Sardar Paparayudu Movie Songs | Tella Cheera | NTR | Sridevi | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @bhashag3904
    @bhashag3904 ปีที่แล้ว +36

    స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు &శ్రీదేవి అద్భుతంగా స్టెప్స్ వేసిన ఈ పాటని ఇప్పుడు చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 ఈ పాట వింటుంటే నాకు 1980నాటి రోజులు గుర్తు వస్తాయి.

  • @anandbabuanand6340
    @anandbabuanand6340 2 ปีที่แล้ว +58

    Sr NTR Anna patalu vintute Eeakka Bratike Unnara Anipistundi .Ilike You Sr NTR Annaiah Eealanti Patalu chupistunna "VolGa" Vidoes varki chala THANK's Andi.

  • @jettiramannachowdary4605
    @jettiramannachowdary4605 2 ปีที่แล้ว +30

    ఈ రోజు ఈ పాట చూడగానే నా చిన్నప్పుడు ఉరవకొండ వేంకటేశ్వర టాకీస్ లో నేను కటింగ్ పేపర్స్ స్క్రీన్ ముందు విసురుతూ గోల చెస్తు డ్యాన్స్ వేయడం గుర్తుకు వస్తూ నా మనసు కు చాలా సంతోషంగా ఉంది

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 3 ปีที่แล้ว +9

    N T Rama Rao Garu- God's created handsome Andhra Muddu Bidda. By the way I don't have words to praise Sri Devi's beauty. Hats off to both of them.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +51

    సర్ ధర్ పాప రాయుడు.ఎన్ టీ అర్
    మరియు శ్రీ దేవి.నటించిన.చిత్రము
    సూపర్.మూవీ.

  • @soldieroffaith4425
    @soldieroffaith4425 3 ปีที่แล้ว +38

    Only Sridevi could dance with this great dancer. See his steps and body language. Nobody can match him even today. His old age didn't matter much to him. He had no retirement age. Ever green hero.

  • @Sriman1474
    @Sriman1474 4 ปีที่แล้ว +4

    Thanks for uploading jai katamaneni

  • @esrilakshmi
    @esrilakshmi 2 ปีที่แล้ว +23

    ఈ సినిమాని ఆ రోజుల్లో మేము 3 times చూసాము. అందం అంటే శ్రీ దేవి. NTR నటన గురించి చెప్పక్కర్లేదు. మళ్ళీ ఆ రోజులు రావు. వస్తే ఎంత బాగుంటుంది

  • @dayalravipalli5959
    @dayalravipalli5959 6 ปีที่แล้ว +12

    Sardar papa rayudu.
    Thanks to dasari .
    He made path for father son roles.
    And proj NTR as leader in indep fight.
    Sri devi cake walk without exposer.
    Chakravarti got hits with stereo typef songs.
    In 1980 this got super hit.
    With revenue to kranti kumar prod.

    • @ramakirshna8489
      @ramakirshna8489 6 ปีที่แล้ว +1

      Super ntr

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 ปีที่แล้ว +1

      Nice n beautiful songs beautiful cute sridevi n evergreen ntr ntr all songs r nice.

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 ปีที่แล้ว +25

    నాడు అభిమానులు థియేటర్స్ లో చేసిన
    సందడి.నేటికి మధురానుభూతి కలిగిస్తుంది.!👍

  • @astro_gaming2010
    @astro_gaming2010 12 ปีที่แล้ว +44

    Yes.. really its magical from SPB.. We feel that NTR is singing really.. Hatsoff to SPB sir..
    And NTR ... words are not enough to describe his multi talented personality.. even in that age he is really energetic and commitment at work ease.. We miss U Anna garu for ever..

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 3 ปีที่แล้ว +19

    Pair superb.. Hit pair.. Sri Devi was looking very cute and beautiful.

  • @veereshkp380
    @veereshkp380 3 ปีที่แล้ว +27

    సూపర్ సాంగ్ తాతగారి డాన్స్ సూపర్ ఆ వయసులో ఇలా డాన్స్ వేయటం మీకు మిరే సాటి.. సూపర్ డాన్స్ తాత్తా 18/1/2021

    • @satyanarayanasarma982
      @satyanarayanasarma982 3 ปีที่แล้ว

      Pillapooku gadila comment pettavukadara bosidike'

    • @veereshkp380
      @veereshkp380 3 ปีที่แล้ว

      @@satyanarayanasarma982 reye avulega ippudu ntr ku yentha ra age ahhh ntr ku muni manamadu putadu mari yemanali ra avulega

    • @veereshkp380
      @veereshkp380 3 ปีที่แล้ว +1

      @@satyanarayanasarma982 అయినా పాటలు అంటే అయినా నటన అంటే నాకు చాలా ఇష్టం అయినా లాగా ఇప్పుడు ఉన్న హీరోస్ ఎవడు వేస్తారు రా.. ఏరి పూకా గా

    • @satyanarayanasarma982
      @satyanarayanasarma982 3 ปีที่แล้ว

      @@veereshkp380 Appudu NTR vayasu telusukora tingarinayala#

    • @satyanarayanasarma982
      @satyanarayanasarma982 3 ปีที่แล้ว

      @@veereshkp380 Nenu Aayanaki veerabhimanira' 1980' oct 30 the s paparayudu#

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 2 ปีที่แล้ว +2

    శ్రీదేవి,,,,, miss యూనివర్స్ 🤗🌹👑😘💐🥰😋😋😋😋, ఇంత అందం,,,, మళ్ళీ ఈ లోకం లో పుడుతుందా 🤔👍🏻

  • @murthigerida3546
    @murthigerida3546 3 ปีที่แล้ว +5

    Nice song balu garu

  • @dayalravipalli5959
    @dayalravipalli5959 6 ปีที่แล้ว +18

    Dardar papa rayudu trend setter by dadari.
    It laid way for politics in A
    P. By NTR to bec.m.
    Sridevi very active.
    Song still rocks.
    Great.

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +90

    తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబోట్టు
    తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబోట్టు
    పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా
    ఏదో కబురు పట్టుకోచ్చింది క్రిష్ణమ్మా
    ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
    ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
    మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు
    మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు
    పట్టుకోని వచ్చాడు కిష్టప్పా
    మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా
    ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య
    ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య
    జాంపండు చూస్తే కోరకబుద్ది
    లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
    జాంపండు చూస్తే కోరకబుద్ది
    లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
    జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది
    ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది
    ఎందుకీ పాడబుద్ది అందుకే తన్నబుద్ది
    బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది
    వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది
    బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది
    వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది
    మల్లె
    ఆకాశం చూస్తే మబ్బులెయ్య
    పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య హోయ్..హోయ్
    ఆకాశం చూస్తే మబ్బులెయ్య
    హోయ్ పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య హోయ్..హోయ్
    నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య
    సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య
    ఎందుకీ గోడవలయ్యా పిచ్చి మనసు రామయ్య
    మనసు పిచ్చిదేపిల్ల ప్రేమ గుడ్డిది
    ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది
    మనసు పిచ్చిదేపిల్ల ప్రేమ గుడ్డిది
    ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది

  • @kranthikirandubey8674
    @kranthikirandubey8674 5 ปีที่แล้ว +25

    Superb movie
    ntr sridevi
    We miss both of them
    Very nise actors for indian film industry ....

  • @pushpam569
    @pushpam569 6 ปีที่แล้ว +65

    Both of them are showing excellent facial expressions, that is why NTR is legend of telugu cinema and sri is female super star of INDIA. The pair is superb to watch, as such there were many hits in their combination

    • @srvarri5907
      @srvarri5907 5 ปีที่แล้ว +2

      You ate alsi showing excellent sexism writings

    • @burkapujitha1794
      @burkapujitha1794 4 ปีที่แล้ว +1

      Ggfddstyut to hgggbbgfo

    • @cgraju8532
      @cgraju8532 4 ปีที่แล้ว

      @@burkapujitha1794 😁😁😁🙏🙏🙏

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 3 ปีที่แล้ว +1

      Yes absolutely right

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +23

    Tone
    Telugu
    One... super hit song.....

  • @sankarnalla2970
    @sankarnalla2970 5 ปีที่แล้ว +15

    దేవుడు చెక్కిన శిల్పాలు. ఎన్టీఆర్ శ్రీదేవి

  • @virallovelystar
    @virallovelystar 3 ปีที่แล้ว +17

    Aaaa rojullo theatre lo visils visils.... NTR is super legendary top star of the world famous

  • @janardhanreddy7465
    @janardhanreddy7465 3 ปีที่แล้ว +6

    WHAT A FIRE WITHIN THEM HATS OFF

  • @sanjeevareddy4997
    @sanjeevareddy4997 4 ปีที่แล้ว +55

    ఎన్ టి రామారావు....కారుణజన్ముడు, తెలుగు జాతి కోసం అవతరించినవాడు

    • @suryanarayana6034
      @suryanarayana6034 3 ปีที่แล้ว +4

      Yes brother

    • @ramanapyla8314
      @ramanapyla8314 2 ปีที่แล้ว

      Yes brother

    • @dastagiridattu4265
      @dastagiridattu4265 2 ปีที่แล้ว +4

      ఆయన సినిమాలో గెటప్స్ చూసాకే దేవుడు ఇలా ఉంటాడేమో అని అనిపిస్తుంది...నాకు తెలిసింది చెప్పాను...దయచేసి తప్పుగా అనుకోకండి...🙏🙏🙏🙏🙏 ప్లీజ్

    • @bodicherlaeswaraiah8902
      @bodicherlaeswaraiah8902 2 ปีที่แล้ว +2

      Yes bro

    • @bhavanishankar1509
      @bhavanishankar1509 2 ปีที่แล้ว +1

      అది తప్పుకాదు ఏ దేవుడికి రూపంలో ఉంటాడో ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చూపించారు జై ఎన్టీఆర్

  • @yellpower2467
    @yellpower2467 ปีที่แล้ว

    3:27 Veturi Saahityam 😂😂😂👏🏻👏🏻 Pakkanunna deenni choosthey Chinduleyya

  • @thiyagarajanmarudhaiveeran1814
    @thiyagarajanmarudhaiveeran1814 3 ปีที่แล้ว +16

    NTRvReally great. Even old age also equal dance movements with younger Sridevi

  • @KiranKiran-ke8kl
    @KiranKiran-ke8kl 3 ปีที่แล้ว +10

    Great man

  • @theroyalfarmer4528
    @theroyalfarmer4528 6 ปีที่แล้ว +54

    very beautifull sridhevi
    NATA sarvabhoma NTR
    RIP in film industry's

  • @srini3869
    @srini3869 4 ปีที่แล้ว +30

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

  • @dastagiridattu4265
    @dastagiridattu4265 2 ปีที่แล้ว +5

    దేవుడు ఎలా ఉంటాడు అంటే..ఎన్ టి.ర్.లాగే ఉంటాడు అనేది...నిజం...

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr7396 4 ปีที่แล้ว +46

    తెలుగు చలనచిత్ర చరిత్రలో యన్ టి ఆర్ తర్వాత ఎవరైనా

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u 3 ปีที่แล้ว +11

    ఈ పాటలో శ్రీదేవికి తగ్గకుండా Steps వేశాడు...That is NTR.

  • @deepakluther4964
    @deepakluther4964 2 ปีที่แล้ว +18

    Above all a classic from the Chakravarthy factory. A kind of composition which only he can do.

  • @challa3539
    @challa3539 3 ปีที่แล้ว +13

    Enthaina old is gold ra babu❤️❤️

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +58

    అన్నగారు కనబడితే చాలు ఆసినిమా 100 ఆడుతాయి అది ఇంకెవరితరం కాదు ఆయన. మొఖభింభం అలాంటి ది మరల పుట‌్టిరావయ్యా

  • @012pavan7
    @012pavan7 3 ปีที่แล้ว +26

    Old movies is always gold

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +7

    Politics lo ki vellataniki nandi Sardhar Paparayudu
    N T R popularity politics lo tirugu leni nayakudu ga
    nilichadu.👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @choudarygkm4718
    @choudarygkm4718 2 ปีที่แล้ว +22

    I feel that,Cinema anedi lekunte ,family tensions tho chala Mandi Hospital ku money samarpinchukunevallu.From NTR (1923)to Ramcharan(1985),to all 🤍🙏🙏🙏🙏

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +17

    తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
    తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
    తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
    పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా
    ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా
    ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా
    ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా
    మల్లె పూలు.. పట్టు చీర.. ఎర్రగాజులు
    మల్లె పూలు.. పట్టు చీర .. ఎర్రగాజులు
    పట్టుకొని వచ్చాడు కిష్టప్పా
    మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా
    ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య
    ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య
    చరణం: 1
    జాంపండు చూస్తే కొరకబుద్ది.. లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
    జాంపండు చూస్తే కొరకబుద్ది.. లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
    జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది.. ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది
    ఎందుకీ పాడబుద్ది ... అందుకే తన్నబుద్ది
    బుద్దిమంచిదే పిల్ల... వయసు చెడ్డది
    వయసు ముదిరితే పిల్ల.. పెళ్ళి చెడ్డది
    బుద్దిమంచిదే పిల్ల.. వయసు చెడ్డది
    వయసు ముదిరితే పిల్ల.. పెళ్ళి చెడ్డది
    మల్లె పూలు.. పట్టు చీర.. ఎర్రగాజులు
    మల్లె పూలు.. పట్టు చీర .. ఎర్రగాజులు
    పట్టుకొని వచ్చాడు కిష్టప్పా
    మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా
    ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య
    ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య
    చరణం: 2
    ఆకాశం చూస్తే మబ్బులెయ్య.. పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య..
    హోయ్..... హోయ్
    ఆకాశం చూస్తే మబ్బులెయ్య.. హోయ్ పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య..
    నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య.. సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య
    ఎందుకీ గోడవలయ్యా... పిచ్చి మనసు రామయ్య
    మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది
    ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది
    మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది
    ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది
    తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
    తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
    తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
    పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా
    ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా
    ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా
    ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా

    • @kak971
      @kak971 3 ปีที่แล้ว

      బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది
      వయసు ముదిరితే పెళ్ళి చెడ్డది
      ఈ పాటకు ఆ నటుడికి ఏమైనా లింకుందా?

    • @arathianil848
      @arathianil848 3 ปีที่แล้ว

      Q@

  • @suryanarayana6034
    @suryanarayana6034 3 ปีที่แล้ว +1

    Super Vishaka.nbk fans

  • @venugopalboddu7727
    @venugopalboddu7727 3 ปีที่แล้ว +2

    like this voice of Suseela madam it is not present,was not and wont be in future.

  • @gandlavadiveluvelu7356
    @gandlavadiveluvelu7356 4 ปีที่แล้ว +13

    No 1 hit song in telugu

  • @muralidharkamaram9560
    @muralidharkamaram9560 3 ปีที่แล้ว +20

    Evergreen song

  • @nuthalapatisrikanthbabu6317
    @nuthalapatisrikanthbabu6317 4 ปีที่แล้ว +18

    wonderful song

  • @sekharbonu3674
    @sekharbonu3674 3 ปีที่แล้ว +2

    NTR viswaropam ee pata. Dasarigaru johar. Jai NTR

  • @naysayer8383
    @naysayer8383 11 หลายเดือนก่อน +4

    Then it was super hit ..now these steps look very funny…but good memories..

  • @devisettybhaskar4691
    @devisettybhaskar4691 4 ปีที่แล้ว +21

    Excellent song with nice steps

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 4 ปีที่แล้ว +6

    Balu sir niku koti padabovandanalu 🙏🙏🙏

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +1

    Dr Dasari narayanarao favourite cinema
    N T R.dialouges super hit.......nataratna .telugu
    vari property....?😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 ปีที่แล้ว +11

    ఎన్.టి.రామారావు గారు శ్రీదేవి గారి కాంబినేషన్ అంటే మాస్ కి పునకాలు వస్తాయి. Anduku బాలు గారు సుశీల గారి గొంతు తోడైతే సూపర్....సూపర్

  • @satyapamula
    @satyapamula 4 ปีที่แล้ว +31

    NTR+Sridevi+ Veturi + Chakravarthi = ADBHUTHALU!!!

  • @sekharbonu3674
    @sekharbonu3674 3 ปีที่แล้ว +9

    Dhevudu digi vachina veella johar NTR 🙏🙏🙏🙏

  • @anlogsource
    @anlogsource 12 ปีที่แล้ว +38

    Excellent performance by NTR. No words to describe energy and passion towards his work

  • @sudhakumarsudhakumar9192
    @sudhakumarsudhakumar9192 4 ปีที่แล้ว +9

    Sri devi look like awesome

  • @vemareddyinduri3189
    @vemareddyinduri3189 4 ปีที่แล้ว +21

    My Childhood song...

  • @sitaramaiahmachiraju1299
    @sitaramaiahmachiraju1299 3 ปีที่แล้ว +1

    Dasari chala baga direct chesaru yi pata

  • @nagabushnanagabusha2956
    @nagabushnanagabusha2956 4 ปีที่แล้ว +4

    Total cine industry,ntr is one and only great actor,any one after ntr only

  • @venugopalboddu7727
    @venugopalboddu7727 3 ปีที่แล้ว +1

    clyster clear and the greatest melodious voice of P.Suseela madam.

  • @ramanaramana7298
    @ramanaramana7298 3 ปีที่แล้ว +18

    సూపర్ తతా గారి డాన్స్ సూపర్

  • @Yuvanchadaram9177
    @Yuvanchadaram9177 2 ปีที่แล้ว +4

    Jai NTR 🙏🏿🙏🏿👍❤️🙏🏿🙏🏿🙏🏿

  • @krishnappabellary4818
    @krishnappabellary4818 2 ปีที่แล้ว +5

    NTR and SRIDEVI looks like perfectly synchronized for Romantic dance with Decency. 🌹🙏🙏🙏

  • @ramumallavarapu146
    @ramumallavarapu146 5 ปีที่แล้ว +3

    Super Anna garu NTR Andhra Tiger

  • @chintharavikumar5096
    @chintharavikumar5096 4 ปีที่แล้ว +4

    Indian cinema legend Dr Nandamuri Tarakaramarao garu

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 6 ปีที่แล้ว +14

    N. T. R and sridevi femous actor's in the world

  • @sekharbonu3674
    @sekharbonu3674 3 ปีที่แล้ว +1

    Maa sredevi thalli neeku telugu varu yallapudu runapadi untaru amma. Johar NTR

  • @papaiahrpapaiah7617
    @papaiahrpapaiah7617 4 ปีที่แล้ว +5

    Naisesong 👍🙏

  • @mayflower1959
    @mayflower1959 ปีที่แล้ว +1

    Memories of 1980 s paparayadu paparayadu evadu e paparayadu mohanbabu dialogue😢

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 2 ปีที่แล้ว

    Dasari your great sir 🙏🙏🙏

  • @saimokshagna8265
    @saimokshagna8265 2 ปีที่แล้ว +5

    Ntr gaaru king of romance 🥰

  • @mr.vijay..7136
    @mr.vijay..7136 ปีที่แล้ว

    Ee song ntr Anna devara movie loo remix avthe vuntadi theatre lu blast 💥💥💥

  • @AR-ui5vf
    @AR-ui5vf 4 ปีที่แล้ว +26

    18 years old and 60 years old 🔥

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว +12

    రామారావు గారు శ్రీదేవి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.🎉

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 4 ปีที่แล้ว +3

    Ntr ,sridevi, chakravarthi, dasari gari atmaku shanthi toh 🙏🙏

    • @simhadriraju1604
      @simhadriraju1604 4 ปีที่แล้ว

      Kranthi Kumar and dance Saleem armalaku kooda santhikalagaalani🙏

    • @sreenivasaprasad7691
      @sreenivasaprasad7691 4 ปีที่แล้ว

      @@simhadriraju1604 👍🙏

  • @madhusudanarao5252
    @madhusudanarao5252 3 ปีที่แล้ว +18

    Greatest entertainment, high energy songs.

  • @subbaraovanga8368
    @subbaraovanga8368 2 ปีที่แล้ว +1

    Shankamu means clears doubts...confirmation...or acceptance oneself genuinely....

  • @salapuramunaidusalapuvanip7887
    @salapuramunaidusalapuvanip7887 6 ปีที่แล้ว +4

    వేరీ సూపర్ హిట్ సాంగ్

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 4 ปีที่แล้ว +8

    Ee song kosam chinnappudu daily Cenima yelle vanni

  • @iragarajumadhusudhanarao850
    @iragarajumadhusudhanarao850 10 ปีที่แล้ว +40

    NTR's and Sridevi one of the Excellent songs.

  • @vamseedeepak1672
    @vamseedeepak1672 5 ปีที่แล้ว +13

    Well sung Sp Balu

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 ปีที่แล้ว +1

    Indian all round no 1 hero indian top hero

  • @suryanarayanareddy2592
    @suryanarayanareddy2592 4 ปีที่แล้ว +6

    Super dance excellent

  • @gogulothlaxman9439
    @gogulothlaxman9439 ปีที่แล้ว

    Super sir

  • @ravigadem6605
    @ravigadem6605 5 ปีที่แล้ว +9

    Supporting. To songs. Sardharppapparaiyudu jaii. N T R

  • @kumars5930
    @kumars5930 3 ปีที่แล้ว +3

    I love ntr songs which is sung by spb garu

  • @suryanarayana6034
    @suryanarayana6034 3 ปีที่แล้ว +3

    Super Dasari garu,

  • @venugopalboddu7727
    @venugopalboddu7727 3 ปีที่แล้ว +4

    Best female singer in the Indian cinema.

  • @mayapradhan8163
    @mayapradhan8163 4 ปีที่แล้ว +6

    Miss u both of u 💯😕

  • @karlastalin6456
    @karlastalin6456 4 ปีที่แล้ว +9

    Beautiful combination

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 3 ปีที่แล้ว +3

    Super combinations Anna sridevi

  • @mohammedrafishaik9729
    @mohammedrafishaik9729 4 ปีที่แล้ว +3

    NTR SRIDEVI TELLA CHEERA TELUGU OLD HITS SUPER SPBABU

  • @patwarigopal4282
    @patwarigopal4282 6 หลายเดือนก่อน +2

    బాలు పాట హోరు....!
    NTR ఆట జోరు.....!!
    శ్రీదేవి హుషారు....!!!
    దా సరి లేరు ఎవ్వరు....!!!!

  • @harikrishnapudi4612
    @harikrishnapudi4612 6 ปีที่แล้ว +8

    Dance keka ...kummesaru anthey

  • @motupallisomeshwarrao5549
    @motupallisomeshwarrao5549 4 ปีที่แล้ว +2

    అన్న సూపర్ 🙏🙏

  • @jashokkumar4615
    @jashokkumar4615 4 ปีที่แล้ว +4

    Very very nice

  • @rameshbommaji5400
    @rameshbommaji5400 7 ปีที่แล้ว +4

    Sr NTR gift to Telugu and Great Indian people

  • @BOLLARAMESH
    @BOLLARAMESH 4 ปีที่แล้ว +6

    Beautiful Song

  • @VeerendraKing-tz9zw
    @VeerendraKing-tz9zw 7 หลายเดือนก่อน +1

    Jai ntr❤❤❤❤❤❤

  • @polisettiviswanath4156
    @polisettiviswanath4156 ปีที่แล้ว +1

    Ntr old songs super..so 🎵👌♥

  • @govindarajnagarajan9978
    @govindarajnagarajan9978 9 หลายเดือนก่อน +1

    LEGEND NTR SIR..CINE FIELD AND POLITICAL.❤❤❤❤❤

  • @saravanans1376
    @saravanans1376 4 ปีที่แล้ว +3

    Very nice