నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసెద అంకితం దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును 1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి దీనుడనైన నన్ను దీవించితివి నీ చేతి నీడలో నను ఉంచితివి నీ రక్షణలో నను కాపాడితివి నీ అనురాగము యెంతో గొప్పది నీ సంకల్పము యెంతో గొప్పది 2. నీ స్వరము వినే సమూయేలులా హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని వుంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును
Lyrics: నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసెద అంకితం దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును 1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి దీనుడనైన నన్ను దీవించితివి నీ చేతి నీడలో నను ఉంచితివి నీ రక్షణలో నను కాపాడితివి నీ అనురాగము యెంతో గొప్పది నీ సంకల్పము యెంతో గొప్పది 2. నీ స్వరము వినే సమూయేలులా హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని వుంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును
Praise d lord sister pray the God in all the circumstances in your life God will never leave you 🙏 only God will help you with blessed and healthy baby don't worry have faith
అవును దేవుణ్ణి నమ్మితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి,,, నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి దేవ నీకు వేల వందనాలు ప్రభువా 😭😭,, thank you so much god ,,
దేవా యేసయ్యా నామాములో మా కుటుంబం మీద మీ యొక్క దయ, కరుణాకటాక్షములు దినదినము నిలిపి మా కుటుంబము దీవించుబడును గాక. యేసుని నామాములో. ఆమెన్. ప్రతి ఒక్కరు ప్రార్థించండి మా కుటుంబం కొరకు ప్రార్థన విన్నపము.
It’s very wonderful song ......devuni lo unte antha goppa ashirwadham untundo mimalni chusthunte thelusthundi 🥰 prabhuvu mimalni meeru chesthunna sevani mari ekkuva ga ashirwadhinchalani korukuntunnamu....paapa peru ela undho aa vidham ga paapanu prabhuvu vadukoni goppa ashirwadhamu tho nimpali ani prardhisthunnamu 🙇♀️ god blessed your family AMEN 🙏
For unmarrieds..... This song brings hope to go through god's will in marriage ❣️ For newly married couples ..... This song making to love and respect eachother,🥰 I just didn't stoped heartfull smiling entire the song💕... Thanking God for giving such and spiritual family 🥰 Thank you enosh anna and joy akka🤗🤗🤗🤗🤗.... May the lord continues his grace upon ur generations,💯🙌🙌🙌 All the glory to almighty 🤗
Inkoncham sepu chudaalanipinchindi brother...god's love is unconditional..ayana prema ni entha chusina inka chudalanipisthadi..entha vinna inka vinalanipisthadi..me life lo chesina prathi okka ashirvadham ni batti devunike mahima kalugunu gaaka🙏
I'll never expecte this song ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ఈ సాంగ్ నీ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే అనిపిస్తుంది 🖤enosh గారు ur voice is very nice ❤️ god blees ur doughter ఆ దేవుని దీవెనలు మీ doughter midha ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్న 🖤💙
Just today I got to know that I'm going to be mom soon☺️☺️after listening this song I felt so happy😍 Thank you so much Anna n Akka for this beautiful song ❤️
Numbers 6:24-26 24 “ ‘ “The LORD bless you and keep you; 25 the LORD make his face shine on you and be gracious to you; 26 the LORD turn his face toward you and give you peace.” ’
Enosh brother me padina prati song nenu nerchukuni Mari church lo padutanu every song naku meru Padey prati song lyrics ardamvantanga anipistayi e song kuda chala bagundi 🥰 me family ni God apudu tana rekkala chota badraparachalani a devudini pradanalo jnapakam chesukuntu vuntam anna Waiting for another song for new year 2023 Anna😇 Na family gurinchi kuda me pradanalo jnapakam chesukondi anna Thank you 😊 anna
i listen this song more than 100 times i still watching this video .....im totally addicted this song tqq lord for giving wonderful song with beautiful couple
Trust me anna I've been crying all through this song such a blessing and heaven joy akka i really envy you God gave u wonderful husband in god and I'm praying too ..for mine really can't get enough of this song god bless ur family and generations abundantly amen 🙌🏻🙌🏻
All glory goes to our lord and saviour Jesus Christ name we pray amen amen amen shalom shalom shalom hallelujah praise god we will worship u lord in ur precious mighty name we pray amen amen amen shalom shalom shalom hallelujah praise god...
Dear brother you are blessed May almighty God bless you, keep you and protect you and your family Fill you more His love in your life More and more amen
Blessed family ❤️... My heart was rolled into tears after hearing ur testimony...whatever obstacles u faced in ur life were miserable even u never left God.. for the sake of anything..love uu sis and brother and janessa baby
It feels like , no matter what happens in life , god is there... If we just have him Then everything will be fine How great is he ? ❤❤ Lord Your blessings last for generations Why ? Why did you love us so much You are so great God 👑❤
I have the hope by seeing this song....Because we don't have the children and we married 7 years ago... Plz pray for us to get be children soon....Tq brother and sister.
Now I am second month Pregnant...after 9 years of waiting God has confirmed my pregnancy yesterday i.e on 10-08-2024... But in this 9 years of waiting God wants to change my mother and mother in law...when my mother started prayer within 2 months I conceived and my mother in law is going to remove all hindu idols which are present in my home.....all the glory God...one thing I understand about the God...when our situations and health conditions are not good still he can do amazing miracles....when he wants do..he will...Praise the Lord
Praise Jesus, that’s a wonderful song. After watching this song tears are rolling down from my eyes. Yes HIS blessings for generations and generations suc a love God❤❤❤❤
Wonderful song brother. This song tells us how Jesus loves us his grace mercy. Ayyana perma antho gopadhi. God bless u and your lovely family. Me Papa chala bagudhi annaya 🙏
Just listening to your testimony, sister heaven I thank the Lord so much for your life... And praise him for your ministry, your faith that you shared in your testimony, truly inspired me... To love the lord my God, Jessu more. This song brought tears , seeing his faithfulness and never ending love upon us. Immensely blessed. I'm from Bangalore who don't even understand much Telugu . But loved the song to every bit.
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము
నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం
నీ పాదముల చెంత చేసెద అంకితం
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి
దీనుడనైన నన్ను దీవించితివి
నీ చేతి నీడలో నను ఉంచితివి
నీ రక్షణలో నను కాపాడితివి
నీ అనురాగము యెంతో గొప్పది
నీ సంకల్పము యెంతో గొప్పది
2. నీ స్వరము వినే సమూయేలులా
హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా
నీ శిక్షణలో నీ బోధలో
కడవరకు వారిని వుంచాలయ్యా
నిన్నే ఆరాధించెదరు దావీదులా
నిన్నే ప్రకటించెదరు పౌలులా
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా బిడ్డలను
నీ దీవెన తరతరములకుండును
❤
Thanku so much for your Telugu lyrics
Thankyou so much god bless you
Super song Anna 😍😇🎉🥳🎊😘
Praise the lord brother
Devudu na prathana alakinchi na sahayam chesadu ippudu nenu 4 months pregnant, nannu andharu ika pillalu Karu anukunaru kani devudu goppa vadu nammaa dagina vadu
Amen 🥺🙏
Amen
I'm present 9th month pregnant please pray for my baby🙌🙌🙌
Ok
Lyrics:
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము
నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం
నీ పాదముల చెంత చేసెద అంకితం
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి
దీనుడనైన నన్ను దీవించితివి
నీ చేతి నీడలో నను ఉంచితివి
నీ రక్షణలో నను కాపాడితివి
నీ అనురాగము యెంతో గొప్పది
నీ సంకల్పము యెంతో గొప్పది
2. నీ స్వరము వినే సమూయేలులా
హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా
నీ శిక్షణలో నీ బోధలో
కడవరకు వారిని వుంచాలయ్యా
నిన్నే ఆరాధించెదరు దావీదులా
నిన్నే ప్రకటించెదరు పౌలులా
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా మా బిడ్డలను
నీ దీవెన తరతరములకుండును
Tnq 👍
Nice lyrics bro
Sprbb
Nice lyrics
Amen praise the lard tq Jesus Christ tq amma all
I am Madhuri. 38 years. Present pillala kosam treatment theesukuntunna anu. Naaku pillalu kalagaalani prayer cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
May God bless you with a wonderful child......Amen 🙌🙌
Praise the lord 🙏 sis God bless you vth children amen
Praise d lord sister pray the God in all the circumstances in your life God will never leave you 🙏 only God will help you with blessed and healthy baby don't worry have faith
God definitely do the wonders.. About urs prayer's.. But u r be very prayerful.. Be with the hope sister... Praise the lord 🙏🙏🙏
Yes truely sis have faith in God he definitely bless you with inheritance
అవును దేవుణ్ణి నమ్మితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి దేవ నీకు వేల వందనాలు ప్రభువా 😭😭
Avunu amen halleluya
Yes 🖐️
God bless u sister 🙌
Avunu na life lo kuda enno adbhuthaalu jarigaayi
Avuu
అవును దేవుణ్ణి నమ్మితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి,,,
నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి
దేవ నీకు వేల వందనాలు ప్రభువా 😭😭,,
thank you so much god ,,
దివిచ్చు దేవ నా బిడ్డను నా కుటుంబానికి దివిచండి తరాతరములు వరకు మీ బిడ్డలగ జీవిస్తాము మీ సన్నిధిలో 🙏🙏🙏🙏
😂🎉😢😮😅😊English
దేవా యేసయ్యా నామాములో మా కుటుంబం మీద మీ యొక్క దయ, కరుణాకటాక్షములు దినదినము నిలిపి మా కుటుంబము దీవించుబడును గాక. యేసుని నామాములో. ఆమెన్.
ప్రతి ఒక్కరు ప్రార్థించండి మా కుటుంబం కొరకు ప్రార్థన విన్నపము.
Ne Ashirvadam Pondina Kutumbam
Nee Sannidhilone Nithyamu Sthiraparachumu
Nee Chittamu Neraverchutaye Naa Jeevitham
Nee Paadhamula Chentha Chesedha Ankitham
Deevinchumu Devaa Maa Kutumbamunu
Nee Deevena Tharatharamulakundunu
Deevinchumu Deavaa Maa Pillalanu
Nee Deevena Tharatharamulakundunu
1. Ennikaleni Nannu Hechinchithivi
Dheenudanaina Nannu Deevinchitihvi
Nee Chethi Needalo Nanu Unchithivi
Nee Rakshanalo Nanu Kaapaadithivi
Nee Anuraagamu Yentho Goppadhi
Nee Sankalpamu Yentho Goppadi
2. Nee Swaramu Viney Samuyelulaa
Hannaa Valey Nee Koraku Penchaalayyaa
Nee Sikshanalo Nee Bodhalo
Kadavaraku Vaarini Vunchaalayyaa
Ninne Aaraadhinchedharu Dhaaveedhulaa
Ninne Prakatinchedharu Paululaa
Deevinchumu Devaa Maa Kutumbamunu
Nee Deevena Tharatharamulakundunu
Deevinchumu Devaa Maa Biddalanu
Nee Deevena Tharatharamulakundunu
Deevinchumu Devaa Maa Kutumbamunu
Nee Deevena Tharatharamulakundunu
Deevinchumu Devaa Maa Biddalanu
Nee Deevena Tharatharamulakundunu
Amen 🙏
It’s very wonderful song ......devuni lo unte antha goppa ashirwadham untundo mimalni chusthunte thelusthundi 🥰 prabhuvu mimalni meeru chesthunna sevani mari ekkuva ga ashirwadhinchalani korukuntunnamu....paapa peru ela undho aa vidham ga paapanu prabhuvu vadukoni goppa ashirwadhamu tho nimpali ani prardhisthunnamu 🙇♀️ god blessed your family AMEN 🙏
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Same
Amen ❤️ ❤❤
God bless you 🙏
For unmarrieds.....
This song brings hope to go through god's will in marriage ❣️
For newly married couples .....
This song making to love and respect eachother,🥰
I just didn't stoped heartfull smiling entire the song💕...
Thanking God for giving such and spiritual family 🥰
Thank you enosh anna and joy akka🤗🤗🤗🤗🤗....
May the lord continues his grace upon ur generations,💯🙌🙌🙌
All the glory to almighty 🤗
Same feel
Thanks sister
Same
Thanks be to the holy spirit ❤
No matter how many times I watch I want again to watch such a beautiful song
God bless you 🙏
ప్రతి విషయములోను ఆయనను గణపరుచుము ఆయనని గణపరుచువనిని ఆయన గణపరుచును దేవునికే మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్య ఆమెన్...... ❤️
I never expected this wonderful song from heaven akka's voice... Just nailed
Its Sis.Joanny Sama’s voice bro! 😊🙏🏻👍🏻
How u know that
@@newthings438 check at the end of the video. Vocals : ps. enosh and joanny
మెసేజ్ చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి దేవా ప్రతి ఒక్కరిని కాచి కాపాడి కృపనుంచండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి 🙏🙇♂️🙏🛐
నా యేసయ్య నా జీవితం లో చేసిన మేలులు బట్టి యేసుక్రీస్తుకే మహిమ గానత ప్రభవము స్తోత్రం కలుగును గాక యేసు క్రీస్తు ఆమేన్
Inkoncham sepu chudaalanipinchindi brother...god's love is unconditional..ayana prema ni entha chusina inka chudalanipisthadi..entha vinna inka vinalanipisthadi..me life lo chesina prathi okka ashirvadham ni batti devunike mahima kalugunu gaaka🙏
ప్రభువా రవి నీ నన్ను ఒకటి చై ప్రభువా, మేము కలసి చాలా సంతోషంగా ఉండేలా దివించు ప్రభువా
I'll never expecte this song ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ఈ సాంగ్ నీ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే అనిపిస్తుంది 🖤enosh గారు ur voice is very nice ❤️ god blees ur doughter ఆ దేవుని దీవెనలు మీ doughter midha ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్న 🖤💙
మా కుటుంబంలోకూడా ఇలాంటి అద్భుతం చెయ్ యేసయ్య. మా పేరు ఇరుగు కవిత రమేష్, మాకు వివాహమై 16 సంవత్సరాలు అవుతోంది అయ్యా, మాకు ఒక బాబుని ఇవ్వండి యేసయ్య.
Just today I got to know that I'm going to be mom soon☺️☺️after listening this song I felt so happy😍 Thank you so much Anna n Akka for this beautiful song ❤️
Congrats sis
Congratulations sharon sis,keep on reading bible and listening songs... ur child will be filled with word of god by his grace,all glory to god sister
Congrats andii
@@soniya8985 thank you sister☺️
@@swaroopkumar6657 thank you andi😊
Numbers 6:24-26
24 “ ‘ “The LORD bless you and keep you;
25 the LORD make his face shine on you and be gracious to you;
26 the LORD turn his face toward you and give you peace.” ’
Enosh brother me padina prati song nenu nerchukuni Mari church lo padutanu every song naku meru Padey prati song lyrics ardamvantanga anipistayi e song kuda chala bagundi 🥰 me family ni God apudu tana rekkala chota badraparachalani a devudini pradanalo jnapakam chesukuntu vuntam anna
Waiting for another song for new year 2023 Anna😇
Na family gurinchi kuda me pradanalo jnapakam chesukondi anna
Thank you 😊 anna
i listen this song more than 100 times i still watching this video .....im totally addicted this song tqq lord for giving wonderful song with beautiful couple
Amen🙏🙏🙏🙏🙏🙏 praise the lard tq Jesus Christ tq amma all
Tears rolled from eyes by looking God' s faithfulness
Annayya prathi family valla daily family prayer lo padukune vidhamga rasaru thank you soo much annayya stay blessed all glory to jesus. 🙏🏻
🙏Prise the Lord Anna & sister 🙏
అద్భుతమైన పాట అందించినందుకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట ద్వార దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్! ఆమెన్!! ఆమెన్!!!
Amen all glory to God 🙏anna e patavinnattasepu na kallalo nelu vastune unnayi devudu e pata dvra badalo unna nannu balaparachadu devunike mahima
Really Heart melting lyrics..." Devinchumu deva ma kutumbamunu and ma pillalanu"...❤❤❤Praise the Lord...
దీవించుమా దేవా మా కుటుంభంను. నీ దీవెన తరతరములకు వుండును 🙏✝️🛐
Trust me anna I've been crying all through this song such a blessing and heaven joy akka i really envy you God gave u wonderful husband in god and I'm praying too ..for mine really can't get enough of this song god bless ur family and generations abundantly amen 🙌🏻🙌🏻
So emotional comment sister. I pray to god to bring joy also in your life.
Brother మీరు రాసిన పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది prise the lord brother Amen
Maa kutumbamnu maa andari kutumbalanu deevenchumdwva amen
Song vinnapudu chala happy ga anipinchindhi devuniki mahima kalugunu gaka
So nice song, every family should pray and sing this song... God shall be glorified
Prise the Lord brother garu sister garu🙌🙌🙌✝✝✝✝ yessaya mimmalni Devichungaka yessayya ki vandanalu amen Amen Amen🙏🙏🙏🙏
Thank you very much Bro for giving such a good opportunity to my little brother🤗🙏
My favourite song ❤ tq so much.. superb song🥰
This song truly encouraged me being a new mom. God Bless this family and the little angel abundantly.❤️
Annagariki ammagariki vandanamulu
E paata ippatiki vhala sarlu vinnanu. Chaala adbhuthanga padaru
Devudiki stotramulu
Me kutumbamunu devudu divinchunu gaaka
Devvudu conform ga estadu naku kuda pillalanu 6years tarwata nenu adiginatlu baby boy ni echadu visvasamtho preyar cheyandi
Praises and Glory to God our Lord alone for his blessings on the family. Hallelujah 🙌 Amen 🙏✝️❤
Wow super song and your voice and music god bless you family and church
Chala antey chala chala bagundi deva yesayya samastha mahima ghanatha prabhavamulu kalugunu gaka me biddalapai meekunna premanu batti
All the time while listening this song
I felt God's presence
Thank you brother and sister
All glory goes to our lord and saviour Jesus Christ name we pray amen amen amen shalom shalom shalom hallelujah praise god we will worship u lord in ur precious mighty name we pray amen amen amen shalom shalom shalom hallelujah praise god...
Dear brother you are blessed
May almighty God bless you, keep you and protect you and your family
Fill you more His love in your life
More and more amen
Thandri brathiki nannni deenamulu neerekkala chatuna nannu kappu konumu jeeva grandha mulo naperu vrayya badalani nenu koruthunnanu amen 🙌👏🙏
Wonderful meaningful song blessed family anna and akka
E song nanu chala balaparichidhi god dhivana naku na biddalaku na kutubaniki undhi god na mora alakichadu ani namuchunanu 🙏🙏🙏amen 🙏
Blessed family ❤️... My heart was rolled into tears after hearing ur testimony...whatever obstacles u faced in ur life were miserable even u never left God.. for the sake of anything..love uu sis and brother and janessa baby
Yes .....దేవుడు మా కుటుంబాన్ని కూడా దివించాడు దేవుడు అద్భుత కరుడు ఆమెన్....
I am so happy to see this beautiful song with cute baby
Lord plz blessed my children's Ananya and Deva Raj in Jesus mighty precious name we pray amen amen amen shalom shalom shalom...
Praise GOD 🙏🏻 🙌🙌
GOD 🙏🏻 is Great all the time 🙌🙌
Very blessed A little family 💐💐
Kreesthu korake jeevisthe entha anandam untundo chupincharu both of you God bless you and your Family....
Listening to this song many times.. wonderful lyrics Anna...
It feels like , no matter what happens in life , god is there... If we just have him
Then everything will be fine
How great is he ?
❤❤ Lord
Your blessings last for generations
Why ? Why did you love us so much
You are so great
God 👑❤
Perfectly done.. simple lyrics soothinng music yet very deep. Enosh anna always game changer in christian music
Praise the lord samastha ganatha mahima prabhavamu nathandri yessayakay kalugunugaka Amen 💪🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
God is great and blessed with many times
Vadinamma intha varaku annaiah songs a vini chala goppaga devunilo yedigamu 🥰
marala anthakante inko step yedigenduku ni dwara e song tho teliparu 🥰
Devuni namamunike ghanatha mahima kalugunu gaka 🙏
Such a wonderful song #it was treat to my eyes#that small Bible feeling is uncountable feeling💛in every father's life#all glory to God only💕
beautiful song .....still we are listening
A blessful family...this album is a great testimony which shows his great love and glory upon his people
Superb anna ad akka thank u soo much yessaiya thank u anna ad akka
God i just need you in my life... Dont ever leave me 😘
There's a miracle in your voice Akka ....devudi dheevisthey yentha goppaga vuntundhoo anubhavinche vallakey thelusthundhi.....
Such a beautiful song! Waiting for more masterpieces like this
Excellent ga paadaru... mi family ni bless chesinatlu ma family ni kuda bless chestaru...e song paadukuntu vuntundu ga.amen.devuni ki mahima
Akka i really love your voice it was just awesome brought me happy tears 🙌
Praise God 🙏
I am Meghalaya God bless your family prayer for me God is so good to me 🙏🙏
Praise the lord 🙏 brother God bless you very nice and very good song 👌👌
Wow chala anty chala superb ga undhi anna ad akka thank u soo much yessaiya thank u anna ad akka god bless u both of u Amen Amen Amen 🙌☺️💫💫🥰
I am madhuri.28 years marriage aei 4 years pillala kosam chuenchukuntunam plz pray for me..more depresion.i am taking more treatment also no use..
God bless you with beautiful kids
Thank you @@sukeerthi...8122
@@meghnalokesh498 hai madhuri
How is ur health now
Thank you so much @@sukeerthi...8122
Divudu mimunu me pillanu divinchunu gaka Amen🙏🙏
After watching ur testimony video, I'm praising God for ur beautiful voice sista!
Praise lord🙏🙏🙏🙏🙏🙏 paster garu chala chala chala bagundi devuni krupa miku thodai vundunu
Praise the lord 🙏
Ennisarlu vinna mallimalli vinalanipistundi devuniki thanku
Amazing song 🎉 god bless you family
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
I have the hope by seeing this song....Because we don't have the children and we married 7 years ago... Plz pray for us to get be children soon....Tq brother and sister.
Yea .. God will open ur womb soon .. Have faith ..
I will do prayer for u.GOD bless me with baby girl .All glory to GOD.
TQ sister.... Praise the lord
Now I am second month Pregnant...after 9 years of waiting God has confirmed my pregnancy yesterday i.e on 10-08-2024...
But in this 9 years of waiting God wants to change my mother and mother in law...when my mother started prayer within 2 months I conceived and my mother in law is going to remove all hindu idols which are present in my home.....all the glory God...one thing I understand about the God...when our situations and health conditions are not good still he can do amazing miracles....when he wants do..he will...Praise the Lord
Wander full beautiful song...very very Nice ..voice sentence wow ....🥰🥰♥️♥️😘😘😘😍😍
You both have been a blessing to each other and may you keep flourishing for the glory of God 🕊️🤍🤍🤍
Praise Jesus, that’s a wonderful song. After watching this song tears are rolling down from my eyes. Yes HIS blessings for generations and generations suc a love God❤❤❤❤
Wonderful song brother. This song tells us how Jesus loves us his grace mercy. Ayyana perma antho gopadhi. God bless u and your lovely family. Me Papa chala bagudhi annaya 🙏
E paata vinnappudu elagaina nerchukovali ani pattudhalatho nerchukunna.chaala chakkaga padaru meeru ☺️ Dhevuniki vandhanalu🙏
Can't have words... Glory to GOD 🙌🏻 Alone... Such a Beautiful ❤️ Family Blessing song... GOD Bless you both Anna and Akka and your ministry too 🙌🏽...
It's a Very blessing song to women who are eagerly waiting the heavenly gift by our MIRACLE GOD🙏🏻🤍💐🙇🏻♀️
Excellent song ..Glory to God ❤
Just listening to your testimony, sister heaven I thank the Lord so much for your life... And praise him for your ministry, your faith that you shared in your testimony, truly inspired me... To love the lord my God, Jessu more.
This song brought tears , seeing his faithfulness and never ending love upon us.
Immensely blessed. I'm from Bangalore who don't even understand much Telugu . But loved the song to every bit.
female voice sister joanny superbb💖💖💖
Aww thanks sis ❤️
Iam hindu but iam fan of u r songs enosh kumar anna tq helleluiah great songs great Jesus bless u
I love the way you composed it brother,Glory to God.
this song gave me goosebumps. so powerful lyrics. God bless you all who listens to this and your dream come true. ❤
Glory to God alone
Excellent Song, God bless you brother.
Excellent song enosh kumar Garu and Heaven joy garu
wonderful song brother i have listned this song so many times and it's a really blessing for us and i wish to upload more songs