పోలీసులను బట్టలిప్పి తంతే.. ACP Sabbathi Vishnumurthy On Allu Arjun Pushpa Movie | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 383

  • @DhaVarPDP
    @DhaVarPDP 7 ชั่วโมงที่ผ่านมา +140

    చనిపోయిన స్త్రీ, బ్రెయిన్‌డెడ్ అయిన ఆమె కుమారుడి పట్ల అమానవీయ ప్రవర్తనతో , వివాదాస్పద సినిమా కథతో అల్లు అపకీర్తి పాలయ్యాడు....

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 5 ชั่วโมงที่ผ่านมา +116

    పోలీసులను సినిమాలలో అవమానించిన, స్మగ్లింగ్ నేర్పిస్తే అవార్డా..

    • @sanyasirao2008
      @sanyasirao2008 5 ชั่วโมงที่ผ่านมา +2

      హీరో పోలీసా, స్మగ్లరా అనేది చూసి అవార్డు ఇవ్వరు. ఆ క్యారెక్టర్ లో ఎలా నటించాడో చూసి ఇస్తారు.

    • @ketanasubbarao2062
      @ketanasubbarao2062 4 ชั่วโมงที่ผ่านมา +2

      పోలీసులను అవమానించాడమే కాకుండా, A గ్రేడ్ సినిమా. 18 సంత్సరాలు లోపు పిల్లలు చూడకూడదు

    • @bladex-p9c
      @bladex-p9c 4 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@sanyasirao2008 Eri puvu lu bro teliyakunda vagestaru

    • @sanyasirao2008
      @sanyasirao2008 4 ชั่วโมงที่ผ่านมา

      @@ketanasubbarao2062 సినిమా బ్రో, బయట పోలీసులకు బట్టలు ఇప్పించినట్టు ఫీల్ అయిపోతున్నారు.

    • @sanyasirao2008
      @sanyasirao2008 4 ชั่วโมงที่ผ่านมา

      @@bladex-p9c పావు అల్లు అర్జునే. వారం రోజులు కాలక్షేపం తప్ప అల్లు అర్జున్ని ఏమీ చేయలేరు.

  • @uppalreddym6863
    @uppalreddym6863 6 ชั่วโมงที่ผ่านมา +159

    ఈ సినిమా లో ఏ సందేశం లేదు. సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా ప్రమాదం.

    • @BhakthiMata
      @BhakthiMata 4 ชั่วโมงที่ผ่านมา +2

      True, why he got award? I don’t understand, how public opinion changed to the bad side.

    • @nkk-5
      @nkk-5 4 ชั่วโมงที่ผ่านมา +3

      మన ఖర్మ ఏంటంటే జనాలు ఇలాంటి సినిమాకి వేలకు వేలు డబ్బులు తగలేసి చూడడం...
      ఒక్క వారం పాటు జనాలు థియేటర్ల వైపు చూడకండి..అప్పుడు ఈ రీల్ వేషగాండ్ల తిక్క కుదురుతుంది...

    • @winnersportfolio7994
      @winnersportfolio7994 4 ชั่วโมงที่ผ่านมา

      Message cinemas utter flop..janalaki Siggu ledu.. arrest all people who watched cinema

    • @safeness3318
      @safeness3318 3 ชั่วโมงที่ผ่านมา +2

      One of the waste movie

  • @harikrishnatathineni8194
    @harikrishnatathineni8194 5 ชั่วโมงที่ผ่านมา +46

    సార్ నమస్కారం ధన్యవాదాలు🙏❤ సమాజానికి ఉపయోగపడే మాటలు ఎంత చక్కగా చెప్పారు నిన్ను కన్న తల్లిదండ్రులు నీ భార్య పిల్లలు నీ ఊరు ఇంతవరకు ఎవరు ఇలా చెప్పినా ఆఫీసర్ లేరు❤ సార్ చెప్పినట్టు ఎవరు కూడా డబ్బు ఖర్చుపెట్టి సినిమాలు చూడకండి ఈ ప్రెస్ మీట్ చూసి తప్పనిసరిగా సమాజంలో మార్పు రావాలి 🙏లాస్ట్ డైలాగ్ రీల్స్ కట్ చేస్తాం పవర్ ఫుల్ డైలాగ్

  • @kattasanotsh1162
    @kattasanotsh1162 6 ชั่วโมงที่ผ่านมา +100

    Police power first time chusaa sir అందరికీ reply ఇస్తుంటే superb sir

  • @Babu-l8k9m
    @Babu-l8k9m 6 ชั่วโมงที่ผ่านมา +109

    సుకుమార్ణితన్నాలి

  • @nasarshaik7573
    @nasarshaik7573 5 ชั่วโมงที่ผ่านมา +49

    జాతీయ అవార్డు ఈ సినిమా కు ఇచ్చారా😮😮😮. అసలు దేశంలో ఇలాంటి సినిమాలు తీస్తే సెన్సర్ బోర్డ్ ఎలా అనుమతి ఇడుతుందో తెలీట్లేదు.రాజకీయాలు చేస్తున్నారు. గంధం చెక్కలు అమ్మిన విరప్పాను ను ఎన్కౌంటర్ చేసి, అలాంటి కథలకు జాతీయ అవార్ద్ లు ఏంటి?
    పుష్ప 2. లో 1000 రూ. లకు మహిళా ముద్దులు కావాలట ..డైలాగూ సెన్సర్ కు ఆలోచన ఉంటే , కట్ చెయ్యాలి కదా.? యువతను ఎం చెయ్యాలి అనుకుంటున్నారు. చెత్త సినిమాలకు జాతీయ అవార్డ్స్ ఏంటి?

    • @TRUTHHorDAREE
      @TRUTHHorDAREE 5 ชั่วโมงที่ผ่านมา

      Yes bro 👍👍

    • @KandeRanjith-gz9cm
      @KandeRanjith-gz9cm ชั่วโมงที่ผ่านมา

      dirktrs Vallaki fst mani kavali anthe

    • @wheelrider7702
      @wheelrider7702 ชั่วโมงที่ผ่านมา

      Dabbulu ichi koni vuntadu.

  • @yuvarajd-g3o
    @yuvarajd-g3o 3 ชั่วโมงที่ผ่านมา +13

    3 సంవత్సరాల కింద గరికిపాటిగారు పుష్పా సినిమా గురించి గట్టిగా చెప్పారు, ఆ యాక్టర్, డైరెక్టర్ కనబడితే కడిగేస్తా అని, వారి శాపమే తగిలింది అనుకుంట. Police release చేసిన theatre video చూస్తుంటే police వారు చాలా serious గా ఉన్నారు.

  • @santhurodda1977
    @santhurodda1977 6 ชั่วโมงที่ผ่านมา +237

    సార్ ఫస్ట్ సుకుమార్ను. తన్నాలి

    • @peddimanikanta2732
      @peddimanikanta2732 6 ชั่วโมงที่ผ่านมา +2

      Enduku bro

    • @ranikanna3482
      @ranikanna3482 6 ชั่วโมงที่ผ่านมา +5

      Yes

    • @satishpalnati92
      @satishpalnati92 6 ชั่วโมงที่ผ่านมา +11

      True... vadu chetha scenes and dialogues rasi teesadu

    • @narasimharao5465
      @narasimharao5465 5 ชั่วโมงที่ผ่านมา +5

      You are correct

    • @pushpakalajakkula7642
      @pushpakalajakkula7642 5 ชั่วโมงที่ผ่านมา +3

      Yes

  • @Pavan-k6p
    @Pavan-k6p 6 ชั่วโมงที่ผ่านมา +118

    పుష్ప అంటే ఫైర్ అన్నాడు.. చూస్తే ఫ్లవర్ అయిపోయాడు

    • @RajKumar-cj9fj
      @RajKumar-cj9fj 5 ชั่วโมงที่ผ่านมา +7

      Pushpa is always Fire sir, allu is flower

    • @uppada81
      @uppada81 5 ชั่วโมงที่ผ่านมา +1

      😂

    • @hussainshaik1682
      @hussainshaik1682 5 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂

    • @mannemvinodkumar9482
      @mannemvinodkumar9482 3 ชั่วโมงที่ผ่านมา

      Chetta nayulu

    • @lakshmilucky9102
      @lakshmilucky9102 29 นาทีที่ผ่านมา

      😂😂😂yes

  • @malleshdasari9169
    @malleshdasari9169 7 ชั่วโมงที่ผ่านมา +54

    Hatts off sir...mana amma nana lu manaku hero lu

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 5 ชั่วโมงที่ผ่านมา +26

    మొదట అతనికి National Award ఇచ్చిన సంస్థను నిషేదించాలి.

  • @JangaRamana-k2g
    @JangaRamana-k2g 2 ชั่วโมงที่ผ่านมา +6

    Nalaga Pushpa movei chudanivallu 👍 cheyyandi

  • @badishamashokkumar2268
    @badishamashokkumar2268 6 ชั่วโมงที่ผ่านมา +89

    పోలీస్ టైగర్ ఫస్ట్ టైమ్ చూసాం సార్

    • @saladiashok1682
      @saladiashok1682 4 ชั่วโมงที่ผ่านมา +1

      Police lanu avamanicharu idi tappu

    • @kommireddypavan
      @kommireddypavan 4 ชั่วโมงที่ผ่านมา

      Morige tiger a
      Allu Arjun mistake kapte arustaru
      Ade congress leaders cheppulu nakutaru
      Spit cheste tudusukunttaru

    • @SandeepKolanupaka
      @SandeepKolanupaka 3 ชั่วโมงที่ผ่านมา +2

      Brother, this guy is corrupted police. He is already in suspension.

    • @bollamshruthi5423
      @bollamshruthi5423 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@SandeepKolanupakaavunaa

    • @SandeepKolanupaka
      @SandeepKolanupaka ชั่วโมงที่ผ่านมา

      @bollamshruthi5423 yes

  • @nnssrr7543
    @nnssrr7543 4 ชั่วโมงที่ผ่านมา +13

    సార్ ఈ తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే... సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది వాళ్లే .అవార్డు ఇచ్చింది వాళ్లే

  • @e.srinivasrao3146
    @e.srinivasrao3146 5 ชั่วโมงที่ผ่านมา +16

    Really your are great sir ippati వరకు ఎవరు చెప్పలేదు సిగ్గు రావాలి ఇకనైనా public కి ante అందరి నీ కాదు

  • @poreddypadmavathi1284
    @poreddypadmavathi1284 4 ชั่วโมงที่ผ่านมา +9

    అసలు ఇలాంటి సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడమే తప్పు

  • @mankalivijaykumar6198
    @mankalivijaykumar6198 6 ชั่วโมงที่ผ่านมา +49

    సెలబ్రిటీ కి Police security ఇవ్వకుంటే ఎలా వుంటది చూపియ్యండి Sir

  • @grandhivenkateswralu905
    @grandhivenkateswralu905 5 ชั่วโมงที่ผ่านมา +25

    ముందుగా బౌన్స్ ర లని కంట్రోల్ చెయ్యండి

  • @telugumobiletricks9273
    @telugumobiletricks9273 6 ชั่วโมงที่ผ่านมา +20

    సినిమా టిక్కెట్టు 50 రూపాయలు ఉండాలి

  • @Kumarmalk
    @Kumarmalk 7 ชั่วโมงที่ผ่านมา +36

    jai revanth reddy did 💯 correct decision

    • @viperjunior6636
      @viperjunior6636 3 ชั่วโมงที่ผ่านมา

      student
      auto driver
      farmer
      and other people
      sucide becuase of this govrt
      and CM not response
      alrdy more then 3 year ++
      ...you dont just by book .and you support which person you like ..1 example only i can say that you talk about janni master issue you just by book then what happen the truth?..janni master did wrong ?..finally truth come that janni master didn't do any wrong...let come the trust..

  • @gaddamdayakar3403
    @gaddamdayakar3403 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఈ ప్రభుత్వంలో పోలీసులు బాధ్యతగా ప్రవర్తిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @shekaryadavpanchathi
    @shekaryadavpanchathi 3 ชั่วโมงที่ผ่านมา +4

    లక్కి బాస్కర్ చూడండి 2024 లో సుపార్ సినిమా

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 3 ชั่วโมงที่ผ่านมา +3

    విష్ణుమూర్తి విశ్వరూపం 👍👍👍

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 5 ชั่วโมงที่ผ่านมา +37

    ధైర్యంగా ఉన్న పోలీస్...

  • @swamyvaitla1
    @swamyvaitla1 2 ชั่วโมงที่ผ่านมา +2

    బలగం సినిమాకి ఇవౢలేదు. విలన్ సినిమాకి ఇచ్చరు. What a good juiry.

  • @Kkuvvcff
    @Kkuvvcff 4 ชั่วโมงที่ผ่านมา +4

    మీరు బాగా చెప్తున్నారు సర్... VP డైరెక్టర్లు కి గ్రేట్ డైరెక్టర్లు కి తేడా ఏంటో చాలా వివరంగా చెప్పారు

  • @vbrvaak7473
    @vbrvaak7473 4 ชั่วโมงที่ผ่านมา +8

    అవార్డు ఇచ్చిన వాడి కి సిగ్గులేదు... సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చి అవార్డులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది అందరికీ తెలుసు....

  • @SathyaDora
    @SathyaDora 5 ชั่วโมงที่ผ่านมา +10

    దయచేసి గౌర్నమెంట్ వారు కూడా ఇలాంటి స్మాగలింగ్ మరియు గుట్కా ఎక్కువ ప్రమోట్ చేసి మంచి మెసెజ్ ఇచ్ఛే సినిమాలకు టికెట్ రేట్స్ బాగా పెంచుకోమని వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి 😌

  • @RajendraSettim
    @RajendraSettim 5 ชั่วโมงที่ผ่านมา +10

    లెక్కల మాస్టర్ లెక్క తపింది సుకుమార్

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 7 ชั่วโมงที่ผ่านมา +25

    అల్లు అర్జున్ జీరో అయ్యి పోయేడు

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 5 ชั่วโมงที่ผ่านมา +6

    ఇటువంటి చెత్త సినిమాలు కూడా గవర్నమెంటురేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం ఏమిటి? అదేమైనా సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమానా? మరి మన రాజకీయ నాయకులు ఇటువంటి సినిమాలకు రేట్లు పెంచడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు, ఈ ప్రశ్న ముందుగా రాజకీయ నాయకులను అడగాలి ప్రజలు కూడా ఇటువంటి చెత్త సినిమాలను చెత్త హీరోలను ఆదరించడం అభిమానించడం మానుకోవాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, ఈ చెత్త హీరోల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు, ఎవరో ఒకరిద్దరు మంచి హీరోలు ఉండొచ్చు, కానీ అందరూ హీరోలు మాత్రం కాదు అసలు హీరో అనే పదానికి అర్థం వేరు ఇటువంటి చెత్త సినిమా యాక్టర్లు అంతా హీరోలు అనడం ఏమిటి. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వాళ్లకు వాళ్లే ప్రశ్నలు వేసుకోవాలి. అవేమీ దైవ భక్తి ,దేశభక్తి కలిగిన సినిమాలు ఏమీ కాదు కదా మరి పిచ్చి ప్రజలు ఎందుకు అలా ఎగబడటం, సిగ్గు లేకపోతే సరి.

  • @sureshchippa4176
    @sureshchippa4176 5 ชั่วโมงที่ผ่านมา +9

    అసలైన హీరో మీరు sir department ఈ విధంగా ఓపెన్ అవుతా నే అహంకారం అహంభావం అన్న persons ki ఇదే చెంపపెట్టు రౌడీ గాన్లకు దొంగలకు లంగలకు లపంగిలకు ఇది మంచి పరిణామం friendly police అని పోలీసు పవర్ లేకుంట పోతంది పోలీసు ఫ్రెండ్ ఏంటిది sir మంచి వాళ్లకు friend మీరు అహం ఉన్నవారికి దొంగకు లంగకు మీరు ఫ్రెండ్ ఎట్లా sir any way you are my hero sir హాట్స్ ఆఫ్ యూ ఇప్పుడు sir ఇప్పుడు హాపీ గా ఉంది ఇప్పటి govt meku freedam ఇచ్చారు law and order ni మంచిగ maintain చేస్తున్నారు సూపర్ sir

    • @winnersportfolio7994
      @winnersportfolio7994 4 ชั่วโมงที่ผ่านมา

      Students hostels lo sucide chesukunte yemchesaru policelu and cm revanth

  • @PREETHIPHOTOSTUDIOWEDDINGPHOTO
    @PREETHIPHOTOSTUDIOWEDDINGPHOTO 4 ชั่วโมงที่ผ่านมา +5

    అందరూ అల్లు అర్జున్ అంటున్నారు అసలు వ్యక్తి సుకుమార్ ని కదా అనాల్సింది

    • @KandeRanjith-gz9cm
      @KandeRanjith-gz9cm ชั่วโมงที่ผ่านมา

      Fst alanti sinima thise vallandharini thannali

  • @bhaskark1050
    @bhaskark1050 5 ชั่วโมงที่ผ่านมา +38

    అసలైన hero.. మీరు sir🙏

  • @swaroopkumar2846
    @swaroopkumar2846 5 ชั่วโมงที่ผ่านมา +6

    I am fan of AA, from today I will stop watching AA movies as he don't have any respect for fans and telling lies openly.

  • @e.srinivasrao3146
    @e.srinivasrao3146 5 ชั่วโมงที่ผ่านมา +10

    Mee లా మాటలు ఆడలేదు correct చెప్పారు public సిగ్గు వుండాలి sir sorry public conemavallu soecial గా పుట్టినట్టు చూస్తున్నారు ప్రజలు కూడ hero లు కూడా మనుషులు అనీ చూడాలి ఇకపైన sir మటలు విని బుద్ది techukondi

  • @bhaskark1050
    @bhaskark1050 5 ชั่วโมงที่ผ่านมา +29

    పోలీస్ అసలైన.. హీరోలు... 🙏🙏🙏🙏🙏

  • @danielkaleshwaram5243
    @danielkaleshwaram5243 5 ชั่วโมงที่ผ่านมา +6

    Salute Sir...

  • @Mvanand-ok2yv
    @Mvanand-ok2yv 5 ชั่วโมงที่ผ่านมา +18

    అల్లు అర్జున్ నీవో పుష్ప సినిమాలో షాకవత్ ని పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాగా కొత్తవో ఇప్పుడు అసలు పోలీస్ కి అడ్డం గా దొరికి నవో వాళ్ళు నిన్ను కుమ్మి ధరిస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండు తాల పొగరు అర్జున్

  • @rajuyoutubechannel8851
    @rajuyoutubechannel8851 6 ชั่วโมงที่ผ่านมา +8

    ACP Sir great clarification, Sir love you Sir you said about Police problem

  • @savinay999
    @savinay999 3 ชั่วโมงที่ผ่านมา +2

    We need more educate politicians n non corrupt police

  • @srinivasasvs-xm3of
    @srinivasasvs-xm3of 4 ชั่วโมงที่ผ่านมา +6

    🙏సార్ మీరు సూపర్ 🙏

  • @nnssrr7543
    @nnssrr7543 4 ชั่วโมงที่ผ่านมา +2

    Exlent presentation sir for public awareness

  • @Sudhakar-k3u
    @Sudhakar-k3u 2 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent talk you sir

  • @naveengoud5521
    @naveengoud5521 6 ชั่วโมงที่ผ่านมา +9

    Super 👌 massage sir

  • @vbrvaak7473
    @vbrvaak7473 4 ชั่วโมงที่ผ่านมา +2

    ఓ టీచరుగా చెప్తున్నాను.... సినిమాలని మొత్తం తప్పు పట్టడం తప్పు అవుతుంది... కానీ మన దేశంలో ప్రధానంగా తెలుగు.. తమిళ..రాష్ట్రాల్లో సినిమా వాళ్ళవల్ల కల్చర్ సంకనాకి పోతున్నది.... సినిమా వాళ్ళ సంక నాకి రాజకీయాలు వాళ్లు వాల్ ఇంకా చెడిపోయారు

  • @yschaitanya5094
    @yschaitanya5094 5 ชั่วโมงที่ผ่านมา +5

    Super sir really u r real indian salute

  • @LokeshPosimsetty
    @LokeshPosimsetty 3 ชั่วโมงที่ผ่านมา +5

    పుష్ప మూవీ గంధపు చెక్కల స్మగ్లర్కి నేషనల్ అవార్డు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి చెందుతుంది సమాజం ఎటు పోతుందో 🤔

  • @bruceeanandd1933
    @bruceeanandd1933 2 ชั่วโมงที่ผ่านมา

    Baga chppirru Sir

  • @NaguRajit
    @NaguRajit ชั่วโมงที่ผ่านมา

    Jai Telangana police.....jai revanth Anna corporate millionaire vipu kaakunda saamanya vyakthi vipu nilabadi nyayyum chaasaru....great cm 🎉🎉🎉

  • @AbcDef-lt1du
    @AbcDef-lt1du 6 ชั่วโมงที่ผ่านมา +6

    Good work by government police

  • @lordsun153
    @lordsun153 5 ชั่วโมงที่ผ่านมา +5

    అసలు అతను మీడియా meeting పెట్టడమేందుకు.......

  • @yvivekananda
    @yvivekananda 3 ชั่วโมงที่ผ่านมา +1

    good 💯 sir

  • @neutral911
    @neutral911 4 ชั่วโมงที่ผ่านมา +1

    ఎవరైతే లాయర్ అర్జున్ తరుపున న్యాయం లేకుండా వాదిస్తున్నాడో వాడిని కూడా లోపల వేయండి.. ఇంకొకసారి వేరే ఏ లాయర్ కూడా ఇలాంటి కేసులు తీసుకోకూడదు.. న్యాయం కోసం మాత్రమే లాయర్స్ ఉండాలి అని సమాజానికి తెలియాలి ...

  • @laxmankankipati4082
    @laxmankankipati4082 2 ชั่วโมงที่ผ่านมา

    మీరు సూపర్ సార్

  • @ponagantisomasekhar9259
    @ponagantisomasekhar9259 2 ชั่วโมงที่ผ่านมา

    Good sir

  • @ViratSurya18
    @ViratSurya18 2 ชั่วโมงที่ผ่านมา

    Oho ఇదా మీ బాదా 😂😂😂😂

  • @rkraod
    @rkraod 2 ชั่วโมงที่ผ่านมา +1

    Ide force politians meeda kuda chupiste prajalu harshistaru

  • @Koundinya87
    @Koundinya87 2 ชั่วโมงที่ผ่านมา

    కరెక్ట్ గా చెప్పారు.
    ఎంతో సంతోషం కలిగింది.
    ఫిలిం ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వాలకీ డైరెక్ట్ ఝలక్ ఇస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోలేదు.
    మన రాష్ట్ర పౌరుల టాలెంట్ ప్రోత్సాహానికి ప్రభుత్వం అడుగులెస్తె, ఫిలిం ఇండస్ట్రీ రాయితీలు పోంది, పరాయి భాష నటులకీ కోట్ల రూపాయల ధారపోస్తున్నారు.
    అసలు హీరోలు, హీరోయిన్ లకీ కోట్లకు కోట్లకు డబ్బు ఎందుకు ఇస్తున్నారు?? లోగుట్టు ఏంటీ??
    టెక్నిషియన్స్ కీ అదే రీతిలో డబ్బు ఇవ్వారు ఎందుకు??
    అంత డూప్లికేట్ షూటింగ్,
    VFX మాయ, డూప్ వ్యక్తి యాక్షన్ సీన్స్ చేస్తాడు.
    రేవంత్ ప్రజా ప్రభుత్వం
    సినీనటుల ఆస్తులు, అంతస్తులపై ఓ కన్నెస్తె కనీసం 2000 కోట్లైనా ఖజానాకు వస్తాయి.
    అనధికార సొత్తు ఎంతుందో??
    అలాగే కాస్టింగ్ కౌఛ్ పై దృష్టి సారించాలని విజ్ఞప్తి!!
    తెలుగు నటినటులు కాకుండా పక్క భాష వారికీ అవకాశాలు ఇవ్వడం కూడా ప్రభుత్వాన్ని నైతికంగా మోసం చేయడమే!!

  • @prakashas9408
    @prakashas9408 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఎన్నో సినిమా లలో పోలీసు లని, ఆర్మ వలను , దారుణం గా కోటారు, చంపేశారు వాటి సంగతి కూడా చూడాలి

  • @KakinadaPrakashofficial
    @KakinadaPrakashofficial 5 ชั่วโมงที่ผ่านมา +14

    అల్లు అర్జున్ ఇంకా మీకు ఒక్క సినిమా హిట్ కొట్టలేరు

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 6 ชั่วโมงที่ผ่านมา +4

    Poweful people comes from Powerful places

  • @rajenderp4308
    @rajenderp4308 5 ชั่วโมงที่ผ่านมา +4

    Vaadoka poramboku
    Hanthakudu
    Revanth sir hero
    Tg polis heroes
    Mana tg people valla vaari brathukulu

  • @narendermerugu3323
    @narendermerugu3323 3 ชั่วโมงที่ผ่านมา

    100% sir

  • @radhakrishnannagarajan8909
    @radhakrishnannagarajan8909 6 ชั่วโมงที่ผ่านมา +17

    Wonderful Sir! 👏💯😊💐

  • @Multifire910
    @Multifire910 3 ชั่วโมงที่ผ่านมา

    Nice message sir your parents, families and your villages are your heroes ❤

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 5 ชั่วโมงที่ผ่านมา +2

    ఇంతకంటే చక్కగా చెప్పడానికి ఏముంటుంది. సార్ మాటలను అర్థం చేసుకుని.అతిచేయకుండా హద్ధులో వుంటే చాలు .సినిమాలు ఎప్పుడుచూస్తే ఏంటి ఒక్క నేలా ఆగితే ఒక్క క్లిక్ చేరువలో అరచేతిలోవుంటుంది.

  • @narsingaraojv3647
    @narsingaraojv3647 3 ชั่วโมงที่ผ่านมา

    Nice Explain sir 💐💐👍

  • @rajinirepoterpinky5528
    @rajinirepoterpinky5528 4 ชั่วโมงที่ผ่านมา +1

    Super sir బాగా మాట్లాడారు వాడికి బుద్ధి రావాలి

  • @kothapallybalaramakrishna6300
    @kothapallybalaramakrishna6300 6 ชั่วโมงที่ผ่านมา +13

    Great police officer ❤

    • @pr-uw3fq
      @pr-uw3fq 5 ชั่วโมงที่ผ่านมา

      Dong vadu vani mida case lu chudu vani midane case lu unnavi

  • @adepurajendraprasad
    @adepurajendraprasad 8 นาทีที่ผ่านมา

    Good police officer

  • @Abhi-ij7vw
    @Abhi-ij7vw 2 ชั่วโมงที่ผ่านมา

    అభిమాని కి ప్రమాదం జరిగితే లగ్జరీ గా వెళ్ళిపోయాడు.

  • @IndherReddy
    @IndherReddy 4 ชั่วโมงที่ผ่านมา +1

    Award ఇవ్వలేదు కొనుక్కున్నారు,అడుక్కుతెచ్చుకున్నారు.

  • @nagaraju12451
    @nagaraju12451 2 ชั่วโมงที่ผ่านมา

    Hatsaff sir.....police are the real heroes

  • @balasubramanyambalasubrama814
    @balasubramanyambalasubrama814 5 ชั่วโมงที่ผ่านมา +2

    Meru Super 👌

  • @ManojKumar-lz4sd
    @ManojKumar-lz4sd 3 ชั่วโมงที่ผ่านมา

    Sir.super.speech

  • @kranthinarayanak1815
    @kranthinarayanak1815 3 ชั่วโมงที่ผ่านมา

    Yugo allu

  • @nareshjyeshtam3830
    @nareshjyeshtam3830 7 ชั่วโมงที่ผ่านมา +4

    Super 👏👏👏👏

  • @rajunayak2701
    @rajunayak2701 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Telangana 😊

  • @narendrassrk7412
    @narendrassrk7412 5 ชั่วโมงที่ผ่านมา +9

    సూపర్ గా చెప్పారు సర్ 🎉🎉🎉

  • @chandarashekar2411
    @chandarashekar2411 4 ชั่วโมงที่ผ่านมา +1

    AA performance chusi itcharu
    Jài icon Star Jai Pusha rule international block buster movie pushpa AA record's King thaggedele Rappa Rappa Rappa Rappa Rappa Rappa Rappa 💪💪❤️❤️🙏💐🎁

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఏసిపి కూడా చట్టాన్ని ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టినందుకు ఏసీపి ని కూడా కూడా ఎందుకు సస్పెండ్ చేయకూడదు

    • @luckykk8839
      @luckykk8839 ชั่วโมงที่ผ่านมา

      Cha

  • @airipallyvenkanna3482
    @airipallyvenkanna3482 3 ชั่วโมงที่ผ่านมา

    Sir meeru great

  • @ravid8485
    @ravid8485 53 นาทีที่ผ่านมา

    Arrai babu cenima nu cenima la chudandi prathivadu lectures echevade chivariki comments lo kuda😅😂😂

  • @Satyaakumorrekadi-ub6in
    @Satyaakumorrekadi-ub6in 3 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ సార్

  • @UpenderLyagala
    @UpenderLyagala 3 ชั่วโมงที่ผ่านมา

    Love you sir hands up from ur truely leader of police family

  • @ramadevisingaraju4935
    @ramadevisingaraju4935 3 ชั่วโมงที่ผ่านมา

    Sir!you are the real hero. Worthy to your department.

  • @sureshgangapatnam786
    @sureshgangapatnam786 5 ชั่วโมงที่ผ่านมา +2

    SUUUUUUUUUUUPER ...CP GARU.

  • @mallikarjunaraokamma996
    @mallikarjunaraokamma996 5 ชั่วโมงที่ผ่านมา +2

    Telangana police better,
    Revanth Reddy best,
    Allu family worst,
    AA should pay the price.
    All Telugu people should boycott Allu movies

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 6 ชั่วโมงที่ผ่านมา +2

    You are great police officer sir we are with you

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 ชั่วโมงที่ผ่านมา

    అస్సలు ఆడైరెక్టర్ నికూడబొక్కలో వెయ్యండి.వాడే పోలీస్ వారి నీ హీనంగా చూపించిది.

  • @PayyavulasrinivasCnu
    @PayyavulasrinivasCnu 5 ชั่วโมงที่ผ่านมา +2

    He is politician or police👮,, y or porsonal attack .

  • @Abhi-ij7vw
    @Abhi-ij7vw 2 ชั่วโมงที่ผ่านมา

    అభిమానులు చనిపోతే విడు ఎందుకు విని సినిమాలెందుకు

  • @parusharameera674
    @parusharameera674 5 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు ఇంత హార్డ్ గా మాట్లాడితేనే కొంత కంట్రోల్ లో ఉంటది.
    డబ్బులు ఉన్నాయని పెద్ద పెద్ద వాళ్లకు చట్టాల మీద చులకన ఏర్పడింది.
    సామాన్యుల గురించి, బాధితుల గురించి చట్టాలు పనిచేస్తాయి అని ఈ ఘటన ద్వారా తెలపడం వల్ల , సామాన్యులకు ధైర్యంగా ఉంటుంది.

  • @rameshmallam7719
    @rameshmallam7719 2 ชั่วโมงที่ผ่านมา

    ఇట్ల మాట్లాడినందుకు ఈ ACP గారిని సస్పెండ్ చేశారని వార్తలు వచ్చాయి.

  • @preethisudhabathula2160
    @preethisudhabathula2160 17 นาทีที่ผ่านมา

    Bale suite vesi prepare chesi pamparu sir mimalni.

  • @janardhan696
    @janardhan696 4 ชั่วโมงที่ผ่านมา

    You are the real hero sir 🎉

  • @gramakrishnarao3003
    @gramakrishnarao3003 5 ชั่วโมงที่ผ่านมา +1

    How police get hurt because of lackluster ciema censor board; well explained. What is good for society also well experienced. 🎉

  • @AnandAnand-hk6lv
    @AnandAnand-hk6lv 7 ชั่วโมงที่ผ่านมา +8

    Excellent Acp
    Excellent CM
    Yerrachandanam dongaki national award
    Chee yedava sosaity ee kaliyugam lo manchi kante chedu chala perigipoimdi antham daggara padimdhi

    • @diwakaryanamala613
      @diwakaryanamala613 6 ชั่วโมงที่ผ่านมา

      Excellent acp aa? Bro.. ee same acp medha female conistables harrasment case petaru. He got suspended for months for that harrasment. ilanti valani excellent antara?

    • @Harishsatyadev3922
      @Harishsatyadev3922 6 ชั่วโมงที่ผ่านมา

      ​@@diwakaryanamala613సర్లే నువ్వెళ్లు