ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం ॥2॥ ఆరాధించెద నిన్నే నిత్యం ॥2॥ ॥ఆరంభించెద॥ 1॰ నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెద నీ మధుర స్వరం అరుణోదయమున నీ సహవాసం ॥2॥ నింపును నాలో నూతన ధైర్యం ॥2॥ ॥ఆరంభించెద॥ 2॰ నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెద నీ కృపకోసం వేకువ జామున నీ ముఖదర్శనం ॥2॥ పెంచును నాలో ఆత్మవిశ్వాసం ॥2॥ ॥ఆరంభించెద॥ 3॰ నా పెదవులతో ప్రతినిమిషం స్తుతియించెద నీ ఘననామం దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం ॥2॥ కాల్చును నాలో అహం సర్వం ॥2॥ ॥ఆరంభించెద॥
Nenu chinaapudu eepata vinnanu malli epudu vintunaanu chalabaga padaru God bless you brother and sister praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం ॥2॥
ఆరాధించెద నిన్నే నిత్యం ॥2॥ ॥ఆరంభించెద॥
1॰
నీ సన్నిధిలో ప్రతి ఉదయం
ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం ॥2॥
నింపును నాలో నూతన ధైర్యం ॥2॥
॥ఆరంభించెద॥
2॰
నీ చిత్తముకై ప్రతి విషయం
అర్పించెద నీ కృపకోసం
వేకువ జామున నీ ముఖదర్శనం ॥2॥
పెంచును నాలో ఆత్మవిశ్వాసం ॥2॥
॥ఆరంభించెద॥
3॰
నా పెదవులతో ప్రతినిమిషం
స్తుతియించెద నీ ఘననామం
దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం ॥2॥
కాల్చును నాలో అహం సర్వం ॥2॥
॥ఆరంభించెద॥
I love the song &and I know the full song of this
Arambinchedha yesu neelo prathi dhinam
Anamdhimchedha yesu neelo prathi kshanam
Aswaadhinchedha nee matala madhuryam. "2"
Aradhinchedha ninne nityam"2" 'Aradhin'
1. Nee sannidhilo prathi udhayam
Alimchedha nee madhura swaram
Arunodhayamuna nee sahavaasam"2"
Ninpunu nalo nuthana dhaiyram"2" Aran'
2. Nee chitthamu kai prathi vishayam
Arpimchedha nee krupa kosam
Vekuva jamuna nee mukhadharshanam"2"
Penchunu naalo athma viswasam"2"Aran'
3. Na pedhavulatho prathi nimisham
Sthuthimchedha nee gana naman
Dina prarambhamuna nee priyajganam"2"
Kalchunu nalo ahaam sarvam"2" Ara*
🙏🙏🙏❤️❤️❤️
Nice song naku chala chala istam
Chala bagundi annaiah pata thankyou so much
👌👌💜💜song uncle👌👌voice uncle
I loved this song brother
To praise God in the every day
Praise the lord 🙏
Price the lord sister and bradar 🔥🔥 supar song
Song chala chala bagundi...
Price the lord jesus i love this song
Wonderful song
Praise the Lord
🙏
🙏Amen
Super song Amen
Very nice song...
Praise the lord 🙏🙏🙏🙏
Glory to God by this song
I love this song veryyyy mucch
amen
praise the lord
Gd song tanks a lord 😍😍😍😍😍
Jesus is my heart
Superb song ,,
Wonderful✨😍 song
Super song
Praise the lord..🙏
Superrrrrrr song
Every morning e pata vinakunda vundalemu
Blessed lyrics annaiah 🙏🙏
Praise the lord... 😘🥰
Nice song
Super I love it
Very nice bro
this is best song i love i was seach 1 year
Very nice :)
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍❤️❤️❤️
🎧🎧🎤super
Super
Praise the lord
I want track for this song..plzz..
Verry nice
I need track of this song
Lyrics please
Super song