ఇలాంటి driver ni పెట్టుకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సినదే|heavy driver|Swaraj 843 xm|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • #Swaraj 843xm
    @Swaraj

ความคิดเห็น • 444

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 ปีที่แล้ว +59

    Driver perfect గా డ్రైవింగ్ చేశాడు.నీ వీడియో కోసమే అలా జిమ్మిక్కులు చేశాడని స్పష్టంగ కనబడుతున్నట్లు అని పిస్తోంది.

  • @siddhupspk1434
    @siddhupspk1434 2 ปีที่แล้ว +134

    లోడ్ బండి ఇంకా ఎల నడుపుతరూ
    అల నడపకుండా చీన్న పిల్లల అటకదూ డ్రైవింగ్ అంటే💥💥💥✌️super

  • @user-df4rv3jv9f
    @user-df4rv3jv9f 2 ปีที่แล้ว +90

    ఒక సారి డ్రైవింగ్ చేస్తే తెలుస్తుంది దాని కష్టం ఎలా వుంటాదో..తెల్ల అంగీ వేసుకొని తెల్ల కారులో తిరిగే మీకు ఎం తెలుస్తుంది......?

  • @mvrmalluvenkateshwarreddy9025
    @mvrmalluvenkateshwarreddy9025 2 ปีที่แล้ว +239

    చాలా మంచి డ్రైవర్
    అక్కడ అదే రైట్
    నాకూ రెండు ట్రాక్టర్ లు ఉన్నాయ్

  • @praveengadari6228
    @praveengadari6228 2 ปีที่แล้ว +166

    బాగనే నడిపిండు గార ఇడియట్.. డ్రైవర్స్ ని కించపర్చవద్దు ..

  • @vijaykumarkodamanchili2421
    @vijaykumarkodamanchili2421 2 ปีที่แล้ว +240

    డ్రైవింగ్ చాలా బావుంది.. నీకు రాక ఏడుపు...😢

  • @DigojuAkhil
    @DigojuAkhil 2 ปีที่แล้ว +222

    లోడు బండి నువ్వు నడుపు తెలుస్తుంది

  • @mohangandhi3854
    @mohangandhi3854 2 ปีที่แล้ว +11

    వీడియో తీసి నోడు మాత్రం బాగా njoy చేశాడు...

  • @arravenirakesh6503
    @arravenirakesh6503 2 ปีที่แล้ว +52

    Entha kanna thop lu unnaru brother

  • @mohandurgam1890
    @mohandurgam1890 2 ปีที่แล้ว +56

    ట్రాక్టర్ ఎలా నడపాలో అతనికి బాగా తెలుసు అలానే నడిపాడు

  • @damaladhamu1380
    @damaladhamu1380 2 ปีที่แล้ว +132

    ఊర్లలో డ్రైవింగ్ చేస్తే ఆ కిక్కే వేరు ఆ కికు డ్రైవర్ అనుభవించాడు ఒకప్పుడు నేను కూడా ఇంతకన్నా ఘోరం 👍🏽👍🏽👍🏽👍🏽

  • @a.punithkumar7081
    @a.punithkumar7081 2 ปีที่แล้ว +42

    Statingi lo bandi em cut chesadu anna mind blowing 😯😯

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 2 ปีที่แล้ว +29

    ఏమి చదువున్నావు
    అయితే అనుభవం గళ్ళ డ్రైవర్ను పెట్టుకోండి వాళ్ళు కావాల్సిన ఖర్చులు అడుగుతారు ఇవ్వండి చేటక్ జితం ఇచ్చి కిలో పని చేయిన్చుకుంటారు వాళ్లకు బాధ అనిపిస్తుంది ఇంత కష్టం చేసిన పట్టించుకోవడం లేదు

  • @durgaraoreddy5758
    @durgaraoreddy5758 2 ปีที่แล้ว +15

    That is talent BROTHER... good job Driver anna🙏🙏👏👏

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 2 ปีที่แล้ว +35

    బాగానే నడిపాడు కదా సూపర్ 👌👌

  • @m.sanjeevm.sanjeev7195
    @m.sanjeevm.sanjeev7195 2 ปีที่แล้ว +14

    మా ఫ్రెండ్ ఇంతకన్నా పర్ఫెక్ట్🇮🇳🇮🇳🇮🇳

  • @vilvaprasad
    @vilvaprasad 2 ปีที่แล้ว +70

    200% perfect driver

  • @anveshbejjala4069
    @anveshbejjala4069 2 ปีที่แล้ว +68

    అన్నా ఆ ప్లేస్ లో బండి అల నడిపిస్తే నే పోతాధి....తెల్వకుండ మాట్లాడకండి అన్నా plss

    • @simhamknl9211
      @simhamknl9211 2 ปีที่แล้ว +4

      పోనీలే....ఈడు TH-cam driver ఈడికీ views,likes ,comments కావాలి....ఆ డ్రైవర్ డ్రైవింగ్ ను చూసి like కొట్టాలి...

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 ปีที่แล้ว +73

    డ్రైవరి కి బానే experiynce... ఉంది...and కాస్త కేర్లెస్ కూడా ఉంది...
    మొత్తానికి బండి బాగా నే mainten చేసాడు ఇక్కడ.

  • @badepallygopal55
    @badepallygopal55 2 ปีที่แล้ว +9

    Really Amazng 👍I like his Skill ❤️

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 2 ปีที่แล้ว +44

    ఒక్క సారి పంజాబీ ట్రాక్టర్ డ్రైవింగ్ చూడు అన్న...

    • @lnchicks
      @lnchicks 2 ปีที่แล้ว

      th-cam.com/video/YahEeQTqwYY/w-d-xo.html

    • @lnchicks
      @lnchicks 2 ปีที่แล้ว

      Yes avanu very danger

    • @karinkisatishsuper5626
      @karinkisatishsuper5626 2 ปีที่แล้ว

      Yess avunu bro valla draiving nenu chusanu

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 2 ปีที่แล้ว +21

    Alanay nadapali antha race lo kuda gear and clutch sounds vastalavu super driver 👏👏👏👏

  • @vasamsettivvprasadu7810
    @vasamsettivvprasadu7810 2 ปีที่แล้ว +54

    ప్రతి వాడు డ్రైవర్ మీద yadavatamai

  • @chinnarameshchinnaramesh4206
    @chinnarameshchinnaramesh4206 2 ปีที่แล้ว +2

    Vadu nijamaina driver vadu vunte Asthi povadam kadu peruguddi great job

  • @nagaraju-rw7kx
    @nagaraju-rw7kx 2 ปีที่แล้ว +5

    Driver given his best ..

  • @kirankiran6682
    @kirankiran6682 2 ปีที่แล้ว +4

    All village tractor drivers are like this. They feel that they are driving aeroplane

  • @shekarthandrshekarthandr3480
    @shekarthandrshekarthandr3480 3 ปีที่แล้ว +14

    ఎందుకు అమ్ము కోవాలిఆస్తులు చెప్పు ఎం చేసాడు చెప్పు డ్రైవర్ bro రిప్లై ఇవ్వు

    • @user-zh6du7ex7d
      @user-zh6du7ex7d  3 ปีที่แล้ว +2

      Bandi gulla gulla cheyadam leda... Repairs nuvvu cheyestava? Mari

    • @pawankumar-lh4us
      @pawankumar-lh4us 3 ปีที่แล้ว +6

      @@user-zh6du7ex7d alantappudu bandi konatam maneyali

    • @chandrahasreddyofficial4576
      @chandrahasreddyofficial4576 2 ปีที่แล้ว

      @@pawankumar-lh4us bandi baga nadapali bro

    • @ramkiramki8453
      @ramkiramki8453 2 ปีที่แล้ว

      @@user-zh6du7ex7d slow gaa nadipithe asalu tractor cheyyalsina pani cheyyaledu. Aa road lo smooth gaa ela drive cheyyagalru bro? Asalu akka road unda? In my view he handled it rightly

    • @simhamknl9211
      @simhamknl9211 2 ปีที่แล้ว

      @@user-zh6du7ex7d నీకు ట్రాక్టర్ డ్రైవింగ్ వచ్చా ?

  • @Anilszone
    @Anilszone 2 ปีที่แล้ว +1

    Steering skill and judgement superb....

  • @eprashathprashath7189
    @eprashathprashath7189 2 ปีที่แล้ว +9

    Manadhi kakapothe yelagaina nadapavachu

  • @pvyadav3292
    @pvyadav3292 2 ปีที่แล้ว +26

    డ్రైవర్ పర్పెక్ట్ గ ఉండు
    ఆయనకు నువ్వు పెట్టిన పేరే బాగలేదు

  • @ganiindian6251
    @ganiindian6251 2 ปีที่แล้ว +6

    అసలు రోడ్ ఎలా ఉంది??
    అదేమైనా హైవే నా, సక్కగా పోవడానికి..
    డ్రైవింగ్ బాగా చేశాడు...

  • @goodkuawit8470
    @goodkuawit8470 2 ปีที่แล้ว +23

    ఇది ఏంటి బ్రదర్ ర్యాంపు పైన బండి లే పైకి తీసుకెళ్లాలి అదే సత్తా అంటే చాలా సాహసాలు చేసి మనకంటూ ఒక ఫీచర్ ఉంది ఫ్యామిలీ ఉంది అని సైలెంట్ అయిపోయ చిన్న వయసులో చాలా అల్లరి చేశా కానీ ఇప్పుడు బాధ్యత అనేది ఉంది కాబట్టి నార్మల్ గా బండి యూజ్ చేస్తాను

  • @narendrangbs.
    @narendrangbs. 2 ปีที่แล้ว +2

    It's common when a load trally...
    I think it s new to see this .....

  • @maheshgunti9551
    @maheshgunti9551 2 ปีที่แล้ว +1

    Truck kante tractor trolley veskoni reverse chala kastam easy ga handle chesthunnadu, good driving.

  • @user-hx9qu5df6k
    @user-hx9qu5df6k 2 ปีที่แล้ว +2

    అతను బాగానే డ్రవింగ్ చేశాడు
    అతని డ్రావింగ్ ని కించప్రచకు
    అతని కడుపు కొట్టకు🙏

  • @harikondeti8534
    @harikondeti8534 2 ปีที่แล้ว

    మంచి అనుభవం ఉన్న డ్రైవర్ good డ్రైవింగ్

  • @johnpasha_anwithacreations1438
    @johnpasha_anwithacreations1438 2 ปีที่แล้ว +2

    Ekkada anna.... Village name ఏంటి....... Superrrr driving, I am also tractor driver..... Fabulous driving........

  • @goduguvenu9491
    @goduguvenu9491 2 ปีที่แล้ว +38

    ఏముంది ఈ వీడియోలో

  • @AnilKumar-tu7nf
    @AnilKumar-tu7nf 2 ปีที่แล้ว +2

    సూపర్ అన్న నువ్వు డ్రైవింగ్ 💐💐💐

  • @jjaganbabu4066
    @jjaganbabu4066 2 ปีที่แล้ว +2

    He is a perfect driver,👍👍

  • @palamallikharjun9113
    @palamallikharjun9113 2 ปีที่แล้ว +2

    Drving excellent

  • @rkvakapalli7032
    @rkvakapalli7032 2 ปีที่แล้ว +14

    Tappu anna Oka driver gurinchi Alaa tappuga video pettaku okay

  • @prasanthchinna7596
    @prasanthchinna7596 2 ปีที่แล้ว +2

    Nice driving bro
    Driving chela bagundi

  • @stuckmutetractors8155
    @stuckmutetractors8155 3 ปีที่แล้ว +7

    Anthakauminche tholthamule adi emundi

  • @darlingmadhu312
    @darlingmadhu312 2 ปีที่แล้ว +10

    కటింగ్ 👌👌

  • @srinivs7938
    @srinivs7938 2 ปีที่แล้ว +2

    It's not rash driving it's driving skills

  • @rayanavenisateesh407
    @rayanavenisateesh407 2 ปีที่แล้ว +2

    Good driving bro cutting super

  • @mr220lover6
    @mr220lover6 2 ปีที่แล้ว +3

    Akkada space thakova undi side breaks tho nai reverse vasthadi bro 🥰🥰

  • @HOLLYWOODMOVIES-es1fi
    @HOLLYWOODMOVIES-es1fi 2 ปีที่แล้ว +6

    Driving అంటె బండి ని reverse
    లో breakes తో drive చేయకూడదు just steering తో drive చెయ్యాలి but మనోడు only breakes తో మాత్రమే వెళ్తున్నాడు thats not correct ..

    • @ajaykondu1291
      @ajaykondu1291 2 ปีที่แล้ว

      Niku driving gurinche telsa aslluuu

    • @HOLLYWOODMOVIES-es1fi
      @HOLLYWOODMOVIES-es1fi 2 ปีที่แล้ว

      Naku driving vaccho raadho okkasari ranasthalam raa bro choopistha
      Owner baaguntey manam baaguntam bandi ni manaki istamocchinatlu drive chesthey nastam evariki cheppu owner keyga manaki annam pettinavadikey nastam testhama unexpected ga jarigithey manam cheppalemu kani manam koorindi cheyykudadhu kada bro ...

  • @morlaganesh8059
    @morlaganesh8059 2 ปีที่แล้ว +2

    Super 👏👏 perfect driving

  • @srinivas9024
    @srinivas9024 2 ปีที่แล้ว

    Nice driving to all expect tractor owner😉

  • @iamyoutuber23
    @iamyoutuber23 2 ปีที่แล้ว

    Trip ki 200 to 500 vastayi edaina bandi parts virigithey dhula tiruthundhi,

  • @pasagadaramana
    @pasagadaramana 2 ปีที่แล้ว +3

    ట్రాక్ట్రార్ మీద ఎప్పుడైన కూర్చున్నవ నీకు డ్రైవింగ్ కోసం ఏమేమి తెలుసు చాలామంచి డ్రైవింగ్ చేసాడు 🙏🙏🙏 ఆ హెడ్డింగ్ డెలిట్ చేయి

    • @simhamknl9211
      @simhamknl9211 2 ปีที่แล้ว

      చెయ్యడు ఆడు...

  • @s.pravinkumars.pravinkamur8344
    @s.pravinkumars.pravinkamur8344 2 ปีที่แล้ว +1

    డ్రైవర్ రాముడంటే వీడేరా 👌👌👌

  • @sandhyadanne7793
    @sandhyadanne7793 2 ปีที่แล้ว +3

    Perfect💯👍 driving

  • @vamshiangala5529
    @vamshiangala5529 2 ปีที่แล้ว +1

    Maa Driver la driving chusthe sagam sathav ammukundu kadhu😃

  • @Jeremiahjayakumar
    @Jeremiahjayakumar 2 ปีที่แล้ว

    Super Driving ... 👌.. excellent 👍

  • @ptsirsuresh3812
    @ptsirsuresh3812 2 ปีที่แล้ว +2

    Great driver viduaithe

  • @ramakrishnaa4761
    @ramakrishnaa4761 2 ปีที่แล้ว

    మీ అందరికంటే తోపు నాదగ్గర వున్నాడు

  • @satthipandusahee6166
    @satthipandusahee6166 2 ปีที่แล้ว +1

    Superb బాగుండి

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 2 ปีที่แล้ว

    Super brother chinni place lo target reach avvalante kashtame good .👍👍👍👍

  • @madhu_raider1372
    @madhu_raider1372 2 ปีที่แล้ว

    Super ga driving chesav anna 👏

  • @ganduveeranjaneyulu4427
    @ganduveeranjaneyulu4427 2 ปีที่แล้ว +6

    Super drive bro memu elane bandi Tholuthamu

  • @grandgalleryshort975
    @grandgalleryshort975 2 ปีที่แล้ว +1

    Driving skills 💥💥💥

  • @manoharyadav1339
    @manoharyadav1339 2 ปีที่แล้ว +2

    Ee mathram danike antha show voddu bro anthaku minchi tholutham

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 2 ปีที่แล้ว

    సొంత బండి కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు తొక్కుతున్నాడు... దాన్ని repair చేయించే ఓనర్ కి తెలుస్తుంది బాధ... నాలుగు రూపాయలు తీస్కొని వెళ్లిపోయే వాళ్ళకి ఏం తెలుస్తాయి ఓనర్ల బాధలు...

  • @mrsrikanth6805
    @mrsrikanth6805 2 ปีที่แล้ว

    అంత మంచిగా డ్రైవింగ్ చేసిండు ఇంకా ఎందుకు బాడ్ కామెంట్స్

  • @tejlovely9463
    @tejlovely9463 2 ปีที่แล้ว +2

    Nijame brooo thopu driver....🤣🤣

  • @mr.cheyyyyt1236
    @mr.cheyyyyt1236 2 ปีที่แล้ว +2

    Super driving tammudu...

  • @rockybhaichinna4146
    @rockybhaichinna4146 2 ปีที่แล้ว +3

    Tractor EA matram nadapaka pothe mana Mata vennadhu bro🙆🙆🙆

  • @thewords9130
    @thewords9130 2 ปีที่แล้ว

    Superb driving skills

  • @chandrasekharbasam7297
    @chandrasekharbasam7297 2 ปีที่แล้ว

    Vacheedi thakkuva bandi repair ki ekkuva pettali....... Peddha contract works lo work out avvuthadi......

  • @jaleel2477
    @jaleel2477 2 ปีที่แล้ว

    Sorry caption సరిగా లేదు. experience tractor driver అయితే బాగుంటుంది.

  • @rajeshgabu9739
    @rajeshgabu9739 2 ปีที่แล้ว +1

    Aa place lo alage drive cheyali lokepothe bandi venakki velladhu he is right

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 2 ปีที่แล้ว

    Dhammulo Raraju swaraj Drywer Super💪💪💪

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 2 ปีที่แล้ว +2

    Super driving 👍

  • @SaleemSaleem-zt4cg
    @SaleemSaleem-zt4cg 2 ปีที่แล้ว

    డ్రైవింగ్ బాగుంది ..నేను లారి డ్రైవర్ ని

  • @savisavi4731
    @savisavi4731 2 ปีที่แล้ว +1

    Super driving bro iam driver

  • @sumanpanala4673
    @sumanpanala4673 2 ปีที่แล้ว

    Driving is awesome bro

  • @dathathreyapatil8887
    @dathathreyapatil8887 2 ปีที่แล้ว

    Guru nuvvvu keka guru driving lo I advice u to drive a cars also like this

  • @kattawarlaxman5497
    @kattawarlaxman5497 2 ปีที่แล้ว +1

    Perfect driver...

  • @ramprasad1340
    @ramprasad1340 2 ปีที่แล้ว

    సూపర్broకానీ జగ్రత్త

  • @babampharm6094
    @babampharm6094 2 ปีที่แล้ว

    Load trucks unload cheyali antey alaney nadapali matti roads lo slow ga neat ga drive cheste tires struck avthai mud lo

  • @maheshravela7
    @maheshravela7 2 ปีที่แล้ว

    Well Experienced Driver 👌

  • @palasamudramseenugadu3218
    @palasamudramseenugadu3218 2 ปีที่แล้ว

    కష్టము చేసే వాడికి తెలుస్తుంది చూసే వాడికి కాదు అయినా డ్రైవింగ్ బాగానే చేశాడు కదా

  • @bshravankumar5779
    @bshravankumar5779 2 ปีที่แล้ว

    ట్రాక్టర్ ముందుకు నడపడం వారం రోజుల్లో నేర్చుకోవచ్చు.... వెనక్కి నడపడం నేర్చుకోడానికి నెల రోజులు పడుతుంది....

  • @bhukyasurendar5597
    @bhukyasurendar5597 2 ปีที่แล้ว

    Driving super 👌👌👌👌

  • @rampatisagar9922
    @rampatisagar9922 2 ปีที่แล้ว +1

    Perfect driving

  • @kalakuntlayadagiri4460
    @kalakuntlayadagiri4460 2 ปีที่แล้ว

    సూపర్ డ్రైవర్ నమస్తే అన్న

  • @saibabutractorvlogs1425
    @saibabutractorvlogs1425 3 ปีที่แล้ว +5

    Heavy driver

  • @HariHari-pu3vo
    @HariHari-pu3vo 2 ปีที่แล้ว

    Good driving brother 👍👍👍

  • @krishnab1007
    @krishnab1007 2 ปีที่แล้ว +2

    Perfect driver

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 2 ปีที่แล้ว

    In villages maximum Tractor.Drivers Same

  • @skgopirajsk3014
    @skgopirajsk3014 2 ปีที่แล้ว

    Anna super excited Drive ing.....

  • @shankarannabomina8110
    @shankarannabomina8110 2 ปีที่แล้ว

    Tractor driving🚘 is very definitely move forward so interesting but Load vehicle take in reverse very taf not it eseay that place the driving is like that only perfect👏👍💯👏👍💯👍💯👏 shankar from Hyderabad

  • @prakash7g611
    @prakash7g611 2 ปีที่แล้ว

    ట్రాక్టర్ అలా కాకపోతే ఇంకా ఎలా నడపాలి
    కంట్రోల్ అంతా బ్రేక్ లోనే ఉంటది అలానే ఉంటది ట్రాక్టర్ డ్రైవింగ్ నీకు తెలియకపోతే నేర్చుకో ఎదుటివారికి వంకలు పెట్టడం కాదు

  • @sureshkumarpangi7619
    @sureshkumarpangi7619 2 ปีที่แล้ว

    Excellent driving...

  • @chantiveligotla5646
    @chantiveligotla5646 2 ปีที่แล้ว +1

    Super 👍

  • @y.dorababu.supery.dorababu9196
    @y.dorababu.supery.dorababu9196 2 ปีที่แล้ว

    Supargha bandi nadipinadu..anna .raf and taf draiving..trctar elaghe tholali bro....aadu magdra bujji...adhi anthe

  • @sagaradawala3292
    @sagaradawala3292 2 ปีที่แล้ว

    Excellent 👌 driving