పరారీలో పిన్నెల్లి ...లాయర్లకు ఆస్కార్ | Mahaa Vamsi Analysis on Pinnelli Ramakrishna Reddy Escape

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
  • #pinnelliramakrishnareddy #PinnelliEscape #Pinnelli #mahaanews
    పరారీలో పిన్నెల్లి ...లాయర్లకు ఆస్కార్ | Mahaa Vamsi Analysis on Pinnelli Ramakrishna Reddy Escape
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 324

  • @raheembasha475
    @raheembasha475 หลายเดือนก่อน +59

    మార్ఫింగ్ అనుకుందాం
    మరి పారిపోవడం
    ఎందుకు ఈ పిల్లి
    టీడిపి కార్యకర్తలు మీ ధైర్యానికి
    హ్యాట్సాఫ్👌✌️✌️💪💪

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 หลายเดือนก่อน +48

    ప్రజలు సరే కోర్టు కూడా మరీ అలా కనిపిస్తుందా, ఓ మాదిరిగా కూడా కనపడటంలే దా

    • @knsrsastry76
      @knsrsastry76 หลายเดือนก่อน +2

      NOT BEFORE ME 😂😂

    • @kasihari3874
      @kasihari3874 หลายเดือนก่อน

      Super

  • @VenuNagarapu-de6rt
    @VenuNagarapu-de6rt หลายเดือนก่อน +5

    Vamsi garu ..బాగాచెప్పారు...విశ్లేషణ.

  • @Gudikandula9959
    @Gudikandula9959 หลายเดือนก่อน +23

    ఎన్నికల ప్రధానాధికారి కూడా అధికారం పార్టికీ అనుకూలంగా పనిచేశారు అనే అనుమానం ప్రజలకి కలుగుతుంది.రాష్ట్రంలో 13 వ తేది చాలా చోట్ల రింగ్ లు వైసిపి వారు చేశారు వెబ్ కెమెరాలు ఉన్నా రిగ్గింగ్ చేశారు దానికి నేను సాక్ష్యం మా ఊరిలో వైసిపి వారు నా కళ్ళ ముందే అదికారులు ఓటర్ల వేలు పై ఇంక్ రాయటం వైసిపి ఏంజెట్స్ వెళ్ళి బటన్ నొక్కడం చూశాను. అధికారులకి కంప్లైంట్స్ ఇచ్చిన చర్యలు ఏమి లేదు కదా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని ప్రకటించారు.

    • @yeswanthsinghrajput6607
      @yeswanthsinghrajput6607 หลายเดือนก่อน

      S, ec meena surrendered to jagan reddy, it means he is also Currpted bastard, he should prosecuted and sent to jail.

  • @kunisettynarayanamurthy4673
    @kunisettynarayanamurthy4673 หลายเดือนก่อน +17

    గుర్తు తెలియని వ్యక్తి....అయితే అధికారి ఎందుకు లేచి నిలబడి దండం పెట్టాడు?

  • @Gudikandula9959
    @Gudikandula9959 หลายเดือนก่อน +72

    1.అది గోడలకి బిగించి న వెబ్ కెమెరానే ఫేక్ అయితే తీసే టప్పుడు కెమెరా అంటూ ఇటూ కదులుతుంది. 2 పిన్నిలే అనే సాక్ష్యం బూత్ లో సిబ్బంది లేచి పిన్నిల్లి కి నమస్కారం చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి పగలకొడితే వాడు ఎవరో తెలియకుండా నమస్కారం ఎందుకు చేశాడు.

    • @saibabaeluri4206
      @saibabaeluri4206 หลายเดือนก่อน +2

      వేరే చోట్లలో కూడా ఇలా tampering, అయ్యాయని అంటున్నారు.మరి వాటీసంగతులేమయ్యాయి.
      ఆ footages లు కూడా రావాలి.

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 หลายเดือนก่อน +1

      దైవర్ట్ చేసి ఇంకేదో జరుతుందేమో?

    • @vudasriramachandrarao2116
      @vudasriramachandrarao2116 หลายเดือนก่อน

      Excellent review bro

  • @knsrsastry76
    @knsrsastry76 หลายเดือนก่อน +31

    మార్ఫింగ్ అయితే P. O. లేచి సెల్యూట్ చేసాడు.. అదికూడా మార్ఫింగ్ యేనా 🙄🙄🙄

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 หลายเดือนก่อน +16

    ఎఫ్ ఐ ఆర్ లో గుర్తు తెలియని వ్యక్తి అని రాశారు.సరే! కాని తర్వాత ఆ గుర్తు తెలియనివ్యక్తి ఫలానా అని ఖచ్చితం గా గుర్తించబడితే, పోలీసులు తయారు చేసే ఛార్జ్ శీట్ లో ఆ వ్యక్తి పేరును పొందుపరుస్తారుగా.ఎఫ్ ఐ ఆర్ అనేదే ప్రాథమిక విచారణ నివేదిక మాత్రమే.

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 หลายเดือนก่อน +10

    సపోర్ట్ చేసిన వారిమీద కేసులు ఎందుకు పెట్టరు సామాన్యుడు ఐతే అదొగతే.ఆఖరికి EC ని కూడా మేనేజ్ చేసారన్నామాట ఇక వాళ్ళు 175 అన్నారు అంటే ఇదేనేమో.

  • @venkataare123
    @venkataare123 หลายเดือนก่อน +3

    వీడియోలు లీక్ చేసి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు అతను ఏ స్థాయి అధికారి అయిన అతన్ని ప్రశంసించాలి

  • @gvez6065
    @gvez6065 หลายเดือนก่อน +27

    మహానుభావా మీది మాచర్లా? ఇన్నాళ్ళు ఇలాంటి నియంతలను బయటపెట్టకుండా దాచుకుంటున్నారా మీకు శతకోటి వందనాలు

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 หลายเดือนก่อน

      అక్కడ చాలా గొర్రెలు ఉన్నాయి అనుకుంటా...

    • @harshithanaidu5499
      @harshithanaidu5499 หลายเดือนก่อน +2

      Gorrelu unnaru chaalaaa mandhi,em chestham ma kharma anthaa

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 หลายเดือนก่อน +11

    ప్రత్యక్ష సాక్షులు నంబూరు శేషగిరిరావు, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ లు వగైరాలు ఉన్నారుగా.పైగా ఆ వీడియో లో ఉన్నది పిన్నెల్లి కాకపోతే, ఆ పోలింగ్ ఆఫీసర్ ఈ వి ఎం లు దగ్గరకు వెళ్తున్న వ్యక్తిని చూసి లేచి నిలబడి నమస్కారం ఎందుకు చేస్తాడు? ఎవరో అగంతకుడు/ అనామకుడు అయితే ఆ పోలింగ్ ఆఫీసర్ లేచి నిలబడి నమస్కారం చేయవలసిన అవసరం లేదుగా!

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 หลายเดือนก่อน +8

    Vamsi Gaaru:
    ✅🆗💯👌✌️👏💪👍💐🙏

  • @dhanunjayapekani4452
    @dhanunjayapekani4452 หลายเดือนก่อน +10

    YCP వాళ్ళకే కాదు వాళ్ళ తరుపన వాదించే లాయర్ లకి కూడా DNA టెస్ట్ లు చేయించాలి

  • @narendarvarma7817
    @narendarvarma7817 หลายเดือนก่อน +11

    అది మార్పింగ్ అంటే అది వైసీపీ సన్నసులకే సాధ్యం 🤔🤔🤔🤔

  • @ahamadbasha9365
    @ahamadbasha9365 หลายเดือนก่อน +17

    మార్ఫింగ్ తో పాటు తాంబూలం ఇవ్వండి పని అయిపోతుంది

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 หลายเดือนก่อน +8

    ఇలాంటి వాడు రాష్ట్రానికి మంత్రి. దౌర్జన్యం చేయటం తప్పు అని కాదు.ఆ వీడియో ఎలా వచ్చింది అని అడగటం ఎంత దారుణం

  • @knsrsastry76
    @knsrsastry76 หลายเดือนก่อน +9

    రమేష్ కుమార్ గారు ఇనిషియటివ్ తీసుకొని CEC కి పంపితే ఇష్యూ బయటకు వచ్చింది.. SEC బయట పెట్టలేదు

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 หลายเดือนก่อน +10

    చూడలేక చస్తున్నాం... రాజకీయం అంటే విరక్తి వస్తుంది.

    • @ganapathiraokolli4082
      @ganapathiraokolli4082 29 วันที่ผ่านมา

      yes bro. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 หลายเดือนก่อน +5

    అంటే పిన్నెల్లి గారు గజేంద్ర మోక్షం లో విష్ణు మూర్తి లాగా ఈ వి ఎం ( గజరాజు) లో ఉన్న పాము ను ( మొసలి) చంపేసాడా?

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 หลายเดือนก่อน +5

    పెంట తినే జాతి ఒకటుంది. ఆ జాతి పక్షే ఈ "మార్ఫింగ్" అంటూ వున్న మానవ రూపంలో వున్న నవ యుగ సత్య హరిశంద్రులు. కోర్టుల్లో నాలుగో కోతిని కూడా ఈ నాటినుండి పెట్టాలి. ఆ కోతి షర్ట్ విప్పి గాలిలో తిప్పుతున్నట్లు ఉండాలి.

  • @nunisriramprasad3547
    @nunisriramprasad3547 หลายเดือนก่อน +6

    రిగ్గింగ్ చేసే వాళ్లని స్పాట్ లో కాల్చి చంపేయాలి.. ఆ విధంగా చట్టం చెయ్యాలి ఏపార్టీ ఐనా సరే..

  • @SrinathV
    @SrinathV หลายเดือนก่อน +15

    Gorantla Madhav kooda soumyudu,manchivaadu,mithrudu
    Rowdy sangam YcheapY

    • @myworld-ff4qv
      @myworld-ff4qv หลายเดือนก่อน

      Yuvakudu oschavanthaduu..
      Aridkangaa antha antha matrameee 😅😅😅

  • @msrinivasrao2466
    @msrinivasrao2466 หลายเดือนก่อน +1

    Jai mahaa news vamsi garu

  • @prashanth2098
    @prashanth2098 หลายเดือนก่อน +5

    వైసీపీ వాళ్ల దృష్టి లో ప్రజలు గొర్రేలు,,, వాళ్లు ఏం చెప్తే అదే నిజాలు

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 หลายเดือนก่อน +5

    చావు తెలివి తేటలు అన్నీ వీళ్ళకే

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w หลายเดือนก่อน +1

    Well said sir ❤

  • @srideviagency5444
    @srideviagency5444 หลายเดือนก่อน +1

    నేతలు మాటలు వింటుంటే చాలా హస్యాస్పదంగా ఉన్నాయి.ఈ ఎపిసోడ్ లో చివరకు బలయ్యేది అధికారులే కాని నేతల మాటలు E C గారిని కార్నర్ చేసి ఆరోపణలు చేస్తున్నట్లుంది.ఇది ముమ్మాటికి తప్పు అని నేతలు తెలుసుకోవాలని మనవి.

  • @user-do4kh1lk3p
    @user-do4kh1lk3p หลายเดือนก่อน +2

    Vamsi garu meeru cheppindhi nijam

  • @ssscommunications9914
    @ssscommunications9914 หลายเดือนก่อน +1

    వంశీ గారు నమస్కారం... ఎమ్మెల్యే లోపలికి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడి నమస్కారం కూడా చెప్పారు.. అది ఒకసారి మీరు గుర్తించగలరు

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 หลายเดือนก่อน +3

    కాశి మజిలి కధలు గుర్తు కోస్తున్నాయీ

  • @chinnachinnna8299
    @chinnachinnna8299 หลายเดือนก่อน +1

    ఆంధ్రుల కర్మ ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నందుకు 🙏🏻

  • @ksbabu-vs8vm
    @ksbabu-vs8vm หลายเดือนก่อน +1

    నిజాయితీగా నిలబడాల్సిన అధికారులే దారి తప్పితే ప్రవర్తిస్తుంటే
    న్యాయం కోసం సామాన్యుడు ఎక్కడికి వెళ్లాలి.

  • @sivakatesi9494
    @sivakatesi9494 หลายเดือนก่อน +2

    ప్రజలు యెర్రిపప్పలు, ఏవైనా నమ్ముతారు.

  • @sridharchejerla8475
    @sridharchejerla8475 หลายเดือนก่อน +3

    మార్ఫింగ్ చేసారు అని చెప్పిన ప్రముక లాయర్ గారిని అంతర్జాతీయ కొర్టుకు పంపించ వచ్చును

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 หลายเดือนก่อน +2

    అంతా మిథ్య అని కొన్ని వందల సంవత్సరాల నుండి చెప్తున్నారు గా,
    మీరు అర్ధం చేసికో లేకపోతే ఎలా ?

  • @maheshnandikatti7735
    @maheshnandikatti7735 หลายเดือนก่อน +12

    వైసిపి + మీనా = మిలాఖత్

    • @dvsraju9907
      @dvsraju9907 29 วันที่ผ่านมา

      Yesssss. Aadiki pranalu kutumbamuntundiga anduke surrender. Ee papamanta moshalade

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 หลายเดือนก่อน +2

    వంశీగారు కోర్టు ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేస్తుంది....నో డౌట్....కానీ శిక్ష తప్పదు....కోర్టును తప్పుదోవ పట్ట్8ంచినందుకు.....

  • @knsrsastry76
    @knsrsastry76 หลายเดือนก่อน +3

    CEC నుంచి ఇంస్ట్రుక్షన్స్ వచ్చాక SEC కదిలింది 😢😢

  • @msrinivasrao2466
    @msrinivasrao2466 หลายเดือนก่อน +1

    Sabash sir

  • @durgaprasad-ot5ro
    @durgaprasad-ot5ro หลายเดือนก่อน +2

    Ambothu nijame ro nammuthunnaaaaaaaammmmm!

  • @boppururithanya829
    @boppururithanya829 29 วันที่ผ่านมา +1

    ఆవును

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 หลายเดือนก่อน +1

    కాసు గారు తెలుగు దేశం టైమ్ లో ఎన్నికలు న్యాయంగా జరగాయని అందువల్ల పిన్నెల్లి నెగ్గగలిగారని ఒప్పకనే ఒప్పుకున్నారు. Thanks!

  • @srinivasaraosunkara2751
    @srinivasaraosunkara2751 หลายเดือนก่อน +1

    Great analysis 😂 vamisi garu

  • @srideviagency5444
    @srideviagency5444 หลายเดือนก่อน +1

    లాయర్లకైనా కనీసం సిగ్గు ఉండాలి .ఇలాంటి వాళ్ల కు బెయిల్ ప్రయత్నిస్తున్న తీరు చాలా దరిద్రమైన చర్య.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +1

    అంబటిగాడు ఒకదానికిరా! గంటలో పంపిస్తాను, అన్న యెదవులు శాశనసభ్యులైతే ప్రజాస్వామ్యం యిలానేవుంటింది!

  • @msrinivasrao2466
    @msrinivasrao2466 หลายเดือนก่อน

    Sir superb

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 หลายเดือนก่อน +2

    Mshaavamsi గారు ప్రకృతి తో ఆట ఆడకూడదు😊

  • @srinivasg7638
    @srinivasg7638 หลายเดือนก่อน +1

    వంశీ గారు, ఈవీఎం మిషన్లో బాంబు ఉందని పిన్నెల్లి గారికి సమాచారం వచ్చింది, వెంటనే అతను వేల మంది ప్రాణాలు కాపాడడానికి, తన ప్రాణాలు సైతం తెగించి , ఈవీఎం మిషన్ ని పగలగొట్టి ఆ బాంబును నిర్వీర్యం చేశాడు. అతనికి పరమవీరచక్ర ఇవ్వాల్సింది పోయి కేసులు పెడతాను అంటారేంటి😁😁

  • @user-hf6dg2hj2k
    @user-hf6dg2hj2k หลายเดือนก่อน +3

    Praja swamyam apahasyam

  • @venkateswarlusimhadri5223
    @venkateswarlusimhadri5223 หลายเดือนก่อน

    Baaaaboy super. Laaayars. Meeru maaarandi

  • @rameshramyadav4626
    @rameshramyadav4626 หลายเดือนก่อน +2

    Sir అదే మామలు ప్రజలు ఇలా చేస్తే మన దేశ EC ఎమ్ చేసేది

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 หลายเดือนก่อน +1

      ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు...

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 หลายเดือนก่อน +1

      ఆ రోజే జైల్ లో పడేసే వారు...

  • @rupkumark
    @rupkumark หลายเดือนก่อน +1

    The courts of law are willing to consider such arguments.

    • @knsrsastry76
      @knsrsastry76 หลายเดือนก่อน

      NOT BEFORE ME 😂😂

  • @venkatlaxman862
    @venkatlaxman862 หลายเดือนก่อน +2

    ప్రజలు కాదు, జడ్జి గారు అలా కనిపించి ఉంటారు

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo หลายเดือนก่อน +6

    వైసిపి వాళ్ళు కి ప్రజలు ఎర్రి వాళ్ళు గా కనబడుతున్నారు

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 หลายเดือนก่อน +1

    Dear lawyers money not important don't take his case

  • @pulaparthisaikumar3238
    @pulaparthisaikumar3238 หลายเดือนก่อน +1

    You should ask all these things Election Commioner OF AP who has access to webcasting. People cannot answer your questions.

  • @TheStephenraj
    @TheStephenraj หลายเดือนก่อน

    All proceedings and complete episode is Super comedy 😂😅😂😅

  • @Ahamkalluri6670
    @Ahamkalluri6670 หลายเดือนก่อน +2

    సంబందిత అదికారులు ఇంత చేతగాని చవటలా అని ప్రజలు అనుకుంటున్నారు!
    2019 లో గెలిపించిన బేవకూఫ్ ఓటర్సు ను అనాలి! ఇటువంటి నేరగాల్లను, వారికి వత్తాసుపలికే రౌడీ వెధవలను కనిపిస్తే కాల్చివేయాలని EC ఆర్డర్సు ఇవ్వాలి!

  • @msrinivasrao2466
    @msrinivasrao2466 หลายเดือนก่อน

    Avunu sir

  • @sailajanew4201
    @sailajanew4201 หลายเดือนก่อน +1

    ఎన్నికల సమయంలో returning offer should take care of EVM.

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 หลายเดือนก่อน +1

    R. O.. Vedeo release chesthe asalu nijam thelustundiga

  • @shrinivask3875
    @shrinivask3875 หลายเดือนก่อน +1

    Elachesi gelutunnaru.

  • @pudimadhusudhanarao7697
    @pudimadhusudhanarao7697 หลายเดือนก่อน +1

    Sir...ప్రజలకి కాదు sir califlower పెట్టింది.....మీడికి sir....photo మార్ఫింగ్ చేస్తారు...వీడియో కూడా మార్ఫింగ్ చేస్తారా...

  • @PK-nv4on
    @PK-nv4on หลายเดือนก่อน +1

    నిజ్జంగా అతను కాకపోతే , ఆ వీడియో మార్ఫింగ్ అయితే పారిపోవలసిన అవసరం ఏముంది ? ఇంత హై డ్రామా ఎందుకు ? మాచర్ల లోనే ఉండవచ్చుకద ! టైం పాస్ వాదన్లు కోర్టు ఎలా నమ్ముతుంది ? అదే తప్పయితే కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆ లాయర్ని శిక్షిస్తారా ?

  • @arugollu
    @arugollu หลายเดือนก่อน +1

    Meena ji, You provided the footage of mla slapping a common man in Tenali. For a bigger crime committed by an mla, why are you keeping it confidential? Do you have different criteria for different people? This is a state matter, not a family matter.

  • @pillutlasrinivasarao7027
    @pillutlasrinivasarao7027 หลายเดือนก่อน +1

    Yes vamsigaru A.p people is liked to criminal politics. Government officials is mainly mutual understanding and also money and also benefits. So Support to political leaders . No rule of law in Andhra Pradesh. Example present situations.

  • @user-uy3kz3ve3u
    @user-uy3kz3ve3u หลายเดือนก่อน

    God save this country.

  • @yvijayakumar9
    @yvijayakumar9 หลายเดือนก่อน

    టోటల్ వీడియో ఈసీ ఎందుకు చూపించడం లేదు

  • @ssscommunications9914
    @ssscommunications9914 หลายเดือนก่อน

    వంశీ గారు నమస్కారం...

  • @kolukulurisatyanarayanaraj8613
    @kolukulurisatyanarayanaraj8613 หลายเดือนก่อน

    ఇది మన రాజ్యాగం

  • @RamanjiBathala
    @RamanjiBathala หลายเดือนก่อน

    Andhra Pradesh

  • @venkatasrinivasdaneti9562
    @venkatasrinivasdaneti9562 หลายเดือนก่อน +1

    Ceo what doing, he knows EVM damaged, so he should check cctv vedio next day, and should take action, but he is warning to who release vedio, we should doubt on CEO

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 26 วันที่ผ่านมา

    అది... సరే...కాని... ఇ.వి.ఎమ్.లో పాము దూరిందంటగా 🤔🤔🤔🤔🤔 ఆ పాము ఏమయింది? అది దొరికే వరకు కోర్టు లో కేసు తేలదంట 🤪🤪🤪😁😁😁

  • @dharma7248
    @dharma7248 หลายเดือนก่อน

    ఎన్నికల కమిషన్, ఫోటో వీడియోలు మార్ఫింగ్ ను వ్యాపారంగా మొదలు పెట్టింది....

  • @RamanjiBathala
    @RamanjiBathala หลายเดือนก่อน

    Khubsurat picture najar

  • @arevallasreenivasulu2132
    @arevallasreenivasulu2132 29 วันที่ผ่านมา

    Police hatsaf

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u หลายเดือนก่อน +1

    Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 หลายเดือนก่อน

    No such defense could be taken at the time of disposal of bail applications.

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 หลายเดือนก่อน +1

    కోర్డు నమ్మింది కదా

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 29 วันที่ผ่านมา

    People are not innocent but judges are being made to be innocent, the advocate is great.let him say who was in video

  • @gamingwithrangers8787
    @gamingwithrangers8787 หลายเดือนก่อน

    Court needs avidence

  • @sivaratna7869
    @sivaratna7869 หลายเดือนก่อน

    Courts are blind 😢😢😢

  • @pamavathialapati2011
    @pamavathialapati2011 หลายเดือนก่อน

    Next vallu Ela vote chesaru

  • @kosanamsrinuvasu567
    @kosanamsrinuvasu567 หลายเดือนก่อน

    ఆయన దృష్టిలో ఆయన మాట్లాడిన ఆడియోస్ మార్పింగ్

  • @gamingwithrangers8787
    @gamingwithrangers8787 หลายเดือนก่อน

    Love da lo EC

  • @Srikanth-zj9ue
    @Srikanth-zj9ue หลายเดือนก่อน

    ఒకసారి పరార్ అంటారు
    ఒకసారి విదేశాలకి జంప్ అంటారు
    ఒకసారి అరెస్టు అయ్యాడు అంటారు
    ఒకసారి కోర్టు లో లొంగిపోయాడు అంటారు
    ఒక సినిమా లో కూడా ఇన్ని మలుపులు ట్విస్ట్లు ఉండవేమో

  • @skkhadar1131
    @skkhadar1131 29 วันที่ผ่านมา

    వచ్చే 4 తరువాత ని తుత్ర అనుగుద్దీ మాజీ నీటి పారుదల

  • @PrasadPrasad-qf3lq
    @PrasadPrasad-qf3lq หลายเดือนก่อน

    కండ బలంతో నెగ్గిన వ్యక్తులను ఉరి తీయాలి

  • @veereshpadmasale6062
    @veereshpadmasale6062 หลายเดือนก่อน

    Uri shiksha veyyali

  • @kadiriraghavendra2518
    @kadiriraghavendra2518 หลายเดือนก่อน

    Kalikalam lo nyayamdorakadani arthamavutundi.

  • @subramanyam6267
    @subramanyam6267 หลายเดือนก่อน

    vamsee sir
    poyekalam dapurinchi nappudu ilage vipareetha buddulu pudatai, yevarikaina manchi kalam gani chedu kalamgani koddi rojule untai

  • @ramakrishnaraosankara7845
    @ramakrishnaraosankara7845 หลายเดือนก่อน

    If the Vidio appears to be Marfing, the persons appeared in Telengana State then Vote For Note Case can also be treated as Marfing. Without testing how it can be decided as Marfing. How Court believed. Circumstances evidence might have not been taken into account. Then visuals in mr.Viveka
    murder case may also be treaded as Marfed.

  • @user-yz3gi5wb1b
    @user-yz3gi5wb1b 26 วันที่ผ่านมา

    May be election commissioner was scared to declare and put a case and arrest the irresponsible MLA

  • @srinivasachekuri8221
    @srinivasachekuri8221 หลายเดือนก่อน

    Adhi bayataki raavadam tappu ayindaaa

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 หลายเดือนก่อน

    Vamsi Gaaru:
    TV5 Media Shri Sambasiva Rao Garu clear gaa today thama Introduction chesaaru Sir. Please Visit and observe Sir

  • @sreedevipotluri9208
    @sreedevipotluri9208 หลายเดือนก่อน

    Cauliflower is very small. in front of this incident

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 หลายเดือนก่อน

    It is the inefficiency of the election incharge Sri Meena and the distrct offivials connected to election. The Chief if Election commission New Delhi has to initiate action on the above officials.
    Jsi bharat

  • @srinivasaraochowdary6583
    @srinivasaraochowdary6583 หลายเดือนก่อน

    Your the next CM 😢

  • @bandijayaram4171
    @bandijayaram4171 หลายเดือนก่อน

    Untha urgent ga bail ivvala?