కొన్నేళ్ల క్రితం ఒక TV interview లో సముద్రాల గారి సమీప బంధువు ఆదిత్య గారు సీతారాముల కల్యాణం చూతము రారండి పాటను సముద్రాల సీ. గారింట్లో TV రాజుగారు tune చేశారని చిప్పారు..
Kanarara kailasanivasa.. song was composed in the raga SANKARABHARANAM.Song bacground Music and also Rudraveena played by Dr.Emani Sankarasastry garu Inthe Veena
Gaali penchala narasimhaa rao.Dr. Gaelic Baala sundara Rao,father in law of actor ChandramananS Garu babhuvulu penchala nasiharao Garu Sir name Gaeli .Peru penchala naradiha Rao great harmonist.
Sir, same role NTR acted in Bhookailas also before this. AVM produced that picture two times. Second time NTR acted. I read an old Hindu article that two telugu movies produced by Gemini and AVM helped them to stand in the industry. They are Balanagamma and old Bhookailas. Please make a programme on Bhookailas another masterpiece of NTR
ఈ సినిమా చూసే మా తాతయ్య గారు( ప్రస్తుతం72 సంవత్సరాల వయసు) నందమూరి తారకరామారావు గారి అభిమాని గా కొనసాగుతున్నట్టుగా చెబుతుంటారు. ఇప్పటికీ మా తాతయ్య గారి దగ్గర కనీసం రెండు వందల సినిమాలకు సంబంధించిన సి.డి.లు ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఆ సి.డి.లలో ఒక దానిని చూస్తుంటారు.
For any movie all should be there it is really oka thapassu phalitham epudina hero kanipisthadu aarojullo migathavanni antha thelisi ikadu damanyulaki Ippatiki adbhuthame
రామారావు గారు అల్లూరి సీతారామ రాజు సినిమా తీసి వుంటే, రామరాజుగా ఆయన నటన కృష్ణ కంటే బాగా వచ్చేది. ఎందుకంటే రామారావు గారు డైలాగులు గంభీరంగా ఉండేవి. కృష్ణ అంతగా చెప్పలేదు. కాకపోతే సమరయోధుని కథ కాబట్టి నడిచింది. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
తెలుగు జాతి వెలుగు కీర్తి, సదా ప్రాతఃస్మరణీయులు, గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ రంగంలో ఉన్న అందులో వారు వేసిన తనదైన ముద్ర అజరామరం, ఆచంద్రార్కం తరగని యశో కీర్తి తో వెలిగేలా నడుచుకున్నారు.
ఈ సినిమాలో ఉన్న డైలాగ్ లు పాటలు పద్యాలు అన్ని అద్భుతంగా ఉంటాయి
అన్నగారి నటన ఆమోగం అసలు 🙏🙏🙏🕉️
ఏమర్ధమవ్వలేదో గాని 53 మంది డిస్ లైక్ కొట్టారో మహనుభావులు
రాముడైనా రావణుడైనా
భీముడైనా థుర్యోధనుడైనా
భీస్ముడైనా శివుడైనా
శ్రీకృష్ణ దేవరాయులైనా
శ్రీ కృష్ణుడైనా
NTR గారే ఆంధ్రుల ఆరాధ్యదైవం
కిరణ్ గారికి అభినందనలు
గొప్ప చిత్రం. రామారావు నటన అద్భుతం.
అల్లూరి సీతారామరాజు సినిమా ఆయన నిర్మించలేక పోవడం మన తెలుగు వారి దురదృష్టం....
NTR the true Legend 🙏
కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు.
కొన్నేళ్ల క్రితం ఒక TV interview లో సముద్రాల గారి సమీప బంధువు ఆదిత్య గారు సీతారాముల కల్యాణం చూతము రారండి పాటను సముద్రాల సీ. గారింట్లో TV రాజుగారు tune చేశారని చిప్పారు..
NTR is Legend, One and only in Indian films ever and forever.
జై అన్న ఎన్టీఆర్ గారు....
Great movie
It is an excellent movie in last century directed by peddayana
Super Kiran Sir.
BHARATHA RATNAM NTR
Kiran Prabha garu👋👋👋
I think the film is one of the best mythological film
Ntr is legendary artist
Ever before never after that one and only ntr
No one can think like NTR...he seen goodness in Ravana and brought laurels to that character...Really he is Great Legend...No comparison to NTR
చాలాబాగుంది
చంద్రశేఖర పరమాచార్యులు చూసి బిరుదు ఇచ్చారు అంటే గొప్ప విషయం 🙏🕉️🙏
Annagaariki Namashkaaramulu
Legend cinima ,NTR
ANNA NTR 🌼💐🍀🍋🍋🌼👍🙏🏼🙏🏼
None can touch NTR in these roles He is a legend These movies are archived in Pune film institute
Yes Boss!
Yugapurusudu,ANR became ntr fan,with this film.
Kanarara kailasanivasa.. song was composed in the raga SANKARABHARANAM.Song bacground Music and also Rudraveena played by Dr.Emani Sankarasastry garu Inthe Veena
On the
Seen Full
already and seen
again on 10-3-2020
This masterpiece in telugu cine world made me favourite to NTR.
Jai ntr
N t r the geretee
Nabhooto Nabhavishyati eee cinema Johar NTR garu!
Natasowryabhama నందమూరి తారక రామారావు నటించిన ఈ చిత్రాన్ని నా చిన్న తనము లో చూచెను
సీతారాముల కళ్యాణము చూతము రారండి
Gaali penchala narasimhaa rao.Dr. Gaelic Baala sundara Rao,father in law of actor ChandramananS Garu babhuvulu penchala nasiharao Garu Sir name Gaeli .Peru penchala naradiha Rao great harmonist.
That is NTR, excellent sir
Mahanatudu NTR
Maranam Leni mahaRaju NTR
Dhanyawadhamulu. Adepu venkatesham secretary NTR cultural association main bazar road no 4 Bellampalli.26.04.2022.
legend ntr
Legend lake legend
Critics hyped Kannada Raja kumar for his Raavan role in Bhoo Kailash , NTR had taken that comment as a challenge and proved he is best with SRKalyanam
Marvellous Sir
Sir, same role NTR acted in Bhookailas also before this. AVM produced that picture two times. Second time NTR acted. I read an old Hindu article that two telugu movies produced by Gemini and AVM helped them to stand in the industry. They are Balanagamma and old Bhookailas. Please make a programme on Bhookailas another masterpiece of NTR
One and only ntr
Raavanude ramudiki nudhuta tilakam diddina vainam. Jai ho raavana. Jai ho NTR
Sir, HARNATH acted in a movie titled "Ma Inti Mahalaksshmi" (which is his first movie ) proir to Seetha Rama Kalyanam.
One must not miss this picture to feel the gaigantic action of Sr.NTR.
అందుకే ఎన్ టి ర్ మహా నటుడు అయి నా రు
25/2/22. శ్రీ చంద్రశేఖర్ పరమాచార్య స్వామి 🙏🙏🙏
Legendary actor NTR
రామారావు గారి గురించి ఏమి చెప్పగలను ఆయన
సంస్కృత సాహిత్యంలో కాళిదాసు తెలుగు తెరపై
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు
Sir seetharama kalyanam picture novel dorukuthunda.pl help.
You tube video lo
Sir
Name of the book is it available now in book stores
That is NTR
ఈ సినిమా చూసే మా తాతయ్య గారు( ప్రస్తుతం72 సంవత్సరాల వయసు) నందమూరి తారకరామారావు గారి అభిమాని గా కొనసాగుతున్నట్టుగా చెబుతుంటారు. ఇప్పటికీ మా తాతయ్య గారి దగ్గర కనీసం రెండు వందల సినిమాలకు సంబంధించిన సి.డి.లు ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఆ సి.డి.లలో ఒక దానిని చూస్తుంటారు.
For any movie all should be there it is really oka thapassu phalitham epudina hero kanipisthadu aarojullo migathavanni antha thelisi ikadu damanyulaki
Ippatiki adbhuthame
Who acted lord Shiva in sitharama kalayanam
Mee telugu ucharana bahu abdhutam….🙏🏻
Prior to this movie NTR acted as Ravana in Bhukailas
రామారావు గారు అల్లూరి సీతారామ రాజు సినిమా తీసి వుంటే, రామరాజుగా ఆయన నటన కృష్ణ కంటే బాగా వచ్చేది. ఎందుకంటే రామారావు గారు డైలాగులు గంభీరంగా ఉండేవి. కృష్ణ అంతగా చెప్పలేదు. కాకపోతే సమరయోధుని కథ కాబట్టి నడిచింది. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
తెలుగు జాతి వెలుగు కీర్తి, సదా ప్రాతఃస్మరణీయులు, గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ రంగంలో ఉన్న అందులో వారు వేసిన తనదైన ముద్ర అజరామరం, ఆచంద్రార్కం తరగని యశో కీర్తి తో వెలిగేలా నడుచుకున్నారు.
Kiran gariki Abhimani ga maripoyam.Goppa vishayalu teliyajestunnaru.
E movie. Chusi.n.t.r.fan.ninenuani.a.n.r.annaru
Maha Manishi
Sriramanavami and Seetharama kalyanam one and same.
Mandodhari pathra evaru poshinchaaru
Parasu ramudu ni maricharu sir
Iu
కానీ నారాదుడు కాంతా రావు మరియు పరశురాముడు కే. వి. యస్. శర్మ గురించి చెప్పకపోవడం వెలితిగా ఉంది.
Kanta rao ni marchi poyaru sir