6

    Really emotional script...all r nice performance... Srikanth editing...extrodinary ...good luck..for ur team

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you...మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @sravanigopi8546
    @sravanigopi8546 ปีที่แล้ว +2

    Video finish cheyandi

  • @sheelaallada9522
    @sheelaallada9522 2 ปีที่แล้ว +4

    Nice acting Abita good going now a days sake of money step mother's act like this only

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ యొక్క సపోర్ట్ ఎప్పటికి మా పై ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

    • @sheelaallada9522
      @sheelaallada9522 2 ปีที่แล้ว

      @@manapalletalent1346 well come

  • @nakashathranani8187
    @nakashathranani8187 2 ปีที่แล้ว +3

    😭😭😭😭

  • @akshayachitti4266
    @akshayachitti4266 2 ปีที่แล้ว +3

    Hii first coment

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 2 ปีที่แล้ว +5

    కొన్ని కుటుంబ లో జరుగుతున్న విధముగా పిల్లలు పుట్టినంక అమ్మ చనిపోయిన తరువాత ఇంటికి తోడుగా నాన్న కు ఈకోక పెళ్ళాం కావాలి .మళ్ళీ పెళ్లి చేసుకున్న మారుమన్న తల్లి ప్రేమ ముందు పిల్లల పై ప్రేమలేక చాలబాధలు పెడుతూన్న ముందు పుట్టిన పిల్లలు బాధలు భరిస్తూ పెరిగి పెద్ద అయ్యాక పెళ్లి చేసుకోకుండా కాటికి పంపిన మరామన్న తల్లి ఎనో చూస్తున్నము ఎలా జరుగకుండా చూడాలి.చాలా మంచి కథ మాటలు స్ర్కిఎన్ ప్లై దర్శకత్వం చేసిన రాజారామ్ మోహన్ రెడ్డి అన్నకు🙍 షణార్ధులు🙏 కెమెరా ఎడిటింగ్ 5స్టార్ శ్రీకాంత్ అన్నకు🙍 ఇందులో నటించిన స్రవంతి అక్క🤱 అభిత అక్క🤱 దిపీక🤱 రాజారామ్ మోహన్ రెడ్డి అన్న 🙍 జగదీష్ అన్న🙍 తిరుపతి అన్న🙍 విజయ్ అన్న🙍 రాజు అన్న🙍 భూమాన్న అన్న🙍 అందరూ బాగానే చేశారు.ధన్యవాదాలు 🙏మీ గంగారాజు 🧑‍🦰బింగి నిర్మల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... gangaraju Garu మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

    • @ratnammalanchannagari4365
      @ratnammalanchannagari4365 2 ปีที่แล้ว

      Ll

  • @Chintuexperimentstelugu24
    @Chintuexperimentstelugu24 2 ปีที่แล้ว +2

    Part 2 plz

  • @rajithatony4434
    @rajithatony4434 2 ปีที่แล้ว +3

    Chala badha ga undi ela cheyodhu

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @Likitha..143
    @Likitha..143 2 ปีที่แล้ว +1

    Andaru thandrulu elana vuntaru

  • @shekarerrolla4379
    @shekarerrolla4379 2 ปีที่แล้ว +4

    😭😭😭🙏🙏🙏

  • @laddunani9340
    @laddunani9340 2 ปีที่แล้ว +8

    వీడియో చాలా బాధగా అనిపించింది. కానీ వీడియో చివరలో దొంగలు దొరికిపోయారు. చంపేషాక దొరకకుండా బయట పడుతం అనుకున్నారు కానీ దొరికిపోయారు. పోలీస్ వాళ్ళు వుండటం వల్ల దొరికారు. ఇప్పుడు వున్న సమాజానికి ఇలాంటి పోలీస్ లు వుండాలి. డబ్బు కి అమ్ముడు పోయే వాళ్ళు చాలా మంది వున్నారు. అలా డబ్బు ఆశించకుండా పోలీస్ లు కూడా మీలా నీతి నిజాయతీగా వుండాలని కోరుకుంటున్న. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోలు తీస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్న.

    • @rajarammohanreddyyoutubech3606
      @rajarammohanreddyyoutubech3606 2 ปีที่แล้ว

      Thank you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @boyahanumanthu1923
    @boyahanumanthu1923 2 ปีที่แล้ว +4

    Very nice story this kind of foolish people

  • @bhakticook4362
    @bhakticook4362 2 ปีที่แล้ว +3

    thanu. chani povadam nachale andhru marithe bagudu

  • @Aww559
    @Aww559 2 ปีที่แล้ว +5

    నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళని ఇలా ebandi పెట్టేవల్లకి వాళ్ళ కళ్లముందే వాళ్ల పిల్లకుడ క్షోబా అనుభవించే పరిస్థితి తేస్కురవలి దేవుడు బయట సమాజం లో ఎలాంటివి చూసినపుడు చాలా బాధగా ఉంటుంది

    • @rajarammohanreddyyoutubech3606
      @rajarammohanreddyyoutubech3606 2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @Abhirider_46-Dr
    @Abhirider_46-Dr 2 ปีที่แล้ว +3

    video house home tour pls

  • @bimeshkondagu4la119
    @bimeshkondagu4la119 2 ปีที่แล้ว +1

    Super video but see equal both of you

  • @palletoorkurrollu4669
    @palletoorkurrollu4669 2 ปีที่แล้ว +9

    మనకు ఉన్నదే ఒక్కటే ప్రాణం అస్థి గురించి అలా చేయడం ఎంత పాపం ఇలాంటి వల్లను వేంటనే ఊరి తీయాలి అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది 🙏🙏🙏స్టోరి మాత్రము నిజాంగా కంళ్ళ ముందు జరిగినట్లు ఉన్నది సార్ ఇలాంటి మంచి మంచి స్టోర్స్ తియాలి అని మనస్సు పూర్తిగా ఆ దేవుని కోరుకున్న దేశం మార్పు రావాలని మీ కోరుకుంటూ ..మీ అభిమాని అందరూ subscribe చేసుకోండి మంచి మంచి విడియోల కోసం లైక్ చేద్దాం ఛానల్ ని ముందుకు నాడిపిద్దాం

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว +3

      Thank you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

    • @mabbumanikyam5549
      @mabbumanikyam5549 2 ปีที่แล้ว +1

      @@manapalletalent1346 a

  • @RJV343
    @RJV343 2 ปีที่แล้ว +2

    కన్నా తల్లి లేని జీవితం ఇంతే

  • @thokaladhathu105
    @thokaladhathu105 ปีที่แล้ว +1

    🥵🥵🥵🥵🥵

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq.... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @kumarsony9833
    @kumarsony9833 2 ปีที่แล้ว +1

    Villani kuda adha terga champali

  • @lavanyalavnayakothuri7560
    @lavanyalavnayakothuri7560 2 ปีที่แล้ว +1

    Pettinayi malli endhuku pedutunnaru

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Ledhandi pettina videos pettadamledhu... 100k, 200k, million ila poster peduthunnamu

  • @sairanga1164
    @sairanga1164 2 ปีที่แล้ว +1

    😠😠😠😠😠💯

  • @anirudhbhay9631
    @anirudhbhay9631 2 ปีที่แล้ว

    Next mummy and daddy is very bad saying only tell sing only knowing

  • @kumarsony9833
    @kumarsony9833 2 ปีที่แล้ว +1

    Ekante savathi thali and kanna tandre bathiki undadam waste

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 2 ปีที่แล้ว +4

    ప్లీజ్ మీకు ముఖ్యంగా చెప్పేది ఒకటే విషయం. ఇట్లాంటి కథలు గానీ ఇలాంటి మూవీలు కానీ మళ్లీ ఇంకోసారి తీయకండి ఎందుకంటే తెలియని వాళ్లకు కూడా మీలాంటి మూవీ తీసే ప్రవర్తన వల్ల అందరికీ తెలిసిపోతుంది ప్లీజ్ దయచేసి ఇలాంటి మూవీలు తీయకూడదు సవతి తల్లి ఓకే కానీ ఆ చంపడం ఏమిటి ఇలాంటి మళ్లీ రిపీట్ కావద్దు ఓకే మీ విలేజ్ కామెడీ షో తీస్తే తీయని లేకపోతే మలచుకొని పడుకోరి కానీ మళ్ళీ ఇలాంటి మూవీ తీయకూడదు అద్దు ఇలాంటివి వద్దు నాకైతే కంఫర్మ్ ఒళ్లంతా రగిలిపోతున్నది ఇలాంటి మూవీలు చూస్తేనే తెలియని వ్యక్తులకు కూడా మీరు తెలియజేస్తారు ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి మూవీలు కానీ తీయకుర్రి మీకు ఎన్నో మూవీలు ఎన్నో విలేజ్ కామెడీ షో లు ఉన్నాయి. మీకు డబ్బులు కావాలంటే చాలా పనులు ఉన్నాయి కానీ ఇలాంటి సంఘటన తీయకూడదు. ఎందుకు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి మీకు అర్థమయ్యే ఉంటది నాకు ఇలాంటి చూస్తేనే ఒళ్లంతా పులకరించిపోతుంది మిగతా ఆడవాళ్లకు రక్షణ ఉండాలి అంటే ఇలాంటి తీయకండి ఓకే అర్థమవుతుందని భావిస్తున్నా ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ప్రతి ఒక్క డైరెక్టర్ కు ఆర్టిస్టులకు ఓకే బాయ్ జై హింద్

  • @deepathisridhar2607
    @deepathisridhar2607 2 ปีที่แล้ว +1

    Vaest fellow

  • @talarianthaiah2571
    @talarianthaiah2571 2 ปีที่แล้ว +4

    Hi all team members 🔥 super super video 🔥 mastundhi video 🔥 miru marini manchi videos thiyalani korukuntunna 🔥🌺 mi whatsapp number petandi 🔥🌺 Kantent super super 🔥 ga undhi 🔥🌺

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว +1

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @nakashathranani8187
    @nakashathranani8187 2 ปีที่แล้ว +3

    Super

  • @Angel_filla_388
    @Angel_filla_388 2 ปีที่แล้ว +1

    Part 2

  • @kampellyanil2693
    @kampellyanil2693 2 ปีที่แล้ว +2

    Super

    • @manapalletalent1346
      @manapalletalent1346  2 ปีที่แล้ว

      Thank you... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @salmashaikh7138
    @salmashaikh7138 2 ปีที่แล้ว +3

    Super

  • @narsimlu.143ullengala2
    @narsimlu.143ullengala2 2 ปีที่แล้ว +1

    Part 2