మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా (2) ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
ఈ పాట ప్రాణం పోసినట్లుగా దేవునితో ఏకమై నట్టుగా దేవునితో కలిసిపోయినట్లు ఉన్నది దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట రాసిన వారు ఏ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్
Lyrics and tune by pastor gudapati Isaac varaprasad Bhimavaram but not j.aseervadam of kakinada but he sang this song melodiously congratulations brother
nijamga life lo marpu chandhali ani anipisthudhi annayya e song vinnaka chala msg undhi e song lo chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala bagundhhi God bless you 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 and happy Christmas and happy New year annayya
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా (2)
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో (2)
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా (2)
నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు
ఏదో ఒక దినమందున (2)
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
నీవెంట రావెన్నడు (2)
నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా (2)
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే (2)
నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
""
Super
😢t 6o
😮😊.
😊😊😊😊😊😅😅😅😅❤❤❤❤🎉🎉🎉🎉
😊a1/
😊
చాలా మంచిగా పాడారు మన దేవునికే సమస్త మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాకా ఆమేన్ 🙏 వందనాలు 🙏👍
గొప్పపాట ఎన్ని సార్లు విన్న క్రొత్త దానం క్రొత్త మార్పు క్రొత్త జీవితము పొందు తున్న యేసయ్య గొప్పదేవ నీకే మహిమకలుగును గాక sir thenkyou sir
దేవుని నామమునకు స్తోత్రం ఈ పాట అనేకమైన బిడ్డలకి రక్షణాత్మక రంగాన్ని దేవునికి మహిమ కరంగా ఉండును గాక ఆమెన్ ఆమెన్
సూపర్ సాంగ్స్ అంకుల్
Praise the lord
ఈ పాట విన్నవారికి మరు మనస్సు పుట్టును గాక ఆమెన్
మనసు కానీళ్ళతో మునిగిపోయింది. మనసు మారిపోయింది..👏👏🤝🤝👍
Ett
అద్భుతమైన భావం కలిగిన పాట చాలా బాగుంది bro. Thanq
ఈ పాట ప్రాణం పోసినట్లుగా దేవునితో ఏకమై నట్టుగా దేవునితో కలిసిపోయినట్లు ఉన్నది దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట రాసిన వారు ఏ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్
Good 👍 💯 Songs God blessings 🎉💖🕊️🙏
ఎంతోఅర్థవంతమైన పాట. ఈ పాట రాసినవారికి ధన్యవాదములు. వారిని వారి పరిచర్య ను దేవుడు దీవించును గాక
Praise the Lord brother 🙏
Heart touching voice ...God bless you Brother 🙏
All glory to most heigh Almighty God Jesus 🙏
I listen this song everyday 3 times
I like this song very sweet melodius song and God bless you sir
Praise the Lord brother very nice song may God bless you and use you in his work more
Super song bro I love it sooo much
దేవునికే భయపడవయ్యా....
Wonderful song brother and good voice God bless you and all family members 👍🙏
Jesus
అయ్యా అద్భుతంగా ఆలపించారు పాటను
సూపర్ సాంగ్
Ayya. Vandanaalu 🙏
Beautiful song brother. God is great.thank you Jesus
Wonderfull and Meaning full song glory to Ono and only God Jesus
Super song meaning bagunnadhi
దేవుడే వ్రాయించి పాడించిన పాట.. 🛐🛐🛐
Really very nice song brother Praise the Lord may God bless you and use you in his work more
Lyrics and tune by pastor gudapati Isaac varaprasad Bhimavaram but not j.aseervadam of kakinada but he sang this song melodiously congratulations brother
Really heart touching song
Bro e song vinnanu chala santhosham iendi
AMEN!!!!
ఆమేన్ ❤️❤️❤️
Amen 🙏
Excellent Song Sir...
Praise the lord. ..
Nice Lyrics Excellent Tune Praise to God..
Praise the Lord brother very nice song and may God use you in his work more
Roju annisaarlu vintunna ....malli malli vintunna😭😭😭😭😭😭
supar song
Excellent Brother, chala chala Baga paadaru, manasu karigindhi, kallu chamarchayi meeku naa vandanalu
Yes bro
Praise the lord, super lyrics and nice singing Brother.
Excellent bro😊😊😊😊
Reply for comet
Mee voice chaala bagundhi Brither
Yes brother it's true anekulaku marppu chendhela padaru
Glory to God.🤍
Listening for four years. Brings tears to my eyes every time I hear it. 🙏🙏🙏
Heart touching song
Miku velaadi vandanaalu
praise to Lord brother good message
Vere nice songs brothar
చాలా బాగా పాడారు... very nice GOD BLESS YOU DEAR BROTHER.....
Annaiah 🙏 good song nuvu ilanti patali mari yenopadalani devuniki mahima karanga vundalani naprardhana🙏 good decision annaiah
Nice song brother.
superrrr life chang song
Sir superb singing
మంచి సువార్త ఆహ్వానం.
Super song chala baundhi
Glory to god 🙌✝️🙏🏻
Very very good song life really change thankyou sir
God bless you sir
Meaningfull song heart touching god bless you all
God.blees
Anna my heart overflowing with the word of god
Praise the lord all team
Wonderfull song
Good Song Peter Anna. you are really a great person spiritually, you are enriched and we are following all your films. great zeal anna
చాలా మంచి పాట రాసేరు బ్రదర్ మీకు వందనాలు
This song writer is Pastor Gudapati Isaac garu (retired teacher) Bhimavaram
Super i love song
Dady Praise the lord
Amen
Praise the Lord.
👌👌🙏🙏🙏👏👏👏👏👏
I like this song and sweet voice, God bless you bro
Ready heart touching brother
wonderful song brother, god bless you
Gud song tnqu Jesus
nice song brother realy heart touching song
Wonderful
fantastic
mind blowing
Mirakkel
very very very important song super super super super sir
I like god bless you brother
Wenderfullsong brother
Nice
Wonderful voice anna Praise God🙌
l like song
Lyrics and tune by pastor gudapati Isaac varaprasad Bhimavaram,not aseervadam, of kakinada.
God bless you sir...
Very good nice song sir
Good song
super ga vundi
praise the Lord brother
Praise the Lord chala aaaathmeeya maina song paaadaru
very nice song uncle
Very good
nijamga life lo marpu chandhali ani anipisthudhi annayya e song vinnaka chala msg undhi e song lo chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala bagundhhi God bless you 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 and happy Christmas and happy New year annayya
Extraordinary touch. Thank you JESUS
Thanks broooo
Ameen
చాలా ఇష్ట మైనపాట thank you brother
heart touching song
Life changing song super sir.God bless you.
Sir super 👌👌👌👌👏👏lyrics
Super lyrics
Good song ancle
Really a very geat and heart touching song sir. And you also very involved init. Praise God. Hallelujah
OK....
good song
gud song gud lyrics gud voice tq
Heart touching song thank you for song
i love your song Tnq
😊.,
Super song