Jaikisan AP | 12th Jan'19 | PRG 176 Redgram variety shines in Drought of Kurnool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • వరుస కరవుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాలో పంటలు పండడం గగనంగా మారింది. తీవ్ర వర్షభావ పరిస్థితులు, పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలతో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఎండల తీవ్రతకు పంటలు ఎక్కడికక్కడే మాడిపోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో...నూతన కంది రకం రైతులని ఆదుకుంది. ఇక్రిశాట్‌ సహకారంతో సాగు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లోని సభ్యులు ఆశాజనక దిగుబడులు అందుకున్నారు. తెగుళ్లు, బెట్టను తట్టుకునే పీఆర్‌జీ 176రకం కంది... కరవులోనూ విరగపండి కర్షకులకి ఊరట కల్పించింది.
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
    ☛ Subscribe to our TH-cam Channel - bit.ly/29G9jkE
    Enjoy and stay connected with us !!
    ☛ Like us : / etvjaikisan
    ☛ Follow us : / etvjaikisan
    ☛ Circle us : goo.gl/1ySn5s
    ----------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 11

  • @kedark8972
    @kedark8972 3 ปีที่แล้ว +1

    It is suitable in Karnataka dry land or not

  • @sangureddy7268
    @sangureddy7268 5 ปีที่แล้ว +2

    iam agri graduate plz give seed for trails in agclg Mahanadi

  • @shankerkarateking1851
    @shankerkarateking1851 5 ปีที่แล้ว +1

    Icrisat companies doing good job for the people who are living in the India those people are only farmers hats off to ICRISAT

  • @kavithalaxman2790
    @kavithalaxman2790 2 ปีที่แล้ว

    Sir maki prg vithanlu kavali madhee Telangana nizamabad in Bheemgal Kavitha maku dhagaraga dorukuthaya vitini secarinchatam ala

  • @organicbhoojagrutikamalaka388
    @organicbhoojagrutikamalaka388 5 ปีที่แล้ว +1

    మనం మన పంట పొలంలో ఉన్న పంట వ్యర్థాలను తగలపెడుతున్నపుడు ఎంతపొగ వస్తుంది టన్నుల కొద్దీ వస్తుంది కధా అదే ఎకరం లోపల అయితే మరి మనం గ్రామం మొత్తం పొలాల్లో ని వ్యర్థాలను తగల పెడుతున్నారు కదా ఎన్ని వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందో ఆలోచించండి.దేవుడు ఇచ్చిన ప్రకృతి ని నాశనం చేసి ఎంతో పాపం చేస్తున్నాం.అందుకే ప్రకృతి వికృతరూపం ఎత్తింది అకాల వర్షాలు పంట దిగుబడి రాకుండా చేతికి అందకుండా చేస్తుంది.మనం చేస్తున్న పాపం మన పాలిట శాపం గా మారింది.ఇకనైనా పంట వ్యర్థాలను అర్థవంతమైన ఆర్గానిక్ ఎరువుగా మార్చుకుందాం.🌧🌈మంచి ప్రకృతి కి ఆహ్వానం పలుకుతూ ఆరోగ్య కరమైన పంటలను పండించుదాం .
    పొలం లోని వ్యర్థంకి అందుబాటు లో ఉన్న జీవన ఎరువులను💥 ( వేస్టు ఢీ కంపోజ్, ట్రైకోడెర్మ, సుడోమొనాస్, జింక్ , పొటాషియం సంబంధించిన న జీవన ఎరువులను) ⚡కలిపి అదే పొలం లోకి ఆర్గానిక్ ఎరువుగా మార్చుకుని వాడితే ఇక ఆ పొలం లో రసాయనిక ఎరువులు వాడవలసిన అవసరం లేదు.నేడు నిర్జీవంగా మారిన పొలం ఒక్క సంవత్సరంలో పంటలకు ఉపయోగకరమైన సహజ సూక్ష్మ జీవుల జీవ కళ సంతరించుకుంటుంది. ఆరోగ్య కరమైన పంట లు🌴🌴🍆🍅🌶🍉 పండించవచ్చు.భూమి కి 💦 వర్షపు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది , త్వరగా బెట్టకు రానీయదు.పండించిన పంట ఎక్కువ కాలం తాజాగా​ నిల్వ ఉంటుంది.
    🌈 నేను అదే ప్రయత్నం లో ఉన్నాను .మీరూ ప్రయత్నించండి.నా ప్రయత్నాన్ని​ ఈ దిగువ వీడియో లో చూడవచ్చు.
    నా పేరు ---కమలాకరరావ్-- ఇతర వివరాలకు సంప్రదించండి
    9848178232📞

  • @maheshpuli5320
    @maheshpuli5320 4 ปีที่แล้ว

    It's developed by jeyashenkar university telangana