హిడెన్ కెమెరాలపై టీవీ9 స్టూడియోలో లైవ్ డెమో | Live Demo at TV9 Studio on Hidden Cameras - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 118

  • @raghavavd
    @raghavavd 3 หลายเดือนก่อน +56

    అసలు సమాజంలో కొందరు ఎంత దిగజారారో ఈ వీడియో చూస్తుంటే భయమేస్తుంది.. నీచాతి నీచమైన ప్రవర్తన ఇది..

  • @Db1234k
    @Db1234k 3 หลายเดือนก่อน +29

    ఇలాంటి కెమెరాలు అమ్మడం ద్వారా ఇవి జరగడానికి కారణం కావచ్చు అయితే ఎవరయినా ఎక్కడైతే కొంటున్నారు అన్నపుడు వాళ్ళ వృద్ది అడ్రస్ ఫోన్ నంబర్ ఇతర వివరాలు తిసుకొని అప్పుడు కెమెరాలు అమ్మడం మంచి అలాగే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అందరం 🙏🏻

    • @subbaraokaranam6952
      @subbaraokaranam6952 3 หลายเดือนก่อน

      కెమెరాలు ఆశతో అమర్చినవి, ఇక చూడకుండా వుండలేరు,నాల్గు పీకితే నిజం నడుచు కొంటూ వస్తుంది,

  • @udayabasker461
    @udayabasker461 3 หลายเดือนก่อน +13

    "ఎక్కడ ఈ కేమేరాలు పెట్టకూడదు ! ఎక్కడ కెమేరాలు పెట్టవచ్చు "అన్న వివరాలు ప్రజలకు నిజంగా తెలియదు! ఆ దిశగా జనాన్ని చైతన్యవంతులను చెయ్యవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. టీవీలలో,సోషల్ మీడియలో,పేపర్లలలో "సీ సీ కెమేరా" గురించి వివరించాలి... ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి...చట్టపరమైన చర్యలు ఉంటేనే కెమేరాలలో సరియైన ప్రదేశాలలో ఉంచడానికి వీలవుతుంది....

  • @SaiTeja-Akula
    @SaiTeja-Akula 3 หลายเดือนก่อน +38

    కోల్‌కత్తా ఘటనతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు ఆంధ్రాలో మరో వార్త, కాలేజీలకు పంపాలంటేనే ఆడపిల్లలకు భయానక పరిస్థితి

    • @krishnaveni8161
      @krishnaveni8161 3 หลายเดือนก่อน

      అది ఫేక్ న్యూస్ అంటున్నారు ఆండీ

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 3 หลายเดือนก่อน +1

    ఒకటే మార్గం మనం ఇంట్లో నుండి బయట కి అడుగు పెట్టేటప్పుడు మెదడు ఉపయోగం చేస్తూ ఉండాలి ఆలా నీడ లాగా ఎప్పుడు కానీ వాష్ రూమ్ ల లొ పోయేటప్పుడు జస్ట్ only 10.సెకండ్ లు లైట్ ఆఫ్ చెయ్యలి తప్పకుండా మనం చాలా జాగ్రత్త గా చూసికోవాలి నమ్మకుడదు ఇది పట్టించు కోవాలి

  • @vm5669
    @vm5669 3 หลายเดือนก่อน +14

    Tq mam for safety information for all girls

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 3 หลายเดือนก่อน +1

    ఇలాంటి ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రతి హోటల్స్ లాక్ షాపింగ్ మాల్ లో ఎక్కడైతే కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుందో అక్కడ తనిఖీలు చేయాలి

  • @krish3057
    @krish3057 3 หลายเดือนก่อน +2

    అందుకే ఓయో కి వెళ్ళినప్పుడు 2 ప్లాస్టర్ లు తీసుకెళ్లండి అనుమానం వచ్చిన చోట ప్లాస్టర్ వేసేయ్యండి అబ్బాయిలు

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 3 หลายเดือนก่อน +24

    దేశంలో అన్యాయాలు అక్రమాలు. జరిగినందు. వలన. మీడియాలకి ఫుల్ trp

  • @someswararaop633
    @someswararaop633 3 หลายเดือนก่อน +2

    ఈ టెక్నికల్ వస్తువులకు లైసెన్సు ఫీ కట్టి కొనుగోలుచేసే విధానం అంటే పూర్వం సాధారణ రేడియో కి అమలు చేసిన విధంగా నిబంధన ఉండాలి.

  • @maheshreddy4595
    @maheshreddy4595 3 หลายเดือนก่อน +1

    🕉️🙏🙏🙏🙏 చాలా చాలా ధన్యవాదాలు అండి మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు అందరూ పాటించగలిగితే ఈ ప్రజలందరూ బాగుంటారండి

  • @vijayav8957
    @vijayav8957 3 หลายเดือนก่อน +3

    Jaggadu reddi బాగ పిల్లలని గంజాయి కి అలవటు చేశాడు, కొందరు ఆడపిల్లలు కూడ.

  • @nagasyamala252
    @nagasyamala252 3 หลายเดือนก่อน +10

    ఓ అమ్మాయి తన వీడియోని తాను చూసినా బయట పెట్టుకుంటుందా? ఆధారాలు ఆమెని అడిగితే తనని తాను బయటపెట్టుకుంటుందా? పెట్టుకోగలదా? ఈ వీడియోను తన తలిదండ్రృలకి చూపింటుకోగలదా? పిల్లలకి భరోసా ఇవ్వాల్సింది పోయి వారిపైనా ఆరోపణలు చేయడం శోచనీయం. ఈ విషయంలో పోలీసులు ఎవరినో కాపాడుతున్నారేమో. ఒకప్పుడు 'కాల్ మనీ', ప్రస్తుతం ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. యాజమాన్యమే దోషులని కాపాడే ప్రయత్నం చేస్తుందేమో. ఇదిగో ప్రశ్నిస్తా...రెండు లక్షల పుస్తకాలు చదివా...అనే ఆయనేమో తప్పిపోయిన 32 వేల మహిళలని వెదికే పనిలో గెడ్డం పెంచుకుని తిరుగుతున్నాడు.
    నిప్పు లేనిదే పొగరాదు. రాజకీయం మీ నోరు నొక్కేయక ముందే....మీ దగ్గర బయటపెట్టలేని ఆధారాలు ఆధారాలు ఉంటే, ఉన్నంత వరకూ జత చేసి, వినతి పత్రం ఒకటి రాసి, అందరూ సంతకాలు చేసి, హై కోర్టుకి డైరెక్ట్ గా, కాపీలు ప్రైమినిస్టర్ కి, ప్రెసిడెన్ట్ గారికి, కేంద్ర హోం మినిస్టర్ గాలికి, కలెక్టర్ గారికి, ఇంగ్లీష్ మీడియాకి, ప్రతిపక్షపార్టీ నాయకులకి రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపండి. విద్యార్ధులు భయపడాలసిన పని లేదు. కోట్ల మంది మద్దతు మీకు ఉంది.

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 3 หลายเดือนก่อน

      వైకాపా గవర్నమెంట్ లో ఎన్ని బూతులు ఘోరాలు దారుణాలు జరిగాయి హత్య లు చంపాటాలు కేసులు జనాలు బయపడి పోయారు అందుకే 11 ఇచ్చారు 😂😂😂😂😂

  • @YesuratnamArvapally
    @YesuratnamArvapally 3 หลายเดือนก่อน +6

    ఇన్ని రోజులు ఎందుకు అవగాహన వచ్చేటట్టు మోటివేషన్ యూత్ కు స్పీచ్ చెప్పలేదు

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 3 หลายเดือนก่อน

    Well said. Nicely demonstrated about hidden cameras. Thankyou.

  • @dunakasrinivasarao202
    @dunakasrinivasarao202 3 หลายเดือนก่อน +3

    ఇలా చేసుకోండి అని చెప్పినట్టు వుంది

  • @rambabuvuyyuru6550
    @rambabuvuyyuru6550 3 หลายเดือนก่อน +3

    డౌట్ వచ్చిన ప్రతి చోట బొట్టు స్టికర్ పెట్టవచ్చుగాదా.

  • @Abc98-g6k
    @Abc98-g6k 3 หลายเดือนก่อน +6

    Ladies kuda shopping malls velli e matram bhayam lekunda dress change chestharu chala criminals madhya untunnam safe undandi

  • @mahenderreddy9939
    @mahenderreddy9939 3 หลายเดือนก่อน +9

    గౌర్ణమెంట్టు చర్యా తీసుకోవలి😢

  • @JK-ph9kb
    @JK-ph9kb 3 หลายเดือนก่อน +2

    Why can't stop the production of this type of camaras.

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 3 หลายเดือนก่อน +12

    300 female students lifes in risk. Who is responsible for this incident ?

    • @kevis.
      @kevis. 3 หลายเดือนก่อน

      Law

    • @hiteshhitesh5582
      @hiteshhitesh5582 3 หลายเดือนก่อน +4

      pawala

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 3 หลายเดือนก่อน

      ​@@hiteshhitesh5582ఒరేయ్ సైకో పెద్ద పావలా కైలు రైతులకు 35 కోట్లు ఇచ్చారు పవన్కళ్యాణ్ గారు నిజాయితీ మంచి తనం వల్ల 21 💯 2 mla s mp s నువ్వు ఒక రూపాయి ఇవరా

  • @c.vamsikrishnareddy4717
    @c.vamsikrishnareddy4717 3 หลายเดือนก่อน

    కెమెరా దొరకలే అని లోకేష్ సార్ చెపుతున్నారు.. మీరు ఏమో ఉన్నాయి అంటున్నారు.. ఇంత పెద్ద టాపిక్ లోకేష్ సార్ సింపుల్ గా తెలీచసాడు

  • @Sreevas937
    @Sreevas937 3 หลายเดือนก่อน +3

    . Asalu videos vunte ee social media jamanalo eepatike chakkarlu kottevi.. hats off to AP police and government .nijamga record chesivunte aa videos bayatiki rakunda sieze chesi 300 ammayila jeevithalni kapadaru AP policelu..

  • @uttisureshbabu8976
    @uttisureshbabu8976 3 หลายเดือนก่อน +6

    E cc camera ni manufacturing band seyochugga

  • @nikhilalingala
    @nikhilalingala 3 หลายเดือนก่อน +3

    Asalu intha check chestu brathakaali ante yelaa… hostels lo kuda roju ila bayam toh ne brathakaalaa😢….

  • @Sukeshshank
    @Sukeshshank 3 หลายเดือนก่อน +3

    నాణ్యమైన మద్యం. మత్తుతోలతో కాలేజీ బాత్ రూమ్ నగ్న వీడియోలతో సంపద సృష్టి .వారేవా కూటమి..ఏబీవీపీ బీజేపీ అనుబంధ సమస్త ఎబివిపి తో చేపించి పోలీస్ ల కేసు ల తో బెదిరించి ఏమినగ్న..వీడియోస్.లేవు అని కేసు ను తొక్కేయటం చరిత్ర సృష్టిస్తున్న లోకేష్ చంద్రబాబు పవన్ బీజేపీ పాలనా అనుభవిస్తేనే జగన్ గారి స్వర్గ పాలనకు విలువ తెలుస్తుంది కనివండి చంద్రబాబు వృధ్యాప్యం చివరి అంకం ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నాడు అందుకు సాక్షం ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈటీవీ వార్తలు తర తరాలుగా ఏపీ చరిత్ర మర్చిపోలేని ఈవీఎం టాంపరింగ్ రెడ్ బుక్ పాలనా తో.భవిషత్తులో ఈవీఎం ల.తో.ఎలక్షన్.జరగకపోతే .
    జగన్ గారికే భవిషత్తు అంత

    • @MAHABOOB6789
      @MAHABOOB6789 3 หลายเดือนก่อน +1

      2019లో జగన్ గాడి భవిష్యత్తు ఈవీఎంల తో ప్రారంభమైంది

  • @maruthi56
    @maruthi56 3 หลายเดือนก่อน +3

    Aa camera manufacturer meeda control undali appude we can stop.
    Every camera should be legally registered like a license Gun

  • @someswararaop633
    @someswararaop633 3 หลายเดือนก่อน

    ప్రతీ వృత్తి దారుడి కీ, లేక కాయ కష్ట పనిచేసేవారికీ దేశ వ్యాప్త పని కార్డు ఆధార్ కార్డు వంటిది, స్థానిక కార్మిక సంఘం ద్వారా ఏర్పాటు చేసి, తప్పని సరి చేయాలి.

  • @mohammadfarmanulla698
    @mohammadfarmanulla698 3 หลายเดือนก่อน +1

    Women and children are still vulnerable since we got independence, society and every responsible person should respect women and children, at the same time women and children should also maintain modesty

  • @bvspadmavathi668
    @bvspadmavathi668 3 หลายเดือนก่อน +2

    Hiden camera app name link post cheyandi

  • @annadath69
    @annadath69 3 หลายเดือนก่อน

    Thank you mam

  • @KALUVAPRAKASHRAO
    @KALUVAPRAKASHRAO 3 หลายเดือนก่อน +11

    Jagan ni odincham chaalu,ilaantivi yennaina bharichaali.majority votes evm lu addam pettukuni vaalle vesukunnaru kadaa.

  • @arunaanusha277
    @arunaanusha277 3 หลายเดือนก่อน

    Tq

  • @sridama2390
    @sridama2390 3 หลายเดือนก่อน

    Scary! Entha digajararo janalu! Papabheethi nasinchindi!!

  • @Ap8025k
    @Ap8025k 3 หลายเดือนก่อน

    Elanti camaraalu addu khovaali antey mundhu gaa since sist lu elaanti elactranic parikaraalu panicheyakundhaaa undhey laa bug ni kani peytti teeraali

  • @nadaan6807
    @nadaan6807 3 หลายเดือนก่อน +2

    Clg principal Name Karuna Kumar, and Cse professor srinivas villu dagara aa videos unnai ani Ravindra babu and PET head anukuntunaru Anta. Villa Hastham undi definite ga valla venaka

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 3 หลายเดือนก่อน

    No words

  • @gopinadh9629
    @gopinadh9629 3 หลายเดือนก่อน +12

    Ap in safe hands...

    • @nbpsuper5390
      @nbpsuper5390 3 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @KpKpIsland
      @KpKpIsland 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂❤

    • @chinniundru3788
      @chinniundru3788 3 หลายเดือนก่อน +1

      😅😅😅😅😅

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 3 หลายเดือนก่อน +13

    Now, Kutami Government Must Resign

  • @kirankumarkiran1531
    @kirankumarkiran1531 3 หลายเดือนก่อน

    Nice manchi idea isthunnaru 😅😅😅

  • @chandrasekhar-hd5wu
    @chandrasekhar-hd5wu 3 หลายเดือนก่อน +10

    AP worst days for 5 years..

    • @lakshmireddy9952
      @lakshmireddy9952 3 หลายเดือนก่อน +3

      Now, Kutami Government Must Resign

    • @METAAI24
      @METAAI24 3 หลายเดือนก่อน +8

      @@lakshmireddy9952 kutami government kadu anna evm government

    • @malleswararaoveera2716
      @malleswararaoveera2716 3 หลายเดือนก่อน +1

      2 years nunchi jarigindhi anta jagan yem chesadu

    • @vijayav8957
      @vijayav8957 3 หลายเดือนก่อน +1

      Not for ,but from 5 years dirty games on women

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 3 หลายเดือนก่อน

    👍🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐

  • @sasi4681
    @sasi4681 3 หลายเดือนก่อน

    Jammers Market lo ammadam restrictions pettaru mare hidden Cameras yenduku restrict cheydam laydu govt.Public washroom lo lights yela off chese check chestaru flash vese Eve jaregey panulu a na.

  • @RandomRads
    @RandomRads 3 หลายเดือนก่อน

    Who is that minister? What is his and his daughter's name?

  • @SNK781
    @SNK781 3 หลายเดือนก่อน

    ముందు.గూఢచారి.కెమెరా.లను.అమ్మడం.తాయారు.చేయడం.బం.చేయాలి.అవి.ప్రభుత్వం.అనుమతి.తొ.మాత్రమే.అమ్మాలి.

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 3 หลายเดือนก่อน

    Chinnappati nunde bhakthi ne pillalaku nerpinchali, Ramayanam, bharatham, bhagavatham, goppavalla books, Deshabhakthula books shcool books lalo lessons ga cherchali..intlo bayata letha manasulo manche nrpinchali..3 kothula bommalu anthata kanipinchali..chedu chudoddu, chedu vinoddu, cheduanavoddu.. godkindness jai sriram

  • @mnc9457
    @mnc9457 3 หลายเดือนก่อน

    Dabbuku viluva perigipoyi luxury life ki alavatu padipoyi ilanti dharunaalu ekkuva ayi pothunnai

  • @VenkatvaradaCharyulu
    @VenkatvaradaCharyulu 3 หลายเดือนก่อน

    If the situation of students who have parents is in this way what about the situation of the girls in destitute homes and orphanages. Are they safe.

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 3 หลายเดือนก่อน

    We need to talk urgently

  • @anweshcreations6607
    @anweshcreations6607 3 หลายเดือนก่อน

    iPhone & android ఇవి కాక వేరే ఫోన్ లు ఉన్నాయా

  • @karthikkandhukuri3245
    @karthikkandhukuri3245 3 หลายเดือนก่อน +1

    Where is safe hands

  • @vissu9147
    @vissu9147 3 หลายเดือนก่อน +2

    ఎలాగో ఆ కంపు భరించేకంటే mask వాడితే పోయే toilets కి వెళ్లేముందు.

    • @ravins2914
      @ravins2914 3 หลายเดือนก่อน +2

      Acceptable 👍

    • @AaruhiiB
      @AaruhiiB 3 หลายเดือนก่อน

      😮

  • @ramaraosri9502
    @ramaraosri9502 3 หลายเดือนก่อน

    ఒరేయ్ ఎందుకు రా జర్నలిసజం మీకు 🤦‍♂️
    బుద్ధి రాదరా.
    మంచి గోరంత, చెడు కొండంత. 🙏

  • @surendrasiri2791
    @surendrasiri2791 3 หลายเดือนก่อน

    Tecnology

  • @user-vr5pr5td8h
    @user-vr5pr5td8h 3 หลายเดือนก่อน

    నాకు తెలిసి ఇందులో మీ పాత్ర కూడా ఉండే ఉంటుంది

  • @sugunakrovi9579
    @sugunakrovi9579 3 หลายเดือนก่อน

    ముందుగాఆఅమ్మయినిదానిపేరెంట్సునివురితియ్యలి.

  • @RAJEER-t6o
    @RAJEER-t6o 3 หลายเดือนก่อน

    Great india mahatma gandhi garu aada vallu midnight roadlapi terigite appudu swaathamtram vasthudhi annaru kani ekkada pagalu terigithene Dikku mokku ledu😢😢

  • @Sukeshshank
    @Sukeshshank 3 หลายเดือนก่อน +1

    Pacha midea tho Chandrababu black Mail rajakiyam eilage chesthundhi

  • @baizidshaik
    @baizidshaik 3 หลายเดือนก่อน

    if islamic administration is very necessary to control wrong doers gives punishments nobody try to do anything cheating or any wrongdoings

  • @hiteshhitesh5582
    @hiteshhitesh5582 3 หลายเดือนก่อน +1

    pawala anna ekada

  • @yaswanth4363
    @yaswanth4363 3 หลายเดือนก่อน

    మీడియాకి పని దొరికింది

  • @LillyGrace-lj3ld
    @LillyGrace-lj3ld 3 หลายเดือนก่อน

    Brathakatem enduke chavatem meelu hidden dongalu

  • @uttisureshbabu8976
    @uttisureshbabu8976 3 หลายเดือนก่อน +3

    Please band the spy camera s

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 3 หลายเดือนก่อน

    Ameni purthi ga cheppanivvakunda
    Ok ok ..Ani apestave ...babu

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 3 หลายเดือนก่อน

    Visual s correct ga ledu

  • @satishpandu7448
    @satishpandu7448 3 หลายเดือนก่อน

    Ap in safe hands jai jsp😂😂😂😂

  • @Sukeshshank
    @Sukeshshank 3 หลายเดือนก่อน +1

    Pacha midea chesedhi blackmail rajakiyam eilagena

  • @mnc9457
    @mnc9457 3 หลายเดือนก่อน

    Technology thappuga use chestunnaru

  • @Sukeshshank
    @Sukeshshank 3 หลายเดือนก่อน

    Pacha midea vala black mail secreate camera journalism sampadhana Target

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 3 หลายเดือนก่อน

    ఇది ప్రజల నుండి వచ్చిన ప్రభుత్వం కాదు... Evm ప్రభుత్వం.. ప్రజల రక్తం పీల్చే పార్టీ అధికారం లోకి వచ్చింది.. ఈ govt ప్రజలని పట్టించుకోదు.. వంద కోట్లు వేయి కోట్లు సంపాదించుకుని.. ప్రజలని పీల్చి తింటారు ఇది ప్రజల నుండి వచ్చిన ప్రభుత్వం కాదు... Evm ప్రభుత్వం.. ప్రజల రక్తం పీల్చే పార్టీ అధికారం లోకి వచ్చింది.. ఈ govt ప్రజలని పట్టించుకోదు.. వంద కోట్లు వేయి కోట్లు సంపాదించుకుని.. ప్రజలని పీల్చి తింటారు

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 3 หลายเดือนก่อน +1

      2019 లో evm లో తో గెలిచాడు సైకో జగన్ తుగ్లక్ జగన్ ఇంకా బుద్ధి లేదా 11 ఇచ్చారు 😂😂😂😂

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 3 หลายเดือนก่อน

      వేల కోట్లు దోపిడీ చేసిన ది ఎవరు 600 సిద్ధం సభకు సర్వ్ రాళ్ళ కు 700 కోట్లు ఎవరు దోచుకున్న ది బూతులు తప్ప ఏమీ లేదు బులుగు బ్యాచ్ వెంట్రుకలు పార్టీ గవర్నమెంట్ లో సైకో రెడ్డి గొర్రెల మంద కు నిద్ర లేదు జీర్ణించుకోలేక పోతున్నారు 😂😂😂😂😂

  • @SureshSuresh-sv9ei
    @SureshSuresh-sv9ei 3 หลายเดือนก่อน

    Marigadhaaidhurjulugamumbaiheerongurinchiralentiratv

  • @SureshSuresh-sv9ei
    @SureshSuresh-sv9ei 3 หลายเดือนก่อน

    Nakoduk

  • @malleswararaoveera2716
    @malleswararaoveera2716 3 หลายเดือนก่อน +1

    2 years nunchi jarigindhi anta jagan yem chesadu

  • @KpKpIsland
    @KpKpIsland 3 หลายเดือนก่อน +1

    Pawla ekkada car roof ekkaledenti hoo ippudu CM CBN kadaa pedda samasya vachinde...

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 3 หลายเดือนก่อน

      ఒరేయ్ చిన్న పావలా కైలు రైతులకు 35 కోట్లు ఇచ్చారు పవన్కళ్యాణ్ గారు నిజాయితీ మంచి తనం సైకో లకు నిద్ర లేదు జీర్ణించుకోలేక పోతున్నారు వైకాపా పిశాచ చాలు రౌడీలు సైకో లు వెంట్రుకలు పార్టీ బూతులు తప్ప ఏమీ లేదు వైకాపా గవర్నమెంట్ లో ఎం.పి.ని సర్వనాశనం చేశారు కదా రా తుగ్లక్ పరిపాలన ఇంకా ఎన్నో భూకబ్జా లు చంపాటాలు కేసులు జనాలు బయపడి పోయారు బాబాయ్ గొడ్డలి వేటు ఇంకా ఎన్నో దారణాలు ఘోరాలు రాక్షసుడి పరిపాలన ఇంకా ఎన్నో వేల కోట్లు దోపిడీ 😂😂😂😂😂😂

  • @vissu9147
    @vissu9147 3 หลายเดือนก่อน +1

    Just light off cheseste saripoddikada 🤓

    • @nikhilalingala
      @nikhilalingala 3 หลายเดือนก่อน +2

      Nuvvu washroom ki vellinapudu light off chesi velthaaavaa?! Mari day time washroom ki vellalante?

    • @vissu9147
      @vissu9147 3 หลายเดือนก่อน +2

      @@nikhilalingala నాకు artificial lights పడవు అక్కొ, max చీకటి or dim light నే prefer చెస్తాను. ఇంక day time light అంటావ దాన్నేం చేయలేం లే, పోనీ ఎలాగో ఆ కంపు భరించేకంటే mask వాడితే పోయే day అయినా night అయినా. ఎవరు ఎపుడు ఎలా ఎందుకు ఎక్కడ cams పెడతారో అని బుర్ర బాదుకుని stress అయ్యేకంటే, ఇలా చిన్న చిన్న precautions తీస్కుంటే తప్పేముంది చెప్పు.

    • @nikhilalingala
      @nikhilalingala 3 หลายเดือนก่อน +2

      @@vissu9147 mari snaanam chese thappudu?? 😬 nuvvu yeppudaina check chesi washroom kaani trail room
      Gaani use chesaava? Maybe ade gap anukuntaaa…. Ey ammayini ayina adugu, thana life lo atleast okkasaari ayinaa room antha check chesi aa tarvathe vere pani chestundhi ( new place ki vellinapudu) but nuvvu unde clg lo ni hostel lo ni washroom ni more than once use chestaavu, prathisaari edhey bayam toh undaala? And mask aa? Naluguru chustaaru ani bayam maatrame kaadu… mana self respect and privacy ni evaro violate chestunnaru ane feeling torture! I understand what u t trying to to tell but nuvvu cheppedhi debba oka chota thagilitey ointment inko chota raasinatundhi

    • @vissu9147
      @vissu9147 3 หลายเดือนก่อน

      @@nikhilalingala yeah, నిజమే. అందరు అమ్మాయిలు అలా చేస్తారని నాకు తెలియదు. But, lazy & negligent గా ఉండేవాళ్ళు ఉండరనీ అనుకోను. అదెలాఉన్నా ఇపుడు ఉన్నట్టుండి అన్నీ safe గా మార్చుకోలేం & అలాగని ఎపుడూ insecure feel తో ఉండలేం, ఏదో doctor దగ్గరికెళ్ళి antibiotic వాడేముందు ఇంటికాడ వాడే paracetamol అనుకో అక్కా నా idea. అయినా ఏదో నీలాంటి వాళ్ళు తప్ప ఎవరు పట్టించుకుంటారు చెప్పు. Practical గా ఎవరికైనా Use అయితే సంతోషమే అనుకో.

  • @Wervv-g2v
    @Wervv-g2v 3 หลายเดือนก่อน +3

    Lafoot government chi

  • @Sukeshshank
    @Sukeshshank 3 หลายเดือนก่อน +20

    నాణ్యమైన మద్యం. మత్తుతోలతో కాలేజీ బాత్ రూమ్ నగ్న వీడియోలతో సంపద సృష్టి .వారేవా కూటమి..ఏబీవీపీ బీజేపీ అనుబంధ సమస్త ఎబివిపి తో చేపించి పోలీస్ ల కేసు ల తో బెదిరించి ఏమినగ్న..వీడియోస్.లేవు అని కేసు ను తొక్కేయటం చరిత్ర సృష్టిస్తున్న లోకేష్ చంద్రబాబు పవన్ బీజేపీ పాలనా అనుభవిస్తేనే జగన్ గారి స్వర్గ పాలనకు విలువ తెలుస్తుంది కనివండి చంద్రబాబు వృధ్యాప్యం చివరి అంకం ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నాడు అందుకు సాక్షం ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈటీవీ వార్తలు తర తరాలుగా ఏపీ చరిత్ర మర్చిపోలేని ఈవీఎం టాంపరింగ్ రెడ్ బుక్ పాలనా తో.భవిషత్తులో ఈవీఎం ల.తో.ఎలక్షన్.జరగకపోతే .
    జగన్ గారికే భవిషత్తు అంత

    • @నేటినిజం
      @నేటినిజం 3 หลายเดือนก่อน

      తాగి చావమని టిడిపి చెప్పిందా
      నకిలీ మద్యం తాగి చావమనిజగన్ చెప్పడా

    • @KVRRao_02
      @KVRRao_02 3 หลายเดือนก่อน +2

      2019 lo kuda EVMs tho ne elections ayinaayi.
      Dead body ni door delivery cheyatam
      Babai ni Goddalipotu vesinodi ni pattukole A1 CM in 2019-24

    • @ramaraosri9502
      @ramaraosri9502 3 หลายเดือนก่อน

      Paytm ముట్టినవి.
      కుక్కలు బాగా మొరుగుతాయి.

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 3 หลายเดือนก่อน

      ముంబై బాలీవుడ్ నటి గురించి చెప్పండి వెంట్రుకలు పార్టీ 😂😂😂😂😂

  • @Sukeshshank
    @Sukeshshank 3 หลายเดือนก่อน +3

    నాణ్యమైన మద్యం. మత్తుతోలతో కాలేజీ బాత్ రూమ్ నగ్న వీడియోలతో సంపద సృష్టి .వారేవా కూటమి..ఏబీవీపీ బీజేపీ అనుబంధ సమస్త ఎబివిపి తో చేపించి పోలీస్ ల కేసు ల తో బెదిరించి ఏమినగ్న..వీడియోస్.లేవు అని కేసు ను తొక్కేయటం చరిత్ర సృష్టిస్తున్న లోకేష్ చంద్రబాబు పవన్ బీజేపీ పాలనా అనుభవిస్తేనే జగన్ గారి స్వర్గ పాలనకు విలువ తెలుస్తుంది కనివండి చంద్రబాబు వృధ్యాప్యం చివరి అంకం ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నాడు అందుకు సాక్షం ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈటీవీ వార్తలు తర తరాలుగా ఏపీ చరిత్ర మర్చిపోలేని ఈవీఎం టాంపరింగ్ రెడ్ బుక్ పాలనా తో.భవిషత్తులో ఈవీఎం ల.తో.ఎలక్షన్.జరగకపోతే .
    జగన్ గారికే భవిషత్తు అంత