ఈరోజే అనుకోకుండా " మళ్ళీ పెళ్ళీ" అనే 1939 నాటి సినిమా యు ట్యూబ్ లో చూసాను.కాంచన మాల,బలిజే పల్లి లక్ష్మీకాంతం గార్లు నటించిన ఈ సినిమా లో. Y. V రావు గారిని హీరో గా చూసాను. కిరణ్ ప్రభ గారి ఈటాక్ షో కూడా అనుకోకుండా ఇప్పుడే ఈరోజే లభించింది. Yv రావు ఎవరా ?అని ఆలోచించిన. నాకు చక్కటి జవాబు లభించింది. మళ్ళీ పెళ్ళి చాలా జబర్దస్త్ సినిమా 1939 నాటి సినిమా అయినా కొంచం కూడా బోర్ వెయ్యదు. చూసి తీరాల్సిన సినిమా
Y.V.రావు గారు ఆధునిక భావాలు కలిగిన ,ప్రగతి వాది,గొప్ప మానవతా మూర్తి.... వారి "మళ్ళీ పెళ్లి" సినిమా చూస్తుంటే కన్యాశుల్కం నాటకానికి కొనసాగింపు అనిపిస్తుంది.....గొప్ప సంభాషణలు,హేతువాదం,స్త్రీ జనోద్ధరణ ,సంఘ సంస్కరణ కనిపిస్తాయి.....గురజాడ వారిని ఆవహించారు అనిపిస్తుంది....దైవ భక్తి మెండుగా కల వ్యక్తి ఆయన.... లక్మి గారు కూడా అంతే నిబద్ధత,ప్రతిభ,కలిగిన అత్యంత విజయవంతమైన నటీ శిరోమణి....హిందీ వారు కూడా "జూలీ" హీరోయిన్ అని ఆమెను గుర్తు చేసుకుంటారు....ఆలిండియా ప్రసిద్ధమైన లక్ష్మిగారికి భారత ప్రభుత్వం సముచిత అవార్డ్ ఇస్తే బాగుంటుంది.....
For the first time as a 64 yr. old, I am hearing a gentleman like you speak Telugu with perfect diction, timely pauses & at the same time compile interesting information . Thank u sir. Looking forward to more such videos. Thanks again.
చరిత్ర కప్పేస్తున్న మేలి ముత్యాలను అడుగు నుండి వెలికి తీసి అపురూపమైన భాండాగారంలో పొందు పరుస్తున్న మీ అభిరుచికి, మీ సమయానికి, మీ కృషికి కృతజ్ఞతలు! మీ స్వరం, చదవడంలో విరుపు మెరుపులు చెవులద్వారా మనసును తాకుతుంది. మీ కంటెంట్ ఏదైనా శ్రోతలను తాకుతుంది. పట్టుకుంటుంది 🙏 పెద్దాడ నవీన్ రాజమండ్రి
అద్భుతం...కిరణ్ ప్రభ..గారు...లక్ష్మి గారి గొంతు లో..వారి నాన్న గారి జ్ఞాపకాలను వింటుంటే..ఒక తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుస్తుంది..ఇంత మంచి ప్రోగ్రాం ఇచ్చిన మీకు ధన్యవాదాలు
అద్భుతమైన కార్యక్రమాన్ని అందించిన కిరణ్ ప్రభ గారికి శతాధిక ధన్యవాదాలు! ఈ కార్యక్రమం అంతా ఒక ఎత్తు, చివరన లక్ష్మి గారి సందేశం మరొక ఎత్తు! వై.వి. రావు గారు నెల్లూరు వారైనందుకు ఆ ఊరివాడిగా గర్విస్తున్నాను.
ఇలాంటి ఎందరో మహానుభావులు గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చి మాకు తెలియని విషయాలు తెలియ చేస్తూ మాకు ఎంతో సంతోషం కలిగించే మీకు ఎల్లప్పుడూ శుభం కలగాలని భగవంతుడు ని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే మన తెలుగు సినిమాల్లో ని పాత, మధ్య తరానికి చెందిన వారి గురించి తెలుపగలరు. మన దేశం లోని గొప్ప వ్యక్తుల, విషయాలు గురించి తెలియచేయగలరు.
బహుముఖ ప్రజ్ఞాశాలికి నిలువెత్తురూపం వైవిరావుగారు అని మీ ఈ షో తో తెలిసింది కిరణ్ ప్రభ గారు. ఆయన కూతురు లక్ష్మిగారి audio recording కూడా చాలాబాగుంది. She is also an extraordinary talented actress. Contribution of late YV Rao to the South Indian film industry is unparalelled. Thank u Kiran Prabha Garu for another excellent talk show.
సర్ నమస్తే అండీ! నిన్న నే కాంచనమాల గారి మళ్లీ పెళ్లి సినిమా చూసానండీ. హీరోగా వేసిన మహానుభావుడి పేరు ఇప్పుడే మీ కిరణ్ టాక్ షో చూసిన తరువాతే తెలిసందండీ. మీరు చాలా గొప్ప వారు. ఎంతో కష్టపడి మాకు అలనాటి సినీ దిగ్గజాల కోసం మీ అధ్భుతమైన కంఠస్వరంతో వివరిస్తూ ఉన్నందుకు మీకు నాపాదాభివందనాలు. ఈ హీరో గారు వై.వి.రావుగారిని మళ్లీ పెళ్లి మూవీలో చూసి నేను ఎంతో అబ్బుర పడ్డాను. నా వయసిపుడు 56 సంవత్సరాలు. మా నాన్న గారు మా కాకినాడలో ఇదేరా కాంచనమాల బిల్డింగ్ అని చూపించి ఆవిడ అందం గొప్ప తనం చెప్తూ ఉండేవారు. ఇన్నేళ్ళకు ఈ యూ ట్యూబ్ వలన ఆవిడ సినిమా చూసే అద్దుష్టం కలిగింది. ఈ హీరోగారి అందం ఆ నటన ఆమాటల డెలివరీ చూసి అరే ఇంత గొప్ప నటుడి కోసం నాన్నగారు కూడా చెప్పలేదు. పైగా ఎప్పుడూ ఎవరూ కూడ ఈయన కోసం ఎందుకు మాట్లాడిన పాపాన పోలేదు అని నాలో నేనే బాధపడ్డాను. ఆయన నటన ఆ హేండ్స్మ్ ఛరిష్మా నన్ను అంతలా ఆకట్టుకున్నాయి. ఇపుడు మీ వలనే ఆయన గొప్ప తనం ఇంకా ఆయన లక్ష్మీ గారి నాన్న గారు అని తెలియడం చాల ఆశ్చర్యం ఆనందం, కలిగించాయి. మీకు చాల చాల క్రుతఙతలు సుమండీ. MVDV.KUMARI. FROM.VISAKHAPATNAM.
"కన్య పితృముఖీ ధన్య"..!! తండ్రి పోలికలతో పుట్టిన లక్ష్మి గారు ధన్యులు అని వేరే చెప్పాలా..?!? YV Rao గారి జీవితం తెలుసుకుంటే.. "ఎందరో మహానుభావులూ.." అని మరోసారి అనిపిస్తుంది..!! మీ Presentation Skill.. నేటి/రాబోయే తరాలకి కూడా ఓ ఒరవడిని పరిచయం చేస్తుంది, నేర్చుకోగలిగేవారికి..!! ధన్యవాదాలు, మరోసారి..!!
Every telugu person should know the greatness of YV Rao garu. I am feeling sad that no one knows about him and such a legend just got ignored. After listening about his achievements and the hard-work for the film industry I got amazed and feeling proud as a telugu person. Lakshmi garu’s relation with her father and her memories made our hearts heavy. Thank you Kiran Prabha garu. Your way of narration is just awesome and we just dissolve in it and listen forgetting everything else... 🙏🙏
I am extremely happy for your documentary on Kannada's first talkie movie(sathi sulochana) director Y.V.Rao.It is also intersting to note his last movie is also in kannada .His versatile daughter lakshmi is one of a few great heroines of Kannada film industry.Thank you Prabhakargaaru.
కన్నడ మరియు తమిళనాట తనదైన ముద్రని వేసుకుని విజయ పథకాన్ని ఎగర వేసిన మన తెలుగు వ్యక్తి y. వరదారావు గురించి తెలుసుకోడం చాలా ఆనందం... ఉత్తమ జాతీయ నటి లక్ష్మి గారు. She is worderful actor... అరుదైన విషయాలని గురించి శోధించి పరిశోధించి సమగ్ర సమాచారాన్ని మాకి అందించిన Kiran ప్రభ గారు మీకు ధన్యవాదాలు.
Thank you so much for the information about Y. V .Raogaru ,a Telugu legend . Really I am very much pained ,because ,our Telugu fellows never ever talked or remembered about such a great personality .What a ingratitude fellows ,our Telugu people and film industry .Shame
Each and every teletalk is spell bound Difficult to imagine any other person be able to do such fantastic Really Sir , KiranPrabha garu You are excellent
Kiran prabha garu,your voice culture,clarity,polite talking,your infermation about dt legend""bahu mukha pragna sali""about mr.y.v.rao garu.his daughter Lakshmi is also a great living ,legend actress "Lakshmi"amma.tqs a lot to u sir,u tube also.a.mkn,ynk,b.lore.
Kiran prabha garu I love your voice. It's so sweet. Amazing. Your talking about these issues. That situations doing in front of mine. Thank you sir. You are continuing these talk show many more years
I wish Dada Palke award should be given to to yester year film greats as well.Going a little beyond Southern film industry should institute an award after one of the greats of the southern films.
Kiran Prabha,sir all your subjects are very interesting and informative, When I here you I remember my childhood days and cinemas. There are somany thinks to share ,but time is not sufficient. By Dr.Subbarao, 70 years.
Excellent information about multi-talented Y.V.RAO in Indian cinema.Even imagining of such tallents is difficult.We all must be proud of such great personality.His tallents reached to pinnacle.Let his soul rest in peace.We thank you sir for bringing his life history known to the present genaration .Your tone of explanation, narrating the subject,arranging it into sequence,clarity in voice clear pronunciation of telugu words,flow of language is as clear as the flowing water of the river which SUN light deeply pierces into it.For a great endover,a small and very reasonable compliment.
శ్రీ వై.వీ.రావు గారి గురించి మీ టాక్ షో ద్వారా తెలుసుకోవడం జరిగింది....లక్ష్మి గారి తల్లి శ్రీమతి రుక్మిణీ గారు అని తెలుసు...తండ్రి శ్రీ వై.వీ.రావు గారు అని ఇప్పుడే తెలిసింది....మనం మరచిపోయిన మన తెలుగు ప్రముకులను మీ టాక్ షో ద్వారా తెలియజేస్తున్నారు...నిజంగా మన తెలుగు వారు అందరూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుప వలసిందే....
లక్ష్మి గారి స్పీచ్ చాలా బాగుంది...తన తండ్రి గురించి చాలా గొప్పగా చెప్పారు...నిజంగా శ్రీ వై.వి.రావు గారు శ్రీమతి లక్ష్మి గారి రూపంలో నేటికీ ఉన్నారు అనిపిస్తుంది.
గురజాడవారి కన్యాశుల్కం నాటక౦లో గిరీశ౦ " మనవాళ్ళ వొట్టి వెధవాయలోయ్ " అ౦టాడు !!! అలాగే ఎ౦తో ప్రజ్ఞా పాటవాలుగల వై.వి. రావు గారిని గురి౦చి ఇ౦తవరకు మన తెలుగువారికి తెలియదు . కేవలం మీ కృషితో మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నాము !!! నా వయసు 75 స౦.రాలు. నేను ఇప్పటి దాకా " డిటెక్టివ్ " నవలా రచయిత వై.వి. రావు -- లక్ష్మి గారి త౦డ్రి వై.వ. రావు ఒక్కరే అని పొరపాటు భావ౦తో వున్నాను !!! చిత్ర పరిశ్రమ వారు కుాడా ఆయనకు ఎప్పుడూ సన్మాన౦ చేసినట్లు తెలియదు. లక్ష్మి గారు వారి నాన్న గురించి చక్కగా తెలిపారు .
Sir,lot off thanks rn regards to you by giving very valuable infermation about legend&living actress Lakshmy madam's father Mr y.v.rao sir, what a great person he was.really it's a wonderful infermation about dt"bahu mukha pragna sali",my ❤️ regrds to u sir,to u also sir,n also my ""u""tube also.a.mkn,ynk,b.lore,Karnataka.
I love to see/hear Saurabh Dwivedi on Lallan Top show. You too are equally good with your research and oratorial skill. Only misfortune is your works are limited to one language.
I fairly remember those days of film manjari etc. although me n my late brother not much knew about the great details that you covered now. Kudos to the great personality of mr.yv rao and thank you .n his daughter lakshmi garu. Your recalling the quotation of my uncle ravi kondalrao inthis context is very much meaningful and rightly relevant. I sent my email address through whatsapp.to you for sending me the list of also the great personalities. Thanks a lot for your keen interest and efforts though as a part time and past time hobby. Recently i talked to ms ramaraos son as i closely knew ms ramarao garu during 1946-48 as neighbous at arcot road kodambakkam. I do not know whether you could cover him already.
Kiran prana Garu immandi ramarao Garu ichina information kanna Mee kastamtho kudukunna information from talk show bangaram kanna konni Kotla rupala kanna viluvayinadi
Kaallakuri Narayana gaaruvis an outstanding personality& great genius,who perhaps countered intelligently Gurajada Apparao's gaari kanyasulkam with his "Varavikrayam" drama,which was equally successfulin public as Gurajadavari "kanyasulkam"(It appears Gurajadavaaru never participated in freedom struggle of India,but ran easy chair-politics funded by certain zamindars loyal to British Rulers,but tried to insult Vedic Brahmins ,with satires in his drama)
ఈరోజే అనుకోకుండా " మళ్ళీ పెళ్ళీ" అనే 1939 నాటి సినిమా యు ట్యూబ్ లో చూసాను.కాంచన మాల,బలిజే పల్లి లక్ష్మీకాంతం గార్లు నటించిన ఈ సినిమా లో. Y. V రావు గారిని హీరో గా చూసాను.
కిరణ్ ప్రభ గారి ఈటాక్ షో కూడా అనుకోకుండా ఇప్పుడే ఈరోజే లభించింది.
Yv రావు ఎవరా ?అని ఆలోచించిన. నాకు చక్కటి జవాబు లభించింది.
మళ్ళీ పెళ్ళి చాలా జబర్దస్త్ సినిమా 1939 నాటి సినిమా అయినా కొంచం కూడా బోర్ వెయ్యదు. చూసి తీరాల్సిన సినిమా
Y.V.రావు గారు ఆధునిక భావాలు కలిగిన ,ప్రగతి వాది,గొప్ప మానవతా మూర్తి.... వారి "మళ్ళీ పెళ్లి" సినిమా చూస్తుంటే కన్యాశుల్కం నాటకానికి కొనసాగింపు అనిపిస్తుంది.....గొప్ప సంభాషణలు,హేతువాదం,స్త్రీ జనోద్ధరణ ,సంఘ సంస్కరణ కనిపిస్తాయి.....గురజాడ వారిని ఆవహించారు అనిపిస్తుంది....దైవ భక్తి మెండుగా కల వ్యక్తి ఆయన.... లక్మి గారు కూడా అంతే నిబద్ధత,ప్రతిభ,కలిగిన అత్యంత విజయవంతమైన నటీ శిరోమణి....హిందీ వారు కూడా "జూలీ" హీరోయిన్ అని ఆమెను గుర్తు చేసుకుంటారు....ఆలిండియా ప్రసిద్ధమైన లక్ష్మిగారికి భారత ప్రభుత్వం సముచిత అవార్డ్ ఇస్తే బాగుంటుంది.....
For the first time as a 64 yr. old, I am hearing a gentleman like you speak Telugu with perfect diction, timely pauses & at the same time compile interesting information . Thank u sir. Looking forward to more such videos. Thanks again.
చరిత్ర కప్పేస్తున్న మేలి ముత్యాలను అడుగు నుండి వెలికి తీసి అపురూపమైన భాండాగారంలో పొందు పరుస్తున్న మీ అభిరుచికి, మీ సమయానికి, మీ కృషికి కృతజ్ఞతలు!
మీ స్వరం, చదవడంలో విరుపు మెరుపులు చెవులద్వారా మనసును తాకుతుంది. మీ కంటెంట్ ఏదైనా శ్రోతలను తాకుతుంది. పట్టుకుంటుంది 🙏
పెద్దాడ నవీన్ రాజమండ్రి
మరిచిపోయిన వై. వి. రావు గారి గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది కిరణ్ ప్రభ గారు.
మీ చక్కని వ్యాఖ్యానంతో
అద్భుతం...కిరణ్ ప్రభ..గారు...లక్ష్మి గారి గొంతు లో..వారి నాన్న గారి జ్ఞాపకాలను వింటుంటే..ఒక తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుస్తుంది..ఇంత మంచి ప్రోగ్రాం ఇచ్చిన మీకు ధన్యవాదాలు
అద్భుతమైన కార్యక్రమాన్ని అందించిన కిరణ్ ప్రభ గారికి శతాధిక ధన్యవాదాలు!
ఈ కార్యక్రమం అంతా ఒక ఎత్తు, చివరన లక్ష్మి గారి సందేశం మరొక ఎత్తు! వై.వి. రావు గారు నెల్లూరు వారైనందుకు ఆ ఊరివాడిగా గర్విస్తున్నాను.
ఇలాంటి ఎందరో మహానుభావులు గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చి మాకు తెలియని విషయాలు తెలియ చేస్తూ మాకు ఎంతో సంతోషం కలిగించే మీకు ఎల్లప్పుడూ శుభం కలగాలని భగవంతుడు ని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే మన తెలుగు సినిమాల్లో ని పాత, మధ్య తరానికి చెందిన వారి గురించి తెలుపగలరు. మన దేశం లోని గొప్ప వ్యక్తుల, విషయాలు గురించి తెలియచేయగలరు.
లక్ష్మీ గారు వారి తండ్రి పై ఉన్న ప్రేమ చాలా చక్కగా వివరించారు, గాని దగ్గరే ఉన్నాగాని తండ్రి యొక్క ఆఖరి చూపుకు వెళ్లలేదు
బహుముఖ ప్రజ్ఞాశాలికి నిలువెత్తురూపం వైవిరావుగారు అని మీ ఈ షో తో తెలిసింది కిరణ్ ప్రభ గారు. ఆయన కూతురు లక్ష్మిగారి audio recording కూడా చాలాబాగుంది. She is also an extraordinary talented actress. Contribution of late YV Rao to the South Indian film industry is unparalelled.
Thank u Kiran Prabha Garu for another excellent talk show.
Kiran Garu,the present generation owe a lot for giving precious information which is rare,we all thank u a lot sir
మంచి మనుషుల జీవితాలు గురించి చెబుతున్నారు మీకు ధన్యాదములు
He is billion times better than V Shantaram. YV Rao is billion times better than V Shantaram.
సర్ నమస్తే అండీ!
నిన్న నే కాంచనమాల గారి మళ్లీ పెళ్లి సినిమా చూసానండీ.
హీరోగా వేసిన మహానుభావుడి పేరు ఇప్పుడే మీ కిరణ్ టాక్ షో చూసిన తరువాతే తెలిసందండీ.
మీరు చాలా గొప్ప వారు.
ఎంతో కష్టపడి మాకు అలనాటి సినీ దిగ్గజాల కోసం మీ అధ్భుతమైన కంఠస్వరంతో వివరిస్తూ ఉన్నందుకు మీకు నాపాదాభివందనాలు.
ఈ హీరో గారు వై.వి.రావుగారిని మళ్లీ పెళ్లి మూవీలో చూసి నేను ఎంతో అబ్బుర పడ్డాను.
నా వయసిపుడు 56 సంవత్సరాలు.
మా నాన్న గారు మా కాకినాడలో ఇదేరా కాంచనమాల బిల్డింగ్ అని చూపించి ఆవిడ అందం గొప్ప తనం చెప్తూ ఉండేవారు.
ఇన్నేళ్ళకు ఈ యూ ట్యూబ్ వలన ఆవిడ సినిమా చూసే అద్దుష్టం కలిగింది.
ఈ హీరోగారి అందం ఆ నటన ఆమాటల డెలివరీ చూసి అరే ఇంత గొప్ప నటుడి కోసం నాన్నగారు కూడా చెప్పలేదు. పైగా ఎప్పుడూ ఎవరూ కూడ ఈయన కోసం ఎందుకు మాట్లాడిన పాపాన పోలేదు అని నాలో నేనే బాధపడ్డాను.
ఆయన నటన ఆ హేండ్స్మ్ ఛరిష్మా నన్ను అంతలా ఆకట్టుకున్నాయి.
ఇపుడు మీ వలనే ఆయన గొప్ప తనం ఇంకా ఆయన లక్ష్మీ గారి నాన్న గారు అని తెలియడం చాల ఆశ్చర్యం ఆనందం, కలిగించాయి.
మీకు చాల చాల క్రుతఙతలు సుమండీ.
MVDV.KUMARI.
FROM.VISAKHAPATNAM.
"కన్య పితృముఖీ ధన్య"..!! తండ్రి పోలికలతో పుట్టిన లక్ష్మి గారు ధన్యులు అని వేరే చెప్పాలా..?!?
YV Rao గారి జీవితం తెలుసుకుంటే.. "ఎందరో మహానుభావులూ.." అని మరోసారి అనిపిస్తుంది..!!
మీ Presentation Skill.. నేటి/రాబోయే తరాలకి కూడా ఓ ఒరవడిని పరిచయం చేస్తుంది, నేర్చుకోగలిగేవారికి..!!
ధన్యవాదాలు, మరోసారి..!!
వై. వి. రావు గారి గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది కిరణ్ ప్రభ గారు.
మీ చక్కని వ్యాఖ్యానంతో
Y. V. Rao. Really great. Good information, thanks sir.
Laxmi is my favorite artist.
తండ్రి గురించి మీ జ్ఞాపకం ... అద్భుతం లక్ష్మి గారు
Wov, Really wonderful Sir, Finally Lakshmi Gari voice video exceptional. 🙏🙏🙏
మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మీ శ్రమ అమోఘం.
MVDV.KUMARI.
FROM.VISAKHAPATNAM
Every telugu person should know the greatness of YV Rao garu. I am feeling sad that no one knows about him and such a legend just got ignored. After listening about his achievements and the hard-work for the film industry I got amazed and feeling proud as a telugu person. Lakshmi garu’s relation with her father and her memories made our hearts heavy. Thank you Kiran Prabha garu. Your way of narration is just awesome and we just dissolve in it and listen forgetting everything else... 🙏🙏
I am extremely happy for your documentary on Kannada's first talkie movie(sathi sulochana) director Y.V.Rao.It is also intersting to note his last movie is also in kannada .His versatile daughter lakshmi is one of a few great heroines of Kannada film industry.Thank you Prabhakargaaru.
మీరు చాలా తెలియని విషయాలను తెలియజేస్తున్నారు.ధన్యవాదాలు.
Yv Rao and ayana Okayama unnadu. Ani naku ippude telicindi. Complete credit goes to you. TQ.
ఇప్పటి వరకు ఈయన వై వి రావు గారి గురించి తెలియదు. 🙏
ధన్యవాదాలు మిమ్మల్ని గుర్తించాలని కోరుతూ మీ రమేష్
నేపధ్య వ్యాఖ్యానం చాలా బాగుంది
Great research
కన్నడ మరియు తమిళనాట తనదైన ముద్రని వేసుకుని విజయ పథకాన్ని ఎగర వేసిన మన తెలుగు వ్యక్తి y. వరదారావు గురించి తెలుసుకోడం చాలా ఆనందం...
ఉత్తమ జాతీయ నటి లక్ష్మి గారు. She is worderful actor...
అరుదైన విషయాలని గురించి శోధించి పరిశోధించి సమగ్ర సమాచారాన్ని మాకి అందించిన Kiran ప్రభ గారు మీకు ధన్యవాదాలు.
Dhayavadamulu telupuchunnanu.kalagharbhamulo kalisipoyinavari jeevita charitra veekshakulaku andistunnaru.god bless you.
Thank you so much for the information about Y. V .Raogaru ,a Telugu legend . Really I am very much pained ,because ,our Telugu fellows never ever talked or remembered about such a great personality .What a ingratitude fellows ,our Telugu people and film industry .Shame
Wonderful documentary
Thank you..
@@KoumudiKiranprabha Can he speak Gujarati.
Viv rao ownatyam,
Vari bhaya, nati rukmini, కుమార్తె హీరోయిన్ లక్ష్మి గొప్పతనం గురించి , లక్ష్మి మాటల్లోనే చేపించి లక్ష్మి వెనుక ఎంతటి గోప విషయాలు దాగి ఉన్నాయో వివరించిన
ప్రభాకర్ గారూ thanks.
....Kaari.,
Rajahmundry
2023 Dicember 8
11 pm
గురుదత్ తో సరిసమానైన ప్రతిభా పాటవము గల వాడు ఆ మాట మీరు చెపితే ఇన్కా బాగుగా ఉన్డును
అవునండీ.. అప్పటికి గురుదత్ గురించి పరిశోధన చెయ్యలేదు..
Each and every teletalk is spell bound
Difficult to imagine any other person be able to do such fantastic
Really Sir , KiranPrabha garu
You are excellent
YV Rao is a legend.
Kiran prabha garu,your voice culture,clarity,polite talking,your infermation about dt legend""bahu mukha pragna sali""about mr.y.v.rao garu.his daughter Lakshmi is also a great living ,legend actress "Lakshmi"amma.tqs a lot to u sir,u tube also.a.mkn,ynk,b.lore.
Kiran prabha garu I love your voice. It's so sweet. Amazing. Your talking about these issues. That situations doing in front of mine. Thank you sir. You are continuing these talk show many more years
ఒకగొప్ప మనిషి గూర్చి తెలిపారు ధన్యవాదాలు,యం యస్,ఆనంద్
Excellent
Good excellent
వైవి రావు గారి గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు
Heart touching message by Venkata Mahalakshmi
కిరణ్ ప్రభ వారికి అభినందనలు
Sir meeru mamoli ga cheppaledu. Hats off to you
ABBA ABBS LAKSHMI GARIKI NAMASAKARAMULU MEKU KUDA PRABHAKAR GARU
Very very excellant topic of Y V Rao
Great man
What a gathering information.extrmpo.ncyclipedia.nicesir.
Thank you sir
I wish Dada Palke award should be given to to yester year film greats as well.Going a little beyond Southern film industry should institute an award after one of the greats of the southern films.
Thank you madam we always remember u in murari
Kiran Prabha,sir all your subjects are very interesting and informative, When I here you I remember my childhood days and cinemas. There are somany thinks to share ,but time is not sufficient. By Dr.Subbarao, 70 years.
కార్యక్రమము చాలా బాగుంది🙏
hindi directorb(GOLDIE) garu Giude film ki (4)!camera upayogvchesindi
Excellent information about multi-talented Y.V.RAO in Indian cinema.Even imagining of such tallents is difficult.We all must be proud of such great personality.His tallents reached to pinnacle.Let his soul rest in peace.We thank you sir for bringing his life history known to the present genaration .Your tone of explanation, narrating the subject,arranging it into sequence,clarity in voice clear pronunciation of telugu words,flow of language is as clear as the flowing water of the river which SUN light deeply pierces into it.For a great endover,a small and very reasonable compliment.
Good voice
Absolute enjoyment ! Very impressive voice modulation ! God's Gift ! Yr self-introduction (Visual) , at convenience, enhance our admiration ! Pl !
Not able to hear the video Link
🙏
కిరణ్ ప్రభ గారు...మీరు కారణ జన్ములు...
శ్రీ వై.వీ.రావు గారి గురించి మీ టాక్ షో ద్వారా తెలుసుకోవడం జరిగింది....లక్ష్మి గారి తల్లి శ్రీమతి రుక్మిణీ గారు అని తెలుసు...తండ్రి
శ్రీ వై.వీ.రావు గారు అని ఇప్పుడే తెలిసింది....మనం మరచిపోయిన మన తెలుగు ప్రముకులను మీ టాక్ షో ద్వారా తెలియజేస్తున్నారు...నిజంగా మన తెలుగు వారు అందరూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుప వలసిందే....
లక్ష్మి గారి స్పీచ్ చాలా బాగుంది...తన తండ్రి గురించి చాలా గొప్పగా చెప్పారు...నిజంగా శ్రీ వై.వి.రావు గారు శ్రీమతి లక్ష్మి గారి రూపంలో నేటికీ ఉన్నారు అనిపిస్తుంది.
Great job sir
Naku Chicago lo chala manchi kalakshepam mee videos tq sir
Thankyou Sir
Make more videos of YV Rao.
గురజాడవారి కన్యాశుల్కం నాటక౦లో గిరీశ౦ " మనవాళ్ళ వొట్టి వెధవాయలోయ్ " అ౦టాడు !!! అలాగే ఎ౦తో ప్రజ్ఞా పాటవాలుగల వై.వి. రావు గారిని గురి౦చి
ఇ౦తవరకు మన తెలుగువారికి తెలియదు . కేవలం మీ కృషితో మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నాము !!! నా వయసు 75 స౦.రాలు. నేను ఇప్పటి దాకా " డిటెక్టివ్ "
నవలా రచయిత వై.వి. రావు -- లక్ష్మి గారి త౦డ్రి వై.వ. రావు ఒక్కరే అని పొరపాటు
భావ౦తో వున్నాను !!! చిత్ర పరిశ్రమ వారు కుాడా ఆయనకు ఎప్పుడూ సన్మాన౦
చేసినట్లు తెలియదు. లక్ష్మి గారు వారి నాన్న గురించి చక్కగా తెలిపారు .
YV RAO( He was a handsome guy like his Daughter, “Lakshmi”
Sir,lot off thanks rn regards to you by giving very valuable infermation about legend&living actress Lakshmy madam's father Mr y.v.rao sir, what a great person he was.really it's a wonderful infermation about dt"bahu mukha pragna sali",my ❤️ regrds to u sir,to u also sir,n also my ""u""tube also.a.mkn,ynk,b.lore,Karnataka.
I love to see/hear Saurabh Dwivedi on Lallan Top show. You too are equally good with your research and oratorial skill. Only misfortune is your works are limited to one language.
I fairly remember those days of film manjari etc. although me n my late brother not much knew about the great details that you covered now. Kudos to the great personality of mr.yv rao and thank you .n his daughter lakshmi garu. Your recalling the quotation of my uncle ravi kondalrao inthis context is very much meaningful and rightly relevant. I sent my email address through whatsapp.to you for sending me the list of also the great personalities. Thanks a lot for your keen interest and efforts though as a part time and past time hobby. Recently i talked to ms ramaraos son as i closely knew ms ramarao garu during 1946-48 as neighbous at arcot road kodambakkam. I do not know whether you could cover him already.
please let us know child artist Master Ramu gurinchi cheppandi sir
Is he same gentleman who is Ravi Chitra founder ?
Film haridas not mentioned
He did not make malayalam films?
I never across a such great personality in Film industry . May god bless his family.
Kiran prana Garu immandi ramarao Garu ichina information kanna Mee kastamtho kudukunna information from talk show bangaram kanna konni Kotla rupala kanna viluvayinadi
👏👏👏
Yv rao garu chintamani natakam raasina kaalakuri narayana rao gari alludu... Kuuda
Kaallakuri Narayana gaaruvis an outstanding personality& great genius,who perhaps countered intelligently Gurajada Apparao's gaari kanyasulkam with his "Varavikrayam" drama,which was equally successfulin public as Gurajadavari "kanyasulkam"(It appears Gurajadavaaru never participated in freedom struggle of India,but ran easy chair-politics funded by certain zamindars loyal to British Rulers,but tried to insult Vedic Brahmins ,with satires in his drama)
Kallaventa neellu vachina Lakshmi gari speech kani personal life disappointed
He doesn't know Marathi. He knows Malyalam. He could speak Malayalam.