Nee Kosam Velasindhi Full HD Video Song | Prema Nagar Songs | ANR | Vanisri | SP Music
ฝัง
- เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
- Nee Kosam Velasindhi Full HD Video Song from Prema Nagar movie on Suresh Productions. Prema Nagar Telugu movie ft. #AkkineniNageswaraRao and #Vanisri in lead roles. Directed by KS Prakash Rao. Music by KV Mahadevan. Produced by Ramanaidu.
#SPMusic
The film Prema Nagar also features Gummadi, SV Ramarao, Satya Narayana, Raja Babu and others.
#NageswaraRao #Vanisri #SureshProductions #Ramanaidu
Starring : #AkkineniNageswaraRao ,#Vanisree
Directed by : K. S. Prakash Rao
Produced by : D. Ramanaidu
Written by : Acharya Aatreya (dialogues)
Screenplay by : K. S. Prakash Rao
Story by : Aarikepuddi Kausalya Devi (Koduri) Based on
Prema Nagar (Novel)
Music by : K. V. Mahadevan
Cinematography : S. Venkataratnam
Edited by : K. A. Marthand
Production Company : Suresh Productions
Distributed by : Navayuga Films
Release date : 24 September 1971
Song : Nee Kosam Velasindhi
Singers : Ghantasala, P. Susheela
Lyrics : Acharya Aatreya
Music : K. V. Mahadevan.
For More SP Music Full HD Video Songs:------------
Kadavettu Kochindi Kannepilla Full HD Video Song.....
• Kadavettu Kochindi Kan...
Theta Theta Telugula Full HD Video Song....
• Theta Theta Telugula F...
Yevari Kosam Full HD Video Song..
• Yevari Kosam Full HD V...
Le Le Le Naa Raja Full HD Video Song |...
• Le Le Le Naa Raja Full...
Nenu Puttanu Lokam Mecchindi Full HD Video Song.....
• Nenu Puttanu Lokam Mec...
Manasu Gathi Inthe Full HD Video Song......
• Manasu Gathi Inthe Fu...
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe: bit.ly/2xe5AFY
► Like : / sureshproductions
► Follow : / sureshprodns
అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు ఇలాంటి నటుడు మళ్లీ పుట్టాడు అంత గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు
పాట ఎంత బాగుంటుంది నటన కూడా అంత బాగుంటుంది
ఆరికెపూడి కౌసల్యా దేవి (కోడూరి) గారి కథ ఆధారంగా డి.రామానాయుడు గారు నిర్మాతగా కె.యస్.ప్రకాశ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
❤real
KS Prakash గారు చక్కగా తీర్చాలని diddaru మంది డైరెక్టర్ music KV Mahadevan మరచి poleni పాటలు andhicharu ANR Vanisri యాక్షన్ అద్భుతంగా ఉంది 🎉
ఈ పాట నాకు చాలా ఇష్టం. సాహిత్యం, సంగీతం ఇవి రెండు విడదీయలేని విధంగ పెనవేసుకొన్నాయి. ఈ పాటలో...
నేను కొన్ని వందల సార్రు ఈ పాట వెన్నునూ కుమార్ పుల్లేటికుర్రు
H hi VV vvi v uh
Excellent lyric and wonderful melody_murthy kasturi భీమవరం
What a lovely song it is ?
Hats off. Anr.
Memorable song, beautiful picturization
Kv Mahadevi Gari music is a back bone to this cinema
So
ఈ పాట కి సౌండ్ రికార్డింగ్ బాగా చేసారు.
Vanisree, ANR feelings baga chupincharu
Old is Gold and Ever green song.🎶🎶🎶🌿🌿🌿
Sahithyam, sangeetham, picturisation, licatoins, action, gayani gayakudu, okkatemiti anni samapallallo oadina super song, paataloni ardham poorthiga thelisukunte baguntundu, nabhootho, nabhavishyathi
Super Quality👌👌👌 🌹🌹🌹
Super hit Song in the cinema field. Dr.Venkatramaiah.
నీ ...కోసం... ఆ.ఆ.ఆ.ఆ...
నీ ...కోసం ...ఆ.ఆ.ఆ.ఆ...
నీ కోసం వెలిసిందీ... ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయనందనం ||2||
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం.
ప్రతి పువ్వూ నీ నవ్వే నేర్చుకున్నదీ.
ప్రతి తీగ నీ ఒంపులు తెచ్చుకున్నదీ.
ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ.
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ.
నీ కోసం విరిసిందీ... హృదయ నందనం...
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం...
ఆ...ఆ... ఆ...
అలుపు రాని వలపులు... ఆహహహా
ఆడుకునేదిక్కడ... ఆ అ అ ఆ
చెప్పలేని తలపులు ...అహహహా...
చేతలయేదిక్కడ... ఆఆ ...ఆఆఅ
విడిపోని బంధాలు వేసుకునేదిక్కడ
తొలి చెలిమీ అనుభవాలు, తుది చూసేదిక్కడ.
ఆ ఆఆఅ... ...ఓ ఒఒఒ.ఓ...
...ఆహహహాహ ...ఆఆఆ.
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం.
కలలెరుగని మనసుకు అహహహా...
కన్నెరికం చేశావు. ఆఆ...
శిలవంటి మనిషిని. అహహహా.
శిల్పంగా మార్చావు ఆఆఅ.
తెరువని నా గుడి తెరిచీ... దేవివై వెలిశావు.
నువు మలచిన ఈ బ్రతుకూ, నీకే నైవేద్యం...
ఆఆఆఆఅ.ఆఆఆ అ
ఓఒఓఒ.ఒ. ఒ ఒ
అహహహహాహ...
ఆ. అ అ అ అ ఆ ...
నీకోసం వెలిసిందీ, ప్రేమ మందిరం.
నీ కోసం... విరిసిందీ... హృదయ నందనం...
నీ కోసం వెలిసిందీ... ప్రేమ మందిరం.
నీ ...కోసం...
నీ ...కోసం...
🌹🌹🌹🌹VERYYYYYYY....THANKSSSSSS🍒🍒🍒🍒🍒song...Telugu lo 🌹🌹🌹🌹🌷🌷🌷vrasinanduku...menu Kuda gamakalu....swarm...practice...chesty unnamu...sir...song....padutaku....very...thanks....sir...
Q
ANR gaaru
Wonderful song
Nitya nuthanam yee yugala
Geetham
Anr should come back from heaven
Superrŕrrrrrrr song
ANR Lives On
really great forever
Vanisri and ANR lived in that characters 🙏🙏🙏🙏🙏
.
Memorable Song.
ప్రతివ్యక్తి హృదయంలోని బావన
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
😊😅
😊
😊
What a great voice of Ghantasala garu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
No one sing like మాస్టారు.what a melody. marvellous
❤❤❤❤❤
Jindabad Telugu vaaru bhoomi unnamtha varaku ee paatalu nilicho untaayi
I like this songs for picture
Old songs are Gold
Premanagar oka prema kawyam prema asuya padela baatasari prema sagaram vanisri abinayam ee rojuna aekkada
Yaddana pudi sulochana devi gari navala aadaraga
All ANR Movies are Love and Sacrifice the Love❤ and I remember all Movies From Suresh Productions are in those Days are Super Duper song's and Box-office Hits🎉😊.
🌹🌹🌹
all time industry recorf
❤💞💞💞💞
I❤very much
❤
😊😊😊😊😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈసినిమా నేను 34 సార్లు చూచాను
I saw it more than 100 times
The singers are legends.
all timei cusyry eecord
I love this song
Ee pata naa wife kosam
Super song 😍
Itoloo yhid😊
Uma mke
The Phantom the ghost who walks 😀🤣😍😃
❤🤍
Is
Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song 👌🏻
I like this song
Super song
Great song