నందమూరి అందగాడు ...! | Folk Singer Dr.Aruna Subba Rao Latest Exclusive Interview | Tone News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 165

  • @bandisaritha838
    @bandisaritha838 2 ปีที่แล้ว +19

    మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి తో మీ ప్రయాణం చాలా గొప్పవారు మేడం మీకు చేతులు ఎత్తి నమస్కారం,మీ మాట,పాటు చాలా చక్కగా ఉంది మీకు తెలుగు భాష పట్ల ఉన్న అభిమానానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా అభిమాన నటుడు,ఆరాధ్య నాయకుడు,తెలుగు భాష కు,తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు తో మీ ప్రయాణం అనిర్వచనీయమైన ఆముభూతి ని మీ ఇంటర్వ్యూ ద్వారా చూసి ఆనందించుచున్నాను ముఖ్యంగా యాంకర్ గారికి నాయొక్క కృతజ్ఞతలు.... ఎన్టీఆర్ అమర్ హై,తెలుగుదేశం జిందాబాద్.

  • @podilasiva4682
    @podilasiva4682 2 ปีที่แล้ว +11

    అద్భుతమైన ప్రోగ్రాం . ఆమె నిష్కళంక మైన మనస్సు, మరియు గొప్ప వ్యక్తిత్వము నకు వదనములు. నిస్వార్దము కల వ్యక్తి. ఆమెకి నమస్సులు. గాయత్రి

  • @nirupamadevi2573
    @nirupamadevi2573 10 หลายเดือนก่อน

    Very glad and happy to see Smt Arunagaaru ,Thanks to this channel 🙏

  • @krishnagavirni1131
    @krishnagavirni1131 2 ปีที่แล้ว +5

    పిల్లల పట్ల అయన ప్రేమ, అనురాగం మూర్తీభవించిన వ్యక్తి , వారికి ఏవిధంగా సహాయ పడగలను అన్న భావన కనిపిస్తుంది

  • @konakanchirajasekharbabu8140
    @konakanchirajasekharbabu8140 ปีที่แล้ว +8

    🙏తల్లీ మీకు ధన్యవాదాలు మీరు చాలా అదృష్టvanthulu Anna garitho meekunna అనుభవాలను వింటూ వుంటే మాకు చాలా ఆనందంగా వుంది, ఆ దరిద్రుraalu Lapaki ఆ మహానుభావుడు జీవితం లో కి రాకుంటే అయన ఇంకా జీవించే వుండే వారు

  • @hariakkinepalli1051
    @hariakkinepalli1051 2 ปีที่แล้ว +5

    Aruna garu spoke and sang very well. She is really lucky to associate with all time great NTR.

  • @muralikrishnaankem5977
    @muralikrishnaankem5977 ปีที่แล้ว +3

    అత్యద్భుతం. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలమ్మా మీరు.

  • @sharadak8795
    @sharadak8795 ปีที่แล้ว +2

    THE BEST AND USEFUL INTERVIEW THAT I HAVE EVER SEEN AND HEARD Sr. NTR'S WONDERFUL CHARACTER REVEALED👌👏👏🙏

  • @mkraogorantla3454
    @mkraogorantla3454 ปีที่แล้ว +10

    అరుణ గారి అదృష్టము నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి తో మీకున్న అనుబంధము ఎవ్వరికి లేదు. ఇప్పుడు కూడా మీరు ఎంతో వినయంగా, ఆనందముగా , ఆప్యాయంగా మాట్లాడుతుంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది.

  • @jagannadharaosuryadevara9258
    @jagannadharaosuryadevara9258 ปีที่แล้ว

    ఇంత మంచి గాత్రాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఉపయోగించుకోకపోవడంఆంద్రప్రజలదురద్రుష్టం....

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 ปีที่แล้ว +3

    Hats off Arunagaru for your good voice and good experience with NTR. Beautiful programme.Continue the same in future.

  • @sreekanthbukkapuram4423
    @sreekanthbukkapuram4423 ปีที่แล้ว

    చాలా మంచి ఇంటర్వ్యూ...
    మీకు ధన్యవాదములు..

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 2 ปีที่แล้ว +6

    ఈమె గారు చాలా చక్కగా అద్భుతముగా పాడారు. మంచి అనుబంధాలు, అనుభవాలు.

  • @jagannadharaosuryadevara9258
    @jagannadharaosuryadevara9258 ปีที่แล้ว

    అరుణా సుబ్బారావుగారి గాత్రాన్ని ఆ సరస్వతిదేవి పంచామ్రుతాలతోనింపి ఈభువిలోకిపంపి తెలుగు ప్రేక్షకుల్ని ఆనందడోలికల్లో తేలియాడడానికి పంపారాఅనిపిస్తుంది........ఆమె గాత్రం ఓ సుమధురం....తెలుగుప్రేక్షకుల....అద్రుష్టం....ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం........కంఠంరాజుకొండూరులో వెలసిన "మహంకాలమ్మ "తల్లిపై......పాటలురాయించి....అరుణ గారితో ...ఘణ....ఘణ....గజ్జెలతో....మరోపాట పాడించి కాసెట్ విడుదలచేయడం నిజంగా.....ఆ మహంకాలమ్మ తల్లి నాకుకల్పించిన గొప్ప అవకాశం.......చాలాకాలంతర్వాత...
    ..అనుకోకుండా త్యాగరాయగానసభలో కలుసుకోవడం........ఆమె యీస్ధాయికి ఎదగడం....నాకు చాలాఆనందం.....ధన్యవాదాలు అరుణాసుబ్బారావుగారూ..
    .మీ....సూర్యదేవర.....9030424325...

  • @veeraiahmenta5539
    @veeraiahmenta5539 2 ปีที่แล้ว +5

    ఈమె మాటలు వింటూ ఉంటే NTR తో తిరిగిన ఈమె ఎంత ధన్యురాలో కదా

  • @saradhis529
    @saradhis529 2 ปีที่แล้ว +22

    అన్నగారితో కలిసి నడిచిన నీ జన్మ ధన్యం

  • @krishnagavirni1131
    @krishnagavirni1131 2 ปีที่แล้ว +7

    మంచి తెలుగు వికాస ప్రోగ్రాం...

  • @swamychalla7731
    @swamychalla7731 ปีที่แล้ว +1

    Thank you so much for the excellent program. Aruna garu 🙏🙏🙏

  • @vaitlakvrao6991
    @vaitlakvrao6991 ปีที่แล้ว

    Good interview.Thanks.

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 2 ปีที่แล้ว +2

    మేడమ్ అరుణ గారు మీరు చాలా పాటలు పద్యాలు పాడి నారు ...గులేబి కావళి కథ సినిమాలో పాట పాడలేదు అనుకుంటూ వున్నాను...నన్ను దోచుకుందువటే పాట పాడినారు..చాల సంతోషం గా ఉంది...

  • @bvnarayana3546
    @bvnarayana3546 2 ปีที่แล้ว +18

    అరుణ గారి ఇంటర్వ్యు ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నాము.. అన్న గారితో ప్రయాణం మీ అదృష్టం.. ఎన్.టి.ఆర్ గారికి తల్లి అనిపించుకొన్న మీ జన్మ ధన్యం కదూ..మంచి ఇంటర్వ్యూ అందించిన ఛానల్ వారికి ధన్యవాదాలు...

    • @rajendraprasaddevineni3128
      @rajendraprasaddevineni3128 2 ปีที่แล้ว +2

      Nenu nannagarini to

    • @rajendraprasaddevineni3128
      @rajendraprasaddevineni3128 2 ปีที่แล้ว +4

      Good morning

    • @raghupathigoud4157
      @raghupathigoud4157 ปีที่แล้ว

      9999999997⁷⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁸⁸⁸⁸8⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁸⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁷⁸

    • @chandrapv5716
      @chandrapv5716 ปีที่แล้ว

      Lllle wo

    • @sakkireddyreddyeswaramma3765
      @sakkireddyreddyeswaramma3765 ปีที่แล้ว

      @@raghupathigoud4157 A

  • @srilaxmi-6551
    @srilaxmi-6551 ปีที่แล้ว

    Thanks
    Tone channel I am born in somajiguda in
    1956 joined BHEL Ramachandrapuram
    1973 -2015 from 1982 till 1996 I have attended hundreds of meetings including
    her meeting at Ramachandra puram
    Meeting my tragedy is that I have never seen her this great lady once again thanks B.Goverdhan Rao

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 ปีที่แล้ว +3

    Very great to hear your memories and some songs .

  • @Lohi5262
    @Lohi5262 9 หลายเดือนก่อน

    Excellent congratulations 🎊

  • @kasarabadavenkatachalapath6881
    @kasarabadavenkatachalapath6881 2 ปีที่แล้ว +5

    Very very nice to hear her songs

  • @naidumalepati2926
    @naidumalepati2926 2 ปีที่แล้ว +4

    Really happy

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    Congrats to interviewer and thanks for selecting Dr Aruna subbarao jaisriram

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly ปีที่แล้ว

    Very nice interview Aruna Garu meeru chaala adrushtavantilu ,Peddayana tho antha daggaraga anni samvatsaraalu unnaaru . Hats off amma .👌👍🤗🙏💐

  • @musulurimastanrao3272
    @musulurimastanrao3272 2 ปีที่แล้ว +2

    Really you are Telugu thalli garu.

  • @satyaraomantri3418
    @satyaraomantri3418 ปีที่แล้ว

    చాలా చక్కగా పాడు తున్నారు.

  • @ratnakumarib2064
    @ratnakumarib2064 ปีที่แล้ว

    Aruna Garu, patalu vintunte chappaleni aanandam, edo badha, meeru padinavanni nenu school lo paadanu. Chala santhosham meeru matladevanni bagunnai.

  • @vmohanraju88
    @vmohanraju88 ปีที่แล้ว +2

    Beautiful program

  • @gvnrsarma
    @gvnrsarma ปีที่แล้ว

    An unsung leader of telugudesam

  • @kranthiveerofficial7078
    @kranthiveerofficial7078 2 ปีที่แล้ว +2

    Congratulations madam 👏🏻👏🏻💐💐💐

  • @uygiri
    @uygiri 2 ปีที่แล้ว +1

    Great job and long live by the grace of god.

  • @syamalas3527
    @syamalas3527 ปีที่แล้ว

    Great

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 2 ปีที่แล้ว +4

    Excellent programme sir. Please continue in future also. Thanks a lot for the channel , the journalist and smt. Aruna. With best wishes to the channel and viewers .

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 ปีที่แล้ว +1

    అద్భుతం అరుణ గారు 🌷

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    Dr Arunakumari garu u are lucky to travel with natarvabhowma ntr garu.ui heared u in other interviews but ur experience with great person NTR garu is excellent.Hearty congratulations dsnmurthy jaisriram

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 ปีที่แล้ว +1

    Chala Anandamu Kaligindi Many Many Thanks Chala SamskaramugaUnnaru Arunagariki Ma’am Aasweeradamuu

  • @sharadak8795
    @sharadak8795 ปีที่แล้ว

    Excellent Fantabulous

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 2 ปีที่แล้ว +5

    I know some of these stories in real time…as an Anantapur Telugu Yuvatha from Engineering college

  • @sasifabricpaintings
    @sasifabricpaintings 2 ปีที่แล้ว +1

    Chala మంచి interview

  • @mantharaghuram6372
    @mantharaghuram6372 2 ปีที่แล้ว +2

    Beautiful programme

  • @radhakrishnamuddana1311
    @radhakrishnamuddana1311 ปีที่แล้ว

    adbhutham amma enjoyed your tone hatsup thank you

  • @suryanarayanagodavarthi5510
    @suryanarayanagodavarthi5510 ปีที่แล้ว

    Tq sir wonderful program

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 2 ปีที่แล้ว +2

    అరుణగారూ హ్యాట్సాఫ్,👏👏👏👏👏

  • @krishnagavirni1131
    @krishnagavirni1131 2 ปีที่แล้ว +3

    బహుశా అరుణ గారు మరుసటి రోజు వెళ్ళలేక పోవడానికి కారణం లక్ష్మీ పార్వతి గారి వల్ల.

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    I NBN &NBK to utilize the valuable services of Dr Aruna subbarao during the next elections and respect ate NTR on his centenary year jaisriram

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    Excellent the song from Raktasambhandaham jaisriram

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 2 ปีที่แล้ว +3

    Nice interview sir

    • @bushporeddy8623
      @bushporeddy8623 2 ปีที่แล้ว

      Aruna gari phone number ivvagalara

    • @bushporeddy8623
      @bushporeddy8623 2 ปีที่แล้ว

      Aruna garu miru 82 lo meeru cosgi lo school scince fair lo mere school thatupuna lavakusha loni patalu padaru miku 1st prize vochindi

  • @Suvarna-d5g
    @Suvarna-d5g 2 ปีที่แล้ว +9

    అరుణ గారు మీరు ఇప్పుడు పార్టీ కోసం సేవ చేయొచ్చు కదా మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసి పార్టీ కోసం పని చెయ్యండి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ మీ చిన్నప్పుడు మీరు పార్టీ కోసం ఎలా పని చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మీ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది మీ స్వరం చాలా బాగుంది నేను ఎన్టీఆర్ గారికి వీర అభిమానిని ఆయనంటే నాకు దేవుడితో సమానం మీనోట ఆయన గురించి మాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉన్నది. థాంక్యూ మేడం థాంక్యూ సార్ నమస్తే తెలుగుని ప్రేమిద్దాం తెలుగును బ్రతిగిద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్

    • @gullapallivenkateswararao8401
      @gullapallivenkateswararao8401 2 ปีที่แล้ว

      Party lo NTR gari period lo unnatlu ladies ki thagina encouragement ledu Kavithagarini mahanadulo stage meedha koorchonivvakunda edpinchi pamparu

    • @sailaja3638
      @sailaja3638 2 ปีที่แล้ว

      ntr gari name ne ataka yekkinxhina tdp ki eevida oka lekkaa

    • @narasimhareddybandagattu9494
      @narasimhareddybandagattu9494 2 ปีที่แล้ว

      Jayamu jayamu chandranna bhajanakosama ?

    • @rajendraprasaddevineni3128
      @rajendraprasaddevineni3128 2 ปีที่แล้ว

      Nenu

    • @sridwarakaRam
      @sridwarakaRam 2 ปีที่แล้ว +1

      I think still some are carried away by rumors.whatever shri Ntr planned is being continued by shri chandrababu. We got Gandhi hospital at musheerabad and international Airport at shamshabad which was planned by Ntr.50 lacs work in hyderabad because of shri chandrababu. We won't forget Ntr we follow him.There I'd lot of respect for women.Only thing is public mindset is changed with blody casteism and fanatism.

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 ปีที่แล้ว +1

    Arunagariki Maa Hrudayapoorvaka Assesulu

  • @vijayalakshmi4214
    @vijayalakshmi4214 ปีที่แล้ว

    👌👌 super 👏👏

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 ปีที่แล้ว +1

    Lucky sister

  • @radhakrishnamacharyulunara7647
    @radhakrishnamacharyulunara7647 ปีที่แล้ว +1

    మీ జన్మ ధన్యమమ్మ. అన్నగారి తో మీ అనుబంధంను వింటూ భావోద్వేగానికి గురయ్యాను. మీకు అభినందనలు.

  • @yashodagurram3490
    @yashodagurram3490 ปีที่แล้ว +1

    Aruna.ji.❤🙏

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 ปีที่แล้ว

    🙏🙏
    మీ పెండ్లి విషయం, అన్న గారికి తెలియక పోవడం, మరు నాడు, మీరు అన్న గారిని కలవక పోవడం, ఈ విషయాలు ఎంతో వెలితి గా బాధ గా వున్నాయి.

  • @srchyd4550
    @srchyd4550 2 ปีที่แล้ว +2

    అద్భుతానివమ్మా

  • @prameelapenikalapati8295
    @prameelapenikalapati8295 2 ปีที่แล้ว

    Really super andi

  • @ramanamakineni701
    @ramanamakineni701 ปีที่แล้ว

    Super madam.

  • @srimannarayanagudhimella9300
    @srimannarayanagudhimella9300 ปีที่แล้ว

    Maa department emoyee daughter
    Enjoyed the program a lot

  • @MadhavJK
    @MadhavJK ปีที่แล้ว +1

    తల్లీ మీ స్వచ్ఛమైన మనస్సుకు వందనాలు. ఈ “తల్లీ-కొడుకుల బంధం” గురించి వింటుంటే ఆధ్యంతం అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఇంటర్యూ చివర్లోని ఘట్టం గుండెను పిండేసింది.
    తన అంతిమ ఘడియల్లో ఈ “తల్లిగారిని” చూడాలని తహతహలాడిన ఆ “పుత్రుని” కోరికైతే తీరింది కానీ, తల్లితో పుత్రుడు తన మనస్సులోని మాట విప్పి చెప్పుకోలేక పోయిన ఘట్టం వింటూంటే అప్రయత్నంగా కళ్ళు చమర్చాయి!

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 ปีที่แล้ว

    Super amma

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 2 ปีที่แล้ว

    U r a luckiest woman having been treated as his mother.

  • @VSRao-ki9dq
    @VSRao-ki9dq ปีที่แล้ว

    Very inspirational interview.

  • @praveenk9532
    @praveenk9532 ปีที่แล้ว

    🎉🎉🎉🎉

  • @gopig8896
    @gopig8896 2 ปีที่แล้ว +2

    మా అన్న గారితో తల్లి గా రు అనిపించుకున్న డా. అరుణ గారికి శుభాకాంక్షలు

  • @bparvathi9724
    @bparvathi9724 ปีที่แล้ว

    Arunagaaru meeku naa namaskaaramulu

  • @user-wp8ce3yf4i
    @user-wp8ce3yf4i 10 หลายเดือนก่อน

    NTR gari manassu , yenta sunnitamainado - mee vedio taruvata bagaa telustondi. meeru , mee kutumbam dhanya jeevulu. 1 year mundu pettinaa yelaga miss ayyono . lucky gaa ippudu choosanu

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 2 ปีที่แล้ว +2

    Good programme chakkani songs entha adhrustam NTR THO KALASI TRAVEL CHESARU PRUVA JANMASUKRUTHAM MEEKU

  • @konakanchirajasekharbabu8140
    @konakanchirajasekharbabu8140 ปีที่แล้ว

    Amma Thallee meeru "Amma chudali ninnu nannanu chudali" Ani paduthunte Naa chevilo amrutham posinatlundamma meeku Naa dhanyavadhalu thalli
    Meeru ayurarogyalatho nindu nurellu challaga vundalamma

  • @kunisettynarayanamurthy4673
    @kunisettynarayanamurthy4673 ปีที่แล้ว

    NTR తో మీరు....చాలా అదృష్టవంతులు. గత జన్మలో ఏదో పుణ్యం చేసుంటారు మేడం గారు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +1

    Anna garu NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dhanalakshmibandlamudi2413
    @dhanalakshmibandlamudi2413 2 ปีที่แล้ว

    మీరు సూపర్ మీతో జర్నీ సూపర్

  • @dvenkateswararao4522
    @dvenkateswararao4522 ปีที่แล้ว +1

    అభినంనలు

  • @kvchalapathy1964
    @kvchalapathy1964 ปีที่แล้ว

    Meerut chala adrustavantyulu..

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏Dr. Arunagaru.

  • @satyakln3501
    @satyakln3501 2 ปีที่แล้ว +1

    అమ్మా మీ గొంతులో అమృతం తొణికిసలాడుతోంది.వర ప్రసాదినివమ్మా...

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 2 ปีที่แล้ว +4

    Ntr gaariki kaneesam 1 crore votes sampadhinchi pettaru..

  • @sujathanaidu6016
    @sujathanaidu6016 2 ปีที่แล้ว +1

    Meeru adrstavanthulu

  • @svaralaxmi8076
    @svaralaxmi8076 ปีที่แล้ว

    👍👌

  • @venkatraotanuku363
    @venkatraotanuku363 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @appalakondababu3248
    @appalakondababu3248 2 ปีที่แล้ว +1

    Jayaho ntr yuga purusudu

  • @srchyd4550
    @srchyd4550 2 ปีที่แล้ว +1

    మహానాయకుడిలో ఈ అంకం ఉండాల్సింది

  • @rajyalaxmiepuri3260
    @rajyalaxmiepuri3260 2 ปีที่แล้ว

    👌👌👏🏻👏🏻🙏🙏

  • @swamychalla7731
    @swamychalla7731 ปีที่แล้ว

    Please bring aruna madam also for the program

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 2 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 ปีที่แล้ว +2

    Ntr

  • @masthanammavemireddy9605
    @masthanammavemireddy9605 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @sharadak8795
    @sharadak8795 ปีที่แล้ว

    U CAN JOIN BHALAYA NTR FOR THE FORTH COMING TDP CAMPAIGN

  • @krishnagavirni1131
    @krishnagavirni1131 2 ปีที่แล้ว +1

    ఈ వ్యాఖ్యాత అనేక సందర్భాల్లో అరుణ గారు వ్యక్తీకరించిన అన్నగారి ఔన్యత్యం, మానవీయత గురించి మాట్లాడక పోవడం విడ్డూరం.

  • @SivaPrasad-id7sx
    @SivaPrasad-id7sx ปีที่แล้ว

    Enta adrshtamandi meeku amma

  • @srivenkateswarabharathanat8045
    @srivenkateswarabharathanat8045 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deenanamballa74
    @deenanamballa74 8 หลายเดือนก่อน

    oh my god unfortunate unable to avail valuable properties bestowed by godly man.

  • @krishnaprasadk7726
    @krishnaprasadk7726 ปีที่แล้ว

    Your interviews are very nice but sir time and again don't repeat that as you are senior journalist.

  • @27gtm27
    @27gtm27 ปีที่แล้ว

    🙏🙏🙏👌👌👌👍👍✌️✌️👏👏👏

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 2 ปีที่แล้ว +2

    Last ending poem is not encouraging

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 2 ปีที่แล้ว +3

    కడప జిల్లా లో కమ్మూబ్రదర్స్ బృందం బుర్ర కధలు
    విషేషంగా చెప్పేవాళ్లు. వీరు ముస్లిం కుటుంబానికి
    చెందిన వారైనప్పటికీ కూడా ప్రజానాట్యమండలిలో సభ్యులుగ వుండి, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రచారాలుచేసేవారు. అల్లూరిసీతారామరాజు, కన్యకపరమేశ్వరి మొదలైనవి వీరుల కధలు బుర్రకథల రూపంలో
    చెప్పేవారు. వీరికి గురువుగారు బుర్రకథ పితామహులైన పద్మశ్రీ నాజర్ గారు. ఇది దాదాపుగా ముప్ఫైసంవత్సరాల క్రిందటి మాట.
    ఆరోజుల్లో బుర్రకథలు ప్రజాదరణ పొందాయి
    కానీ ఇప్పుడు దాదాపుగ ఆదరణ తగ్గినట్లే.

  • @ballaravindraprasad
    @ballaravindraprasad 2 ปีที่แล้ว +2

    మీ భర్త మీరు ntr తో వున్నప్పుడు వెనక్కి పిలవటం నమ్మ దగ్గ విషయం
    కాదు.ఎందుకంటే ఆ పురాణ పురుషుడి దగ్గర నుంచి మిమ్మల్ని
    వెనక్కి ఎవడైనా పిలుస్తారా? అక్కడ ఏదో స్పేస్ అనిపిస్తుంది.సరే! ఏమయినా ntr తో ప్రయాణించిన
    మీరు ధన్యులు!!