Puri Jagannath Temple Ratnabandar Secret Tunnel: రహస్య సొరంగంలో మరో మిస్టరీ.! | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Puri Jagannath Temple Ratnabandar Secret Tunnel: రహస్య సొరంగంలో మరో మిస్టరీ.! | RTV
    #rtvnews #purijagannadh #jagannathtemple #jagannath
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 13

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 2 หลายเดือนก่อน +10

    మొత్తం 52 గదులు వున్నాయి అని వింటూ ఉంటాం. ధాన్యాలు, పంట విత్తు, బంగారం విలువైన మణులు మాణిక్యాలు, కిరీటం లు వున్నాయి. మూడవ భాండాగారం లో రహస్య మార్గాలు, కూపం కూడా వుంది. అవి స్వామి వారి పూజలు. చేయలేని,, కరువు కాటకాలు తో ఉన్న సమయంలో మాత్రమే తెరవాలి అని మదళ పంజీ లో రాసి వుంది. ఇంకో మాట పంచసఖ వాళ్ళు రాసిన మాలిక రచనలు లో పరిశీలిస్తే రాబోయే రోజుల్లో దేశం లో పెద్ద సంఖ్యలో మత ఘర్షణ మారణహోమం జరుగుతోంది. 21 రోజులు దేవుని నైవేద్యం జరుగదు. సుఆర వంట బ్రాహ్మణులు రోగం పాలౌతారు. జవన ముస్లిం లు మందిరం ప్రవేశం చేసి పూజ లు చేస్తారు. జగన్నాథుని తీసుకుని పోవుటకు రష్యా ప్రయత్నం చేస్తారు కానీ దేవుడు ఛాతియా అనే చోటు కి చేరుతుంది. రాబోయే పదేళ్ళలో చాలా వింతలు విశేషాలు జరుగుతోంది.

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 2 หลายเดือนก่อน +13

    తాజ్మహల్ రహస్య గదులు ఎప్పుడు మీరు తెరిపిస్తారో తెలియచేయండి మహాశయా!

  • @marpuraju5528
    @marpuraju5528 2 หลายเดือนก่อน

    ప్రజల అనుమానాలు నివృత్తి చేయడం మంచిది..

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 หลายเดือนก่อน +3

    ఆనాడు చట్టాల కన్నా దైవం అంటే ఉండే పాప భీతి భయభక్తులు ప్రజల్ని నియంత్రణ లో ఉంచేవి

  • @Lalithas_Kitchen
    @Lalithas_Kitchen 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 2 หลายเดือนก่อน

    Thaj mahal sorangaalu theripinchandi

  • @Taraklocal7
    @Taraklocal7 2 หลายเดือนก่อน +2

    Delhi bjp gelisthe tajmahal kuda will be under scan

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 2 หลายเดือนก่อน

    West bengal lo hamaas sorangaalu unnayanta thravvandi

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 2 หลายเดือนก่อน

    నిజంగా నాగభంధానికి అంత శక్తే ఉంటే ఇంత నిగూఢంగా లోపల గదుల్లో విలువైన సంపదను దాచేవారు కాదు... దురాశపరుల్లో భయాన్ని కలించటం కోసం నాగభంధం అస్ర్రాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారనిపిస్తుంది..

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 2 หลายเดือนก่อน

      @@mohammedqureshi01 , అక్కడ నాగబంధం వున్న సంగతి ఎక్కడ రాయబడిన ట్టు లేదు. కొన్ని దేవ రహస్యాలు అందరి కోసం కాదు. పద్మనాభ మందిరం లో కూడా నాగబంధం కాదు అని, ఒక చైనా వాడు బంధించాడు అని కూడా వింటున్నాం.

  • @rsreedhar2332
    @rsreedhar2332 2 หลายเดือนก่อน +1

    జగన్మోహన్ రెడ్డి ని ఒరిస్సా cm చేయాలి.?😊