SHIVARNJANI RAAGAM | LEARN SIVARANJANI RAGAM ON KEYBOARD | SANKEERTHANA RSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 51

  • @jalayogiMRaviJalayogiMRavimysu
    @jalayogiMRaviJalayogiMRavimysu 5 หลายเดือนก่อน +1

    🕉️🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 ปีที่แล้ว

    మీకు మా హృదయ పూర్వక నమస్కారం లు గురువు గారు.

  • @venkatavasudevaraomeduri4737
    @venkatavasudevaraomeduri4737 ปีที่แล้ว

    Very nice narration

  • @rupakumarkasavaraju8529
    @rupakumarkasavaraju8529 3 ปีที่แล้ว

    Guruvugaru

  • @MichaelDonde-cx4qd
    @MichaelDonde-cx4qd ปีที่แล้ว

    Very nice 👌 sir i appreciate your talent.

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 ปีที่แล้ว

    సూపర్. సార్

  • @chikakollasrinivasachary
    @chikakollasrinivasachary 3 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారములు.. మీరు చెపుతుంటే.... ఇంకా.. ఇంకా వినాలనిపిస్తుంది.... చాలా సంతోషం వేస్తుంది....ఒక చిన్న విన్నపం.. మీరు HERO సినిమా లో ప్లే చేసిన.. ఫ్లూట్ మ్యూజిక్.. నాగార్జున గారు నటించిన తొలిచిత్రం విక్రమ్.. సినిమా లో కూడా ఉన్నది... కదా..... రిప్లై ఇవ్వండి

    • @SANKEERTHANARSK_SAMPATH
      @SANKEERTHANARSK_SAMPATH  3 ปีที่แล้ว

      ఉండవచ్చు..ఎందుకంటే HERO సినిమానే తెలుగులో ' విక్రం ' గా తీసారు నాగర్జునగారితో ( FIRST MOVIE )

  • @josephnancy5572
    @josephnancy5572 2 ปีที่แล้ว

    Very nice Very good God bless you please Moor video need sri

  • @kushalkumar2087
    @kushalkumar2087 ปีที่แล้ว

    Super 💯🙇🙇🙇🙇🎹

  • @umadeviaddanki1249
    @umadeviaddanki1249 ปีที่แล้ว

    namaste

  • @srinivasvinay69
    @srinivasvinay69 3 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @bandarupallilaxmanarao9793
    @bandarupallilaxmanarao9793 ปีที่แล้ว

    Guru garu naa daggara ymaha psr e 343 keeboard vundi yela vadalo cheppandi meeku thankyou

  • @thatijohn9407
    @thatijohn9407 3 ปีที่แล้ว +2

    super sir TQ

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 2 ปีที่แล้ว

    NAMASKARAM SIR

  • @blakshmiprasad8769
    @blakshmiprasad8769 3 ปีที่แล้ว +1

    Super explanation guruji

  • @palurisuryachandrarao4884
    @palurisuryachandrarao4884 3 ปีที่แล้ว +1

    Swaraala notes evvamdi

  • @ParulUniversity-g5n
    @ParulUniversity-g5n ปีที่แล้ว

    Nice.explain.sir
    PanchaDasaGamakalu
    Telapandi.sir.please

  • @rupakumarkasavaraju8529
    @rupakumarkasavaraju8529 3 ปีที่แล้ว

    Sir oka ragaani 2 nimisalu eala aalapichalo cheppandi sirplz mukyamga ramalayamlo lanti temple's gudilo Play cheyadaniki plz sir patali nerchukunna time save cheyatam ravatamledhu sir plz sir

    • @SANKEERTHANARSK_SAMPATH
      @SANKEERTHANARSK_SAMPATH  3 ปีที่แล้ว

      సంగీతం మీద ఉన్న మీ ఆసక్తికి సంతోషం- కానీ ఒక రాగములో కాసేపు రాగాలాపన చెయ్యాలంటే సంగీతం మీద చాలా పరిజ్ఞానము ఉండాలి - ఆ రాగ స్వరస్తానముల మీద మంచి పట్టు, సాధన ఉండాలి- రాగాలాపన " మనోధర్మ సంగీతం" కోవ లోకి వస్తుంది- ఇటువంటి విషయాలు గురు ముఖంగా నేర్చుకోవాలి- అన్యదా భావించ వద్దండి-

  • @srinivasvinay69
    @srinivasvinay69 3 ปีที่แล้ว

    మీ సంకీర్తన అకాడమీ ఎక్కడైనా ఉందా

  • @srinivasvinay69
    @srinivasvinay69 3 ปีที่แล้ว

    గురువు గారు మీరు ఉండేది HYD PERSANAL GA KALAVACHHA

  • @akkenapelliravinder7138
    @akkenapelliravinder7138 3 ปีที่แล้ว

    Wow

  • @rupakumarkasavaraju8529
    @rupakumarkasavaraju8529 3 ปีที่แล้ว

    Sir telugulo padyalu playing nerpistarara ragha aalapana eala cheyali mee telugu abhimani Kumar k vizag dt 9494780143 veelunte cheppandi sir plz youtoobe channel pattina vallandharu eavvaru replay ivvataledhu sir plz

  • @srinivasvinay69
    @srinivasvinay69 3 ปีที่แล้ว

    గురువు గారు మీరు TH-cam LO నే కాకుండా వేరే INSTITUTE VUNDHAA

    • @SANKEERTHANARSK_SAMPATH
      @SANKEERTHANARSK_SAMPATH  3 ปีที่แล้ว

      ఒకప్పుడు ఉండేది…ఇపుడు లేదండి

  • @saibabadasari3487
    @saibabadasari3487 3 ปีที่แล้ว

    ఈ రోజే మరల ఈ వీడియో చూసాను సర్. శివరంజని రాగములో అన్యస్వరాలు కూడా ఉపయోగిస్తారు అని అది మిశ్రశివరంజని రాగం అని వివరించారు, మరి గ3 ఉపయోగిస్తే మోహన రాగం అనిపించదా సర్.

    • @SANKEERTHANARSK_SAMPATH
      @SANKEERTHANARSK_SAMPATH  3 ปีที่แล้ว

      మంచి ప్రశ్న .. ఏ సినిమా పాటలోనైనా ప్రధానంగా ఒక రాగం ఉంటుంది..కాని ఒక్కొక్కసారి అన్య స్వరాలూ కూడా ఉపయోగిస్తుంటారు..అలాగే శివరంజని రాగం కూడా..అన్య స్వరాలూ ఉపయోగించినంత మాత్రాన ప్రధాన రాగం వేరే రాగం కాదు కదా..శివరంజని రాగంలో సాధారణ గాంధారం (గ2 ) తో పాటుగా అంతర గాంధారం (గ3) కూడా అప్పుడప్పుడు వాడుతుంటారు..మరి మోహన రాగంలో సాధారణ గాంధారం ( గ2 ) ఉండదు కదండీ....ఒకరాగంలో లేని స్వరాన్ని వాడితేనే కదా అన్య స్వరం అనేది. సరేనా..

  • @pnarayanappa4165
    @pnarayanappa4165 ปีที่แล้ว

    ಗುರು ನಾ ಚಾನಲ್ ಕನ್ನ ವದ್ದು ಮಾ ಚಾನೆಲ್ ante baaguntundi

  • @rupakumarkasavaraju8529
    @rupakumarkasavaraju8529 3 ปีที่แล้ว

    Payment cheppandi Naa vataku kastapadi erchukunta

  • @saibabadasari3487
    @saibabadasari3487 3 ปีที่แล้ว +1

    సర్, మీరు ఏ పాటకు ఏ వాయిస్ ఉపయోగించేరో కూడా స్క్రీన్ పై చూపిస్తే మంచిది. ఒక పాటకు ఫ్లూట్ అని చూపించారు అలాగే ఇక ముందు చేసే వీడియోస్ లోకూడా అట్లాగే స్క్రీంపై చూపించండి. AIR ట్యూన్ వయోలిన్ వాయిస్ ఉపయోగిస్తే కొంచెం దగ్గరగా ఉండేది ఒరిజినల్ కి.

    • @SANKEERTHANARSK_SAMPATH
      @SANKEERTHANARSK_SAMPATH  3 ปีที่แล้ว +1

      మంచిదండి..అలాగే చేస్తాను. AIR ట్యూన్ కు నేను వయోలిన్ వాయిస్ వాడాను