🇺🇸అమెరికా వాళ్లు అసలు పెళ్లి ఎలా చేసుకుంటారు||మీరు ఆశ్చర్యపోయే విషయాలు చాలా ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 585

  • @archananooguru
    @archananooguru  5 หลายเดือนก่อน +97

    ఈ వీడియో అమెరికన్ వాళ్ల marriage system ఎలా వున్నది అని మాత్రమే వాళ్ల దేశానికి మన దేశానికి పోలిక కాదు..మనకు వాళ్ల ది కొత్తగా అనిపించింది వాళ్ళకి కూడా మన ది వింతగా అనిపిస్తుంది...అసలు విషయం ఏమిటి video లో అనేది మాత్రమే చూడండి...thank you 😊

    • @hariyaadav4351
      @hariyaadav4351 5 หลายเดือนก่อน +10

      @@archananooguru నేను. అదే. చెబుతున్నను. ఇప్పుడు. మా. భారత. దేశం లో ని. ఆడ. పిల్లలు కూడా. అమెరిక. అమ్మాయి. ల. లాగానే. తల్లిదండ్రుల ను. ఎదిరించి. ప్రేమ. పెళ్లి చేసుకుంటా. ఉన్న రు. అక్కడ. అన్న. 10. Cllas. వరకు. అగుతునారు. కని. ఇక్కడ. 7. Cllas. నుo చే. బాయ్ ఫ్రెండ్. కోసం. వెతుకునారు. అమ్మాయి లు. దానిని. కరెక్ట్. అంటున్నాయి. సుప్రీంకోర్టు. కమ్యూనిస్టు లు. ముస్లిమ్ పార్టీ కాంగ్రెస్. పార్టీ. లు

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 5 หลายเดือนก่อน +2

      మధ్యలోనే పిల్లలు పుడితే తల్లి తండ్రులు పెంచలా?

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 5 หลายเดือนก่อน

      ​@@hariyaadav4351AMERICA AND THEIR LIFE STAILE IS IDEAL FOR EVERY COUNTRY BECAUSE OF LIBERTY, NO ONE CAN STOP THIS SYSTEM, THIS IS MODERN ERA/ COMPUTER ERA.

    • @gvssairam2423
      @gvssairam2423 5 หลายเดือนก่อน +1

      Baadhaakaram​@@hariyaadav4351

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 5 หลายเดือนก่อน

      @@gvssairam2423 BHADHA PADANAVASARAM LEDHU. HAI GA JEEVISTU VUNNA JANMA NI SAARDAKAMU CHESUKONUTA CHALA MANCHIDI.INDIA LO VRADDAPYAMU CHALA BHADAKARAMU, ONTARI VRIDDULAKU IKKADA THODU DORAKARU, ADE AMERIKA LO AITHE YE VAYASSU LO AINA THODU DORUKUTHARU, AMERIKA VALLU PREMISTE PREMINCHANANTHA KAALAMU NINDU MANASSU THO PREMISTARU, LEKAPOTHE LEDU.PAIKI OKATI , LOPALO OKATI VAALLA SWABHAVAMU LO VUNDADU. MARO JANMA LEDU.VUNNA JANMA LO HAYI GA JEEVINCHALI, IDI PRATHI JEEVI AVASARAMU. ALOCHINCHANDI. MY AGE IS 61, NENU SUFFER AVUTHUNNANU.

  • @Sorrytosay792
    @Sorrytosay792 5 หลายเดือนก่อน +222

    స్వార్థం, దోచుకోవడం,దాచుకోవడం,ఆర్థిక అసమతుల్యత, అవినీతి,కులగజ్జి, ప్రాంతీయదురభిమానం,మానవత్వం లేకపోవడం, నిరుద్యోగం ఇవన్నీ లేకపోతే మనదేశం మన సంస్కృతి చాలా గొప్పవి కదా ప్రపంచంలో 😢

    • @padmathallu5339
      @padmathallu5339 5 หลายเดือนก่อน +3

      It's fact

    • @dileepkemburu3132
      @dileepkemburu3132 5 หลายเดือนก่อน +8

      Only family system , food are very good, rest all are not great

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 5 หลายเดือนก่อน +5

      @@Sorrytosay792 INDIAN CULTURE CORRECT KAAD, DOUBLE STANDARDS LIFE STYLES YEKKUVA, DEENI VALLA VYAKTIGATHA JEEVITHAMU CHEDIPOTHUNDI . 61 AGE LO NENU, NAA LANTI VALLU PREMA KOSAMU TAPISTUNNAR. NIJAMAINA PREMA INDIA LO INDIA LO DORAKAD.

    • @BzavadaRaju
      @BzavadaRaju 5 หลายเดือนก่อน +1

      Hae
      ​@@padmathallu5339

    • @ramuk.v6344
      @ramuk.v6344 5 หลายเดือนก่อน +8

      ప్రత కల్చర్లో కొంత మంచి చెడు ఉంటాది

  • @chappidivenkateswrarao6509
    @chappidivenkateswrarao6509 4 หลายเดือนก่อน +19

    మీ చెప్పిన సంగతులు చాలా ఆశ్చర్యంగా వున్నవి, మనకి వారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

    • @ramaprasadaravapalli9204
      @ramaprasadaravapalli9204 3 หลายเดือนก่อน

      Young age ని సూపర్ గా enjoy చేస్తున్నారనమాట.సంప్రదాయం లేని అలాంటి దేశం లో మనోళ్లు ఎలా ఉన్నారో!

  • @Ramking7262
    @Ramking7262 5 หลายเดือนก่อน +108

    అక్కడ అందరూ రాంగోపాల్ వర్మ లే ఉన్నారాన్నమాట 🤔..

    • @maddelaprabhakar-si9nd
      @maddelaprabhakar-si9nd 4 หลายเดือนก่อน +2

      Mana vaallu.shokkama vaalla Kantey.goranga.vunnaaru

    • @venkateswararaokosuri7081
      @venkateswararaokosuri7081 4 หลายเดือนก่อน

      🤔🤔🤔🤔😜😜😜🤣🤣😂😂😂😂😅😅😅😅

    • @HeartistMurali
      @HeartistMurali 4 หลายเดือนก่อน +3

      కాదు. ఇండియా లో అందరూ చాగంటి టైపు....

    • @MrRavikiran263
      @MrRavikiran263 4 หลายเดือนก่อน +1

      In this planet 190 country, India is one country,, 🐸 in borewell ,, do not see one side ,, India is part in earth,,

    • @manoharicollectionsonegram7873
      @manoharicollectionsonegram7873 3 หลายเดือนก่อน

      Bro super meeru

  • @pbalu9457
    @pbalu9457 2 หลายเดือนก่อน +3

    అమ్మా అమెరికా లోని మానవ సంబంధాల‌ గురించి వివరంగా చెప్పారు.
    ధన్యవాదాలు

  • @pappalabalayogi9495
    @pappalabalayogi9495 5 หลายเดือนก่อน +2

    Thanks

  • @bnbankuru1576
    @bnbankuru1576 5 หลายเดือนก่อน +38

    చాలా మంచి విడియో చేశారు సుత్తి లేని సబ్జెక్టు ఉన్న విడియో.లైక్ అండ్ సబ్స్క్రయిబ్ చేసుకొనేల ఉంది. చేసాను కూడా. థాంక్యూ

  • @chavaliabrahampaul977
    @chavaliabrahampaul977 5 หลายเดือนก่อน +90

    మేడం, మన ఇండియా నుండి అమెరికాకు వలస వచ్చి స్థిరపర పడినవారు అక్కడ కుల సంఘాలు ఏర్పాటు చేసికొని జీవిస్తున్నారని కొన్ని విడియోల్లో చూసాను అది నిజమెనా? అలాగే మన తెలుగు వారి కులాల కుళ్లు, కుమ్ములాటలు జరిగగాయంట , దీనిపై ఒక వీడియో చేయండి.

    • @RRD111
      @RRD111 5 หลายเดือนก่อน

      అవును brother. ఇక్కడ మనవాళ్లు మాల church, మాదిగ church, ambedkar society .. అని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు .. అస్సలు ఇంకొక్కరితో కలవరు. బాగా కుల పిచ్చి.

    • @jayr4006
      @jayr4006 5 หลายเดือนก่อน

      India lo kanna Kula picchi eekuva

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 5 หลายเดือนก่อน +21

      Tana చేసే పని అదే!

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 5 หลายเดือนก่อน +2

      American maga వాళ్ళు చినిస్ అమ్మాయిలను చేసుకోవాలని ఇస్త పడతారట కదా ,ఫ్యామిలీ టైప్ గా ఉంటారని.

    • @sreekanthb3855
      @sreekanthb3855 5 หลายเดือนก่อน +26

      నిజమే ఈ కులగజ్జితో ఇక్కడ మనం చెడిందే కాకుండా అక్కడ స్థానికులు అమెరికన్లకు కూడా అసహ్యం, అసహనం కలిగిస్తున్నారు.

  • @ramdayakar401
    @ramdayakar401 5 หลายเดือนก่อน +16

    చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు గుడ్ వాయిస్ మీది

  • @vandanapuramesh7981
    @vandanapuramesh7981 2 หลายเดือนก่อน +1

    నచ్చిన నచ్చకపోయినా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఉన్నట్టు ఉంది అమెరికా వాళ్ళ లైఫ్ స్టైల్ 😊😊😊

  • @sapnapriya6488
    @sapnapriya6488 4 หลายเดือนก่อน +15

    మన దగ్గర తాత ముత్తాతలు మంచోళ్ళు అయిన కాకపోయినా....... కోట్లు కట్నం లేకపోతే మీలా అమెరికా సంబంధాలు దొరకడం చాలా కష్టం

  • @slaxman123srimathula9
    @slaxman123srimathula9 4 หลายเดือนก่อน +4

    Super talking మేడం

  • @psnr1315
    @psnr1315 5 หลายเดือนก่อน +5

    చాలా మంచి వీడియో. అస్సలు బోర్ కొట్టలేదు.
    2 nd వీడియో చేయండి

  • @hemukrishna5355
    @hemukrishna5355 5 หลายเดือนก่อน +12

    Elanti informative videos pettura nana..atu vellaleni malanti vallakosam..anni telusthuntayi....elantivi chala eshtam ra

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 4 หลายเดือนก่อน +32

    దిక్కుమాలిన దేశం, దిక్కుమాలిన మనుషులు, దిక్కుమాలిన మనస్తత్వాలు. జంతువులకు వాళ్లకు తేడాలేదు మీరు చెబుతున్న దాని ప్రకారం. అందుకే సనాతన ధర్మమే ప్రపంచానికి దిక్కు అని వాళ్ళు గ్రహించి అనుసరించడం జరుగుతుంది. కానీ మనకు ఇంకా తెలుసుకోవడానికి సమయం రాలేదు. అదే దురదృష్టం. హరే క్రిష్ణ 🙏

    • @iamvishal5258
      @iamvishal5258 4 หลายเดือนก่อน +3

      Valu pelli cheskuntaru, divorces theskuntaru, janthuvlu ivi cheyav, nek yentha chepina ardham kadhu

    • @pskumar9018
      @pskumar9018 4 หลายเดือนก่อน

      విశేషం ఏంటంటే అక్కడ నచ్చాక పోతే ఇద్దరు పరస్పర అంగీకారం తో విడాకులు తీసుకుంటారు.. మన దేశం లో ఇంట్లో మొగుడ్ని పెళ్ళాన్ని పెట్టుకొని రంకులు నడిపిస్తారు

    • @Ramking7262
      @Ramking7262 4 หลายเดือนก่อน +4

      తొక్కేమ్ కాదు

    • @iamvishal5258
      @iamvishal5258 4 หลายเดือนก่อน

      @@Ramking7262 kaadhu

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 3 หลายเดือนก่อน +6

      దిక్కిమలిన దేశానికే ఎందుకు వెళ్తున్నారు అబ్బా..! మన దేశం కోడ టెక్నాలజీ, విద్యా, వైద్యం, ఆరోగ్యం మీద మాటికి ఆధారపడుతుంది, పైగా UNSC లో పర్మినెంట్ మెంబర్షిప్ కి అమెరికా మద్దతు కోరుకుంటుంది ఏంటో కదా..!
      మనం ఛీ అది ఇది అంటాం జనాభా మాత్రం 140 cr అవుతారు

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 5 หลายเดือนก่อน +7

    Very mature system. Good 👍

  • @kondaganeshgoud9786
    @kondaganeshgoud9786 5 หลายเดือนก่อน +17

    అమెరికా వాళ్ళకి మేనత్త మేనమామ చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ తాతయ్య వదిన మరదలు.,.. ఇలాంటి సంబంధాలు బంధాలు ఎట్లుంటాయ్. వీటిపై ఒక విడియో చేయగలరు

  • @Ilove-india1.2.3
    @Ilove-india1.2.3 หลายเดือนก่อน

    Super Medam chala clarity ga chepparu super

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 4 หลายเดือนก่อน

    బాగా హాయి గా చెప్తున్నారు .

  • @sreesree7578
    @sreesree7578 5 หลายเดือนก่อน +5

    Bore emi ledu. Very interesting. Old age lo vallu ela untaru. Emina support untunda

  • @SureshKumar-ec9ff
    @SureshKumar-ec9ff 5 หลายเดือนก่อน +12

    చక్కగా చెప్పారు.. చిన్న కరెక్షన్స్. సబ్జెక్టు రిపీట్ అయ్యింది...మీరు వినండి.. నెక్ట్ టైం ఇంకా బాగా చేయగలరు..sure

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 5 หลายเดือนก่อน +15

    Madam అక్కడ డివోర్స్ రేట్ ఎంత శాతం ఉంటుంది. పనిమనుషులు దొరకరు కదా మరి ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు?

    • @keesararatnakumari4388
      @keesararatnakumari4388 หลายเดือนก่อน

      పని మనిషి తో అవసరం లేదు?అక్కడ పని మనుషులు ఉండరు.అంత రెడీ made food. ఇల్లు తుడిచేది,బట్టలు ఉతికేది ఏమి ఉండదు.అంత మిషనరీ.10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే తల్లి తండ్రులతో ఉంటారు.తరువాత సెపరేట్?బాయ్ ప్రెండ్ ను చూసుకొని కలిసి ఉంటారు.

    • @keesararatnakumari4388
      @keesararatnakumari4388 หลายเดือนก่อน

      ఇంట్లో ఎందరు ఉంటే అన్ని కుక్కలు ఉంటాయి

  • @telugodu5
    @telugodu5 3 หลายเดือนก่อน +3

    USA culture is better culture for them. India culture is better culture for India. In India also couples split. Different from old generations now in India.

  • @jayalakshmichatrati9102
    @jayalakshmichatrati9102 4 หลายเดือนก่อน

    Mee videos chalaa informative ga vuntunnay sister...chalaa clear ga explain chesthunnaru...👏👏👏..makem bore kottatam ledu sister...manchiga explain chesthunnaru...keep going ..
    Mem elago USA vellamu kabatti...mee dwara akkada lifestyle ela vuntundo thelusukuntumu...so..more informative videos cheyyandi sister

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 4 หลายเดือนก่อน +5

    Present days ఇండియా కూడా మెరికానీ అనుసరిస్తున్నది, for example living రిలేషన్స్, పోయేకాలం వస్తే ఇలాగే ఏడుస్తారు, పేరెంట్స్ కి ప్రాపర్టీస్ కావాలి పిల్లలకు పెళ్లి కావాలి ఈక్వలిటీ లేదు కొన్నాళ్ళకి 7:06 same to same.😢😢😢😢😢😢😅😅😅😅😅😅

  • @bskm5322
    @bskm5322 5 หลายเดือนก่อน +5

    ❤🎉❤🎉 information bagundhi
    Madam akkada
    election system
    Govt jobs
    Reservations
    లంచము
    Polisce సిస్టమ్
    గూర్చి చెప్పండి

  • @buradaguntasolomon2459
    @buradaguntasolomon2459 4 หลายเดือนก่อน +1

    Your presentation is very homely and natural madam

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 5 หลายเดือนก่อน +2

    వీడియో బాగుంది.. 👍

  • @mohammadmahimoodpasha
    @mohammadmahimoodpasha 4 หลายเดือนก่อน

    Meru inko 1hr cheppina venalanay undhi, America gurinchi. Thank u Madam for making this videos for us

  • @vamsiking4591
    @vamsiking4591 4 หลายเดือนก่อน +1

    Nice video andi❤

  • @rangareddydevireddy6704
    @rangareddydevireddy6704 3 หลายเดือนก่อน

    Please explain drink and smoke.

  • @malleshamaldasari952
    @malleshamaldasari952 2 หลายเดือนก่อน

    Hai madam your voice is very sweet.

  • @krishnamurthi4664
    @krishnamurthi4664 5 หลายเดือนก่อน +2

    Very nice video style of explanation is good, make a Video and upload on education system.

  • @sreekanthb3855
    @sreekanthb3855 5 หลายเดือนก่อน +22

    చాలా మంచి వీడియో చేశారు. ఇది చూసైనా మన ధర్మం, సంస్కృతి గొప్పదనం, అవసరం మన యువతకి అర్ధమైతే మంచిది. నా దేశం నా ధర్మం గొప్పవి. జై శ్రీరామ్ జై సనాతన దర్మం జై భారత్ 🙏🏻🙏🏻🇮🇳

    • @rajuchelluri2181
      @rajuchelluri2181 4 หลายเดือนก่อน +2

      Milanti erripappalu ఉన్నంత kalam desam ఇలాగే ఉంటాది
      Developing గానే ఉంటాది developed kadu

    • @sreekanthb3855
      @sreekanthb3855 4 หลายเดือนก่อน

      @@rajuchelluri2181 erripappalu memu kadu milanti moorkhulu, Western Slaves valla ee desam Developing ga undipotunnadi. Jai Hind Jai Sri Ram Jai Sanatana Darmam Jai Bharat

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 4 หลายเดือนก่อน +2

      Yea in this world our family relations & culture is very strong, these come from ramayana & Mahabharata ❤

    • @sreekanthb3855
      @sreekanthb3855 4 หลายเดือนก่อน +1

      @@rajasekhargantyada7553 NOt only those two. They (culture, relations) descended Primarily from Vedas directly.

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 4 หลายเดือนก่อน +1

      @@sreekanthb3855 yea but ramayana & Mahabharata impacts on every village people & they are easy to understand & inseparable part in our day to day life 👍

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 4 หลายเดือนก่อน

    చాలా మంచిగా చెప్పారు Madam

  • @varaprasadraobudeti8729
    @varaprasadraobudeti8729 5 หลายเดือนก่อน +5

    Good explanation sister . JESUS bless you and. Lead you in prosper way.

  • @user-po205
    @user-po205 4 หลายเดือนก่อน +1

    Super...I ❤america🎉🎉🎉🎉🎉🎉🎉

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 4 หลายเดือนก่อน +1

    Meeru super....

  • @NoName-ne3sy
    @NoName-ne3sy 5 หลายเดือนก่อน +6

    Chala intresting ga vundi, Inka detail ga cheppandi Anni vishayalu please..

    • @bskm5322
      @bskm5322 5 หลายเดือนก่อน +1

      Hi anti hindhu bro how r u

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 5 หลายเดือนก่อน +1

      @@bskm5322 yenti America vishayalu telusukuntey "Anti Hindu" ayipotaara.

    • @bskm5322
      @bskm5322 5 หลายเดือนก่อน +1

      @@NoName-ne3sy no bro
      I saw ur previous comments 😁
      Present konchem politics నుండి దూరం గా ఉన్నటున్నావ్ .
      మంచిదిలే బ్రో
      Happyness ki edhi avasaram

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 5 หลายเดือนก่อน

      @@bskm5322 నేను నాస్తికుడిని.

    • @bskm5322
      @bskm5322 5 หลายเดือนก่อน +1

      @@NoName-ne3sy అవును బ్రో
      కేవలం నీ హేతువదన్ని హిందూయిజం కి మాత్రమే పరిమితం చేసిన హేతువదివి కదా బ్రో.
      నీకు గుర్తుందా ఒక నొక సమయం లో dravada వాదాన్ని బలపరిచిన హేతువాదివి.
      ఇంతకీ నీ పేరు రిలీజియస్ name ye కదా
      హేత్తువదివి అయ్యాక name change చేసుకున్నావా?

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 5 หลายเดือนก่อน +7

    మీ మాటలే భలేగున్నాయి... 🎉❤🎉

  • @AKHILKASIMALLA
    @AKHILKASIMALLA 4 หลายเดือนก่อน +1

    Bye bye. Nice video😊

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 4 หลายเดือนก่อน +10

    మనదేశంలో కూడా ఇప్పుడు కొంత మంది తెలివిగల పిల్ల లు హైస్కూలు లోనే సెలెక్ట్ చేసుకుంటున్నారు కానీ ఉద్యోగాలు వచ్చి న తర్వాత పెద్ద వారికి తెలియ చేస్తున్నారు.

  • @arepalliviswajyoti4184
    @arepalliviswajyoti4184 4 หลายเดือนก่อน +1

    Excellent

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala 4 หลายเดือนก่อน

    🇮🇳 అమెరికా ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పారు

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 5 หลายเดือนก่อน +5

    Vallu thelusukunnaru,iddaru happy ga vunnamu,

  • @sai-or8br
    @sai-or8br 5 หลายเดือนก่อน +21

    వృద్ధాప్యంలో ఎవరుచూసుకుంటారు

    • @kashinath92463
      @kashinath92463 5 หลายเดือนก่อน +5

      ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి 😁😃😂🤣

    • @mans3926
      @mans3926 4 หลายเดือนก่อน +3

      Vruddapyam koraku …. 70 years life vrudha

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 2 หลายเดือนก่อน

      ​@@mans3926ఏంటి బాధ్యత గా ఒక కుటుంబాన్ని నిర్మించుకోవడం జీవితాన్ని వృదా చేసుకువడమా😮

    • @keesararatnakumari4388
      @keesararatnakumari4388 หลายเดือนก่อน

      Old age homes chala unnayi.ప్రభుత్వమే వాళ్ళకి అండగా ఉంటుంది.

  • @a.t.ma.t.m7700
    @a.t.ma.t.m7700 4 หลายเดือนก่อน

    Super akka meru bagachaperu

  • @sivamovva3838
    @sivamovva3838 4 หลายเดือนก่อน

    American culture vlog.. superb🎉

  • @kschary8536
    @kschary8536 5 หลายเดือนก่อน +2

    బాగుంది

  • @RameshM-de1gd
    @RameshM-de1gd 4 หลายเดือนก่อน

    Nice andi

  • @devareddychalla2981
    @devareddychalla2981 5 หลายเดือนก่อน +1

    Super explanation

  • @MasterPraghynaa-xb1lq
    @MasterPraghynaa-xb1lq 4 หลายเดือนก่อน

    Madem plz kindly informed sgerman trees

  • @etv9channel908
    @etv9channel908 2 หลายเดือนก่อน

    నమస్తే అండి మీరు చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి అమెరికా గురించి అమెరికాలో జీవన విధానం గురించి అమెరికాలో పెళ్లిళ్ల గురించి మరి ఇక్కడి నుండి ఇండియా నుండి కావచ్చు ఏ ఏ స్టేట్ లో నుండి కావచ్చు అమెరికాకు పోయినవాళ్లు కచ్చితంగా ప్రేమలో పడతారు కాలేజీలోనే అక్కడ అమ్మాయి తోటి ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటారు ఇది మాత్రం కచ్చితంగా నిజం నిజం అని తెలుస్తుంది మరి ఇక్కడ నుండి పోయి అక్కడ పిల్లలు కన్న వాళ్ళు పిల్లలు పెరిగి పెద్దయి వాళ్లు కూడా ఆ విధంగానే పెళ్లిళ్లు చేసుకుంటారా మీరు సంప్రదాయబద్ధంగా అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా అబ్బాయికి అయితే పిల్లలు చూసి పెళ్లి చేస్తారా ఆ విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పగలరని చాలా అందరికీ తెలిసే విధంగా చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమణారెడ్డి ఈటీవీ9

  • @suryakumari9415
    @suryakumari9415 5 หลายเดือนก่อน +1

    Hi archana garu nenu me new subscriber ni manchi videos chesthunnaru chala bagaexplain chesaru teliyani visayalu baga chepthunnaru

  • @chinnapamuleti804
    @chinnapamuleti804 5 หลายเดือนก่อน +1

    Mee voice ki fan

    • @chinnapamuleti804
      @chinnapamuleti804 4 หลายเดือนก่อน

      Mee voice nijanga chaka baguntundi

  • @anantharamm7917
    @anantharamm7917 5 หลายเดือนก่อน +2

    If we go through divorce cases /reasons sometimes it looks like silly. People don't enjoy family bonding after a certain age. They feel like an animal-like mindset to enjoy freedom. Early/young experiences lead them to weak mental strength to hold one's nerve to get over voidable situations. What i understood from this video. Right madam !. Further you can give some more videos on elaborate/minute reasons of fragile family system of land of that country.

  • @dorababukakurla6927
    @dorababukakurla6927 4 หลายเดือนก่อน +1

    Good looking, good telugu

  • @hemalathadevi7900
    @hemalathadevi7900 5 หลายเดือนก่อน +12

    In these matters indian youth already turned india to america..but unfortunately they are still depend on parents for finances

    • @bhaskarasarma8
      @bhaskarasarma8 2 หลายเดือนก่อน

      We import bad things very quickly.

  • @princydian
    @princydian 4 หลายเดือนก่อน +1

    Hello...
    It's nice t c ur videos..
    Put a video on H1B visa holders life n work life balance please...😊

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b 3 หลายเดือนก่อน

    Mana Vishayalu vallaki vallaki Surprisinga Vuntayi..
    Quite common.Culture difference

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 5 หลายเดือนก่อน +1

    Very good video
    To know their culture and life style and mentalities of natives

  • @hemalatha90
    @hemalatha90 5 หลายเดือนก่อน +3

    Nice video. Explained clearly

  • @koppalaniranjan9813
    @koppalaniranjan9813 4 หลายเดือนก่อน

    Super duper country I love usa ❤❤❤❤❤❤❤❤ well said. Evariki nachinati vallu untaru

  • @nenavathravinaik1145
    @nenavathravinaik1145 3 หลายเดือนก่อน

    madam naku americalo panidoruthunda eapani aeina cheyagalanu 16 hours kastapadagalnu dayachesi replye BSC,Bed

  • @anandsagar8788
    @anandsagar8788 5 หลายเดือนก่อน +6

    Good explanation ❤

  • @saik4800
    @saik4800 หลายเดือนก่อน

    America lo kante India lone diverse rate ekuva undi enduko meelo evarikina teliste cheppandi

  • @mohanakrishnalopinti
    @mohanakrishnalopinti 4 หลายเดือนก่อน +1

    Bavundi madam good information 😅

  • @umamaheswariandra5713
    @umamaheswariandra5713 4 หลายเดือนก่อน +1

    Good mater sister

  • @BorugaddaSubbarao-x3t
    @BorugaddaSubbarao-x3t 5 หลายเดือนก่อน +2

    Mom How our Indians Lifestyle in America. Ther is a Kind of Mateship in Australia - long long ago in the Bushes - please share their way of thinking in the Social meilu Tanks for your good information - God bless U.

  • @sathyaprasadati8578
    @sathyaprasadati8578 5 หลายเดือนก่อน +3

    అమెరికా లో ట్రైన్స్,స్టేషన్ ఎలా ఉంటాయో ఈ links lo చూడండి.

  • @seshubkl
    @seshubkl 5 หลายเดือนก่อน +3

    Good వీడియో

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 4 หลายเดือนก่อน +3

    Madam that is highly matured society not like indian hiprocrisy society. I like American culture we Indian's not able to follow indian culture and not able to catch American culture we are in middle , worst indian culture.

  • @srinivasg9943
    @srinivasg9943 4 หลายเดือนก่อน

    Eventhough usa 🇺🇸 🌎 is developed country and great culture appearing in your words 👏 👌

  • @smvssngupta
    @smvssngupta 5 หลายเดือนก่อน +3

    Old age ela lead chestaru. Senior citizen life gurinchi vedio cheyyandi

  • @KSNEWSUPDATES
    @KSNEWSUPDATES 5 หลายเดือนก่อน +2

    ఆహారపు అలవాట్లు గురించి వీడియో చేయండి

  • @sidumsukesh
    @sidumsukesh 5 หลายเดือนก่อน +3

    Good information

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 4 หลายเดือนก่อน

    Make a vedio on marriages of children of Indian community/andhra people who r settled decades back.

  • @khajakwt5044
    @khajakwt5044 5 หลายเดือนก่อน +2

    Baga chepparu mem

  • @padmajam6527
    @padmajam6527 5 หลายเดือนก่อน +1

    Nice video 🎉

  • @dmedia1159
    @dmedia1159 4 หลายเดือนก่อน

    good

  • @PottiissacSundarprakash
    @PottiissacSundarprakash 4 หลายเดือนก่อน

    I want to ask some questions regarding family related and property related doubts could you answer me

  • @dasubgb2032
    @dasubgb2032 5 หลายเดือนก่อน +7

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి సిస్టర్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ🎉🎉🎉

    • @dasubgb2032
      @dasubgb2032 5 หลายเดือนก่อน

      మీరు ఇండియా లొ ekkada ఉంటారు

  • @isukapatlaRamudu
    @isukapatlaRamudu 5 หลายเดือนก่อน +2

    Good information amma

  • @YadavSanthu-fb3tw
    @YadavSanthu-fb3tw 5 หลายเดือนก่อน +1

    Chala cute ga unaru meru 🥰

  • @srinivasacharychilakapati5184
    @srinivasacharychilakapati5184 5 หลายเดือนก่อน +1

    Nice voice and good telugu

  • @joshuamessy5728
    @joshuamessy5728 4 หลายเดือนก่อน

    రాణి గారు మీరు awsome ఉన్నారు

  • @PottiissacSundarprakash
    @PottiissacSundarprakash 5 หลายเดือนก่อน +1

    Very useful vishayam chepparu . Indian n american girl marriages lo elanti problems face chestaro explain cheyyandi please.

  • @abdulhaseeb-wk5bw
    @abdulhaseeb-wk5bw 5 หลายเดือนก่อน +3

    Good Explanation

  • @MGRavindra-m2p
    @MGRavindra-m2p 3 หลายเดือนก่อน

    Natural culture best 👌 👍 😍 🥰

  • @anjichamakuri1329
    @anjichamakuri1329 5 หลายเดือนก่อน +2

    Good stuff in video and worth to watch😅

  • @ratikrindakoteswararao9962
    @ratikrindakoteswararao9962 5 หลายเดือนก่อน +2

    Good and genuine

  • @ChittamnaikGurumurthy
    @ChittamnaikGurumurthy 4 หลายเดือนก่อน

    అమెరికాలో ఉన్న అలవాట్లు సాంప్రదాయాలు కట్టుబాట్లు వివరంగా చెప్పారు.

  • @eyeopen9089
    @eyeopen9089 4 หลายเดือนก่อน

    సింపుల్ గా కడిగిన ముత్యం లా వున్నారు మీరు.. తెలిసిన అమ్మాయి చెబుతున్నట్లు బాగా చెబుతున్నారు 🎉

  • @rajendharjaihind
    @rajendharjaihind 5 หลายเดือนก่อน +3

    Nice super video...

  • @ss-eq2il
    @ss-eq2il 4 หลายเดือนก่อน

    Mana system cheppandi....

  • @Sankar-2000
    @Sankar-2000 5 หลายเดือนก่อน +2

    Interesting vedio Sister

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 5 หลายเดือนก่อน

    Good 👍

  • @amadanu22
    @amadanu22 5 หลายเดือนก่อน +3

    Thanks Madam.

  • @padmareddy3763
    @padmareddy3763 5 หลายเดือนก่อน +1

    Hi archa limits dhatinapude prablams edhurowthai ❤

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 5 หลายเดือนก่อน +3

    Wow good explanation America country details