Sadhguru Telugu Speeches 2019 || Sadhguru Speeches in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 7

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +2

    స్పృహతో , చైతన్యవంతంగా జీవించడం
    జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించడం చాలా ప్రధానం ....
    మన శరీర వ్యవస్థలోని భాగాలు - పని చేసే తీరు ఎవరి వారికీ ప్రత్యేకమే అని చాలా అధ్బుతంగా వివరించారు సద్గురు ....
    నవరసాలలో ఒకటైన శృంగారం గురించి ఎందరిలో ఉన్న అపోహలను తొలగించారు సద్గురు ....
    నిజమే కదా ! జీవితంలో అది కూడా ఒక భాగమని, సృష్టికి ప్రధానమైన ఆ అవయవాలు మన శరీర వ్యవస్థలో ఒక భాగమని , అశ్లీలత కాదని చెప్పే వారు లేరు , చెప్పినా సరియైన రీతిలో అవగాహన చేసుకోలేక వినకూడని , మాట్లాడ కూడని అంశంగా మూర్ఖత్వంతో ఆలోచించడం వల్లే , వాటి మీద మితిమీరిన ఆసక్తితో చెడు వైపు ఆకర్షితులు అవుతున్నారు ....
    ఇలాంటి అంశాల పట్ల సరియైన అవగాహన కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ....
    ధన్యవాదాలు సద్గురు మీకు 🌷🌷🙏🌷🌷

  • @beerejayaram1153
    @beerejayaram1153 5 ปีที่แล้ว

    Wow what clean example really super

  • @pshekar6262
    @pshekar6262 5 ปีที่แล้ว +1

    Massage is very good

  • @koosamrajesh2987
    @koosamrajesh2987 5 ปีที่แล้ว +1

    SADHGURU ALWAYS GIVES PERFECT ANSWERS

  • @7777P-p3h
    @7777P-p3h 5 ปีที่แล้ว +1

    Exactly meeru cheppindi correct

  • @rajuparvatham9057
    @rajuparvatham9057 5 ปีที่แล้ว +1

    Well said sir

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 5 ปีที่แล้ว +3

    Sir what u said is correct.