Chakkani talliki changubhala Annamayya Keerthana by singer srikrishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2017
  • เพลง

ความคิดเห็น • 55

  • @ranjaniraghav5526
    @ranjaniraghav5526 4 ปีที่แล้ว +6

    Wat a magical voice.. This is my favorite number.. Great singing

  • @jahnavi.youtube
    @jahnavi.youtube 10 หลายเดือนก่อน +1

    It's so peaceful to listen to ur voice 🤌 sir thank you so much for uploading

  • @aanatipata
    @aanatipata ปีที่แล้ว

    Sri Krishna mee songs ante naku chala istam god bless you

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 6 ปีที่แล้ว +4

    Pata sahityam mee patalavalana baga telustundi. Dhanyavadalu

  • @koteswararaonagam6787
    @koteswararaonagam6787 2 ปีที่แล้ว

    The twenty six fellows who disliked cannot hear your melodious voice

  • @swarooparanipanduga1040
    @swarooparanipanduga1040 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @satyakrishna1723
    @satyakrishna1723 6 ปีที่แล้ว

    Beautiful song and very good singing
    Exellent sri Krishna

  • @chiapet9570
    @chiapet9570 5 ปีที่แล้ว +1

    Very great superb voice, wish u good future .

  • @vaishnavidhulipala5167
    @vaishnavidhulipala5167 5 ปีที่แล้ว +1

    Chaala super ga padavu Annayya

  • @gowthamkrishna21
    @gowthamkrishna21 10 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ emi vnndi superd

  • @madugulapoornima2056
    @madugulapoornima2056 2 ปีที่แล้ว

    Srikrishna garu keerthana adbuthanga vinipinchaaru ,

  • @satyagade
    @satyagade ปีที่แล้ว

    Sir you have such beautiful voice ❤

  • @Visvaanand
    @Visvaanand 2 ปีที่แล้ว

    Very melodious, wishes from San Francisco 🙏😇

  • @krishnamohan5471
    @krishnamohan5471 5 หลายเดือนก่อน

    ❤🙏

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 3 ปีที่แล้ว +1

    Amazing performance 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @maddalirekha4983
    @maddalirekha4983 2 ปีที่แล้ว

    Your voice soo sweet sir

  • @sriramanujaryadivyagnya7251
    @sriramanujaryadivyagnya7251 5 ปีที่แล้ว +2

    asusual amazing please sing Tamil songs big fan of urs requesting please reply ....

  • @divyaabbireddi758
    @divyaabbireddi758 ปีที่แล้ว

    Superb sir👌

  • @kireetikireeti2306
    @kireetikireeti2306 6 ปีที่แล้ว +2

    superb...

  • @geetaranga7810
    @geetaranga7810 5 ปีที่แล้ว +2

    Missed charanam 2 but the other charanam were very good

  • @kireetikireeti2306
    @kireetikireeti2306 6 ปีที่แล้ว +1

    simply superb....wow

  • @ramaiahanna
    @ramaiahanna 7 ปีที่แล้ว

    👏👌👍💟💖

  • @Krishnaveninaidu
    @Krishnaveninaidu 3 ปีที่แล้ว

    400th like

  • @madirajujayalakshmi7247
    @madirajujayalakshmi7247 2 หลายเดือนก่อน

    Lyrics discription lo petti paadamdi❤

  • @koteswararaonagam6787
    @koteswararaonagam6787 2 ปีที่แล้ว

    504th like and 45k 6th view

  • @musicofarun2
    @musicofarun2 7 ปีที่แล้ว +5

    భళా భళా భళా

  • @TheMailanu82
    @TheMailanu82 5 ปีที่แล้ว +1

    Missed Charanam2 but it is good

  • @haripriya3499
    @haripriya3499 4 ปีที่แล้ว +1

    Super I learned so many songs from you

  • @nandadeep9558
    @nandadeep9558 4 ปีที่แล้ว

    Super

  • @bharathisvs2155
    @bharathisvs2155 2 ปีที่แล้ว +1

    So nice songs very nice

  • @devayanidivya6059
    @devayanidivya6059 3 ปีที่แล้ว

    Nice

  • @dhanraghm1599
    @dhanraghm1599 6 ปีที่แล้ว +2

    Hai Krishna garu.. Chaala baaga paadaru..naku ee kerthanalu antay istam.. Kaani... Raagam teeyadam radu... Mee video chusi nenu nerchukonna... Sangeetham raani maaku easy ga vundhi.. Naaku baaga nachindi... But okka chinna doubt.... Lyrics download cheysay... Kinneratho pathi kelana niluchu... Anay 4 lines miss aiyaaye... Pls.. Avi paadi video pettandi.. Hope u reply to ds...

    • @ramgollakota1225
      @ramgollakota1225 5 ปีที่แล้ว

      agree Sri Krishna has to practice more to be top level. he has the vocals and enthusiasm not sure he has time to devote to this full stream in the middle of all his commitments!

  • @balubalu3654
    @balubalu3654 2 ปีที่แล้ว

    అన్న నేను కూడా మీలా పాడాలి అని ఉంది..కానీ మాది అట్టడుగు ప్రాంతం......

    • @balubalu3654
      @balubalu3654 2 ปีที่แล้ว

      కానీ అవకాశం దొరకలేదు....ఏమి చెయ్యాలో తెలియడం లేదు

  • @sirishaborra6633
    @sirishaborra6633 ปีที่แล้ว

    Chalamula Elukaku kadhu chalumala alukaku ankunta

  • @vanika71
    @vanika71 3 ปีที่แล้ว

    What is this ragam?

    • @vassug7226
      @vassug7226 11 หลายเดือนก่อน

      Padi

  • @haripriya3499
    @haripriya3499 4 ปีที่แล้ว +1

    Hi

  • @parthasaradhinaidu8391
    @parthasaradhinaidu8391 3 ปีที่แล้ว

    Edi a ragam

  • @sasanapuriravikumar537
    @sasanapuriravikumar537 6 ปีที่แล้ว +1

    it is not 'chakara moviki' but 'chakkera moviki' changu bala.need to improve your grammer.I have given comment in itti mudduladi where also mistakes.You are making mistakes but your sruti is good.

  • @jaihobharat1574
    @jaihobharat1574 6 ปีที่แล้ว +2

    " చెప్పేవి శ్రీ రంగ నీతులు , కానీ దూరేది _ _ _ గుడిసెలు అన్నట్టు వుంది ఈ Channel & వీరి వీడియోలు ". దయచేసి ఇలాంటి వీడియో లను షేరింగ్ ఆపండి, ప్లీజ్ ఒక్క క్షణం కొత్తగా ఆలొచిద్దాం, అపార్థం వద్దు, దయచేసి నా విన్నపం లోని బాధను అర్ధం చేసుకోండి. అందరికి వందనం. వీరి అన్ని వీడియోస్ చూసాక .. పాడిన మిమల్ని కాదు, youtube & Fb POST చేసిన & చూసిన నాతో సహా 523,929 మొత్తం “మనం” ఎందుకు ఆలోచన లేని "గొర్రెలం" అవుతున్నాము? "పచ్చ కామెర్లు ఉన్నవాడికి _ _ _ " అని నన్ను అనుకోండి కానీ "మీకు ఏ పైత్యం, కామెర్లు లేవుగా ...ఆలోచించుదాం" లేకపోతే ఈ చిన్న తప్పులే "అన్య మతస్థులకు" గొప్ప అవకాశం ... గా మరి ... చివరకు మన మతాన్ని కాదు మన ధర్మాన్ని మనమే _ _ _
    ఇవి ముందే ఎవరన్నా చెప్పి ఉంటే ఈ గానం కంటికి , చెవులకే కాదు ఇంకా ఎన్ని మనసులు చేరి ఉండేదో..
    1) సోదరుడా మీరు T షర్ట్ వేసుకున్న, ఆ శ్రీ వేంకటేశ్వరుని నామాలు పెట్టుకోకపోయిన కనీసం " కుంకుమ బొట్టు" పెట్టుకుంటే...
    2 ) సోదరి , గుడిలో కి వెళ్ళ్లాలంటేనే సంప్రదాయమైన బట్టలు కట్టుకోవాలి, అలాంటిది ఆ స్వామిని భక్తి తో మదురమైన "గొంతు" తో కొలుస్తున్న మీరు ఆ గొంతు కింద కనీసం "చున్నీ" వేసుకుని పాడివుంటే .. చూసే వారు గొంతు దగ్గరే ఆగి మీ గొంతులోని మాధుర్యంను కొనియాడేవారు ....
    3 ) గుడికాడనే కాదు రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడు సైతం దేవుడిని నమ్మకపోయినా "దేవుడి వేషం" వేసుకుని లేదా, కనీసం దేవుడి బొమ్మనో చేతిలో పట్టుకుని అడుక్కుంటాడు... అలాంటిది మీ పాటలో సుమారు 12+ సార్లు "మూర్తి" అన్న, మీరు కనీసం పాడుతున్న 3 నిముషాల సేపు ముందో వెనకాలో పెట్టడానికి ....మరి మీ ఇంట్లో/ స్టూడియోలో కానీ మన దైవం శ్రీ వెంకటేశుని ఒక్క మూర్తి (బొమ్మ) లేదా ....
    4 ) అసలు మీరు ఇన్ని శ్లోకాలు పాడుతున్నారు కదా వాటిలో మీకు ఎన్నింటికి అర్ధం తెలుసు ... తెలిస్తే పాట పూర్తి ఐన తరువాత అర్ధం కూడా అదే మధురమైన గొంతుతో మాకు వివరిస్తే మీ పేరు మా మనస్సులో చిరస్థాయిగా ...ఇప్పుడు అసలు మాకు శ్లోకమే గుర్తుకు లేదు...
    5 ) అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే మాకు అర్ధం కానీ, పాడ రాని శ్లోకాలు పాడి ... మాకు దేవుడు , దైవత్వం గురించి తెలియకుండా చేసి చివరకు మేము మా దైవం వెంకటేశునికి దూరం పెంచి ... మాలాంటి అమాయకులను దారి మళ్లించే ప్రయత్నం గా అనిపిస్తున్నది ....
    6 ) అసలు శ్లోకం మొత్తం లో " ఏ మూర్తి , ఏ వేల్పు .." అన్నారు కానీ ముందో వెనకో "ఓం నమో వెంకటేశాయ" లేదా .. అలాంటి ఒక నామం అనకపోయే సరికి ఇది వేరు అన్యమతస్థుల దైవం "____" గురించి అన్న అనుమానము మాకు మొదలైనది ... ఎందుకంటె ఈ మధ్య చాలా మంది అన్య మతస్థులు ... రామాయణ, మహాభారత, భగవత్ గీత ల లో కూడా వారి దైవం వున్నాడని .... ప్రచారం ప్రారంభించారు... ఇంకా ఇలా చాలా వున్నవి చెప్పడానికి మీకు సిద్ధం కానీ... సభ్య సమాజం విలువలు తెలిసిన హిందువుగా...ఆపేస్తున్నాను...
    సంస్కృతం రాని మేము, అసలు దేవుడికి తెలుగు రాదా? ఎందుకు సంస్కృతం లోనే పూజ చెయ్యాలి ..? అసలు నేను సనాతన ధర్మం, హిందూ మతం గురించి కనీస జ్ఞానం నేర్చుకోవడం కోసం పూర్తి తెలుగు తెలిసిన ఒక్క గురువు /పూజారి/ సన్యాసి ... కోసం దొరుకక ఏదో " పరిపూర్ణ నంద స్వామి " లాంటి వారి వాళ్ళ ఆలోచించడం ప్రారంభించాను ..
    పాడిన సోదరి సోదరులారా మీ మనస్సు నొచ్చుకున్నందుకు క్షమించమని, మన సంప్రాదయబద్దంగా వస్త్ర దరణ, పద్ధతులతో మల్లి పాడి, మల్లి TH-cam &FB పోస్ట్ చేస్తే , మేము SHARE చేయగలమని వేడుకుంటునాము.
    చివరగా అందరికి విన్నపం ...మీరు మాకన్నా చాలా గొప్పవారు కాబట్టి మీరు మొదట తెలుగు లో మాట్లాడుకుందాం మన దైవమును తెలుగు లో వేడుకుందాం , మన వారి గురించి మన తప్పులను గురించి ఆలోచిద్దాం దిద్దుకుందాం .
    ధర్మో రక్షతి రక్షిత. అన్నాక ధర్మంను మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ... అని తప్పని సరిగా
    అనమని ఇదే మీరు ఇచ్చే దానం అని ఒక్క బిచ్చగాడిలా అడుక్కుంటున్నాను .. నాకు దానం చేస్తారు కదూ.....
    మన మతాన్ని ఆచరిద్దాం, పర మతాల్ని గౌరవిద్దాం , జైహోహిందు .కం జైహోఅయ్యప్ప .కం & జైహోభారత్.కం

    • @sudhakarp001
      @sudhakarp001 6 ปีที่แล้ว +2

      బ్రదర్ సంగీతం నేర్చుకునే వారికి ఉపయోగపడతాయి

    • @jaihobharat1574
      @jaihobharat1574 6 ปีที่แล้ว +2

      సోదర స్పందించినందుకు మీకు వందనం. నీళ్లు శంఖం లో పోస్తేనే తీర్తం , బార్ గ్లాస్ లో పోస్తే నీళ్లు ____ అది మీరు అనుకునే సంగీతం... విలువ.. మంచి కన్నా చెడు మనస్సును ఎక్కువ ప్రభావితం చేస్తుంది . అలాగే విలువలేని .. ఆ సంగీతం అదే బార్లో బూతు పాటలు పాడడం కూడా గొప్ప అనుకుని ... మన బతుకులను నాశనం చేస్తుంది. ఎందరో త్యాగుల ప్రాణ భిక్షతో నాకు నా కుటుంబానికి ఇంత స్వేచ్ఛ, భవిష్యత్ నిచ్చిన నా విశ్వగురువు భారత్ నాశనం కోసం జరుగుతున్న ఎన్నో కుట్రల్లో తేనె పూసిన బంగారు కత్తులు ఎన్నో.. కుట్రలు ఇంకెన్నో . ఈ నీచమైన బతుకు బతకటం కోసం దేవుడి మీద దొంగ భక్తి తో అర్ధం కానీ సంగీతం పేరు తో విషం చిమ్మే దగ్గరికి పోయి సంగీతం నేర్చుకొని సంపాదించడం కోసం మతమును, మనసును చంపుకోవడం కన్నా "ఒళ్ళు అమ్ముకొని" బ్రతకడం మిన్న అది చేతకాక పోతే దేవుడి గుడి ముందర అడుక్కోవడం ఉత్తమం... మీ పిల్లల భవిష్యత్ .. మీ ఇష్టం కానీ ఇది నా దేశం నా కోసం నా దేశం కోసం , బోర్డర్ లో యుద్ధం చేస్తున్న నా సోదరుల వలె నేను యుద్ధం చెయ్యకపోయినా వారిని వారి కుటుంబాలను రక్షించమని నా దేవుడిని నిత్యం వేసుకునే నేను వారి స్ఫూర్తి తో నేను ఇలాంటి వారిని హెచ్చరించక పోయిన కనీసం "మారుదాం అని" వేడుకోక పోతే నాకు "పెండలో పురుగుకి" తేడా లేదు... ఇంత కన్నా మీకు అర్ధం చెప్పి మిమల్ని అవమానించలేను ...

    • @jaihobharat1574
      @jaihobharat1574 6 ปีที่แล้ว +1

      సోదర స్పందించినందుకు మీకు వందనం. నీళ్లు శంఖం లో పోస్తేనే తీర్తం , బార్ గ్లాస్ లో పోస్తే నీళ్లు____ అది మీరు అనుకునే సంగీతం... విలువ.. మంచి కన్నా చెడు మనస్సును ఎక్కువ ప్రభావితం చేస్తుంది . అలాగే విలువలేని .. ఆ సంగీతం అదే బార్లో బూతు పాటలు పాడడం కూడా గొప్ప అనుకుని ... మన బతుకులను నాశనం చేస్తుంది. ఎందరో త్యాగుల ప్రాణ భిక్షతో నాకు నా కుటుంబానికి ఇంత స్వేచ్ఛ, భవిష్యత్ నిచ్చిన నా విశ్వగురువు భారత్ నాశనం కోసం జరుగుతున్న ఎన్నో కుట్రల్లో తేనె పూసిన బంగారు కత్తులు ఎన్నో.. కుట్రలు ఇంకెన్నో . ఈ నీచమైన బతుకు బతకటం కోసం దేవుడి మీద దొంగ భక్తి తో అర్ధం కానీ సంగీతం పేరు తో విషం చిమ్మే దగ్గరికి పోయి సంగీతం నేర్చుకొని సంపాదించడం కోసం మతమును, మనసును చంపుకోవడం కన్నా "ఒళ్ళు అమ్ముకొని" బ్రతకడం మిన్న అది చేతకాక పోతే దేవుడి గుడి ముందర అడుక్కోవడం ఉత్తమం... మీ పిల్లల భవిష్యత్ .. మీ ఇష్టం కానీ ఇది నా దేశం నా కోసం నా దేశం కోసం , బోర్డర్ లో యుద్ధం చేస్తున్న నా సోదరుల వలె నేను యుద్ధం చెయ్యకపోయినా వారిని వారి కుటుంబాలను రక్షించమని నా దేవుడిని నిత్యం వేసుకునే నేను వారి స్ఫూర్తి తో నేను ఇలాంటి వారిని హెచ్చరించక పోయిన కనీసం "మారుదాం అని" వేడుకోక పోతే నాకు "పెండలో పురుగుకి" తేడా లేదు... ఇంత కన్నా మీకు అర్ధం చెప్పి మిమల్ని అవమానించలేను ...

    • @jaihobharat1574
      @jaihobharat1574 6 ปีที่แล้ว

      సోదర స్పందించినందుకు మీకు వందనం. నీళ్లు శంఖం లో పోస్తేనే తీర్తం , బార్ గ్లాస్ లో పోస్తే నీళ్లు__ అది మీరు అనుకునే సంగీతం... విలువ.. మంచి కన్నా చెడు మనస్సును ఎక్కువ ప్రభావితం చేస్తుంది . అలాగే విలువలేని .. ఆ సంగీతం అదే బార్లో బూతు పాటలు పాడడం కూడా గొప్ప అనుకుని ... మన బతుకులను నాశనం చేస్తుంది. ఎందరో త్యాగుల ప్రాణ భిక్షతో నాకు నా కుటుంబానికి ఇంత స్వేచ్ఛ, భవిష్యత్ నిచ్చిన నా విశ్వగురువు భారత్ నాశనం కోసం జరుగుతున్న ఎన్నో కుట్రల్లో తేనె పూసిన బంగారు కత్తులు ఎన్నో.. కుట్రలు ఇంకెన్నో . ఈ నీచమైన బతుకు బతకటం కోసం దేవుడి మీద దొంగ భక్తి తో అర్ధం కానీ సంగీతం పేరు తో విషం చిమ్మే దగ్గరికి పోయి సంగీతం నేర్చుకొని సంపాదించడం కోసం మతమును, మనసును చంపుకోవడం కన్నా "ఒళ్ళు అమ్ముకొని" బ్రతకడం మిన్న అది చేతకాక పోతే దేవుడి గుడి ముందర అడుక్కోవడం ఉత్తమం... మీ పిల్లల భవిష్యత్ .. మీ ఇష్టం కానీ ఇది నా దేశం నా కోసం నా దేశం కోసం , బోర్డర్ లో యుద్ధం చేస్తున్న నా సోదరుల వలె నేను యుద్ధం చెయ్యకపోయినా వారిని వారి కుటుంబాలను రక్షించమని నా దేవుడిని నిత్యం వేసుకునే నేను వారి స్ఫూర్తి తో నేను ఇలాంటి వారిని హెచ్చరించక పోయిన కనీసం "మారుదాం అని" వేడుకోక పోతే నాకు "పెండలో పురుగుకి" తేడా లేదు... ఇంత కన్నా మీకు అర్ధం చెప్పి మిమల్ని అవమానించలేను ...

    • @jaihobharat1574
      @jaihobharat1574 6 ปีที่แล้ว

      th-cam.com/video/BU4pNM6koW0/w-d-xo.html