పాఠాలు చెప్పటానికి రోబో సరిపోతుంది.... కానీ పిల్లలకి మంచి చెడు చెప్పటానికి గురువు ఉండాలి..... గురువు పాఠాలు చెప్పటానికే కాదు... మనిషి ఎలా ఎదగాలో కూడా చెప్పటానికి........
@@xyz1459 students respond ki taggattu ga strategies ni implement chesey teachers place oka robot wow....what a future....clear ga kanipistundhi mana next generation...
Of course You said right But here robo will teach from bottom level I mean she will teach each and every student from their level so nothing will happen Here present what is happening in school with management pressure Teachers are focusing only one toppers But here robo will focus on each every child Every thing will settle
రోబోలు ఎన్ని వచ్చిన, ఫ్యూచర్ లో 1000 జాబ్స్ కి ఒక్కరూ కూడా అప్లై చేయని పరిస్ఠితి వస్తుంది. దానికి కారణం third world war, మొత్తం జనాభా రీసెట్ అయ్యే రోజులు దగ్గర్లో ఉన్నయ్.
పాఠాలు చెప్పే పంతులమ్మ గారికి వీపును కవరు చేసే జాకెట్ వేస్తే బాగుంటుంది, పిల్లల మనస్సు పక్కదారి పట్ట కుండా ఉంటుంది😢 హిందూ సంప్రదాయం అని చెప్పినారు కానీ హిందూ త్వం చీరలోనే గాని జాకెట్ లో లేదు ఇకనైనా పూర్తి జాకెట్ వేయించండి
మనుషులు రోబో ఒకటి కాదు దయచేసి పిల్లలు దగ్గరికి పంపించొద్దు ఎంతో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు ఉండవు మీ చదువు ఇంకా దేనికి పనిచేయదు కావాలంటే బోర్డర్లో పెట్టండి మనుషుల సైనికులు ప్రాణాలు కాపాడండి ❤❤❤జైహింద్
విద్యార్థులకు ఏమన్నా అవుతే ఎవరు ఎవరు బాధ్యత పిల్లలకి పిల్లలకి బాగానే ఉంటది ఏమాత్రం అది మిస్టేక్ వచ్చిన దాని ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఎవరో ఒకరు బాధ్యత కాదని తప్పకుండా రారు రోబో సినిమా లాగా ఉంటాది దయచేసి ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది ఒకటి కాదు రోబో కిక్ ఆకలి అయిదు నిద్ర రాదు పిల్లోడికి తీసుకొచ్చి బయటకు వచ్చాడు అంటే వాడు ఏం చేస్తారు దానికి తెలియదు దానికి అందరూ ఎలాగా మౌనంగా ఉండాలి దయచేసి ఇది చాలా మంది గుర్తుపెట్టుకోండి అది కొట్టిందంటే పిల్లలు చనిపోతారు అప్పుడు ఎవరు బాధ్యత దయచేసి ఇలాంటివి పిల్లల మధ్యలోకి రావద్దు తేవద్దు
మంచి విషయం ఆవిష్కరించారు. పిల్లలు స్కూలుకు కూడా వెళ్లనవసరం లేదు... మనమే ఒక రోబో టీచర్ ని కొనేసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. లక్షల రూపాయాలు మిగుతాయి.
టీచర్ జాబ్..... సాఫ్ట్వేర్ జాబ్ ...enggineering జాబ్. .. doctor job అన్నీ జాబ్స్ ....రోబో చేస్తే...దేశంలో ఎవరికి నో work no employment ..... happy ga .... Family అందరూ ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకోవచ్చు
ఎంత టెక్నాలజీ పెరిగినా జడం చేత పాఠాలు చెప్పిస్తే తయారు అయ్యేదీ మరళ జడమే ఉన్నతమైన మనోభావాలున్న ఉపాధ్యాయుడు కావాలి కానీ ఉన్నతమైన టెక్నాలజీ రోబో కాదు రోబో చెప్తే తయారయ్యేది దేశపౌరుడు కాదు, ఒకానొక ఉగ్రవాది
పిల్లల అల్లరి ని కూడా కంట్రోల్ చెయ్యగలదా మా ములుగానే పిల్లలు అల్లరి రోబో బొమ్మ వి కాళ్ళు చేతులు పీకితే మళ్ళీ దానికోక మనిషి కాపలా ఏ మి టేక్క్నాలజీ నో మన సమాజాన్ని మనమే పాడుచేసు కుంటున్నాము మీ తెలివికి 🙏💐
Anni jobs ROBOs cheyisthe anthe inka desham lo already unemployment thirugu ledu inka adi marchali ledu kaani manushulu place lu job lu panulaki robo robo antunnaru
Telugu states illu illu tirigi campaigning robot chestunda, invigilation, paper correction, qn paper prepare chestunda, class control chestunda, endiki time pass michhatlu
What is this??? Robo can give lecture but didn't do that actual teacher can do with children may be it is followed like this only from this children will affect a lot I can't agree to support this robo teaching
ఐరిస్ లాంటి రోబో టీచర్స్ అందుబాటులోకి వస్తే పిల్లలు లోపల ప్రశ్న సమాధానం అన్నా విధానం తప్ప సైకలాజికల్ మెచ్యూరిటీ క్రియేటివిటీ మానసికంగా ఎదుగుదల సోషల్ బిహేవియర్ ఇలాంటి అంశాలను రోబో టీచర్స్ సంపూర్తి చే చేయలేవు........ నిరుద్యోగం తయారు చేయడానికి కార్పొరేట్ మొనోపలి సృష్టించడానికి...... ఆరోగ్యవంతమైన సమాజానికి అవసరమా కాదా అని దీర్ఘంగా ఆలోచించవలసిన విషయం.
ఏమిటో ప్రపంచం ఎటు పోతుందో... అన్ని డాలర్లను రోబోలకు వెచ్చించే బదులు కష్టపడి చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి సిద్ధంగా ఉన్న వారికి అవకాశాలు కల్పించవచ్చు కదా.....
A robot teacher can never replace a real classroom teacher. Because a robot does have life, spirit and emotions. Children treat the robot teacher as a toy thereby fun and indiscipline crop up in the classrooms. For every robot teacher, a controller is needed. Moreover, it is not healthy and sometimes disastrous in the process of running a class completely by a robot teacher. We can never compare a robot even with an idiot because human beings are created by God and robots are made by men. However, teachers are suggested to become more smarter and knowledgeable to save innocent children from the machines.
Ee robo lu మనకి వొద్దు..... దాని వల్ల మనకి ఇబ్బంది ఉంది..... ఉద్యోగం చెయ్యాలన్న మనుషులు నిరుద్యోగులుగా ఉండిపోతారు....... రోబో కాబట్టి ఎంత భాగ అయిన class cheppani కానీ మానవుడు nastapokudadhu అంటే మనకి రోబోలు వొద్దు... Plz 🙏🙏🙏🙏.......
Robolani old people ki , mad people ki service cheyadaniki use chesthe manchidi,,like, ginnelu, battalu,konni manushulu cheyalante cheyaleru inka hospital lo wash rooms cleaning ki, pettali
దాదావు జీవితం లో 29 సం కస్టపడి చదివి job సాధించి ఉంటాం.. ఎవరో ఎక్కడో పొరపాటు చేసారని, ఇలా అందరూ టీచర్స్ ని target చేసి హేళన చేయడం తగదు. గురువు ఆవేదన సమాజానికి మంచిది కాదు సోదరా 🤝
టీచర్ ఎవరు అయినా సెలవు పెడితే... ప్రత్యామ్నాయం లేనప్పుడు ఇలా రోబో టీచర్స్ ని ఉపయోగించుకోవచ్చు కదా ? ఇది పూర్తిగా ప్రత్యామ్నాయం కాదని ప్రభుత్వం చెబుతుంది .
Teacher leave peditey school moosesey la unna govt schl lo inko teacher ni recruitment chestey inka ey robos avasaram ledhu ....eka upadhyalapatashalalo iddaru teachers ni peditey problem ey undadhu
రోబో టీచర్ పాట అని చెప్పింది అంటున్నారు. మరి చదువుకున్న పిల్లలు ఏం ఉద్యోగాలు చేయాలి ఎక్కడికి వెళ్ళినా రోబోలు పనిచేస్తాయి చివరికి టీచింగ్ వంట డ్రైవింగ్ అన్ని రోబోలు చేస్తే ఎవరు ఉద్యోగాలు చేయాలి ఈ చదువులు ఎందుకు మనుషులు ఏం చేసి బతకాలి.
Ho avna meeku teachers chaduvu cheppakunda ney meeru brathikestunnara....ofcourse oppukunta konni chotla cheppani vallu kuda unnaru but what about students...teacher profession loki ravataniki child psychology and teaching methods gurinchi training avutaru so that pillala ki bore kottakunda..different ways lo teaching strategies ni appatiki appudu marusthu cheppey teachers kuda unnaru....vallani e robo eppatiki dhataledhu....and moreover next generations ki only bookish knowledge matramey kavali antey happy ga robos tho teach cheyinchey schools lo me pillalni chaduvinchukondi...but life lo values and human relations ki kuda important istu future lo mundhuku vellali antey teachers unna school ki pampinchandi....future of your children is in your hand
@@saidurgaalekhyakokkirala2335 నువ్వే చెప్పావ్ కదా చదువు చెప్పని వాళ్ళు ఉన్నారని ఉన్నారు అది 5 ఆర్ 10% కాదు 60 నుంచి 80 పర్సెంట్ ఉన్నారు జగన్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా ఏం చేయలేరు
నేనైతే సవాల్ చేస్తా ఒక స్కూల్ లో టీచర్స్ ను వాళ్ళ హెడ్ మాస్టర్ కు లీవ్ లెటర్ నీ తప్పులు లేకుండా రాయమను అండ్ సెకండ్ ఆన్ అంతా సైకాలజీ తెలిసిన ఎడ్యుకేటెడ్ టీచర్స్ అయితే టీచర్ సాలరీ పెరిగినా ఒక go రాకముందే రెక్నార్ వాట్సప్ లో హల్చల్ చేస్తుంది 3rd one అంత చదువులు చదివిన వాళ్లకు 1st క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ ఎగ్జామ్ జరిగిన అయ్యవార్ల వాట్సప్ లలో and వెబ్సైట్ లలో key ready గా ఉంటుంది దీన్ని బట్టి అర్థం అవుతుంది అయ్యావర్లు ఏం చదువుకున్నారు అని
క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలు అల్లరి చేస్తున్న చెప్పే మాట వినకపోయినా నిద్రపోతున్న రెండు మొట్టికాయలు వేసింది కూడా రోబో కి నేర్పించండి😅😅😅😅 లేదంటే అసలే మన పిల్లలు గడు కాయలు రోబో మాట అస్సలు లెక్క పెట్టారు
Old people ni chudataniki, disable help cheyadaniki robos ni tayarucheyandi ipudunna kalam lo andariki kopalu tappa, premalu undatle ,kanisam roibos anna valaki help chestayi manchiga chuskuntay
ఈ కాలంలో టీచర్లలో కొందరికి ౘదువు సరిగా రాక పోవటం బోధనా సామర్థ్యం వారిలో ఆశించిన స్థాయిలో లోపించటం వలన సమాజానికే వారి వలన చేటు కలుగుతోంది.ఇలాంటి రోబోల వలన ఆ కొరత తీరుతుంది.
పాఠాలు చెప్పటానికి రోబో సరిపోతుంది.... కానీ పిల్లలకి మంచి చెడు చెప్పటానికి గురువు ఉండాలి..... గురువు పాఠాలు చెప్పటానికే కాదు... మనిషి ఎలా ఎదగాలో కూడా చెప్పటానికి........
ఎంతటి అద్భుతమైన పాఠ్యపుస్తకం అయిన అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుని సామర్థ్యానికి సరితూగదు- డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ
ఇంకా ఈ గ్రహాన్ని రోబోళకి అప్పగించి మనుషులు శని గ్రహానికి వెళ్దాం పదండి
Funny ga cheppina idhe jarigela undhi
Exactly 💯 ade chesela unnaru assal robo Ela teacher avthundi Every student want a specific and variety treatment from teacher that Robo can't
ముందు తయారు చేసిన వాడ్ని దేశం నుండి బయటకు పంపాలి
మరీ కొంత మంది టీచర్స్ వృత్తికి న్యాయం చెయ్యకుండా స్కూల్స్ నుండి పరుగున వచ్చి రియల్ ఎస్టేట్ చెయ్యడం బాధాకరం
వెరీ గుడ్ వెధవలను పోషించడం కంటే టెక్నాలజీ ఉపయోగించుకోవడం చాలా మేలు
@@xyz1459 students respond ki taggattu ga strategies ni implement chesey teachers place oka robot wow....what a future....clear ga kanipistundhi mana next generation...
ఎందుకు పంపాలి దేశం బాగుపడటం ఇష్టం లేదా
Exactly 💯
టీచర్ చేస్తేనే vinaru inka రోబో చెప్తే vintara students😂
రోబో ఇక హీరో మనిషి జీరో
Chip change ayyi Sariggaa laagi okkati ichindhanuko bro 😂
😂😂😂😂@@srisairam2332
@@srisairam2332🤣🤣🤣🤣 దెబ్బకు సెట్టు
Of course You said right
But here robo will teach from bottom level
I mean she will teach each and every student from their level so nothing will happen
Here present what is happening in school with management pressure
Teachers are focusing only one toppers
But here robo will focus on each every child
Every thing will settle
అన్ని పనులు ROBo లు చేస్తే ఉన్న ఉద్యోగాలు already తగ్గిపోయాయి. future లో యువత ఏమి చేయాలి
ఓటు వేస్తే చాలు... అన్నీ వాళ్లే చూసుకుంటారు... సంసారం చేయడం తప్ప... యువత నిర్వీర్యం కాబోతోంది రానున్న రోజుల్లో. తప్పదు
రోబోలు ఎన్ని వచ్చిన, ఫ్యూచర్ లో 1000 జాబ్స్ కి ఒక్కరూ కూడా అప్లై చేయని పరిస్ఠితి వస్తుంది. దానికి కారణం third world war, మొత్తం జనాభా రీసెట్ అయ్యే రోజులు దగ్గర్లో ఉన్నయ్.
DSA
@@kushojwalacraft2023నిజమా
Robolani chesukoni avi sampadisthuntai thini kurchovadame
పాఠాలు చెప్పే పంతులమ్మ గారికి వీపును కవరు చేసే జాకెట్ వేస్తే బాగుంటుంది, పిల్లల మనస్సు పక్కదారి పట్ట కుండా ఉంటుంది😢
హిందూ సంప్రదాయం అని చెప్పినారు కానీ హిందూ త్వం చీరలోనే గాని జాకెట్ లో లేదు ఇకనైనా పూర్తి జాకెట్ వేయించండి
మనుషులు రోబో ఒకటి కాదు దయచేసి పిల్లలు దగ్గరికి పంపించొద్దు ఎంతో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు ఉండవు మీ చదువు ఇంకా దేనికి పనిచేయదు కావాలంటే బోర్డర్లో పెట్టండి మనుషుల సైనికులు ప్రాణాలు కాపాడండి ❤❤❤జైహింద్
విద్యార్థులకు ఏమన్నా అవుతే ఎవరు ఎవరు బాధ్యత పిల్లలకి పిల్లలకి బాగానే ఉంటది ఏమాత్రం అది మిస్టేక్ వచ్చిన దాని ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఎవరో ఒకరు బాధ్యత కాదని తప్పకుండా రారు రోబో సినిమా లాగా ఉంటాది దయచేసి ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది ఒకటి కాదు రోబో కిక్ ఆకలి అయిదు నిద్ర రాదు పిల్లోడికి తీసుకొచ్చి బయటకు వచ్చాడు అంటే వాడు ఏం చేస్తారు దానికి తెలియదు దానికి అందరూ ఎలాగా మౌనంగా ఉండాలి దయచేసి ఇది చాలా మంది గుర్తుపెట్టుకోండి అది కొట్టిందంటే పిల్లలు చనిపోతారు అప్పుడు ఎవరు బాధ్యత దయచేసి ఇలాంటివి పిల్లల మధ్యలోకి రావద్దు తేవద్దు
మంచి విషయం ఆవిష్కరించారు. పిల్లలు స్కూలుకు కూడా వెళ్లనవసరం లేదు... మనమే ఒక రోబో టీచర్ ని కొనేసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. లక్షల రూపాయాలు మిగుతాయి.
ఈరోజు లో మనుషులు చెప్తేనే అర్థం కాదు అలాంటిది రోబో చెప్తే అర్థం అవుతుందా ఉపయోగం లేదు
😂😂😂 e Tv9 anchor badulu robo pettali matter takkuva sodhi yekkuva
😂
Well said 💐💐
Yes
😂😂😂😂
టీచర్ జాబ్..... సాఫ్ట్వేర్ జాబ్ ...enggineering జాబ్. .. doctor job అన్నీ జాబ్స్ ....రోబో చేస్తే...దేశంలో ఎవరికి నో work no employment ..... happy ga .... Family అందరూ ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకోవచ్చు
ఎంత టెక్నాలజీ పెరిగినా జడం చేత పాఠాలు చెప్పిస్తే తయారు అయ్యేదీ మరళ జడమే
ఉన్నతమైన మనోభావాలున్న ఉపాధ్యాయుడు కావాలి కానీ ఉన్నతమైన టెక్నాలజీ రోబో కాదు
రోబో చెప్తే తయారయ్యేది దేశపౌరుడు కాదు, ఒకానొక ఉగ్రవాది
Robo yemi matlada ledu, anchor sodi thappa indulo yemi ledu.
No one replace real teacher who loves and cares and think the future about students, it is not encouragable to the students of robo teacher
Before implementing any technology, one should think about how the people will get jobs, we are spoiling our lives with our hands.
కొన్ని సందర్భాలలో రోబోలు చెపితే మాత్రం పిల్లలు వినరు! 😊నిద్రపోతారు లేదా పారిపోతారు ...రోబోలు నిజాయతీగా తన పనులు ప్రోగ్రామింగ్ ప్రకారం చేసుకుపోతాయి..
ఇకనుండి పిల్లలు చదువు కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలా ప్రతి ఆఫీసులో రోబోలే పని చేస్తుంటే మనుషులకి ఉద్యోగాలు ఎవరిస్తారు.
పిల్లల అల్లరి ని కూడా కంట్రోల్ చెయ్యగలదా మా ములుగానే పిల్లలు అల్లరి రోబో బొమ్మ వి కాళ్ళు చేతులు పీకితే మళ్ళీ దానికోక మనిషి కాపలా ఏ మి టేక్క్నాలజీ నో మన సమాజాన్ని మనమే పాడుచేసు కుంటున్నాము మీ తెలివికి 🙏💐
Teaching అనేది అనేక భావావేశాల కలయిక. Totally robotic teacher concept ll be utterplop
Yes sir
Anni jobs ROBOs cheyisthe anthe inka desham lo already unemployment thirugu ledu inka adi marchali ledu kaani manushulu place lu job lu panulaki robo robo antunnaru
Telugu states illu illu tirigi campaigning robot chestunda, invigilation, paper correction, qn paper prepare chestunda, class control chestunda, endiki time pass michhatlu
ఆ మధ్య రోబో ఎవరినో దాడి చేసిందట !🤔🙄
ఈ రోబో పిల్లలను కొడితే Head Master complaint తీసుకుంటారా? 😅😂😊
ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తారా!😅
సస్పెండ్ చేస్తే ప్రిన్సిపాల్ ని ఆ మెటల్ చేత్తో నాలుగు దెం...
@@KishoreBabu789 😅🤣😃😀😁
😢😅😊😂😂
@@satyaganta3539 😀😃🤣😂
Teacher and student bond would be missed.. It is like robo mother
నిండైన కట్టు ఎక్కడ ఉంది, వెనుక వీపు మొత్తం ఓపెన్! మనుషుల కంటే ఎక్కువ ఎక్స్ పోజ్ చేస్తుంది మగ పిల్లలు జాగ్రత్త!
ఈ దేశంలో ఇప్పటివరకు గౌరవం ఉన్న పదవి ,, దీన్ని కూడా ఇలా చేస్తే ఎలా
Robo rajakiyanayakulni ready cheyamani cheppandi sir.....kanisam aaa rajakiya robo ayina unemployes samasyalanu artham chesukuntundhemo
Robo la valana future lo pilllalaku problem ledani gyaranti yenti
అద్భుతం 👌
4 rojula sarada taruvata students ki adee bore kodutundi ennayina cheppandi there is no replacement fi teacher
At any time, robos can't replace teachers in education.. This is Universal truth. Note This point. Okay.
Why not you show some video clips of robot explanation.
What is this??? Robo can give lecture but didn't do that actual teacher can do with children may be it is followed like this only from this children will affect a lot I can't agree to support this robo teaching
idhenaa samskaaram, chadhuvu nerpinchevaariki oka arhata undaali. Anthe kaani inapamukkalu athikinchi voice tagiste teacher anaru. Mee teachers mimmalni guide chesinattlu ee inupabommalu mi gurinchi aalochinchavu.
ఐరిస్ లాంటి రోబో టీచర్స్ అందుబాటులోకి వస్తే పిల్లలు లోపల ప్రశ్న సమాధానం అన్నా విధానం తప్ప సైకలాజికల్ మెచ్యూరిటీ క్రియేటివిటీ మానసికంగా ఎదుగుదల సోషల్ బిహేవియర్ ఇలాంటి అంశాలను రోబో టీచర్స్ సంపూర్తి చే చేయలేవు........ నిరుద్యోగం తయారు చేయడానికి కార్పొరేట్ మొనోపలి సృష్టించడానికి...... ఆరోగ్యవంతమైన సమాజానికి అవసరమా కాదా అని దీర్ఘంగా ఆలోచించవలసిన విషయం.
అన్నీ పనులు రోబోలే ఆ రోబో చెప్పిన పాటలు విని ఆ విద్యార్థి బవిష్యతులో ఏం పనులు చేయాలి ela brathakali ????
పెళ్లి కూడ రోబో తో రోబో తో కాపరం చేయండి
ఏమిటో ప్రపంచం ఎటు పోతుందో...
అన్ని డాలర్లను రోబోలకు వెచ్చించే బదులు కష్టపడి చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి సిద్ధంగా ఉన్న వారికి అవకాశాలు కల్పించవచ్చు కదా.....
A robot teacher can never replace a real classroom teacher. Because a robot does have life, spirit and emotions. Children treat the robot teacher as a toy thereby fun and indiscipline crop up in the classrooms. For every robot teacher, a controller is needed. Moreover, it is not healthy and sometimes disastrous in the process of running a class completely by a robot teacher. We can never compare a robot even with an idiot because human beings are created by God and robots are made by men. However, teachers are suggested to become more smarter and knowledgeable to save innocent children from the machines.
No one replacement teacher robo is a doll it has no feelings
AI news readers and anchor vastundi🙈🙈🙈🙈🙉🙉🙉🙉🙉🙊🙊🙊🙊🙊🙊🙊🙊
Dula terali
AI valla pakka jobs taggitai. So implement konni fields lone undali💥
Guru sishyula sambandam anedi undadu, danivall pillallo manavata viluvalu lopistai, paiga chala mandiki jobs kooda ravu..
Why can't we make robo chief minister and priminister. Robo are efficient know
Ee robo lu మనకి వొద్దు..... దాని వల్ల మనకి ఇబ్బంది ఉంది..... ఉద్యోగం చెయ్యాలన్న మనుషులు నిరుద్యోగులుగా ఉండిపోతారు....... రోబో కాబట్టి ఎంత భాగ అయిన class cheppani కానీ మానవుడు nastapokudadhu అంటే మనకి రోబోలు వొద్దు... Plz 🙏🙏🙏🙏.......
TV 9 anchor ni news readers kuda AI use cheyyali appudu meku untadi
Teacher(Father+Mother)is a Teacher
Robo (Machine) is Robo.
Feelings
Affection
Good 😃😃😃
Teacher ki students ki madya unna bonding chala goppaga untundi adi a robot lu evvalevu
అందుకే నేను AI నీ create chese కోర్స్ నేర్చుకుంటున్న😂
Robot Teacher Address pettu fast ga Address pettu.
ఎగ్జామ్ పేపర్ లు ఎవ్వడు దిద్దాలి బే 😂
Tv9 channel reporter kavali
Malpractices may occurence is more during examination time.
గవర్నమెంట్ జాబ్ లు ప్రవేట్ జాబ్ లు ఎందుకు ప్రతి దానికి రోబో ను పెట్టండి
గోవిందా గోవిందా,
మారు మాల ప్రాంతాల్లో టీచర్ల కొరత వుంది ఉపయోగించవచ్చు
ఉన్న మనుషులకి ఇవ్వండి కరెక్ట్ గా
Notification, jobs esthe yevaru work cheyaru
అక్కడ కానీ బాగుండదు. దాని చేతులు కాళ్లు పీకి కర్ర బిళ్ళ ఆడుకుంటారు.
Mari training teesukunna teachers sangathi enti sir...sarigga teachers ni recruitment chestey asalu schools kanna teachers ey surplus untaru...
Robo students ni kuda tayarucheyandi vallu kuda baga vintaru.
Robos to kuda news reading and anchoring cheyinchandi
ఒకవేళ టీచర్ కొడితే గట్టిగా తగులుతదేమో
😂
😂😂😂
Robolani old people ki , mad people ki service cheyadaniki use chesthe manchidi,,like, ginnelu, battalu,konni manushulu cheyalante cheyaleru inka hospital lo wash rooms cleaning ki, pettali
Ee system govt schools lo pettali...apudu govt teachers faces chudali ika
దాదావు జీవితం లో 29 సం కస్టపడి చదివి job సాధించి ఉంటాం.. ఎవరో ఎక్కడో పొరపాటు చేసారని, ఇలా అందరూ టీచర్స్ ని target చేసి హేళన చేయడం తగదు. గురువు ఆవేదన సమాజానికి మంచిది కాదు సోదరా 🤝
.good manam cheyakapoina evvado okadu chesthadu
School lo chadivina english lesson gurthu vastundi
Robos can teach about books but what about the values to be taught.....future clear ga kanopistundhi....
రోబో టీచర్ ఉండగా హ్యూమన్ టీచర్ అవసరం ఉండక పోవచ్చు - కదా సారు. ఇక పిల్లలను కనే రోబో వస్తే సమస్య క్లోస్
teacher అంటే విద్యార్థులకి గౌరవం , వినయం
ఇది నేటికాలంలో అంతగా వర్తించని విషయం
ప్రాక్టికల్ గా survey cheste తెలుస్తుంది !
- from a senior citizen
చదువులు మానేస్తే మంచిది.
టీచర్ ఎవరు అయినా సెలవు పెడితే... ప్రత్యామ్నాయం లేనప్పుడు ఇలా రోబో టీచర్స్ ని ఉపయోగించుకోవచ్చు కదా ? ఇది పూర్తిగా ప్రత్యామ్నాయం కాదని ప్రభుత్వం చెబుతుంది .
Teacher leave peditey school moosesey la unna govt schl lo inko teacher ni recruitment chestey inka ey robos avasaram ledhu ....eka upadhyalapatashalalo iddaru teachers ni peditey problem ey undadhu
Desham bagupadatam kaadu clearga kanipinchatam ledaa nasinam avuthunndhii epppatike postlu levu emi levu ani memu adusthunte e vedhavalu technology antuuuu antho mandhii jeevithaalunii nasanam chesthunnaru
రోబో టీచర్ పాట అని చెప్పింది అంటున్నారు. మరి చదువుకున్న పిల్లలు ఏం ఉద్యోగాలు చేయాలి ఎక్కడికి వెళ్ళినా రోబోలు పనిచేస్తాయి చివరికి టీచింగ్ వంట డ్రైవింగ్ అన్ని రోబోలు చేస్తే ఎవరు ఉద్యోగాలు చేయాలి ఈ చదువులు ఎందుకు మనుషులు ఏం చేసి బతకాలి.
🙏👌👌👌💐
మిమ్మల్ని మీరు తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి బాగుంటుంది .. ఎంప్లాయిమెంట్ తగ్గిపోయి చస్తుంటే ఇదొక దరిద్రం
Elagoo yee teachers chaduvu chepparu robo teaching aite chala better
Ho avna meeku teachers chaduvu cheppakunda ney meeru brathikestunnara....ofcourse oppukunta konni chotla cheppani vallu kuda unnaru but what about students...teacher profession loki ravataniki child psychology and teaching methods gurinchi training avutaru so that pillala ki bore kottakunda..different ways lo teaching strategies ni appatiki appudu marusthu cheppey teachers kuda unnaru....vallani e robo eppatiki dhataledhu....and moreover next generations ki only bookish knowledge matramey kavali antey happy ga robos tho teach cheyinchey schools lo me pillalni chaduvinchukondi...but life lo values and human relations ki kuda important istu future lo mundhuku vellali antey teachers unna school ki pampinchandi....future of your children is in your hand
@@saidurgaalekhyakokkirala2335 నువ్వే చెప్పావ్ కదా చదువు చెప్పని వాళ్ళు ఉన్నారని ఉన్నారు అది 5 ఆర్ 10% కాదు 60 నుంచి 80 పర్సెంట్ ఉన్నారు జగన్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా ఏం చేయలేరు
నేనైతే సవాల్ చేస్తా ఒక స్కూల్ లో టీచర్స్ ను వాళ్ళ హెడ్ మాస్టర్ కు లీవ్ లెటర్ నీ తప్పులు లేకుండా రాయమను అండ్ సెకండ్ ఆన్ అంతా సైకాలజీ తెలిసిన ఎడ్యుకేటెడ్ టీచర్స్ అయితే టీచర్ సాలరీ పెరిగినా ఒక go రాకముందే రెక్నార్ వాట్సప్ లో హల్చల్ చేస్తుంది 3rd one అంత చదువులు చదివిన వాళ్లకు 1st క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ ఎగ్జామ్ జరిగిన అయ్యవార్ల వాట్సప్ లలో and వెబ్సైట్ లలో key ready గా ఉంటుంది దీన్ని బట్టి అర్థం అవుతుంది అయ్యావర్లు ఏం చదువుకున్నారు అని
Future antha artificial intelligence AI
Government jobs vundavu
Private sector lo kuda jobs thaggipothayi
Teacher lo vaka lanti konthamandi chala guruvulluane mate marchipoyaru ranivandi
Robo ante manushi cheyaleni konni panulu untai alanti vi matrame cheyali,
క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలు అల్లరి చేస్తున్న చెప్పే మాట వినకపోయినా నిద్రపోతున్న రెండు మొట్టికాయలు వేసింది కూడా రోబో కి నేర్పించండి😅😅😅😅 లేదంటే అసలే మన పిల్లలు గడు కాయలు రోబో మాట అస్సలు లెక్క పెట్టారు
ఇంటికో రోబో కొనుకుంటే స్కూల్ అవసరం లేదు
పొరగాల్లు 3 రోజుల్లో ఐరిషు చిప్పులన్ని పికేస్తరు😅అనుకుంటా
Old people ni chudataniki, disable help cheyadaniki robos ni tayarucheyandi ipudunna kalam lo andariki kopalu tappa, premalu undatle ,kanisam roibos anna valaki help chestayi manchiga chuskuntay
Robo may teach in miraculous way but the problem is with the listeners
Memu em chaiyali adukkovala ipatikea postlu thakkuva unnaye ani yedusthunty jobs lyka unty robotics entra babu
రోబో కి ఛార్జింగ్ ఐపోతే క్లాస్ లు ఎలా చెప్తది...
Pillani kooda future lo robo laga thayaru chesi vadili nasanam avvadame
Inka manan vatini yelam missions ye manalni yeluthayi
Anniki Robo aithe inka jobs ani goals ani unna valla samgathi anthe inka
మా పిల్లలు ఆ రోబో part-part ఊడ దీస్తారు sir.... మాకే చుక్కలు చూపిస్తున్నారు 🤣
😂😂😂😂
Nice
Teacher student bonding miss avuthundhi
విలువలతో కూడిన విద్య దొరకదు
Students teacher మధ్య గురుశిష్యుల సంబంధం తెగిపోతుంది
నిజమే బ్రదర్ ఇది 100 షాతం కరెట్ ❤
Sentiments, Feelings, Responsibility, Salary, Hike, Promotion, Casual leaves, Labour pains, Hurt, Love affair, Sexual abuse, Comments,.... all zero
మెకానికల్ టీచింగ్
Plz appandi robos ni
Ippatike nirudyogam perigipotundi😢😢😢
Robot ki feelings undav kabhatti pillalaku alavatu ayye koladhi robho ne kadha Ani nithikaka viluvalu pillalo veluvadav mariyu pillalu teacher la treat cheyyakunda vaatitho aadukovadam modhalupedutharu appudu purthiga vidya anedhi naasanam kaayam
Ela cheyadam valla pellallo manchi marpu vasthundhi
College petadi university petadi Kutumba niyatrana patichandi
This world belongs to AI in the feature in my opinion results unemployment and poverty
Robo dwara chaduva? Inka chadavadam yenduku anni panulu robo chestunnappudu inka manushyulaki yem pani untundi
ఈ కాలంలో టీచర్లలో కొందరికి ౘదువు సరిగా రాక పోవటం బోధనా సామర్థ్యం వారిలో ఆశించిన స్థాయిలో లోపించటం వలన సమాజానికే వారి వలన చేటు కలుగుతోంది.ఇలాంటి రోబోల వలన ఆ కొరత తీరుతుంది.
Robo inko రోబో ను తయారు చేస్తే సరి
Children ki doubt vasty system oppratecheyyala