మన తెలంగాణలోనే మంగిరాములు మారాజ్ గారు ..పల్గుట్ట (నందిపేట్)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #shorts #trending #maraj #palgutta#telugu
    #ytvideo#viralvideo#journeywithharika
    తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండలలో కేదారేశ్వర ఆశ్రమం పలుగుట్ట ,
    మారాజు పేరు మంగి రాములు మాహరాజు గారండి ..
    ఎవరైనా కూడా బాధ అనిపిస్తే అక్కడ వచ్చి ఉంటారండి ..
    అలాగే స్వామివారు కొంతమంది అనాధ పిల్లలకి చదివిస్తున్నారు ..
    అలాగే అనాద ఆశ్రమం ఉంది ..
    అలాగే రోజు అన్నదాన సత్రం ఉంటదండి..
    అక్కడ ఇంకా చాలా గుడులు ఉన్నాయండి ..
    అక్కడికి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారండి ..
    అలాగే వసతి సౌకర్యం ఉంది ..
    అలాగే రవాణా సౌకర్యం కూడా ఉందండి.
    అక్కడ ఉన్నవారికి ఫుడ్ పరంగా ..
    అలాగే సాయంత్రం వచ్చేసి టీ తాగే వాళ్లకు టీ అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు చాలా బాగున్నాయండి ..
    ఏ లోటు లేదు అక్కడ ఉండే వాళ్ళకి ..
    వాళ్ళ మాటల్లో కూడా విన్నాము ..మాకు ఇంట్లో ఒక వస్తువు లేదు గాని ఇక్కడ మాత్రం అన్నీ ఉంటాయండి ..అంటే లోటు లేకుండా ఉందని చెప్పారు,
    అక్కడ మారాజు అందరిని చాలా బాగా కేర్ చేస్తారు ..
    చూసుకోవడం పట్టించుకోవడమే కానీ ..
    అలాగే మన హిందుత్వం మరుగున పడకుండా ఉండడం కోసమో స్వామి వారు యాత్రలు నిర్వహిస్తారండి ..అందరితోపాటు స్వామి వారు కూడా వెల్లోస్తారు.
    ఎందరికో ఇక్కడ అనుకున్న పనులు జరిగాయండి ..
    మొక్కుకున్న వారు నమ్మకంతో వెళ్తారు అందరూ కూడా..
    అలాగే మహారాజ్ గారు ఎప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పలేదు ..ఆ భగవంతుడితోనే నమ్ముకొన్రి అని చెప్తారు..
    అలాగే ఎందరో దాతలు ముందుకచ్చి అన్ని కట్టించడం ఎవరికి తోచింది వాళ్లు చేస్తారు అండి..

ความคิดเห็น • 3

  • @Ddpr-g7w
    @Ddpr-g7w 16 วันที่ผ่านมา

    Ee Gudi ee stately ee zillalo vunnadi.ravana sowkaryamulu vunnaya

    • @FactsABAN2Telugu9
      @FactsABAN2Telugu9  16 วันที่ผ่านมา

      @@Ddpr-g7w రవాణా సౌకర్యాలు ఉన్నాయి అండి..🙏అలాగే తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండల్ లో ఉందండి .కేదారేశ్వర ఆశ్రమం ఇది ..😊

    • @FactsABAN2Telugu9
      @FactsABAN2Telugu9  15 วันที่ผ่านมา

      @@Ddpr-g7w miru ekkada నుండి అండి