అక్కడ కూర్చున్న మోహన్ నాయుడు 1:42 కాణిపాకం దేవస్థానం మాజీ చైర్మన్ గా ఎంతో అవినీతి చేసినవాడు. ఆయనకూడా ధర్నా చేయడం హాస్యాస్పదం. కేవలం వారి పెద్దలు ఉభయదాతలు గ ఉంది స్వామి వారికీ చేసిన సేవలు భూమి దాతలు అవ్వడం వలన ఈయనగారికి "ఉభయదారుడు" అనే గౌరవం తప్ప...ఈయన చేసింది ఏమిలేదు. పైగా జనల వద్ద అప్పులు చేసి ఎగ్గొట్టినాడు. మా తండ్రిగారికి కూడా ఈయన గారు బాకీ.. ఇలాంటి వారు చైర్మన్ గా చేసి దేవస్థానం పవిత్రత తీశారు.
అక్కడ కూర్చున్న మోహన్ నాయుడు 1:42 కాణిపాకం దేవస్థానం మాజీ చైర్మన్ గా ఎంతో అవినీతి చేసినవాడు. ఆయనకూడా ధర్నా చేయడం హాస్యాస్పదం.
కేవలం వారి పెద్దలు ఉభయదాతలు గ ఉంది స్వామి వారికీ చేసిన సేవలు భూమి దాతలు అవ్వడం వలన ఈయనగారికి "ఉభయదారుడు" అనే గౌరవం తప్ప...ఈయన చేసింది ఏమిలేదు. పైగా జనల వద్ద అప్పులు చేసి ఎగ్గొట్టినాడు. మా తండ్రిగారికి కూడా ఈయన గారు బాకీ..
ఇలాంటి వారు చైర్మన్ గా చేసి దేవస్థానం పవిత్రత తీశారు.