Thank you Sister for giving clarification at right time helping innocent followers to understand the difference between fake and so called BKs and Mount Abu BKs
Womderful అక్కయ్య వాహ్ బాబా Thanq channel రియల్ గా బ్రహ్మా కుమార్ కుమారి గా ఉంటూ గృహస్థ జీవనం లో శాంతి అనుభవం పొందేవారు ,ఎవరు లాభం పొందుతున్నారో వారు కూడా కామెంట్ చేస్తే బాగుంటుంది లైక్ మరియు షేర్ చేస్తే బాగుంటుంది చాలామంది వ్యూస్ కోసం బురద జల్లడం నేర్చుకున్నారు. Bks కూడా ఎలా చెప్పాలి అనేది అర్థం అవుతుంది ఇది చూస్తే అందరూ
ఓంశాంతి యాంకర్ ఆదిత్య గారికి మా ధన్యవాదములు మీరు చాలా చక్కగా ఓపిగ్గా మీ ప్రశ్నను సంధించారు అలాగే అక్కయ్య కూడా చాలా ఓపిగ్గా వివరంగా సంస్థ గురించిన వివరాలు తెలియజేశారు వారికి కూడా ధన్యవాదములు మారుతున్న కాలాన్ని బట్టి మనం ఇక మార్పులు చేసుకుంటూ మనకు కావలసినవి సమకూర్చు కుంటున్నాము అలాగే ఈ ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రస్తుత సమాజానికి అవసరమైనది ఈ బ్రహ్మకుమారీస్ జ్ఞానం ఇది స్వయంగా భగవంతుడు చెప్పినది ఏ మనుష్య మాత్రులు చెప్పింది కాదు ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా గాని వారు నేరుగా సేవా స్థానానికి వచ్చి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోగలుగుతారు
1000 రూపాయల మొబైల్ కి duplicate తయారుచేయరు... apple mobile కి తయారు చేస్తారు... అలాగే బ్రహ్మజ్ఞానం చెప్పే బ్రహ్మకుమారిస్ సంస్థకి కూడా డూప్లికేట్ సంస్థలు ఉన్నాయి.... అవి చేసే చెడు పనుల వల్ల బ్రహ్మకుమారిస్ పై నిందలు వేస్తున్నారు...
శ్రీమత్భగవధ్గీత లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకు ఉపదేశ కాండం లో ప్రస్తుత ప్రపంచం లో 800 కోట్లమంది , ఏ కొందరు ఆ కొందరిలో మరికొందరు ఏ ఒక్కరో నన్ను యదార్థంగా ఆధ్యాత్మిక తద్వార చూడగలుగుతారు .
Wonderful explanation sister 👏👏👏👌👌👌💐🙏🙏🙏, ప్రతి విషయం యొక్క వివరణ చాలా స్పష్టంగా, మధురంగా, శాంతి యుతంగా చెప్పారు. 58:43 - ' మాకు చాలామంది బిడ్డలు ' - చాలా గొప్ప మాటను చెప్పారు, కేవలం చెప్పడమే కాదు, , అదే మీ జీవన విధానం. అందరిని బిడ్డలుగా భావిస్తారు. Hats off sister & Hatsoff to Brahmakumaris 🙏🙏🙏
అడిగే యాంకర్ చక్కగా అడుగుతున్నారు చెప్పే సిస్టర్ చక్కగా చెబుతున్నారు బ్రహ్మకుమారి సమాజానికి మేలు చేసే వారే గాని వీరి నుంచి ఏమాత్రం చెడు ఉండదు ముందుగా క్వశ్చన్ అడిగే యాంకర్ కు ధన్యవాదాలు తరువాత సూటిగా చెప్పే బ్రహ్మకుమారి సిస్టర్ కు కూడా ధన్యవాదాలు పవిత్రత బ్రహ్మచర్యం ఏ పుణ్యాత్ములకు సాధ్యమవుతుంది మీరు సమాజం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేస్తున్నారు సర్వేజనా సుఖినోభవంతు
చాలా ఆధ్యాత్మిక సంస్థల లో బ్రహ్మచర్యం సాధన చేస్తున్నారు. కానీ అందులో పురుషులు ఎక్కువగా వుంటారు. వాళ్ళ తల్లి తండ్రులు కూడా చాలా బాధపడతారు. బ్రహ్మకుమారీస్ లో స్త్రీ లు బ్రహ్మచర్య సాధన చేయడం వలన కూడా వాళ్ళ తల్లి తండ్రులు బాధపడతారు.కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న కానీ బాధ పడేది వాళ్ళ తల్లితండ్రులు ఎందుకు అంటే వాళ్ళకి పిల్లల పట్ల మొహం ఎక్కువగా వుంటుంది.అందుకే గీత లో చెప్పారు మొహాన్ని జయించమని. ఈ కలియుగంలో మీరు ఏ పని చేసినా విమర్సలు వస్తాయి . మీరు పెళ్లి చేసుకున్న లేదా చేసుకోకపోయిన . బ్రహ్మకుమరిస్,ఇస్కాన్,ఇషా సంస్థల వలన చాలా మంది ప్రయోజనం పొంది వుంటారు కానీ అవి మనుష్యులు పట్టించుకోరు . ఎవరి లో ఎక్కువగా నెగిటివ్ వుంటుందో వాళ్ళకి అందరిలో నెగిటివ్ కనిపిస్తుంది.యత్ భావం తత్ భవతి అంతరుకదా. మీకు చాలా మంది నుండి ఆశీర్వాదాలు వున్నాయి మీ లాంటి బ్రహ్మచర్య సాధన చేసిన వాళ్లవలన మాత్రమే ప్రపంచానికి ప్రయోజనం. మీలాంటి సంస్థలు పని లేని వారు చేసే విడియోస్ని చూసి భాద పదవద్దు. మీరు చెప్పేది సత్యం కదా అందరికీ లేట్ గా తెలుస్తుంది. మీ లాంటి వాళ్ళు మాత్రమే ,మీరు చేసే సాధన మాత్రమే సనాతన ధర్మాన్ని మరలా తీసుకు రాగలరు. ఓం నమః శివాయ
బ్రహ్మచర్యం బ్రహ్మకుమారిస్ మాత్రమే చెప్పింది కాదు... అన్ని మతగ్రంధాల్లో ఉన్నదే... కామక్రోదాదులు ఆత్మ పాలిట శత్రువులు అని గీతలో ఉంది... కామం మహా శత్రువు అని ఉంది...
Iam a family person. Iam stay with my family and do my duty for everyone and i practice Rajayoga mesitation with Brahmakumaris since 31 years. I can solve problems whatever in our life easily and being satisfied. Unwanted rumours against this institute are totally fake. Brahmakumaris doing selfless service for the world always.
బ్రాహ్మ్మకుమారీస్ లో చెప్పే knowledge భగవత్గీత knowledge ఏ, అద్భుతమైన values చెప్తారు 👌 and ఇందులో నేర్పించే మెడిటేషన్ మహాద్భుతం, నేను గృహస్తం లో ఉంటూనే బ్రాహ్మ్మకుమారీస్ సాధన చేస్తున్న 🥰 ఈ ప్రపంచం లో values రావాలి అంటే ఇదొక్కటే మార్గం ❤️
Sister is 100% correct.i am a b.k. for the last 28 years I never felt any negativity asinine day moreover l learnt how to lead a happy and peaceful peaceful life. l wish to stop the abusive and negative videos om shanthi ..
గణపతి నీ పార్వతి మాతా నవమాసాలు మోసి కనలేదు.పవిత్ర త శక్తి తో తను నలుగు తీసి విగ్రహం చేసి ప్రాణం పోసింది.సుబ్రమణ్య స్వామి కూడా రెల్లు గడ్డి లో శివాంశ తో వచ్చాడు.మరి సుబ్రమణ్యస్వామి కూడా పార్వతి మాత గర్భం ద్వార కనలేదు.
వారి వారి ఇష్టాల కొద్ది follow అవుతారు. Force చేయరు మన ఉన్నతి కోసం మనం వెళ్ళాలి.మన తండ్రి వచ్చారు వారి కోసం మనం వెళ్ళాలి .పెళ్లి పిల్లలు మన ఇష్టం. Surrender Sisters కి కొన్ని Dos and Donts ఉంటుంది. శ్రీమతం అంటారు.
Om shanthi Sivaleela akka clarified in an excellent manner to all the absurd allegations. Prajapitha Brahmakumaries Eswareeya Viswavidhyalayam, is doing excellent service to humanity. I am a retired employee and practeesing the ideology of Brahmakumaries, benefitting from Rajayoga meditation. Only mediocre thinking people misjudged the organisation. Few individuals for their personal interests misleading people.
🇲🇰O.S. Foudation నే Purity and Peace Sister chepedhi 100%. correct.🇲🇰.బురుద చెల్లడానికి Mythili and other Channels are Trying. Vaaru cheppedhi Shankar Party గురించి. Sister చెప్పేది Brahmakumaris గురించి. Visit any Centre in the world to know the Facts.🇲🇰Both are not Same. 🇲🇰
Thank you Sister for giving clarification at right time helping innocent followers to understand the difference between fake and so called BKs and Mount Abu BKs
Very reliable information good luck
DR.MD.GUAM HUSSAIN Associate Professor of Economics Retired
Womderful అక్కయ్య వాహ్ బాబా
Thanq channel
రియల్ గా బ్రహ్మా కుమార్ కుమారి గా ఉంటూ గృహస్థ జీవనం లో శాంతి అనుభవం పొందేవారు ,ఎవరు లాభం పొందుతున్నారో వారు కూడా కామెంట్ చేస్తే బాగుంటుంది
లైక్ మరియు షేర్ చేస్తే బాగుంటుంది చాలామంది వ్యూస్ కోసం బురద జల్లడం నేర్చుకున్నారు.
Bks కూడా ఎలా చెప్పాలి అనేది అర్థం అవుతుంది ఇది చూస్తే
అందరూ
ఓం శాంతి బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం గురించి చాలా ఆధ్యాత్మిక విషయాల గురించి మెడిటేషన్ గురించి చాలా చక్కగా వివరించారు చెల్లెమ్మ 🙏🙏
మీకు మతి చెలిచింది అనుకుంట
Aada manukulaniki enthati bhagyaani kalisthaaru ani theliyaka chepparaadu@@sureshmovva8493
Needi ye matham raa
Brahma Kumaris is the safest place for girls, ladies, women folk on this planet. I am very proud to follow them
Thokka eam kadhu vudeo chudu father dead aithe kuda inform cheyaru anta
ఓంశాంతి
యాంకర్ ఆదిత్య గారికి మా ధన్యవాదములు మీరు చాలా చక్కగా ఓపిగ్గా మీ ప్రశ్నను సంధించారు
అలాగే అక్కయ్య కూడా చాలా ఓపిగ్గా వివరంగా సంస్థ గురించిన వివరాలు తెలియజేశారు వారికి కూడా ధన్యవాదములు
మారుతున్న కాలాన్ని బట్టి మనం ఇక మార్పులు చేసుకుంటూ మనకు కావలసినవి సమకూర్చు కుంటున్నాము
అలాగే ఈ ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రస్తుత సమాజానికి అవసరమైనది ఈ బ్రహ్మకుమారీస్ జ్ఞానం ఇది స్వయంగా భగవంతుడు చెప్పినది ఏ మనుష్య మాత్రులు చెప్పింది కాదు ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా గాని వారు నేరుగా సేవా స్థానానికి వచ్చి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోగలుగుతారు
1000 రూపాయల మొబైల్ కి duplicate తయారుచేయరు... apple mobile కి తయారు చేస్తారు... అలాగే బ్రహ్మజ్ఞానం చెప్పే బ్రహ్మకుమారిస్ సంస్థకి కూడా డూప్లికేట్ సంస్థలు ఉన్నాయి.... అవి చేసే చెడు పనుల వల్ల బ్రహ్మకుమారిస్ పై నిందలు వేస్తున్నారు...
100 percent correct✅
100% correct ga chepparu
Super clarity Sister ❤🎉😊
శ్రీమత్భగవధ్గీత లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకు ఉపదేశ కాండం లో
ప్రస్తుత ప్రపంచం లో 800 కోట్లమంది , ఏ కొందరు ఆ కొందరిలో మరికొందరు ఏ ఒక్కరో నన్ను యదార్థంగా ఆధ్యాత్మిక తద్వార చూడగలుగుతారు .
నిజానికి ఈ బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ లో ఆదిసనాతన దేవీదేవత ధర్మాననికి అర్థం పక్కాగా తెలుస్తుంది.
Wonderful explanation sister 👏👏👏👌👌👌💐🙏🙏🙏,
ప్రతి విషయం యొక్క వివరణ చాలా స్పష్టంగా, మధురంగా, శాంతి యుతంగా చెప్పారు.
58:43 - ' మాకు చాలామంది బిడ్డలు ' - చాలా గొప్ప మాటను చెప్పారు, కేవలం చెప్పడమే కాదు, , అదే మీ జీవన విధానం. అందరిని బిడ్డలుగా భావిస్తారు.
Hats off sister & Hatsoff to Brahmakumaris 🙏🙏🙏
అక్కయ్య గారు ఓం శాంతి చాలా బాగా చెప్పారు పరమపిత పరమాత్ముని ద్వారా అందరిలోనూ ఉన్న చాలా సందేహాలు క్లియర్ చేసారు.
అడిగే యాంకర్ చక్కగా అడుగుతున్నారు చెప్పే సిస్టర్ చక్కగా చెబుతున్నారు బ్రహ్మకుమారి సమాజానికి మేలు చేసే వారే గాని వీరి నుంచి ఏమాత్రం చెడు ఉండదు ముందుగా క్వశ్చన్ అడిగే యాంకర్ కు ధన్యవాదాలు తరువాత సూటిగా చెప్పే బ్రహ్మకుమారి సిస్టర్ కు కూడా ధన్యవాదాలు పవిత్రత బ్రహ్మచర్యం ఏ పుణ్యాత్ములకు సాధ్యమవుతుంది మీరు సమాజం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేస్తున్నారు సర్వేజనా సుఖినోభవంతు
yes its 100% TRUE
Wonderful explanation!! People should stop wrong notations about Brahma Kumaris!
sheep's
Super akkaya chaala bagha chepparu 🎉om shanti ❤
థాంక్యూ శివ లీల అక్కయ్య గారు మిమ్మల్ని ఈ విధంగా పవిత్రంగా తయారు చేసే ఆ శివ పరమాత్మునికి ధన్యవాదాలు గ్రేట్ బ్రహ్మకుమారిస్
Shivaya bottu petakudadhu ani chepada antha fake vellu hindus khadu
Super akkaya...
Divine explanation
Thanks baba...
ఓం శాంతి అక్కయ్య . మీరు చాలా బాగా చెప్పారు. . బ్రహ్మకుమారీస్ గురించి ప్రపంచానికి అర్ధమైనట్లు చెప్పారు. మీకు ధన్యవాదాలు అక్కయ్య గారు
💯 super best good clarity 🎉🎉🎉
చాలా చక్కని క్లారిఫికేషన్ ఇచ్చారు
Thank you so much sister 😊😊😊
Very good explanation Akka...
🙌
Thank U Sister for clearing the doubts....
Om shanti didi bahuth acha bataya ise our program kar na , thank you shivbaba
Chala chala bhagundi Sister, full clarity undi. Fact is fact. Om Shanti
sheep's
Bottu enduku pettukoru miru muslim r Cristian
బ్రహ్మకుమారీస్ మాత్రమే భగవంతుని మార్గం 🙏🏻
sheep's
చాలా ఆధ్యాత్మిక సంస్థల లో బ్రహ్మచర్యం సాధన చేస్తున్నారు. కానీ అందులో పురుషులు ఎక్కువగా వుంటారు. వాళ్ళ తల్లి తండ్రులు కూడా చాలా బాధపడతారు. బ్రహ్మకుమారీస్ లో స్త్రీ లు బ్రహ్మచర్య సాధన చేయడం వలన కూడా వాళ్ళ తల్లి తండ్రులు బాధపడతారు.కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న కానీ బాధ పడేది వాళ్ళ తల్లితండ్రులు ఎందుకు అంటే వాళ్ళకి పిల్లల పట్ల మొహం ఎక్కువగా వుంటుంది.అందుకే గీత లో చెప్పారు మొహాన్ని జయించమని.
ఈ కలియుగంలో మీరు ఏ పని చేసినా విమర్సలు వస్తాయి . మీరు పెళ్లి చేసుకున్న లేదా చేసుకోకపోయిన . బ్రహ్మకుమరిస్,ఇస్కాన్,ఇషా సంస్థల వలన చాలా మంది ప్రయోజనం పొంది వుంటారు కానీ అవి మనుష్యులు పట్టించుకోరు .
ఎవరి లో ఎక్కువగా నెగిటివ్ వుంటుందో వాళ్ళకి అందరిలో నెగిటివ్ కనిపిస్తుంది.యత్ భావం తత్ భవతి అంతరుకదా.
మీకు చాలా మంది నుండి ఆశీర్వాదాలు వున్నాయి మీ లాంటి బ్రహ్మచర్య సాధన చేసిన వాళ్లవలన మాత్రమే ప్రపంచానికి ప్రయోజనం.
మీలాంటి సంస్థలు పని లేని వారు చేసే విడియోస్ని చూసి భాద పదవద్దు. మీరు చెప్పేది సత్యం కదా అందరికీ లేట్ గా తెలుస్తుంది. మీ లాంటి వాళ్ళు మాత్రమే ,మీరు చేసే సాధన మాత్రమే సనాతన ధర్మాన్ని మరలా తీసుకు రాగలరు.
ఓం నమః శివాయ
💐💐ಓಂ ಶಾಂತಿ ಸಿಸ್ಟರ್. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ರಾಜಯೋಗ ಧ್ಯಾನದ ಬಗ್ಗೆ ಸ್ಪಷ್ಟೀಕರಣ ನೀಡಿರುವುದಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.
Pitchi matalu cheppi confusion lo unna vallandariki full clarity ga undi ee video , super video thank u so much thank you
Very very happy and thanks to
anchor,maa Brahma kumaris eswariya vishwavidyalaya samstha patla mari konni video's vaste baga untundi🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగా వివరించారు...బ్రహ్మకుమారిస్ సంస్ధ గురించి....ధన్య వాదాలు....సిస్టర్.... నమస్కారాలు....
Super annaru asking good question and answer also good from sister thanks for both of you
Nijam nni chala Baga chepparu akkaya😊
Super sister you have given full clarity
Jai.Shree Raam.Jai.Hindh.
Jai.Bharath.Jai.Narendhra Modi Ji.
Super.Devi Devathalu.Pavithra Janmalu.
Gruhasthashramam.
ఈ బ్రహ్మకుమారీ సంస్థ లో భగవత్గీత లో ఏమయితే వుందో దానిని మన జీవితం లో ఎలా ధారణ చేయాలో చెబుతారు.❤
Nice explanation behenji
Nice interview.tq
బ్రహ్మచర్యం బ్రహ్మకుమారిస్ మాత్రమే చెప్పింది కాదు... అన్ని మతగ్రంధాల్లో ఉన్నదే... కామక్రోదాదులు ఆత్మ పాలిట శత్రువులు అని గీతలో ఉంది... కామం మహా శత్రువు అని ఉంది...
ముస్లింలు ఆచరణ చేస్తారా వాళ్లు గ్రంథాలలో ఉందా
@hariprasadamara1089 Muslims practice celibacy as a matter of personal spiritual advancement or enthusiasm.
ఓం శాంతి సిస్టర్. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మీరు చాలా బాగా చెప్పారు. అజ్ఞానులకు అర్థమయ్యేలా చెప్పారు. ఎక్సలెంట్ స్పీచ్.
Om shanti Shiv Leela behan Excellent explanation,
Omshanti, thank you sister, you are explaining or clarification very useful to everyone but who is checking their self 👌👌👌💐💐💐
Om Shanthi Baba
Excellent explanation sister
Iam a family person. Iam stay with my family and do my duty for everyone and i practice Rajayoga mesitation with Brahmakumaris since 31 years. I can solve problems whatever in our life easily and being satisfied. Unwanted rumours against this institute are totally fake. Brahmakumaris doing selfless service for the world always.
Om santhi , super akka
Thank you sister.🎉🎉🎉 clarity వచ్చింది నమస్త
Super super 🎉🎉 clarity
Very good sister.You are explaining very well.Om Shanti. ❤
sheep's
Super measage. Sister
100 % Correct🎉❤😊
Om santhi akkayya chala chakkaga vivarincheru super clarificaton💐🙏🏻🌹🙌🏻👌🏻👏🏻😍👍🏻🎉from gruhalaxmi akkayya, palasa🙏🏻
సూపర్ అక్కయ్య
చల బాగా క్లారిటీ ఇచ్చేరు అక్కయ్య
నిరాకారుడు జ్యోతిర్ బిందు స్వరూపమైన పరం పితా శివ పరమాత్మ.. భారత భూమిపైన అవతరించి, బ్రహ్మా మాధ్యమం ( బ్రహ్మా కుమారీస్) ద్వారా, మనుషుల్లోని ఆసూరి గుణాలను తొలగించి (కామ క్రోధ లోభ మోహ...) జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన (స్వర్గ స్థాపన) చేయుచున్నారు.
*సత్యాన్ని తెలుసుకొని సద్గతి పొందండి.🙏
Whatever shivleela sister explained is 100% right and truth 👍👍👌👌👌
Om Shanti akkayya chala Baga chpruakkayyia 🧚🏾💚❤️🙏🏻💐🌹💫👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Super Siva leela Didi
Very nicely explained by sister
Omshanti.super.akkaya
Chala Baga chepparu akkayya ooom santhi naakkuda chala clarity vachhindhi
sheep's
Tq sister Good information 💐
Best ever anchor....
OM shanthi. Sister, AthmaPavitraKoraku, Brahmakumaris......Chesthunna
Khushi, Tyagam Manavaliki
Varkala. Mee Khushi ki Naa
Paadabhi Vandanam. Sodari❤
Parameswai🎉
Supper explanation thank you sister
sheep's ...jai sri ram
బ్రాహ్మ్మకుమారీస్ లో చెప్పే knowledge భగవత్గీత knowledge ఏ, అద్భుతమైన values చెప్తారు 👌 and ఇందులో నేర్పించే మెడిటేషన్ మహాద్భుతం, నేను గృహస్తం లో ఉంటూనే బ్రాహ్మ్మకుమారీస్ సాధన చేస్తున్న 🥰 ఈ ప్రపంచం లో values రావాలి అంటే ఇదొక్కటే మార్గం ❤️
Sister is 100% correct.i am a b.k. for the last 28 years I never felt any negativity asinine day moreover l learnt how to lead a happy and peaceful peaceful life. l wish to stop the abusive and negative videos om shanthi ..
🌹👍🙏సత్యం. సత్యమేవ జయతే 🌹🌹
What she say is correct✅
I am observing many years
Om shanti is good institution
Super super akkaya❤❤❤❤❤
Om shanti sister
Om shanthi 🙏🙏 👏👏👏👌👌 akkaya
Nice 👍 information అక్కయ్య...
Good anchoring and good explanation by BK.
Good anchor
Yes.
Superb clarity sister
గణపతి నీ పార్వతి మాతా నవమాసాలు మోసి కనలేదు.పవిత్ర త శక్తి తో తను నలుగు తీసి విగ్రహం చేసి ప్రాణం పోసింది.సుబ్రమణ్య స్వామి కూడా రెల్లు గడ్డి లో శివాంశ తో వచ్చాడు.మరి సుబ్రమణ్యస్వామి కూడా పార్వతి మాత గర్భం ద్వార కనలేదు.
Chala baga chepparu
బ్రహ్మ కుమారీస్ ద్వారానే సత్యత నిలపడుతుంది.. సత్యత పైనే ఎక్కువ నెగటివ్ వస్తుంది.. కానీ సత్యతే చివరికి నిలబడుతుంది...
Om Shanti Mera baba danyyvadalu ❤ baba
Akkayia super tapeku 🎉👍🏻👍🏻👍🏻
Well said Sister, nice with full clarity, nice hosting.
Very correct
Good
Brahma kumaris are genuine
బొచ్చెం కాదు మీకు వర్జిన్ టెస్ట్ చెస్తే కాని త్లిస్తది మీరు విర్గిన కాదా అని
God seistr you very nice and good 👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💯🍨
ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, చాలా చాలా బాగుంది, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్.
Om Shanti didi Excellent
వారి వారి ఇష్టాల కొద్ది follow అవుతారు. Force చేయరు మన ఉన్నతి కోసం మనం వెళ్ళాలి.మన తండ్రి వచ్చారు వారి కోసం మనం వెళ్ళాలి .పెళ్లి పిల్లలు మన ఇష్టం. Surrender Sisters కి కొన్ని Dos and Donts ఉంటుంది. శ్రీమతం అంటారు.
Beautiful explanation bahanji
OMSHANTI
These are fraudsters dont belive
Yaavokka vishayaani kooda sathyam theliyaka anubavam tho leka vimarsanam cheyya raadu annaiah.@@Hyderbadawaaz
బ్రహ్మ కుమారీస్ ద్వారా పరమాత్మ శివుడు సత్యయుగ స్థాపన చేస్తున్నారు అదృష్టవంతులకే అవకాశం ఉంటుంది.
It's true
yes 100% correct
sheeps
😂
Needi ye matham
Brhama kumaris styamaina seva chestunnaru, andaru satyanni telusukovali
Om shanthi mera meeta pyara baba shukriya baba baba mera namaste ❤❤❤🎉🎉🎉🎉😅
💯 super best good clarity 🎉🎉 Thank you so much sister
Well done sister
Nice information sister
100%True message 🎉🎉🎉
Anchor sir your questions are good
గుడ్ క్లారిఫికేషన్
sheep's
Om Shanti sister 🙏🙏🙏
Chala chakkani clarification echaru 👏👏👏
🙏🙏 మీకు చాలా చాలా ధన్యవాదాలు ఎంత చక్కగా వివరించారు చాలా చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంది అక్కయ్య గారు 🙏
Om Shanti 🎉 Reality 🎉
Om shanthi
Sivaleela akka clarified in an excellent manner to all the absurd allegations. Prajapitha Brahmakumaries Eswareeya Viswavidhyalayam, is doing excellent service to humanity. I am a retired employee and practeesing the ideology of Brahmakumaries, benefitting from Rajayoga meditation.
Only mediocre thinking people misjudged the organisation. Few individuals for their personal interests misleading people.
మేము భగవంతుని పొంది మా కుటుంబం బాగు చేసుకున్నాం
🇲🇰O.S. Foudation నే Purity and Peace Sister chepedhi 100%. correct.🇲🇰.బురుద చెల్లడానికి Mythili and other Channels are Trying. Vaaru cheppedhi Shankar Party గురించి. Sister చెప్పేది Brahmakumaris గురించి. Visit any Centre in the world to know the Facts.🇲🇰Both are not Same. 🇲🇰
Super explanation Akkayya
Sir super interview questions bright future ahead to you
Om shanti shivaleel akkay shivashakti vaakkulu vaaha baba vaaha🙏🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹🌹
Very deep and clear.....
Thank you megh T v
Thank you akkayya
Om Shanti Sister.