ఈ గ్రామంలో 13-8-1998 నుండి 22--11-2005 వరకు high school లో తెలుగు టీచర్ గా వర్క్ చేశాను ఈ స్వామి వారి చరిత్రను మా స్కూల్ విద్యార్థులచే నాటకంగా ప్రదర్సి చాను
నాది కూడా ఇదే ఊరు, నాకు ప్రతి మంగళవారం మా ఊరిలో స్వామి వారి నిజరూప దర్శనం కలుగుతుంది. పిల్లలు లేనివారు, పెళ్లి కాని వారు 3 మంగళవారాలు అభిషేకం చేయించుకుంటే ఫలితం దక్కుతుంది.
ఇది నిజంగా అద్భుతం, ఇక్కడ సంతాన శయ న మందిరం లో ఒక గంట పాటు తెల్లవారు జామున నిద్రింప చేస్తారు. అచ్చట నిద్రించే స్త్రీలకు అక్కడ స్వామి వారి లీల అర్ధం అవుతుంది. మా కుమారుడు దంపతులుకు ఏడెళ్ళు వరకు సంతానం కలగ పోతే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం విని మేము సుబ్రమణ్య షష్టి కి వెళ్ళినాము . వేము వెళ్ళిన మొదటి నెలకే మాకోడలకు సంతానం అంది పుత్రుడు జన్మించి నాడు, మరలా వేము ఆబాబు ను తీసుకొని వెళ్ళి మొక్కు తీర్చుకున్నాము, ఇక్కడ దేవస్థానం రూములు కొన్నిఉన్నాయి. అవి భాగుంటాయి రూముకు 500 తీసుకుంటారు, దేవతా చీర 400 లకు ఇస్తారు, గుంటూరు నుండి రైలు కు వెళ్ళి పిఠాపురం వెళ్ళిగానీ, అన్నవరం వెళ్లిగానీ అచ్చటనుండి ఆటోలో 13 కిలోమీటర్లు వెళ్ళాలి, కొన్ని రైళ్ళు గొల్లప్రోలు లో ఆగుతాయి ఇచ్చట నుండి అయితే 4 KM దూరం, బస్సుకు అయితే హైవే లో కత్తిపూడి జంక్షను నుండి చేబ్రోలు కు బస్సు లేదా ఆటో లో వెళ్ళి చేబ్రోలు మండలం కేంద్రం నుండి ఆటోలో (పాము మల్లవరం) AKమల్లవరం అన్నింటారు 3 KM ఉంటుంది, ఇక్కడ సుబ్రమణ్య షష్టి కి నిద్ర చేస్తే పలితం కచ్చితంగా ఉంటుది, పూజారి గారి పోన్ నెంబరు:9849373654
Tq sooooooomach అండి మీరు పెట్టిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశాము ఫోన్ కలిచినది ఎప్పుడు రావాలి అని కనుక్కున్నము చెప్పారు ఈరోజు వెళ్ళాలి అనుకుంటున్నాము మాకు12yeras మ్యారేజ్ అయి పిల్లలు లేరు😢😢😢
ee sanivaram ravali anukuntunnam andi shashti rojuna... ravocha.. Eppatinundo anukuntunnam andi 2021 lo oka sari vachamu. Malli kudaraledu.... Memu nellore nundi ravali andi... mundu roju vaste night undataniki emaina accommodation or temple lo undataniki kudurutunda andi... ante morning 4 nundi puja cheyali ani chepparu kada.... Koncham vivaramga cheppandi.....
మీరు చెప్పారు కదా నాగుల దేవత చీర అని,అవి ఎక్కడ దొరుకుతుంది అనే వివరాలు తెలియజేయగలరు.అలానే ఆ గుడిని దర్శనం మరియు పూజా కొరకు కనుక్కోడానికి వాళ్లదెవరిదైనా contact నెంబర్ ఉంటే మాకు పెట్టగలరు
Its our village, I'm from that village, Sri Subrahmanyeswara Swamy temple, Alavelli Mallavaram village Gollaprolu Mandalam, East Godavari District, AP You can check address in Google maps also You can check
Hi Vijay, could you tell me how to travell from pithapuram to mallevarm temple Any RTC bus facility available.. Can we stay near temple for night hours Can you share your WhatsApp number just want o know some more information before starting my journey to wards mallevaram
@@geethanjalibukkapatnam7082 any shasti roju, or any tuesday vellochu, normal days lo kuda vellochu, normal days lo temple free ga untadi, meku padukunnapudu nidra padatadi, rush time lo nidra pattadu, memu rush time lo vellamu nidra pattaledu, inkemaina doubts unte adagandi cheptanu. Chala mandi vachaaru memu velina roju, pune nunchi, hyd nunchi, srikakulam nunchi, kavali nunchi inka chala areas nundi vacharu,
ఈ గ్రామంలో 13-8-1998 నుండి 22--11-2005 వరకు high school లో తెలుగు టీచర్ గా వర్క్ చేశాను
ఈ స్వామి వారి చరిత్రను మా స్కూల్ విద్యార్థులచే నాటకంగా ప్రదర్సి చాను
Avuna...iete Naku kuda pelli ie 8 years avuntundhi sir...pillalu leru..😢😢😢...swami varini dharshanam chesukunte pudathara.
Please sir ... reply
@@anugunupuru-fk7gi meedhi a district.
Nak Santhanam iyaka mi darshanam cheskundanta swamy ❤❤
Tq sir , godaari kittyya garu
నాది కూడా ఇదే ఊరు, నాకు ప్రతి మంగళవారం మా ఊరిలో స్వామి వారి నిజరూప దర్శనం కలుగుతుంది. పిల్లలు లేనివారు, పెళ్లి కాని వారు 3 మంగళవారాలు అభిషేకం చేయించుకుంటే ఫలితం దక్కుతుంది.
ఎలా రావాలి
Hi pitapuram nunchi ela ravali cheppandi please
Chala bagundi.namaskaram
ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః 🙏🙏🙏🙏🙏
ఇది నిజంగా అద్భుతం, ఇక్కడ సంతాన శయ న మందిరం లో ఒక గంట పాటు తెల్లవారు జామున నిద్రింప చేస్తారు. అచ్చట నిద్రించే స్త్రీలకు అక్కడ స్వామి వారి లీల అర్ధం అవుతుంది. మా కుమారుడు దంపతులుకు ఏడెళ్ళు వరకు సంతానం కలగ పోతే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం విని మేము సుబ్రమణ్య షష్టి కి వెళ్ళినాము . వేము వెళ్ళిన మొదటి నెలకే మాకోడలకు సంతానం అంది పుత్రుడు జన్మించి నాడు, మరలా వేము ఆబాబు ను తీసుకొని వెళ్ళి మొక్కు తీర్చుకున్నాము, ఇక్కడ దేవస్థానం రూములు కొన్నిఉన్నాయి. అవి భాగుంటాయి రూముకు 500 తీసుకుంటారు, దేవతా చీర 400 లకు ఇస్తారు, గుంటూరు నుండి రైలు కు వెళ్ళి పిఠాపురం వెళ్ళిగానీ, అన్నవరం వెళ్లిగానీ అచ్చటనుండి ఆటోలో 13 కిలోమీటర్లు వెళ్ళాలి, కొన్ని రైళ్ళు గొల్లప్రోలు లో ఆగుతాయి ఇచ్చట నుండి అయితే 4 KM దూరం, బస్సుకు అయితే హైవే లో కత్తిపూడి జంక్షను నుండి చేబ్రోలు కు బస్సు లేదా ఆటో లో వెళ్ళి చేబ్రోలు మండలం కేంద్రం నుండి ఆటోలో (పాము మల్లవరం) AKమల్లవరం అన్నింటారు 3 KM ఉంటుంది, ఇక్కడ సుబ్రమణ్య షష్టి కి నిద్ర చేస్తే పలితం కచ్చితంగా ఉంటుది, పూజారి గారి పోన్ నెంబరు:9849373654
🤝so much andi
Tnku so much andii meru chala clear gha chepparu adress 🙏🙏🙏
Tnku so much
Chala dhanyavadhalu andi
Tq sooooooomach అండి మీరు పెట్టిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశాము ఫోన్ కలిచినది ఎప్పుడు రావాలి అని కనుక్కున్నము చెప్పారు ఈరోజు వెళ్ళాలి అనుకుంటున్నాము మాకు12yeras మ్యారేజ్ అయి పిల్లలు లేరు😢😢😢
Yes its true subrahmanyamswami Anugraham to naku pilalu puttaru antha devudi daya chala chala runa padi untanu chala chala danyavadalu tandri nijanga devudi asirvadam🙏🙏🙏
స్వామి నా బిడ్డకు గుండె కొట్టుకొని ఆరోగ్యం గా పుట్టించు స్వామి నా బిడ్డను తీస్కుని వస్తాను 🙏🙏🙏😭
Chala Baga explain chesaru...tnq brother
Hai Annayya ee roju Chaganti Garu చెప్పిన ప్రవచనం విని సెర్చ్ చేశాను. మీ ఛానెల్ లో చూసాను. ఈ పుణ్యం మీదే అన్నయ్య.
ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి నమః
Sri Sri Sri ValliDevaSenaSamehta Sri Subramanyeswara Swamy
Annaya e gudi akkadundhi adras cheppandi
Om sri Subramanya swamy namha
Swami subramaneswara Naa biddaku biddalnu prasadinchandi swamy
Chaala baaga explain chestu video pettaru clear ga chupistu. Anduku meeku dhanyavaadaalu 🙏🏻 andi
Chilakaluripet nuchi root Ela vellalibchepandi Naku 7 years pillalu leru
Hi andi, I am from chilamaluripet, we going tomorrow for this temple
@@mathsmagic85 sorry Andi memu ooru vellam
@@umakrishna-hf1ns ok andi
@@umakrishna-hf1ns ok andi
@@mathsmagic85 today temple ki vellara Andi
Tq so much my village ni meru vedio tisinadhku njm I am so happy
Njm ga bhakti tho swami varni ardhistha korikalu naravatuthyii
ee sanivaram ravali anukuntunnam andi shashti rojuna... ravocha..
Eppatinundo anukuntunnam andi 2021 lo oka sari vachamu. Malli kudaraledu....
Memu nellore nundi ravali andi... mundu roju vaste night undataniki emaina accommodation or temple lo undataniki kudurutunda andi... ante morning 4 nundi puja cheyali ani chepparu kada....
Koncham vivaramga cheppandi.....
Mi peru enti
Sri srivalliDevasenaSametha Sri subramanya swamy naku e month payment confarm ayelaga chudu thandri mi padalaku shatakoti vandhanalu
Thank you Godari Kittayya garu
Ome namo sri subhramanya swami.,acherbba ...acherbba...
Swamy subrahmanyadeva mamalni anugrahinchu swamy.midarshanam chesukuni santhanam ponde bagyanni maku evv.swamy🙏
Maku santhanm kaligimchu thandri
Please address
Namaste kitteya garu chala vevaranga cheparu mahabubnagar. Nunde ela travelling cheyaly annaya chepara
Yeppudaina ravacha akkadiki annaya
A time lo vellali
Yela ravali annaya pls cheppandi
Came here after listening ramayanam baalakanda by Sri chaganti garu
I'm also
Me too also
Sir rooms accomodation unda unte price cheppandi
600 per room
@@sahiti141989accommodation temple ki daggara lo ne na? Please konchem vivaram ga cheppandi. We are planning dec 18th subramanya shashti
విశాఖ పట్నం నుంచి రూట్ and buses availability చెప్పండి ప్లీజ్
Vsp nundi katthipudi randi akkda nundi 15 to 20 km anthe
నమస్తే కిట్టయ్య గారు.మీ వీడియోలు చాలా బాగున్నాయి.మేము నర్సీపట్నం నుండి రావాలి.రోడ్డు మార్గం తెలియజేయగలరు
మీరు చెప్పారు కదా నాగుల దేవత చీర అని,అవి ఎక్కడ దొరుకుతుంది అనే వివరాలు తెలియజేయగలరు.అలానే ఆ గుడిని దర్శనం మరియు పూజా కొరకు కనుక్కోడానికి వాళ్లదెవరిదైనా contact నెంబర్ ఉంటే మాకు పెట్టగలరు
@@nageshlakey1304 memu subramanya shasti roju velllamu, meku santana sayana mandiram lo nidrinchi abhishekam cheyinvhukunnam pillalu pittalani, meku emanna doubts unte adagamdi cheptanu
Its our village, I'm from that village,
Sri Subrahmanyeswara Swamy temple,
Alavelli Mallavaram village Gollaprolu Mandalam, East Godavari District, AP
You can check address in Google maps also
You can check
Hi Vijay, could you tell me how to travell from pithapuram to mallevarm temple
Any RTC bus facility available..
Can we stay near temple for night hours
Can you share your WhatsApp number just want o know some more information before starting my journey to wards mallevaram
Yes, bus and autos is available
Naku babu puttali Subramanya swamy antho anshaga undi babu kavalani eddaru papalu unnaru anduke babu kosam chustunna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭
Bayata hotels emaina vuntaya accomidation kosam
Untaii
Accommodation untundi
Temple daggara untundi
Nice video 👍👍👍
ThanQ andi
Om namah sivaaya
Pujari ph no pethandhi bro
Pujari gari no
Tuesdays busy ga vuntundha temple ?
You can visit no busy
@@vijaypalaparthi4032 Thank you andi
Guntur district nunchi route ela
Evaru vachhina mundu anna varam raavali,akkadanundi daggare
Hyderabad nundi root cheppandi
Miru Hyderabad nundi pithapuram ki randi akkadi nundi autos untai.. Take care
Ede maa uru
Maa uri lo famous temple ede
Subramanya swami sasti super untunde
E saturday ravali anukuntunnam andi... oka sari akkada puja procedure oka sari cheptara andi....
E saturday sashti indi andi....
Anduke
Gudi phone num amyna unte chepandi plxx
Rajamahendravaram nunchi rute cheppandi
we missed the interview with alaya pujari garu
I already tried,but he is very shy
Dooranga vundevallu 3 weeks cheyyadam avvakapovachu
E roju memu vellaamu, santana sayana mandiram lo nidrinchi, abhishekam cheyinchukunnam
Epudu vellali ma Monday velllala tues day Pooja cheyadaniki chepamdianmq
@@geethanjalibukkapatnam7082 memu subramamya shasti roju means monday vellamu, chaganti pravachanalu chusi vellamu
@@geethanjalibukkapatnam7082 any shasti roju, or any tuesday vellochu, normal days lo kuda vellochu, normal days lo temple free ga untadi, meku padukunnapudu nidra padatadi, rush time lo nidra pattadu, memu rush time lo vellamu nidra pattaledu, inkemaina doubts unte adagandi cheptanu. Chala mandi vachaaru memu velina roju, pune nunchi, hyd nunchi, srikakulam nunchi, kavali nunchi inka chala areas nundi vacharu,
Meeru pillala kosam vellara
@@geethanjalibukkapatnam7082 yes madam
Epudyna vellocha, ledante subhramanya shashti roju vellala
Tuesdays lo vellithe better andi
Swami maku sath santhananni evvu tandri opika leduu tandri😢😢😢😢
Ela vellali cheppaledu
Brother
Who are going tomorrow april 13, for this temple, we are going for 2nd time
Poojari gari number pettandi
🙏
Saravanabhava
Kittayah Garu AAA roju puja chesukovali
మంగళవారం
Bus route plz
పిఠాపురం,లేదా గొల్లప్రోలు,వస్తే అక్కడకి 10 నుండి 15 కిమి అండీ అంతే
Famous temple
Sasti roje vellala andi eppduu karthikamasam kada vellocha
Vellochhu
Ipudu ayithe kali ga untundi sasti roju na aslu kali undadu
Pillalu kalagali ante sasti roju matrame vellali, nagula cheera darinchali
🙏🙏🙏🙏🙏
Tq sir 😊
👍🙏🙏🙏👌🌹
It's True 🙏
S i conceived now 6th mnth.14yrs ki nenu తల్లిని కాబోతున్న
Temple ki vellara
Naku reply evandi plzzzz memu vellali annukuntunnam Naku 6 years nunchi pillalu lerandi
Meeru evarini aduguthunnaru....?
@@GodariKittayya స్వాతి గారిని adugutunnaru
3 weeks chesara Andi meru
I month pregnancy ravalii 😢😢
🙏🙏🙏🙏
Naku babu puttali🙏🙏🙏🙏
thankyou
Thotakura narsimurthi gari uru
Naku Amma ayye varanni ivvu thandri
Hii
Yes it is true i am conceved now 3months
Emandi,e temple ki eppudaina vellocha,e week Pooja cheyali and 3 weeks cheyala,dhayachesi motham information ivvandi please🙏🙏🙏
Already vodeolo cheppam kadandi inkaa mee doubt enti clear gaa cheppandi
I'm trying to convince...I will go to this temple next month ....pls bless me anna🙏🙏🙏
Miru vellaka anni months ki conceve ayyaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🎎🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః 🙏🙏🙏