Maradalu Pillo Sogasari Vadina Video Song 4K | Maradalu Pillo Telangana Folk Song | Mana Paata

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • సరదాలు, ఆట పట్టించుకోవడాలు, అల్లరి పనులు...ఇవి వదిన మరదలు మధ్య సహజం. ఈ ఆటపాటలే కాదు వదినా మరదళ్ల అనుబంధమూ గొప్పదే. పెళ్లీడు మరదలకి ఓ మంచి సంబంధం వెతికి, ఓ ఇంటికి పంపాలని వదిన ప్రయత్నాలు చేయడం మనం చూస్తుంటాం. తనలా మరదలు కూడా ఓ మంచి కుటుంబంలో అడుగుపెట్టాలని వదిన కోరుకుంటుంది. కొంటె మరదలు మాత్రం..అప్పుడే పెళ్లేంటి వదిన అంటూ తప్పించుకుంటుంది. వదిన చూసిన సంబంధాలేవీ నచ్చవంటుంది...మరి నీ మనసులో ఎవరున్నారని అడగగానే, నీ తమ్ముడే అని ఆశ్చర్యపరుస్తుంది మరదలు. ఈ సందర్భం మరదలి పిల్లో ... సొగసరి వదిన ...సరదా పాటలో....
    This song MARADALI PILLO..SOGASARI VADHINA is about relationship of VADHINA MARADALU. vadhina maradalu is a great relation in our culture. this song shows fun,care,naughtiness between vadhina maradalu. vadhina searching bridegroom for maradalu..and maradalu rejects. and how rest of song goes..see and enjoy.
    Lyrics - Ramesh Gadda
    Music - Ghana Shyam
    Singers - Dr. Yashaswini, Alekhya Chitrakavi
    Mixing and Mastering - Sargam Studios, Hyderabad-45
    Songs Coordination : Ramesh Gopishetti
    Locations Coordinator : Malipeddi Bala Lingam
    Artists : Roopa,Chitti,Suman.
    Choreographer : Srinu.
    DOP : Swamy.
    Making & Stills Photographer : Yugender.
    Editor : Sai Pavan.
    Direction : Gajini.
    Production : Gs Entertainments.
    #ManaPaata is a Digital Music platform, producing Musical videos with a specific focus on the #Telangana​ & Andhra Pradesh.To get the latest Folk songs, DJ songs, Private songs, Telangana songs, Devotional songs and more stay tuned and do subscribe to our #ManaPaata TH-cam Channel.

ความคิดเห็น • 186

  • @pothugantivenkatesh4221
    @pothugantivenkatesh4221 3 ปีที่แล้ว +14

    రూపగారు చిట్టిగార్ల యాక్టింగ్ డ్యాన్స్ చాల బాగుంది,
    కెమెరా,ఎడిటింగ్,లు చాల బాగున్నాయి,
    లొకేషన్ కోఆర్డినేటర్ బలాలింగం గారు
    ముక్యంగా పల్లెటూరి వాతావరణం (లొకేషన్ ) మాత్రము చాల బాగున్నాయి..
    అల్ ద బెస్ట్ శ్రీనన్న.

  • @renukachunchu8107
    @renukachunchu8107 3 ปีที่แล้ว +1

    E song ma urilo thisaru e song Kante ma village locations enka supero superrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @sumanneeraj6282
    @sumanneeraj6282 3 ปีที่แล้ว +9

    తెలుగు జానపదాలు మరిచిపోని విధం గా చిత్రీకరించిన కొరియోగ్రాఫర్ గారికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్ట్ గారికి కెమెరామెన్ గారికి మరియు నటి నటులకు ధన్యవాదములు
    ఇలాంటి పాటలు మరిన్ని మీ ఛానల్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @mjvenky5218
    @mjvenky5218 3 ปีที่แล้ว +8

    super choreographu suman neeraj✌✌✌😎

    • @sumanneeraj6282
      @sumanneeraj6282 3 ปีที่แล้ว +2

      Nenu kaadu my bro antha sreenu master gaari magical moves

  • @sridharkumarchalam9685
    @sridharkumarchalam9685 3 ปีที่แล้ว +2

    నైస్ సాంగ్ అండి.. యాక్టింగ్ సూపర్... అండి...👌💕👍

  • @NareshOfficial30
    @NareshOfficial30 3 ปีที่แล้ว +3

    Superb acting sogasari🤪Vadinaaa👌👌👌💐

  • @srikanthmacharla3921
    @srikanthmacharla3921 3 ปีที่แล้ว +6

    Vadina garu , mana rupa gari performance super OOO superrr 😻🤩❤️

  • @sureshponnam9890
    @sureshponnam9890 3 ปีที่แล้ว +11

    మీ చానల్ ద్వారా మంచి ప్రయత్నం

  • @sandyaasha8316
    @sandyaasha8316 3 ปีที่แล้ว +2

    చాలా బాగా తీశావ్ రా చిట్టి(గజిని)

  • @poojanaidunaidu8064
    @poojanaidunaidu8064 3 ปีที่แล้ว +3

    Rupppaa kekaaaaaa 🥰 Fantastic acting😍 lovely ❤

  • @sarithakarnati5898
    @sarithakarnati5898 3 ปีที่แล้ว +3

    Ghajini mama you're videography is always 🔥🔥🔥 and the work you brought out is best💯super mama nuvu

  • @kandikondaradhika7093
    @kandikondaradhika7093 3 ปีที่แล้ว +5

    Nice song and nice direction bro..all the best and keep it up 👍

  • @radhasaidu2797
    @radhasaidu2797 3 ปีที่แล้ว +2

    ❤️❤️😘😘 super Roopa.song
    Chala Bagundhi ❤️❤️❤️❤️😘❤️❤️😘😘😘

  • @nareshnaik3759
    @nareshnaik3759 3 ปีที่แล้ว +5

    Nice expression rupa😍😍

  • @magicalfashions1267
    @magicalfashions1267 3 ปีที่แล้ว +1

    Superrrrr ra suman...

  • @umasrinivass8888
    @umasrinivass8888 3 ปีที่แล้ว +2

    Ma Village la.ea song chasaru!👌

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan8315 3 ปีที่แล้ว +8

    పాట బాగుంది సూపర్ సూపర్ సూపర్

  • @mthiru800
    @mthiru800 3 ปีที่แล้ว +1

    Nice video taking...
    Wonderful singing with great acting..
    Alkehya ఎంత చక్కగా పాడావో చిన్న.. మెలోడీ సాంగ్స్, devotional సాంగ్స్ యే బాగా పాడుతావు అనుకుంటే జానపదాల పాటలు కూడా ఇంత బాగా పాడటం నిజంగా అద్భుతం చిన్న..
    May God bless you..
    All the best.. very big hit song..
    Congratulations to whole team who worked ...

  • @jayasrisuman8802
    @jayasrisuman8802 3 ปีที่แล้ว +2

    💯❤️Sumanjayasri 😘😘😘super super super

  • @chitrakavibhaktavatsalam2579
    @chitrakavibhaktavatsalam2579 2 ปีที่แล้ว +3

    Congratulations for one million views

  • @meenakshigurrapu2111
    @meenakshigurrapu2111 3 ปีที่แล้ว +2

    ramesh babai ramesh babai nice song super babai 😍

  • @gurrapubaburao642
    @gurrapubaburao642 3 ปีที่แล้ว +4

    Chala bagundi ra thammudu ,,☺️👍👌👌

  • @sandeepganegani772
    @sandeepganegani772 3 ปีที่แล้ว +2

    Nice song 👌 More to come from GS Entertainments.

  • @swargamsrikanth9415
    @swargamsrikanth9415 3 ปีที่แล้ว +2

    సూపర్ పాట.....

  • @villagecreations8938
    @villagecreations8938 3 ปีที่แล้ว +3

    Super lovely sister love you to all ❤️

  • @chitrakavibhaktavatsalam2579
    @chitrakavibhaktavatsalam2579 3 ปีที่แล้ว +4

    Super congratulations to entire team

  • @meesongs5576
    @meesongs5576 3 ปีที่แล้ว +1

    Super keep it up... All the best

  • @chitrakavibhaktavatsalam2579
    @chitrakavibhaktavatsalam2579 3 ปีที่แล้ว +2

    Once again Congratulations for crossing one Lakh views

  • @Parnashaalayoga
    @Parnashaalayoga 3 ปีที่แล้ว +3

    Very good Chitti.. good luck to the entire team🥰🥰👍

  • @rameshgopishetty9999
    @rameshgopishetty9999 3 ปีที่แล้ว +2

    పొట్టోన్ని చూసినం, పొడుగోన్ని చూసినం, మంచోన్ని చూసినం, మెతకోన్ని చూసినం, ఉన్నోన్ని చూసినం, లేనోన్ని చూసినం.... ఎవరూ నచ్చలేదా మరదలు పిల్లా, ఒక్కన్నైనా మెచ్చవేందే మరదలు పిల్లా....
    పల్లవి - 1
    మరదలు పిల్లో మరదలు పిల్లా నీ పెళ్లి సావు కొచ్చె మరదలు పిల్లా ||2||
    మరదలు పిల్లో మరదలు పిల్లా ఎవడు నీకు నచ్చడేందె మరదలు పిల్లా ||2||
    మరదలు పిల్లో నా మరదలు పిల్లా నా తమ్ముడు యాడున్నడె మరదలు పిల్లా ||2||
    మరదలు పిల్లో మరదలు పిల్లా నీ పెళ్లి సావు కొచ్చె మరదలు పిల్లా ||2||
    పల్లవి - 2
    సొగసరి వదినో సొగసరి వదినా పెళ్లికంత తొందరేంది సొగసరి వదినా ||2||
    సొగసరి వదినో సొగసరి వదినా నాకేడ రాసున్నదో సొగసరి వదినా ||2||
    సొగసరి వదినో నా సొగసరి వదినా టైమొస్తే ఆగేనా సొగసరి వదినా ||2||
    సొగసరి వదినో సొగసరి వదినా పెళ్లికంత తొందరేంది సొగసరి వదినా ||2||
    చరణం - 1
    కరీమునగరు పోయి సందుగొందులన్ని తిరిగి, పోలీసు పిల్లగాన్ని మాట్లాడి తీసుకొస్తే ||మాట్లాడి తీసుకొస్తే||
    పోలీసూ వద్దంటివె మరదలు పిల్లో, ఇంకేడ తిరగనే మరదలు పిల్లా ||2||
    మరదలు పిల్లో మరదలు పిల్లా ఎవడు నీకు నచ్చడేందె మరదలు పిల్లా ||2||
    చరణం - 2
    పొద్దుగాల కేసులెనక, పొద్దుగూకి దొంగలెనక, రోజంత తిరిగి తిరిగి రాటుదేలి పోతరంట ||రాటుదేలి పోతరంట||
    పోలీసు నాకొద్దె సొగసరి వదినో, మోటు సరస మోపలేనె సొగసరి వదినా ||2||
    సొగసరి వదినో సొగసరి వదినా నాకేడ రాసున్నదో సొగసరి వదినా ||2||
    చరణం - 3
    దేవరకొండ పోయి వాడవాడలన్ని తిరిగి, అర్జూను రెడ్డి లాంటి పిలగాన్ని తీసుకొస్తే ||పిలగాన్ని తీసుకొస్తే||
    అర్జూను వద్దంటివె మరదలు పిల్లో, నేనేడ సత్తునే మరదలు పిల్లా ||2||
    మరదలు పిల్లో మరదలు పిల్లా ఎవడు నీకు నచ్చడేందె మరదలు పిల్లా ||2||
    చరణం - 4
    మనకన్న అందగాడు తెగ ఫోసు కొట్టుతాడు ఊరంత సవతులంట నాకెందుకంట తంట ||నాకెందుకంట తంట||
    అర్జూను నాకొద్దే సొగసరి వదినో, నా మొగుడు నా సొంతం సొగసరి వదినా ||2||
    సొగసరి వదినో సొగసరి వదినా నాకేడ రాసున్నదో సొగసరి వదినా ||2||
    చరణం - 5
    ఊరులెన్నో తిరిగినం, ఎందరినో చూసినం...ఇంక తిరిగె ఓపికా మాకు లేదె పిల్లా ||మాకు లేదె పిల్లా||
    ఎవడన్నా మనసులుంటే చెప్పవే పిల్లో, వాడితోనే పెళ్లి చేస్త మరదలు పిల్లా ||2||
    మరదలు పిల్లో మరదలు పిల్లా ఎవడు నీకు నచ్చడేందె మరదలు పిల్లా ||2||
    చరణం - 5
    ఊరులన్ని ఎందుకు, వాడు వీడు ఎందుకు... వరసైన నీ తమ్ముడు నాకు నచ్చె వదినా ||నాకు నచ్చె వదినా||
    నీ తమ్మున్నియ్యరాదె సొగసరి వదినో, కలిసుందాం మనమంతా సొగసరి వదినా ||2||
    సొగసరి వదినో సొగసరి వదినా నాకీన్నే రాసున్నది సొగసరి వదినా ||2||
    మరదలు పిల్లో మరదలు పిల్లా ఎంత ఛాలుదానివే మరదలు పిల్లా
    సొగసరి వదినో సొగసరి వదినా నా పెళ్లి చెయ్యవే సొగసరి వదినా
    మరదలు పిల్లో మరదలు పిల్లా ఎంత గడుసు దానివే మరదలు పిల్లా
    సొగసరి వదినో సొగసరి వదినా నా పెళ్లి చెయ్యవే సొగసరి వదినా
    సరే తియ్ అట్లనే కానియ్.........

  • @swamygyara1898
    @swamygyara1898 3 ปีที่แล้ว +1

    Ma vurini chala baga thisaru tq......

  • @vodapalliravi1662
    @vodapalliravi1662 3 ปีที่แล้ว +1

    Super babai

  • @mungandasrinu5414
    @mungandasrinu5414 3 ปีที่แล้ว +2

    సూపర్

  • @balalingam7490
    @balalingam7490 3 ปีที่แล้ว

    Congratulations 29 k view s

  • @praveensidams8348
    @praveensidams8348 3 ปีที่แล้ว +1

    Very nice..... 🎉🎉👌👌👌👌👌👌👌

  • @anithayadavanitha8717
    @anithayadavanitha8717 3 ปีที่แล้ว +4

    Mardhal super ❤❤❤❤

  • @sunandakondure1267
    @sunandakondure1267 3 ปีที่แล้ว +1

    Good job ... Nice one.

  • @rameshgopishetty9999
    @rameshgopishetty9999 3 ปีที่แล้ว +3

    Nice song 👌👌👌👌👏👏👏👏👏👍👍👍

  • @annievijay2965
    @annievijay2965 3 ปีที่แล้ว +1

    Nice song, n dance,,,,, MA suman anna super

  • @kolaramu2320
    @kolaramu2320 3 ปีที่แล้ว +3

    1st song Nice
    All the best brother 👍

  • @bunnynayak1044
    @bunnynayak1044 2 ปีที่แล้ว +2

    రూప సూపర్

  • @gsravsss2476
    @gsravsss2476 3 ปีที่แล้ว +1

    Superrrbbbbb👌👌

  • @manindrakumaradi6822
    @manindrakumaradi6822 3 ปีที่แล้ว +2

    Super super 😍

  • @basavaraju7259
    @basavaraju7259 3 ปีที่แล้ว +2

    Nice song Rupa

  • @maddulavijayareddy5356
    @maddulavijayareddy5356 3 ปีที่แล้ว +1

    సూపర్ గజిని గారు

  • @vsanjayreddy9320
    @vsanjayreddy9320 3 ปีที่แล้ว

    Nice Song And Direction Gajini Anna 👌👌.

  • @nagendranagendra9238
    @nagendranagendra9238 3 ปีที่แล้ว +1

    Super 😍😍😍

  • @marganaganeswararao9261
    @marganaganeswararao9261 6 หลายเดือนก่อน +2

    Best song.

  • @sushmaadepu1139
    @sushmaadepu1139 3 ปีที่แล้ว +2

    Gajini mama super mama🔥💯

  • @lavankumar9628
    @lavankumar9628 3 ปีที่แล้ว +1

    Super akka

  • @sreerekhaprasadam9552
    @sreerekhaprasadam9552 3 ปีที่แล้ว +7

    Nice song.... congratulations to the team.

  • @shravyasirineni6464
    @shravyasirineni6464 3 ปีที่แล้ว +11

    I liked this song very much. Lyrics, the story it covered,the words used, making, that locations and that actors everything and everyone are brilliant. Voice is so echoing in ears even after 10 mins of listening to this song. Kudos to mana pata team for this brilliant work.

  • @Mahi.originalinterviewer
    @Mahi.originalinterviewer 3 ปีที่แล้ว +1

    Very.... Nice...🔥🔥🔥

  • @Rohan-2612
    @Rohan-2612 3 ปีที่แล้ว +3

    Super Song, Super Direction..😍😍

  • @hariprasaddevasani2202
    @hariprasaddevasani2202 3 ปีที่แล้ว +1

    Super chintu

  • @mohammadrasheed4911
    @mohammadrasheed4911 3 ปีที่แล้ว +1

    Gajini Anna super

  • @RAJESHKumar-wi9dm
    @RAJESHKumar-wi9dm 3 ปีที่แล้ว

    చాలా బాగుంది👌

  • @balalingam7490
    @balalingam7490 3 ปีที่แล้ว +1

    Wow 13k views

  • @ramulapatianjaiah5156
    @ramulapatianjaiah5156 2 ปีที่แล้ว +1

    Good

  • @ramyamalipeddi5285
    @ramyamalipeddi5285 3 ปีที่แล้ว +1

    Super supar

  • @Rameshsubbu816
    @Rameshsubbu816 3 ปีที่แล้ว +1

    Congrats for one lakh views. Great start

  • @balalingam7490
    @balalingam7490 3 ปีที่แล้ว +1

    Superb super super super suoer

  • @hariprasad784
    @hariprasad784 3 ปีที่แล้ว +1

    Super song 👌👌👌😍

  • @balalingam7490
    @balalingam7490 3 ปีที่แล้ว

    Sooooooooooooper

  • @sravanthiraokantegari4009
    @sravanthiraokantegari4009 3 ปีที่แล้ว +1

    He super

  • @vijayyele5332
    @vijayyele5332 3 ปีที่แล้ว +1

    Super Song👌👌👌👍

  • @sonynaidu1666
    @sonynaidu1666 3 ปีที่แล้ว +7

    Keep going guys all the best 👍❤️

  • @akashayavarma9571
    @akashayavarma9571 3 ปีที่แล้ว +1

    Superrr akka

  • @anilgoudnomula4490
    @anilgoudnomula4490 3 ปีที่แล้ว +1

    All the best anna

  • @raguls364
    @raguls364 2 ปีที่แล้ว +2

    மொழி தெரியாது பாடல் கேட்பதற்கு மிகவும் இனிமையாக அருமையாக உள்ளது வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் ஃ

  • @swamygyara1898
    @swamygyara1898 3 ปีที่แล้ว

    Super......

  • @nikhilkarnati1079
    @nikhilkarnati1079 3 ปีที่แล้ว +1

    V v v good

  • @murthyrockdancer1710
    @murthyrockdancer1710 3 ปีที่แล้ว +1

    Keep rocking

  • @karthik225bongarala
    @karthik225bongarala 3 ปีที่แล้ว +1

    Nice 👍 song...

  • @nickycreater4410
    @nickycreater4410 3 ปีที่แล้ว +3

    Gajini mana dharmasagar lo shoot eppudu

  • @chandrashekara1999
    @chandrashekara1999 2 ปีที่แล้ว

    ROOPA IS SUPER ACTOR.

  • @srisowmya8143
    @srisowmya8143 3 ปีที่แล้ว +1

    Lyrics super

  • @pogularamadevi4996
    @pogularamadevi4996 3 ปีที่แล้ว +1

    Supar song and dance

  • @murthyrockdancer1710
    @murthyrockdancer1710 3 ปีที่แล้ว +2

    Superb roopa

  • @kadherbasha2951
    @kadherbasha2951 3 ปีที่แล้ว +1

    Super song

  • @khajajackson
    @khajajackson 3 ปีที่แล้ว +1

    Song superrrrrrrrrrr 👌kani mardal Pilla A average ga undhi😀😀😋

  • @anjitrueloverkaking1792
    @anjitrueloverkaking1792 3 ปีที่แล้ว +5

    Athamma keka

  • @Rameshsubbu816
    @Rameshsubbu816 2 ปีที่แล้ว +2

    Congratulations for achieving 1 MN views. Great feat. Wish the channel great success ahead

  • @aishwaryadevi7855
    @aishwaryadevi7855 3 ปีที่แล้ว +2

    Awesome performance❤️

  • @CiniMaa_Life
    @CiniMaa_Life 3 ปีที่แล้ว

    Gajini garu super direction sir

  • @sarithakarnati5898
    @sarithakarnati5898 3 ปีที่แล้ว +3

    Super song 🤩 as always you're captures and videography are best 💯💯

  • @ramrajju5978
    @ramrajju5978 3 ปีที่แล้ว +1

    Gajani ana direction super heroines baludhu ana marchu srinu ana

  • @vkdancecompanieventsentert6218
    @vkdancecompanieventsentert6218 3 ปีที่แล้ว +1

    Super🌹🌹🌹🌹

  • @sanjeevitirumuru6287
    @sanjeevitirumuru6287 5 หลายเดือนก่อน +1

    😊😊

  • @balalingam7490
    @balalingam7490 3 ปีที่แล้ว

    Congratulations anna

  • @gurrapusuresh
    @gurrapusuresh 3 ปีที่แล้ว

    Nice song keep rocking......

  • @namitamukherjee7372
    @namitamukherjee7372 3 ปีที่แล้ว +1

    👍👍👍

  • @sriramaswamykoneru2261
    @sriramaswamykoneru2261 3 ปีที่แล้ว +1

    This song is something else..Not like a normal song. It seems like one but It has its own attracting power. I don't know why I so much love this song but this song is just amazing 😍plaese we want more videos like this 😍

  • @pathri.srinivas9190
    @pathri.srinivas9190 3 ปีที่แล้ว +1

    Nice song

  • @abdulkayem7161
    @abdulkayem7161 2 ปีที่แล้ว

    Supersongragommansi

  • @adibalakrishna8229
    @adibalakrishna8229 3 ปีที่แล้ว +1

    Very very nice

  • @madanagopalg8047
    @madanagopalg8047 3 ปีที่แล้ว +1

    Rupa cheti suman super songs

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 2 ปีที่แล้ว +1

    Good song

  • @iamphotographer1697
    @iamphotographer1697 3 ปีที่แล้ว +5

    Congratulations on such an amazing song 😍🥳 can't wait to see your channel grow even bigger ....

  • @shivashankar3442
    @shivashankar3442 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌