I am a research scholar and I was about to move from Israel to USA as I got a postdoctoral researcher position in USA. However, I was awarded a prestigious fellowship by South Korea. So, I rejected the US offer and chose korea over the US. Your video is actually so enlightening. Thank you.
@@NageswararaoVemuri-i9k Life in America is like sleeping under Damocles sword. అమీ ర్కా లో జీవితం దిన దిన గండము నూరేళ్ళయిస్షు.. ఎప్పుడు ఉద్యోగం లోంచి పీకేస్తారో తెలియదు. మన అయిదరావాదు లో ఏదో వొక దందా నడిపించుకుని హాయిగా బతక క ఎందుకు ఈ అమిర్కా లో పంచాయితీల తో లొల్లి జరూరా?
good explanations madam, and living in India with lovely family forever is better. the family with a salary around 1lakh per monthly is enough to live in India happily without foregoing the family benefits ang enjoy with Indian cultural life and with every year with holiday trips for touring entire India throughout the life time..
😅😮😅😅😅😅😅😅0😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅Tap on a clip to paste it in the text box.😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅Tap on a clip to paste it in the text box.😅😅😅😅😅 4:28 😅😅😅😅 4:31 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
అమెరికా ఐన వేరే ఎ యూరోప్ దేశం ఐన సుఖవంతమైన జీవనం గడపడానికి కావలసింది టాలెంట్ & కష్టపడటం. ఎంసెట్ లేదా ఐఐటీ లో మొదటి 4000 ర్యాంకులు వచ్చినవారు, 50 వేల ర్యాంక్ వచ్చినవాడు ఒకటి గాదు. ముఖ్యంగా అమెరికా అనేది నాలెడ్జి హబ్ & విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడాలంటే సత్తా ఉండాలి. నువ్వు ఎంచుకున్న టెక్నాలజీలో నువ్వు ఎక్సపెర్ట్ ఐతే డబ్బు పెద్ద విషయం కాదు. ఇక్కడ H1B వీసా మీద ఒక్క ఐటీ ఇంజినీర్స్ కాదు, సైంటిస్ట్స్ & డాక్టర్స్ & రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ & అన్ని రంగాలవారు వస్తారు.. వీరిని మరియు వీళ్ల విలాసవంతమైన జీవితాన్ని చూసి ప్రతి వాడు వస్తే ఇలాగే ఉంటుంది. దమ్ము ఉన్నోడే సుఖపడతాడు ఫైనల్ గ.. నేను వచ్చి 10 సం. రాలు అయ్యింది. ఈమె చెప్పే ఏ చెత్త ఎక్సపీరియన్సు నాకు రాలేదు. ఏనాడూ $$ గురించి ఖర్చు గురించి లెక్క వేసుకోలేదు. నా 2000 ఇయర్ ఎంసెట్ ర్యాంక్ ఇంజనీరింగ్ లో 375. ఇప్పుడు చెప్పండి బ్రదర్ ?????
ఏది ఏమయినా.. ఆ చిన్నప్పటి గోళీలు ఆడుకోటం.. గాలిపట్టంల ఎగారావేయడం.. School నుండి వచ్చిన తరువాత neighbours పిల్లల్తో దొంగ ఆడుకోవటం.. దీపావలికి నెల ముందు నుండే crackers బాంబులు డాబా మీద ఎండపెట్టటం.. వాన వస్తే పడవలు వేయటం.. ఎండ కాలంలో ఫ్రెండ్స్ తో cricket ఆడుకోటం......ఇంకా ఎన్నెన్నో ఇప్పటి పిల్లలకి తెలియదు.. ఆ golden days ఇంకా ఎప్పటికి రావు.. మొత్తం Artificial life.... Even hyderabad లో కూడా.. ఎంత డబ్బులు ఉంటే లాభం.. Isolated life waste..
Who ever say, what ever. The perfect facts you have explained, according to your experience. God will bless you. Don't bother about other negative comments. That is their egoism or sadism.
అక్కడ ఎవరిది వారిది లైఫ్. ప్రాణ పాయ స్థితిలో ఉన్న ఎవరు పట్టించుకోరు. పని చేయు డబ్బు సంపాదించు, ఎంజాయ్ చేయు అంతేగాని నువ్వు క్రింద పడితే లేపడానికి ఎవరు ఉండరు అక్కడ. హెల్త్ బాగ లేకపోతే డాక్టర్ ఆపాయింట్మెంట్ తీసుకోవాల అది ఒక గంట, రోజులు, నెల కావచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి that is అమెరికా
Health care is horrible in USA. Unless you are going for a chronic or one in a life time situation, then university based hospitals will work. Getting doctor appointments, diagnostic test appointment, MRI or Dentist is very painful. By the time you get your appointment you will feel better. If you chose to go to Urgent care or Emergency room the cost is going to be high. In India, you can find a clinic and get access to a doctor on the same day. you get lab tests done on the same day and have results by next day.
those who had God jobs n well settled hear in Indiain early 70s were not interested but those who could not get good job some pf one causines (men) went to America.n well settled people were not interested but in those day we the ladies used to incline to America life but with your video now I am very happy that we have not taken heasty decition.bcoz Sone our cousins were went to America some in 70s some in 90s in one of went but it looks they are very happy I don't know that there actual inside feeling.all my cosines are females they went along with their husband's . Any way u gave present scenario..Good guidance for youngsters.
Dr Appointment s waiting period months USA population 35 crores where as Indian population 130+ crores In India Dr Appointments available same day There are creating hipe. There
Majority states allowing some kinds of drugs.Those who are comming as students doing all kinds of odd jobs. Only those with high end skills will get jobs
Madam Garu akkada unna benefits gurchi cheppaledu appudu America loo atuvanti profit leka pothe anduku antha dooram vellali mana desam loo unte good kada
If you get green card you can be happy, otherwise there is always a problem. If you get a green card you will get many oppurtunities. Now green card a dream.
Sis 💯 anni facts ey cheptunaru...open ga...mana frnds US lo una kuda...andaru anni reveal chyru...indepth kondaru cheptaru...kondaru chepparu...but meeru max anni correct cheptunaru...superr 🙂👍
@@cooltomcatty nenu yesterday ma friend ki call chesa ms complete chesi almost 1 year avuthumdhi no part time jobs.appulu chesi maintain chesthunnaru.oka job raka podha ani hope tho. Ippatiki education ki maintainence ki almost 40 laks karchupettaru appu chesi. Valla own sister ne USA ravodhu ani apesadu. Yevari istam varidhi, vallala kastapadakudadhu ani vallu chepthunnaru. Yevaraina velthey vallaki vache nastam ledhu labham ledhu.
Company insurance ki every pay check lo cut vuntundhi. In addition, path visit ki mana co-pay vuntundhi. Adhi doctor visit ki ayina OR drugs konukkunendhikaina. Chaala ekkuva vuntundhi co-pay. Health baaga vunnantha varake America .. lekapothe Ammore Ika
Mari mana indians house wives ekkuva untaru kada chaduvu leka,chaduvu unna job vaddane husbands vaallu.America lo brathakali ante husband ki entha salary undali Madam?
She told pros and cons to stay in USA why bro you are asking her to come to india Do you need any help from her. My opinion is always immigration is good to India every year they are sending ɓillons of dollars to india it is boosting our economy. I always support immigration.
ప్రతి విషయము అనుభవంతో చెబుతున్నావు సిస్టర్ థాంక్యూ
ఏ దేశంలో అయినా మన రెక్కల కష్టమే
మన కడుపు నింపుతుంది.
మన గౌరవాన్ని పెంచుతుంది.
Mana kastam manaku viluvanu penchutundi...
What a quotetion@@raginitrainings755
అన్నట్లు మీరు మంచి విషయాలు చెప్తున్నారు. అన్నట్లు మీకూ ధన్యవాదములు. అన్నట్లు ఇప్పుడు "అన్నట్లు" పదాన్ని తగ్గించి చెప్తున్నారు. 😊😊😊
అక్క మీరు అందించిన విలువైన సమాచారం. ❤❤❤
అమ్మా మీరు చాలా correct గా చెప్పు చున్నారు
I am a research scholar and I was about to move from Israel to USA as I got a postdoctoral researcher position in USA. However, I was awarded a prestigious fellowship by South Korea. So, I rejected the US offer and chose korea over the US. Your video is actually so enlightening. Thank you.
Hi అండి చాలా చాలా బాగా చెప్పారు. So Nice.
మేడం గారు ఈ వీడియో చూస్తుంటే అమీర్కా లో మనవాళ్ళ బ్రతుకులు దిన దిన గండము. నూరేళ్ళ ఆయుష్షు అన్నట్లు వుంది.
AMERIKA loni VAARI life style is EXCELLENT.
@@NageswararaoVemuri-i9k Life in America is like sleeping under Damocles sword. అమీ ర్కా లో జీవితం దిన దిన గండము నూరేళ్ళయిస్షు.. ఎప్పుడు ఉద్యోగం లోంచి పీకేస్తారో తెలియదు. మన అయిదరావాదు లో ఏదో వొక దందా నడిపించుకుని హాయిగా బతక క ఎందుకు ఈ అమిర్కా లో పంచాయితీల తో లొల్లి జరూరా?
@@anilkumarkota5027
అమెరికా లో మాత్రమే కాదండీ ప్రతి
ఒకరికి ప్రతి రోజూ నూరేళ్ళ నూకరాజే
good explanations madam, and living in India with lovely family forever is better. the family with a salary around 1lakh per monthly is enough to live in India happily without foregoing the family benefits ang enjoy with Indian cultural life and with every year with holiday trips for touring entire India throughout the life time..
Not sure about other countries... I am vry happy in my mother land 🇮🇳
chala baga avagahana undi America lo life gurinchi. Very good knowledge 👌 very true. Chala mandiki theliyudu.
😅😮😅😅😅😅😅😅0😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅Tap on a clip to paste it in the text box.😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅Tap on a clip to paste it in the text box.😅😅😅😅😅 4:28 😅😅😅😅 4:31 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మేడము. భారతదేశం భారత దేశం
ఇండియా is గ్రేట్
అమెరికా ఐన వేరే ఎ యూరోప్ దేశం ఐన
సుఖవంతమైన జీవనం గడపడానికి కావలసింది
టాలెంట్ & కష్టపడటం. ఎంసెట్ లేదా ఐఐటీ లో మొదటి
4000 ర్యాంకులు వచ్చినవారు, 50 వేల ర్యాంక్ వచ్చినవాడు
ఒకటి గాదు.
ముఖ్యంగా అమెరికా అనేది నాలెడ్జి హబ్ & విపరీతమైన
కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడాలంటే
సత్తా ఉండాలి. నువ్వు ఎంచుకున్న టెక్నాలజీలో నువ్వు
ఎక్సపెర్ట్ ఐతే డబ్బు పెద్ద విషయం కాదు. ఇక్కడ H1B వీసా
మీద ఒక్క ఐటీ ఇంజినీర్స్ కాదు, సైంటిస్ట్స్ & డాక్టర్స్ &
రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ & అన్ని రంగాలవారు వస్తారు..
వీరిని మరియు వీళ్ల విలాసవంతమైన జీవితాన్ని చూసి
ప్రతి వాడు వస్తే ఇలాగే ఉంటుంది. దమ్ము ఉన్నోడే సుఖపడతాడు ఫైనల్ గ..
నేను వచ్చి 10 సం. రాలు అయ్యింది. ఈమె చెప్పే ఏ
చెత్త ఎక్సపీరియన్సు నాకు రాలేదు. ఏనాడూ $$ గురించి
ఖర్చు గురించి లెక్క వేసుకోలేదు. నా 2000 ఇయర్ ఎంసెట్
ర్యాంక్ ఇంజనీరింగ్ లో 375. ఇప్పుడు చెప్పండి బ్రదర్ ?????
ఏది ఏమయినా.. ఆ చిన్నప్పటి గోళీలు ఆడుకోటం.. గాలిపట్టంల ఎగారావేయడం.. School నుండి వచ్చిన తరువాత neighbours పిల్లల్తో దొంగ ఆడుకోవటం.. దీపావలికి నెల ముందు నుండే crackers బాంబులు డాబా మీద ఎండపెట్టటం.. వాన వస్తే పడవలు వేయటం.. ఎండ కాలంలో ఫ్రెండ్స్ తో cricket ఆడుకోటం......ఇంకా ఎన్నెన్నో ఇప్పటి పిల్లలకి తెలియదు.. ఆ golden days ఇంకా ఎప్పటికి రావు.. మొత్తం Artificial life.... Even hyderabad లో కూడా..
ఎంత డబ్బులు ఉంటే లాభం.. Isolated life waste..
Chembu pattukoni povadam😂
Same here
చాలా చక్కగా చెప్పావు తల్లీ.
Your explanation is good and true.
Thankyou.👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Yes I fully agree with you sister
Thanks Andie Intha openga evvaru chepparu many thanks for that inka cheyandi videos🙏🙏
Mee voice chala bagundandi cheppe style kuda sooper
U r genuinely speaking
Thankyou so much for sharing valuable information
Agree with you
Thanks sister for good information very thoroughly enalaised and presented.
Chala Baga cheppyavamma
Good decision..
India is best ..!
Jai sriram
మీరు చాలా బాగా వివరించి నారు
Excellent information thank you madam
Very well said 👏 ❤
Thanks for proving awareness mam
Very good 👍 information video
I realized it quickly and returned in one year. I feel there are few more scenarios missed out here.
Thank you. u have described the pros and cons in detail.
Minimum speed and maximum speed should be maintained. if you go too slow you are obstructing traffic and may cause risk for other road users.
Biryani tindanike rendu rojulu alochistaru, 😂spot-on!!!
Evarandi meeru Intha talented ga unnaru…
మంచి వీడియో
Hi ra baga cheparu ekada unna manashanthiga ute chalu ❤❤
Baaga artham chesukoni vivaranaathmakangaa,anubhavmthi cheppav superthalli
Who ever say, what ever. The perfect facts you have explained, according to your experience. God will bless you. Don't bother about other negative comments. That is their egoism or sadism.
అక్కడ ఎవరిది వారిది లైఫ్. ప్రాణ పాయ స్థితిలో ఉన్న ఎవరు పట్టించుకోరు. పని చేయు డబ్బు సంపాదించు, ఎంజాయ్ చేయు అంతేగాని నువ్వు క్రింద పడితే లేపడానికి ఎవరు ఉండరు అక్కడ. హెల్త్ బాగ లేకపోతే డాక్టర్ ఆపాయింట్మెంట్ తీసుకోవాల అది ఒక గంట, రోజులు, నెల కావచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి that is అమెరికా
already avi kuda cheppina chudandi
Congratulations best wishes you Amma. B. Sankar Nayak.
Rama Krishna Hari Vitthala Keshava
Sarve Jana Sukinobavantu
Health care is horrible in USA. Unless you are going for a chronic or one in a life time situation, then university based hospitals will work. Getting doctor appointments, diagnostic test appointment, MRI or Dentist is very painful. By the time you get your appointment you will feel better. If you chose to go to Urgent care or Emergency room the cost is going to be high. In India, you can find a clinic and get access to a doctor on the same day. you get lab tests done on the same day and have results by next day.
Already iam discussing these topics in another video thank you
Thanks, for information
those who had God jobs n well settled hear in Indiain early 70s were not interested but those who could not get good job some pf one causines (men) went to America.n well settled people were not interested but in those day we the ladies used to incline to America life but with your video now I am very happy that we have not taken heasty decition.bcoz Sone our cousins were went to America some in 70s some in 90s in one of went but it looks they are very happy I don't know that there actual inside feeling.all my cosines are females they went along with their husband's .
Any way u gave present scenario..Good guidance for youngsters.
Old generation lo kuda problems unnai andi…but present compitation perigi visa dorakatlev
Good information 🎉
Good information Sister
చాలా బాగా చెప్పారు థాంక్స్
Madam you spoke 100% Truth.
You are right ✅
You said correctly
Thanu vellindi kanuke akkada Ela untundo cheppagaluguthondi Us vellipovali akkada settle aipovali anukunnavallaki usefull video
ok auntie
Dr Appointment s waiting period months USA population 35 crores where as Indian population 130+ crores In India Dr Appointments available same day
There are creating hipe.
There
ok. Then Y people r crazy after US.u better comeback
Super ga cheparu my son us nenu meru chpenavane curect
temples artificial ga undatam I agree fully...I stopped going for this reason while abroad
Majority states allowing some kinds of drugs.Those who are comming as students doing all kinds of odd jobs. Only those with high end skills will get jobs
USA liberty is good there is no much restrictions but they have to follow rule of law.
Video Super
Ammo.manchicheppav.talli.
comedy timing nak navvagaledu *ikkada biryani tinali ante rendu rojulu alochistaru...😄😄.....ade india lo aithe weekly once aina tinalsinde
🙏JAI HANUMAN🙏
True USA lo manam spend chestamo india vallaki telidu ikkada $1 kuda spend cheyaru even vadu cash party ayina pisinari untaru not all some
Yes akkadiki velli kakkurthi lo untaaru curryleaf kuda sarigga konarata...inkenduku dabbulu😂
Well said Madam.. 😊
Artificial people, artificial lifes - well said
Aakali tho adukkuvoadaniki velli vallu bochey nindagane intiki vastaru. This is universal rule.
It's true.my suggestion India is better.
America It's rich, but worst than india. India is great. Iam proud to be an Indian. 🙏
Nice ur videos are good.... information....
Thanks andi
Madam Garu akkada unna benefits gurchi cheppaledu appudu America loo atuvanti profit leka pothe anduku antha dooram vellali mana desam loo unte good kada
If you get green card you can be happy, otherwise there is always a problem. If you get a green card you will get many oppurtunities. Now green card a dream.
Why because temples in India are Shakti kshetras also India ka ma bhoomi
Sis 💯 anni facts ey cheptunaru...open ga...mana frnds US lo una kuda...andaru anni reveal chyru...indepth kondaru cheptaru...kondaru chepparu...but meeru max anni correct cheptunaru...superr 🙂👍
Kallaki kattinattu cheppav akka
Anthe Annatlu 😊
Good way make money
Truth is hard to listen.but truth We have to accept
నాన్ స్టాప్ చెబుతున్నారు. కొద్దిగా Pause చేసి చెప్పండి. అప్పుడు బాగా అర్థమవుతుంది !
స్లో పెట్టుకో .75x
True
Usa visa maximum 6 years...malli Valle tharimestaru....
♥️ USA
ఇలాంటివి వీడియో పెట్టగానే నువ్వు ఎప్పుడుస్తున్నావు అని కామెంట్ పెట్టడం ఆపండి.. నిన్ను అడిగి పోలేదు.. రావాల్సిన అవసరం ఉన్నప్పుడు వస్తుంది
Mari video kooda cheyyAalsina avasaram ledu ga anna 😂😂
@@cooltomcatty🎉🎉
@@cooltomcatty ఆమెకు ఇష్టం అనిపిస్తుంది కాబట్టి చేస్తుంది.. మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు
@@dingdong5379 సర్లే వో..
@@cooltomcatty nenu yesterday ma friend ki call chesa ms complete chesi almost 1 year avuthumdhi no part time jobs.appulu chesi maintain chesthunnaru.oka job raka podha ani hope tho. Ippatiki education ki maintainence ki almost 40 laks karchupettaru appu chesi. Valla own sister ne USA ravodhu ani apesadu. Yevari istam varidhi, vallala kastapadakudadhu ani vallu chepthunnaru. Yevaraina velthey vallaki vache nastam ledhu labham ledhu.
Intaki meeru america vadilesi vasthunnnaara madam?
Surely
Exactly same
Ikada temples ki vellinapudu Naku ea feelings ea vachevi
Artificial and commercial
❤
Drugs legal and avaru Sheppard madam
Company insurance provide చేస్తుంది కదా సిస్టర్
Company insurance ki every pay check lo cut vuntundhi. In addition, path visit ki mana co-pay vuntundhi. Adhi doctor visit ki ayina OR drugs konukkunendhikaina. Chaala ekkuva vuntundhi co-pay.
Health baaga vunnantha varake America .. lekapothe Ammore Ika
My 500 like
Illegal ga overstay chesi oka ten years Part time chskoni intiki vellocha velletappudu emyna problem avthundha
When kids are born in usa can't parents be added as dependent to their kids and stay over there?
We will miss near and dear family I think it has become global problem even in India 😊 actually. Just an openion..
Mari mana indians house wives ekkuva untaru kada chaduvu leka,chaduvu unna job vaddane husbands vaallu.America lo brathakali ante husband ki entha salary undali Madam?
Min 7000$ after TAX ( take home) for maintain decent life .
125K- 135,000$ per year
Meeru kuda work chesthara madam??yem job chestharu
Too much cost of living...
yr analysis is ok
What about y why y are in USA
Tell when y are comeback
India to enjoy freedom
చెప్పడం కాదు చేసి చూపించు
First na videos anni follow avvu…both ways cheppina…keyboard vundi ani messages cheyadam kaduu
She told pros and cons to stay in USA why bro you are asking her to come to india Do you need any help from her. My opinion is always immigration is good to India every year they are sending ɓillons of dollars to india it is boosting our economy. I always support immigration.
What is your good name madam
....ప్రతి సంవత్సరం ఎంత పెర్సంటేజ్,, ఎంత మంది అమెరికా ని వదిలి వెళ్లి పోతున్నారు.......చెప్పగలరా????
Bharath lo 100 rs ke chicken biryani vastadi 😂😂😂
Green🟢 car marriage gurunchi chappandhi
In U.S.A there is no possibility to build HINDU temples, on cross roads and on dividers or other's site for occupying that place.
మీ వూరు పేరుచపృరా డిస్టిక్ చెప్పారా మీ పేరు మీ క్యాస్ట్ చెప్పారా
antha seen ledu they would have earned enough and coming back thats all