sai chand anna song SWAERO program kulkacharla vikarabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.พ. 2021

ความคิดเห็น • 408

  • @ratlavathramesh4048
    @ratlavathramesh4048 11 หลายเดือนก่อน +11

    సాయి అన్న ఈ పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఈ పాట మిస్ యు సాయి అన్న 💐💐💐💐e😭😭😭

  • @gowrisathish4430
    @gowrisathish4430 3 ปีที่แล้ว +29

    అన్న నీవు సూపర్ అన్న 👌👌🙏🙏🙏👍👍👍. అన్న మీ ఉపన్యాసం చాలా బాగుంది. నాకు బాగా బాగా నచ్చింది. మీరు పాడిన పాట మాత్రం సూపర్. నిజం నిజం లాగా చేపవు అన్నా. అయినా వాలకు బుద్ది రావట్లేదు.

  • @kogaramadhava2996
    @kogaramadhava2996 2 ปีที่แล้ว +9

    ప్రవీణ్ కుమార్ సార్ గారు జై భీమ్..చిత్తూరు జిల్లా, బి కొత్తకోట

  • @srikanthyadav3669
    @srikanthyadav3669 11 หลายเดือนก่อน +4

    ఇంతమంచి బహుజన బిడ్డను ఎట్లా తీసుకుపోయినవ్ దేవుడా సాయి అన్న ను మా నుండీ దూరం చేశావ్ కాని అన్న పాటను మా నుండి దూరం ఎవరు చేయలేరు భూమి ఉన్నని రోజులూ సాయి అన్న పాటలు ఉంటాయి జోహార్ సాయి చంద్ అన్న 😢

  • @DamoderKoyyada-xe2hd
    @DamoderKoyyada-xe2hd 11 หลายเดือนก่อน +2

    సాయన్న నీ మాటకు నీ పాటకు నీ ఆటకు పాదాభివందనం🙏 అన్న. నువ్వంటే నాకు ప్రాణం మీరు లేకపోవడం నా గుండె బరువెక్కింది అన్న 😭జై భీమ్ ✊ జై భారత రాజ్యాంగం 📓

  • @babapatan6543
    @babapatan6543 3 ปีที่แล้ว +74

    Not only SC,ST,BC and Muslims also protected by our indian constitution written by Dr.B.R.Ambedkar.salute to baba saheb and Dr.praveen kumar.jai bhim.jai SWEARO.

  • @sonosa8787
    @sonosa8787 3 ปีที่แล้ว +88

    జై భీమ్ సాయి చందు జాతి కోసం చాలా గర్వంగా చెబుతున్నారు అన్న చాలా సంతోషం సాయి చందన నిజమైన dcekar వారసుని

  • @jyothisuresh7586
    @jyothisuresh7586 ปีที่แล้ว +1

    Rendo pulini miss ayyinam sai chand anna

  • @Lifeisimportant9
    @Lifeisimportant9 3 ปีที่แล้ว +54

    చాలా చక్కగా చెప్పారు అన్న కులపిచ్చి ముర్కులకు బుద్ధి

  • @yedlakutumbarao7829
    @yedlakutumbarao7829 3 ปีที่แล้ว +11

    బాబా అంబెడ్కర మా బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో

  • @kampellisrikanthdjvlog1305
    @kampellisrikanthdjvlog1305 2 ปีที่แล้ว +3

    Sai Anna Praveen sir Thone undu dhalitha rajyam ravali maname elali Anna jai beem✊✊✊

    • @anjaneyuluyadavbire6625
      @anjaneyuluyadavbire6625 2 ปีที่แล้ว

      Sai Anna Sangatulanni manchigane cheptadu kaani e sabhalo manchagane paadindu eppudu Praveen sir BSP Loki poyindu gada eppudu Praveen Sir meeting ku poyi paata padamanu chuddam...
      Paadadu...
      Endukante
      Sai Anna kuda Kcr tayaru chesina gaana banam

  • @ravigurram6037
    @ravigurram6037 3 ปีที่แล้ว +14

    సూపర్ అన్న పాటలు మా వడ్డెర కులాన్ని గుర్తించినందుకు వందనాలు అన్న

  • @bikshapathikondamallabiksh9509
    @bikshapathikondamallabiksh9509 3 ปีที่แล้ว +18

    అన్న గారు సూపర్ పాట జై భీమ్ అన్న
    గారు మనమూ మహారాజు లము

  • @kumarinapanuri4549
    @kumarinapanuri4549 3 ปีที่แล้ว +4

    great job sai chand Anna... ne pata... mata... bhujana jathulaku... spurthi kalavli... jai Bhem ANNA

  • @James-uc3fj
    @James-uc3fj 3 ปีที่แล้ว +5

    అక్రమంగా మన సంపదల్ని దోచుకున్న ఈ అవినీతి పరుల భరతం పట్టితే, సంపదలు కలిగి మనమే అగ్ర ప్రజలు😞
    కులము అనే వాడు ఉండడు 💪

  • @sureshkothapalli7310
    @sureshkothapalli7310 2 ปีที่แล้ว +1

    Goppa Song Sai Chand,Hats Up your Song, intha Kanna Goppa ga yevvaru Raya leru. Yavvaru Chepparu
    Memu ThakkuvaJathollamani 👍

  • @pittabhaskararao6788
    @pittabhaskararao6788 3 ปีที่แล้ว +18

    I wish Dr.Praveen sir cultural Revolution will flourish in future.

  • @kparamesh7408
    @kparamesh7408 3 ปีที่แล้ว +12

    అద్భుతమైన మెసేజ్ అన్న జై భీం

  • @pandavulashivasena785
    @pandavulashivasena785 2 ปีที่แล้ว +3

    రిజర్వేషన్ తెసేయ్యండి మరి ఇంకా విభేదాలకు దారి ఉండదు...అప్పుడు మన దళితులకు న్యాయం జరుగుద్ది ...మనం దేంట్లో తక్కువ కాకూడదు...మనకేందుకు అన్నా రిసేర్వేషన్...?

    • @user-zt8zw4pf9i
      @user-zt8zw4pf9i หลายเดือนก่อน

      Dhalithulaku entha undhi rejarvu
      Niku telsa bro

  • @vasutulluri
    @vasutulluri 3 ปีที่แล้ว +33

    వృత్తిని బట్టి కులాలు తయారయ్యాయి దీనిని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు బ్రదర్

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 2 ปีที่แล้ว +9

    Pravin sir to కలవాలి కళాకారులు అంతా

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 11 หลายเดือนก่อน +2

    మిస్ యూ సాయి అన్నా😢😢

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 3 ปีที่แล้ว +12

    Wonderful song anna👏👏👏Wonderful singing Anna👌👌👌👌👌

  • @nareshsingapanga5890
    @nareshsingapanga5890 3 ปีที่แล้ว +12

    జై బీమ్ ప్రవీణ్ Sir సాయిచందన్న మన కులం గురుంచి పోరాడుతున్నారు

    • @SUDHAKAR-999
      @SUDHAKAR-999  3 ปีที่แล้ว +1

      Kullam kadhu bro gnyana samajam kosam

    • @vidyasagarmupparapu5327
      @vidyasagarmupparapu5327 2 ปีที่แล้ว

      Chethhanakoduka ekkada vachhinaye ra job lu memu kulam peru cheppukunnadhaggara

  • @user-iq3ez5kv2g
    @user-iq3ez5kv2g หลายเดือนก่อน

    Super.super.annaya.jai.bhim🙏🙏

  • @shankumolluguri6662
    @shankumolluguri6662 3 ปีที่แล้ว +3

    సాయి అన్న మీ వాయిస్ ప్రజలకు చాలా ముఖ్యం మీ పాట తో జెనలను చేతన్యం చెయ్యగలరు u r గ్రేట్ అన్న ❤❤🙏🙏🙏

  • @jagdishakaram2236
    @jagdishakaram2236 2 ปีที่แล้ว +2

    Jai Bhem sai Chand garu Very Very Super song Anna

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 3 ปีที่แล้ว +3

    Mee Chaitanya Spurthiki 🙏. Ambedkar gariki avakasam icchindi ide samajam. Swareos ki kuda asara kalpinchindi ide samajam. Abhivrudhi ni korukondamu. Vidveshalani vadileddam. Jai Shree Ram. Jai Maha Bharath

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 ปีที่แล้ว +2

    Jayaho ambethkar jai ho
    Rs praven sir jai ho bsp

  • @rudiyachitturi1349
    @rudiyachitturi1349 3 ปีที่แล้ว +21

    అన్నా మన కొరకు మన కులం కోసం పోరాడుతూ గర్వంగా మాట్లాడుతున్న చాలా సంతోషంగా ధన్యవాదాలు

  • @GuduruSwamy-zm2kq
    @GuduruSwamy-zm2kq 11 หลายเดือนก่อน +1

    Super anna garu me songs 💐💐😭💐🙏

  • @gopibikka5997
    @gopibikka5997 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 అన్న సూపర్ పాట దీన్ని కంటిన్యూ చేయాలి

  • @balakrishnabalu900
    @balakrishnabalu900 11 หลายเดือนก่อน +3

    Jai Bhim💙✊✊✊
    😢RIP BROTHER 💐🙏🙇‍♂️We really miss you😢

  • @sphealthhealings8010
    @sphealthhealings8010 10 หลายเดือนก่อน +1

    జై భీమ్

  • @knowledgeindustry9849
    @knowledgeindustry9849 2 ปีที่แล้ว +4

    భీమ్ పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. భీమ్ నాకు లేదా మీకు కాదు, మన అందరికీ దైవ సమానం. అగ్రవర్ణాల అహంకారం నశించాలి, మనుషులందరు ఒక్కటే అన్న ఆ బుద్ధ భగవాన్ మాటలు నిజం అవ్వాలి.

  • @thandrasampath9085
    @thandrasampath9085 3 ปีที่แล้ว +3

    సూపర్ అన్న జై బీమ్

  • @BALUMUSIC0
    @BALUMUSIC0 3 ปีที่แล้ว +4

    జై భీమ్ అన్న సూపర్ అన్న సూపర్ సాయిచంద్ అన్న🙏🙏🙏💐💐

  • @kurmurthynakkali8054
    @kurmurthynakkali8054 3 ปีที่แล้ว +5

    Super sai anna. Jai bheem. Jai swaero

  • @laxmisktr1779
    @laxmisktr1779 3 ปีที่แล้ว +3

    ANNA NICE SONG JAI BHEEM 👌👌👌🙏🙏🙏🙏

  • @VinayVinay-mh2qs
    @VinayVinay-mh2qs 2 ปีที่แล้ว +4

    Super super annaya jai Bhim ✊✊🙏🙏🙏

  • @ramulub3216
    @ramulub3216 3 ปีที่แล้ว +4

    I am Big fan of you Annaya super voice....

  • @solamahesh7528
    @solamahesh7528 2 ปีที่แล้ว

    సాయి చంద్ నువ్వు కెసిఆర్ baanisav

  • @Harishmounika-gd8yz
    @Harishmounika-gd8yz ปีที่แล้ว

    అన్న సూపర్ ఐ మిస్ యూ

  • @shekhargyara8780
    @shekhargyara8780 3 ปีที่แล้ว +5

    Praveen sir only the lamp to us
    Please understand this
    No one will come in future if we not support him

  • @mannenamaheswararao4285
    @mannenamaheswararao4285 2 ปีที่แล้ว +4

    జై ప్రవీణ్ అన్న, జై భీమ్ ✊🙏

  • @vijayrajula4516
    @vijayrajula4516 3 ปีที่แล้ว +5

    Jai bheem brothers. Nice song anna✊✊✊

  • @hassenkoppula4166
    @hassenkoppula4166 3 ปีที่แล้ว +9

    సాయిఅన్నా...జై భీమ్..అన్న...జై భీమ్

  • @rameshd1621
    @rameshd1621 ปีที่แล้ว +2

    Sai chand anna -- Superb song

  • @madhud8715
    @madhud8715 11 หลายเดือนก่อน +1

    Super song

  • @anilkumarcelpoint9665
    @anilkumarcelpoint9665 2 ปีที่แล้ว +2

    కదిలి రా సాయి అణా బహుజన యుద్ధనౌక ప్రవీణ్ కుమార్ సర్ ...ఆశయ సాధనకై... సిధార్ధ పూలె అడుగులో అడుగులేస్తూ...రా అన్న కదలి రా...బహుజనులు బ్రతుకు మార్చేందుకు.... వస్తావా అన్న

  • @narendranature9770
    @narendranature9770 ปีที่แล้ว +2

    సాయి చందన్న సూపర్ అన్న

  • @antipaspadishalailovemusic6672
    @antipaspadishalailovemusic6672 2 ปีที่แล้ว +2

    🙏👍 superb impramesion thank you so much 👌

  • @Anirudhkartikeya
    @Anirudhkartikeya 3 ปีที่แล้ว +13

    పాట మాట తూటా ల పేలడం 👌👌👌✌✌

    • @VijayKumar-qu6un
      @VijayKumar-qu6un 3 ปีที่แล้ว +1

      కెసిఆర్ తోత్తు

  • @challurisravanthi8888
    @challurisravanthi8888 ปีที่แล้ว +1

    Super anna

  • @rokatiramulu2764
    @rokatiramulu2764 3 ปีที่แล้ว +5

    Jai beem ANNA
    JAI SWAEROS
    Excellent message

  • @sureshprabhas727
    @sureshprabhas727 3 ปีที่แล้ว +2

    Tnq bro upload chesinamdhuku but sound clarity ga vundhi Tnq so much

  • @shekhargyara8780
    @shekhargyara8780 3 ปีที่แล้ว +7

    Anna please stand with praveen sir
    We always respect you then only

  • @kirans7553
    @kirans7553 3 ปีที่แล้ว +11

    సూపర్ చెప్పారు అన్నగారు సలామ్ అన్న నీకు🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @praveenreddykosanam8752
    @praveenreddykosanam8752 3 ปีที่แล้ว +3

    సూపర్ సాయి అన్న

  • @mkeshav5783
    @mkeshav5783 3 ปีที่แล้ว +4

    Jail bheem

  • @kittukittu8562
    @kittukittu8562 3 ปีที่แล้ว +3

    Sai chendu anna nivu super ilove you

  • @mudugulamallesham124
    @mudugulamallesham124 3 ปีที่แล้ว +6

    Excellent message bro

  • @venkannapagi2992
    @venkannapagi2992 3 ปีที่แล้ว +5

    కెసిఆర్ ఆర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కి ఆ పదవి ఇవ్వకుంటే తన ఎక్కడో తెలియదు సాయి చందన ఇది గుర్తు చేసుకో బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని ఇవ్వాలే కాదు తాను బ్రతికింది మనుషుల కోసం తన బిడ్డల్ని జాతి కోసం నడిపించాడు ఇది ఆర్ఎస్ ప్రవీణ్ ముఖ్యం కాదు ముఖ్యం జయహో బాబాసాహెబ్ అంబేద్కర్ జి జై భీమ్ ఈ లోకానికి ఒక వెలుగు వెలిగి ఎవరి వల్ల కాదు

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 2 หลายเดือนก่อน

    Super jaibheem

  • @ANJIAK4ANSHIBABY
    @ANJIAK4ANSHIBABY 3 ปีที่แล้ว +2

    Super bro jai beem

  • @rathanrathod7774
    @rathanrathod7774 2 ปีที่แล้ว +2

    Real super anna garu 🙏🙏🙏

  • @srinivasvasala6823
    @srinivasvasala6823 3 ปีที่แล้ว +1

    Super bro...this song I like it

  • @dharanianilcelpoint8510
    @dharanianilcelpoint8510 3 ปีที่แล้ว

    jai beem...kadali antharinchopoina...maa karunaamayudu... ambethkar ashayaalu antharinchipovu....jai ambethkaraa

  • @srinivasguddati4372
    @srinivasguddati4372 2 ปีที่แล้ว +1

    Praveen Kumar sir bayataku Vachindu Anna Vachey Nv kuda....

  • @sabavathgopal8700
    @sabavathgopal8700 2 ปีที่แล้ว

    Anna super program

  • @jayasristreetfood1061
    @jayasristreetfood1061 3 ปีที่แล้ว

    Super saichand anna.... Nuvvu raajakiyamlo paataalu paadaku... Nuvvu elaanti... Udyamamlo... Pani cheyyali... Anna

  • @bangarikiran4098
    @bangarikiran4098 11 หลายเดือนก่อน

    సూపర్ అన్నా 😂😂

  • @padmasriengineerscontracto6385
    @padmasriengineerscontracto6385 ปีที่แล้ว +1

    Excellent melodious and meaning full song

  • @user-df4pd3ml3b
    @user-df4pd3ml3b 2 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్

  • @laxman6955
    @laxman6955 2 ปีที่แล้ว

    Eppatikaina thelukunnav by great anna
    Jera letaindhi ganthe
    Kani eppatikaina mana gootiki vachhinav ok

  • @tellingtruewords
    @tellingtruewords 3 ปีที่แล้ว +2

    Super message giving brother plz send any vedio

  • @naramannikhil7399
    @naramannikhil7399 3 ปีที่แล้ว +4

    Super song 💐💐💐💐💐💐

  • @sumanbonagiri8594
    @sumanbonagiri8594 3 ปีที่แล้ว +4

    🙏🙏❤❤❤👌👌🌹🌹jai bheem

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we 3 ปีที่แล้ว +6

    జై భీమ్ ✊️✊️

  • @omvishwakarmatvnews
    @omvishwakarmatvnews 2 ปีที่แล้ว +10

    వీడు కేసీఆర్ తొత్తు మళ్ళీ వాడి సంక నాకుతాడు చూడండి

  • @srinuboda3601
    @srinuboda3601 3 ปีที่แล้ว +4

    Jai Bheem.anna🙏👍👍

  • @thimmapurgiripailwanannath3931
    @thimmapurgiripailwanannath3931 3 ปีที่แล้ว +2

    Super Sai chand Anna 🙏🙏

  • @veeruveeru7863
    @veeruveeru7863 2 ปีที่แล้ว

    Correct ga cheppinavu anna

  • @mkvnimk
    @mkvnimk 3 ปีที่แล้ว +3

    Super anna jai bheem

  • @rakeshnarapaka3143
    @rakeshnarapaka3143 2 ปีที่แล้ว +1

    Taggedi le 💪💪💪

  • @raghavenderpabbathi2316
    @raghavenderpabbathi2316 2 ปีที่แล้ว +2

    Anna meeru rsp sir tho undandi anna pls 🙏🙏🙏🙏🙏🙏

  • @Gangadharu5256
    @Gangadharu5256 2 ปีที่แล้ว +1

    Brother maa urilo oka sari speech ivvagalara.... Please.. 👌👌👌

  • @sagardayyala7661
    @sagardayyala7661 2 ปีที่แล้ว +1

    అన్నా సార్ రూట్ సెట్ చేశాడు...మీరెక్కడా?

  • @srinumusaligalla4947
    @srinumusaligalla4947 3 ปีที่แล้ว +2

    Super bro jai bheem
    😎😎😎😎😎😎

  • @srinivasseenu1594
    @srinivasseenu1594 2 ปีที่แล้ว

    Anna super song sai chendu Annya Jai beem

  • @sandeep_sandy7409
    @sandeep_sandy7409 3 ปีที่แล้ว +2

    Super anna 😍👍👍👍👍

  • @tupakulapavani7921
    @tupakulapavani7921 2 ปีที่แล้ว +1

    It's true sir

  • @VINODMJAADI
    @VINODMJAADI 3 ปีที่แล้ว +8

    जय भीम सर
    🙏🙏🙏🙏

  • @praveenguggillapraveen1981
    @praveenguggillapraveen1981 3 ปีที่แล้ว +1

    Super cheppavu Anna 👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @vpsr_king_18bablu86
    @vpsr_king_18bablu86 3 ปีที่แล้ว +1

    Super Anna jai beem ❤️

  • @bheemanapallylingaswamy1255
    @bheemanapallylingaswamy1255 3 ปีที่แล้ว +2

    Jai bheem jai bheem jai jai jai jai bheem 💪💪💪💪💪💪💪💪

  • @baburajarelly5161
    @baburajarelly5161 3 ปีที่แล้ว

    Anna super big fan of you

  • @vedhanshivlogs7885
    @vedhanshivlogs7885 3 ปีที่แล้ว +2

    అన్ని కులాలవారు సమానమే కానీ డబ్బున్నొడు ఈ రోజుల్లో గొప్పోడు వాడి కిచ్చిన విలువ పేదవాడికి ఎవడివ్వడు ఒక పోలిసోడిని ఉదాహరణగా తీసుకోండి

  • @shatharasisrikanth6144
    @shatharasisrikanth6144 2 ปีที่แล้ว

    Super bro

  • @intenkiravikumar6451
    @intenkiravikumar6451 3 ปีที่แล้ว +7

    Jai bhim