మీ తెలివి , మీ సహనం ,మీ త్యాగం మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గై పోతుంటిమెా! ఈ భరతభూమి లోనె మగ్గై పోతుంటిమెా ఏమిస్తే తీరునయ్యా మీ రుణము ? మేము ఏమి చేస్తె తీరునయ్యా నీ రుణము ? మీ బొమ్మ పెడితె తీరున మీకు దండలేస్తే తీరునా ? మీకు జెండాలు ఎగర వేస్తె తీరునా ? మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి మేము పార్లమెంట్ నుండి పంచాయితీ ఆపీసు దాక కుర్చీలో కూర్చుంటె తీరునా ? బాబా అంబేద్కరా మా బడుగులకు బాస్కరా మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిమెా ! ? మనుధర్మము శాస్త్రాన్ని మంటల్లో గాల్చకపోతే మన జాతి మనుగడ కోసం అడుగు వేయకపోతే అగ్రకుల అహంకారాన్నీ అటో,ఇటో తేల్చకపోతే ? మన జాతి మనుగడ కోసం అడుగు వేయక పోతే ? జ్యోతీరావ్ , సావిత్రి పూలే అడుగుజాడ నడవకపోతే ? మన దేశపు రాజ్యాంగాన్ని మన దేశపు రాజ్యాంగాన్ని మీరు గనక రాయక పోయుంటె ?? బాబా సాహెబ్ అంబేద్కరా.. మీరే గనక లేకుంటే మేము మేము ఏమై పోతుంటిమెా ..! ? జై పూలే ,జై బాబాసాహెబ్ జై బారత రాజ్యాంగం జై బీం....
బాబాసాహెబ్ గారిని అనుచరించని నీవు బాబాసాహెబ్ గారిని గూర్చి పాట పాడినందుకు ధన్యవాదాలు.... ఈ పాట ను పాడిన సాయిచంద్ గారు పాటను అర్థం చేసుకోకుండా ఆధిపత్య నాయకుల సంకలు నాకడం తగదు.
Anna Sai chand me voice mana jathiki Chaala avasaram please Ambedkar idealogy tho prajalalo unna moorkatvanni tholaginchadiniki vadandi selfish politics kosam kaadu. Me voice lekunte Telangana struggle lo prajalu unity kakapovu antha power undi Anna me voice lo. Jai bhim
శ్రీ కృష్ణుడు వలన ఎంత మంది బాగుపడ్డారో తెలియదు కానీ, ఏసుప్రభువు వలన ఎంత మంది బాగుపడ్డరో తెలియదు కానీ, మొహమ్మద్ వలన ఎంత మంది బాగుపడ్డరో తెలియదు కానీ, మన అంబెడ్కర్ గారి వలన భారత దేశం లోని 70% జనాభా బాగుపడ్డారు...ఆయన రాసిన చట్టం వలన ఈ రోజు ఎంతో మంది చదువు కుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, చట్ట సభలకు వెళుతున్నారు. ఆయనే పుట్టకపోతే మనం ఈ రోజు ఇలా వుండే వాళ్ళమ?
మొదలైంది దళిత ప్రస్తానం..!!!
మీ మాటలు,పాటలు వింటుంటే ప్రతీఒక్కరీ మెదళ్ళు వనుకుతున్నయ్....జాతిని మేల్కొలిపే బాధ్యత చాలా ఉంది అన్నా ...జై భీం
Anna..nee paatalu,nareshanna patalu TH-cam lo upload chryandi Anna..
Truly jai Bhim warriors?
7EQ
@@dmnchannel777 🌹u88
!
మీ పాటలు అద్భుతం అన్న... మిస్ యూ అన్న 😭😭😭
నీ గొంతు...నీ రచనలు ఈ ప్రజలకు అవసరం..సాయిచంద్
Kani ayana banisa ga batukutunnadu
నీ గొంతు మాన ప్రజలకి వినపడాలి అన్న, ఐతేనే మన జాతి బలపడ్తది అన్న జై భీమ్ జై జై భీమ్
Xv7
మీ తెలివి , మీ సహనం ,మీ త్యాగం
మీ సాహసం లేకుంటే
మేము ఏనాడో బుగ్గై పోతుంటిమెా!
ఈ భరతభూమి లోనె మగ్గై పోతుంటిమెా
ఏమిస్తే తీరునయ్యా మీ రుణము ?
మేము ఏమి చేస్తె తీరునయ్యా నీ రుణము ?
మీ బొమ్మ పెడితె తీరున
మీకు దండలేస్తే తీరునా ?
మీకు జెండాలు ఎగర వేస్తె తీరునా ?
మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి
మేము పార్లమెంట్ నుండి పంచాయితీ
ఆపీసు దాక కుర్చీలో కూర్చుంటె తీరునా ?
బాబా అంబేద్కరా మా బడుగులకు బాస్కరా
మీరే లేకుంటే మేము ఏమైపోతుంటిమెా ! ?
మనుధర్మము శాస్త్రాన్ని మంటల్లో గాల్చకపోతే
మన జాతి మనుగడ కోసం అడుగు వేయకపోతే
అగ్రకుల అహంకారాన్నీ అటో,ఇటో తేల్చకపోతే ?
మన జాతి మనుగడ కోసం అడుగు వేయక పోతే ?
జ్యోతీరావ్ , సావిత్రి పూలే అడుగుజాడ
నడవకపోతే ?
మన దేశపు రాజ్యాంగాన్ని
మన దేశపు రాజ్యాంగాన్ని
మీరు గనక రాయక పోయుంటె ??
బాబా సాహెబ్ అంబేద్కరా..
మీరే గనక లేకుంటే మేము
మేము ఏమై పోతుంటిమెా ..! ?
జై పూలే ,జై బాబాసాహెబ్
జై బారత రాజ్యాంగం
జై బీం....
జై bheem anna
Sai chand anna gaari sahore saho saahore saho. Paatalalla meeru Bahubali anna.
Jai bheem
Thank you brother
ఇంతటి కళ నేతలను అలాగే మనోజతోన్మడులకు వణుకు పుట్టించిన .నీ ద్యర్యం..... ముగా భోయింది 😢
జై భీమ్ అన్న నువ్వు పాడే అంబేద్కర్ పాటలు బాగానే ఉన్నాయి కాని నువ్వు కే సి ఆర్ తొత్తు ల వ్యవహరించకు డబ్బుల కోసం
సూపర్ సూపర్ సాయి చందు అన్న సూపర్ ఇలాంటి పాటలు పాడు జై భీమ్
hi
జై భీమ్ బ్రదర్ సాయి చంద్ గారు మీరు అంబేడ్కర్ గురించి పాడే పాటలు బాగున్నాయి . కానీ మనువాద పార్టీలకు తొత్తుగా ఉండడం అవసరమా.
అన్న మన దళిత బిడ్డలు కోసం ఒక్కసారి మన అంబేద్కర్ గారిపై మీరు పడిన ఈ పాట మంచిగా రేకార్డుచేసి ప్రజలలోకి వదిలిచూడండి అన్న ..🙏🙏🙏
అవును బ్రో వెరీ emotional song
జై భీమ్ అన్న మీ మాటలు వింటుంటే చాలా గర్వంగా ఉంది అన్న మీకు పాదాభివందనాలు అన్న
jai bheem
పాదాభివందనం అనేది వ్యక్తి పూజా చేయాల్సిన అవసరం లేదు.. దానికి అంబెడ్కర్ ఐడియోలజి కి విరుద్ధం బ్రదర్
J bimu
Jai bheem Anna
Busi Rambabu jai Bheem Annagaru.
దలిత సింహానివి అన్నా, నీకు పాదాభివందనం సాయిచంద్ అన్నా.
మేము చెప్పులు కుట్టంది మీ కాలు బయటి క్కెళ్ళదు మేము డప్పులు కొట్టంది మే పాడే బయటి క్కెళ్లదు 👌JAI bHeeM 🇪🇺🇪🇺🇪🇺🇪🇺
🙏🙏🙏👌🌷
kondra Rajkumar o
🙏👌🌷
Mom
o
Super Anna Jai bheem
అన్న నీవు ఇత గొప్పగా చెపుతున్నావు కానీ ఒక దొర కాడ తొత్తుగా ఏందుకు
జై భీమ్
ఆధిపత్య వర్గాల అద్దె గొంతులు ఎన్ని పాటలు పాడినా,ఎన్ని మాటలు చెప్పినా అన్ని బూడిదలో పోసిన పన్నీరే.
అవును
Superb bro
Super chepinnav vro
బాబాసాహెబ్ గారిని అనుచరించని నీవు బాబాసాహెబ్ గారిని గూర్చి పాట పాడినందుకు ధన్యవాదాలు....
ఈ పాట ను పాడిన సాయిచంద్ గారు పాటను అర్థం చేసుకోకుండా ఆధిపత్య నాయకుల సంకలు నాకడం తగదు.
hi
S
Super bro
Nijame,,,chepedi neetulu bathikedi dorala nundi
yes sai ur song is great..but nu doralaku udegam cheyatam currect kadu..
pata samajaneke anketham cheyale ande kane oka adekaraneke kadu brother..
Anna మాటలో ఆవేదన బాద ఉంది ఆ బాద అన్న ఒక్కడి దే కాదు మా దళిత జాతి బిడ్డల ఆవేదనను తన గొంతు తో విని పిస్తూన్నాడు.. అన్న జై bheem
అంబేద్కర్ ఆశయం తెలిసిన వాడు అంబేద్కర్ పార్టీకే పనిచేస్తాడు తప్ప మనువాదులకు కదని గ్రహించండి.
✊️✊️✊️✊️✊️✊️✊️
Anna adi vere konam
Most Meaningful & Inspirational Song- Hat's off to brother SAI CHAND - JAI BHEEM 🙏🙏🙏
ఈ పాట తర్వాత ... కనుమరుగైన.. ఖరీదైన అద్దెస్వరం..!
తుఖం.... చాలా బలమైనది కావొచ్చు
Nuvvem peekinav cheppu.....nuv paadu...paata.....
Nee contribution yenti???
Super Ga Padaru .Anna Garu Prathi Okkaru Oka Ambedkar Kavali Anna Garu.. Jai Beem ✊✊✊
జై భీమ్,జై ఆ.అంబెడ్కర్
Pichallisrinivaskarnthigeethgalu
How many times I watched??
Daily...Blood boiling
Really bro
Rakatham Veedekkuthunthi Anna JAI BHIM...................
.
Superb Anna👌👌
Jai bheem✊✊
Johar Dr.br.ambedkar ✊
EXCELLENT SPEECH
VERY INSPIRATIONAL; VERY VERY INSPIRATIONAL
JAI BHEEM BROTHER;
JAI BHEEM
అద్భుతమైన పాట పాడిన సాయి చందు సోదరుడికి ఏమి ఇచ్చి ఋణం తీర్చు కోగలం - జై భీమ్ 🙏🌹🙏
Jai Beeim Brathars.
Vari vari Good song.
Sai shand.Joharlu.
నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసిన గొప్ప పాట సాయి చందు కి ఉద్యమాభి వందనాలు
Anna super speech
జై మాదిగ జైజై మాదిగ
Ji madiga
Brother sai chand Anna madiga naa Am cast please tell
@@rishaanshanu6635 Mala
ವಾಹ್ ಅದ್ಭುತ ಅಮೋಘವಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ ಅಣ್ಣಾ ಜೈಭೀಮ್
Anna Sai chand me voice mana jathiki Chaala avasaram please Ambedkar idealogy tho prajalalo unna moorkatvanni tholaginchadiniki vadandi selfish politics kosam kaadu. Me voice lekunte Telangana struggle lo prajalu unity kakapovu antha power undi Anna me voice lo. Jai bhim
మీరంతా పాటలు అంబేద్కర్ కు, ఆయన ఇచ్చిన ఓటును TRS కు వేస్తారు. అంబేద్కరిజానికి మనువాదుల కంటే మీరే చాలా ప్రమాదకరం
నువ్వు ప్రతి అంబేద్కర్ జన్మదినం రోజు పాడిన పాట గుర్తుచేసుకుంటాం అన్న ninu
కళ్ల లో నీళ్ళు తిరుగుతున్నాయి ..నిజమే ఏమైపోదుమో,🙏
అన్న మనం మన దేవుడిని ప్రపంచానికి తీసుకువెళ్దాం .
అన్న నువ్వు సూపర్
అన్న మన వాళ్ళు మనువాదం ఆనేది పూర్తిగా తెలుసుకోవాలి.
శ్రీ కృష్ణుడు వలన ఎంత మంది బాగుపడ్డారో తెలియదు కానీ,
ఏసుప్రభువు వలన ఎంత మంది బాగుపడ్డరో తెలియదు కానీ,
మొహమ్మద్ వలన ఎంత మంది బాగుపడ్డరో తెలియదు కానీ,
మన అంబెడ్కర్ గారి వలన భారత దేశం లోని 70% జనాభా బాగుపడ్డారు...ఆయన రాసిన చట్టం వలన ఈ రోజు ఎంతో మంది చదువు కుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, చట్ట సభలకు వెళుతున్నారు. ఆయనే పుట్టకపోతే మనం ఈ రోజు ఇలా వుండే వాళ్ళమ?
Anna super padindlu Anna song
Hands up to you Anna
అయ్యబాబోయ్ అన్న మాటలు రావడం లేదు చాలా బాగా పాడవ్..... జై బీమ్
Anna ni matalu patalu inka chala chala avasaram anna ❣️
Really proud to see...U Anna... Mana janalni inka melkopalsina ana andaridi...
ప్రతి ఒకడు అంబేద్కరీస్టే .
మళ్ళీ దొరల దెగ్గర బేరాలు...
ఏపూరీ సోమన్న
సాయి చంద్ .. అంబేద్కర్ గారి పాటలు పాడుతూ చెంచా గిరి చేసే గాయకులు... 😣
100% Bro
BSP loki veelu raavalu, andharam kalisi poradali. KCR nundi duram avvali Anna meeru. 🐘💙💪🔥
100% correct malli kcr daggare cherutharu
Jai bheem sai anna. ni speech i genreashanki yuvakulaki Chala avvsaram anna
Jai bhim sai anna handsaff for your exlent songs & motivational speeches anna jai bhim
జై భీం అన్నా... Excellent song
ఈ గొంతు మరి వినిపించదు మాకు, rip బ్రదర్
సాయి చందు అన్న. ఇలా మీటింగ్స్ లో కాకుండా నీ పాటలు అన్ని ఒక ఆల్బమ్ చేయి అన్న 🙏🙏🙏 నీ వాయిస్ ఒక పోరాటం 🙏🙏
Jaibheem Anna this is one of the faverate song in my life
Om.shanthi🙏😭🌹Sai.chand.anna
నా ప్రాణం నీ కొరకే అన్నయ్య సూపర్ సాంగ్ గ్ నీ ఫోన్ నెంబర్ లేదు లేదు నేను ఫోన్ చేసే వాడిని
మీ లాంటి వాలు కావాలి అన్న సమాజం కు అన్న మర్గమద్యం లో నీకు 100 సంవత్సరములు నింపుకున్న వు అన్న 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
జై.భీమ్.అన్న.సాంగ్.చాలాబాగావుంది
Sai chendu super Anna jai bheem 🇪🇺👌👍👍🙏🙏
జై భీమ్ అన్న నువ్ సూపర్ సింగర్ am ur fan
Anna nuvvu ywvvaniki bayapadakuu.
Nuvvu thopu annna
జై భీమ్ అన్న
సాయి చందన్న..సెల్యూట్
రిప్ సింగర్ సాయి చందు...
Jai Bhim Namo Budhay 🇮🇳🙏 love from Kerala 😊🇮🇳☸️ we are INDIANS firstly and lastly
Annayya manam Ambedkar thathagaari pillalam Anna I salute U sir romaalu nikkapoduchukunai anna
Very very good songs 👍 annaiah jai bheem bro
Anna super jai Bheem
Super song anna and super chepyau kuda anna good
✊✊✊✊✊✊jai bheem anna ✊✊✊✊✊✊
super super Good song annna
Jai bheem jai maadiga✊✊
Bro manalone maala, madhiga yenti bro...We are all ambedkar god children..
Super Bro
Hat's up
సాయి .....జై భీమ్
Super Sai chandu bro
Superb jai bheem
Jaibeem
Good working..
Jai beem.
Super saichand Anna. Jai bheem
thanks anna very nice song and excellent speech
Sai Anna nevvu super Anna jai bheem
Voice excellent Anna Jai Bheem
జై భీమ్ నోటు పయన అంబేద్కర్ ఫోటో ఉండాలి జై భీమ్
Avunu bro mana dalitha simham photo currency note meda ravalani korukuntunna
Super song Anna jai bheem
SUPER SAI CHANDU ANNA
JAI BHEEM
జై Bheem జై జై Bheem/please save our great Constitution
Nice 📶వాయిస్ gud కన్నా bad కామెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. Any ho s మీడియా లో నేను fist విన్న BR sir గురించి గొంతు మీదే అందుకు ధన్యవాదములు. మీకు
Super chandu bro
Anna superrr full song upload cheyandi
Anna E song Full song pettandi Jai Beem....
Jaiii bheeem...mi mataleee..aasalu🤗🤗🤘🤘🤘
Jai madiga jai jai madiga jai deem✊✊✊✊✊
Dr. B. R. Ambedkar jai bheem 👏👏👏👏👌👌
Anna miss u manchi medavini miss ayyam so sad
Anna super 👌👌👌
జై భీమ్ జై అంబేద్కర్
Ne padalu bullets ne patalu bambulu..ma andri gundelo devudu eppudu Ambedkar .....jaiii bheeem...
Anna super 🙏🙏🙏
Anna super....
Chala feel to matladav
It's been 4yrs..but same fire....
Super song Anna sai chedu jai bheem
Bro really your speech lignite to mee. my blood boilling
JAI BHEEM ✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊ JAI BABASAHEB BHEEM RAO AMBEDKAR ASYALU VARDILALI ✊✊ JAI BARATHA NASTHIKA SAMAJAM VARDILALI ✊🙏🏻🙏🏻👌💯💯👌✊
Please upload sai chands Ambedkar songs....
Excellent song Sai chand bro......
Super speech anna... Neeku jai bheem
జై భీమ్ జై జై జై Ambedkar
Blood is blood
Jai beem