DACHESTANAMMA FULL SONG || NEW LOVE FAILURE SONG 2024 || AJAY MENGANI || ASHOK POWER || UMA SWARAALU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024

ความคิดเห็น • 26

  • @kasarlachandhrakala9973
    @kasarlachandhrakala9973 3 วันที่ผ่านมา +4

    సూపర్ సాంగ్ ఇలాంటివన్నీ మరెన్నో చేయాలి భరత్ ఆ దేవుని కృపవలన🎉❤

  • @malialaanil2859
    @malialaanil2859 วันที่ผ่านมา +1

    దాచేస్తనమ్మ ఫుల్ సాంగ్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్ పాత్రలో నటించడం కాకుండా క్యారెక్టర్ పాత్రలో జీవించి ఒదిగిపోయారు. Dop 100%Superb 😍 Song విన్నపుడు మనసుకు సంతోషం అనిపిస్తుంది
    మెయిన్ రోల్ ఆర్టిస్ట్ లు చాలా బాగా character lo జీవించారు 🎉🙏

  • @SMMUSICCHANNELso9cm
    @SMMUSICCHANNELso9cm 2 วันที่ผ่านมา +1

    Supar❤❤❤

  • @vipthoughts
    @vipthoughts 3 วันที่ผ่านมา +2

    Children character baga chesindhi nikuanchi future undhi Ashok &uma emotion very Picks level whole team all the best me Vip Thoughts TH-cam Channel Vip Shiva

  • @mahammadjahangeer9932
    @mahammadjahangeer9932 3 วันที่ผ่านมา +2

    All the best గౌడ్ super expression

  • @Ravindraperam
    @Ravindraperam 2 วันที่ผ่านมา +1

    Super ❤😢

  • @b7newschannel
    @b7newschannel 3 วันที่ผ่านมา +2

    All the best Bharath yadav gaaru

  • @Vinaymudhiraj-j8v
    @Vinaymudhiraj-j8v 3 วันที่ผ่านมา +6

    Golden Thanuu❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 3 วันที่ผ่านมา +2

    UMA U R LOOKING VERY NICE IN THIS SONG AMA 👍,AJAY NICE SONG 👏👍

  • @venkym8159
    @venkym8159 2 วันที่ผ่านมา +2

    విడిచిపెట్టె ప్రేముంటె కలిసేదీ ఎందుకమ్మా
    మరిచిపోయె మనసుంటె ప్రేమించుడు తప్పేనమ్మా
    తెలుసు నీకు బంగుళా నాకు లేదని
    చూసినావె నాకున్నా పూరెగుడిసెని
    నా నేరం ఏంటని చెప్పవు నువ్వే ఎందుకని
    ఏడిపిస్తూ చంపకే మద్యన దూరం పెంచుకుని
    దాచేస్తానమ్మా బాధంతా నాగుండెలోనా
    చూపిస్తానే నా ప్రేమంతా చెలి నీపైనా
    అపుడైనా ప్రేమించమ్మా నువు కాస్తయినా
    నువు కావా కాదంటున్నా నాకన్నమ్మా
    ఏనాడూ ముద్దిమ్మంటూ నిన్ను అడగలే
    ఆ ముద్దుకోసమె నిన్నూ ప్రేమించలే
    నాకు తోడు ఉన్నావంటూ మౌనం అయినానులే
    నువ్వలా వదిలేస్తావని ఊహించలే
    ఎవ్వరి దిష్టి మనకు తగిలిందో ఒకటవ్వని ప్రేమ మనది
    ఎవ్వరి మాట నిన్ను మార్చిందో మనసులొ విషమే నిండినదే
    ఏడిపిస్తూ చంపకే మద్యన దూరం పెంచుకుని
    దాచేస్తానమ్మా బాధంతా నాగుండెలోనా
    చూపిస్తానే నా ప్రేమంతా చెలి నీపైనా
    అపుడైనా ప్రేమించమ్మా నువు కాస్తయినా
    నువు కావా కాదంటున్నా నాకన్నమ్మా
    నిన్ను తప్ప వేరెవ్వరినీ ప్రేమించలే
    నువ్వు మాట్లాడకపోతే ఊపిరాడదే
    కష్టమైన ఇష్టంగా బరిస్తానులే
    నువ్వూ కోరుకున్నదీ నీకూ చేర్చడానికే
    వీలుంటె మళ్ళిరావమ్మా
    తెలిసుంటె ప్రేమ విలువ
    బ్రతికుంటా నా బంగారమా పిచ్చోడిల వేచుంటా
    నిను మరిచే రోజొస్తే నేను చచ్చేరోజే
    ఇంక బతికే ఉన్నాలే
    దాచేస్తానమ్మా బాధంతా నాగుండెలోనా
    చూపిస్తానే నా ప్రేమంతా చెలి నీపైనా
    అపుడైనా ప్రేమించమ్మా నువు కాస్తయినా
    నువు కావా కాదంటున్నా నాకన్నమ్మా

  • @ruchitha_official.
    @ruchitha_official. 3 วันที่ผ่านมา +2

    Super concept

  • @doondipyila1432
    @doondipyila1432 3 วันที่ผ่านมา +1

    Super song ❤❤

  • @srinivassoudamoni
    @srinivassoudamoni 2 วันที่ผ่านมา +1

    Nice @UmaRecharla❤

  • @chalotv9821
    @chalotv9821 3 วันที่ผ่านมา +2

    Nice Song🎉

  • @VarthyaharikaHarika
    @VarthyaharikaHarika 3 วันที่ผ่านมา +1

    Bagundy anna song baga anipinchindy ❤

  • @DileepLoveFailure
    @DileepLoveFailure 3 วันที่ผ่านมา +1

    Super song Bro

  • @pashambalraju1088
    @pashambalraju1088 3 วันที่ผ่านมา +1

    Superb song

  • @padalamohanrao-pi4ej
    @padalamohanrao-pi4ej 3 วันที่ผ่านมา +1

    సెంటిమెంట్ తో కూడిన సాంగ్.

  • @lovelysurya9287
    @lovelysurya9287 3 วันที่ผ่านมา +18

    Oka ammi oka abhayi entha chikottina aa abhayi aa ammi ni vadhaladu Good concept mastuu edipinchudru bro golden thanu Nuvv super ra ni Patra ni chimpipadesauvv very good 👍 all the best inkka marenno manchi videos cheyyali once again all the best 🥳🫶❤️

  • @natrajnimma2615
    @natrajnimma2615 3 วันที่ผ่านมา +3

    Anna❤ Bharat

  • @VijaySinger185
    @VijaySinger185 3 วันที่ผ่านมา

    Super

  • @harishp1260
    @harishp1260 3 วันที่ผ่านมา +3

    ❤😊