Praise the lord💕 ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృప ఏనయ్య //2// ప్రతి క్షణము నా వెన్నంటి నడిచావు కంటిపాపల నన్ను కాచినావు //2// స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య /2/ నిరాశలో ఉన్నపుడు ఆశగా చిగురించావు శోధనలో ఉన్నపుడు వేదన తొలగించావు నీకు సరిపోల్చగా వేరేవరు లేరయ్య నిను గాక దేనిని నే కోరలేదయ్యా బ్రతుకంతా నీ కొరకై ఈల జీవింతునయ్య స్తోత్రం //2// కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు //2// నీ వంటి దేవుడు ఇంకెవరూ లేరయ్య నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా //2// బ్రతుకంత నీ కొరకై జీవింతునయ్య //2// //స్తోత్రం/2/ పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపమునంతా తొలగించి పరిశుద్ధతని ఇచ్చావు నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది //2// బ్రతుకంత నీ కొరకై ఇల జీవింతునయ్య//2// స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య //2// Praise god🙏
Bro praise the lord 🙏 మీరు track పెట్టినందుకు thanQ bro ❤❤ కాని chinna RREQUEST bro track లో voice kuda unndi adi lekapointe bagundu anna మన సంఘాలల్లో track పెట్టుకొని పాట పాడి దేవున్ని మహిమ parachataniki బాగుంటుందని నా అభిప్రాయం❤tho మీ సహోదరుడు 🙏🙏
Thank you brother 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord💕
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే
అది కేవలం నీ కృప ఏనయ్య //2//
ప్రతి క్షణము నా వెన్నంటి నడిచావు
కంటిపాపల నన్ను కాచినావు //2//
స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య /2/
నిరాశలో ఉన్నపుడు ఆశగా చిగురించావు
శోధనలో ఉన్నపుడు వేదన తొలగించావు
నీకు సరిపోల్చగా వేరేవరు లేరయ్య
నిను గాక దేనిని నే కోరలేదయ్యా
బ్రతుకంతా నీ కొరకై ఈల జీవింతునయ్య
స్తోత్రం //2//
కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు
ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు //2//
నీ వంటి దేవుడు ఇంకెవరూ లేరయ్య
నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా //2//
బ్రతుకంత నీ కొరకై జీవింతునయ్య //2//
//స్తోత్రం/2/
పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు
శాపమునంతా తొలగించి పరిశుద్ధతని ఇచ్చావు
నీదు బలియాగమే నన్ను బ్రతికించినది
నీ సిలువ యాగమే నన్ను రక్షించినది //2//
బ్రతుకంత నీ కొరకై ఇల జీవింతునయ్య//2//
స్తోత్రం యేసయ్య స్తోత్రం యేసయ్య
స్తోత్రం యేసయ్య నీకే స్తోత్రమయ్య //2//
Praise god🙏
Beervolu Dl Narayan song super
అందరికి మా హృదయపుర్వక వందనాలు దేవునికి స్తోత్రలు
దేవునికి మహిమ కలుగును గాక❤
అవును యేసయ్య ❤
🙌🙌🙌🙌🙏🙏 Anna
Tq u so mach anna👍👍👍👍🙏🙏🙏🙏🙏
Thank u anna
Praise God 🙏🙏 brother 🎉🎉
Thankyou pastor garu ❤
Praise the lord paster garu
వందనాలు నాన్న గారు
Thank you so much Anna✝️
Thank you Lord for everything you did in our lives ,, Hallelujah 🙌🙌🙌🙌
Bro praise the lord 🙏 మీరు track పెట్టినందుకు thanQ bro ❤❤ కాని chinna RREQUEST bro track లో voice kuda unndi adi lekapointe bagundu anna మన సంఘాలల్లో track పెట్టుకొని పాట పాడి దేవున్ని మహిమ parachataniki బాగుంటుందని నా అభిప్రాయం❤tho మీ సహోదరుడు 🙏🙏
THANK YOU SO MUCH PASTOR GARU
FOR UPLOAD TRACK ❤