Maradalu Pillo Sogasari Vadina DJ SONG | Maradalu Pillo Folk Song Making Video | Mana Paata

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #MaradaluPilloSogasariVadinaDJSONG #MaradaluPilloFolk Song Making Video #ManaPaata
    సరదాలు, ఆట పట్టించుకోవడాలు, అల్లరి పనులు...ఇవి వదిన మరదలు మధ్య సహజం. ఈ ఆటపాటలే కాదు వదినా మరదళ్ల అనుబంధమూ గొప్పదే. పెళ్లీడు మరదలకి ఓ మంచి సంబంధం వెతికి, ఓ ఇంటికి పంపాలని వదిన ప్రయత్నాలు చేయడం మనం చూస్తుంటాం. తనలా మరదలు కూడా ఓ మంచి కుటుంబంలో అడుగుపెట్టాలని వదిన కోరుకుంటుంది. కొంటె మరదలు మాత్రం..అప్పుడే పెళ్లేంటి వదిన అంటూ తప్పించుకుంటుంది. వదిన చూసిన సంబంధాలేవీ నచ్చవంటుంది...మరి నీ మనసులో ఎవరున్నారని అడగగానే, నీ తమ్ముడే అని ఆశ్చర్యపరుస్తుంది మరదలు. ఈ సందర్భం మరదలి పిల్లో ... సొగసరి వదిన ...సరదా పాటలో....
    This song MARADALI PILLO..SOGASARI VADHINA is about relationship of VADHINA MARADALU. vadhina maradalu is a great relation in our culture. this song shows fun,care,naughtiness between vadhina maradalu. vadhina searching bridegroom for maradalu..and maradalu rejects. and how rest of song goes..see and enjoy.
    Lyrics - Ramesh Gadda
    Music - Ghana Shyam
    Singers - Dr. Yashaswini, Alekhya Chitrakavi
    Mixing and Mastering - Sargam Studios, Hyderabad-45
    Songs Coordination : Ramesh Gopishetti
    Locations Coordinator : Malipeddi Bala Lingam
    Artists : Roopa,Chitti,Suman.
    Choreographer : Srinu.
    DOP : Swamy.
    Making & Stills Photographer : Yugender.
    Editor : Sai Pavan.
    Direction : Gajini.
    Production : Gs Entertainments.
    #ManaPaata is a Digital Music platform, producing Musical videos with a specific focus on the #Telangana​ & Andhra Pradesh.To get the latest Folk songs, DJ songs, Private songs, Telangana songs, Devotional songs and more stay tuned and do subscribe to our #ManaPaata TH-cam Channel.

ความคิดเห็น • 9