Mittapalli Surender Emotional Song On Folk Singer Gaddar | ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 89

  • @daramallayuvaraj7030
    @daramallayuvaraj7030 ปีที่แล้ว +16

    సురేందర్ అన్న గద్దర్ అన్నతో మీ అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు ❤❤🙏🙏జోహార్ గద్దర్ అన్న

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 ปีที่แล้ว +59

    గద్దర్ అన్న మీదా ఒక మంచి పాట రాయడి మిట్టపల్లి సురేందర్ అన్న 🚩🚩✊

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 ปีที่แล้ว +35

    తరిగిపోని సంపద గద్దర్ అన్న పాటలు, మాటలు 🙏🙏🙏

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +11

    ఈ పాటలను ఎప్పుడు పాడారు ప్రజల ఎవరికీ తెలియదు 😭😭😭

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 ปีที่แล้ว +66

    కళాకారులు అందరూ ఇలానే ఏకమై TRS నీ ఒడిపివ్వలి... బహుజన తెలంగాణ సాధించుకోవాలి

    • @Satheesh_1489
      @Satheesh_1489 ปีที่แล้ว

      BJP ni techuko

    • @balakrishnan4949
      @balakrishnan4949 ปีที่แล้ว +1

      TRS BJP congres అని కాదు ప్రశ్నించే గొంతుక గద్దర్ అన్న,
      So ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి బ్రో...

    • @msantoshsweet...
      @msantoshsweet... ปีที่แล้ว +1

      Evadu ra nuv nek patalalki party ke Theda theluvadu..

  • @RANJITHJannarapu
    @RANJITHJannarapu ปีที่แล้ว +16

    అందరు కళాకారులు కలిసి మెలిసి ఇలా ఉంటే దొరలా పాలనను అంతం చేయడానికి ఒక గంట పట్టది మీ అందరి పాదాలకు వందనం....
    అందరూ కలిసి మన రోజులు తెలవలి ... 😢😢😢😢

    • @RANJITHJannarapu
      @RANJITHJannarapu ปีที่แล้ว

      @@patyravinderreddy2923 ఇప్పుడు ఉన్నా రాజకీయాలు అవనితి కి ప్రతీ రూపాలు బ్రదర్...
      కలిగినోల్ల కలికి మెడ మెడకేదుటే మన పేదల మురికివాడ బ్రదర్...
      రాజ్యం లో రాజకీయా జెండాలు తప్పా మన బతుకులు మరాలే వలుస బతుకులు మరలే ... ఎవరీ పాలనలో ఉంటే బాగుంటది అనీ అంటున్నారు కదా...
      ప్రజల బతుకు మార్చే హే పార్టీ అయినా సరే అందరికీ మంచి చెయ్యాలని నా ఉద్దేశం అన్నయ్యా ఏమన్నా తప్పు మాట్లాడితే కరెక్ట్ ఏంటో చెప్పండీ మీరే..... మంచి ప్రశ్న అడిగారు ధన్యవాదాలు అన్నయ్య plz reply me

    • @nbhadru746
      @nbhadru746 ปีที่แล้ว

      గద్దర్ అన్నా లోటు ఎపురి సోమన్న తీర్చాలి

    • @nbhadru746
      @nbhadru746 ปีที่แล้ว

      ఎపురి సోమన్న సెకండ్ గద్దర్ అన్న లా ఉన్నాడు ఒకసారి చూసుకో ప్రశాంత్ గారు

  • @raghukumarkolukulapally2255
    @raghukumarkolukulapally2255 ปีที่แล้ว +2

    అన్న పాట,ఆట మాట, ఎంత ప్రజాదరణ పొందినవొ,వారి హృదయ ల్లొ ఎప్పుడు చిరస్థాయిగా ఉండి పోతాయి 🙏🙏

  • @makkalaprabhakar948
    @makkalaprabhakar948 ปีที่แล้ว +7

    ఐ మిస్ యూ గద్దర్ sir

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 ปีที่แล้ว

    మీ స్పీచ్ అద్బుతంగా, రియాలిటీ గా ఉంది..

  • @navaneth3017
    @navaneth3017 ปีที่แล้ว +42

    పాటలు వినడానికి మా ఊర్లో ఒకతను ఊరికి ,ఫస్ట్ టైం టేపు రికార్డర్ తెచ్చిండు.

    • @vijayarani7706
      @vijayarani7706 ปีที่แล้ว

      mahaa sahitya mnisi medha patana pettandi anna

  • @likky-samcreations3332
    @likky-samcreations3332 ปีที่แล้ว +7

    I too attended that meeting at warangal... that was also my first meeting like you surendar anna...

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR ปีที่แล้ว +9

    That's great Gaddar 💐💐💐🙏🙏

  • @prasade6731
    @prasade6731 ปีที่แล้ว +2

    జోహార్ అన్నా గద్దర్ 🙏

  • @chiranjeeviponnala6174
    @chiranjeeviponnala6174 ปีที่แล้ว +1

    ఏడా ఉన్నారో అన్నలు ఎక్కడున్నారో...... నీ వాయిస్ లో సాంగ్ 👌👌👌👌👌.
    ఫుల్ సాంగ్ పాడి రిలీజ్ చెయ్

  • @Narasimhavlogs737
    @Narasimhavlogs737 ปีที่แล้ว +1

    JOHAR GADDAR ANNA

  • @saiganeshmudhirajfrompedda7762
    @saiganeshmudhirajfrompedda7762 ปีที่แล้ว +1

    గద్దర్ లాంటి యువ నాయకుడు పుట్టాలి పాట రూపంలో

  • @SINGIDITV
    @SINGIDITV ปีที่แล้ว +2

    గద్దర్ అన్న పై పాటలు రాయండి రా బై...

  • @gk-fc3vc
    @gk-fc3vc ปีที่แล้ว +4

    సురేందర్ మంచి రచయిత

  • @Kodi-g2c
    @Kodi-g2c ปีที่แล้ว +1

    Johar gadharr❤

  • @connectileni
    @connectileni ปีที่แล้ว +8

    నేను గద్దర్ పై పాట రాశాను. మిత్రులు ప్రజాగాయకులు కోరితే అందిస్తా.

  • @sunilbhoyar8527
    @sunilbhoyar8527 ปีที่แล้ว +1

    Super ❤anna

  • @sureshbadugu7065
    @sureshbadugu7065 ปีที่แล้ว +4

    Johar Gaddar sir 🙏😭🙏😭🙏🙏🙏🙏😭🙏 😭😭😭😭😭😭

  • @kannaposhala7624
    @kannaposhala7624 ปีที่แล้ว

    అన్న అంతకంటే ముందు 10 ఏళ్ల ముందు చూసిన మీరు చెప్పినట్టే ఉందన్న ఆర్ట్స్ కాలేజ్

  • @rajunalla2321
    @rajunalla2321 ปีที่แล้ว +2

    Gaddharan Belli Lalithakka Nenu Chanipoyeyaraku Meeru Brathikevunnaru❤

  • @boinividyakar8086
    @boinividyakar8086 ปีที่แล้ว +1

    ఒక సామాజిక వర్గం లబ్ధి కోసం మాత్రమే నాటి. ఉద్యమం ప్రారంభించబడిందా..?

  • @netv1889
    @netv1889 ปีที่แล้ว +1

    సూపర్

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 ปีที่แล้ว +1

    నేను కూడ ఏనుమముల meeting లోనె గద్దరన్న ని first time చూశాను

  • @balakrishnagolla7790
    @balakrishnagolla7790 ปีที่แล้ว

    Surendr Anna super speetch

  • @mothkuryadaiah3181
    @mothkuryadaiah3181 ปีที่แล้ว

    Super speech

  • @pasupuletimadhu6404
    @pasupuletimadhu6404 ปีที่แล้ว

    The king is back

  • @Movie_clips04
    @Movie_clips04 ปีที่แล้ว +1

    కళాకారులు busy ఉంటు health విషయం పట్టించు కోవడం లేదు అనుకుంటా. సాయి చంద్ విషయం లో అదే జరిగింది. సురేందర్ లాంటి బిజీ కళాకారులు health జాగ్రత్త.

  • @Arunach8144
    @Arunach8144 ปีที่แล้ว +1

    ఏం లాభం సురేందర్ దొరకు అమ్ముడు పోతివి.దొర బజన చేయబడితివి. ఏందో పో.గద్దర్ అన్న మిద దొంగ ప్రేమలు😢

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 ปีที่แล้ว +3

    ఈ పాటల వల్ల ఎన్నో కుటుంబాలు కడుపు కోతకు గురి అయ్యారు

  • @sudhakargiragani125
    @sudhakargiragani125 ปีที่แล้ว +3

    Johar gaddar anna

  • @garpallysrinivas8840
    @garpallysrinivas8840 ปีที่แล้ว +1

    Mittepallusurenderanna. 🙏🙏🙏🙏lalsalamgaddarann🙏🙏🙏restinpiecesir

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 ปีที่แล้ว +3

    30యేండ్ల తర్వాత గుర్తొచ్చిందా అన్న గద్దరన్నకి ఓటు ద్వారానే రాజ్యం స్థాపన అని...అన్ని మంచిగా అయ్యి ఉంటే next ఎలక్షన్ లో mla టికెట్ all రెడీ కన్ఫర్మ్ అయింది.. So బ్యాడ్ లక్ rip గద్దర్ అన్న

  • @AnithaGajjala-f7l
    @AnithaGajjala-f7l ปีที่แล้ว

    Gaddar uncle❤️😔😔

  • @mounikalakshman
    @mounikalakshman ปีที่แล้ว

    Super chepinav anna Gaddar anna kosam ❤😢

  • @gk-fc3vc
    @gk-fc3vc ปีที่แล้ว +4

    గద్దర్ లేని లోటు ఏపూరి సోమన్న తీర్చాలి

  • @akhileshedlaresident828
    @akhileshedlaresident828 ปีที่แล้ว

    me andhari krushi valle yenno jeevithalu bagupadthunny

  • @ravikadicharla4546
    @ravikadicharla4546 ปีที่แล้ว +1

    Andaru eela gaddar Anna unnapudu oka saba petti mee galam vinipichedunde idi naa abhiprayam s ante OK like ivvandi

  • @SaleemSirYT
    @SaleemSirYT ปีที่แล้ว +1

    MITTA PALLI ANNA NEE TO OKKA SARI KALI ANI UNDI ANNA

  • @prasade6731
    @prasade6731 ปีที่แล้ว

    🙏🙏

  • @laxminarayanakavali4492
    @laxminarayanakavali4492 ปีที่แล้ว

    Gadhar anna 🙏🙏🙏✊

  • @rajugangadhara7121
    @rajugangadhara7121 ปีที่แล้ว

    ఎనుమాముల మార్కెట్ యార్డులో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న మన కళ్యాణ్ రావు వరవరరావు సబ్బండ వర్ణాలు ఆ సభను విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా పోరాటాల పురిటిగడ్డ చిట్యాల నుండి ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది

  • @pabbusudhakargoud2383
    @pabbusudhakargoud2383 ปีที่แล้ว

    Super

  • @kajaybabu2443
    @kajaybabu2443 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @mdam1674
    @mdam1674 ปีที่แล้ว

    Annalu malli Ravali appude govt bhagupadthadhi

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +1

    Kindly speak to me!
    Srinivas Garu.

  • @veeraballisreenivasulu5971
    @veeraballisreenivasulu5971 ปีที่แล้ว +6

    ఇంకా మన ఓటు KA పాల్ గారికే నా ఓటు 🙏.

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 ปีที่แล้ว +8

    TRS govt కనీసం గద్దర్ అన్న కి ఎలాంటి పదవి evvaledu..

  • @Rajkumar-j3x6s
    @Rajkumar-j3x6s ปีที่แล้ว +1

    Johar gaddar anna Johar Johar😢

  • @bhupathynune5893
    @bhupathynune5893 ปีที่แล้ว

    😢😢😢😢😢

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 ปีที่แล้ว

    BALET WAAR WINS ALL TIME .

  • @bhupathynune5893
    @bhupathynune5893 ปีที่แล้ว

    😢😢😢🎉🎉🎉

  • @devenderpnm7865
    @devenderpnm7865 ปีที่แล้ว

    Anna ninu kuda gaddar anna classes vinna praja natyamandali lo

  • @devenderpnm7865
    @devenderpnm7865 ปีที่แล้ว

    Gaddhar anna eppudu maku classes cheppadaniki vachina pedhala gurinche ekkuvaga cheppevadu

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 ปีที่แล้ว

    😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @gayathrimaddhuri5138
    @gayathrimaddhuri5138 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @BikshuGoda-ho2jv
    @BikshuGoda-ho2jv ปีที่แล้ว

    Bahujana raajyam kosam poraadandi mundhu

  • @VirojGARJANA
    @VirojGARJANA ปีที่แล้ว

    మొదటగా పాడిన ఎక్కడున్నారు అన్నలు యాడనున్నారు పాట బాణీ అది కాదు

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 ปีที่แล้ว

    👌🙏

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว +2

    Desa Sampada Gaddar.

  • @devulapalliraju5755
    @devulapalliraju5755 ปีที่แล้ว

    Mande suryunui kiranalu mirantha

  • @maddiralanagireddy9415
    @maddiralanagireddy9415 ปีที่แล้ว

    Venkanna nevu tirumala venkanna vynav endukanna fongalaku saddi kattadanika ne gontu mugapoeindi

  • @VangalaRajuVangalaRaju-u1p
    @VangalaRajuVangalaRaju-u1p ปีที่แล้ว

    Oka maha velugu harindi anukun turnaround shekem modalaindi

  • @laxmankumar-uz6ns
    @laxmankumar-uz6ns ปีที่แล้ว

    Video post chesina vedhava indhulo pata ekkada undhi

  • @prabhakarvemula5475
    @prabhakarvemula5475 ปีที่แล้ว

    Sodhi thappa ఏముంది ra అయ్యా...!!

  • @kpk7607
    @kpk7607 ปีที่แล้ว

    Gaddar valla rashtraniki deshaaniki origindemi ledhu.
    Desha drohi
    Yuvakula pranalatho chelagatamadi vallanu adaviloki pampadu thana kodukulanu convent loki pampadu.
    Anna rajakiyalloki vachadu edho ashinchi 16 partilu mari.
    Endharo police la pellala pustelu tempina vaaniki police la salam chi enthakanna emundhi

  • @lingamgoud8481
    @lingamgoud8481 ปีที่แล้ว +1

    Anaph0nokavle

  • @saikrishnapatel1011
    @saikrishnapatel1011 ปีที่แล้ว

    Rent katfadaniki dabbullev car konnadu kaka okate time lo

  • @burralingam5445
    @burralingam5445 ปีที่แล้ว

    Super