అరిసెలు నొక్కే వి స్టాండ్ మీరు చేయీంచారా ఎలా పూరి దానిలో పెట్టి అరిసెలు చేయడము ఇపుడు చూస్తున్నాను. బాగుంది టైం చాలాసేవ్ అయీంది. మాకు అరిసెలు అంటే ఒక రోజు హడావిడి. 👍
చాలా బాగా చేసి చూపించారు లక్ష్మి గారూ. ఎంత శ్రమ పడుతున్నారమ్మా . మీరే సొంతంగా షాప్ పెట్టుకుని బాగా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా లక్ష్మి గారూ. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాాంక్షలు
అమ్మా అరిసెలు ఏలా చేయాలో ఇంత వివరంగా తెలుగులో విడియూ లేదు. మీకు అభినందనలు 💐💐💐. ధన్యవాదాలు చక్కని అరిసెలు మాకు చూపినందుకు . ఒక్కటే విషయము చిన్న కొలతలతో 4,5 గురికి సరిపడా కొలతలు చెప్పిన బావుండేది. మీరు పెద్ద మెుత్తములో చేయటములో దిట్ట అని అర్దము అవుతుంది 🙏🙏🙏
మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం. ధన్యవాదాలు.
Anni baaga choopisthunaaru andi thank you bags detailed ga chepthunaaru...Gattiga osthunaayi andi...dhaaniki emerges cheyali andi? Mem Gunter nundi andi
పూరీ press తో అరిసెలు చేయడం... First time చేసాము. Super..
Super.
ఒక్క చేతిమీద ఎంత బాగా, చకచకా చేశారు. 👌👌. అరిశెలు నూనెలోనుంచి తీయడం కష్టమైన పని. చాలా అవలీలగా చేశారు. బావుంది. Good luck 👍
మీరు చాల తేలికగా చేస్తున్నారు. మాకు అరిసెలు చేయాలంటే పెద్ద కథ
Bagunae
మీరు ఎంత సులువు గా చేస్తున్నారు .మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది . God bless you andi ..
అరిసెలు నొక్కే వి స్టాండ్ మీరు చేయీంచారా ఎలా పూరి దానిలో పెట్టి అరిసెలు చేయడము ఇపుడు చూస్తున్నాను. బాగుంది టైం చాలాసేవ్ అయీంది. మాకు అరిసెలు అంటే ఒక రోజు హడావిడి. 👍
మాకు అరిసె లు చేయాలంటే పిండి పట్టించిన దగ్గర నుండి హడావుడి. మీరు చాలా బాగా, తేలికగా చేస్తూ మాకు చూపించారు.
చాలా బాగా చేసి చూపించారు లక్ష్మి గారూ. ఎంత శ్రమ పడుతున్నారమ్మా . మీరే సొంతంగా షాప్ పెట్టుకుని బాగా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా లక్ష్మి గారూ. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాాంక్షలు
సూపర్ లక్ష్మి గారు,, చాలా స్పీడ్ గా చేసేసారు.. కజ్జికాయలు కూడా చూపించండి ప్లీజ్...
అమ్మా
అరిసెలు ఏలా చేయాలో ఇంత వివరంగా తెలుగులో విడియూ లేదు. మీకు అభినందనలు 💐💐💐.
ధన్యవాదాలు చక్కని అరిసెలు మాకు చూపినందుకు . ఒక్కటే విషయము చిన్న కొలతలతో 4,5 గురికి సరిపడా కొలతలు చెప్పిన బావుండేది. మీరు పెద్ద మెుత్తములో చేయటములో దిట్ట అని అర్దము అవుతుంది 🙏🙏🙏
Kg riceki 750 gm. Bellam. Water tea glass 150 gm chalu
మీరు ఒక్కరూ చాలా బాగా చేస్తున్నారు అమ్మామేమైతే ముగ్గురు చాలా కష్టంగా చేస్తాము
గ్రేట్ , మంచి మంచి వంటలు చేస్తూ , చక్కగా అర్థం అయ్యేలాగా చెపుతున్నారు.
Hi akka super ga chepaaru
చాల బాగా చెప్పారు 👌👌
మీరు చాల తేలికగా చేస్తున్నారు.
Ak.Chittoor....AP...Venkatalakshmi Chaalaa Chaalaa Baagundi...Baagaa chesinaanu.Excellent..Talented Person ..Thanks for the Vedio
చాలా ఈజీగా చేస్తున్నారమ్మా
Yemi chesthunnavamma. Vanti chetho chesthunnavu. 👌👌
Sreedevi Hyderabad super maa entha easy gaa chesaru manchi tips tq.
Yentamma. Ariselanu appadalu chesinantha easy ga chesesaru. Nenekkada chudaledu. Chala kastam . Great 👍👍
Mee idea chaala బాగుంది. ప్రెసర్ కి కవర్ కట్టడం👌👌
Wowwww super ga chesaru sister meeru
Super chala easy ga chesaru
Ariselu poori press tho cheyatam first time chusthunnanu easy ga chestunnaru keep it up andi
Super akka chala baaga ceputunnaru maku cheyalani interest vastundi👌👌👌👌👌
Okkare konchamga cheyyocchu meeru alavatuga taka taka chesesaru super
హాయ్ అక్క మీరు చేసేది చాలా బాగున్నాయి మేము చూస్తున్నాం
Super ha chastunaru good ❤
ఎంత ఈజీగా చేస్తున్నావ్ యువర్ గ్రేట్ 👌💐
👌👌👌supur
సూపర్ చేశారండీ చాలా బాగున్నాయండి మొన్న చేగోడీలు చేశారు కదా మళ్లీ ఒకసారి చూపించండి అలాగే జిలేబి లు కూడా మీరు చాలా బాగా చేస్తున్నారండి మాది వైజాగ్ అండి
Chala easy gaa chupetav sisters chalaa tips Kuda chepav pindi chalarakudadhu anttatu but easy method chuppettaru❤
సూపర్ గా చేశారు అండీ👌
Mee talent super andi
Mimmalni chusi inspire ayyi memu kuda intlone chesukuntunnamu 🤗👍
Meeru okkare chesaru super
Laxmigaru nijam ga chala baga chesthunnaru entha easy gaa chesthunnaru ariselu chala baga vasyhunnai
Akka super idea to chestunnaru
Mari enta kashpadutunnaru
Oka shop open
Cheyandi.
Superb Great easy ga chestharu meru
Akka super chesaru
మీరు చేసేవిధానం చెప్పేవిధానం చాలా బాగున్నాయి
Chala easy ga chesi chupinchadu tq sis
Chala Baga chesaru amejing super
Meedaggara training teeskovalani undi.. entha baaga chestunnaru andi meeru🙏🏻🙏🏻
Really great meeru
Really Great woman..Simply doing ....
మీరు భలే fast గా చక చక చేసేస్తున్నారు
Akka meru sweet items chalabaga cheasaru and Anne vantalu kudabaga cheasaru thank-you so much
Intha kadtapadi chesthunaru prathi video nenu skip cheyakunda chuthuna avaru cheyaru intha chakaga idhyaku pedha kathaney 😀👌👌idharu lendhy cheyaru asalu meeru magic chesinatundhy🙆
Lakshmi garu nice andi super ga Ariselu chesaru first time coment peduthunnanu madhi piduguralla memu Hyd lo vuntamu
సూపర్ అక్క మీరు అయితే చాలా ఈజీగా చేసేస్తారు 👌👍
Miru bale suluvuga chestunnaru makenduku ala radu madam miru supar👌👍
చాలా బాగా చెప్పారమ్మ Thank you💐
Very good idea covers tho cover cheyadam ...nenu chestha festival ki
Sis chala esyga chesaru
Meru chese vantalu naku taste cheyalani undhi
Chala chala chakkaga cheyppi chupistunnaru😘
Aariselu veru gaa chesaru. Okk good. Enjoyed
Super Amma,u r a rock star
Very good experience and explanation.
లక్ష్మీ గారు అరిసెలు చేయడానికి బియ్యం ఎన్ని రోజులు నానబెట్టాలి
ఒక 13 గంటలు 14 గంటలు అంతే సరిపోయింది
మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం. ధన్యవాదాలు.
Chala baga chepparu, baga chesi chupincharu na favourite arishelu🎉🎉 chala kastapadtunarandi🎉🎉🎉🎉
Super meru chese pindivantalki chepataniki matalu Levandi
Nenu kuda ariselu chesukundam anukuntunnamu time ki Baga chupincharu thq
Chala baga
Chesharu akka ariselu
Chaka chaka chesesaru. Super meru👏
Super andi meru chala baga chepparu
కవర్ idea super sister
Sengil hand tho ariselu cheyatam fast taim chustunnamu 👌👏
👍super అండి మీ food items all super.
Akka chala baga chesav nuv great akka kasta Padutunnav 💐💐💐
Super all recepies
Super akka u have a great future
Bandi kuda meeku lantidi vuntae nice
antha idea tho okaru chesthunaru anee actually 3 undali mee chethulo undhy magic 😋👌tyre paina petichala jagrathaga chesthunaru kadaie chala bhagundhy...two hours chalarchee chesthunaru maku thelsi vedi meedha chestharu
Me kashtaniki pratiphalam dakkalani devunni prartistunnanu akka
Anni baaga choopisthunaaru andi thank you bags detailed ga chepthunaaru...Gattiga osthunaayi andi...dhaaniki emerges cheyali andi? Mem Gunter nundi andi
Super 👌 Amma.Anni Rhojulu.Utaye.sweets.chappade.👍🙏
Lakshmi Garu baga chesa ru
Chala baga chestaru miru. Oil daggra jagratta ga undandi.
Manchiga chesaru talli...you are great
Super miru cake items kuda చేయరా plz
Pakundalu cheyadamu chupinchandi
Super, మాది అనకాపల్లి
Bagunnai akka
Super respe vl ji
Arisela nunchi oil thisthunaru kadha dani Peru chepandi inka adhi yekada dorukuthundhi chepandi akka chala baga chesthunnaru miru anni oke sari
Chese vidhanam parikalu bagunnai
Hi lakshmi garu I am from Bangalore mee cooking super ,aarasalu show to easy method thank you all the best.
Super
Super sister ❤️
Chala bagachesaru thank you
Laxmi garu chala easy ga chestunnaru, you are great👍
తేలికగా చేస్తున్నారు ప్రెషర్ కి కవర్లు ఎలా కట్టారు చూపించండి
సూపర్ మీరు
Super 👌 Amma.
Super, vl👌
Super super 👌👌👌
Amma pongadaalu tayari chupinchandi
Super akka chala tips cheppavu
సూపర్బ్ andi Thank you
Chala bhaga chesthunnaru Amma🙏