దేవుడికి రెంజర్ల రాజేష్ సూటి ప్రశ్నలు.. అదిరిపోయే పాట.. | Renjarla Rajesh | Patala Bandi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • దేవుడికి రెంజర్ల రాజేష్ సూటి ప్రశ్నలు.. అదిరిపోయే పాట.. | Renjarla Rajesh | Patala Bandi
    Patala Bandi is purely Telugu Songs Channel. Telangana Songs. Telugu Best Singers Interviews. Telangana Folk Songs. Telangana Cultural Songs.

ความคิดเห็น • 997

  • @neelumaturi5077
    @neelumaturi5077 10 หลายเดือนก่อน +9

    రాజేష్ అన్న మీ ప్రతి పాటలో ఒక నిజమున్నది మాకు 1మార్పు వస్తుంది 🙏

  • @srisri4656
    @srisri4656 ปีที่แล้ว +1

    బెస్ట్ ఎక్సప్లయిన్ బ్రదర్ థాంక్స్ బై ENR

  • @bro.srinivas4958
    @bro.srinivas4958 ปีที่แล้ว +14

    సహోదరుడా దేవుడు ఉన్నాడు మనిషి దేవుని అధికారము క్రిందికి రావడం లేదు అందుకే మనిషిఆగచాట్లు పడుచున్నాడు . ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులరా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అని యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. మత్తయి 11:28.- బైబిల్

    • @rmaimp8448
      @rmaimp8448 ปีที่แล้ว

      దశమభాగాలు బాగ అందుతున్నట్టున్నాయి .. అందుకే ఇంతలా ప్రవచనాలిస్తున్నారు. మతం పేరుతో వ్యాపారం చేస్తున్నప్పుడే క్రిష్టియానిటికి , నీ బైబిల్ కి విలువ లేకుండా పోయింది.
      దేవుడెప్పుడు అధికారం కోరుకోడు.. ఆపదలో ఉన్నవారిని వెతికి మరి కాపాడాలి.. నమ్మిన నమ్మకపోయిన..

    • @bro.srinivas4958
      @bro.srinivas4958 ปีที่แล้ว +1

      ప్రభుత్వం రూపొందించిన చట్టానికి మనుషులు లోబడాలి కాదా బ్రదర్ మరి దేవుని చట్టానికి కూడ లోబడాలి కదా?

    • @lavanyad4489
      @lavanyad4489 ปีที่แล้ว +1

      @@bro.srinivas4958 nijamga devudu unte cheppandi nenu nammukunta jesus ni

    • @bro.srinivas4958
      @bro.srinivas4958 ปีที่แล้ว +1

      @@lavanyad4489 బైబిల్ చదవండి మరియు బైబిల్ కు సంబదించిన వ్యాఖ్యానములు చదవండి
      దేవుని తెలుసుకోవాలంటే ఎంతో శ్రద్ద మరియు ఓపిక. పట్టుదల అవసరము ఉంటది . 👉మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్నూగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను. కనుగొందురు - యిర్మీయా 29:13. బైబిల్

    • @lavanyad4489
      @lavanyad4489 ปีที่แล้ว

      @@bro.srinivas4958 auna chadivi chadivi devudu ni vethiki vethiki alasipoya 4 years ga

  • @kampellirajaiah4285
    @kampellirajaiah4285 3 หลายเดือนก่อน

    Super anna garu jai Bheem 🙏🙏🙏🙏🙏

  • @tnbhaskar8154
    @tnbhaskar8154 2 ปีที่แล้ว +27

    నీవు చెప్పేది నిజమే, కానీ నీవు చెపితే మేము వింటున్నాం, మేము చెప్పితే నవ్వుతున్నారు .
    అందుకే చాలా మందికి నీలాంటి భావాలే ఉన్నా బయటికి రాలేకపోతున్నారు.

    • @NNR35POLICE
      @NNR35POLICE ปีที่แล้ว +1

      Oo avuna

    • @Hareesh750
      @Hareesh750 ปีที่แล้ว

      Nenu kuuda same problem face chesa anna

  • @gangarapurahul5011
    @gangarapurahul5011 ปีที่แล้ว

    Super Rajesh Anna

  • @parimigopi1866
    @parimigopi1866 2 ปีที่แล้ว +8

    జై భీమ్ ✊✊✊
    జై అంబెడ్కర్ ✊✊✊

  • @uppidarla217
    @uppidarla217 ปีที่แล้ว

    సూపర్ అన్న

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 2 ปีที่แล้ว +3

    Jai Bheem Rajesh Anna Garu..Devudu ledu meeru cheppedhi 100%currect Anna..love you Anna 💐

  • @sidhusannikanti352
    @sidhusannikanti352 ปีที่แล้ว

    Super anna

  • @Nayakrealtor
    @Nayakrealtor 2 ปีที่แล้ว +7

    Rajesh is correct

  • @malleshamch3609
    @malleshamch3609 6 หลายเดือนก่อน

    Super Anna

  • @livingstonlivingston9747
    @livingstonlivingston9747 2 ปีที่แล้ว +115

    అన్న మీరు చెప్పేది 100% నిజం

  • @sitamahalaxmi3261
    @sitamahalaxmi3261 4 หลายเดือนก่อน

    Nijam gaane vunte Meeru cheppedi correct Andi Mee songs baavunnaayi great

  • @anantharamulub9191
    @anantharamulub9191 2 ปีที่แล้ว +26

    అన్న నమస్కారం మీరు మన దేశాన్ని గౌరవిస్తున్నారు అట్లాగే మన సంస్కృతిని కూడా గౌరవిస్తున్నారు మూఢ నమ్మకం అన్న పేరుతో మన సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నారు మీ బాటలోనే నడవాలన్నది నా ఆశయం కూడా ఒకప్పుడు మన దేశం అఖండ భారతదేశం గా వర్ధిల్లుచున్నది అఖండ భారతదేశంలో నుంచి ఎన్ని దేశాలు విడిపోయి వేరే దేశాలు గా మారిన ఆ దేశాలలో మన హిందూ సమాజం ఎలా బ్రతుకుతుందో చూడలేవా అక్కడ మన హిందువులకి ఓటు హక్కు లేదు మీరే అన్నారు ఎనభై కోట్ల జనాభా హిందువులది అని ఇన్ని కోట్ల జనాభాకు ఒక హిందూ దేశమైన ఉందా ఈ ప్రపంచంలో కారణం ఎవరి శాంతికాముకులు మీలాంటి జ్ఞానమైనా వాళ్లు మన ధర్మాన్ని మనమే ధిక్కరించి కొంటే ఇంకా మన బ్రతుకులు ఎలా బాగుపడతాయి ఏ మతమూ ఇన్ని మతాలైన హిందుత్వంలో పుట్టుకొచ్చినవి అన్న విషయం మీకు తెలుసు హిందుత్వం ఏం చేస్తుంది ఏం నడిపిస్తుంది ఎలా నడుచుకుంటుంది అన్న విషయం కూడా మీకు తెలుసు మూఢ నమ్మకాలు హిందుత్వము లేని దేశాల్లోనె విధ్వంసాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందరూ ఉన్న మన దేశంలో కూడా వారే విధ్వంసం సృష్టిస్తున్నారు ఇది కూడా మీకు తెలుసు 🙏🙏🙏🙏🙏

    • @chinnajaganathamtravel3355
      @chinnajaganathamtravel3355 ปีที่แล้ว

    • @Kingindia-l7o
      @Kingindia-l7o ปีที่แล้ว

      సంస్కృతి అంటే అర్థం చెప్పు కులం పేరుతో మనిషిని మనిషిగా చూడలేని సంస్కృతి రా ఏందిరా సంస్కృతి మనిషిని మనిషిగా చూడలేని ది ఎందుకురా మతం అయితే ఇది కులం అయితే ఏందిరా సాటి మనిషిని గౌరవించే నా మతం ఎందుకు రా

  • @nandaareya8163
    @nandaareya8163 2 หลายเดือนก่อน

    Super.anna

  • @maniakshay2585
    @maniakshay2585 ปีที่แล้ว +5

    అన్నా కధర్ కృష్ణ గారు మీకు ఇన్స్పిరేషన్ అయితే మీరు మాకు ఇన్స్పిరేషన్.
    అన్న మీరు మీ జనరేషన్లో కదిరి కృష్ణ గారిన చూసి ఇన్స్పైర్ అయ్యారు కానీ మా జనరేషన్లో రేంజర్ల రాజేష్ అన్నను చూసి మా జనరేషన్ వాళ్ళ ఇన్స్పైర్ అవుతారు అన్న 💙

  • @saikumartippani9241
    @saikumartippani9241 ปีที่แล้ว

    Suporr anna🤝🤝🙏🙏

  • @mahendaryadav8259
    @mahendaryadav8259 ปีที่แล้ว +7

    అన్న మీరు హిందూ ధర్మం ని అవమానిస్తునవ్ ఇది కచ్చితంగా తెలుస్తుంది
    అలా అంటే అంబేద్కర్ రాసిన రాజంగం ఉన్నది ఉన్నటు అమలు చేస్తే అని కులస్థులకు మంచి జరుగు తుంది కాని ప్రభుత్వం అధికారం కోసం రాజ్యాగం ని అమలు చేయరు మీరు నాయకులని నిలతీయలే హిందువులని కాదు
    హిందూ ధర్మం అని కులాలని చూస్తుంది శ్రీ రాముడి తో పాటు మాదిగ కులస్థుడు జంబవంతుడు శ్రీ రాముడితో పోరాటం చేయలేదా కాని
    బ్రహ్మాన్స్ అధికారం గురించి అంటూ ముటుడు అని పెట్టాడు అందువల్ల హిందూ ధర్మం పై అవమానిస్తునవ్ దయచేసి హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూనను
    జై శ్రీరామ్ జై భీమ్ జై హింద్ 🙏

  • @irajualothu5569
    @irajualothu5569 ปีที่แล้ว

    100% correct 👏👏

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 2 ปีที่แล้ว +5

    100% నిజం సోదరా. ..... మీరు చెప్పింది

  • @Rameshnayakrathod.222
    @Rameshnayakrathod.222 2 ปีที่แล้ว

    Super

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 2 ปีที่แล้ว +3

    అరె చిచ్చా! అల్లాని యేసుని పుట్టించింది ఆ భగవంతుడు ఒక్కడే వాడే ఆ పరమేశ్వరుడు. కంటికి కనబడని గాల్లో ఉన్నాడురా బాయ్. సు రముప్పుడికోట్ల అంటున్నవ్ మనుషులందరు ఒకటే కాని పేర్లు వేరురా నిన్ను రాజేష్ అంటేనే పలుకుతావుకదా yes

  • @prashanthdurgani
    @prashanthdurgani ปีที่แล้ว

    Super

  • @raziyabegam7391
    @raziyabegam7391 2 ปีที่แล้ว +15

    తమ్ముడు
    నిజంగా మీరు చెప్పినట్లు మన దేశంలో మున్సిపాల్టీ పరిధిలో మార్పు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మానవ సమాజం లో సాటి మానవుల పై జరిగే దౌర్జన్యం. అన్యాయం జరుగుతోందని నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. 😭😭😭😭

  • @sanjeevkumarmolige7391
    @sanjeevkumarmolige7391 ปีที่แล้ว

    Anna supar, sepch

  • @sharathkumar5090
    @sharathkumar5090 2 ปีที่แล้ว +12

    యెషయా 45: 18
    ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

    • @karateravi9602
      @karateravi9602 2 ปีที่แล้ว +1

      ఎవడు భూమి బల్లపరుపులా ఉంది అన్నోడా పీసుగాడా

  • @Man-li2ew
    @Man-li2ew ปีที่แล้ว +1

    Anna nuvve correct 🙏🙏🖐️

  • @nanikaila4610
    @nanikaila4610 ปีที่แล้ว +7

    One and only God this world DR.BR.AMBEDKAR ... Jai bheem..✊

  • @yemmili8617
    @yemmili8617 ปีที่แล้ว +1

    రాజేష్ అన్న దేవుడు మీద మీ ఆలోచన 100%కరెక్ట్ అన్న

  • @naveenalishetti3749
    @naveenalishetti3749 2 ปีที่แล้ว +58

    మీ పాటలలో మాటలలో చాలా అర్ధం ఉంది అన్న🤝

  • @deshapogusuman8348
    @deshapogusuman8348 2 หลายเดือนก่อน

    100% కరెక్టు

  • @rammiramesh8982
    @rammiramesh8982 ปีที่แล้ว +3

    Jai BHEEM Anna Garu ❤️❤️❤️

  • @madhukunta6752
    @madhukunta6752 ปีที่แล้ว +1

    Yes, lord Jesus Christ is creator of earth, heaven and sky everything in it

  • @jeedithirupathi5461
    @jeedithirupathi5461 2 ปีที่แล้ว +13

    అన్నా దేవుడు ఒక్కడే ఆయన ka nipinchadu....కని నీతో మాట్లాడుతాడు. మన ఆత్మను మనం చూడాలంటే మనం chanipovaali...మనం దేవున్ని చూడాలంటే మన పాపపు బ్రతుకులు చావలి అప్పుడు దేవున్ని మనం చూస్తాం....
    ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అన్న .....ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న ... కాబట్టే చనిపోయి తిరిగి లేచాడు. దానికి ఇ శ్రాయేల్ దేశం సాక్షం అన్న

  • @jayashreejayappa6801
    @jayashreejayappa6801 ปีที่แล้ว

    100/carect annaya 🙏🙏

  • @tskr810
    @tskr810 2 ปีที่แล้ว +99

    అన్నా భరత్ మూఢనమ్మకాల దేశం. అంబెడ్కర్ మానవ దేవుడు. 🌹🙏

    • @karateravi9602
      @karateravi9602 2 ปีที่แล้ว +8

      ఆకాశం నుండి ఊడి పడ్డాడా ఆయన మీరు మీ ఓవర్ ఆక్షన్

    • @karateravi9602
      @karateravi9602 2 ปีที่แล้ว +5

      మూఢనమ్మకం లేని దేశం వేళ్ళు

    • @ipllovers8112
      @ipllovers8112 2 ปีที่แล้ว +1

      @@karateravi9602 mawaa nuv thaggaku mawaa..just say jai bjp anthe
      🤣
      Manam nizajalnu nummakudadhu...modi meeda ottu anthw

    • @dineshkumarganti3100
      @dineshkumarganti3100 2 ปีที่แล้ว

      A

    • @rajeevcreations.2114
      @rajeevcreations.2114 2 ปีที่แล้ว +1

      ​@@karateravi9602 well said

  • @gpreddyhealthclub7354
    @gpreddyhealthclub7354 ปีที่แล้ว +1

    దేముడు అంటే సృష్టి, స్థితి, లయ, నీ ఆలోచన విధానాలకు ప్రతిరూపమే నీ జీవితం.
    చర్యకు ప్రతిచర్య సృష్టి సిద్దాంతం

  • @pattepusrilesh
    @pattepusrilesh 2 ปีที่แล้ว +4

    Super Anna jai bheem

  • @KavaliVenkatesh-p9r
    @KavaliVenkatesh-p9r ปีที่แล้ว

    ❤ సాంగ్ లో అర్థం బాగుంది

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 2 ปีที่แล้ว +6

    Superb rajesh anna .... 👍👍 Good words 👌👌jai bheem ✊✊

  • @d6tvtn378
    @d6tvtn378 ปีที่แล้ว

    Super speech

  • @syedaasim1046
    @syedaasim1046 4 หลายเดือนก่อน +2

    అల్లాహ్ తప్ప దేవుడు లేడు. (లా ఇలాహ ఇల్లల్లాహ్)

  • @havilahjames8933
    @havilahjames8933 ปีที่แล้ว

    Super answer

  • @akulanikhil4554
    @akulanikhil4554 2 ปีที่แล้ว +4

    అన్న మీ మాటల కు న అంగీకారం తెలుపుతున్న కానీ సుర ముపై కోట్ల దేవుళ్ళ మీనింగ్ తెల్సుకో అన్న.

  • @ramuindrala4671
    @ramuindrala4671 ปีที่แล้ว

    100% నిజం అన్న.... 👌👌

  • @bjpnarsimulaknpt5067
    @bjpnarsimulaknpt5067 2 ปีที่แล้ว +4

    ఇది ప్రజా నాయకుల పాలన అందుకే అబీహారుద్దీ కాదు.రిజర్వేషన్ తీసివేయాలి అప్పుడే అందరు సమానము అవుతారు

  • @mdhasenimdhaseni9289
    @mdhasenimdhaseni9289 2 ปีที่แล้ว +1

    Nevu. Chepindi. Vastavam. Anna. Spr

  • @jagotelanganavoiceforvoice960
    @jagotelanganavoiceforvoice960 2 ปีที่แล้ว +51

    పాటల బండికి అభినందనలు 🌹

  • @venkateshbathakala7958
    @venkateshbathakala7958 2 ปีที่แล้ว

    Bayya.meru.rang.exaplain.chestunnaru.dhayachesi.rang.step.vestunnaru.hindhu.dharmam.medha.dhebba.koduthunnaru.meru.chaganti.koteswar.swamy.dhaggariki.vllandi.meku..annitiki.anser.estaru

  • @KumarKumar-mj2qc
    @KumarKumar-mj2qc 2 ปีที่แล้ว +7

    నిజం చెప్పాలంటే జనము నన్ను పిచ్చివాడు చేస్తారు యేల అన్న

  • @anandsmilar711
    @anandsmilar711 ปีที่แล้ว

    Yes Jai beem Anna

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 ปีที่แล้ว +43

    100% వాస్తవం బ్రదర్ 🌹🌹🌹🙏🙏🙏

    • @pusamdancer5237
      @pusamdancer5237 ปีที่แล้ว +2

      Jai Dr BR Ambedkar Anna iam coming to back 🙏 Jai

    • @srisrikanth7429
      @srisrikanth7429 ปีที่แล้ว

      Dengutha

    • @krishnan2271
      @krishnan2271 ปีที่แล้ว

      @@pusamdancer5237 app pp 0 pp p pp p pp pp pp pp pp pp pp p pp

  • @L.F.649
    @L.F.649 ปีที่แล้ว

    100 Truth brother

  • @lotavathnagendranaik7630
    @lotavathnagendranaik7630 2 ปีที่แล้ว +3

    నీవు చెప్పడం నిజం anna🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjunadh.beamapally4188
    @manjunadh.beamapally4188 ปีที่แล้ว +1

    Super 👌🙏🙏

  • @srujankasturi5737
    @srujankasturi5737 2 ปีที่แล้ว +23

    సూపర్ అన్నా , ఈ పాటలు విని ఎవరైనా మారితే ఎంతో మంచిది... ఇలాంటివి ఇoకేన్నో రాయాలని కోరుకుంటున్న...

    • @dannyvenkat9561
      @dannyvenkat9561 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @paparao1336
      @paparao1336 2 ปีที่แล้ว

      Mudanammakalu manam pettukunnavi telivitakkuva gadida Hindu samajanni vimarsisthava

  • @srinivasraipally7595
    @srinivasraipally7595 ปีที่แล้ว

    Super brother👌👌👌

  • @mellajagan5844
    @mellajagan5844 2 ปีที่แล้ว +4

    Ee desham annam tinuchu bayati deshamnu mechhu konevaallu aadesham vellachhu kani ikkadi vaarini tittadam yem baaguntundi anna naa desham goppatananni prapancham ippudippude artham chesukuntundi yevari goppala kosamo maa devunni tittavaddayya meeku titte hakku kooda ledu okkasari Raajyaanganni chaduvu

  • @ajmeerasrinu3058
    @ajmeerasrinu3058 2 ปีที่แล้ว +1

    Nu super song anna

  • @thotaraju6481
    @thotaraju6481 2 ปีที่แล้ว +5

    నీకు దమ్ముంటే ముస్లిమ్ దేవుళ్ళని విమర్శించి చూడుం తెలుస్తుంది.

  • @ravim3247
    @ravim3247 ปีที่แล้ว

    Anna edi 💯 karakt

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 2 ปีที่แล้ว +8

    జై భీమ్
    రాజేశ్ అన్న

  • @venkateswararaoparuchuri3026
    @venkateswararaoparuchuri3026 2 ปีที่แล้ว

    Adey Jesus Christ kega prashna వేసింది అడుగు గట్టిగా.

  • @suparstarabhivlogs59
    @suparstarabhivlogs59 2 ปีที่แล้ว +4

    అన్న నీవు చెప్పింది 100%crect 🙏 రాజేష్ అన్న

  • @khanumanthrao6749
    @khanumanthrao6749 2 ปีที่แล้ว +1

    Very good 👍👌😊

  • @sandeepkotari7049
    @sandeepkotari7049 2 ปีที่แล้ว +49

    నిజంగ దేవుడు లేడు దేవుడు ఉంటే మా బతుకులు ఇలా ఎందుకుంటయి కదా మరీ నేను చెప్పాలంటే నిజానికి దేవుడు లేడు లేడు

    • @royalraaz2209
      @royalraaz2209 2 ปีที่แล้ว

      God is there

    • @zubeda890
      @zubeda890 2 ปีที่แล้ว +2

      Adi ni eshtam brother ...ni nammakam ni eshtam...nammina nammakunna mana talent kashtam thone manam brathakali...dunia lo evaru evariki sayam cheyaru....Ambedkar thanu chaduvuki kashtanni nammukoni endariki aadarshan ayyadu.....kaani endari eshtapade devunni thittadam avamaninchadam kullu avuthundi...

    • @yesupadam4294
      @yesupadam4294 2 ปีที่แล้ว

      STOP UR comment

    • @boddubeulah2833
      @boddubeulah2833 2 ปีที่แล้ว +2

      Bro
      Jesus is our God
      Not only Christians

    • @boddubeulah2833
      @boddubeulah2833 2 ปีที่แล้ว +3

      మరణం వరకు మాత్రమే కాదు
      మరణం తరువాత కూడా జీవితానిచేవాడే దేవుడు
      ఆయనే యేసుక్రీస్తు
      చరిత్రత్మక దేవుడు అయన
      బైబిల్ చదివి చూడండి నిజం తెలుస్తుంది

  • @sureshram2080
    @sureshram2080 2 ปีที่แล้ว

    Anna good decision

  • @krishnarao8309
    @krishnarao8309 2 ปีที่แล้ว +6

    దేవుడు. ఉనడు

  • @pulinarsaiah220
    @pulinarsaiah220 2 ปีที่แล้ว

    Correct brother

  • @PrakashMudhiraj143
    @PrakashMudhiraj143 2 ปีที่แล้ว +26

    అన్న విమర్శ (విమర్శ అంటే మంచి,చెడు) చాలా గొప్పది. మీ విమర్శ ఇంకా గొప్పది.
    కాని హిందువులు ఒకే దేవుడిని అనేక రూపాల్లో పూజిస్తారు. అద్వైతం బోధిస్తుంది హిందుత్వం. నిన్ను నీవు తెలుసుకోమంటుంది (దైవమని). నది ప్రవాహంలో వచ్చే చెత్తను తొలగించాలి కాని నది ప్రవాహాన్ని మొత్తం ఆపే ప్రయత్నం చెయ్యోద్దు. దేవుడు అన్యాయాలు పెరిగిన ఎందుకు వస్తలే అన్నారు కదా మీ వంటి మంచి వారు ఉన్నారు కాబట్టి, అన్యాయాన్ని ఎదిరిస్తారు కాబట్టి. ప్రపంచానికి నాగరికత నేర్పింది నా దేశం అంటున్నావు. అది మునుల నుండి వచ్చిందని నీకు తెల్వంది కాదు. ప్రపంచంలో ఆది కావ్యం రామాయణం సంస్కృతంలో అప్పటికి ఇతర మతాల,భాషల ప్రస్తావన లేనేలేదు. తక్కువగా విడాకులు జరిగే దేశం మనది దానికి కారణం హిందుత్వం కాదా. దైవం ఉండని నమ్మడం వల్ల చెడు జరగడం లేదు మంచి తప్ప.

    • @PrakashMudhiraj143
      @PrakashMudhiraj143 2 ปีที่แล้ว +3

      Anna Mee reply gurinchi edhuru chustunna.
      Nenu chinnonni thappunte cheppandi saridhiddukovadaaniki siddhanga unna.

    • @eaglecovers8681
      @eaglecovers8681 2 ปีที่แล้ว

      Oka rupam saripoda chettamatalu

    • @NallaParashuRam
      @NallaParashuRam ปีที่แล้ว +1

      చెప్పినోడిదె చరిత్ర
      రాసినోడిదే రాత

  • @jayarajureddymasu3596
    @jayarajureddymasu3596 ปีที่แล้ว

    Everybody must understand as first humanism.

  • @reddymallikarjunreddy8368
    @reddymallikarjunreddy8368 2 ปีที่แล้ว +7

    అన్నా సురా ముపై కోట్ల దేవుళ్ళల్లంటే ప్రజలకు మంచి చేసిన ప్రతి ఒక్కరినీ దేవినిల కొలిచరన్న హిందువులు అది తప్పా

  • @durgaking3765
    @durgaking3765 ปีที่แล้ว +1

    Nuvve carekt anna

  • @SrinivasaRao-oz4nv
    @SrinivasaRao-oz4nv 2 ปีที่แล้ว +33

    జై బీమ్ రాజేష్ అన్న మీరు చెప్పే ప్రతి విషయం 100%నిజం ఇంకా మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ..

  • @rambabupudari3763
    @rambabupudari3763 2 ปีที่แล้ว

    Correct ga Cheppav Anna You are great 👍

  • @kanakaboinarajamallesh7486
    @kanakaboinarajamallesh7486 2 ปีที่แล้ว +11

    దేవుడు లేడని చెప్పుకుంటూ కాలం గడిపే నీలాంటి వాళ్ళు జనాలకు మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ గొప్ప వ్యక్తి తను కూడా లాస్ట్ కు బుద్ధిజం తీసుకున్నాడని నీకు తెలుసా బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి, శ్రీరాముని కాలంలో చనిపోయిన రాక్షసుల గురించి మాట్లాడుతూ కలియుగంలో వీళ్ళందరూ అక్కడ అక్కడ పుడతారని చెప్పారట అందులో ఈయన ఒకడు ఒకడు

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 ปีที่แล้ว

    Rajesh Babu your analysis is excellent.

  • @kalyan_journalist
    @kalyan_journalist 2 ปีที่แล้ว +4

    నీవు మూఢ నమ్మకాలకే వ్యతిరేకం అని చెప్పి మళ్ళీ యేసుని,అల్లాహ్ ని పొగుడుతున్నావు ఎందుకు....
    రాయిని మొక్కితే మూఢనమ్మకం ,వీడియో లో రోగం నయం చేస్తే యేసు గొప్పోడు..
    ఏమిరా నీవల్ల ఉపయోగం.
    30కోట్ల దేవతలు అంటే పూర్వం మన జనాభా 30 కోట్లు ఉన్నప్పుడు అందరూ మనుషులు అందరూ దేవుల్లే అన్న ఉద్దేశ్యంతో పెద్దలు 30 కోట్ల దేవుళ్ళు అన్నారురా గూట్లే నిజంగా 30 కోట్ల దేవుళ్ళు ఉన్నట్టు కాదురా హౌలే...
    అల్లాహ్ ని పూజించే దగ్గర గొప్పగా బ్రతుకుతున్నార ప్రజలు???
    నిన్న ,మొన్న ఆప్గానిస్థాన్ చూశావు కదారా హౌలే అక్కడకి వెళ్లి బ్రతుకుపో.ఇంత స్వేచ్చగా బ్రతకనిస్తున్నందుకు మీలాంటి లాంజోడుకులకు భారతదేశం అంటే తక్కువరా !

  • @venkateshk9855
    @venkateshk9855 2 ปีที่แล้ว

    Mupaikotlu. Rakshalu. Mudukotla. Devathalu. Right. Answer

  • @nanneboinasuresh9736
    @nanneboinasuresh9736 2 ปีที่แล้ว +6

    ఇది రేండు వారాల క్రితం కాదు 🤦🤦🤦

  • @praveenkumar-zg9mz
    @praveenkumar-zg9mz ปีที่แล้ว

    Excellent annaa

  • @nukulasathishnukula9390
    @nukulasathishnukula9390 2 ปีที่แล้ว +13

    సూపర్ అన్నా your great అన్నా jai భీమ్

  • @abdulrehmanrwhman5484
    @abdulrehmanrwhman5484 2 ปีที่แล้ว

    బౌద్ధంలో బ్రహ్మచర్యం గురించి కొంచెం చెప్పండి

  • @pulaparthitrimurthulu5408
    @pulaparthitrimurthulu5408 ปีที่แล้ว +3

    100%నిజం అన్న జై భీమ్ 🙏🙏🙏

  • @rrdmi9a471
    @rrdmi9a471 ปีที่แล้ว +1

    Ok,anna

  • @laghuthotimurali8718
    @laghuthotimurali8718 2 ปีที่แล้ว +7

    Jai bhim 🙏🙏🙏

  • @Thirupathi-s8t
    @Thirupathi-s8t ปีที่แล้ว

    నేను బీసీనీ అలాంటి పీలింగ్ నాకులేదు మీరు చెప్పే ప్రతి విషయం నాదృష్టిలో కరెక్ట్

  • @maskurikarna410
    @maskurikarna410 2 ปีที่แล้ว +4

    Nijame anna

  • @mintusangemmintusangem7075
    @mintusangemmintusangem7075 ปีที่แล้ว

    Nuvu chepindii 💯nijamm anna❤👏👌👌👌👌

  • @suvarnasuvrna3891
    @suvarnasuvrna3891 2 ปีที่แล้ว +19

    సూపర్ అన్న ఈది నిజం 👌👌

    • @laxmanlaxman91
      @laxmanlaxman91 2 ปีที่แล้ว

      Jai bheem Rajesh brother
      Your great

  • @vishnuperika6366
    @vishnuperika6366 ปีที่แล้ว

    100%🙏🙏🙏

  • @gopalakrishna8665
    @gopalakrishna8665 2 ปีที่แล้ว +7

    Don't blame Ambedkar sir. 🙏

    • @ramana4794
      @ramana4794 ปีที่แล้ว

      Poye kalam dhaggara vachindhi viniki

  • @dtiyan9576
    @dtiyan9576 2 ปีที่แล้ว +2

    Anna suparrr

  • @gondikoyagondwana7700
    @gondikoyagondwana7700 2 ปีที่แล้ว +6

    Rengarla Rajesh brother, really 100% correct, .. Super🙏🙏🙏🙏

  • @chantivillageboy6626
    @chantivillageboy6626 ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @radhakrishnab5225
    @radhakrishnab5225 2 ปีที่แล้ว +5

    I love your songs Anna 💜

  • @pauldantla1065
    @pauldantla1065 2 ปีที่แล้ว +1

    Jai Bheem

  • @koyavenkateswararao6976
    @koyavenkateswararao6976 2 ปีที่แล้ว +27

    Remjerla Rajesh, you are really a great singer ,a great lyricist and a real philosopher. Society needs your thoughts and teachings. Keep it up

  • @kiranv521
    @kiranv521 ปีที่แล้ว

    కలి యుగం అని తెల్వధా