మా నానమ్మ గారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి లింగా రాయుడు చెరువులో స్వయంభువుగా వెలసిన నాకు దేవాలయం ఏర్పాటు చేయమని కోరగా 1934 సం లో" కోరుకొల్లు గ్రామము. కలిదిండి మండలం పూర్వపు కృష్ణా జిల్లాలో కొలువై దేవాలయం నిర్మాణం చేసి నేటికీ శ్రీ స్వామి వారు పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తూ, మా ఇంటి ఇలవేల్పు గా ఉన్న మాకు శ్రీ స్వామివారి జననం తెలుసుకోలేక పోయాను. చాలా చక్కగా మూడు నిమిషాలు లో తెలియ పరిచారు అక్కగారు మీకు ధన్యవాదములు
నేను చేశాను మేడం స్వామీ కి 7 మంగళవారాలు పూజ బిడ్డ కోసం.స్వామీ బంగారం లాంటి బాబు నీ నాకు ప్రసాదం గా ఇచ్చారు.🙏🥰. 3 వ మంగళవారం లో నే నేను preganant అయ్యాను.జై శరవణ భవ🙏
సంతానం ఐన, ఆరోగ్యం, వివాహం, భూ సమస్యలు, నాగ సర్ప దోషాలు, కుజ దోషము సొంతిల్లు ఆశ ఏదైనా కుజ గ్రహ అధినేత అయిన సుబ్రహ్మణ్య స్వామి చేతుల్లోనే ఉంటుంది .... ఎక్కడా డబ్బులు వృధా చేసుకోకుండా మీ స్వహస్తాలతో స్వామిని 12 నెలలు ఆరాధన చేసి మహిమ చూడండి 🙏🙏👇👇ఇది సత్యం🙏🙏 అలాగే సుబ్రమణ్యం భుజంగ స్తోత్రం, కవచ స్తోత్రాలు వినండి షష్ఠి తిధి నాడు🙏🙏 Plz do like n Encourage me🙏🙏 Subrahmanya Swamy Naivedyala kosam click this video 👇👇 th-cam.com/video/rwUUhEkuWLc/w-d-xo.html Santhanam , Health , kuja, Naga Doshalu Unde varu ee Video choodandi 👇👇 Ila Temple lo cheskondi every month sashti thidhi nadu 🙏🙏 one year lo shubhavarthalu vintaru🙏🙏 th-cam.com/video/6UdgRCmmCSo/w-d-xo.html
Subramanya swammy naku piryad miss aye 15 days avuthundhi Negetive vasthudhi thandri naku positive vachele dhivinch thandri na e oka korika nereverele dhivichu thandri🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super super santhoshi garu meeru cheppevi anni correct nenu kuda ee pooja chesanu financial problems gurindi solve aindi kuda meeku Mari okka sari danyavadhamlu
"వల్లీ సేనానాథ మమదేహి కరావలంబ" Dear sister: Mee puja vidanam Mariyu Meeru puja chesey padati Andaraki aethamayattatu cheppy Mee vedi-vedanaamu Alhaghe swamiwari prati peru peru nna daani Artham Swamy wari janmavruthantham mee dwara vine bagyam kaliginanuduku .memu daniyulmayamu . You are being honest dedication ,Thanks very lot for your kind support and dedication of your work . Adbutham Antanamma. Keep it up and continue ,Definitely god help you. With warm regards A.Ramunaidu Tayalur Kolar district Karnataka state.
Meeru puja chesthunnanthasepu naaku tears vachesayi nenu anni puja lo chesaa andi nenu assalu mrg ki mundu puja chese daanni kaadu maa husband ki devudu meeda chaalaa nammakam after mrg chaalaaa change ayyaa andi antha ante every day 2 times deepam alaa ante chaalaaa puja chesthunnaaa anni mantralu sthotraalu astotharaalu anni nerchukunnaaa 2 years aependi mrg ae pillala kosam chaalaa pujalu chesaa kani avvaledu mee vedio chusina ventane tears vachesayi enka subrahmanya swami vaari meede vadilesi nenu start chesthaaa
Hi☺️xlent మీ వీడియోస్ నాకున్న సందేహాలు 1)పూజ, వ్రతాల నిమిత్తం దేవుని పటాలు రోజు ఉంచే స్థలం లో కాకుండా పక్కన ఏర్పాటు చేసుకున్న పీఠం మీద పెట్టుకోవచ్చా??వారం వారం చేసే ప్రత్యేక పూజ కోసం అలా తీసి కదిలించడం మంచిదేనా?? 2)నవరాత్రులు కోసం తెచ్చుకున్న వారాహి అమ్మ వారి ఫోటో (వ్రతం కోసం తెచ్చిన ఇతర దేవుళ్ళ ఫోటో కూడా)ని నిత్య పూజ కోసం పూజ గదిలో ఉంచి పూజ చేయవచ్చా??
Hai akka chala baga chepparu naki oka doubt month lo two times sasti lu vastayi. పౌర్ణమి ముందు వచ్చే sasti రోజు pooja cheyala leka పౌర్ణమి tarwata vache sasti roju cheyala leda రెండు sastilu cheyala plz rply akka naki తెలియదు
అక్క మీరు చేసిన పూజ విధానం చాలా చాలా బాగా నచ్చింది అక్క కథ కూడా చాలా బాగా చెప్పారు అక్క ఇలా పూజ చేసి చూపించినందుకు చాలా థాంక్స్ అక్క చాలా చాలా బాగుంది అక్క🙏🙏🙏🙏🙏
Hello santhoshi garu, ee video chala bagundi....నేను ఈ పూజ స్టార్ట్ చేదం అనుకుంటున్న....ఏ రోజు బాగుంటుంది కొంచం చెప్పండి please. ..9 మంగళవారాలు చేదం అనుకుంటున్న.....ఎపుడు స్టార్ట్ చేస్తే బాగుంట్టుంది చెప్పండి
Hi Santhoshii garu naku konni questions vunnai can please 1. Enni magalavaralu chayali total 1 year chayala 2. 1 year meat thinavada r just magalavaram thinakunda vunta chala 3. Chesatapudu period vastha mothaniki stop chayala r aipoyaka continue chayala Thanks in advance andii will be waiting for the reply
Hi akka wow superrrr ga cheparu chala chakaga cheparu cut out naaku doubt akka maku putu vetrukalu putaki thipichukunatmu ma hasband Peru subbarayudu aite subramanya swami na putaku sarpamu entlo petukovacha Pooja cheyacha but maintlo non veg chesukonamu Pooja cheyaleka poyamu
S akka me and my bro also Swamy ki mokkukunte ma Amma ki after 7 years ayana Abhishekam cheskunte puttamani cheptharu ma mother so powerful... Nagendraswamyga pilustham memu...
Amma entha Baga chspparamma vintunte addict aypothsmu amma ala untadi Mee videos......amma unexpected ga repu intlo ma group nunchi kandar shashti PARAYANAM pettukunnam amma.....6times PARAYANAM 6 nayvedhyam....ala .....almost 25 members kalisi chesthunnamu amma ....kani .....
Quick question andi : America lo untamu..ikada shasti dates ela telusukovali? Google cheste Dec 2023 lo chupistundi ..everymonth kuda shashti dates unayi...e dates lo ee vratham chesukovacha andi..?
Hai amma 🙏 , naku oka dought, neku magalavarum period vathe , 6days varaku nenu e temple ki vallanu , nenu week lo edho oka varum subrahmanya swami temple ki vellocha , pls reply amma🙏
మా నానమ్మ గారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి లింగా రాయుడు చెరువులో స్వయంభువుగా వెలసిన నాకు దేవాలయం ఏర్పాటు చేయమని కోరగా 1934 సం లో" కోరుకొల్లు గ్రామము. కలిదిండి మండలం పూర్వపు కృష్ణా జిల్లాలో కొలువై దేవాలయం నిర్మాణం చేసి నేటికీ శ్రీ స్వామి వారు పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తూ, మా ఇంటి ఇలవేల్పు గా ఉన్న మాకు శ్రీ స్వామివారి జననం తెలుసుకోలేక పోయాను. చాలా చక్కగా మూడు నిమిషాలు లో తెలియ పరిచారు అక్కగారు మీకు ధన్యవాదములు
నేను చేశాను మేడం స్వామీ కి 7 మంగళవారాలు పూజ బిడ్డ కోసం.స్వామీ బంగారం లాంటి బాబు నీ నాకు ప్రసాదం గా ఇచ్చారు.🙏🥰. 3 వ మంగళవారం లో నే నేను preganant అయ్యాను.జై శరవణ భవ🙏
Hi andi, 7 mangala vaaralu continue chesara 7shastilu chesara pooja yela chesaro cheppara pls
Tq for sharing ma🙏🙏😍
@@sujaagoud9543 7 మంగళవారాలు చేశాను అండి
January nunchi chayavachaa akka
@@divyareddy745 చెయ్యండి
ఇంత చక్కగా చెప్పిన తరువాత వీడియో నచ్చకుండా ఎలా ఉంటుంది సిస్టర్ చాలా అద్భుతం గా వివరించారు 🙏🙏🙏🙏
Nenu rendu mangalavaralu subrahmanya swamiki abhishekam chesanu nenu ippudu pregnant 🦚🙏🏻
Jai sharavana bava🙏🏻🙏🏻
మీ అంత bhakthi శ్రద్ద లను devudu naku prasadinchali🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు మేడం చాలా బాగుంది ప్రసంగం
Meru cheppe vidhanam ku naku kallallo neellu thirigai mam chala baga chpparu meeru puja vidhanam kuda chala baga chesthunnaru. Nenu kuda pillala kosam 11 mangalavaralu chesanu mam anukunnartu babu papa puttaru . Swami dhaya chala adbhutham mam
ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🙏🌷🌺🌹🍌🥥🌷🌺🌹🙏🙏🙏
Chaalaa baaga chepperu andi.
అమ్మ మాకు ఈ వీడియో చాలా అవసరం మళ్ళీ వినాలని వుంది 🙏🏾🙏🏾🙏🏾🛕🕍⛪
సంతానం ఐన, ఆరోగ్యం, వివాహం, భూ సమస్యలు, నాగ సర్ప దోషాలు, కుజ దోషము సొంతిల్లు ఆశ ఏదైనా కుజ గ్రహ అధినేత అయిన సుబ్రహ్మణ్య స్వామి చేతుల్లోనే ఉంటుంది .... ఎక్కడా డబ్బులు వృధా చేసుకోకుండా మీ స్వహస్తాలతో స్వామిని 12 నెలలు ఆరాధన చేసి మహిమ చూడండి 🙏🙏👇👇ఇది సత్యం🙏🙏 అలాగే సుబ్రమణ్యం భుజంగ స్తోత్రం, కవచ స్తోత్రాలు వినండి షష్ఠి తిధి నాడు🙏🙏
Plz do like n Encourage me🙏🙏
Subrahmanya Swamy Naivedyala kosam click this video 👇👇
th-cam.com/video/rwUUhEkuWLc/w-d-xo.html
Santhanam , Health , kuja, Naga Doshalu Unde varu ee Video choodandi 👇👇 Ila Temple lo cheskondi every month sashti thidhi nadu 🙏🙏 one year lo shubhavarthalu vintaru🙏🙏
th-cam.com/video/6UdgRCmmCSo/w-d-xo.html
yes it's true meeru chala chakaga chepparu subramanya janam vinna putra santhanam kaluguthundhi naku jatigindhi
E Pooja evaraina cheyyocha Andi?
Subramanya swammy naku piryad miss aye 15 days avuthundhi Negetive vasthudhi thandri naku positive vachele dhivinch thandri na e oka korika nereverele dhivichu thandri🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏🙏
అక్కయ్య చాలా బాగా చెప్పారు పూజా విధానము 🙏🙏
Super super santhoshi garu meeru cheppevi anni correct nenu kuda ee pooja chesanu financial problems gurindi solve aindi kuda meeku Mari okka sari danyavadhamlu
"వల్లీ సేనానాథ మమదేహి కరావలంబ"
Dear sister: Mee puja vidanam
Mariyu Meeru puja chesey padati
Andaraki aethamayattatu cheppy
Mee vedi-vedanaamu Alhaghe swamiwari prati peru peru nna daani
Artham Swamy wari janmavruthantham mee dwara vine bagyam kaliginanuduku .memu daniyulmayamu . You are being honest dedication ,Thanks very lot for your kind support and dedication of your work . Adbutham Antanamma. Keep it up and continue ,Definitely god help you.
With warm regards
A.Ramunaidu Tayalur Kolar district
Karnataka state.
Om sharavanabhava ! Thank you Santoshi garu! Na istadhyvam shanmukudu! Skandhopathi ni andhariki thelipinndhku dhanyosmi !
🙏🙏😍
Endhuku like cheyaru ni videos annni superrrrrrrr superrrrr superr asalu naku aithe konni sandhya rupesh akka videos konni ni videos chusi pujalu nerchukuntunnanu
❤️😍
Pillalliki chaduvu gurunchj cheppandi mee voice challa challa clarity ga vundi santoshi garu
Thanks for giving such good Information ❤❤ Keep following Hindu Dharmam
Me Pooja vidhanam superb mam valuable information istunaru thank you mam❤
Meeru puja chesthunnanthasepu naaku tears vachesayi nenu anni puja lo chesaa andi nenu assalu mrg ki mundu puja chese daanni kaadu maa husband ki devudu meeda chaalaa nammakam after mrg chaalaaa change ayyaa andi antha ante every day 2 times deepam alaa ante chaalaaa puja chesthunnaaa anni mantralu sthotraalu astotharaalu anni nerchukunnaaa 2 years aependi mrg ae pillala kosam chaalaa pujalu chesaa kani avvaledu mee vedio chusina ventane tears vachesayi enka subrahmanya swami vaari meede vadilesi nenu start chesthaaa
Hi☺️xlent మీ వీడియోస్
నాకున్న సందేహాలు
1)పూజ, వ్రతాల నిమిత్తం దేవుని పటాలు రోజు ఉంచే స్థలం లో కాకుండా పక్కన ఏర్పాటు చేసుకున్న పీఠం మీద పెట్టుకోవచ్చా??వారం వారం చేసే ప్రత్యేక పూజ కోసం అలా తీసి కదిలించడం మంచిదేనా??
2)నవరాత్రులు కోసం తెచ్చుకున్న వారాహి అమ్మ వారి ఫోటో (వ్రతం కోసం తెచ్చిన ఇతర దేవుళ్ళ ఫోటో కూడా)ని నిత్య పూజ కోసం పూజ గదిలో ఉంచి పూజ చేయవచ్చా??
చాలా చక్కగా చెప్పారు మేడమ్ గారు....🙏🙏👌👌👌👌👌
అద్భుతం మీ వాయస్ nd వీడియో మరిన్ని రావాలి sister 🥳🥳
Tq ma🙏😊😊
ayyo maa👍🙏🙌🙌🙌🙌
Can we start from Shashti in September ?
Nenu 9 weeks mangala vaaram puja chesanu,santhanam kosam bless me
వల్లీ సేనానాథ మమదేహి కరావలంబమ్🙏
E margashira masam lo anagastami pooja,7shenivarala vratham start cheddam anukuntuna..e month lo aa date lo chesukochu chepthara
Hai akka chala baga chepparu naki oka doubt month lo two times sasti lu vastayi. పౌర్ణమి ముందు వచ్చే sasti రోజు pooja cheyala leka పౌర్ణమి tarwata vache sasti roju cheyala leda రెండు sastilu cheyala plz rply akka naki తెలియదు
Pls chepandii
మంచి information అక్క... సంతానం కోసం పూజలు చేనుకునే వాళ్లు బ్రాహ్మచర్య నియమాలు ఉండాలా
Vundali
ఓం సుబ్రహ్మణ్యం స్వామియే నమః 🙏🙏🙏🌹🌹🌹🙏🙏
ఓం శ్రీ శుభ్రమణ్య స్వామియే నమః 🙏🙏
Chala Chala bagundi video🙏🙏🙏meru cheppe vidaanam 👌👌👌❤️❤️❤️❤️meeru pooja gurinchi chepthunte poojalu cheyani vallu kooda chestharu thank you so much Andi.👍👍👍👍👍👍
Tq ma😊🙏🙏
Story chala baga chepparu akka, inka elanati stories mee dwara vinalanukuntunnam mee channel lo plz
Meru cheppe vidhanam chala bavundhi meku a devuni anugraham kalagalani
Your voice sweet and very clear...👌👌
Hello mam
When is ghati Subramanya shashti
Chala baga chepparu 🙏🙏
Naamaskaaram andi chaala baaga vivarinchaaru,
Akka chala thanks
Super ,.
Sri valli devayani sametha arulmigummurugane namaha🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పావు తల్లి 💐💐
Nice puja santhoshi garu. Tnq for sharing🙏🙏🙏🙏
Tq ma😊🙏🙏
Akka appulu arthika samasyala tho chala ibbandi paduthuanam em Pooja cheyalo cheppandi plsss
అక్క మీరు చేసిన పూజ విధానం చాలా చాలా బాగా నచ్చింది అక్క కథ కూడా చాలా బాగా చెప్పారు అక్క ఇలా పూజ చేసి చూపించినందుకు చాలా థాంక్స్ అక్క చాలా చాలా బాగుంది అక్క🙏🙏🙏🙏🙏
Tq ma🙏🙏
Pl hi
Manchi సంతానం kalagali 🙏🙏jai శరణం bhava🙏🙏
Thandri Nenu pooja puja chesthanu nenu ee month pregnancy confirm ayyela chudu swami naaku bangaram lanti babu puttela chudu thandri sharanav bava
Amma Naku marrige ayyi 11 years avuthundhi,Naku oka babu malli pillalu leru ,papa kosam chala wait chestunnanu ammaa
Super voice medam 🎉
Sister. Chala. Manchi. Video. Makodiki. Kuja. Dhosam. Anaru. Epuja. Chesthe. Chala. Makoduku. Cheledu. Job. Chesthunadu. Nenu. Cheyachama. Please. Chepandi
అక్క ఈ పూజ morning టైమ్ లోనే చేయాలా లేక evening time' lo cheya vochha
Chala Baga cheparu madam
niyamalu pooja chesevrikena or total
family chepandi nenu valla sisiterni adugutunanu santhoshigaru
Hello santhoshi garu, ee video chala bagundi....నేను ఈ పూజ స్టార్ట్ చేదం అనుకుంటున్న....ఏ రోజు బాగుంటుంది కొంచం చెప్పండి please. ..9 మంగళవారాలు చేదం అనుకుంటున్న.....ఎపుడు స్టార్ట్ చేస్తే బాగుంట్టుంది చెప్పండి
Thank you for information
Hi Santhoshii garu naku konni questions vunnai can please
1. Enni magalavaralu chayali total 1 year chayala
2. 1 year meat thinavada r just magalavaram thinakunda vunta chala
3. Chesatapudu period vastha mothaniki stop chayala r aipoyaka continue chayala
Thanks in advance andii will be waiting for the reply
Your intro was very professional and nice.
Subramanya swami patalu intlo pettukovacha andi
Tq mam chala baga ardham ayye vidhamga chepparu
Akka maku chala appulu unnai vativalla ma husband ki naku chala godavalu avtunnai vatiki emaina remedy cheppandi akka appulu teeripotey chaluu
Om Subramanya Swamiye Namaha
Abhisekam chesina water ni em cheyali
Intlo chesukovacha please reply
Money problem clear avuthaya mam
💐🙏🙇♀️OME SRI SARAVANA BHAVAYA NAMAHA 🙇♀️🙏💐
Krishna shasti or shukala shasti same madam
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka
Eevalti vloge lo maa aandharikosam manchee Pooja vidhanam gureenche chala baga explain chystu chysee chupincharu
Shashti Pooja vidhanam gureenche
Katha subramanya Swami jananam Pooja phaleetam
Chala chakkaga explain chystu chupincharu akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq ra😍😍🙏🙏
Mam pooja cheskunaka dampatyam cheyoda
Naku manchi biddanu prasadinchu swamy🙏🙏🙏🙏🙏
మీ వాయిస్ 👌చాలా బాగా వివరించారు
Nenu pooja chedam anukuntuna naku santhanam kalegete matram lifelong meku runapasi vutanande enta manchi ga chepinaduku pls koncham a swamy ne vedukonde okna plsss
Hi madam pelli kaanivaaru e pooja mangalavaram chestu enni rojulu kandi pappu tinaradho cheppandi please
Chala baga cheparu Katha, puja kuda baga chesaru 🙏🙏🙏🙏🙏
Mi voice excellent 👌👌👌
Appula badhalu teeradaniki cheyyavachha madam ee puja
how many weeks I have to worship subramanya Swamy to get govt job
Court problem kosam pooja chappandi madam pz 🙏🙏
Okkaroju pooja la kakunda oka vratham la cheylani cheptharu meeru. Andhariki subham jaragali. 🌺🌺
Upavasam ela undali em tinali chepandi
Hi akka wow superrrr ga cheparu chala chakaga cheparu cut out naaku doubt akka maku putu vetrukalu putaki thipichukunatmu ma hasband Peru subbarayudu aite subramanya swami na putaku sarpamu entlo petukovacha Pooja cheyacha but maintlo non veg chesukonamu Pooja cheyaleka poyamu
S akka me and my bro also Swamy ki mokkukunte ma Amma ki after 7 years ayana Abhishekam cheskunte puttamani cheptharu ma mother so powerful... Nagendraswamyga pilustham memu...
Shasti roju ante ee roju cheyyadaniki avakasam lenappudu migilina shastilu cheyyoccha
Please share subramanya deepam ditails
Akka job gurinchi kuda cheyavacha akka ee pujaa
Wife and husband seperation nundi okati avali ante em cheyalo parihaaram cheppandi mam.. please
16 somavara vratham chaindi naku same problem nenu chasthunna
Chala bagundi amma. Nice.
జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమస్కారం 🙏🪔🦚🌺🌺🐍
Akka vigrahalu annnirakalu peduthavu avi dayli pooja chesthava
Baga chepru madam
Amma entha Baga chspparamma vintunte addict aypothsmu amma ala untadi Mee videos......amma unexpected ga repu intlo ma group nunchi kandar shashti PARAYANAM pettukunnam amma.....6times PARAYANAM 6 nayvedhyam....ala .....almost 25 members kalisi chesthunnamu amma ....kani .....
Ah roju rice tinoda akka please rly evandhi
Subhramanya swamy na kadupulo biddani surakshithanga vundela dhivunchu thandri
Tq madam garu to Meru chyppina kada vannani
Period ieyna 5days tharewthaa e pooji chesakovchndhi
Akka marriage life husband and wife relationship baagundaali
Antee ela cheyyali
Akka na kuturiki chevulu vinipinchavu parihaaram chappandi.🙏
Quick question andi : America lo untamu..ikada shasti dates ela telusukovali? Google cheste Dec 2023 lo chupistundi ..everymonth kuda shashti dates unayi...e dates lo ee vratham chesukovacha andi..?
Hai amma 🙏 , naku oka dought, neku magalavarum period vathe , 6days varaku nenu e temple ki vallanu , nenu week lo edho oka varum subrahmanya swami temple ki vellocha , pls reply amma🙏
Prathi nela atankam vachinapudu fasting cheyala ledhante cheyakunda vunadala cheppandi sister please
మేడం గారు చాలా బాగా చెప్పారు మాకు షష్ఠి నెలలో ఎన్ని సార్లు వస్తాయి కొంచెం చెప్పండి 🎉🎉
2 times