ధమాక్ ఉందా.. | ACP Sabbathi Vishnumurthy Serious on Allu Arjun Comments | BIG TV
ฝัง
- เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024
- బన్నీనీ తప్పులు ఇవే..! ACP చెప్పిన నిజాలు LIVE | ACP Sabbathi Vishnumurthy Press Meet On Allu Arjun | BIG TV
#ACPVishnumurthy #alluarjun #bigtvlive
Big TV Telugu is your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis from the heart of Telangana, Andhra Pradesh, and beyond.
Beyond politics, we touch on social issues, entertainment, and much more, keeping you entertained and informed. Be the first to know with our quick updates and deep dives into political scenarios. Join discussions, ask questions, and engage directly with us through comments and live sessions. Our commitment to quality journalism ensures you get accurate, timely, and insightful content.
Connect with Us:
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvdigitalnews
👉 Twitter: x.com/bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / bigtv_telugu
Subscribe to Big TV Telugu for your dose of authentic, unfiltered Telugu content. Hit the bell icon to never miss an update. Let's grow together as the most informed community in Telugu politics and beyond!
నా లైఫ్ లో 1st టైం మీలాంటి వాళ్ళని చూస్తున్న 🙏🏻🙏🏻🙏🏻
అల్లు గాడు రోజు రోజుకు వాడి పరువు వాడే తీసుకుంటున్నాడు.
True some people do not know how to keep success
A strong warning to cinema filed
Absolutely
yeah and big useless acp shows the way he speak like a killer
Prati sari jarigede.. vallantha okkatayipotaru allu arjun ki chinna geeta kooda padadu...in this case
దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయి. ఇది నిజంగా ఆక్సిడెంట్, కానీ అర్జున్ గారు మొదట్లో చాలా లైట్ గా తీసుకున్నారు. 3 రోజుల తరువాత స్పందించారు. నేను హీరో ఏమైతది అని చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ చట్టం అందరికీ సమానమే అనేది వాళ్లకు కూడా తెలవాలి. అల్లు అరవింద్ పూర్తిగా వ్యాపార మైండ్. వాళ్ళు మొదట్లో ఎటువంటి సహాయానికి ముందుకు రాలేదు. కావాలంటే వాళ్ళ ప్రెస్ మీట్ చూడండి. నాకు అల్లు అర్జున్ నటన చాలా బాగా నచ్చుతుంది. కానీ మనం వారిని నటులగానే చూడాలి. మనం వారిని హీరో అని సంబోధించి చాలా గొప్ప వాళ్లు గా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద హీరోనే దాన్ని గ్రహించడంలో ఉంది లోపం.
జూనియర్ ఎన్టీఆర్ పతివ్రత గాదు కధరా ,,,తప్ప తాగి ఒక్కడిని గుడ్డిన సంగతి మార్చిపోయావా ఏమిరా రఘువీర్ పుల్క గా
Accident unfortunately jaruguthadhi jagan kodukaa @@jagananna6572
NTR is 100 times better than Aathu
Yevvaru pattittulukadu, ACPgari maatalu vinandi, jagrathaga vundandi, reel herosni bhujana vooreginchakandi, valla sangati vallaku vadileyyandi!!!@@jagananna6572
Telangana lo anni sariga unnattu veellaki idi okkate case migilindi annattu chestunnaru.just to divert public easily from negative talk about present govt
Sir good message
ఈ సమాజానికి స్మగ్లింగ్ చేయమని సందేశం పంపిండు కచ్చితంగా ఇటువంటి సినిమాలు తీసినందుకు సరైన చర్యలు తీసుకుని ఇటువంటి సినిమాలకు సెన్సార్ పర్మిషన్ ఇవ్వవద్దు
వాడికి స్మగ్లర్ బుద్ది పోలేదు!!
Correct cheppavu bro
Pushpa is a third rated movie. Glorification of a thug smuggler and insulting responsible police force.
Absolutely 💯 % true!!
Not even third rated. It is sinfully disgusting, so heinous. To even make a glorified movie on a dacoit/bandicoot/smuggler/thief.
The psycho director, star, the mindless crowds.
Mundu patukondi alanti smugglers ni
Responsible police officer aa yevadu vadu? Evuru babu nidi
@@GamESIy ha aah police officer lancham tiskuntadu andulo
absolutely very well said sambamurthy gaaru..glorification with no limits..
సరైనోడు వాడు కాదు sir మీరు అసలైన సరైనోడు
😡
100😂
Debbadu padthai AA debbalu padathai ro, itlu pk, ntr and Rebel star fan association parlament 😂
❤❤❤❤
Manchidi sir..AA case grunchi kaadu Kani...inni matladtunar kada PS ki velthe common man ki justice gauranteed ani lekunte mee officers valla reels kuda immediate ga cut chesta ani maata ivvagaltara
నువ్వు పుష్పకు మొగుడు లా ఉన్నవే సార్ మీలా ఉండాలే పోలీస్ అంటే సారు మీలా మాట్లడే వాళ్లు లేకనే మీ పోలీస్ వేవస్థ మీద బ్యాడ్ అనే ముద్ర పడింది సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ సారు నిజమైన హీరో ఆ సారు గ్రపిక్ రాజా అంతే.
అసలు ఎవరో ఈయన ఎబ్బే
ఫస్ట్ టైం నా జీవితంలో ఒక సిన్సియర్ ఆఫీసర్ నీ చూస్తున్న ...బిగ్ సెల్యూట్ sir😊
Yes
Suspension lo unnadu bayya 2 3 months nundi sincere anta 😂😂😂
వీడు ప్రాంతీయవాదాన్ని రెచ్చ గొడుతున్నాడు...వీడు పొలిటీషియన్ or public సర్వెంట్
Evadu veeda bokadagadu...
Kadu oka politician supporter , negative thinker ni . Malli Andhra valani villans la chupinche vadini chustunam
ఇలాంటి సినిమా లు తియ్య కూడదు అండీ
ఒక నిజమైన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను హ్యాట్సాఫ్ టు యు సార్ 👊👊👊👊👊👊👊👊👍👍👍
This guy? I don't think so 😕 he is a brainwashed servant 😞
Rey erri huka vaadi gurinchi sarigga telusko women harassment lo suspend chesaru veenni erri puka
Namasthe sir
Ade iroje sincere ayadu sir oka rapist ni arrest chesinapudu kuda intha scene cheyale
politicien mida ila cheyyagalada.
ఇలాగే రాజకీయ నాయకుల మీద చూపెట్టండి.🎉
సూపర్ సార్ తొక్కండి ఈ బల్పు గాల్లని
పోలీస్లు కమిషన్లు కూడా తినొద్దు, మీరు న్యాయం గా ఉండాలి..అందర్నీ న్యాయం గా ఉంచాలి
True police corrupted ipothunaru gold poendhani complaint isthey donga daggara 20k theskoni vadhilesi case pattinchukoledhu 😢
@@currentshock4057 Telangana lo anni sariga unnattu veellaki idi okkate case migilindi annattu chestunnaru.just to divert public easily from negative talk about present govt
arey reels cut aipothay
Current shock,
ప్రజలు కూడా ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని చెప్పు
super heppavu
I'm not with allu arjun but the way this ACP sir is talking in front of the public doesn't seem right.
If I scold u same dialouge @1.00 what ur reaction bro
Nothing wrong...
True
ఈ సార్ ని చూస్తే క్లియర్ గా అర్ధం అవుతుంది పోలీసులు ఎంత మర్యాదగా మాట్లాడుతారో.. పబ్లిక్ ప్రెస్ మీట్ లోనే ఇలా అయితే ఇంకా ప్రైవేట్ ఒక రూమ్ లో మాట్లాడితే ఎలా ఉంటుందో...
వాళ్లు పడిన మాటలు చెప్తున్నారు.
Anthele movies lo ela aina chupinchacchu.. maarandi mowa
Neeku dhimak undha, AA behavior and abadhalu kanipiyatledha
మీకు అలా అర్థమయిందా?దొంగలను encourage చేసే లాగా ఉన్న సినిమాలు హిట్ అందుకే అవుతున్నాయి మీలాంటి వాళ్ళ పుణ్యమా అని
vadiki job ledu, suspended police officer, corruption charges meda suspend ayadu
సూపర్ సార్ నా సర్వీస్ లో ఫస్ట్ టైం మీలా మాట్లాడే వాల్లను చూసాను
Papam anduke suspend ayyaru sir garu
Nijalu matladithe ila suspend cheyadam chala anyayam. Anduke evaru munduku raaru
అల్లు అర్జున్ ది తప్పే. అతనికి శిక్ష పడాలి. కానీ రాజకీయ నాయకుడు విషయం లో తప్పు జరిగితే, మీరు ఎందుకు ఎలా రియాక్ట్ ఎవ్వరూ??. మీరు రాజకీయ నాయకుల తో కూడా ఇలానే అంటే ఎప్పుడు మాకు గర్వం గా మరియు గౌరవం గా ఉంటుంది. సినిమా వాళ్ళు అంటే అంత లోకువా?.
పోలీసుల్ని కించపరిచే మాట్లాడారు అంటున్నారు ఆ మాటలు ఏందో కూడా చెప్పాలి కదా, మీరు డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. చట్టాన్ని పాటించకుండా చట్టం మీరి ఏం చేశారో చెప్పండి.
Eami thammi nuvvu nakka gani fan vi ha😂
@@Pawansai764burra undara neeku ,veedu police laga matladutunnada assalu
@@Pawansai764 Cc camaras chudu
vadiki job ledu, suspended police officer, corruption charges meda suspend ayadu
మీలాంటి ఆఫీసర్లకు భగవంతుడు తోడుంటాడు
Super Super Sir 👌🔥🔥🔥🔥
కేటీఆర్ కి కూడా indirect gaa warning
ఇస్తున్నారు 😅😅
మీరు పోలీస్ వేనా మీరే ఆంధ్ర నా తెలంగాణ అనే భేదాలు ఉంటే మీగతవాళ్ళు ఎలా ఉంటారు
చదువుకున్నవ్…ప్రజల్ని కాపాడే బాధ్యత ఉన్న వారు మీరు మాట్లాడే విధానం చూసుకోండి సర్
ఇతను మాట్లాడేది కరెక్ట్ కానీ కొంచెం ఓవర్ గా తాగి మాట్లాడుతున్నట్టు ఉంది..
Ledu correct matladadu ... police ante bayam ledu heros ki
నువ్వు తాగి వింటున్నావ్ బ్రో మార్చిలో ని మైండ్
Super Super super Ga ChepparU Sir THAT is POLICE.??? Jai Telugu Desam.. Telangana* Andhra Pradesh..
ఇట్లా బహిరంగానే కట్ చేస్తున్నారు అంటే అమాకులను మీరు లాకప్ లి మీరు చేసే అరాచకాలు ఎన్నో
Ohh my god.. first time I have seen real daring and dashing police officer
Very good sir,
Super, u r a dynamic officer.
siigu leni officer
Super sir Acp sir
తెలంగాణ రాష్ట్రం అంటే చాలా చీప్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇక్కడ ధనం సంపాదించుకునే బలిపెట్టి పై మితిమీరిన మాటలు మితిమీరిన వేషాలు ఒక్కొక్కడి కన్నాలు కట్ చేస్తున్న సెట్ అయితే సార్ ది గ్రేట్ తెలంగాణ స్టేట్ పోలీస్ మీ జాబు మీకు స్ట్రిక్ట్ గా చేయండి సార్ మై తెలంగాణ స్టేట్ పోలీస్ ది గ్రేట్ పోలీస్ పవర్ ఏందో ఒకసారి చూపించండి సార్
అరె. సార్. మీరా. నేనివరో. అనుకున్న. సార్. మీరు. రియ్యల్. హీరో. మీ గురించీ. మాకు. బాగా. తెలుసు. చాలా రోజుల. తరువాత. మిమ్మల్ని. చూడడం. మా అదృష్టం. విష్ణుమూర్తి. సార్. అంటే. రికార్డ్. సూపర్. మనిషి. మీ. ఇండస్ట్రీలో. చనిపోయిన. హీరో శ్రీహరి. తన తరువాత కానీ. మా. ప్రజలలో. . రియల్ హీరో ఇతనే ి. డేరింగ్. డాషింగ్. సూపర్. సూపర్. సార్. మీరు. బయటకు. వచ్చారంటే. మామూలుగా. వుండదు. ఎవరికి. భయపడరు. ఇంత. దేర్ గా. మాట్లతున్నది. ఎవరని. జుం. చేసి. చూశాను. చాలా. మారరు సర్. 😊😊😊😊😊😊
ఈ సినిమా థియేటర్స్ లో క్లోజ్ అయ్యెంతవరకు, ఈ ఇష్యూ పబ్లిక్లో, యూట్యూబ్లో, డిస్కస్ అవ్తూనే ఉంటుంది. ఆ తర్వాత కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. dcp ప్రకటన ఇవ్వడు. cm ప్రకటన ఇవ్వడు, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడు. ye channel చర్చ చెయ్యదు. జీవితాంతం వికలాంగుడైన పిల్లవాడు కూడా దీని గురించి ఫిర్యాదు చేయడు. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత, మళ్లీ ఒక పేద వాడు ఇలాగె చస్తాడు.
Super sir 😂🎉❤
డైరెక్టర్ మీద కేసు వేయాలి. పోలీసులను అవమానించే సన్నివేశాలు బాగోలేదు
Hats off u sir,,,
👌👌👌👌👌👌 Sir edi kavali Mana samajamki
Super Sir; Correct ga chepparu
Telangana lo anni sariga unnattu veellaki idi okkate case migilindi annattu chestunnaru.just to divert public easily from negative talk about present govt
Meeru great sir, total service ielage vundandi sir.
Same warning should give to Jagan also
😂 political leader ni emi analeru brother andhulonu jagan ni anadama
Eee ACP ki Cheppandi jagan ni anamani
Pora that
Jagan ni ala ante Inka anthe govinda
@@Sam-246MLA జగన్ అంత సీను లేదూ బ్రో
Well said sir👏👏👏👏
chala baga matladaru sir suprb👌👌👌
Evado allu arjun ni cinema teymani adigama ,,,jai police jai police great sir
సార్ ఫస్ట్ టైం మీలాంటి ఆఫీసర్ నీ నా లైఫ్ లో చూడటం ఇదే మొదటి సారి యు మీ జాబ్ గ్రేట్ సార్ ,,, 💓👏👏👏💪🔥🔥🔥🙏🙏🙏👍
గుడ్ గవర్నమెంట్ గుడ్ పోలీస్ గుడ్ సీఎం 😊
అలా అనిపించిందా
Debbalu paduthai raja ...that is police power ...u r great sir....real hero meeru....cinima vallu kadu....antho kastapadi prajalanu kapade meeru maa hero sir....
Sagam kadu sir,mottam gaali thisaru prajalu sir.super sir,meru super police no words sir.
Well said Sir job chesevallaki self respect undali thappu ledu
What kind of rowdy talk is this? Is he talking properly like a person in public post? What r those warnings and open threats. And why is he dividing and talking like this..andhra, telangana ani
Athanu suspended police officer boss manamu thelusukoni vedios cheyyali.Revanth Reddy sympathy kavali athaniki❤❤❤❤
Politicians ni em analeka.. extralu
Indirect ga vallake bro...
మొఖనికి రంగు వేసుకొని జనాలసొమ్ముతో బ్రతికే వాళ్ళకే
అంతవుంటే.. నిత్యం ప్రజలను ప్రొటెక్ట్ సేస్తు. ప్రజలను కాపాడే వాళ్ళను. ఇలాంటి దూర్బాసాలడడం మంచిది కాదు
డబ్బులు సంపాదించుకోవచ్చుకానీ .. పోయి నా మనుషు లనుసంపాదించలేము
గూడ్
Ee సందర్భం ఇలా మాట్లాడడం బావుంది గానీ, అందరి పట్లా esp politicians tho kooda ilaane ప్రవర్తించాలని కోరుతున్నాం.
Super sir miru 🎉🎉🎉
ఇకనుండి అయినా జాగ్రత్తగా ఉంటారు...sir వాళ్ళూ
Edi perfect police sir. First time iam saluting TG police department. Ur inspiring us sir.
🔥🔥🔥 and super superb Sir
Sir, Your press meet and warnings are towards incident or towards Pushpa Cinema? Why such strong warnings to be given to the public? Is it not the failure of the police? Sincerely introspect the incident.
ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ లాగ కాకుండా ఒక రాజకీయ నాయకుడు లా మాట్లాడుతున్నాడు.
Telangana lo anni sariga unnattu veellaki idi okkate case migilindi annattu chestunnaru.just to divert public easily from negative talk about present govt
నేను kudanga ఒక పోలీస్ ఫ్యామిలీ, మీ lantolla మీద సైబర్ క్రైమ్ ల కంప్లయింట్ పెడతాము
congratulations🎉🎉🎉
💛Lot of respect to this police💛
చట్టము ముందు అందరూ సమానులే, సెలబ్రెటీ వాళ్లకు, రాజకీయ నాయకులకు, పేదవారికి, రైతులకు, కార్మికులకు అందరికీ ఒకే రకముగా న్యాయం జరగాలి.
Politicians thappu chesthe veellu anni moosukoni untaru bro
So he’s saying watching Thanos or avatar one will become thanos or avatar like in marvel or dc comics movies 😂 or watching adipurush one will become Ram 😂
Super ACP garu …..you can do your duty with dedication
This is how police works in Hyderabad... such a irresponsible language..🙏 Allu Arjun talked very politely yesterday...
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చూస్తే తనకు సినిమాలో లాగా బయట మాట్లాడుతున్నట్లు ఉంది
What is this LEASE matter in between? I didn't understand that.
Very rude language towards the client so unpleasant to hear you could put your point in bettar way
What about politicians sir? You are good
Antey andaru police lu nijaythi parulu naa?
ACB cases Chudandi.. entha mandi unnaro
I Support Telangana Chief Minister Revanth Reddy Sir.
పోలీసు డ్రెస్....ఒంటి మీదకు రావాలంటే చాలా కష్ట పడాలి.పోలీసులు విక్రమార్కుడు,గబ్బర్ సింగ్ లాగా ఉండాలి.అక్రమార్కుడు,రబ్బర్ సింగ్ లాగా ఉండకూడదు.
Kaka em sadivinav.. antey Paisal kosam fake attendance kakunda bayata Edina deshalni chusinava.. beaurocrats Ela untaro konchem chusi nerchukondi ra saami.. endukura errips lekka ila aitharu.. okka rupay Aina tax kattara sami..
సార్ నమస్కారం పోలీసులు మనుషులే అనవసరంగా వారపై నోరు పారేసుకోవడం అవివేకం.
1st టైమ్ ఒక పోలీసు ఆఫీసర్ నీ చూస్తున్న....you are really హీరో 🎉🎉
Valid Point Sir!!!
దీన్ని బట్టి చూడగా వాడికి సినిమా ప్రమోషన్ మాత్రమే కావాలి అని అర్థమౌతోంది. తనకి శిక్ష పడాల్సిందే, అప్పుడే తగ్గుతాడు.
Jai Telangana ❤❤❤
Criminals ni pattukondi Sir meeru.. Film actors meedha kadhu me prataapam
Heroes kuda reel life lo ne hero real life lo hero kaadu oka manishini anna visayam marchipokunda naduchukovaali kadaa
Excellent officer.
ఈ పోలీస్ ఆఫీసర్ 2 నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. ఈయనకు ఏం పని.?? సస్పెండ్ అయిన అధికారి ఇలాంటి ప్రెస్ మీట్లు ఎలా పెడతారు. కావాలంటే గూగుల్ చెయ్యండి ఈయన ఎప్పుడు సస్పెండ్ అయ్యాడో తెలుస్తుంది.🤣🤣🤣🤣🤣
సార్ మీకు లా అండ్ ఆర్డర్ గురించి తెలుసు కదా మరి ఆయన పర్మిషన్ లేకుండా థియేటర్కు వస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు సార్ అడ్డుకొని అరెస్ట్ చేయాల్సింది కదా
Information lekunda vasthe ala chestharu saru?
ఆయన్ని వెనుక పంపించేస్త్ ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తాది అతను 2k మెంబర్స్ ఫాలో అవ్వుకుంటూ వచ్చాడు మోషిరాబాద్ నుంచి అని ఎనాలిస్ట్ లు చెప్పారు
అకస్మాత్తుగా బయలుదేరి పోలిసులపైన నేరం మెాపడం మీ అజ్ఞానాన్ని చూపిస్తుంది
Herolu andaru unity ga unnappudu, all cini audience andaru unity ga undali, we support to sri Tej family as a citizen
Allu Arjun ni theatre Loki pampiste crowd clear avuthundi anukunnaru.... But police vaalaki taruvata telisindi movie chuse vaalakante bayati vaale ekkuva vunnaru ani
Super sir
Excellent 👍👌 sir proceed
ఐ లవ్ యు సార్ మీరు సూపర్ సార్
సూపర్ సార్ 🙏🙏🙏🙏
❤❤
సూపర్ సార్ మీరు 🙏🙏🙏🙏🙏👌👌👌📷
Wonderful explanation
Sir jai Ho ❤
Super sir👌
Rey konda sureka vachi me police station lo si chair lo kurchuninappudu em pekaru ra 😂😂😂😂😂😂😂
Super👌 💪👍
Disciplinary action should be taken against this fellow for violating conduct rules. Irresponsible statements whether commmissioner of police agrees with his views.
Police ga warning ivvatam ok kani educated ayundi ela bad ga social media mundu matladatam baledu, cut adi idi ani
Hart's Of Sir Superb 😊😊😊
వెరీ గుడ్ సార్
Pakka sir, andaru chattanni patinchalsinde.Meru super sir salute,🙏.
Chata lu middle clas valu falow aytru police lu lunch lu teskuna Apudu ekda undi chatam
Super sir🔥🔥
Pushpa lo Fahad fasil directga live lo kochinatundi
Meeru super sir ❤❤❤❤
సెన్సార్ ఇచ్చిన ప్రభుత్వాన్ని నిలవేయి. ఎర్ర చందనం దొంగ సినిమాకి జాతీయ అవార్డు ఇచ్చిన కేంద్రాన్ని ఏమైనా అనగలవా! నిన్న కేసీఆర్ కి ఇవ్వాలా రేవంత్ కి బజన చేయడం మీ పనిగా ఉంది. తెలంగాణా ఉద్యమ కారులను ఎన్ని రకాలుగా కేసులు పెట్టి నిర్భందించారో అలాంటి మీరు మా తెలంగాణా అనడం ఆశ్చర్యమే