ప్రశ్న ప్రశ్నకి దుమ్ములేపే పాట..అదరగొట్టే మాట..Renjarla Rajesh First Interview | Patala Bandi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • ప్రశ్న ప్రశ్నకి దుమ్ములేపే పాట..అదరగొట్టే మాట..#RenjarlaRajesh First Interview | #PatalaBandi #Renjarlarajeshsongs Renjarla Rajesh Latest Songs, Renjarla rajesh Latest Album
    Patala Bandi is purely Telugu Songs Channel. Telangana Songs. Telugu Best Singers Interviews. Telangana Folk Songs. Telangana Cultural Songs.
  • บันเทิง

ความคิดเห็น • 577

  • @bhakthimallanaveen6836
    @bhakthimallanaveen6836 4 หลายเดือนก่อน +4

    నవయుగ రథసారథి అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలలో చతన్యం కోసం ముడనమ్మకాల మార్పు కోసం పాటుపడుతన్న అన్న కు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏😍❤

  • @LABUDUJAYARAM
    @LABUDUJAYARAM 3 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నా మీలాంటివారు భారతదేశానికి కావాలి యువత కు మంచి మాటలు తెలియ జెస్తున్నారు.

  • @maheswarisumman4092
    @maheswarisumman4092 ปีที่แล้ว +8

    🙏నాడు మహత్మ జ్యోతిరావుపూలె, బాబా సాహెబ్ అంబేడ్కర్ బాటలో , ఈనాడు మీరు , మరెందరో అభ్యుదయ భావాలతో సమ సమాజం కోసం పరితపిస్తూ సామాజిక మార్పుకు, కృషి చేయాలనే సంకల్పము, చైతన్యమే భగవంతుడు ,.. బండ రాళ్ళల్లో భగవంతుడు లేదనేది ఎంత సత్యమో, చైతన్యమే వ సర్వస్వం అనేది కూడా అంతే సత్యం, ఆ సత్యమెభగవంతుడు. మీకు
    మీ జ్ఞాన సముపార్జన కు, మీ పాట ల కూర్పు కు, పాడిన విధానాని కి శతకోటి వందనములు🙏🙏🙏

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara ปีที่แล้ว +4

    Super good 💯💯💯

  • @VenkatiDhurguam
    @VenkatiDhurguam 3 หลายเดือนก่อน +3

    Anna miku koti koti 🙏🙏🙏vandalu

  • @mahendermahankali203
    @mahendermahankali203 2 ปีที่แล้ว +1

    Rajesh Anna Miru chepina matalu 100% Currect Anna 🙏🙏👍👍✊✊✊✊

  • @k.satishkumarbtfap1097
    @k.satishkumarbtfap1097 2 ปีที่แล้ว +27

    జైభీం. జైభీం. జైభీం.
    ప్రపంచ మేధావి, భారత రత్న, భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసుడు గా ఉంటున్న మీకు ధన్యవాదములు.
    దేవదేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాలు, ఆలోచన విధానం గురించి ప్రజలకు తెలియజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

  • @pullaramesh7833
    @pullaramesh7833 2 ปีที่แล้ว +46

    మీలా జ్ఞానం వైపు నడిపే పాటలు రాసే యువత ఈ దేశానికి ఎంతో అవసరం అన్న

  • @kotikalabalachandar4047
    @kotikalabalachandar4047 ปีที่แล้ว +1

    మూఢనమ్మకాల మీద మీరు రాసిన పాట అద్భుతం ఎడారులలో మన యువత పడే కష్టాల మీద రాసిన పాట మహాద్భుతం

  • @rajeswarreddy246
    @rajeswarreddy246 2 ปีที่แล้ว +26

    నీలాంటి మేధావులు కావాలి భారత్ దేశానికి 🙏🙏

  • @shailajashailaja804
    @shailajashailaja804 ปีที่แล้ว +1

    Rajesh garu..miru konni vishayalalo chala baga cheptharu

  • @kumarichitti764
    @kumarichitti764 ปีที่แล้ว +1

    Excellent Rajesh garu

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 2 ปีที่แล้ว +6

    రెంజర్ల రాజేష్ గారికి అభివందనములు. రాజేష్ గారు చెప్పిన విషయాలు చాలామంది ప్రజలకు తెలిసి విషయాలే. యోగి వేమన గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతో మంది మేధావులు ప్రతి కాలంలోనూ సమాజంలోని మంచి చెడ్డలు గురుంచి చెప్పినారు. మనిషి జీవిస్తున్న పరిస్థితులు, పరిసరాలు, మనిషిపై ప్రభావం ఎక్కువగా చూపుతాయి. ఎవరి నమ్మకాలు వారివి.
    వేరే వాళ్ళకు మనవల్ల ఎలాంటి యిబ్బంది కలుగుకుండ నడుచుకోవడం ముఖ్యం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయ పరమైన తప్పులు చేస్తే విమర్శించవచ్చు గాని, వ్యక్తిగతంగా అతని నమ్మకాలు, విశ్వాసాలు గురుంచి మనం మాట్లాడడం తగదని నా అభిప్రాయం. రెంజర్ల రాజేష్ గారి సాహిత్యం, సంగీతం చాలా బాగున్నాయి.
    యువతను ప్రభావితం చేస్తాయి. జరిగిన, జరుగుతున్న కులపరమైన అన్యా యాలకు
    బ్రాహ్మణ కులాన్ని మాత్రమే తప్పు పట్టడం న్యాయముగా లేదు, అన్ని అగ్రకులాలకు చెందుతుంది. కాలం మారుచున్నది. మనుష్యులు మారుచున్నారు. మానవత్వం విశ్వమంతా పరిమళించాలి.

  • @sailubaikadi4651
    @sailubaikadi4651 ปีที่แล้ว +1

    Super Anna garu🎉🎉

  • @madhukarbylla1059
    @madhukarbylla1059 2 ปีที่แล้ว +1

    Your Reasoning is Good
    Pastor Madhukar
    Hyderabad

  • @SimhachalamM-zn6qx
    @SimhachalamM-zn6qx ปีที่แล้ว +1

    Super message brother jaibhim hats off.

  • @VenkatiDhurguam
    @VenkatiDhurguam 3 หลายเดือนก่อน +2

    Wonderfull

  • @kalavedhikakothagudem
    @kalavedhikakothagudem 3 ปีที่แล้ว +60

    అంబేద్కర్ సార్ ఆశయాలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు వాటిని నెరవేర్చటమే అంబేద్కర్ ని ఇష్టపడే మన బాధ్యత. మన బాగ్యం.
    జై భీమ్. 🤝🤝

    • @raajabuchupati5087
      @raajabuchupati5087 3 ปีที่แล้ว +1

      Yess bro meeru cheppindi nijame

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      th-cam.com/video/Wniv3gMo5eQ/w-d-xo.html
      ఈ పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి షేర్ చెయ్యగలరు.

    • @HariBabu-hk8qn
      @HariBabu-hk8qn ปีที่แล้ว

      Real Ambedkarists Kanchi Ilaiah sir, Kadhiri Krishna sir, Renjarla Rajesh and others residing at Telangana state. Some times I have been watching Kadhiri Krishna sir videos till 2 clock midnight.

  • @konthamadellu2529
    @konthamadellu2529 ปีที่แล้ว +1

    Jaibheem 💐 🙏 Anna 👌 👍 ✊ 💪

  • @yemmili8617
    @yemmili8617 2 ปีที่แล้ว +12

    మీ మాటలు, పాటలు నిజ సత్యాలు
    అన్న మీ లాంటి వారు ఇలాంటి విషయాలు ఈనాటి ప్రజలకు చెప్పాలి

    • @yemmili8617
      @yemmili8617 2 ปีที่แล้ว

      థాంక్స్ అన్న

  • @laxmikovure9135
    @laxmikovure9135 2 ปีที่แล้ว +4

    ఆ తమ్ముడు సూపర్ నీవు దేశం కోసం చాలా మంచి మాటలు చెప్తున్నావు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అని చాలా బాధ కలుగుతుంది అలాగే మాకు కలుగుతుంది కానీ మేము బయటికి రాలేకపోతున్నాం నువ్వు బయటికి వచ్చి సూపర్ గా చెప్తున్నావ్ చెప్పగలుగుతున్నావ్ నువ్వు మన భారతదేశం కోసం చాలా శ్రమిస్తున్నామని నాకు అర్థం అవుతుంది వీలైతే కంపల్సరిగా మిమ్మల్ని మేము కలుస్తాం ఓకే

  • @KakuluriSrinivasulu-l1q
    @KakuluriSrinivasulu-l1q ปีที่แล้ว +3

    అన్న మీరు సూపర్

  • @pambaprasad4708
    @pambaprasad4708 2 ปีที่แล้ว +14

    రాజేష్ అన్న మీరు చెప్పింది కరెక్టు
    మీరు చాల గ్రామాలకు తిరిగితే యువకులు ఈ మూడ నమ్మకాలు
    కుల మతాలు నుంచి బైటకు వస్తారు.
    జైభిం

    • @jaipaltalluri6097
      @jaipaltalluri6097 ปีที่แล้ว

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 38:40 😢 38:40 😢 38:40 😢 38:40 😢😢😢 38:43 😢 38:43 😢😢😢😢😢😢😢😢😢😢 40:18 😢😢😢😢😢😢😢😢😢😢😂😢😢😢😢😢😢😢🎉😅😅😢😢😅😅😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😅😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😅😢😅😢😅😢😅😢😅😢😅😢😅😢😅😢😢😅😢😅😢😅😢😅😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😅😢😢😅😢😅😢😢😅😢😢😅😢😅😢😅😢😢😮😢😂😢😢😢😢😮😢😮😢😢😮😮😢😮😢😮😢😮😮😢😅😢😢😢😮😢😢😮😮😮😢😮😢😢😢😢😢😢🎉😢😢😂😢😢😮😢😢😅😢😢😮😢😢😢😮😢😢😢😮😢😢😮😢😮😢😢😮😮😢😮😢😮😢😅😢😮😢😮😢😮😢😢😢😮😢😮😮😢😢😮😢😮😮😢😮😢😮😅😢😅😢😮😢😢😮😢😅😅😢😅😢😅😢😢😢😢😅😢😅😢😢😢😮😢😢😢😢🎉😢😢😢😢😮😢😢😂😢😂😢😂😢😂😢😢😢😂😢😢😮😢😮

  • @tharakanmeentharakanmeen5428
    @tharakanmeentharakanmeen5428 2 ปีที่แล้ว +1

    veri.good.anna

  • @reddybhaskar8525
    @reddybhaskar8525 3 ปีที่แล้ว +17

    Anna samatha సైనిక్ దళ్ లో నేను చేరాలను కుంటున్నాను anna అంబెడ్కర్ gurinchi చాలా గొప్పగా cheppuchunnavanna hatsup

  • @tabletshub
    @tabletshub 2 ปีที่แล้ว +26

    మూర్కులకు ఎలా చెప్పిన అర్దం కాదు అన్నా... మీతో మేముంటం... జై భీం

  • @narsimhareddysirigireddy3993
    @narsimhareddysirigireddy3993 2 ปีที่แล้ว +40

    మంచి మార్పు కొరకు మీరు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం✊✊✊🤝🤝🤝

  • @srinivasboring9840
    @srinivasboring9840 3 ปีที่แล้ว +78

    రాజేషన్న మిమ్మల్ని కలవాలి అన్న ఎక్కడ కలవాలి.... your speech always superb అన్న

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 2 ปีที่แล้ว +1

      Rajesh sir you are taken good decision i like you are speech

    • @manumanohar8953
      @manumanohar8953 ปีที่แล้ว +1

      Naakuda anna

    • @SanthuDaddy
      @SanthuDaddy 3 หลายเดือนก่อน

      😊 all
      All. L
      Lll.lll
      L
      L
      .😅😅

  • @CommonersLawHouse
    @CommonersLawHouse 8 หลายเดือนก่อน +1

    Nice voice and Meanigfull song

  • @silarbasha1353
    @silarbasha1353 3 ปีที่แล้ว +19

    👌❤️♥️ Very good nenu Muslim aina niu cheppinidi chala good

    • @srikanthgone3679
      @srikanthgone3679 3 ปีที่แล้ว

      ఈ దేశం లో అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం వలన క్రిస్టియన్స్ కి & ముస్లిమ్స్ కి మతస్వేచ్చ, 140 కోట్ల మందికి fundamental rights, SC/ST/BC లకు రిజర్వేషన్స్, మహిళా హక్కులు, కార్మికులకు హక్కులు & దేశానికి దిక్కు సూచిని ప్రసాదించిన మహనీయుడు, అంతేకాకుండా విలువలకోసం, బహుజనులకోసం 4గురు బిడ్డలను చంపుకొన్న మహనీయుడు -జై భీమ్ 🙏🌹🙏

  • @srinivasrayasam
    @srinivasrayasam 2 ปีที่แล้ว +14

    త్వరలో మీకు మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి

  • @prabhakargyatham9641
    @prabhakargyatham9641 ปีที่แล้ว +2

    Super Rajesh garu ❤🎉😊

  • @padigelaakash7367
    @padigelaakash7367 3 ปีที่แล้ว +25

    సూపర్బ్ అన్న చాల గొప్పగా విశ్లేషించారు

    • @sadaklymd5555
      @sadaklymd5555 2 ปีที่แล้ว +1

      Anna no patalaku feda.jai bheem

  • @lgm4421
    @lgm4421 2 ปีที่แล้ว +44

    మీలాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే భారతదేశం ప్రపంచములో no1 గా అయితది బ్రదర్ మీరు చాలా గొప్ప వారు

    • @muchuhemanthkumar2675
      @muchuhemanthkumar2675 ปีที่แล้ว +1

      Great person Rajesh

    • @krgkrg685
      @krgkrg685 ปีที่แล้ว +1

      అవును మన భారత దేశం మొత్తం యేసు బిడ్డలుగా మార్చుకోవచ్చు మనం easy గా

    • @srikanthsri2223
      @srikanthsri2223 ปีที่แล้ว

      As.oke
      Hi

    • @VenkataswamyKvenka-pd9ex
      @VenkataswamyKvenka-pd9ex ปีที่แล้ว

      Great person SIR🙏🙏🙏🙏🙏

  • @mohdsajithali6992
    @mohdsajithali6992 2 ปีที่แล้ว +5

    Exlact information rajesh bro

  • @gopibikka5997
    @gopibikka5997 3 ปีที่แล้ว +4

    TanQ Rajesh Anna

  • @jangaiah-ro9bn
    @jangaiah-ro9bn ปีที่แล้ว +1

    Excellent explanation about the God

  • @prasadakkivarapu9547
    @prasadakkivarapu9547 2 ปีที่แล้ว +4

    Anna nuvu chala baga vevarinchavu జై భీమ్ annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

    • @MUQDDARKASIKANDAR-ni3vm
      @MUQDDARKASIKANDAR-ni3vm ปีที่แล้ว

      రెంజల్ రా రాజేష్ ఈ గ్రేట్ టైగర్

    • @MUQDDARKASIKANDAR-ni3vm
      @MUQDDARKASIKANDAR-ni3vm ปีที่แล้ว +1

      నిజం నిప్పులాంటిది రెంజరల్లా రా రాజేష్ మీరు సూపర్ అన్నగారు

  • @manip1891
    @manip1891 ปีที่แล้ว +16

    రాజేష్ బంగారం వజ్రం ఈ భారతదేశంలో పుట్టిన మరో అంబేద్కర్ ❤️❤️

    • @dasimallikarjuna1793
      @dasimallikarjuna1793 10 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊 0:08 0:08 0:08

  • @nageswararaoguntaka2709
    @nageswararaoguntaka2709 2 ปีที่แล้ว +6

    ధళీత జాతికి నువ్వు mla కావాలీ అన్న నీకు మన జాతి అధీకారం ఇస్తాది

  • @guggillanarsaiahconductor8725
    @guggillanarsaiahconductor8725 3 ปีที่แล้ว +16

    Super. రాజేష్ రెంజర్ల. నువ్వు ఒక సైన్యం

  • @banavathuvasuram8445
    @banavathuvasuram8445 2 ปีที่แล้ว +21

    అన్నా నువ్వు చాలాగ్రేట్ అన్నా ఎందుకంటే మనిషిని మనిషి గా ప్రేమించడంలేదు అన్నా సమాజంలొ చాలామంది మూర్ఖులు ఉన్నారు అన్నా ఈసమాజంలో తెలివైన నాయకులు తమచేతికి మట్టి అంటకుండా వెనుకబడిన కులాలను వాడుకుంటున్నారు అన్నా

    • @psr0786
      @psr0786 ปีที่แล้ว

      Super 😊

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB 2 ปีที่แล้ว +4

    Perfect clarity on Ambedkar ideology and great commitment, with best wishes to you brother

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 ปีที่แล้ว +3

    Rajesh Babu Truth alone sets anyone free.You are wonderful.

  • @bsureshgoud1804
    @bsureshgoud1804 3 ปีที่แล้ว +4

    Super rajesh anna... kulamathala athithanga devvula gurinchi gani ni interview chala bagundi anna.,...

  • @rammurthigandasiri2653
    @rammurthigandasiri2653 3 ปีที่แล้ว +4

    Good 👍👍👍Rajesh songs

  • @legalavinodkumar1633
    @legalavinodkumar1633 3 ปีที่แล้ว +9

    Super♥️anna jai bhem🙏🙏🙏

  • @EsramShiva
    @EsramShiva หลายเดือนก่อน

    Anna నేను ఒకటీ చెప్పలనుకుంటున అన్న
    అది ఎంది అంటే ఇంతవరకు నాకు తెలియని
    ఎన్నో విషయాలు ని ద్వారా తెలుసుకున్నాను
    అన్న అలాగే మన దేవుడు అయిన అంబేద్కర్
    గారి గురించి ఎన్నో తెలియజలనుకుంటున అన్న
    చాలా ధన్యవాదములు అన్న నిలో మరో అంబేడ్కరిని చూసాను అన్న 🙏🙏✊✊👏👏 జై భీమ్

  • @gundaravindhar9412
    @gundaravindhar9412 2 ปีที่แล้ว +2

    రాజేష్ మీకు భవిష్యత్ లో మంచి అవకాశాలు మాత్రం కచ్చితంగా వస్తాయి..మీ టాలెంటును సమాజానికి ఎంత ప్రయోగించినా ప్రజలూ మారరు.. నాయకులు మారరు.. సమాజ ఉద్ధరణ కోసం పాటు పడాలంకుంటే మీకు ఆర్థికంగా వెనుకబడి పోతారు.. మీ విధ్య అంతా సినిమా ల వైపు మల్లించండి..బాగు పడుతారు 👍

  • @msdressmsdress3799
    @msdressmsdress3799 3 ปีที่แล้ว +5

    Thanks anna

  • @vishwan36
    @vishwan36 2 ปีที่แล้ว +13

    అన్న నేను దేవుడు అంటే నమ్ముతాను.
    కానీ మీరు చెప్పే విధంగా దేవుడు అనిచివెస్తున్నాడు అంటే నమ్మను. నా భావజాలం కూడా సేము నీలనే కానీ నేను దేవుడిని నమ్ముతాను, మీరు నమ్మరు అంతే...!!!
    మీరు చేసే కృషికి 🙏🙏🙏🙏🙏

  • @nareshmacharla346
    @nareshmacharla346 3 ปีที่แล้ว +8

    జై భీమ్, జై రెంజర్ల

  • @pallamramachandraiah2174
    @pallamramachandraiah2174 ปีที่แล้ว

    Rajesh Gaaru namaste you singing songs very well .my heartly congratulation to you.

  • @pandunayakakaramtothu5203
    @pandunayakakaramtothu5203 3 ปีที่แล้ว +4

    Good speach

  • @venkatareddy8780
    @venkatareddy8780 3 ปีที่แล้ว +2

    అన్న!నేటికీ అగ్రకుల పెత్తనాన్ని కొనసాగించేందుకే సనాతనధర్మం పేర ముందుకు వస్తున్నారు.ఆకోవలోనే పాలకవర్గాల బలమైన మద్దతుతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ బలమైన శక్తితో విర్రవీగుతున్నారు.మనం ప్రజాస్వామ్యాన్ని ముద్దాడాలంటే, గడ్డి పోచలన్ని ఆమూర్ఖులకు ఉరితాడు కావాలని ఆశిస్తూ మీ వెంటే నేనుంటా....

  • @RAMESHBabu-kd6ub
    @RAMESHBabu-kd6ub 3 ปีที่แล้ว +28

    మీలాంటి మేధావులు ఈ కాలంలో చాలా అవసరం.అన్న....ఎప్పుడు తెలుసుకుంటారన్న ఈ జనాలు.

    • @kannegallavishwanatham6342
      @kannegallavishwanatham6342 2 ปีที่แล้ว

      Rajeshanna. Neeyokkaaashsyaluchalagoppavunnaye. Jaibheemanna. Dannyavadhamulu.

  • @ganjikuntaranganath9195
    @ganjikuntaranganath9195 2 ปีที่แล้ว +1

    Your grate Anna👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @varreprasad420
    @varreprasad420 3 ปีที่แล้ว +6

    Very good human being

  • @yerrajyothi549
    @yerrajyothi549 2 ปีที่แล้ว +3

    May God bless you bro 👍👏👌

  • @nareshyerravelli1104
    @nareshyerravelli1104 2 ปีที่แล้ว +2

    Chala baga matladaru vivarinchi chepparu Anna niku salaam

  • @mahynaga2216
    @mahynaga2216 3 ปีที่แล้ว +5

    Tq rajesh anna nene eroju nuchi milla undali korukuntunna jai bheem

  • @KingdomofGod774
    @KingdomofGod774 2 ปีที่แล้ว +24

    రైతులు పట్ల మీకున్న ‌ఫ్రేమను బట్టి మీకు పాదాభివందనాలు అయ్యా.god bless you

  • @victoriapalla1630
    @victoriapalla1630 2 ปีที่แล้ว +3

    God bless you Nana meeru rasina patalanni record chesi bhadraparchu jagartaga unchu meeru cheputunnappudu ekkado vemana sahityam gurtukostundi 👍

  • @pingilisudheerreddy612
    @pingilisudheerreddy612 3 ปีที่แล้ว +3

    గ్రేట్ అన్న

  • @akhilacreations8555
    @akhilacreations8555 ปีที่แล้ว +1

    జై భీమ్....✊✊✊✊🤝🤝🤝🤝🤝🤝

  • @ramanchadhavan9377
    @ramanchadhavan9377 3 ปีที่แล้ว +4

    Supar annaya

  • @chandrashekharraokatikala2721
    @chandrashekharraokatikala2721 2 ปีที่แล้ว

    R Rajesh garu,u r really Dr B R Ambedkar varasudavi, u r really grate, kotlamandi meeku abhimanulu unnaru.
    Nijanni nirbhayam ga matladutharu.

  • @polammasatyaveti2127
    @polammasatyaveti2127 2 ปีที่แล้ว +2

    Your speech sensational brother

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 3 ปีที่แล้ว +4

    Jai Bheem
    Rajesh Anna

  • @vrpenumalapvrenglish9466
    @vrpenumalapvrenglish9466 2 ปีที่แล้ว +1

    Go ahead with your outstanding songs

  • @gangaramnaveen8225
    @gangaramnaveen8225 3 ปีที่แล้ว +28

    అన్నయ్య మిమ్మల్ని ఒక్కసారి కలవాలి మేము అందరం కలిసి మా ఊరిలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నాలి మీరు మా కోరిక తీరుస్తురాని అనుకుంటున్నాము జై భీమ్

    • @jai_bheem_beata
      @jai_bheem_beata 2 ปีที่แล้ว +2

      pilavandi thapakunda vasthadu

    • @bkanakaiah15
      @bkanakaiah15 2 ปีที่แล้ว

      Annaya namasthe ma uru ml chinnakodur di siddipet Rejarla Rajesh Garini kolavani korika🙏🙏🙏🙏🙏🙏

  • @jyosbibank7126
    @jyosbibank7126 ปีที่แล้ว +1

    Hatsoff to you Rajesh anna

  • @kingyuii
    @kingyuii ปีที่แล้ว

    Thanks for sharing your knowledge with us.

  • @eerlapallyshiva1667
    @eerlapallyshiva1667 3 ปีที่แล้ว +6

    Superb anna

  • @jogaraotarra414
    @jogaraotarra414 2 ปีที่แล้ว +2

    నమస్కారం అన్న గారు నా కంటే చిన్నవాడివైన అన్న అంటున్నాఅని ఏమి చెప్పావు అన్న అద్భుతం ఇకనైనా ప్రజలు మారుతారో లేదో?

  • @venkateshamveeramalla5642
    @venkateshamveeramalla5642 2 ปีที่แล้ว +4

    Your speech songs super bro

  • @kravindrababu662
    @kravindrababu662 2 ปีที่แล้ว +2

    Good massage anna , verry good educated Ambadkarism

  • @MuraliKrishna-dy9nt
    @MuraliKrishna-dy9nt ปีที่แล้ว

    Thanks brother ❤

  • @SaleemSirYT
    @SaleemSirYT 2 ปีที่แล้ว +7

    ANNA NEEKU HATS OFF 👍👍👍👍👍👍👍

    • @pawargoutam4058
      @pawargoutam4058 2 ปีที่แล้ว +1

      Super.bro.jaibheem🙏🙏🙏🙏👍👍👍

    • @SaleemSirYT
      @SaleemSirYT 2 ปีที่แล้ว

      @@pawargoutam4058 JAI BHEEM ANNA 👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤

  • @md.waheed2810
    @md.waheed2810 3 ปีที่แล้ว +4

    You are right bro

  • @juttusathaiah8397
    @juttusathaiah8397 2 ปีที่แล้ว +1

    Super. Anna 👏👏👍👍

  • @ramulu.apartheidsystemt6399
    @ramulu.apartheidsystemt6399 2 ปีที่แล้ว +1

    Super speech Telangana

  • @etikalaswamy6769
    @etikalaswamy6769 3 ปีที่แล้ว +7

    అన్న నువ్వు సూపర్ అన్న 🙏🙏🙏🙏

  • @sailudj2300
    @sailudj2300 ปีที่แล้ว

    Super super.....

  • @chinthalathirupathaiahchin7917
    @chinthalathirupathaiahchin7917 3 ปีที่แล้ว +2

    సూపర్ అన్నగారు

  • @Navaprasad777
    @Navaprasad777 10 หลายเดือนก่อน

    Super Rajesh🎉

  • @bondugulakishanrao9255
    @bondugulakishanrao9255 2 ปีที่แล้ว +1

    Mr .Renjarla Lov u . Really u.r voice al so lovely rithametic very Very nice
    I watch regularly hatsup to you

  • @murthujapattan5381
    @murthujapattan5381 2 ปีที่แล้ว

    Jai Bheem. Rajesh Congratulations.

  • @balulakmala4859
    @balulakmala4859 2 ปีที่แล้ว +3

    Super speech Anna

  • @devadasganguluri1832
    @devadasganguluri1832 3 ปีที่แล้ว +6

    Really excellent 🙏🙏🙏. Good information.

  • @shivarajthunga177
    @shivarajthunga177 2 ปีที่แล้ว +12

    అన్నగారు మీకు ప్రత్యేక జై భీములు

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go ปีที่แล้ว +2

    అన్న అంటేనే దమ్ము ఉన్న వ్యక్తి రేజర్ల రాజేష్ అయన ప్యెన్ ప్రశ్యేన అవలిలలుగ రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆయనకు ధన్యవాదాలు

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd ปีที่แล้ว

    Rajesh Anna u are an intelligent,broadminded gentleman , religion is nothing but a DOPIDI. Why INDIA is not developing due to caste System and religion/ illetracy/untouchability/. Excellent Anna keep it up. Go ahead brother with your talent/Intelligence for the sake of DALITS.

  • @amjayababu747
    @amjayababu747 2 ปีที่แล้ว +1

    Anna nuvvu super anna

  • @teegalanaresh4967
    @teegalanaresh4967 2 ปีที่แล้ว +18

    రాజేష్ అన్న నీ మాటలు వింటు ఉంటే నర నరం పొంగుతుంది ✊✊✊✊

  • @srikanthsri2223
    @srikanthsri2223 ปีที่แล้ว +1

    Jaibem rajesh hannah supar ❤ 40:48

  • @babastyles9827
    @babastyles9827 2 ปีที่แล้ว

    Super Anna all the best you are journey thank you so much

  • @battuvenkatesh7055
    @battuvenkatesh7055 3 ปีที่แล้ว +4

    Anna nuvu superb I am ur big fan now

  • @yadasujeevanchanti8927
    @yadasujeevanchanti8927 2 ปีที่แล้ว +1

    Anna super 👏👏👏👏

  • @rajarao7033
    @rajarao7033 2 ปีที่แล้ว +2

    Most educative and power pack episode 🎉