MANI KARNIKA కాశీ మణికర్ణిక Living heaven ఇచట చావడానికి లాడ్జీలు లభించును

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2023
  • #manikarnika #manikarnikaghat #kaasivaranasi #varanasi #kasimanikarnika #varanasitour
    కాశీ విశ్వరూపం తొలి కథనం: • ఈ వీడియో చూస్తే కాశీలో...
    కాశీ మంటల్లో అఘోర పూజ: • Only for Brave Hearts ...
    జీవితంలో చూసి తీరాల్సినవి కొన్ని ఉంటాయి కదా. అందులో కాశీ మణికర్ణిక ఒకటి. భారతీయ శవ కర్మాగారం అనే మాట కచ్చితంగా మణికర్ణికకు పర్యాయపదమే. రాత్రి పగలు విరామం లేకుండా వందలాది శవాలు కాలుతుండటమే మణికర్ణిక ప్రత్యేకం. అలాంటి మణికర్ణికకు సంబంధించి ఇంతవరకు చాలామంది చూడని, వినని ఎన్నో విశేషాలు ఈ కథనంతో అందిస్తున్నాం. నచ్చితే చానెల్ ను సబ్ స్క్రైబ్ చేస్తారో లేదో గానీ కచ్చితంగా మీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మాత్రం షేర్ చేయండి. ధన్యవాదాలు. ప్రేమతో మీ సురేష్ జుత్తాడ.
  • บันเทิง

ความคิดเห็น • 128

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 8 หลายเดือนก่อน +66

    చక్కనైన మీ భాష , చక్కనైన మీ వివరణ, సునిశిత పరిశీలనాశక్తి, మీ ఓపిక చాలా...చాలా... ప్రశంసనీయం. మనతెలుగు వాళ్ళం, పరాయి భాషల వారిని గౌరవిస్తాం. కానీ, మన భాష వాళ్లని మనమే పట్టించుకోము అదే మన దౌర్భాగ్యం. మనతెలుగువారి దేశ విదేశాల ఎపిసోడ్స్ అన్ని చుస్తువుంటాను...! అందరికంటే మీ తెలుగు వివరణ చాలా బాగుంటుంది.

  • @sandeepkumar-oj4vf
    @sandeepkumar-oj4vf 8 หลายเดือนก่อน +19

    కాశీ గంగానదీ ఇంత పరిశుభ్రం గా వుంచిన మోడీ గారి పట్టుదల కి నా హృదయపూర్వక నమస్కారములు

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 8 หลายเดือนก่อน +18

    27 times కాశీ వెళ్ళాను... మీరు చూపించిన విధానం మీరు వాయిస్ చాలా చాలా బాగున్నాయి 🙏🏼🙏🏼 all the best🤝

    • @kingtechintelugu8567
      @kingtechintelugu8567 8 หลายเดือนก่อน +1

      Om namah shivaya....

    • @Savarkar819
      @Savarkar819 8 หลายเดือนก่อน +1

      శివానుగ్రహ ప్రాప్తి కలుగుగాక !🙏

    • @SaiKumar-wi5yh
      @SaiKumar-wi5yh 8 หลายเดือนก่อน

      Whear from madam

  • @Savarkar819
    @Savarkar819 8 หลายเดือนก่อน +6

    సంగీతం కూడా తెలుగు కీర్తనలు, తత్వాలు వంటివి ఉంటే మరింత బాగుండేది. 🙏

  • @anandarao595
    @anandarao595 8 หลายเดือนก่อน +14

    విలేజ్ వేన్ టీంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
    మీరు చెప్పే విధానం మీ వాయిస్ చాల చాల బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @vishnukingsv
    @vishnukingsv 8 หลายเดือนก่อน +8

    హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికె మీ ఛానల్ వచ్చింది...
    అనే ఫీలింగ్ కలిగింది మీ స్వరం వింటుంటే....🎉🎉🎉❤❤❤

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms 8 หลายเดือนก่อน +9

    జీవన ప్రయాణం లో ఆఖరి మజిలీ మీ వివరణ 🙏 అద్భుతం,అమోఘం.

  • @shriadiyogi
    @shriadiyogi 8 หลายเดือนก่อน +9

    మన భాష మీద మీకున్న పట్టు ... మీరు ఆస్వాదిస్తూ .. అనుభూతి పొందింది మాకు వివరిస్తుంటే చాలా తన్మయత్వం గా ఉంటుంది ఎంతో అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదాలు 🙏

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 8 หลายเดือนก่อน +3

    మీ వాయిస్ అలాగే మీరు వివరించిన తీరు చాలా బాగుంది సార్ keep it up

  • @jayachandra1216
    @jayachandra1216 8 หลายเดือนก่อน +2

    చక్కటి వివరణ చాలా బాగుంది కాశి యొక్క విశిష్టత చాలా అద్భుతంగా చూపించారు .❤

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 8 หลายเดือนก่อน +3

    అద్భుతం గా చూపించారు, దన్యవాదములు , వారాహి మాత ఆలయం చూపించండి బ్రదర్,

  • @ananthavihari6670
    @ananthavihari6670 8 หลายเดือนก่อน +4

    హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻

  • @laxmidasari6172
    @laxmidasari6172 8 หลายเดือนก่อน +3

    Meeru vivarinchina teeru adbhutam ga undi.

  • @hareesh-gaming883
    @hareesh-gaming883 8 หลายเดือนก่อน +1

    మీ వాయిస్ చాలా బాగుంది కాశీ క్షేత్రంలో యన్ని దాగివున్నాయి

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 8 หลายเดือนก่อน +4

    మీ స్వరం మీ వీడియోలు అధ్భుతః

  • @saidireddyBusipalli
    @saidireddyBusipalli 8 หลายเดือนก่อน +2

    Om namah shivaya

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 8 หลายเดือนก่อน +2

    హర హర మహాదేవ శంభో శంకర

  • @vamsikrishna6054
    @vamsikrishna6054 8 หลายเดือนก่อน +2

    BROTHER YOUR CLARIFICATION IS VERY GOOD JAI SANATANAM OM NAMAHA SIVAYA

  • @peramjanardhanreddy2577
    @peramjanardhanreddy2577 8 หลายเดือนก่อน +9

    ఎన్ని కామెంట్స్ చేసినా ఈ వీడియో కి సరిపోవు

  • @punnamramchander4029
    @punnamramchander4029 8 หลายเดือนก่อน +1

    కాశీ విశ్వనాథ తండ్రి ఈ వీడియో ద్వారా నేను చూసినంత ఆనందం అనిపించింది తండ్రి. వీడియో చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏💐💐💐💐💐👏

  • @ravilaxmi
    @ravilaxmi 8 หลายเดือนก่อน +3

    అద్భుతం అన్న గారు కాశీ లో ఉన్న అనుభూతి కలిగింది.

  • @pallesivareddysiva7550
    @pallesivareddysiva7550 6 หลายเดือนก่อน +2

    Your voice and explanation is super

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 8 หลายเดือนก่อน +2

    Super Sir super explained 🙏
    Om Shanti Shiva baba 🌹🌹🌹
    Jai Sri Kasi viswanath ❤🙏🌹🙏
    Cycle shop abbulu mori Pandu 📺🔧🚴‍♂

  • @devidevi8437
    @devidevi8437 8 หลายเดือนก่อน +1

    Me voice chala baguntadhi naku aithe chala istam andhku kosame nenu me videos chustanu❤

  • @sindhujunnu3443
    @sindhujunnu3443 8 หลายเดือนก่อน +1

    Dear Suresh ni pavitra prayatnaniki mgdhudanayyanu. My hearty congratulations. We may see so many vedios in future.

  • @HariOm_154
    @HariOm_154 3 หลายเดือนก่อน +1

    Underrated voice.

  • @laxminarayana4449
    @laxminarayana4449 8 หลายเดือนก่อน +1

    Kasi ma kallatho memu chusinattu chupincharu.memu vellina miru cheppinavi chudalemu.telugu pandit kuda mi la maatladaremo.em words sir mi matalu.mi talking power.mi voice chala super.mi channel stating nundi eppativaraku nenu regular ga chustunnanu Suresh sir miku 🙏🙏💚💐🙏🙏

  • @manohartirusula9256
    @manohartirusula9256 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా చూపించారు.
    ధన్యవాదములు.

  • @drcsvsmurthy5202
    @drcsvsmurthy5202 8 หลายเดือนก่อน +3

    విన్నాను! తెలుసుకున్నాను!! ధన్యవాదములు సురేష్ గారు!!!

  • @RajmohanJaimatadi
    @RajmohanJaimatadi 8 หลายเดือนก่อน +1

    Chala baga Chepparu.
    Good voice
    Best language

  • @subbarajuch7168
    @subbarajuch7168 8 หลายเดือนก่อน +2

    Your voice good. So cute❤❤❤❤

  • @sreepadmavattyam4628
    @sreepadmavattyam4628 8 หลายเดือนก่อน +3

    Mee voice super 🙏

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 8 หลายเดือนก่อน +11

    కాశీ లో అంతిమసమస్కారం పేరుతో గంగానది pollution గురించి కూడా video చేసి వివరించండి...😢😢😔😔

    • @sarveswararaochinna2950
      @sarveswararaochinna2950 8 หลายเดือนก่อน

      మీ రు ముందు ప్లాస్టిక్ వాడకం గురుచి జనాలకు చేపంది బూడిద వేసినా నది పోల్యూజేషన్ అవదు

  • @srinusingidi438
    @srinusingidi438 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా చూపించారు....

  • @muralikapakayala5065
    @muralikapakayala5065 8 หลายเดือนก่อน +2

    చక్కగా వివరించారు

  • @manasanathanadharmam8039
    @manasanathanadharmam8039 8 หลายเดือนก่อน +3

    Ishwara anugraha prapthirasthu shubhamasthu😊❤

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 8 หลายเดือนก่อน +2

    Well narrated, Sir!
    I had been to Varanasi in the year 2000 at the age of sixteen. Those memories flipped on my mind while watching your video.
    If the Lord Viswanadha permits I want to visit it again.🙏
    Proud to be a Hindu and an Indian.

  • @mudavaththirumalnaik8309
    @mudavaththirumalnaik8309 8 หลายเดือนก่อน +1

    Me వివరణ చాలా బాగుంది,

  • @vijayajonnala4349
    @vijayajonnala4349 8 หลายเดือนก่อน +1

    Sir naa favorite channel in TH-cam thank you so much sir

  • @mounikayellaboyina5404
    @mounikayellaboyina5404 8 หลายเดือนก่อน +3

    Har Har Mahadev 🌸🌸🌸🙏🙏🙏🙏🙏

  • @r.n.v.srinivasarao3143
    @r.n.v.srinivasarao3143 8 หลายเดือนก่อน +3

    అద్భుతమైన ఆవిష్కరణ. మీకు ఆశీస్సులు.

  • @sreenujami1651
    @sreenujami1651 8 หลายเดือนก่อน +3

    Exlent presentation👌👌

  • @ravibikkunuri4292
    @ravibikkunuri4292 8 หลายเดือนก่อน +2

    Chalabagundi e episode brother all the best

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 8 หลายเดือนก่อน +2

    జై బోలెనాధ్

  • @sitabhargavi460
    @sitabhargavi460 8 หลายเดือนก่อน +2

    అడ్డదిడ్డంగా సంపాదించేసి డబ్బు ఏంచెయ్యాలో తెలీక, కోట్లు మూలుగుతున్న నిరుపేదకు పట్టెడన్నం కూడా పెట్టని వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి ఒక వారంపాటు చూపించాలి. మారతారేమో చూడాలి. మొత్తానికి మీవిడియో బాగుంది. (మీ వాయిస్ కూడా )

  • @rameshkaranam905
    @rameshkaranam905 8 หลายเดือนก่อน +1

    Jai kaasi🙏🙏🙏

  • @Users7519
    @Users7519 8 หลายเดือนก่อน +4

    Nice presentation, editing super

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 8 หลายเดือนก่อน +1

    Chala Baga vivarincharu andi tqs..

  • @kusaraju2165
    @kusaraju2165 8 หลายเดือนก่อน +2

    ❤🎉 eppudu mi veedios lo kottadanam . Mee gonthu bilaram mi gramar suupar ❤🎉❤🎉❤🎉

  • @chandukaniti9597
    @chandukaniti9597 8 หลายเดือนก่อน +2

    Chala bhaga chupincharu, Good voice 💯annayya 👌👌

  • @harikrishnareddy3923
    @harikrishnareddy3923 8 หลายเดือนก่อน +2

    I like your voice andi

  • @vinodbabupinakana8856
    @vinodbabupinakana8856 8 หลายเดือนก่อน +3

    Super

  • @nagendramatle9257
    @nagendramatle9257 7 หลายเดือนก่อน +1

    i love this video

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru3250 8 หลายเดือนก่อน

    Nice 👍 sir meeru elanti diva shetralu veidos marenno chehali.good keep it up sir 😊😊😊👍👍👍

  • @pvpraveen6709
    @pvpraveen6709 8 หลายเดือนก่อน +3

    I like it 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @kannachitturi4183
    @kannachitturi4183 8 หลายเดือนก่อน

    Jai kaasi very nice super video

  • @sunitharao9954
    @sunitharao9954 8 หลายเดือนก่อน +2

    Very nice super video 🎉

  • @user-dk8qu4op4t
    @user-dk8qu4op4t 8 หลายเดือนก่อน +3

    DearSuresh garu, you have covered Kasi very well. Ganges is having something indefinable sprit in her ghats of Kasi.HARHAR GANGE.God bless you.

  • @rameshannarapu6523
    @rameshannarapu6523 8 หลายเดือนก่อน +2

    Very very valuable information, జీవిత సత్యాన్ని చూపించారు... Tanks brother

  • @naraharisettisrinivasarao4998
    @naraharisettisrinivasarao4998 หลายเดือนก่อน +1

    Good 👍.

  • @ravibabumathangi4852
    @ravibabumathangi4852 8 หลายเดือนก่อน +2

    Dear Suresh excellent work bro

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 8 หลายเดือนก่อน +1

    ఓఃనామోశివయ 🙏🙏🙏

  • @bhanumurthyikkurthy6292
    @bhanumurthyikkurthy6292 8 หลายเดือนก่อน +2

    Super explore among number of vedios somuch satisfidd

  • @agastinagastin1362
    @agastinagastin1362 8 หลายเดือนก่อน +2

    చాలా బాగా చూపించారు ధన్యవాదాలు

  • @kandulabhanuprakash8963
    @kandulabhanuprakash8963 8 หลายเดือนก่อน +3

    💐💐🍀🌸🙏🙏🙏🌸🍀🌸🍀kasi episode superb.🌸🍀🌸🍀

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 8 หลายเดือนก่อน +1

    हर हर महादेव।🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳

  • @maheshuyala9444
    @maheshuyala9444 6 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @kavitikiran1
    @kavitikiran1 8 หลายเดือนก่อน +2

    Good😊super video

  • @nageshramarama8845
    @nageshramarama8845 8 หลายเดือนก่อน +2

    Good. Voice 💯 🎉

  • @rapakalakshmanarao6386
    @rapakalakshmanarao6386 8 หลายเดือนก่อน +2

    Very good video brother

  • @DARNASIBALU
    @DARNASIBALU 8 หลายเดือนก่อน +2

    Super bro 👌👍🙏

  • @yamahoyams7777
    @yamahoyams7777 8 หลายเดือนก่อน +2

    Good video brother💐💐💐🙏🙏🙏

  • @sudhakarbabu9888
    @sudhakarbabu9888 8 หลายเดือนก่อน +2

    First channel video showed the real khasi.

  • @jyothikarajaiah
    @jyothikarajaiah 8 หลายเดือนก่อน +2

    Meku na 🙏🙏🙏

  • @sskumarji
    @sskumarji 8 หลายเดือนก่อน +2

    Super bro❤

  • @jagathkumar9216
    @jagathkumar9216 8 หลายเดือนก่อน +1

    శివుడు నడిచిన నేల

  • @cakalidasu5615
    @cakalidasu5615 8 หลายเดือนก่อน +4

    Arunachala..kaasi Visvesvaraya 🙏

  • @surya1419
    @surya1419 8 หลายเดือนก่อน +2

    I am visited Amaranth temple 🛕 this year

  • @laxmidasari6172
    @laxmidasari6172 8 หลายเดือนก่อน +2

    Jeevanmaranala rahasyanni chedinche ghat la gueinchi, mukti mokshala kosam ladji llo ganga odduna budida kavadaniki tama vantu kosam eduru chustu aakhari gadiyalu gadapadam chala aashcharyaniki guri chesindi, shrushti enta vichitramo kashi ante anpinchindi,

  • @user-xp6de7rb4j
    @user-xp6de7rb4j 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @haritirunagari7576
    @haritirunagari7576 8 หลายเดือนก่อน +1

    Om namasivaya

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 8 หลายเดือนก่อน +2

    jayaho Modi.

  • @narrasuresh2697
    @narrasuresh2697 8 หลายเดือนก่อน +2

    Superb video brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hareeshnaiduboya7238
    @hareeshnaiduboya7238 8 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @umamaheshc4861
    @umamaheshc4861 8 หลายเดือนก่อน +1

    VACHANAM PRASA CHALA BAGUNNADI

  • @rameshpanigrahi8577
    @rameshpanigrahi8577 8 หลายเดือนก่อน +2

    Super Bro..... ,,,🏙️

  • @pandutuluri6017
    @pandutuluri6017 8 หลายเดือนก่อน +3

    🤗🤗🙏🙏🙏🤝🤝

  • @dasarisridhar534
    @dasarisridhar534 8 หลายเดือนก่อน +1

    Akkada life long vundochha free food accommodation vuntayya thirupathi laga

  • @maddelaraju2750
    @maddelaraju2750 8 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌🙏🙏

  • @srinivasp3646
    @srinivasp3646 6 หลายเดือนก่อน +1

    hii bro

  • @subburajcreations9661
    @subburajcreations9661 8 หลายเดือนก่อน +1

    మీ వీడియో కోసం 13రోజులు వెయిటింగ్

  • @Mkr-pv2ec
    @Mkr-pv2ec 8 หลายเดือนก่อน +2

    Shivam

  • @user-jg2xd3ep3e
    @user-jg2xd3ep3e 4 หลายเดือนก่อน +1

    Kasi lo shahana samskaram cheyyali ante evarini contact avvali Ela vellali Naku information kavali evarikaina teliste cheppandi please

  • @vnageswararao5250
    @vnageswararao5250 8 หลายเดือนก่อน

    Kasi క్షేత్ర నికి 5 km పరిధిలోని sava dahananiki మాత్రమే మోక్షం ta కదా
    ఆ వివరాలు చెప్పండి

  • @subbukesavarapunaidu3128
    @subbukesavarapunaidu3128 8 หลายเดือนก่อน +1

    ఈశ్వరా.........

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 8 หลายเดือนก่อน +1

    Allinfacsaons❤

  • @bvikram8693
    @bvikram8693 8 หลายเดือนก่อน +2

    super anna❤

  • @nageshramarama8845
    @nageshramarama8845 8 หลายเดือนก่อน +1

    🕉 🕉 🕉 🙏🙏🙏

  • @vasuj1277
    @vasuj1277 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralibora3548
    @muralibora3548 8 หลายเดือนก่อน +2

    Nenu Kasi videos Chala chusanu sir kani me la avaru explain cheyaladu