ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై జగన్కు క్యాట్ షాకింగ్ ఆదేశాలు : AB Venkateshwar rao | TV5 News
ฝัง
- เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
- ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై జగన్కు క్యాట్ షాకింగ్ ఆదేశాలు : AB Venkateshwar rao | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
ఇంత దుర్మార్గం మన భారత దేశం లో ఎక్కడ ఉండదు.
మన ఏ.పీలోని సైకో పాలనలో ఉంది
S వాని పాపం త్వరలోనే పండబోతుంది.
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
రేపు జవహర్ గారికి ఇదే పరిస్థితి వస్తే గాని తెలియదు.
జగన్ సర్కార్ అని చెప్పేకన్నా.
జగన్ కనుసన్నల్లో CS అని చెబుతే బాగుండేది.
మన ప్రజాస్వామ్యం డొల్లతనం..... బెయిల్ పై నిందితులు రాజ్యం ఎలుతున్నరు... నిజాయితీ గల అధికారులు ఇలా వేదింపులకు గురవుతున్నారు . జగన్ బెయిల్ రద్దుచేసి విచారణ జరపాలి.... సత్వర న్యాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.
మీరు కోరుకుంటున్న విధంగా జరగాలంటే ఆటల్ బిహారీ వాజపేయి లాంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ప్రధాని ఈ దేశంలో ఉండాలి
అసలు ఒక అధికారి కె ఇంత న్యాయం జరగకుంటె ఇంక సామాన్యులకు ఏమి న్యాయం జరుగుతుందని మన దేశంలో
@@puttojumurali8071Yes, కరెక్ట్ గా చెప్పారు. సామాన్యుడు ఇలా కోర్టుకు వెళ్ళలేడు, న్యాయమూ జరగదు 😢
CS ను కూడా మార్చాలి
ఇహనైనా వెంకటేశ్వరరావు గారికి పోష్టు ఇస్తే మంచిది.
రెండు మూడు రోజులు ముందు పోస్టింగ్ ఇచ్చి పదవి విరమణ చేయిస్తారు.
ఇందులో A1 jagan కు shocking ఏముంది, వాడికి సిగ్గులేని చిరునవ్వు, CS కు మొట్టికాయలు common, ఇప్పుడు ఒకరి పాలన కాదు, sajjala గాడు, CS, రిషికొండ మీద palace కోరిన bharathi అందరూ AP కి మొగుళ్ళే, అంతా AP ప్రజల ఖర్ణ, ఒక్క chance అంటూ మొత్తం కుటంబానికి మేళ్లు చేసుకున్నారు
Cs dharidhram vadilipothundi anukondi 👹👺
ఆంధ్రా ప్రజలు ఎవరేమి చెప్పినా నమ్మేస్తారు, జాలి చూపిస్తారు. భయం.
@@dharma7248 ఇప్పుడు A1 sudden గా ఛస్తే భారతి ని cm చేసినా ఆశ్చర్యం లేదు
దీనికి ప్రతి ఫలం భగవంతుడే వేస్తాడు. ఇంతలా ఏడిపించుకు తినే ప్రభుత్వం న భూతో న భవిష్యతి.
Ab v ki DGP joining orders Evali
Good decision
అవినీతి సైకో శాడిస్టు రాక్షసుడు రాజ్యాంగ పదవిలో ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలు , నీతివంతమైన నిబద్ధత ఉన్న అధికారులు ఏవిధంగా సైకో చేతిలో రాజకీయ కక్షలకి , వేధింపులకు బలి అవుతారో తెలుసుకోవాలన్నా , ప్రత్యక్షంగా చూడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ మోసాల రెడ్డి లాంటి క్రిమినల్ పాపిష్టి పాలనే నిదర్శనం
వైసీపీ ప్రభుత్వం కొజ్జానా ... ప్రభుత్వం
తీర్పు వచ్చే లోపు రిటైర్ అవుతారు
మన న్యాయ వ్యవస్థ ఎలా వుంది
?? జై శ్రీ రామ్ గోవిందా గోవింద గోవింద
Request High Court to issue Arrest warrant to CS and CM
"Then before 23rd may be allotted the Post by Govt." Ani Desamulo unna prajalandaru anukuntunnaaru Sir.
However He is having 100 % Support extended from Citizens of not only in AP but also all the Citizens of India.
Justice ⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️ always won
Why wasting time they give order to CS immediately
Still Jagan &co don't care.
Next Supreme court
President should take cognizance of things happening in AP
ABV is a corruption free , good integrity and dedicated person. CM has been harassing him for last 5 years.
🙏🏻👏🙏🏻👏🙌🏻🇮🇳🙏🏻
Mr A B వేంకటేశ్వర రావు ఒక్కడే అవినీతి పరుడు, మిగతా వాళ్ళంతా నీతిమంతులు .
Delay tactics
AB venkateshwar Rao gariki Nyayam zaragali jagan govt ayana meedha kaksha sadimpu charaya Ani andhariki talusu. Nyayamu galustundhi
? In? Who is who what happened in my
Cs డెస్మండ్ Chiyali
high court teerpu or cat teerpu Adi powerful
In courts major cases are from govt only if they follow rules then no cases. But mejar cases from govt hence other cases are going on pending due to preference given govt led cases that is pity of india
Repu kutami adhikaram loki vaste elage cheste em chestaru cs garu alochichindi
Malla high court vayada vastadi, jagan ami chappinatlu judge lu vuntaru, madhavulu ysrcp ki jai antaru
ఏముందండీ, వాళ్ళు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళతారు. వాళ్ళూ కొట్టేస్తే సరే సరి ! లేదంటే, ఏముందండీ, షరా:మామూలే !
CS JAWAHAR REDDY NI ECI , CEC ENDUKU TOLAGINCHA DAM LEEDU.... ACTUAL PROBLEM IS WITH ELECTION COMMISSION OF INDIA...... AMMUDU POOYAARU ECI ....
Pitishion suspend cheste న్యాయం జరుగుద్ది కోర్టు కూడా లొంగితే
Old news only
C S Jawahar reddini suspend cheyyandi.
Not suspension, he should be removed and not to be given any posting
Judiciary ki sambandinchina athyunnatha vyakthulakanna Jagan ki CS ki thelisinatha law yevvariki theliyadhu. Law lo vunna loopholes Jaganki thelisinatha eee prapanchamlo yevvariki theliyadhu kanukane pedda pedda law padithulandaru/medhavulandharu thalalu pattukoni chasthunnaru.
Poya kalam
This fellow, will not Care & feels Bharat Rajya Super Power, and no one can touch his body at all. That's all
ఈ వార్త నెల రోజులనుంచి చెబుతూనేఉన్నావు.
Purugulu.. Padi chastadu .
ఇంతకు ముందు అలాగే రెండు రోజులు పట్టింది వెతకటానికి. అంటే పురుగులు తిని వుంటాయి.