Kanivinieruganidi Song Track | Mukhesh Raju | Nissy John |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • కనివినిఎరుగనిది :
    లోకంలో మనం అనుభవించే అత్యున్నతమైన ఉచిత సంపద దేవుని ప్రేమ. ఆ ప్రేమను వర్ణించే చిన్న ప్రయత్నమే ఈ పాట.
    Song : Kanivinieruganidi (GODSLOVESONG)
    Lyrics : Mukhesh Raju
    Vocals : Nissy John
    Music : Jashua
    Official Lyrics Link : / @nephesh-sound_of_the_...
    Lyrics :
    పల్లవి : కనివినిఎరుగనిది కనుమరుగుకానిది
    Pallavi :
    Kanivinieruganidi lanumarugukanidi
    కలలొ ఊహించలేనిది
    kalalo oohinchalenidi
    కలము వర్ణించలేనిది
    kalamu varninchalenidi
    కనుల ఊహకందనిది
    kanula oohakandanidi
    కవుల కవనకందనిది
    kavula kavanakandanidi
    మరణమంత బలమైనది
    maranamantha balamainadi
    ప్రేమ…… యేసు ప్రేమ
    prema...... yesu prema
    అ.ప. : కొలువలేని ప్రేమ విలువగల ప్రేమ
    anu pallavi :
    koluvaleni prema viluvagala prema
    సిలువలొ ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ
    siluvalo praanamichchina kaluvari prema
    చరణాలు :
    charanaalu :
    శ్రేయమైన బాంధవ్యముగ
    sreyamaina baandhavyamuga
    శూన్యమైయున్న మనసులో
    soonyamaiyunna manasulo
    తన్మయత్వముతో నింపిన
    thanmayathvamutho nimpina
    తనమమతలతో మైమరిపించిన
    thanamamathalatho maimaripinchina
    తాలిమి చూపి చేరుకున్న ప్రేమ
    thaalimi choopi cherukunna prema
    లోపములు పరిగణించక
    lopamulu pariganinchaka
    లేశమైయున్న ప్రాణములో
    lesamaiyunna praanamulo
    పరవశముతో నిండిన
    paravasamutho nindina
    పలకరింపుతో స్పృశించిన
    palakarimputho sprusinchina
    చెలిమి కోరి కోరుకున్న ప్రేమ
    chelimi kori korukunna prema
    ఒంటరితనములో నిరాశపరచక
    ontarithanamulo niraasaparachaka
    ఓటమైయున్న నిశీధిలో
    ootamaiyunna niseedhilo
    సతమతలతో కృంగిన
    sathamathalatho krungina
    సాంత్వనతో ప్రభవించిన
    saanthvanatho prabhavinchina
    కలిమి నిచ్చి హత్తుకున్న ప్రేమ
    kalimi nichchi hatthukunna prema
    Copyright of this musics and videos belongs to Nephesh / Lyricist Mukhesh Raju. Any unauthorised reproduction, redistribution or uploading on TH-cam or any other streaming engines is Strictly Prohibited.
    All Rights Reserved to Nephesh @2023

ความคิดเห็น • 1