గురువర్యుల పాదపద్మములకు శతకోటి ప్రణామములు. ఇంత అద్భతమైన వివరణ కలకో కూడా ఊహించలేదు. మీ ఈ వివరణ సంగీత కళాకారులకు ఎంతో ఉపయోగడుతుంది. విద్యార్థులకు తేలికగా అర్ధమవటమే కాక, నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు చాలా ఆలస్యంగా మా ముందుకు వచ్చారు, అది మా దురదృష్టం. మీరు సంగీతం గురించి మరిన్ని వీడియోలు చేయాలని నా ప్రార్థన. ముఖ్యంగా తాళ ప్రకరణ. ధన్యవాదములు.
Thank you sir. I don't know Telugu. I speak Kannada. But still I got the answer for the question, why only 6 ragas. Your way of teaching is very nice. Thank you so much.
మీరు చాలా స్పష్టంగా చెబుతున్నారు. కానీ రీసౌండ్ వస్తున్నది. మీరు పాఠశాల విద్యార్థి లా వున్నారు చక్కని స్వరం కొంచెం వేగాన్ని తగ్గించి నిదానంగా చెప్పగలిగితే మా వలె ఏమి తెలియని వారు కూడా పట్టుకోగలరు
Such a beautiful signing ❤❤❤! Lucky students who learn from him. If I identified it correctly, first he sang in Naattai and the next one in Kaanada raaga. Am I right?
భగవత్ స్వరూప గురువర్యులకు శిరస్సు వంచి పాదాభివందనం 🙏💐👣 చాలా బాగా వివరించారు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
గురువర్యుల పాదపద్మములకు శతకోటి ప్రణామములు.
ఇంత అద్భతమైన వివరణ కలకో కూడా ఊహించలేదు.
మీ ఈ వివరణ సంగీత కళాకారులకు ఎంతో ఉపయోగడుతుంది.
విద్యార్థులకు తేలికగా అర్ధమవటమే కాక, నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని నింపుతుంది.
మీరు చాలా ఆలస్యంగా మా ముందుకు వచ్చారు, అది మా దురదృష్టం. మీరు సంగీతం గురించి మరిన్ని వీడియోలు చేయాలని నా ప్రార్థన.
ముఖ్యంగా తాళ ప్రకరణ.
ధన్యవాదములు.
Excellent information about sangeetham 👏👏👌👌🙏🙏🙏
శర్మ గారు చాలా బాగా వివరించారు. 👏👏. ఏవిధంగా గురుతు పెట్టుకోవాలో చెప్పారు.
,సంగీతం మీద మక్కువ పెంచుకొనె సందర్భంలో మీరు నా కు పరమేశ్వరుడు చూపిన గురువు లు మీకు నాకళాభీవందనాలు
గురువుగారు చాలా అద్భతంగా వివరించారు ధన్యవాదములు
నమస్కారం గురువుగారు... సవివరంగా, చాలా బాగా తెలియజేశారు.🙏🙏🙏
Chala baga vivarincharu sar dhanyvadamulu
Chalabaga ecplane chesaru sir chala baga ardhamayindi
Explained very well.. guruvu gariki sata koti namaskaralu🙏🙏🙏
గురువర్యులకు పాదభివందనములు
గురువర్యుల పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏
Sir wonderful explanation sir thank you very much sir
గురువుగారు
చాలా బాగా అర్థం చేయించారు
ధన్యులు మీరు
Entha adbhutham ga vivarincharu sir 🙏🙏
Knowledge is divine 🙏 mee gyanam panchi mamalni anugrahahinchinanduku dhanyawadamulu 🙏
Chala Baga chepparu sir Danyawadamulu
చాలా అద్భుతంగా వివరించారు సార్ 🙏
🌼🌼🌼🌼🙏🙏pujyaniyulaina miku vandanamulu
Thank you sir. I don't know Telugu. I speak Kannada. But still I got the answer for the question, why only 6 ragas. Your way of teaching is very nice. Thank you so much.
Naalanti kothavvariki kuda arthamaye baashalo cheppi, uthsukathanu jaagrutha parichina Guruvu gaariki kotikoti Namaskaaralu.. 🙏
Chala baga explain chesaru guruvu garu🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu Srinivasa sarma garu namaskaram . Chala suluvu ga gurthu pettukoni vidhamga vivamga teliyachesaru . 🙏🙏🙏🙏🙏🙏
Chaala baaga chepparu gurugaru.. 🙏rishabham palike vidhanam, natabhairavini.. narabhairavani teliyachesaru.aa raagalanu paadi maku teliyachesinanduku dhanyawaadalu. Prati madhyama raagala kosam eduruchustamandi🙏
చాలా సంతోషం.. ప్రతిమధ్యమాల వివరణ త్వరలో వస్తుంది... చక్కగా సాధన చేయి.
Marvelous explanation sir
Excellent explanation, Sir. Thank you very much. 🙏 Looking forward to hear more from you.
Thank you
Dhanyavadhalu gurugaru
अद्भुतः प्रयासः महोदय। उपकृतोऽहम्। _/\_
Chala bagaa chepparu sair. Thanks
guruvu garu migilina prathi madyama ragalu gurinchi aasakthiga eduru choostunnamu
నమస్కారం గురువు గారూ
very happy guru garu
ధాన్యవాదాలు గురువుగారూ!❤
Enta baga chepparu guruvugaru dhanyavadalu guruvugaru
గురుపూజ్యలులకునానమస్కారములు. ఆర్య.తాళములు.వాటినివేయుపద్దతి.తెలియజేయప్రార్దన
Great explanation. Thank you for making this video .
చాలా బాగా పాడారు sir🙏
కృతజ్ఞతలు గురువు గారు 🙏
Very detailed and nicely explained ,helpful for those who want to know theory part of music. Learned a lot after watching this video.
Very nice 🙏 guruvugaru 🙏. Please upload more such videos. Please upload.
Very well explained Sarma garu
Super guruvu gaaru 🙏🙏🙏🙏🙏
మీ సంగీత పరిజ్ఞానం పరిభాష పదుగురికి తెలియజేయాలనే పరితపనలకు 🙏🙏🙏
Entha sulabhanga vivarincharu gurugaru ... chala vishayalu oka video tho cheppesaru .... 🙏🙏🙏
Nice explanation sir
Great teacher
చాలా బాగాచెప్తునారు sir
Sree Gurubhyonamah 🙏
very useful information sir..Thank you so much..
చాలా బాగా వివరించారు సార్ 🙏🙏
Thank you very much sir. Highly informative 👍👌👏💐🙏
Pranaamam guruvu garu
Very nice explanation sir it's very usefull for learners. Iam very grateful for to you sir . Please explain remaining 36 Ragas please sir 🌹🌹🌹
రాగం రేవతి
2వ మేళా రత్నంగి అలియాస్ జన్యం: రేవతి, రేవతి
ఆరోహణం: S R1 M1 P N2 S
అవరోహణం: S N2 P M1 R1 S
నానాటి బ్రతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
చరణం1:
పుట్టుటయు నిజము, పోవుటయు నిజము,
నట్ట నడి మీ పని నాటకము
ఎట్ట నెదుట గలదీ ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
చరణం2:
కుడిచే దన్నము, కోక చుట్టెడిది,
నడమంత్రపు పని నాటకము;
ఒడి గట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము
చరణం3:
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువలె శ్రీ వేంకటేశ్వరు డేలితే
గగనము మీదిది కైవల్యము
గొప్ప వీడియో మరియు గొప్ప విషయం కానీ background music distracting the lecture
❤
Waiting for the further video
Part.2 prathimadhyama raagaalu kuda pettandi sir💐💐🙏
Very pleasant singing. Divine 🙏
Thank you sir great explanation it is very useful me to understand ragas
ఇంత క్లియర్ గా ఎవరు చెప్పలేదు సర్ దీని పార్ట్ 2 వీడియో చేసి పెట్టండి
What a voice 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Great explanation guruji
Very nice explanation sir...
Plz post the part two also..
అద్భుత వివరణ
Explained very nice
Kindly link here prathi madhyama ragalu..couldnt find them ..please
Board correct ga choopinchalekapoyaru sir
Very well explained, thank you
Well explained sir
super sir nenu eppatinudo aduruchusnnanu sir
Chaala baaguga theliyaparichaaru Mari manaku svara sthanaalu raavadaaniki yela cheyali sir
Part 2 kosam..searching sir
Part 2 video pettandi sir
"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే నాట్యం కరిష్య భూదేవీ పాదఘాతం క్షమస్వమే బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి నృత్యాంజలి నాట్య కోవిద వరులకు నృత్యాంజలి నాట్య కోవిద వరులకు బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విదులకు శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము సర్వ జనాళికీ శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము సర్వ జనాళికీ బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు బ్రహ్మాంజలీ
Melakartha Raagaas Part -2 Release cheyandi Sir....
Grate explanation
Prathi madyama ragalu cheppandi guruvu garu
త్వరలో చెబుతాను...
Sir your part, 2 video
Nice explanation sir!
Sir part 2 kavali 🙏🏻
సూపర్ సార్
Great voice
Excellent sir, pl tell next 36 ragas
Prathimadhyama Ragalu vivarana kuda chepandi
మీరు చాలా స్పష్టంగా చెబుతున్నారు. కానీ రీసౌండ్ వస్తున్నది. మీరు పాఠశాల విద్యార్థి లా వున్నారు చక్కని స్వరం కొంచెం వేగాన్ని తగ్గించి నిదానంగా చెప్పగలిగితే మా వలె ఏమి తెలియని వారు కూడా పట్టుకోగలరు
Guruvugaru chala bagundi miru paatasala naduputunnara ma abbayiki nerpalani vundi .mi address ivvandi
He shared good amt of classical..
Dhanya vaadhalu Guruvu Garu chaala baaga ardhamayyelaa vivarinchaaru 😃 nenu sangeetham nerchukovaalani anukuntunnanu....meedhi vijayawada ayithe cheppandi Guruv garu
22 sruthulu vivarana chepandi sir Plz
22 shruthulu vivarana chepandi sir Plz
Hello Guruji
Background music is distracting and unable to listen to your lecture
Could you please take out background music please please
శ్రీగురుభ్యోనమః
2nd part pettara
Such a beautiful signing ❤❤❤! Lucky students who learn from him.
If I identified it correctly, first he sang in Naattai and the next one in Kaanada raaga. Am I right?
Yes absolutely
Super Sir Hari Om 🙏🙏
Super sir👌👌👌👌
Part2 kaavaali sir
What is the starting shloka? It’s so beautiful and well sung.
Natta ragam
Part 2 కూడా వివరించండి, sir, notes ఉంటే share చెయ్యండి, thank you so much
very clearly explained
Super sir
Ragas nerchukovadaniki telusukovadsniki boooks eBook link pampagalarau
Mayiñoyou.