రోహిణి గారు మీ తెలుగు భాష చాలా చక్కగా ఉంది. పద్యాన్ని చక్కగా చదివారు. మీకు శుభాకాంక్షలు. దేశ భాష లందు తెలుగు లెస్స మనది తెలుగు జాతి. మనది తెలుగు భాష జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Save the tigers lo rohini action adhiripoyindhi.ika movies lo kuda rohini ye avakasam vachhina vadhalakunda offer ni sadviniyogam chesukunte best lady comedian ga settle avutundhi.
అల్లసాని పెద్దనా మాత్యుల వారి పద్యంతో.... ఇలా వ్యంగ్య హాస్యం చేయడం మన తెలుగు వారికే చెల్లింది. తమిళం వారు.... సుబ్రహ్మణ్య భారతి గారి..... సాహిత్యం ఏనాడు హాస్యానికి వాడుకోలేదు. రోహిణి గారి నటన బాగున్నా... సంభాషణల్లో... హుందాతనం లోపించింది.
శభాష్....! చాలా రోజుల తరువాత ఒక మంచి ప్రదర్శన ఇచ్చారు.🙏🙏🙏🙏👍👍👍👍👍🙌🙌🙌🙌🙌🙌 హెచ్చరిక: అందరూ తెలుగులోనే తమ తమ అభిప్రాయాలను చెప్పవలసిందిగా కోరుచున్నాను. లేదంటే మన తెలుగు ఉపాధ్యాయురాలి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. 😂
దిక్కుమాలిన డుబల మీనింగ్ డైలాగులు విని విని బోర్ కొట్టింది... ఇలాంటి స్కిట్ సుపర్బ్.. రోహిణీ గారు హ్యాట్స్ ఆఫ్.
జబర్దస్త్ లో రోహిణి గారికి ఉంటే టాలెంట్ ఎవరికి లేదు ఇలాంటి వారికి తెలుగులో బెస్ట్ కమెడియన్ గా తీసుకోవాలి సినిమాల్లోకి🎉🎉🎉🎉🎉
మీ అభిప్రాయం నిజమే,, ఆ అమ్మాయి best కమెడియన్.
Junior Sri Lakshmi garu
రోహిణి అమేజింగ్
రోహిణి పద్యం చాలా స్పుటంగా, మంచి ఉచ్చారణ తో చాలా బాగా చదివారు, ఆమెకు ఆ పద్యం బాగా వచ్చు.
Beautiful pronunciation of the parayan.. and thank you for bringing Telugu padyams back alive🙏🙏
రోహిణి గారు మీ నటనా కౌసల్యానికి శుభాబినందనలు
చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం...ఆగకుండా చాలా బాగా చెప్పారు!
రోహిణి గారు మీ తెలుగు భాష చాలా చక్కగా ఉంది. పద్యాన్ని చక్కగా చదివారు.
మీకు శుభాకాంక్షలు.
దేశ భాష లందు తెలుగు లెస్స
మనది తెలుగు జాతి. మనది తెలుగు భాష
జై హింద్
🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఈ ఎపిసోడ్ మాత్రం రోహిణి వల్ల అద్భుతం......
తెలుగు ఉపాధ్యాయురాలు ❤❤❤❤
పద్యము ఎంత అద్భుతంగా వుంది
సూపర్ రోహిణి గారు
రోహిణి 👌👌👌👌👌
Nice Rohini garu
అద్భుతమైన kalaakarini రోహిణి 🙏🙏👏👏🫡🫡
EEE POEM CHALAAAAAA MANDHI KI EMOTION
రోహిణి సూపర్ సిస్టర్
🎉 super
Rohini అత్యద్భుతంగా చెప్పారు. పద్యం
Super rohini👍👍👍👍
Rohini performance ❤
10th class మాత్రువియోగ వేదన పాఠం లోని పద్యాలు..... still ఇంకా గుర్తు ఉంది.......😅
ప్రవరుని స్వగతం పాఠం లోనిది😂
@@rajyalakshmik9102avunu...idi
😂😂😂
ప్రవరుని స్వగతం
రోహిణి అక్కా మీరు సూపర్ 👍🙏🎉
Hattsss off rohini❤
Rohini amazing 👏
Rohini nailed it❤
Real action, super comedy rohinigaru.
Save the tigers lo rohini action adhiripoyindhi.ika movies lo kuda rohini ye avakasam vachhina vadhalakunda offer ni sadviniyogam chesukunte best lady comedian ga settle avutundhi.
Rohini❤❤❤❤
మెలికల శ అంటాము ❤
Comedy. Ye kadu . Telugu gurinchi intha Baga chepparu.... Rohini super
Nakinta adrustam kalpistaranukoledu. Dialoge and situation ki tagga action chala baga sync ayyayi.
నైస్ రోహిణి గారు
Rohini gaaru oadinapadyam Arha Allu chepparu❤❤
పుట్టిన దినం కాదు. జెన్మా దినం haaaa
ENTHAMANDHI TELUGU PADYAM CHADAVATAM KOSAM CHOOSARU????
అల్లసాని పెద్దనా మాత్యుల వారి పద్యంతో.... ఇలా వ్యంగ్య హాస్యం చేయడం మన తెలుగు వారికే చెల్లింది. తమిళం వారు.... సుబ్రహ్మణ్య భారతి గారి..... సాహిత్యం ఏనాడు హాస్యానికి వాడుకోలేదు.
రోహిణి గారి నటన బాగున్నా... సంభాషణల్లో... హుందాతనం
లోపించింది.
Great job rohini
Srilakshmi gariki జునియర్
Idhi kada nijamyna hasyam 😂👍
అబ్బా ❤❤❤❤ ఎంత బావుందో😊😊❤❤❤❤❤
Super rohinigaru ❤❤
Good 👍
Super Rohini m!👏👏
చాలా బాగుంది......👌👌👌😊
తెలుగు పద్యం చదవలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.సినీరంగంలో.
ఈ మధ్య తెలంగాణ నటులు ఎక్కువయ్యారుగా....
Rohinigaru super❤
Beautiful 🎉🎉🎉🎉
👌👌👌
తెలుగు పద్యాలు చెప్పడం అంత ఇజి కాదు. కానీ సూపర్ కామెడీ
😂😂😂😂 chalabagundi
Rohini garu.
Excelent
Ma Telugu teachers rhyme chesi padataru
👌👌👌రోహిణి 🥰
Sis, you are super.
Super...
Rohini fentastic performance
7:52🤣
శభాష్....! చాలా రోజుల తరువాత ఒక మంచి ప్రదర్శన ఇచ్చారు.🙏🙏🙏🙏👍👍👍👍👍🙌🙌🙌🙌🙌🙌
హెచ్చరిక:
అందరూ తెలుగులోనే తమ తమ అభిప్రాయాలను చెప్పవలసిందిగా కోరుచున్నాను. లేదంటే మన తెలుగు ఉపాధ్యాయురాలి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. 😂
Dhrohini or Rohini
Saraswathi vidya mandir khairtabad lo full telugu samskrukruti nirpinche vallu akkada shubodayam ane chepevaru
..
❤❤❤❤..
ఆ పద్యం చాలామంది తెలుగువాళ్ళు చదవడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటె అందులో సంస్కృత పదాలు కలిసిఉన్నాయి. అదే వేమన, బాద్దె న పద్యాలు ఐతే చదవగలరు.
👌
Rohiniki manchi avakasamvachindi
Keep it up rohini garu
సూపర్
జబర్దస్త్ షో లోపల బెస్ట్ స్కిట్...
,👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
మా 10th class పథ్యం
It's not Telugu it is SANSKRIT 😅
చదివిన వారికి భావం కూడా తెలుసో లెదో
Srilaxmigari tharvatha. Rohini
😂😂😂😂😂
లింక్ శృంఖలా
10:13
😂
Rohini tape kemidi
Arthamu teliyani chaduvulu yenduku.
Rohini Telugu pandite
Ippudu kuda kallu musukoni cheptaanu,,
Okay na annva oka saree
Videonu kadu e drushalanu anali
స.. స అని, శ.. శ అని, ష.. ష అని వచ్చిందంటే ఆ పుటక ఆంధ్ర పుటక అని అర్థం.
దొరబాబు లక్కీ again😂
Please don't insult our mother tongue ,Telugu
Ee padhyam maaku vachu
😂😂😂😂😂
Super rohini garu
Rohini❤❤
Super Rohini 👍👍👍
Rohini nuvuvvu great talli love you
Super
👌👌👌
Rohini garu super
Super Rohini Garu